హాలో శ్రావణి గారు.మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న. చాలా రోజుల అయ్యింది. అమ్మాయి స్కూల్ చాలా బాగుంది. ఇలాంటి స్కూల్లో చదవడం పిల్లల అదృష్టం.మన పిల్లలు కూడా లెండి. ఈ వీడియో చాలా హైలెట్ అనిపించింది.స్కూలు చాలా చక్కగా చూపించారు.థ్యాంక్యూ మేడం గారు.
బ్యాంకాక్ లో కూడా మన జాతీయ జెండా పట్టుకుని జాతీయ గీతం పాడడం ...చాలా బాగా నచ్చింది....శ్రావణి sis... స్కూల్ మరియు ఆ పద్ధతులు అద్భుతః లవ్ హార్ట్ from తెలంగాణ
చాలాబావుంది స్కూల్. Activities అన్నీ ఉన్నాయి చక్కగా. ఇక్కడ ఎంత సేపు చదువు తప్ప ఏమి నేర్పించరు. ఇంకా మనవాళ్ళ ఓవర్ యాక్షన్ మరీనూ... పేరెంట్స్ ని క్లాస్ రూమ్ లోకి allow cheyyaru. చాలా స్కూల్స్ ఇలానే ఉన్నాయి.
@@naturelover9755 emi nerpistaro teledhu kani, em nerpincharo telusu Batti patti chadivincharu, english tappa ey language matladakudadhu ani rule pettaru, ee game ee time lo ikkade adali ani chepparu, ee food teesukurakudadhu ane rule pettaru, Ac lo class chepparu, project activities ilane cheyyali ani rule pettaru, mukyanga marks rakapote thittaru Ma pillaliki ee matram chalu, hayiga perugutaru. Piga anni gov schools okela undavu kani konni matram Ilane vuntai.
@@Aravindsingh385 మీరు ఇలా అర్ధం లేని replies ఇవ్వడం తగ్గించుకోండి. నేను ఆక్టివిటీస్ గురించి చెప్పాను అవేమి లేనప్పుడు మీరు మూసుకొని ఉంటే బావుండేది. Govt స్కూల్ తో పోల్చి చూడ్డానికి ఇందులో ఏముంది.. క్లాస్ రూమ్ లోకి allow చెయ్యరు అన్నాను. అంతకంటే గొప్ప ఏముంది... మా పాప ప్రైవేట్ స్కూల్ లోనే కానీ మీ పిల్లలులానే మా పాపకి అలాంటి టార్చర్ ఏమి లేదు. మీరు, మీ పిల్లలు తృప్తిగా ఉన్నారు మంచిది, సంతోషం, ఇవన్నీ అనవసరమా మా చిన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టే ఉంది మరి ఇప్పుడు కొత్తగా ఏం చూడాలి.
👏స్కూల్ బావుంది! స్వేచ్చగా ఆలోచించి మానసికంగా ఆరోగ్యంగా ఒత్తిడి లేకుండా ఉండాలంటే చిన్నపిల్లలకు అలాంటి అందమైన స్కూల్స్ ఉండాలి... (ఇండియాలో కొన్ని స్కూల్స్ లో ఎన్నో సదుపాయాలతో అందంగా అలంకరించి ప్రచారం మాత్రం చాలా బాగా చేస్తారు కాని పిల్లలకోసం ఉపయోగించే విషయంలో వెనుకబడి ఉంటారు...ఎక్కవ ఫీజులు అన్న మాట పక్కనపెడితే స్కూల్ మాత్రం బావుంది!)
❇సూపర్! ఈ స్కూల్ వీడియో పూర్తిగా చూస్తే ఇండియాలో కొన్ని స్కూల్స్ నడిపేవారికి వారి ఆదాయం పెంచుకోవడానికి అవసరమైన ఎన్నో ఐడియాలు మెరుపులా బయటకు వస్తాయి...అందుకే ఈ వీడియో చాలా విలువైనది...ఇందులో ఉంది విలువైన సమాచారం ... 😊
బ్యాంకాక్ లో బుడ్డిదాని స్కూల్ 🏫 సూపర్... పచ్చని చెట్లు.. చల్లని వాతావరణం🥰పిల్లలకి చదువు తో పాటు అన్ని రకాల ఆక్టివిటీస్ నేర్పిస్తున్నారు.it's Nice👏 మీ పాప Hand Writing Super👌♥️
Thailand schools chala bagunnai sravani garu. But not possible in India. children's ki School atmosphere Ela undalo ala undi.your explanation is soo good. Most valuable information and nice video.
