Lava Kusa Telugu Full Movie HD | NTR | Anjali Devi | Sobhan Babu | Ghantasala | Telugu Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Lava Kusa Telugu Full Movie HD on Telugu Cinema, featuring NTR / NT Rama Rao, Anjali Devi, Shoban Babu and Kantha Rao. Ghantasala composed music. Lava Kusa movie also stars Kaikala Satyanarayana, Chittor V Nagaiah and Suryakantam among others.
    Synopsis:
    Lava Kusa movie is based on Uttara Kanda which is the later part of Ramayana written by Valmiki Maharshi. It depicts the lives of Lava and Kusa, the sons of Rama and Sita. The story depicts Sri Rama Pattabhishekam and about the brief period of Rama Rajyam, Rama sending Seeta exile on hearing the accusations of a washerman, Birth of Lava and Kusha, their visit to Ayodhya, Ashwamedha Yagna and conflict between Rama and his sons and Pattabhishekam of Lava and Kusha and Rama finally ending his Avatar.
    Movie Details :
    Movie: Lava Kusa
    Cast: NTR, Anjali Devi, Sobhan Babu and Kanta Rao
    Director: C Pullaiah, CS Rao
    Music: Ghantasala
    Producer: Shankar Reddy
    Click Here to Watch :
    Manchi Manushulu Telugu Full Movie - • Video
    Gorintaku Telugu Movie - • Video
    Kannayya Kittayya Full Movie - • Video
    Homam Full Movie - • Video
    Like us on Facebook for more updates - / itstelugucinema
    Follow us on twitter for more updates - / telugucinemaoff
    Watch all your favorite movies here.
    Also subscribe to / telugucinema for latest full movies.
    Happy Watching !

ความคิดเห็น • 615

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 4 หลายเดือนก่อน +8

    కాంతారావు గారి నటన సూపర్ ఎవ్వరినీ తీసివేయడానికి లేదు. అబ్బా ఏమి సినిమా రా నాయనా అప్పటి థియేటర్ లో చూసిన వారు ధన్యులు

  • @jyoshnadhusyanth6656
    @jyoshnadhusyanth6656 7 หลายเดือนก่อน +203

    2024 లో చూసే వాళ్ళు యంతమంది ఉన్నారు

    • @pindiDevansh-ct8fi
      @pindiDevansh-ct8fi 5 หลายเดือนก่อน +9

      Nenu chache daka choosta😢😢😢😢

    • @rakeshpaladhi8097
      @rakeshpaladhi8097 4 หลายเดือนก่อน +8

      1995 లో ఫస్ట్ టైం చూసా అప్పటి నుండి చూస్తూనే ఉన్నా, కానీ ఎన్ని సార్లు చూసినా తనివి తీరలేదు

    • @krajasekhar4719
      @krajasekhar4719 4 หลายเดือนก่อน +1

      Pranam. ❤

    • @sheartsvlogs777
      @sheartsvlogs777 4 หลายเดือนก่อน +2

      Nenu ma pillalaki chupincha andi e movie super asalu

    • @KiranKumar-eu4kd
      @KiranKumar-eu4kd 4 หลายเดือนก่อน

      ​@@pindiDevansh-ct8fiqqqqqqqqqqqq

  • @jallajanakiramulu6484
    @jallajanakiramulu6484 4 ปีที่แล้ว +29

    జల్లా జానకి రాములు,మిర్యాలగూడ
    లవకుశ లాంటి చిత్రాలు చిత్రీకరించటం గొప్ప అనుభూతి.ఇలాంటి కళాఖండాల చిత్రాలను నిర్మించటం అసాధ్యం కావున ధయ చేసి ఇలాంటి చిత్రాలను ముంధు తరాల వారికి సాంకేతికముగా భద్రపరచుకోవడం మనభాద్యత.ఇటువంటి చిత్రాలను ముంధుతరాల వారు తిలకించి పునీతులను చేసే భాద్యత కూడా మనధే

    • @mvrchary9931
      @mvrchary9931 5 หลายเดือนก่อน

      నిజమేనండీ. నా సహకారం అవసరమైతే తెలపండి. ఇదొక అద్భుతమైన కళాఖండం

    • @user-zt4bs7pv9n
      @user-zt4bs7pv9n 2 หลายเดือนก่อน

      ​@@mvrchary9931😢

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 3 ปีที่แล้ว +17

    ఈ అద్భుత చలనచిత్రమ్"న భూతో
    న భవిష్యతి.ఇది మానవజాతికే దివ్యాచరణశీలం పరమపద ప్రదీపం.
    ఇందులోనికథాగమనం ,పాత్రల ఔచిత్యం
    సంగీతం అజరామరమ్
    జయంతి సుకృతి నో రససిద్ధా కవీశ్వరా! నాస్తి
    తేషామ్ యశ:కాయే జరామరణజమ్ భయమ్!!

