Hi అండి....మా పైడితల్లి అమ్మవారు కనిపించిన thumbnail చూసి వీడియో చూసా.... మీ ఛానల్ కూడా ఇపుడే తెలిసింది..... విజయనగరం పిల్లే.... బ్యాంకాక్ పిల్ల అన్నమాట....చాలా happy అనిపించింది 👌...super....
2004లో నేను చాలా కాలం ఉన్నాను విజయనగరంలో, సీరిమానోత్సవం చాలా బాగుంటుంది మీరు న్యూ పూర్ణ మార్కెట్ ఇవన్నీ చూపిస్తుంటే ఆ రోజులన్ని గుర్తొస్తున్నాయండి థాంక్యూ ఆ రోడ్లన్నీ అద్దెసైకిల్ మీద తిరిగేవాణ్ణి.రింగ్ రోడ్డు దగ్గర విజ్జి స్టేడియం రోడ్లో ఉండేవాళ్ళం.
నిజంగా నిన్ను కలవాలని ఉంది బంగారం నీ మనసు చాలా చాలా మంచిది అనాధ పిల్లలకి మొన్న నువ్వు ఇచ్చిన వి అన్నీ చూసాక నీకు పెద్ద షేన్ అయిపోయాను నీ వీడియో లు అంటే చాలా చాలా ఇష్టం రా
హాలో శ్రావణి గారు.ఎక్కడో ఉన్న మాకు శ్రీ పైడితల్లి అమ్మవారిని చక్కగా మీతో కలిసి దర్శనం చేయించారు.ధన్యవాదాలు. ఆ పైడితల్లి అమ్మవారు అనుగ్రహం మాతోపాటు మీకు మీ కుటుంబ సభ్యులందరికి కలగాలని కోరుకుంటున్నాను.థ్యాంక్యూ.మేడం గారు. WAITING FOR NEXT VIDEO.
Hi శ్రావణి గారు నా పేరు కూడా శ్రావణి మా అమ్మమ్మ గారు ఊరు vijayanagar గంట స్తంభం దగ్గర ఉల్లి వీధి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీరు మా విజయనగరం కావడం మాకు చాలా హ్యాపీగా వుంది
తెలుగుతనం ఉట్టి పడుతుంది మీ వస్త్రధారణతో.. చక్కగా ఉన్నారు 🥰పైడి తల్లి జాతర ని ఫిల్మిమోజి లో చూశాం.. ఇప్పుడు పైడి తల్లి అమ్మవారు దర్శనం మాకు కూడా కలిగించినందుకు మీకు ధన్యవాధాలు ♥️♥️♥️ ఈ వీడియో బాగుంది అండి 😍❤️❤️
Tq శ్రావణి గారు....మన విజయనగరం అమ్మవారి గురించి చాల చక్కని వీడియో చేశారు...ఎన్నో తెలియని విషయాలు కూడా షేర్ చేశారు...మీ కట్టు బొట్టు చాలా అంటే చాలా బాగుంది అండి... next టైం వచ్చినప్పుడు మిమ్మలిని కలిసే అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను...మాది కూడా విజయనగరం... మీరు మీ కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాలతో... సుఖసంతోషాలతో...ధనాధాన్యాలతో...సిరిసంపదులతో... ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను...
మీ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటాము మా పిల్లలకి మీరంటే చాలా ఇష్టం అంతకంటే ముందు మీరు చెప్పే విధానం మాకు నచ్చుతుంది. మాది రాజాం ఎప్పుడైనా మనం కలుద్దాం👍
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹 హాయ్ శ్రావణి 😍💐 పైడితల్లి అమ్మవారి దేవాలయం 🙏 పైడితల్లి అమ్మవారి ని 🙏🌹 ఎల్లమ్మ తల్లి అమ్మవారిని 🙏🌹 మీరు దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ దేవతలని మేము కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించావు🙏 దేవతలుచాలా అందంగా చక్కటి అలంకరణలతో మంగళకరంగా చాలా బావున్నారు🙏 దేవాలయాల చరిత్రను కూడా చక్కగా వివరిస్తూ దేవతలని దేవాలయాన్ని రావి చెట్టునీ అమ్మవారి పుట్టనీ చక్కగా చూపించారు 🙏 వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది ఆ దేవతల ఆశీస్సులు మన అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏 ధన్యవాదములు 🙏
బ్యాంకాక్ పిల్ల శ్రావణి కి 33 కోట్ల హిందూ దేవతలు ఆశీర్వాదాలు ఇస్తారు తప్పకుండా.సనాతన హిందూ ధర్మ ప్రచారమ్ చాలా బాగా చేస్తున్నావు వీడియోలలో.భారత జాతి మెచ్చుకొనెలా.ధన్యవాదాలు.ఎలాగ ఎలాగ ఇప్పుడు మీ యాస లోకి వచ్చావు.బావుంది.జై హింద్.