School is Excellent. But fee is too high. Singing national anthem is a proud situation to every Indian. While watching the video felt very happy because classrooms with full ventilation, activities and their curriculum .Even India is also having best schools with reasonable fees. In India especially in Andhra Dresscode is must. It should be saree there is no such problem . As a teacher I just shared my opinion. All the best God bless u & ur family❤
But meru may be pillani antha caring ga chudaru kada takuva fee una and saree are uncomfortable for them to take care so they are paying fee for their pampering .i got respect on Bangkok🙌
@@pinkyms7968 poruginti pulla koora ruchi. Mana schools manaku nachavu. Vere countries lo vaallu entha fees cheppina noru musukoni kattestharu meelanti vaallu adhe india lo kattadaniki beralu aadatharu. Meeku thakkuva fees lo Anni facilities kavali ante Ela. Time ki fees kattaru meeru. So meeru pay chesedanni batti meeku facilities untai. Kaka hotel ki star hotel ki theda untundi.
Buddidaani స్కూల్ చాలా బాగుంది .మనాజాతియగీతం అక్కడ పాడుతుంటే ఇంకాబాగుంది .కానీ అంత ఫీజ్ .మన ఇండియా లో అయితే ఒక రేంజ్ లో చదవ వచ్చు ఆ ఫీజ్ కు ఏది ఏమైనా మన భారత దేశం అన్ని దేసాలకన్నా ఎంతో గొప్పది.
Palasa, శ్రావణి గారు , మీ పిల్లలకు చాలా మంచి స్కూల్ లో Join చేశారు, స్కూల్ చాలా బాగుంది, స్కూల్ ఫీజు 4 లక్షలు చాలా తక్కువ, మన ఇండియా లో అయితే అలాంటి స్కూల్ లో చదివించలేం
Nice video.👌🌹🙌🌼🌺💕💖💐 Bangkok lo buddidani school super undi. Mana National anthem padadum sooooooo great. Proud to be an indian.🇮🇳🇮🇳. Me papa sooooo Lucky andi. ❤. School gurinchi explain chesthu baga chepparu. 👍🌺🌼🙌🙌👌🌹.
హలో అక్క మన జాతీయ గీతం తాయి లాండ్ లో పాడుతున్నారా . మనదేనా ఇంకా వేరే కంట్రీస్ వి కూడా పాడతారా .మనదే అందుకు ప్లీస్ ఎక్సప్లైంది చెయ్యండి అక్క.....................ఓకే అక్కarhamyndhi
Hii sravani garu iam regularly watch ur videos its just wowww ma family mothham chustaamu basic ga meeru mataladey paddathi chala baavundhi so we like u sravani garu iam from annavaram east godavari district telusu kada meeru me vizinagaram ki daggarey 😊😊
Hai akka nenu eppudu 10th exams rasthunanu nen chadive tapudu koncham stress ga feel ainappudu mi videos chustanu. Miku videos chudadam valla naku oka kotha freshness vasthundhi miru daily atleast oka video aina post cheyandi akka.😊
Wow.. మన జాతీయ గీతం పరాయి దేశంలో పాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. చాలా ఆశ్చర్యం గా కూడా ఉంది 👌
Mana Desam schools lo vere country national anthem padithe appudu em antaru Andi... Lol
@@Dhi_3 ఆ స్కూల్ పెట్టింది ఒక ఇండియన్. అలాగే మనదేశంలో విదేశీయులు వచ్చి పెడితే ఇలా రెండు దేశాలను గౌరవించడం తప్పేమి కాదు..
Fumvk
I love my india
❤🎉super
🐦
హాలో శ్రావణి గారు.మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న. చాలా రోజుల అయ్యింది.
అమ్మాయి స్కూల్ చాలా బాగుంది. ఇలాంటి స్కూల్లో చదవడం పిల్లల అదృష్టం.మన పిల్లలు కూడా లెండి.