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 3 ปีที่แล้ว

      లవకుశ గురించి.

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 8 หลายเดือนก่อน +30

    ❤ ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారు ముందు తరాల వారు కూడా చూడ పోతారు బేహద్ పరం ప్రకాష్ పరం లైట్ పరం శాంతి 💙🙏💙☮️

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 8 หลายเดือนก่อน +12

    సదా శివ బ్రహ్మం.. అద్భుత రచనా వైదుష్యం ఈ చిత్రం..!!

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 7 หลายเดือนก่อน +17

    2024లోకూడా చూస్తూ న్నా

  • @user-do3yx2qq4j
    @user-do3yx2qq4j ปีที่แล้ว +42

    Who is here after much Hyped Adipurush ? "Old is gold " Ani oorike antara ! This classic is immortal ❤️

  • @Nourika512
    @Nourika512 7 หลายเดือนก่อน +43

    2024 ఈ సినిమాను చూసేవారు

    • @rajukeloth2755
      @rajukeloth2755 4 หลายเดือนก่อน

      నేను ఈరోజు రాత్రి మూడు గంటల నుంచి 6:00 వరకు చూశాను అన్న అబ్బా ఏం సినిమాలో సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు దర్శనమిచ్చినడు అన్న

  • @SivaSiva-ck5oh
    @SivaSiva-ck5oh 4 ปีที่แล้ว +79

    ఒక అద్భుతాన్ని తెర మీద కు తీసుకొచ్చి లోకానికి అందించిన మీకు శతకోటి వందనాలు. సంగీతం మయచేస్తుంది

  • @rajumekavideos6163
    @rajumekavideos6163 7 หลายเดือนก่อน +16

    2024 lo chusina varu vunnara

  • @ravisridevi
    @ravisridevi 3 ปีที่แล้ว +25

    మనిషి ఉన్నంత కాలం ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటలు చిరకాలం నిలిచి పోతాయి

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 ปีที่แล้ว +14

    ఈ సినిమా తెరపై అద్భుతంగా చూపించిన వారికీ శతకోటి వందనాలు శ్రీరాముడు గా అన్నగారు జీవించే సారు అలాగే సీతమ్మ గా అంజలిగారు అద్భుతంగా నటించారు

  • @user-ut3kw8cf7k
    @user-ut3kw8cf7k 7 หลายเดือนก่อน +68

    2024లో చూసినవాళ్లు రిప్లై ఇవ్వండి

  • @ajantap4190
    @ajantap4190 10 หลายเดือนก่อน +9

    ఆయు; ఆరోగ్య; అష్ట స్పర్యాలతో వర్ధిలండి. ధన్యవాదాలు .

  • @rakimasham8497
    @rakimasham8497 6 หลายเดือนก่อน +7

    2024 లో చూసే వారు ఒక లైక్ వేసుకోండి

  • @gsrinu8033
    @gsrinu8033 ปีที่แล้ว +10

    నందమూరి తారక రామారావు గారు అంజలి దేవి గారు కృతజ్ఞతలు

  • @hariprasad3750
    @hariprasad3750 5 ปีที่แล้ว +24

    ఇలాంటి ఆణిముత్యాలను భద్రంగా దాచి భావితరాలకు అందించాలి.

  • @user-hv9lx2cy5d
    @user-hv9lx2cy5d 7 หลายเดือนก่อน +6

    Watch this movie in 2024

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 8 หลายเดือนก่อน +6

    ఉన్నాము ఇంకా ముందుకు కూడా చూడ పోతారు బేహద్ పరం ప్రకాష్ పరం లైట్ పరం శాంతి 💙🙏💙☮️

  • @vookanagendra8944
    @vookanagendra8944 7 หลายเดือนก่อน +7

    మీరు చెప్పే మాట 100% నిజం

  • @saikiransinghrajput2200
    @saikiransinghrajput2200 4 ปีที่แล้ว +100

    ఆ రోజులోనే 25 పైసలు, 1 రూపాయ టికెట్టుల తో కోటి రూపాయల కలెక్షన్ సాధించిన ఏకైక తెలుగు చిత్రం
    మహాద్భుతం ఈ సినిమా
    ఈ రోజుల్లో 1000 కోట్ల తొ సమానం
    100 కేంద్రాల్లో విడుదలై కేవలం 60 లక్షల జనాభా
    కానీ దాదాపు 2 కోట్ల టికెట్లు వసూలు చేసింది ఈ ద్రశ్య కావ్యం

