చాలా మంది శాంతినివాసం వివరాలు అడుగుతున్నారు.. దీనికి సంబధించిన పూర్తి వివరాలు రాబోయే వీడియోలో ఉంటాయి. సహాయం చెయ్యాలి అనుకునే వాలు వీలైతే ఆశ్రమం కి వెళ్లి చూసి చెయ్యండి. ఫోన్ పే, గూగుల్ పే చెయ్యొద్దు. ఈ ఆశ్రమం అనే కాదు మీకు దగ్గర్లో ఉన్న ఏ ఆశ్రమం లో అయినా అవసరమైన వాళ్లకి హెల్ప్ చేసిన అది సంతోషమే.
చాలా థాంక్స్ అమ్మ సంతోషంగా ఉంది నువ్వు ఆ పిల్లలకు సహాయం చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది అమ్మా నీకు దేవుడు మంచి సంపాదన ఇస్తాడు నీ పిల్లలకి మంచి విద్య మంచి ఫ్యూచర్ నీ మంచి మనసుకి నీ పిల్లలకే ఆశీర్వాదం
మీరు బ్యాంకాక్ వ్లోగ్ చేసినప్పుడు ఒకసారి చెప్పారు 1M సెలబ్రేషన్స్ లో... వచ్చిన money 💰తో ఇండియా కి వచ్చిన తర్వాత కొంత హెల్ప్ చేస్తాను అని...Really U r Good Sravani garu...👏👏👏 Super Nice 💞💞
అక్క శాంతనివాసంలో పిల్లలని మంచిగా చుస్కుంటున అమ్మ లకు నా మనుసుపుర్థిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అక్క ఇది చాలా మంచి విడియో, అక్క మీరు చేస్తున్న సహాయం చాలా చాలా గ్రేట్ అక్క మీరు అక్కడికి వెలడ్డం వలనా మకు శాంతి నివాసం గురించి తెలిసింది అక్క దేవుడు మీకు మీ కుటుంబానికి అన్నీ సంపూర్ణంగా ఈవాలని కోరుకుంటున్నాను దేవుడిని సూపర్ అక్క మీరు
Today Iam go to hospital because of my sister health problem.., then doctor also watch Bangkok pilla channel...❤❤ And also he is in very busy with patients.. power of Bangkok pilla...🔥🔥🔥
హాలో శ్రావణి గారు.మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న. శాంతి నివాసం నిజం గా శాంతి నిలయం లా,ప్రశాంతి నిలయం లా ఉందండి.చాలా చక్కటి ప్రదేశం చూపించారు. థ్యాంక్యూ మేడం గారు.
ఆ చిన్న పిల్లల మధ్య చిన్న పిల్లల కలిసిపోయి మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ వారి జీవితం లో ఒక అద్భుత మయిన రోజు ను సృష్టిస్తూ సంతోషాన్ని పంచిన మీకు హృదయ పూర్వక నమస్కారాలు అక్క ......❣️❣️❣️❣️🙏🙏
వీడియో చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా తెలియడంలేదు మీ మంచి హృదయానికి హృదయపూర్వక ధ్యవాదములు ఇలానే మీరు ఎంతో మంది కి సాయం చేయాలని కోరుకుంటున్నాం బ్యాంకాక్ పిల్లా అలియాస్ విజయనగరం పిల్లా గారు
You are really great akka 🥰విజయనగరం చాలా రోజుల తరువాత వచ్చిన ఫ్యామిలీ తో పాటు..... ఎవరు లేని పిల్లలకోసం మీరు చేస్తున్న help ....... Really inspiring ❤️❤️❤️best channel ❤️❤️
Meru chese e goppa pani me life lo 90 % luck vastundi and think god kuda Inka Mari endariko help cheyalani chustadu tq akka memu maku thochinanatha memu help chestamu intha varaku youtube kuda e video ledu e homes gurinchi ippudu meru pettaru chusina vallu help cheyandi plzzz
సూపర్ అక్క నువ్వు ఎక్సలెంట్ వీడియో సూపర్ సిస్టర్ ఇక్క ఎక్కువ వేలాంటి vedios తీసుకు రావాలి మీ నుంచి ఎన్నీ రోజులు అక్కడి vedios ఇప్పుడు ekkadi vedios ఎక్సలేట్ సూపర్ వీడియో............... ఇ Foundation కీ మరింతమంది హెల్ప్ చేయాలనీ కోరుకుంటున్నాం... 🙏🏻