ఈ వీడియో చాలా హైలెట్ అనిపించింది.స్కూలు చాలా చక్కగా చూపించారు.థ్యాంక్యూ మేడం గారు.
బ్యాంకాక్ లో కూడా మన జాతీయ జెండా పట్టుకుని జాతీయ గీతం పాడడం ...చాలా బాగా నచ్చింది....శ్రావణి sis... స్కూల్ మరియు ఆ పద్ధతులు అద్భుతః
లవ్ హార్ట్ from తెలంగాణ
😊😊😊😊ppop😊ppp😊
చాలాబావుంది స్కూల్. Activities అన్నీ ఉన్నాయి చక్కగా. ఇక్కడ ఎంత సేపు చదువు తప్ప ఏమి నేర్పించరు. ఇంకా మనవాళ్ళ ఓవర్ యాక్షన్ మరీనూ... పేరెంట్స్ ని క్లాస్ రూమ్ లోకి allow cheyyaru. చాలా స్కూల్స్ ఇలానే ఉన్నాయి.
Meru Ap lo government schools ni visit chesi vundaru
@@Aravindsingh385 ఓ.... ఏమేమి నేర్పిస్తున్నారండి govt స్కూల్స్ లో మీకు తెలుసా
@@naturelover9755 emi nerpistaro teledhu kani, em nerpincharo telusu
Batti patti chadivincharu, english tappa ey language matladakudadhu ani rule pettaru, ee game ee time lo ikkade adali ani chepparu, ee food teesukurakudadhu ane rule pettaru, Ac lo class chepparu, project activities ilane cheyyali ani rule pettaru, mukyanga marks rakapote thittaru
Ma pillaliki ee matram chalu, hayiga perugutaru.
Piga anni gov schools okela undavu kani konni matram Ilane vuntai.
@@Aravindsingh385 మీరు ఇలా అర్ధం లేని replies ఇవ్వడం తగ్గించుకోండి. నేను ఆక్టివిటీస్ గురించి చెప్పాను అవేమి లేనప్పుడు మీరు మూసుకొని ఉంటే బావుండేది. Govt స్కూల్ తో పోల్చి చూడ్డానికి ఇందులో ఏముంది.. క్లాస్ రూమ్ లోకి allow చెయ్యరు అన్నాను. అంతకంటే గొప్ప ఏముంది... మా పాప ప్రైవేట్ స్కూల్ లోనే కానీ మీ పిల్లలులానే మా పాపకి అలాంటి టార్చర్ ఏమి లేదు. మీరు, మీ పిల్లలు తృప్తిగా ఉన్నారు మంచిది, సంతోషం, ఇవన్నీ అనవసరమా మా చిన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టే ఉంది మరి ఇప్పుడు కొత్తగా ఏం చూడాలి.
Bancock లో కూడా మన జాతి పాట పడుతుంటే చాలా సంతోషంగా ఉంది సిస్ చాలా బాగుండి 🥰
It's Bangkok not bancock or hancock😅
¹@@krishnar2491
జాతీయ గీతాలాపన నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ,🙏🏻🙏🏻
👏స్కూల్ బావుంది! స్వేచ్చగా ఆలోచించి మానసికంగా ఆరోగ్యంగా ఒత్తిడి లేకుండా ఉండాలంటే చిన్నపిల్లలకు అలాంటి అందమైన స్కూల్స్ ఉండాలి... (ఇండియాలో కొన్ని స్కూల్స్ లో ఎన్నో సదుపాయాలతో అందంగా అలంకరించి ప్రచారం మాత్రం చాలా బాగా చేస్తారు కాని పిల్లలకోసం ఉపయోగించే విషయంలో వెనుకబడి ఉంటారు...ఎక్కవ ఫీజులు అన్న మాట పక్కనపెడితే స్కూల్ మాత్రం బావుంది!)