అక్క నీ వీడియోలు చాలా బాగుంటాయి చాల రోజులుకి మళ్ళీ పైడితల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న నీవల్ల మళ్లీ చాలా రోజులకి విజయనగరం చూశాను అక్క ఇండియా వచ్చి మీ అత్త వారి ఇల్లు చూపించలేదు
మీరు చాలా అదృష్టవంతురాలు మీ భర్త సహకారం మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా ఉంది మాకు కళ్ళకు కట్టినట్టు ప్రతి వీడియో చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూస్తూ ఉంటాను
Madam, Great I like Vijayanagaram District so much. First my favourite politician Legend P. Ashok Gajapathi Raju Garu, Favourite Godess Pyadathalli Amma Varu belongs to Vijayanagaram District. After seeing your video again we are continuously remembering this district.
పైడితల్లి అమ్మ వారి దర్శనం మీ ద్వారా మాకు కలిగి నందుకు మీ మాటలతో మాకు చక్కగా వివరంగా చెప్పినందుకు ఆ అమ్మ వారి ఆశిషులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో💕 మీ అన్న TQ 🙏 సిస్టర్
విజయనగరం పైడితల్లి అమ్మ అసల గుడి చూపించారు చాలా బాగుంది 🙏🌹🌹🙏మీరు మాట్లాడి విధానం 👌👌👌👌 మిమ్మలని రెండు జడలలో చూసి అలవాటు అయినా మా కాళ్లకు ఈ రోజు లక్ష్మి దేవి లా చెక్కగా నిండుగా కనిపించారు ఆ కట్టు బొట్టు బాగుంది అమ్మ 😊 వీడియో సూపర్ 👍
బ్యాంకాక్ పిల్ల.. విజయనగరంలో ఫేమస్ అయిపోయారు మీరు ♥️ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లోవి ఇష్టం ఉండవు.. పొరుగింటి పుల్ల కూర ఇష్టం ఇషాన్ కి..😀 ఫ్యామిలీ మీట్ సూపర్ ❤️ వీడియో మొత్తం చాలా బాగుంది 👌👌
విజయనగరం టౌన్ ఇంకా అమ్మ వారిని చూపించి ఎక్కడో మనసులో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. కామెంట్స్ చూస్తే నేను ఒక్కడినే కాదు ఇంకా చాలా మంది especially విజయనగరం వాస్తవ్యులు చాలా సంతోష పడ్డారు అనిపిస్తుంది. Thank you Sister 🙏
మేము ఫిబ్రవరి లో అమ్మ వారి దర్శనం చేసుకున్నామండి 🙏మేము కాకినాడ నుండి వచ్చామండి. రామనారాయణం కూడా చూసాం 😊ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ వారిలా కనిపిస్తున్నారు 😊అమ్మగారింటికి వచ్చిన సంతోషం అంతా మీ మొఖంలో కనిపిస్తోంది 😊👌మీ బుడ్డిగాడి మాటలు 👌👌🤗
Maadhi sklm recent ga frnd ni meet avdam Ani vzm vella approximately minimum 2hours ha temple loney korchunna akkada unna feeling a malli me video chusinappudu ha feel vachindi Inka ma frnd Meru untunna veedhi kuda.chupinchadu Malli Meru vzm vacharu Chala happy 🤩❤️
Hii Akka neku chala thanks cheppali nenu chinnappudu 10th lo yellamma thalli temple ki velli dharshanam chesukoni school ki velle dhanni eppudu ne valla nenu malli 10years taruvata malli thallini chusanu .... Na chinnanati memories gurthuvachayee ...