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 ปีที่แล้ว +7

    ప్రతిఒక్కరు ఆపాత్రలో ఒదిగి నటించేరు

  • @VijayKumar-bc8qs
    @VijayKumar-bc8qs 3 ปีที่แล้ว +8

    2021 lo kudu e cinema chusaevallu untae like kottandi

  • @satyanarayanaponagantiv5524
    @satyanarayanaponagantiv5524 ปีที่แล้ว +3

    నేను ఈ సినిమా చూడడం కోసం 43 inchila tv కొనను

  • @srinivaskota1076
    @srinivaskota1076 6 หลายเดือนก่อน +4

    What a movie always feel like watching a new movie❤❤❤❤❤❤❤

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +21

    మన తెలుగు లో ఇలాంటి సినిమా లు ఇంక రావు అంత గొప్ప చిత్రం 1/7/20

    • @pvbmobile7283
      @pvbmobile7283 3 ปีที่แล้ว +1

      Yes never cime

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      @@pvbmobile7283 వందనాలు మీకు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +2

      @@pvbmobile7283 ఓకే‌‌బారతి గుడ్ మార్నింగ్ ‌‌

  • @manichandra187
    @manichandra187 ปีที่แล้ว +8

    Super duper block buster in the year. 1963. Jai ntr.

  • @nagendrakokkirigedda2257
    @nagendrakokkirigedda2257 ปีที่แล้ว +9

    జై శ్రీ రామ్ ❤

  • @freefiregaming-zz3nr
    @freefiregaming-zz3nr 7 หลายเดือนก่อน +3

    2024 lo kuda chusevallu enthamandhi❤

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 6 หลายเดือนก่อน +3

    లవకుశ సినిమా 29 మార్చ్ 1963 లో రిలీజ్ అయినది.60 సం.పూర్తి అయినది. ఈ సినిమా ను ఏ ఇతర సినిమాలతో పోల్చవద్దు.దీనికి మించిన తెలుగు సినిమా ఇకముందు రాదు.

  • @chalapathyrao7853
    @chalapathyrao7853 10 หลายเดือนก่อน +5

    అద్భుతమైన పౌరాణిక చిత్రం

  • @sunithasuni9046
    @sunithasuni9046 8 หลายเดือนก่อน +4

    ❤ prathi ammaaeii oo sithaa laa vuntee thaana husband ramudeeee alaanee prathi abbaaeii oo ramudilaa vuntee prathi ammaaei shithaanee ❤❤❤❤❤

  • @muralikrishnaambati3590
    @muralikrishnaambati3590 3 ปีที่แล้ว +14

    శ్రీరామనవమి పండుగనాడు ఈ సినిమా పాటలు లేని పందిరి బహుశా తెలుగురాష్ట్రాలలో లేదేమో....ఉండదు. ఉండదు కాక వుండదు.

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 2 ปีที่แล้ว +11

    It is a wonderful movie in telugu cinema industry. Mata anjali looks like godess Sitamma talli.NT ramarao like God Rama

  • @rajahussaink6776
    @rajahussaink6776 7 หลายเดือนก่อน +3

    Ne rupam enka yevariki radu
    Anna garu❤❤❤❤

  • @ramuramulu8426
    @ramuramulu8426 8 หลายเดือนก่อน +6

    19-12-2023 నాడు చూశాను సూపర్ సినిమా

  • @manikumai5264
    @manikumai5264 ปีที่แล้ว +10

    2023 లో చూసిన వాల్లు వక్క ల్తెక్ వేసు కోండి ప్రెడ్

  • @chmallikarjunarao981
    @chmallikarjunarao981 6 หลายเดือนก่อน +3

    2024 lo chuse varu oka like vesukondi....jai shree Ram

  • @mohammadrahi123
    @mohammadrahi123 4 ปีที่แล้ว +20

    Yenni sarlu chusina chudalai anipinche cinema 👌🏼👌🏼👌🏼👌🏼

  • @ushajanu3430
    @ushajanu3430 ปีที่แล้ว +8

    Entha Mandi Ram's vachina ma ntr gariki evaru sari raru great legend ,❤🙏

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 5 ปีที่แล้ว +21

    ఓం నమో వేంకటేశ్వరాయ

  • @sudhakargoud44
    @sudhakargoud44 7 หลายเดือนก่อน +3

    Watching Before Ayodhya mandhir opening day (21-01-2024)

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +47

    లవకుశ మూవీ యూనిట్ కి క్రుతజ్ఞతలు హ్రుదయపూర్వక శుభాభినందనలు

  • @sureshhoney3677
    @sureshhoney3677 7 หลายเดือนก่อน +2

    2024 lo uanara e movie chuse vallu

  • @Spiritualliving034
    @Spiritualliving034 2 ปีที่แล้ว +11

    One of the best film in Telugu industry. Golden hits mythology

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్

  • @ST-gr6tc
    @ST-gr6tc 4 ปีที่แล้ว +93

    Lava kusha లాంటి చిత్రం ఎప్పటికీ తీయలేరు. అంజలి దేవి NTR నటన నభూతో నభవిష్యత్ .