మీరు చేస్తున్న సహాయం చాలా మంచిది అందరూ మీకు అలా అనుకుంటే అనాధలు ఎందుకు అవుతారు మీ మంచి మనసుకు హ్యాండ్సం మీరు మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం బ్యాంక్ ఆఫ్ పిల్ల సూపర్
హాయ్ శ్రావణి 😍💐 శాంతినివాసం ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య మంచి మనసున్న మదర్స్ దగ్గర పెరుగుతున్న పిల్లలు చాలా అదృష్టవంతులు. ఆవిడ మాటలు కూడా చాలా బాగున్నాయి అన్ని విషయాలు చక్కగా వివరించి చెబుతున్నారు. పిల్లలతో కలసి క్రికెట్ చాలా బాగా ఆడావు చాలా మంచి పని చేస్తున్నావు శ్రావణి నీది చాలా మంచిమనసు 😍 ఇలాగే మంచి పేరు తెచ్చుకుని పది కాలాలపాటు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను 🙏 ఆల్ ద బెస్ట్ శ్రావణి 😍💐🙏
శాంతి నివాసం నీ నడిపిస్తున్న వాళ్ళకి నా పాదాభివందనాలు 🙏🙏🙏 పిల్ల లకి ఒక హాస్టల్ లో ఉన్నాం ఒక ఆశ్రమం లో ఉన్నాం అనే ఫీలింగ్ రాకూడదు అని 10 మందిని ఒక ఇంట్లో అల పెట్టి ఎవరికి వాళ్ళకి ఒక కుటుంబం ల చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్సాఫ్ అక్క 🙏🙏🙏
శ్రావణి గారు మీ మంచి మనసు కి ధన్యవాదాలు. మీ మొదటి విజయం ఎంటి అంటే అధికారం ఉండి కోట్లు పెట్టుబడి తో నడిపే చానల్స్ కంటే ఎక్కువ మంది వీక్షకులు మీ ఛానల్ కి ఉండడం. మాకు కలిగినంత సహాయం చేస్తాం వారి ఫోన్ పే నెంబర్ లాంటిది తెలపండి
శ్రావణి గారూ...మీకు 50k subscribers ఉన్నప్పుడు మీ channel ని subscribe చేశాను, ఎప్పుడూ, ఏ వీడియో కి నేను comment పెట్టలేదు but ఈ వీడియో కి కామెంట్ పెట్టకుండా వుండలేక పోయాను.. మీ friendly nature కి, మీ కలివిడి తనానికి, మీ humaniti కీ...hatsof andi...god bless you 👍👏👏🎉🎉💐💐
Hi andi u r doing very good service mee youtube channels chusthe makenti ani anujunte vunde epudu but mee laga ila service chesthe meemu kuda happy meeru mee youtube money oka good service use chesthunaru tq andi meeru ilane inka manchi cheyali andi
Hiiii akka I'm Rakesh from vzm చాల happy ga ఉంది చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొచ్చాయి 😊 ఆ అమ్మగారు చాల బాగా మాట్లాడుతున్నారు అక్క ఆప్యాయంగా this is very useful video 👍 మీరు పిల్లలకు చేస్తున్న సహాయం చాలా గొప్పది వాళ్ళకి మాత్రం ఎవరుంటారు అక్క అన్ని మనమేయి వుండాలి
అమ్మ బంగారు తల్లి నువ్వు ఎంతో మందికి ఆదర్శం గా వుంది నీ నడవడిక,, నిన్ను ఇంత బాగా పెంచిన నీ తల్లి తండ్రికి నా నమస్కారము, నువ్వు ఎప్పుడు ఇలాగే వుండాలి అని నేను మనస్పూర్తి గా కోరుకుంటున్నా నీ చేయి ఎప్పుడు ఇచ్చే చేయి లాగానే వుండాలి
Palasa, శ్రావణి గారు శాంతి నివాసం లో పిల్లలు rooms,garden అన్నీ బాగున్నవి, ఇంకా చాలా ప్రదేశాలు విజయనగరం లో ఉన్న వి అవికూడా చూపించండి, అలాగే పలాస లో చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, కొసంగిపురం లో వృద్దాఆశ్రమం వున్నది మంచి ప్రదేశం అవికూడా చూపించండి, పలాస కు 3 కిలో మీటర్లు దూరం లో ఉన్న వి
మేడం, శాంతి నివాసం అవరణ చాలా చక్కగా కనువిందు గా ఆహ్లాదకరం గా ఉంది 🎉 బుడ్డోడి ని కూడా తీసుకు రావలసింది శ్రావణి మేడం. మీ తల్లిదండ్రులకు బంధువులు అందరికీ నా వందనములు తెలుపవలెను 🎉🎉🎉🎉🎉 వర్మ గారు, ఆరాధ్య ఇండియా కు రాలేదా మేడం?