Hi అండి....మా పైడితల్లి అమ్మవారు కనిపించిన thumbnail చూసి వీడియో చూసా.... మీ ఛానల్ కూడా ఇపుడే తెలిసింది..... విజయనగరం పిల్లే.... బ్యాంకాక్ పిల్ల అన్నమాట....చాలా happy అనిపించింది 👌...super....
మన ఊరి ప్రత్యేకత అయిన పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని చూపించి, ఆ వైభవాన్ని తెలియజేశారు
చాలా సంతోషంగా ఉంది 🫶
I am from vzm too....❤️
మనం ఎంత ఎదిగిన కన్న వాళ్ళను పుట్టి పెరిగిన ఊరిని మరచిపోకూడదు అంటారు అది మీమల్ని చూస్తుంటే బాగా తెలుస్తుంది sister ❤️❤️❤️❤️
Yes. Proud of you.Thalli.💐💐👍👍👍
అమ్మవారి దర్శనం చేయించినందుకు చాలా కృతజ్ఞతలు.
కట్టుబొట్టు, ఆహార్యములో
నీవు కూడా అమ్మవారి లాగే కనిపిస్తున్నావమ్మా .❤
మాది రాయలసీమ మేము విజయనగరం రావడం తక్కువ మీ పైడితల్లి అమ్మవారిని చూపించారు చాలా సంతోషంగా ఉంది మీకు ధన్యవాదములు సిస్టర్
10 వ నెలలో దశమి అయిన మరుసటి మంగళవారం అమ్మవారి పండగ జరుగుతుంది చాలా బావుంటుంది
2004లో నేను చాలా కాలం ఉన్నాను విజయనగరంలో, సీరిమానోత్సవం చాలా బాగుంటుంది మీరు న్యూ పూర్ణ మార్కెట్ ఇవన్నీ చూపిస్తుంటే ఆ రోజులన్ని గుర్తొస్తున్నాయండి థాంక్యూ ఆ రోడ్లన్నీ అద్దెసైకిల్ మీద తిరిగేవాణ్ణి.రింగ్ రోడ్డు దగ్గర విజ్జి స్టేడియం రోడ్లో ఉండేవాళ్ళం.
అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ప్రతి సంవత్సరం పైడితలమ్మ జాతరకి వెళ్దాం ఉత్సవానికి ఎంత🥰🥰🥰🥰
Hii akka nejam ni matalo edho majek vndhi nv 👌👌
విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు..... నిండైన తెలుగు తనానికి నిదర్శనం మా శ్రావణి సిస్టర్....ఏ దేశమేగినా ఎందుకాలిడినా...మా సిస్టర్...మా సిస్టరే
అన్నిటికి కన్నా మీరు మన ఊరు మాటలు మన ఊరు సంప్రదాయాలు, మన ఊరు బాషా మర్చిపోకుండా ఉన్నారు దానికి మీకు ధాన్యవాదాలు🙏🏻
నిజంగా నిన్ను కలవాలని ఉంది బంగారం నీ మనసు చాలా చాలా మంచిది అనాధ పిల్లలకి మొన్న నువ్వు ఇచ్చిన వి అన్నీ చూసాక నీకు పెద్ద షేన్ అయిపోయాను నీ వీడియో లు అంటే చాలా చాలా ఇష్టం రా
Hii sravani garu... అమ్మ వారి ని చూపించినందుకు చాలా సంతోషం.... పైడి తల్లి అమ్మవారిని దర్శించుకునదుకు 🙏🙏
చాలా బాగుంది అమ్మ. ఆలయంలో వీడియో అనుమతించటం అదృష్టం. అమ్మవార్లను ప్రత్యక్షంగా దర్శించుకున్న అనుభూతి కలిగింది. థాక్యూ సో మచ్ అమ్మ.
మీ వీడియో వల్ల విజయనగరం లోని పైడమ్మ తల్లి దర్శనం జరిగింది. మీరు వీడియో లో చూపించిన గుళ్ళు బాగున్నాయి.నాది కృష్ణా జిల్లా, మచిలీపట్టణం.
హాలో శ్రావణి గారు.ఎక్కడో ఉన్న మాకు శ్రీ పైడితల్లి అమ్మవారిని చక్కగా మీతో కలిసి దర్శనం చేయించారు.ధన్యవాదాలు.