స్టెప్ మారింది.. దెబ్బకి తిన్నదంతా అరిగిపోతుంది.. బాగుంది బాగుంది✌️
మన జాతీయ గీతం పాడుతుంటే చాలా ఆనందంగా ఉంది 🌹సూపర్
బుడ్డి దాని స్కూలు చాలా బాగుంది మీ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చాలా చాలా బాగుంది ఈరోజు మంచి వీడియో చూపించారు థాంక్యూ థాంక్యూ శ్రావణి గారు
Our janaganamana in other country.....👏👏👏👏👏👏👏...... super akaaa....my dear loud speaker akaaa ❤️❤️❤️❤️❤️
❇సూపర్! ఈ స్కూల్ వీడియో పూర్తిగా చూస్తే ఇండియాలో కొన్ని స్కూల్స్ నడిపేవారికి వారి ఆదాయం పెంచుకోవడానికి అవసరమైన ఎన్నో ఐడియాలు మెరుపులా బయటకు వస్తాయి...అందుకే ఈ వీడియో చాలా విలువైనది...ఇందులో ఉంది విలువైన సమాచారం ... 😊
Bangkok school lo kudaa mana jatiya geetam padadam chaala anandaneeyamm🤗
బ్యాంకాక్ లో బుడ్డిదాని స్కూల్ 🏫 సూపర్... పచ్చని చెట్లు.. చల్లని వాతావరణం🥰పిల్లలకి చదువు తో పాటు అన్ని రకాల ఆక్టివిటీస్ నేర్పిస్తున్నారు.it's Nice👏 మీ పాప Hand Writing Super👌♥️
Super sravani gaaru,👌మన జాతీయ గీతం వేరే దేశం లో పాడటం🙏
మీ మాటలే మీకు& మీ తీసే వీడియో లకి బాగా బాగా highlight శ్రావణి గారు❤❤❤
I'm shocked that another country is singing our national anthem 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 super 👏
జాతీయగీతం పాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది.
భేష్, బహు బాషా ప్రజ్ఞా వంతురాలు .... మీ కూతురు.😍😍😍😍😍😍
Chalaaa bavundiii madam mi kids school vallaa culture mi explanation...super....stay blessed
Ithara dhesham lo mana jathiya jenda chusthe chala santhoshanga vundhi.... day mothham kastapadi vlog thesinandhuku thank you...
Thank you 🙏
Akka mi papa స్కూల్ super akka videos cheyadham ledhu chala rojulu ayepoyedhi akka 🥰🥰🥰
చాలా మంది కామెంట్స్ కు రీప్లే ఇస్తున్నారు, మీ లాంటి యూటూబెర్ ని చూడలేదు, TQ so much
Super ga chestunnav akka videos.... Very nice❤
E school నుండి,,,, చాలా నేర్చుకోవాలి ❤
I feel so good to see the learning activities thr......such a educative way....love the school❤
I am very happy to sing our national anthemin another country
I am proud to be an Indian
less students more space good atmosphere nice video
Proud to be Indian andi🙏mana culture ki respect istaru mana traditions ni follow avutharu❣️mana National anthem vinnaka shock asalu
Wow..ఇక్కడ గ్రేట్ ఏంటంటే బ్యాంకోక్ లో మన జాతియా జనగణమన siggig చెయ్యటం చాలా భాగావుంది అక్క.
Hi అఖ మనా🙏 జతియగితం 🙏పడడం🙏 లో చలఅనందంగవుది 😊😊😊😊😊😍
Very nice
బ్యాంకాక్ లో వుండే వాళ్ళు ఈ vlog చూస్తే కచ్చితంగా ఈ school లోనే join చేస్తారు
ఇంత పెద్ద vlog చేయటానికి చాలా time పట్టిఉంటుంది, చాలా tqs అక్క ఇంత మచి వీడియో చేసినందుకు.
🙏🙏🙏🙏🙏
Nijjamga chala bhagundi school. Née videos Anni natural GA vuntaie I like you that's why. God bless.
Thailand schools chala bagunnai sravani garu.
But not possible in India. children's ki
School atmosphere Ela undalo ala undi.your explanation is soo good.
Most valuable information and nice video.