Super amdi,అందరూ ఇండియా వచ్చి వాళ్ల ని meet అయ్యా,వీళ్ల ని meet అయ్యా అని vedios upload చేస్తారు,. మీరు అన్నీ బాగా manage చేస్తున్నారు. Hatsoff sravani,బంగారు తల్లి
Hat's off To your kindness🙏... And tq for showing us the well desciplained kids... from this video im subscribing your channel... Lots of love from HYDERABAD ❤
సిస్టర్ మీరు శాంతి నివాసం పిల్లలకు మీరు చేయుచున్న సహయ సహకారం ను బట్టి దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు సిస్టర్, నేను కూడా ఒక హోం నడిస్తూన్నను సిస్టర్, మాది పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా, సిస్టర్, మాకు ఒక గ్రేండర్ కావలి సిస్టర్, పిల్లలకు దోసె, ఇడ్లీ, అలాంటి పేటాలి, అంటే ఒక గ్రేండర్ సహాయము చేయండి సిస్టర్, నేను మీ సబ్ ట్రాజర్ సిస్టర్,
అక్క నీ మనసుచాలా చాలా గ్రేట్ నీ లాంటి మనసు ఇంకొందరికి ఉండాలని కోరుకుంటూ మీ హెల్పింగ్ నేచర్ వల్ల పిల్లలు చాలా సంతోషిస్తున్నా రూ మీ కుటుంబం చాలా హ్యాపీ గా ఉండాలి అక్క
Evariena thanu bangkok lo vundi andukey vedios cheyagalguthunnaru manam ikkada vedios cheyadaniki em vuntay anukuntaru particularga mee vishayamlo meru bangkok loney kadu ekkadunna mee vedios chudabuddi avuthundi thats the power of your way of talking
The best ever video in this channel.... Really 😍 ...so Motivational inspirational.. కొంత మందికి ఏదోకటి చెయ్యాలి అని వుంటుంది but చెయ్యలేరు tube light ki starter / అగ్నికి ఆజ్యం ఎలాగో ఈ వీడియో కూడా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఉత్యేజం🎉 ఇస్తుంది
Akka Mee lanti manchi manasu kaliginivaru TH-cam lo vunte manchi information and illanti helps pedavariki jarugutayi.thanks for sharing good information video akka.illantivi manchi videos inko cheyalani manasapurthi ga korukuntunanu ..
Maa తాతయ్య 50 years నుంచి కామెర్లకు ఫ్రీ గా మెడిసిన్ అది కూడా only water లాగా వుంటాయి ఒక డ్రింక్ క్యాప్ వాటర్ డైలీ 3 టైమ్స్ తాగమని ఇస్తారు.... hospital వాళ్ళు మా వళ్ళ కాదు అన్నాకూడ ఇస్తాము.హాస్పిటల్ లో 80% లివర్ damage అయిన కూడా 1 మంత్ లో అన్ని full గా తిని రికవరీ అయ్యూ ఎంజాయ్ చెయ్యవచ్చు.
చాలా మంది శాంతినివాసం వివరాలు అడుగుతున్నారు.. దీనికి సంబధించిన పూర్తి వివరాలు రాబోయే వీడియోలో ఉంటాయి. సహాయం చెయ్యాలి అనుకునే వాలు వీలైతే ఆశ్రమం కి వెళ్లి చూసి చెయ్యండి. ఫోన్ పే, గూగుల్ పే చెయ్యొద్దు. ఈ ఆశ్రమం అనే కాదు మీకు దగ్గర్లో ఉన్న ఏ ఆశ్రమం లో అయినా అవసరమైన వాళ్లకి హెల్ప్ చేసిన అది సంతోషమే.