ఆ పైడితల్లి అమ్మవారు అనుగ్రహం మాతోపాటు మీకు మీ కుటుంబ సభ్యులందరికి కలగాలని కోరుకుంటున్నాను.థ్యాంక్యూ.మేడం గారు.
WAITING FOR NEXT VIDEO.
Hi శ్రావణి గారు నా పేరు కూడా శ్రావణి మా అమ్మమ్మ గారు ఊరు vijayanagar గంట స్తంభం దగ్గర ఉల్లి వీధి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీరు మా విజయనగరం కావడం మాకు చాలా హ్యాపీగా వుంది
The 2 best TH-cam channels are in vizianagaram 1-filmymoji,2-bangkok pilla 💐😍😍
అత్తవారిల్లుని అమ్మగారి ఇల్లుగా భావించే మీకు మా నమస్కారం🙏🏻
తెలుగుతనం ఉట్టి పడుతుంది మీ వస్త్రధారణతో.. చక్కగా ఉన్నారు 🥰పైడి తల్లి జాతర ని ఫిల్మిమోజి లో చూశాం.. ఇప్పుడు పైడి తల్లి అమ్మవారు దర్శనం మాకు కూడా కలిగించినందుకు మీకు ధన్యవాధాలు ♥️♥️♥️ ఈ వీడియో బాగుంది అండి 😍❤️❤️
Maku vunaru ammavaru pedana lo
అక్క మా ఊరు కూడా విజయనగరమే నువ్వు బ్యాంకాక్ నుంచి విజయనగరం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవలేమైనా చిన్న బాధైతే ఉంది
Tq శ్రావణి గారు....మన విజయనగరం అమ్మవారి గురించి చాల చక్కని వీడియో చేశారు...ఎన్నో తెలియని విషయాలు కూడా షేర్ చేశారు...మీ కట్టు బొట్టు చాలా అంటే చాలా బాగుంది అండి... next టైం వచ్చినప్పుడు మిమ్మలిని కలిసే అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను...మాది కూడా విజయనగరం... మీరు మీ కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాలతో... సుఖసంతోషాలతో...ధనాధాన్యాలతో...సిరిసంపదులతో... ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను...
మీరు మాకు అమ్మవారిని చూపించి మాకు అదృష్టం కలిగించారు. మీ మాట తీరు బాగా పరిచయం ఉన్నవాళ్ళ మన వాళ్ళు అన్న భవన్ ఉంటుంది. దీర్ఘ సుమంగళి భావ🎉
మీ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటాము మా పిల్లలకి మీరంటే చాలా ఇష్టం అంతకంటే ముందు మీరు చెప్పే విధానం మాకు నచ్చుతుంది. మాది రాజాం ఎప్పుడైనా మనం కలుద్దాం👍
Rajam vasthe తప్పకుండా kalavali
Maadi kuda Rajam a 😊
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
హాయ్ శ్రావణి 😍💐
పైడితల్లి అమ్మవారి దేవాలయం 🙏
పైడితల్లి అమ్మవారి ని 🙏🌹
ఎల్లమ్మ తల్లి అమ్మవారిని 🙏🌹
మీరు దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ దేవతలని మేము కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని
కలిగించావు🙏 దేవతలుచాలా అందంగా చక్కటి అలంకరణలతో మంగళకరంగా చాలా బావున్నారు🙏
దేవాలయాల చరిత్రను కూడా చక్కగా వివరిస్తూ దేవతలని దేవాలయాన్ని రావి చెట్టునీ అమ్మవారి పుట్టనీ చక్కగా చూపించారు 🙏
వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది
ఆ దేవతల ఆశీస్సులు మన అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
ధన్యవాదములు 🙏
బ్యాంకాక్ పిల్ల శ్రావణి కి 33 కోట్ల హిందూ దేవతలు ఆశీర్వాదాలు ఇస్తారు తప్పకుండా.సనాతన హిందూ ధర్మ ప్రచారమ్
చాలా బాగా చేస్తున్నావు వీడియోలలో.భారత జాతి మెచ్చుకొనెలా.ధన్యవాదాలు.ఎలాగ ఎలాగ ఇప్పుడు మీ యాస లోకి వచ్చావు.బావుంది.జై హింద్.