  • @sriramamurthymamillapalli5203
    @sriramamurthymamillapalli5203 3 หลายเดือนก่อน

    అందరు చూడదగిన అద్భుతమైన చిత్రం లవ కుశ. నమస్తే నమహ 🙏🙏🙏

  • @user-sriram88308
    @user-sriram88308 6 หลายเดือนก่อน +2

    One of All time greatest movies❤

  • @Skylab1979
    @Skylab1979 2 ปีที่แล้ว +15

    రామభద్ర,,,,శాంతించు!. జగన్నాధుడవైన నీకు,,,ఆవేశం తగదు. క్లయిమాక్స్ డైలాగ్ బావుంది,,,కదా?. అన్నగారి నట విశ్వరూపం....అనిర్వచనీయం..అద్భుతం...అమోఘం!.

  • @Interesting50884
    @Interesting50884 7 หลายเดือนก่อน +2

    Every green movie All time never before ever after ❤

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 ปีที่แล้ว +11

    జై సీతారామ్

  • @vickysahani1742
    @vickysahani1742 ปีที่แล้ว +2

    Inta great cinemani tesi bahumatiga 8china mahanubavulaki padabivandanam

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +2

    Wonderfull Movie in Telugu Film Industry.

  • @Siddhartha-y6i
    @Siddhartha-y6i 6 หลายเดือนก่อน +16

    2024 లో కూడా

  • @yellankianitha772
    @yellankianitha772 3 ปีที่แล้ว +5

    E. movie ni. 2020 October month lo. Kuda chuse vallu vuntey oka like vesukondi

  • @cherryvenky2349
    @cherryvenky2349 ปีที่แล้ว +2

    E movie lo chala message lu unnayi .great movie.andharu chudandi

  • @udaykiran7350
    @udaykiran7350 4 ปีที่แล้ว +20

    If u observe that two children lava kusa characters. In some shots they are small and I'm some shots they ara big. By that we can understand how long this movie will take to shoot. It is like bhauballi on those days took five years to shoot.

  • @nunechinnivenkatanagalaksh9739
    @nunechinnivenkatanagalaksh9739 ปีที่แล้ว +1

    E rojuki lavakusa cinema 60years completed yendaro mahanubavulu andariki vandanamulu

  • @keerthiroy4000
    @keerthiroy4000 ปีที่แล้ว +2

    Entha natural ga undi ee movie ❤❤❤❤

  • @gnbhatair
    @gnbhatair 5 ปีที่แล้ว +51

    Ther is no barrier of languages - When it's Sri Ramayana & Sri Mahabharata,. None to compete with Tulugu Films when it comes to such films.. They are great !
    By the way I am not a Telugu person 😁

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 3 ปีที่แล้ว +3

      certainly, that is why venkatachalapati chose A,P,and not our Tamilnadunoted for its atheistic parties..

    • @vijaykrishnachaitanya
      @vijaykrishnachaitanya 3 ปีที่แล้ว +2

      Thank you.🙏 And there is no village/city/town in Telugu states without Seetha Rama temples, 😀

  • @rajashekarkar9435
    @rajashekarkar9435 3 ปีที่แล้ว +4

    Ntr palana entha thvaraga anthamavvala ntr gaaru devudini chusina anandam kaluguthundi mi movies chusthey 😭😭😭😭

  • @dp6810
    @dp6810 7 หลายเดือนก่อน +1

    "ee cinema ni 22nd january2024na, Ayodhya lo pradharsinchali"""'

  • @rajababu-hy3ne
    @rajababu-hy3ne 5 ปีที่แล้ว +7

    Jai bolo janakirama ki Jai
    Jai sri Ram

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 4 ปีที่แล้ว +9

    Lavakhusha is great movie in teluguindustry nt.ramarao anjali devi and kantharao kikala satyanaraya childactor nagaraaju subramanyam

  • @Funstarchandu
    @Funstarchandu ปีที่แล้ว +7

    ఆదిపురుష్ సినిమా కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూసాము... ప్రభాస్ గారు బాగ యాక్ట్ చెసారు..
    డైరెక్షన్‌ అస్సలు బాగోలేదు... లవకుశ లాంటి సినిమా తియ్యలంటే మన రాజమౌళి గారే తియ్యాలి... జై శ్రీరామ్...