Ok akka I am waiting for details akka
Waiting for the details akka
Ok akka I'm from vizianagaram I'm waiting for the details I want to go there and help as much as possible to me
Melo avaro okaru help chaysthar ani namuthuna❤❤
Hyy I have sawed u in Gandhavaram village festival happy to seeing u there
ఇంతా సిస్టమ్ గా ఆశ్రమాన్ని రూపోందించి అక్కడే ఉండి పిల్లల బాగోగులు చూసుకుంటున్నా ఆమ్మలకు అక్కలకు ధన్యవాదాలు
మీరు ఆ పిల్లలకు చేస్తున్న సహాయం చాలా గొప్పది. మీ యూ ట్యూబ్ ఫ్యామిలీగా, మీరు చేస్తున్న ఈ సహాయానికి చాలా గర్వ పడుతున్నాము.
Yes 🇮🇳🙏🙏🙏☺️💞💞
Chaalaa manchi pani chestunnaaru ra talli 👍👍👍👍👍
శ్రావణి గారు మీలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది ఇది చాలా ధన్యవాదాలు పిల్లల్ని ఆదుకున్న అందుకు❤❤❤
Corr6
మొన్నటి వరకు బ్యాంకాక్ బ్యాంకాక్.. ఇప్పుడు విజయనగరం విజయనగరం... 👌
చాలా థాంక్స్ అమ్మ సంతోషంగా ఉంది నువ్వు ఆ పిల్లలకు సహాయం చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది అమ్మా నీకు దేవుడు మంచి సంపాదన ఇస్తాడు నీ పిల్లలకి మంచి విద్య మంచి ఫ్యూచర్ నీ మంచి మనసుకి నీ పిల్లలకే ఆశీర్వాదం
మీరు చేసే హెల్ప్ ఆ పిల్లలు కి చాలా hapiness నీ ఇస్తుంది 🤗మిమ్మలిని దేవుడు చల్లగా చూస్తాడు..... ఇలాంటి మనసు కొంత మందికే ఉంటది 🤗
చాల సంతోషం అమ్మ
మీకు ఆ భగవంతుడు
అయురు . ఆరోగ్యాలు
శుభాలు . సంతోషం
ప్రసాదిస్తాడు
మీరు బ్యాంకాక్ వ్లోగ్ చేసినప్పుడు ఒకసారి చెప్పారు 1M సెలబ్రేషన్స్ లో... వచ్చిన money 💰తో ఇండియా కి వచ్చిన తర్వాత కొంత హెల్ప్ చేస్తాను అని...Really U r Good Sravani garu...👏👏👏 Super Nice 💞💞
ఈ శాంతినివాసం నడుపుతున్న వారి కుటుంబాలు అందరిని ఆ దేవుడు చల్లగా చూడాలి...and మన శ్రావణి గారి ని కూడా👍👍👍
అక్క మీరు చేసే సహాయానికి hats aap😊😊
మీరు క్రికెట్ 🏏 super సరదాగా ఉంది బాలు మాత్రం రాజమండ్రిలో పడలేదు .... మీ మాటలు చాలా బాగున్నాయి
అక్క శాంతనివాసంలో పిల్లలని మంచిగా చుస్కుంటున అమ్మ లకు నా మనుసుపుర్థిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అక్క ఇది చాలా మంచి విడియో, అక్క మీరు చేస్తున్న సహాయం చాలా చాలా గ్రేట్ అక్క మీరు అక్కడికి వెలడ్డం వలనా మకు శాంతి నివాసం గురించి తెలిసింది అక్క దేవుడు మీకు మీ కుటుంబానికి అన్నీ సంపూర్ణంగా ఈవాలని కోరుకుంటున్నాను దేవుడిని సూపర్ అక్క మీరు
నేను ఎప్పుడు చూడలేదు వినలేదు మేడం అనాధ పిల్లలని ఇంత్త జాగ్రత్త వాళ్ళు కి వాళ్ళు ఇంట్లో వున్నారు అనే అన్పిస్తుంది గుడ్ వీడియో మేడం
మీలాంటి మనుషులు అక్కడ అక్కడ ఉండచ్చు. 🤗 కానీ మీలాంటి మనస్సు ఉన్న వ్యక్తి లు చాలా అరుదుగా ఉంటారు... ❤️🤗
అరె ఓ ఎర్ర పుక్ నగల ఒళ్లకి డబ్బులు వస్తవి రా
Today Iam go to hospital because of my sister health problem.., then doctor also watch Bangkok pilla channel...❤❤ And also he is in very busy with patients.. power of Bangkok pilla...🔥🔥🔥
హాలో శ్రావణి గారు.మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న.