థాంక్స్ అక్క మా అమ్మ వాళ్ళ ఊరు విజయనగరం నేను వెళ్లి 4 years aiendi me video వల్ల ఈరోజు చూసాను thank u so much
విజయ నగరం పైడితల్లి అమ్మవారి గుడి❤🙏🙏🙏 ఫిల్మ్ మోజి
చాలా సంతోషం. మా విజయనగరం మాకు కొత్తగా చూయించారు.. ధన్యవాదములు
మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళే సరికి 2మిలియన్ subscribers పూర్తి గా దాటి వెళ్తారు. ఫ్యాన్స్ of ur voice
మీకు, మీ కుటుంబ సబ్బలకు ఆ పెడితల్లి దీవెనలు వుండాలని కోరుకొంటూనాను
ధన్యవాదాలు అమ్మవారి దర్శనం కల్పించిన మీకు మీ కుటుంబసభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అక్క నీ వీడియోలు చాలా బాగుంటాయి చాల రోజులుకి మళ్ళీ పైడితల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న నీవల్ల మళ్లీ చాలా రోజులకి విజయనగరం చూశాను అక్క ఇండియా వచ్చి మీ అత్త వారి ఇల్లు చూపించలేదు
మీ పవర్ మొత్తం మీ కళ్ళల్లో నే ఉంది మేడం..🥰💕💕
Cream Biscuit 🍪
గల గల గాప్ లేకుండా మాట్లాడే మీ మాటలు అందర్నీ చాలా బాగా ఆకట్టుకుంటాయి
Super Akka తెలుగు తనం ఉట్టి పడుతుంది మీ వస్త్రధారణ తో Love from warangal ❤❤❤
Tq mam మన విజయనగరం కోసం ఇంత గొప్పగా వివరిచినందుకు
మన తెలుగింటి స్వచ్ఛమైన ఆడబిడ్డ కీ శుభాకాంక్షలు 💞
Ni punama ani na పుట్టిన ఊరు ని చూడగలిగాను tq అక్క❤
శ్రావణి గారు పైడితల్లి అమ్మవారి దర్శనభాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు
సూపర్ వీడియో ఎక్స్లెంట్ అమ్మవారిని దర్శనం మేము కూడా చేసుకున్నాం ఎక్సలెంట్ అమ్మవారి దయ వల్ల అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సూపర్ వీడియో థాంక్స్ అండి
ఇప్పుడే మీ వీడియో చూసాను పైడి తల్లి సిరిమానోత్సవం విన్నాను ఈ రోజు మీ వల్ల ఆ అమ్మవారిని కళ్ళార చూసాను. చాలా ధన్యవాదములు.
మీరు చాలా అదృష్టవంతురాలు మీ భర్త సహకారం మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా ఉంది మాకు కళ్ళకు కట్టినట్టు ప్రతి వీడియో చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూస్తూ ఉంటాను
సిరిమాను ఉత్సవం ఈ సంవత్సరం మా ఊరు మెడ నుండే వెళ్ళింది. చూడటానికి కళ్ళు చాలవు. చిన్నప్పటినుండి వైజాగ్ లోనే. విజయనగరం కి చాలా చరిత్ర ఉండి.
విజయనగరం లో రామనారాయణం గుడి చాలా బాగుంటుంది. వెళ్ళి చూపించండి మేడమ్.
అమ్మవారికి అందరూ **దండం** పెట్టుకోండి 🙏
అందరూ బాగుండాలి..
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవాలయం కూడ చాలా బాగుంటుంది..
నైస్ ఫ్యామిలీ అక్క🥰🥰🥰
అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
I’m also from Vizianagaram ❤️❤️ so happy to see ammavaru 🙏
I'm also vzm
Wahh!!! 😯😯Really I'm Also Vizayanagaram pathivada vallu Ma street lo Vunnaru
Video choosthunte vizayanagaram lo tiruguthunnattu feel avuthunna so happy... To see this video
Madam, Great I like Vijayanagaram District so much. First my favourite politician Legend P. Ashok Gajapathi Raju Garu, Favourite Godess Pyadathalli Amma Varu belongs to Vijayanagaram District. After seeing your video again we are continuously remembering this district.