    • @mandavasrikanth7442
      @mandavasrikanth7442 7 หลายเดือนก่อน +1

      Jai raja mouli

    • @VijayaLakshmi-xg5wu
      @VijayaLakshmi-xg5wu 7 หลายเดือนก่อน

      no no one cannot touch this film because its notonly movie but it was Drushyakavyam and Kalakhandam its only for NTR garu and Anjalidevugaru.

  • @abhilashgaddam7836
    @abhilashgaddam7836 3 ปีที่แล้ว +7

    Bahusa, Seetha ammavaru ante ialane undedemo.....!!!, Anjali Devi garu...super

  • @jvsgupta7917
    @jvsgupta7917 2 ปีที่แล้ว +6

    Excellent picturisation. Now a days we can't see this kind of movie. Very ethical, emotional not only one to say this one and that one. Many things to learn to present generation.very very good movie.

  • @malleswarimaddineni4032
    @malleswarimaddineni4032 5 ปีที่แล้ว +25

    Super movie. I always cry while watching

  • @vijaykarateassociation2660
    @vijaykarateassociation2660 2 ปีที่แล้ว +48

    2022 చూసే వారు ఉన్నారా ఈ మూవీ ని

  • @mjssathishchinnu
    @mjssathishchinnu 5 ปีที่แล้ว +18

    Indian the Biggest blockbuster film

  • @vinayvenkatbandarupalli4542
    @vinayvenkatbandarupalli4542 5 ปีที่แล้ว +78

    The only movie having the highest foot falls and i sm sure even bahubali can't beat this movie the aura and magic of NTR as rama and anjali garu is beyond anyone imagination

    • @vinayvenkatbandarupalli4542
      @vinayvenkatbandarupalli4542 4 ปีที่แล้ว +6

      @Settem Rama Manoharababu ALKA YAAGNIK Amazing Bro... I still wonder using the present technology these generation directors they can't make movies..None of the big stars are also not attempting the mythological based movies.The glory of Telugu cinema is lost now

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 4 ปีที่แล้ว

      @@vinayvenkatbandarupalli4542 sir, the reason there is so much of rationalistic and atheist forces at work..it is in tamil cinema also

    • @rajumerugu3175
      @rajumerugu3175 2 ปีที่แล้ว

      @@thyagarajant.r.3256 )))

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 2 ปีที่แล้ว

      @@rajumerugu3175 what is the meaning of the 3brackets?

    • @reddyreddy9167
      @reddyreddy9167 2 ปีที่แล้ว

      M .l

  • @mycaptures1234
    @mycaptures1234 4 ปีที่แล้ว +11

    Happy srirama navami

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 26 วันที่ผ่านมา

    I saw this movie first time in 1963. Theteafter, I saw number of times. This movie is Na bhootho na bhavishyati. Great movie.

  • @rathnapradhan8165
    @rathnapradhan8165 3 ปีที่แล้ว +12

    Old is gold ever never....
    I love old movies

  • @kameswararao8977
    @kameswararao8977 4 ปีที่แล้ว +34

    In the world, there is no actor like him.What a personality,tone, diction and great acting.Telugu movie will not see such a versatile actor for even a thosand years.