శాంతి నివాసం నిజం గా శాంతి నిలయం లా,ప్రశాంతి నిలయం లా ఉందండి.చాలా చక్కటి ప్రదేశం చూపించారు. థ్యాంక్యూ మేడం గారు.
❤❤❤❤❤❤❤❤❤
Great attitude andi ... ఇప్పుడే భాస్కర శతకం చూసాను అండి, సాయం అనేది కరెక్ట్ పర్సన్స్ కి అందితే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది 👏👏👏💐💐💐🙏🙏🙏
ఎండలో మధ్యాహ్నం పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుకోవడం.. అన్ని సిక్స్సెర్లే😍😍 చుట్టూ పచ్చని వాతావరణం చాలా బాగుంది... బ్యాంకాక్ పిల్ల 👌👌
మంచి మనసున్న వాళ్లకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి నువ్వు చాలా గ్రేట్ బంగారం❤❤❤❤❤❤❤❤❤❤
ఆ చిన్న పిల్లల మధ్య చిన్న పిల్లల కలిసిపోయి మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ వారి జీవితం లో ఒక అద్భుత మయిన రోజు ను సృష్టిస్తూ సంతోషాన్ని పంచిన మీకు హృదయ పూర్వక నమస్కారాలు అక్క ......❣️❣️❣️❣️🙏🙏
శ్రావణి గారు మన ఆంధ్ర అమ్మాయి అనిపించారు అండి మీరు 👌👌👍👍👏👏
పిల్లలకోసం ఎదైనా చేయాలి అనే మి ఆలోచన నిజంగా హ్యాట్సాఫ్ యు;మీరు చేసే ప్రతి మంచి పని మీ పిల్లలకు మంచేచేస్తుంది🙏🙏
అక్క మీరు మాకు తెలువని విషయాలు చాల గొప్పగా చూపిస్తున్నారు. మీ సేవ కార్యక్రమాలకు మీ మంచి మనస్సుకు 🙏🙏
అక్క మీరు ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలని
ఇలాగే చాలామందికి సహాయము చేయాలని కోరుకుంటున్నాను
E orphanage concept chala bhagundhi mother's baga chusukuntunaru.. pillalki evaru leru anni anipinchakundaa 👏👏
వీడియో చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా తెలియడంలేదు మీ మంచి హృదయానికి హృదయపూర్వక ధ్యవాదములు ఇలానే మీరు ఎంతో మంది కి సాయం చేయాలని కోరుకుంటున్నాం బ్యాంకాక్ పిల్లా అలియాస్ విజయనగరం పిల్లా గారు
You are really great akka 🥰విజయనగరం చాలా రోజుల తరువాత వచ్చిన ఫ్యామిలీ తో పాటు..... ఎవరు లేని పిల్లలకోసం మీరు చేస్తున్న help ....... Really inspiring ❤️❤️❤️best channel ❤️❤️
Great mother, great daughter, great wife and great human being hat's off sister
Meru chese e goppa pani me life lo 90 % luck vastundi and think god kuda Inka Mari endariko help cheyalani chustadu tq akka memu maku thochinanatha memu help chestamu intha varaku youtube kuda e video ledu e homes gurinchi ippudu meru pettaru chusina vallu help cheyandi plzzz
ఒకరికి సహాయo చేయాలి అంటే మంచి మనసు ఉండాలి మీ గొప్ప మనసుకి
శతకోటి వందనాలు సిస్టర్ 🙏🙏🙏🙏
సూపర్ అక్క నువ్వు ఎక్సలెంట్ వీడియో
సూపర్ సిస్టర్ ఇక్క ఎక్కువ వేలాంటి vedios తీసుకు రావాలి మీ నుంచి ఎన్నీ రోజులు అక్కడి vedios ఇప్పుడు ekkadi vedios
ఎక్సలేట్ సూపర్ వీడియో...............
ఇ Foundation కీ మరింతమంది హెల్ప్ చేయాలనీ కోరుకుంటున్నాం... 🙏🏻
మీరు చేస్తున్న సహాయం చాలా మంచిది అందరూ మీకు అలా అనుకుంటే అనాధలు ఎందుకు అవుతారు మీ మంచి మనసుకు హ్యాండ్సం మీరు మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం బ్యాంక్ ఆఫ్ పిల్ల సూపర్
హాయ్ శ్రావణి 😍💐
శాంతినివాసం ప్రశాంతమైన
వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య
మంచి మనసున్న మదర్స్ దగ్గర పెరుగుతున్న పిల్లలు చాలా అదృష్టవంతులు. ఆవిడ మాటలు కూడా చాలా బాగున్నాయి అన్ని విషయాలు చక్కగా వివరించి చెబుతున్నారు.