మీ ఛానల్ వల్ల మేము ఆమ్మ వారిని దర్శించుకున్నము.అభినందనలు.
చాలా సంతోషం అమ్మవారి దర్శనమ్ అయ్యింది
పైడితల్లి అమ్మ వారి దర్శనం మీ ద్వారా మాకు కలిగి నందుకు
మీ మాటలతో మాకు చక్కగా వివరంగా చెప్పినందుకు ఆ అమ్మ వారి ఆశిషులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో💕 మీ అన్న
TQ 🙏 సిస్టర్
Woww... Trending.... in 24 hours 1M+ Views
Great Sister....❤👏👏👏👏
విజయనగరం పైడితల్లి అమ్మ అసల గుడి చూపించారు చాలా బాగుంది 🙏🌹🌹🙏మీరు మాట్లాడి విధానం 👌👌👌👌 మిమ్మలని రెండు జడలలో చూసి అలవాటు అయినా మా కాళ్లకు ఈ రోజు లక్ష్మి దేవి లా చెక్కగా నిండుగా కనిపించారు ఆ కట్టు బొట్టు బాగుంది అమ్మ 😊 వీడియో సూపర్ 👍
మిమ్మల్ని ఈ శారీలో చూస్తుంటే మా అక్కను చూసినట్టుంది 🥰
బ్యాంకాక్ పిల్ల.. విజయనగరంలో ఫేమస్ అయిపోయారు మీరు ♥️ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లోవి ఇష్టం ఉండవు.. పొరుగింటి పుల్ల కూర ఇష్టం ఇషాన్ కి..😀 ఫ్యామిలీ మీట్ సూపర్ ❤️ వీడియో మొత్తం చాలా బాగుంది 👌👌
Thanks a ton
Become crazy after seeing temple, NCS theatre, Gantastambam all after a very long time
Loads of love from East godavari❤
మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి 🤩
పైడితల్లి అమ్మవారి దర్శనం కలిగించినందుకు ధన్యవాదములు శ్రావణి గారు
వీడియో చాలా బాగా వుంది అక్క. Nice ఫ్యామిలీ
మీ వీడియోస్ అన్ని చాలా స్పష్టంగా ఉన్నాయి శ్రావణి గారు
Pydithalli ammavaari darsanam chala baagundhi. Tqqqqqqqqqqqqqqqqqqq 😊. One of the famous temple in vijayanagaram. 🌟🌟🌟 nice vlog.
Tq akka ammavarini chupinchinanduku ma inti elavelpu kuda paidithalli ammavaree
మీ మాట్లాడే విధానం సూపర్ మేడం, I enjoy your videos
విజయనగరం టౌన్ ఇంకా అమ్మ వారిని చూపించి ఎక్కడో మనసులో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. కామెంట్స్ చూస్తే నేను ఒక్కడినే కాదు ఇంకా చాలా మంది especially విజయనగరం వాస్తవ్యులు చాలా సంతోష పడ్డారు అనిపిస్తుంది. Thank you Sister 🙏
మేము ఫిబ్రవరి లో అమ్మ వారి దర్శనం చేసుకున్నామండి 🙏మేము కాకినాడ నుండి వచ్చామండి. రామనారాయణం కూడా చూసాం 😊ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ వారిలా కనిపిస్తున్నారు 😊అమ్మగారింటికి వచ్చిన సంతోషం అంతా మీ మొఖంలో కనిపిస్తోంది 😊👌మీ బుడ్డిగాడి మాటలు 👌👌🤗
Maadhi sklm recent ga frnd ni meet avdam Ani vzm vella approximately minimum 2hours ha temple loney korchunna akkada unna feeling a malli me video chusinappudu ha feel vachindi Inka ma frnd Meru untunna veedhi kuda.chupinchadu Malli Meru vzm vacharu Chala happy 🤩❤️
మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ మేడం 🙏🙏🙏🙏, అమ్మాయి అంటే మీలా ఉండాలి..... 🙏🙏
చాలాబాగా చూపిస్తున్నారు. విజయనగరం వచ్చాను ఈ రెండు కోవె లుచూశాను.