    • @venkichandu1474
      @venkichandu1474 2 ปีที่แล้ว

      V

    • @thuppakulakadaraiah6561
      @thuppakulakadaraiah6561 ปีที่แล้ว

      ,,, ।L,
      ,
      ,,
      ,, ల
      ల, ల,, ల, ల, ల, ల, ల,, ల, ల, ల,,,, ల,, lcc, ,
      ,, లు
      ,,,,,,, లు,, lclc
      , xl, ల,, ల,,, ల,,,
      , లు,,,, ,,, ల,
      ,
      చే,,,,,,,
      , వ,, బ, బ్లా,,,,
      ,
      , క,, ,
      ,
      ,
      ,
      ల,,,
      ,
      లు,,.,
      ,,,
      f,
      ,
      ,,,,,, ల,,,, llfllf😊🤪😇😉😉🍓😉🤪😝😝😝🤪😝😊🤪😉🤪🤗😛😝😝🤪😉😉😝🍍🍍🥅🥅🎱🥅🥅🥅🥍🥍🏹🥍🎱🥅🥅🥍🎱🥅🥅🥅🥅🎱🥅🥅🥅🥅🥅🥅🥅🥅🥅🐽🙈🐤🐽🐽🐯🐽🐽🐽🐵🥰🥅🥅🥍🥍🍍🥭🥭🚐🚐🍈🍈🍈🍈🍈🍍🍈🥬🍈🥬🥬🍍🍈🧄🥅🥅🥅🍍🍒🍍🍍🥅🥅🥅🍍🍍🥔🍍🍍🥔🍍🍍😉😊😊😉😊😘😘🤪😊🥔🎱🥅🥌🦁🐔🐔🐔🐔🐯🐯🦁🦁🐯🐯🦅🐽🏹🪁🥌🥅🥅🌽🥦🍈🥑🥔🍒🥔🍍🍍🍍🍒🍒🍒😉🐽🥥🙈🍍🧄🧄🧄🧄🥑🍉🥑🧄🥑🍍🏏⛷️🏹🥌🤼‍♂️🤼‍♂️🤼‍♂️🥊🥌🤼‍♂️🤼‍♂️🤼‍♂️🦅🦅🐥🙂😝🤪😇🤪🥌🏹🎱🥌🥌🥅🥅🥅🥊🥅🥅🐽🐔🐔🐤🐤🥔🥔🥔🥑🥑🥑🥑🧄🍈😉😚😚😝😝😊😉😝😘🤓😘🐥🐤🦁🥍🥅🎱🎱🎱🎱🥅🥌🐤🐽🐤🐽🐤🤪😊😊🏹🎱🎱🎱🎱🥋🥊🏋‍♂️🏹⛷️🏋‍♂️🏹🥊🥊🏋‍♂️🥋🏋‍♂️🏹🏹🏹🏋‍♂️🥌🥊🥊🥌🥊🥊🥅🥅🎱🥌🥅🥌🥌🥌🥅🥅🥌🥅🎱🥊🥌🥌🥊🐽🐤🐽🐔🐤🐦🐔🐽🐽🙈🦅🦅🐽🐔🐔🐯🐯🐔🐯🐔🦁🐔🐽🐯🐽🐯🐯🐽🦁🐽🐽😇😊😇😇😊🐽😊😊😉😉😉😉😚😉😉😊😚😝😇😉😊😝😉😇🤪😉🙃😇😊🥰😊😉😝🤪😊😊😝🥰😉😊😊😚😊😚😉😉🥰😉😉😉😉😚😝😝🥰🥰🤓😉🤪🤪😂😚😉😉😉🤪😉🤪😉😉😇😇😊😝😉😊🐨🐒🐸😉🤪🥅🥅🥅🥅🥅🎱🎱🎱🥅🏹🥅🥌🥌🥌🥏🍈🌽🏉🎱🥌🐔🙊😚🐔🐔🐯🐯🙉🤪😝🐸🐯🐯🐯🐯🐔🐨🐸😉😉😇😝😉😇😚😊😝😊😊😇😊😊🦽🦽🥅🥅🥅🪀🏸🏹🎱🥅🎱🪀🥅🥅🥅🥅🥌🏹🥅🏹🏹🥅🥅🏹🏹🐽🦁🐽🐔🐯🐔🐔🐯🐯🐯🐔🐔🦁🙂😚😇😚🥅🎱🥅🎱🎱🥅🥅🎱🥅🥅🥅🪀🥅🪀🥅🥅🥅🍈🍈🥬🍍🍍🚐🦽🦽🍈🥬🍈🥅🎱🥅🎱🪀🪀🎱🎱🍍🍍🍍🥔🍈🐔🐔🐯🦁🐯🦁🐽🐯🐽🐯🐯🦅🐽🐯🐽🐯🐽🦅🦅🦅🐯🐽🐯🐽🐯🐯🐽🐚🐚🐝🐝🐝🐝🐌🐝🐝🐝🐝🐝🦄🐝🐚🐌🦖🦖🐺🐺🐝🦖🥅🪁🥅🪀🪀🎱🪁🏏🪁🥅🥅🥅🥅🎱🥅🪀🥌🥌🥅🥅🏹🪀🥌🥌🪀🛹🍑🍑🥌🥌🥌🎱🪀🥌🥌🥅🎱🥌🎱🥌🥌🎱🎱🪀🎱🪀🥦🍈🍈🍈🍈🍍🥑⛳🪀🎱🛹🎱🐥🐽🙉🐯🐯😇😇🐯🦅🐯🐽🐽🐯🦁🦅🐯🦅🐽🐯😘🤪😘😘🥰🥰🤪🥰🥰🍒🍈🍈🍈🍈🦁🐯🦁🌶🧄🧄🥨🧄🐷🐷🦁🐯🦅🦅🐯🦅🙂🙂😇😇😇😇😚🐯🐯🦅🐯🐯🐯🐯🦅🐯🐽🐯🐽🙉😊😊😊😝😉🐽🙈🐔🐔🐯🐯🦅👍👍😸👍😸😼😼😼🙌✌✌😼😼✌🦁✌😽✌✌✊😼🤝😿👊🦅🥅🎱🥅🎱🥌🪀🥅🥌🥌🥌🥊🥌🎱🥊🥌🥍🥌🥅🥊🥊🏹🥍🥌🥊🥌🥌🥊🥌🥌🥍🥌🥌🥌🥅🥍🥌🥌🏏🏏🥌🥍🥍🏹🥅⛷️🥌🏏🥅🍒🧄🥬🍈🍈🍒🍈🥔🥬🍈🍍🍈🍈🍈🍈🥦🍈🍈🍈🥔🍈🍈🍈🥅🥌🥍🥅🥌🥌🥍🥅🥍🏂🏄‍♀️🏂🏄‍♀️🤼‍♂️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🏄‍♀️🏌‍♀️🏌‍♀️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🏄‍♀️🏄‍♀️🤼‍♂️🤼‍♂️🏄‍♀️⛹️‍♂️⛷️⛹️‍♂️⛷️⛹️‍♂️🤼‍♂️⛷️⛹️‍♂️⛷️🥌⛹️‍♂️⛹️‍♀️🏂⛹️‍♀️🏂⛹️‍♀️⛷️⛷️🏂⛹️‍♂️⛷️⛷️⛷️⛹️‍♂️⛹️‍♂️⛹️‍♀️🤼‍♂️🥌⛹️‍♂️⛹️‍♂️⛷️🤼‍♂️⛹️‍♂️🤼‍♂️⛹️‍♂️⛹️‍♂️⛷️⛹️‍♂️⛹️‍♂️🤼‍♂️⛹️‍♂️🏂⛹️‍♂️🤼‍♂️⛷️⛹️‍♂️⛷️⛹️‍♂️🦅🐔🐯🐽🦅🐽🐽🐤🦅🦁🐯🐽🐯🙈🙈🦅🐵🐵😉🤪😊😘😇😉🤪😇😊😂😊😉🤪😇😇😇🙂🙈🦆🦅🦅🐨🐨😊🐧🍈🍈🍒🍓🍓🙉🙉🙈🐯🐯🚐🦽🦽🦅🦅🎱🎱🥅🥌🥏🛹🍑🍑🏐🎱🥅🥏🏹🥬🍒🍒🍍🍒🍍🍉🍑🎱🏉🥏⛸️🥏🥏🏓🥬🍈🍈🥔🏒🎱🙂🙂🐯🦁🦁🐯🐯🦅🐯🦆🐯🐯🦁🐽🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🦁🐻🐽🐽🦁🦁🐯🦁🐔🦅🦆🐯🐯🐯🦅🐯🦅🦁🦁🍈🍍🎣⛸️🐯🦅🐯🥬🍈🥔🍈🍈🍑🍑🍇ఉ