పిల్లలతో కలసి క్రికెట్ చాలా బాగా ఆడావు
చాలా మంచి పని చేస్తున్నావు శ్రావణి నీది చాలా మంచిమనసు 😍
ఇలాగే మంచి పేరు తెచ్చుకుని పది కాలాలపాటు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను 🙏
ఆల్ ద బెస్ట్ శ్రావణి 😍💐🙏
ఇంకొద్ది రోజుల్లో 2 Million Subscribers అవుతున్నారు అండి Congratulations 💐💐
Bhale ఆడుతున్నారు అక్కా క్రికెట్.మీరు చేసిన సహాయం పిల్లలు ఎప్పటికి మర్చిపోరు.చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది
శాంతి నివాసం నీ నడిపిస్తున్న వాళ్ళకి నా పాదాభివందనాలు 🙏🙏🙏
పిల్ల లకి ఒక హాస్టల్ లో ఉన్నాం ఒక ఆశ్రమం లో ఉన్నాం అనే ఫీలింగ్ రాకూడదు అని
10 మందిని ఒక ఇంట్లో అల పెట్టి
ఎవరికి వాళ్ళకి ఒక కుటుంబం ల చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్సాఫ్ అక్క 🙏🙏🙏
శ్రావణి గారు మీ మంచి మనసు కి ధన్యవాదాలు. మీ మొదటి విజయం ఎంటి అంటే అధికారం ఉండి కోట్లు పెట్టుబడి తో నడిపే చానల్స్ కంటే ఎక్కువ మంది వీక్షకులు మీ ఛానల్ కి ఉండడం. మాకు కలిగినంత సహాయం చేస్తాం వారి ఫోన్ పే నెంబర్ లాంటిది తెలపండి
Mee mata vini 4 days aendandi mee mata kosam chustunte mee youtube video vachindhi chala happy anipinchindandi ❤❤😊
విజయనగరం లో ఆశ్రమం ఉంది అని చాలామంది కి తెలియచేశారు,,ఎవరైనా దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావచ్చు,,
శ్రావణి గారూ...మీకు 50k subscribers ఉన్నప్పుడు మీ channel ని subscribe చేశాను, ఎప్పుడూ, ఏ వీడియో కి నేను comment పెట్టలేదు but ఈ వీడియో కి కామెంట్ పెట్టకుండా వుండలేక పోయాను.. మీ friendly nature కి, మీ కలివిడి తనానికి, మీ humaniti కీ...hatsof andi...god bless you 👍👏👏🎉🎉💐💐
Hi andi u r doing very good service mee youtube channels chusthe makenti ani anujunte vunde epudu but mee laga ila service chesthe meemu kuda happy meeru mee youtube money oka good service use chesthunaru tq andi meeru ilane inka manchi cheyali andi
😊చాలా సంతోషంగా ఉంది!"శాంతినివాసం" నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది..
Hiiii akka I'm Rakesh from vzm చాల happy ga ఉంది చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొచ్చాయి 😊 ఆ అమ్మగారు చాల బాగా మాట్లాడుతున్నారు అక్క ఆప్యాయంగా this is very useful video 👍 మీరు పిల్లలకు చేస్తున్న సహాయం చాలా గొప్పది వాళ్ళకి మాత్రం ఎవరుంటారు అక్క అన్ని మనమేయి వుండాలి
అక్క మన విజయనగరం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
అక్క మేము బొబ్బిలి లో వుంటాము ని వీడియో అని నేను చూస్తాను నేను ని కు ఒక పెద్ద ఫ్యాన్.