పైడితల్లి అమ్మవారు దర్శనం సూపర్
తెలుగు యూట్యూబ్ లో మీరు నెంబర్ 1. ఇంత మంది subscribers మీకు మాత్రమే.. అలాగే చూసేవారు కూడా లక్షల్లో వున్నారు
మీరు చాలా బాగా చెబుతున్నారండి అమ్మవారి గురించి 🙏🙏🙏
విజయనగరం పైడితల్లిని మంచి దర్శనం చేయించి నారు. ధన్యవాదములు
పైడితల్లి అమ్మవారు...🙏🙏🙏
అమ్మ వారి దర్శనం మాకు కూడా చూపించారు.ధన్యవాదాలు .
చాలా చాలా బాగుంది మీ వీడియోలన్నీ చాలా బాగుంటాయి అక్క❤🎉😊💐👍💕😘
Maa Vizianagaram Pydithallamma.... Dhayagala Thalli..... Bolo jai PYDIMAMBA. Jai jai Pydithallamma..... 🙏🙏🙏🙏🙏
Very happy to say about our vijianagaram fest🥰🥰🥰🥰🥰🥰🥰🥰
మిరే అమ్మవారి ఉన్నారు అండీ 🥰💞🥰
Your helping nature is very good in Santi nivasam school
దసరా తరువాత vzm లో.. సిరి పండుగ చాల చాల స్పెషల్ అని కూడ చెప్పండి..మాను
మీ అత్తగారు వాళ్లను , ఊరును కూడా పరిచయం చేయండి
హాయ్ అక్క మాది విజయనగరం అమ్మవారి గుడి చాలా చక్కగా చూపించారు శారీలో మీరు కూడా చాలా బాగున్నారు అక్క
అందరికి అమ్మ పైడితల్లి అమ్మ 👏👏👏
అలాగే వెంకయ్య స్వామి టెంపుల్ కి రండి జమ్మూ
Ni vedios anni chusthani kani comment cheyyaledhu na first comment akka
I'm just addicted to your channel, you and your voice, I'm from vzm too,
Very happy to see vzm youtubers are flying high
🙏🙏🙏🙏
Hii Akka neku chala thanks cheppali nenu chinnappudu 10th lo yellamma thalli temple ki velli dharshanam chesukoni school ki velle dhanni eppudu ne valla nenu malli 10years taruvata malli thallini chusanu .... Na chinnanati memories gurthuvachayee ...
Ramanarayanam RAMA temple kuda volg cheyyandi sister ❤
Memu vizag varaku vacham andi , vijayanagaram chudaledu , chala bagundi , blessing ga , happy vacation andi , Mee parents face lo happiness chustunte adapilla intiki vaste Amma vallu entha happy ga feel avutaro anipistundi enjoy the vacation andi 😍😊
Hii sister my native is also vijayanagarm
Nice information for vijayanagaram
మాది కూడ విజయనగరం కాని దేవాలయాలు అంత స్పెషల్ గా అనిపించావు కాని మీ వీడియో లో చుస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది
Akka,,, dwadasha jyotirlingalu, saraswati temple,, jagannath temple, 5 kovillu avanni oka vlog cheyandi akka,,,, if possible
Meru me Amma vallu ki me atta garu ki same respect estaru anipestudi very good MDM Garu
మేము ఇట్లో ఉన్నాకాని మాకు మంచిగా దర్శనం చేయించారండి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
Chala baga chupincharu VIZIANAGARAM nii maku chala respect ga vuntundhi memu roju chusina places ayina Edo tliyani feel vastundhi nice sister
Superrrr jai paidimambha 🙏🙏🙏🙏
Hai akka ,nv ma vizianagaram ammay avvatam maku chala happy ga undakka,nv mataditey chala genuine ga baga matadataru akka
ఓం శ్రీమాత్రే నమహ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ చాల ఫేమస్..3 లాంతర్లు.. జంక్షన్ కూడ..
అక్క రాజమండ్రి రావచ్చుగా ..మాకుసెలవులు ఇచ్చేసారు .మా నాన్న ని అడిగాను మి ఊరు వెతమని ఎందుకు అంటున్నారు..ఫ్లైట్ రాజముద్రీ నుండి ఎక్కు 🍟🍟💐❤
మన viziyanagaram ఆడపడుచు కి శుభాకాoక్షలు . మీ videos చాలా బాగుంటాయి sister...