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +4

    కల భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కాంతారావు గారు సినిమా ప్రపంచానికి రాకుమారుడు లక్ష్మణుడిగా ఏమిటో నిరూపించుకున్న కళాప్రపూర్ణ కాంతారావు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంతారావు కళామతల్లి ముద్దుబిడ్డలు

  • @srinivaskota1076
    @srinivaskota1076 8 หลายเดือนก่อน +1

    My all time favourite movie❤❤

  • @srikalyantilak7022
    @srikalyantilak7022 2 ปีที่แล้ว +94

    ఎన్టీఆర్ గారి ని చూస్తే నిజం గా ఈ దేవుడి పాత్రల్లో చూస్తే రాముడు,కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి, ఇలాగే నిజంగా ఉంటారేమో అని అనిపిస్తుంది ఈ దేవుడి సినిమాల్లో వేషాల్లో 🔥🙏 జై శ్రీరామ్

  • @maramreddykoushik183
    @maramreddykoushik183 6 ปีที่แล้ว +11

    Riyally fentastick

  • @marinavsevolodovna7537
    @marinavsevolodovna7537 ปีที่แล้ว +5

    Excelente movie! Very good movie!❤🙏🙏🙏🙏

  • @Ramashyam838
    @Ramashyam838 2 ปีที่แล้ว +3

    8:58 worshipping lord Surya deva

  • @abhiramabhi4447
    @abhiramabhi4447 ปีที่แล้ว +28

    Even after 60 years still it gives vibrant feeling than recent films

  • @n.sudhakarveenasudha6836
    @n.sudhakarveenasudha6836 4 ปีที่แล้ว +9

    Challa bagundhi ealanti cinimalu enka ekuvaga uplode cheyandi sir

  • @srimoulipatan1615
    @srimoulipatan1615 3 ปีที่แล้ว +5

    సావిత్రి గారి కంటే అంజలి దేవి గారు ముందే ఎంట్రీ యిచ్చారు ఈ విషయం మహానటి మూవీ లో కూడ direacter కూడా ఋజువు chysaru .ఓల్డ్ ఎంట్రీ అంజలి దేవి తర్వాత భానుమతి మేడమ్ తర్వాత సావిత్రి మేడమ్