1 hour 1 lakh views that's The power of Bangkok pilla🎉🎉
India vachi pichi pichi places tirigi videos chestaranukunte panikoche videos chestunnaru. Great 🎉
మీ వీడియోస్ లో నాకు ఎక్కువ మీ వాయిస్ అంటే చాలా ఇష్టం...... మీరు explain చేసే విధానం బాగుంటుంది 🤗
మరో మదర్ థెరిస్సా లాగా హెల్ప్ చేస్తున్నారు కోటికో నోటికో ఉంటారు మీలాంటి వారు వెరీ వెరీ వెరీ నైస్ గుడ్ మెసేజ్ నైస్ అక్క
అక్క మీ వీడియోస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం చాలా బాగుంటాయి 😊😊😊😊
అమ్మ బంగారు తల్లి నువ్వు ఎంతో మందికి ఆదర్శం గా వుంది నీ నడవడిక,, నిన్ను ఇంత బాగా పెంచిన నీ తల్లి తండ్రికి నా నమస్కారము, నువ్వు ఎప్పుడు ఇలాగే వుండాలి అని నేను మనస్పూర్తి గా కోరుకుంటున్నా నీ చేయి ఎప్పుడు ఇచ్చే చేయి లాగానే వుండాలి
మీరు మంచి మానవతావాది, మంచి మనసు వున్న మీరు ఇలాగే ఎల్లప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను.
Palasa,
శ్రావణి గారు శాంతి నివాసం లో పిల్లలు rooms,garden అన్నీ బాగున్నవి, ఇంకా చాలా ప్రదేశాలు విజయనగరం లో ఉన్న వి అవికూడా చూపించండి,
అలాగే పలాస లో చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, కొసంగిపురం లో
వృద్దాఆశ్రమం వున్నది మంచి ప్రదేశం
అవికూడా చూపించండి, పలాస కు
3 కిలో మీటర్లు దూరం లో ఉన్న వి
అక్క మీ వైస్ సూపర్ దేవుడు మీకు ఇచిన్నా వరం
శ్రావణి గారు మీలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది ఇది చాలా ధన్యవాదాలు పిల్లల్ని ఆదుకున్న అందుకు❤❤❤
Akka Like Cheyyava
అక్కడ పచ్చదనం మాత్రం చాలా బాగుంది అద్భుతం 🌿🌱🌳🌳🌲☘️🌺🌹
ha avunu andi
Akkada unna kuda Bankak pilla videos chala spl ga untali .. theliyani vanni chupisthu. Manchi manchi videos ni chupisthunnaru akka . Tq so macha akka.❤
బ్యాంకాక్ పిల్ల మా మంచి విజయనగరం పిల్ల❤❤
మీరు ఎప్పుడు ఇలా హెల్పింగ్ చేయాలి 🙏అన్ని ఆ దేవుడు కి మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏శ్రావణి గారు ❤
చాలా మంచి వీడియో శ్రావణి గారు, పిల్లలకు మన వంతు సహాయం అందించడంలో చాలా సంతోషం ఉంటుంది అది చిన్న సహాయం అయినా పెద్దది అయినా.
🙏🙏💐💐Meru chestuna help ki chala happy ga vundi sister
Me alochana chala goppadi
Thank you very much sister💐💐🙏🙏
మేడం, శాంతి నివాసం అవరణ చాలా చక్కగా కనువిందు గా ఆహ్లాదకరం గా ఉంది 🎉
బుడ్డోడి ని కూడా తీసుకు రావలసింది శ్రావణి మేడం.
మీ తల్లిదండ్రులకు బంధువులు అందరికీ నా వందనములు తెలుపవలెను 🎉🎉🎉🎉🎉
వర్మ గారు, ఆరాధ్య ఇండియా కు రాలేదా మేడం?
Super amdi,అందరూ ఇండియా వచ్చి వాళ్ల ని meet అయ్యా,వీళ్ల ని meet అయ్యా అని vedios upload చేస్తారు,. మీరు అన్నీ బాగా manage చేస్తున్నారు. Hatsoff sravani,బంగారు తల్లి
Super sis....we are huge respect to u.......takecare sis....meeku unnanathalo help cheyyadam maaku chalaa happyga undii.......
అక్క నువ్వు సూపర్ అలాగే నా ఫెవరెట్ కలర్ డ్రెస్ చాలా బాగుంది ❤
మా కూడా అనాధాశ్రమం ఉందండి
మీకు అవకాశం ఉంటే మాది కూడా విజయనగరం పక్కన అయ్యన్నపేట దాటిన వెంటనే రామవరం గ్రామానికి చెందిన
ప్రాంతంలోనే ఉంది ఒకసారి మీరు రండి
Akka your so treat...భగవంతుడు మీకు మీ కు కుటుంబం ని చల్లా గా చూడాలి . Akka
Akka nenu Vizianagaram lo MVGR clge lo chaduvuthuna midhi Vizianagaram anni meru chepinappudu challa happy ga anipinchindi 🥰❤️😍
అక్క సామాజిక బాధ్యత గా మీరు చేసిన వీడియో చాలా బాగా టచ్ చేసింది tq అక్క
శాంతినివాసానికి సహాయం సంతోషం
నువ్వు super అక్కా మంచిగా help చేస్తున్నావు అవును అక్కా sudden ga bangkok pilla india కి వచ్చింది ఏమిటి
Sravani hats off to you n your kindness heart.