School chala bagundhieee chala Baga explain chasaruu 👌
సిస్టర్ మీ కామెంటరీ సూపర్ ❤❤❤❤❤❤
💥🥰 niku thirugu ledhu eiga bangkok lo ♥ youtube r best pilla mana bangkok pilla 💥🥳
1st time other country school lo Indian national anthem nerpinchi padatam.... I love India
Hai sravani garu.... Super Andi buddidani school video....❤❤ And mana national anthem akkada super....👏👏👏👏
Super buddidani school Super sravani ga❤❤❤🎉🎉🎉🎉
బ్యాంకాక్ లో మన జాతీయ గీతం 🙏❤❤❤🇮🇳 పాడుతుంటే చాలా గర్వంగా ఉంది 👌
Feeling proud of singing our national anthem
🙏
Hai akka mee videos chala bagunnai mee matalu attractive ga vunnai akka chakka ga telugu lo matladuthunnaru 🥰
Me budadhani school, handwriting, school playground all are toooooooogood👌👌
Akka me vikas chusataunte chudali anipistundhi Bangkok kallamundhu chupistunnav akka.. Asalu laagcheyyav akka sooo good
Thailand school facilities is very wonderful
Video chala neat ga, clarity ga and inka chudalane vidanga undi waiting for more video's
హై శ్రావణి గారు మి వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న అన్ని బాగుంటాయి మీరు ఇంకా మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🤝💐
Mee acha telugu bhasha mariyu telugu padala vadakam chala bagundi andi..
School is Excellent. But fee is too high. Singing national anthem is a proud situation to every Indian. While watching the video felt very happy because classrooms with full ventilation, activities and their curriculum .Even India is also having best schools with reasonable fees.
In India especially in Andhra Dresscode is must. It should be saree there is no such problem . As a teacher I just shared my opinion. All the best God bless u & ur family❤
But meru may be pillani antha caring ga chudaru kada takuva fee una and saree are uncomfortable for them to take care so they are paying fee for their pampering .i got respect on Bangkok🙌
@@pinkyms7968 poruginti pulla koora ruchi. Mana schools manaku nachavu. Vere countries lo vaallu entha fees cheppina noru musukoni kattestharu meelanti vaallu adhe india lo kattadaniki beralu aadatharu. Meeku thakkuva fees lo Anni facilities kavali ante Ela. Time ki fees kattaru meeru. So meeru pay chesedanni batti meeku facilities untai. Kaka hotel ki star hotel ki theda untundi.
Madam meeru superga matladutunnaru. Meeru yenta sepu matladina in ka vinalani vundi
I am very happy vere desam lo mana jathiya githam padatam nenu assalu namma lekha pothunna 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai 👍
Mi ammai handwriting chala improve iendi . handwriting chala bagundi madam
Iam very happy to sing our national anthem in another country
Iam very very proud to be an indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️
jai hind
Yes
Mi papa hand writing chala ante chala bagundi 👏👏👏👏👏👏👌👌👌👌👌
School chala chala bagundi 👌👌👍👍🙏🙏♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳
First meeku thanks cheppali endhukante Bangkok vishayalu matho share chesukunnandhuku ila vuntundhi ani akkada manaku thelidhu ippudu chusthunnam super akka meeru
I am very Happy To see your Video and your language is Good and your children so preety beautiful Thank you Akka
జాతీయ గీతం పాడడం ...చాలా బాగా నచ్చింది
Ah very proud moment our national anthem in abroad 🥰🇮🇳🇮🇳🇮🇳
స్కూల్ చూస్తే చాలా బాగుంది అక్క సూపర్
Especially our national anthem singing is really 👌🙏🙏🙏
Very Nice Vedio madam garu
Mee Voice Super, mee Slang Very nice
Thailand lo mana JANAGANAMANA pray Cheyadam Great ...jai Hind
Buddidaani స్కూల్ చాలా బాగుంది .మనాజాతియగీతం అక్కడ పాడుతుంటే ఇంకాబాగుంది .కానీ అంత ఫీజ్ .మన ఇండియా లో అయితే ఒక రేంజ్ లో చదవ వచ్చు ఆ ఫీజ్ కు
ఏది ఏమైనా మన భారత దేశం అన్ని దేసాలకన్నా ఎంతో గొప్పది.
Hi akka,me videos 👌,me voice very nice,meru chala lucky, Bangkok lo vuntunaru,naku chala istam
Wow really amazing.....school atmosphere is excellent
It's given me goosebumps when I listen national anthem in Bangkok it's proud to us thank u for sharing this ki d video ❤
Beautifully explored ur child school video shravani garu... National anthem in Bangkok school is ... Vaerey level ..