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 ปีที่แล้ว +10

    Enthati balamaina vidarakamaina matalu from Sita mata ammaa Gunde melithirugutondi 😭😭😭😭

  • @ahammedpinjari7681
    @ahammedpinjari7681 5 ปีที่แล้ว +17

    Jai Sri Ram

  • @prasadkosaraju6366
    @prasadkosaraju6366 3 ปีที่แล้ว +37

    The film ran for 75 weeks uninterruptedly. This is an unbroken record. It was released in 26 centers and had a 100-day run in all the centers, which was a record and ran 150 days in all those centers and 175-day run in 18 centers. Due to the huge demand for the film from other centers in Andhra Pradesh, most prints had to be shifted to other centers. It had run for 100 days in 62 centers and 175-day run in 18 centers, grossing more than 1 crore. It ran over 1111 days.

  • @kandukuribharathkumar6165
    @kandukuribharathkumar6165 4 ปีที่แล้ว +15

    Who watched in lockdown...

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 ปีที่แล้ว +9

    Indukena ayodhya teesukuvachharu amma sitamma inni kastalu ela bharinchavu talli😭😭😭

  • @abishekdaniel3503
    @abishekdaniel3503 5 ปีที่แล้ว +9

    Superb film

  • @anbabuyadav838
    @anbabuyadav838 4 ปีที่แล้ว +10

    నేను sr.ntr ని ప్రేమిస్తున్నాను

  • @sivanaikbsivanaik7238
    @sivanaikbsivanaik7238 6 หลายเดือนก่อน +2

    2024 lo chusevallu unnara 😂

  • @heman8993
    @heman8993 3 ปีที่แล้ว +6

    Excellent movie never before and never after love this movie very much

  • @mgchandrakanth
    @mgchandrakanth 4 ปีที่แล้ว +19

    What an excellent movie with classical music background, gamakas, ranga geethas, reminding the yester years of NTR as Lord Rama. Great movie, was longing to see. The song sung by lava kusha fighting Lakshmana is excellent. Can we imagine such a film now? Can we get those scenes, quality of those actors, quality of screen play, direction, conversation, devotion, God bless the entire team. We have lost NTR, Smt Anjalidevi also, the main actors. Those acting Lava Kusha perhaps are there to react. Their roles are also very well enacted. We do not know who played lava, kusha, but excellent. excellent.

    • @user-cv1vo6hc6q
      @user-cv1vo6hc6q ปีที่แล้ว

      Лакшман , красавчик, которого я люблю очень сильно !

    • @burkakanna9439
      @burkakanna9439 ปีที่แล้ว

      Up p bk ft g

  • @nagarjunamangalapally5147
    @nagarjunamangalapally5147 3 ปีที่แล้ว +4

    Ugadi panduga sandarbanga ,
    The 13-04-2021 ( Tuesday ) rojuna chusthunnanu

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 ปีที่แล้ว +126

    ఇలాంటి నభూతో నభవిష్యతే కళాఖండాలని వాటి negatives పాడవక ముందే 4k లో digitize చేసి భావి తరాలకోసం భద్ర పరచాలి. 4k digitization టెక్నికల్ గా సాధ్యమే.

  • @vasamambakolluru4635
    @vasamambakolluru4635 3 ปีที่แล้ว +3

    Very good story because children's can learn somany things

    • @srinuvas35
      @srinuvas35 2 ปีที่แล้ว

      childrens em nerchukuntarandi kshatriyyulu mathrame rajyadikaram chepattalana ?charithranu okkasari thadimi choosthe anaati deriyas invation nunchi neeti british akramana varaku e kula varna maha panikilame karanam yeppadi varakaithe mana bavanalo alochanalo varna kula vythyasalu vuntayo appati varaku sada ye manava kotilo mana henulu ga brathakaka thappadu atlest next generation ayina manushulatha okkate ane bavana raniddam

  • @sivakrishna7841
    @sivakrishna7841 5 ปีที่แล้ว +19

    2019 March..... evergreen movie.....