ఇంత మంచి మనసున్న మీకు మా నిండు దివెనలు 🙌🙌🙌తల్లీ
Hat's off To your kindness🙏... And tq for showing us the well desciplained kids... from this video im subscribing your channel... Lots of love from HYDERABAD ❤
సిస్టర్ మీరు శాంతి నివాసం పిల్లలకు మీరు చేయుచున్న సహయ సహకారం ను బట్టి దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు సిస్టర్, నేను కూడా ఒక హోం నడిస్తూన్నను సిస్టర్, మాది పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా, సిస్టర్, మాకు ఒక గ్రేండర్ కావలి సిస్టర్, పిల్లలకు దోసె, ఇడ్లీ, అలాంటి పేటాలి, అంటే ఒక గ్రేండర్ సహాయము చేయండి సిస్టర్, నేను మీ సబ్ ట్రాజర్ సిస్టర్,
A pillalaki chala manchiga help chestunaru akka ❤❤ buddi gadi ni kuda tisukoni velasindi
అక్క నీ మనసుచాలా చాలా గ్రేట్ నీ లాంటి మనసు ఇంకొందరికి ఉండాలని కోరుకుంటూ మీ హెల్పింగ్ నేచర్ వల్ల పిల్లలు చాలా సంతోషిస్తున్నా రూ మీ కుటుంబం చాలా హ్యాపీ గా ఉండాలి అక్క
This video helps and motivate others who want to help genuinely ....home maintaining is realy good ..keep it up👍
Super sravanigaru video chala bagundandi
Akka full mass and good hearted person..... Keep rock sis 🔥🔥
Evariena thanu bangkok lo vundi andukey vedios cheyagalguthunnaru manam ikkada vedios cheyadaniki em vuntay anukuntaru particularga mee vishayamlo meru bangkok loney kadu ekkadunna mee vedios chudabuddi avuthundi thats the power of your way of talking
Akka meru vachindii ma pakka vuru children orphanage.. Thank you for your support...❤❤
The best ever video in this channel.... Really 😍 ...so Motivational inspirational.. కొంత మందికి ఏదోకటి చెయ్యాలి అని వుంటుంది but చెయ్యలేరు tube light ki starter / అగ్నికి ఆజ్యం ఎలాగో ఈ వీడియో కూడా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఉత్యేజం🎉 ఇస్తుంది
What a beautiful environmental place with cute Childrens👶👧👦❤
Super sister endukante edi chusi chala members inspire avutaru
Ee children village chala bavundi andi sravani garu ❤😊
హాయ్ అక్క మీరు చాలా మంచి మనసు ఉన్న వారు మీ కు వచ్చిన ఈ ఆలోచన చాలా బాగుంది మీరు నిజమ్ గా గ్రేట్ 🙏🙏🙏
I LOVE VIZIANAGARAM ❤
అక్క నేను ప్రతి సంత్సరం భోజనాలు పెడతా ఆ శాంతి నివాస్ లో పిల్లలు కి
Love from vizianagaram ❤❤❤
హాయ్ అక్క మాది బొబ్బిలి నేను వెళ్ళాను చాలా సారులు శాంతినివాసం కి చాలా బాగుంది miru వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా హ్యాపీ గాఁ ఉంది
Very good initiative by the Foundation.
Akka Mee lanti manchi manasu kaliginivaru TH-cam lo vunte manchi information and illanti helps pedavariki jarugutayi.thanks for sharing good information video akka.illantivi manchi videos inko cheyalani manasapurthi ga korukuntunanu ..
Akka niku telangana fans kuda unamu❤️
Great madam
Sahayam cheyali ante devudu tarvate manavudu
But you are the god in this world
Great and respectful women
Salute madam
Great video andi, waiting for the next video along with your kid in this place❤
మేడమ్ చాలా మంచి పని చేసిన్నారు మీ NRI వాళ్ళు ఇలాంటి పిల్లలకూ మీ తోచిన సాయం చేయండి
Next video Kosam waiting sis❤❤❤❤