బ్యాంకాంగ్ లో మన జాతీయగీతం పాడడానికి టీచర్స్ కి థాంక్స్ శ్రావణి గారు మీ ఫోటో పంపు
Happy to listen our indian nationantham in other country 😍😍😀😀
Ikkada aiethey intha place lo school college nadipestharu akkada 3 classes key antha pedda school great inni activities 👌👌👌👌👌from lakshmi sepena vizag
నమస్కారం...sravani garu..(Thai amma ఆఫీసు ki velthunnaru)వాయిస్ అద్భుతం amma
Ishi handwriting chaala bavundhi😍👌👌👌
I wish all the success to BangKOK PiLLa😄
Thank you sravani garu adagangane school vlog chesinandhuku
Background commentry vere level.... Karthi too cute... Budidhi buddodu bale antaru
ఎక్ససులెంట్ వీడియో సూపర్ సిస్టర్ జన గణ
Feeling like I am in vizianagaram outstanding slang hat's off to you keep it up
Palasa,
శ్రావణి గారు ,
మీ పిల్లలకు చాలా మంచి స్కూల్ లో
Join చేశారు, స్కూల్ చాలా బాగుంది,
స్కూల్ ఫీజు 4 లక్షలు చాలా తక్కువ,
మన ఇండియా లో అయితే అలాంటి
స్కూల్ లో చదివించలేం
ఆంధ్ర ప్రదేశ్ (ap).. లో కూడా.. స్కూల్స్ (పాఠశాలు )
ఇప్పుడు ఇలానే వున్నాయి.. ❤️
🤣🤣🤣
Yee oorulo andi🙄
@@sru2451 చంద్రబాబు నాయుడు ఊరు నారావారిపల్లి
Private school ayithe ok 😅
@@amigo12235 అది చంద్రబాబు నాయుడు మనవడు చదివే స్కూల్ అయి ఉంటది..
Nice video.👌🌹🙌🌼🌺💕💖💐
Bangkok lo buddidani school super undi. Mana National anthem padadum sooooooo great. Proud to be an indian.🇮🇳🇮🇳. Me papa sooooo
Lucky andi. ❤. School gurinchi explain chesthu baga chepparu.
👍🌺🌼🙌🙌👌🌹.
Thank you amma
Happy to listen our national anthem in their school...
చాలా బాగుంది పిల్ల
హలో అక్క మన జాతీయ గీతం తాయి లాండ్ లో పాడుతున్నారా . మనదేనా ఇంకా వేరే కంట్రీస్ వి కూడా పాడతారా .మనదే అందుకు ప్లీస్ ఎక్సప్లైంది చెయ్యండి అక్క.....................ఓకే అక్కarhamyndhi
School principal mana India avida kadha andhuke mana jathiya githam padaru anukuntunna super
Hi sravani garu vedieo kosam one day spend chesinatunaru hard work nice vedieo nice school
thanku so much
Super... Bangkok lo mana jatiya jhanda super....
Chala manchi vlog chesharu
TH-cam history lone mii channel oka sanchalanam andi💐💐
స్కూల్ చాలా బాగుంది 👌
చాలా బాగా చూపించారు వివరంగా👍
Super akka chala clarity gaa explain chesaru
Ok video bagunnadi sister 🙏🙏
Thank you for giving mango hobby handwriting classes, i am joining my son.
Akka school 👌👌👌👍👍👍 super ga undi teachers ku chala baga pilla nu chusukuntunaru alagy budoi school kuda vlog cheyandi akka
I am very proud happy to sing our national anthem in another country
I am very proud to be an Indian
Hii sravani garu iam regularly watch ur videos its just wowww ma family mothham chustaamu basic ga meeru mataladey paddathi chala baavundhi so we like u sravani garu iam from annavaram east godavari district telusu kada meeru me vizinagaram ki daggarey 😊😊
Hai akka nenu eppudu 10th exams rasthunanu nen chadive tapudu koncham stress ga feel ainappudu mi videos chustanu. Miku videos chudadam valla naku oka kotha freshness vasthundhi miru daily atleast oka video aina post cheyandi akka.😊
థాంక్యూ శ్రావణి గారు. స్కూలు చాలా బాగుంది. ఈరోజు మంచి వీడియో చూపించారు.