Thanks amma chala baga panduga cover cheesi chala vishayalu meemu gandhavaramu panduga ki no of times vachhina teliyani chala vishayalu maaku teliyacheesinanduku thanks neenu Mee vedioes starting nundi choosi subscribe cheesthanu amma
ఎంతైనా మన తెలుగు సంప్రదాయాలు ఆ పండుగలు... మన భారత దేశ సంస్కృతి... ఇక్కడి మంచి మనుషులు... ఇక్కడి వాతావరణం... ఎన్ని దేశాలు తిరిగిన దొరకవు... Thank you so much.. Memu oka 15 mins mee uru lo meetho patu terugutunnatlu.. Chesesaru ma andarni me video tho... Meru mi family me pillalu hus... Andaru yeppudu bagundali andi...
మీ ఊరి పైడితల్లి అమ్మవారి జాతర చూస్తే చాలా ఒళ్ళు పులకరించి పోయిందమ్మా చాలా సంతోషం అనిపించింది మేము కూడా మీతో పాటే ఉండి చూసినట్టుగా అనిపించింది 🙏🙏🙏 అమ్మ వారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా 🙏🙏
గొర్రెపోతుని ఆడించడం....ఆ గొర్రెపోతును ఊరేగించే సంప్రదాయం ....చాలా ఆసక్తికరంగాఉంది... సినిమావాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం "సగం సినిమా కథ" తయారుచేసుకోవచ్చు..😊
మీ ఊరి గ్రామ దేవత "పైడితల్లి అమ్మవారి జాతర" చాలా అద్భుతంగా చూపించావమ్మ. చాలా సంతోషం అనిపించింది. మీకుమీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు శ్రావణి.
హాలో శ్రావణి గారు. NICE VIDEO తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు టీ వీ లో చూసినట్లు ఉంది.మేడం గారు. గంధవరం పైడితల్లి అమ్మవారి జాతర చాలా చక్కగా చూపించారు. థ్యాంక్యూ మేడం గారు.
చాలా బాగుంది అండి. అమ్మవారి జాతర. నాకు చాలా ఇష్టం మన ట్రెడిషన్ & మన పండగలు&మన సంప్రదాయాలు. అంటే. మాది కూడా VZM దగ్గర లోనే. మాకు జామి ఎల్లరమ్మ జాతర/VZM పైడితలమ్మ జాతర. చాలా బాగా చేస్తారు. Enjoy. Ur festival
తరువాత తరాల వారికి అన్ని పద్దతులు తెలిసేలా అమ్మవారి పండగ పూర్తిగా కవర్ చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి గ్రామ దేవత పండగలు ఒక ఫార్స్ గా మారి పోతున్న తరుణం లో చక్కగా నిర్వహించిన మీ తలిదండ్రులు కి గ్రామస్తులకు అభినందనలు. మిమ్ములను కలిసి అభినందనలు చేపుదామని అనుకుంటున్నాను.కానీ మీ అడ్రెస్స్ తెలియక రాలేక పోతున్నాను. మీరు బ్యాంకాక్ వెలిపోతున్ననాని చెప్పారు వీడియో లో హ్యాపీ journey. నేను కూడా ఈ నెలలో బ్యాంకాక్ వస్తున్నాను.
చాలా థాంక్స్ శ్రావణి గారు...మీతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము... ఊరి పండుగను చాలా క్లియర్ గా ఎలా చేయాలో...చేశారో చూపించారు...మేము కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యాము
బ్యాంకాక్ పిల్ల శ్రావణి చూపిస్తున్న పైడితల్లి అమ్మవారి మూడు రోజుల జాతర చాలా బావుంది.మన జానపద కళలు నృత్యాలు తో పాటు నీ నాన్ స్టాప్ తెలుగు యాసలో anchoring మాంత్రికుడు త్రివిక్రమ్ గారికి పోటీగా చాలా బావుంది.కిరీటం తో అమ్మవారిని తలకెత్తుకుని శోభాయాత్రలో పాల్గొన్న శ్రావణి తల్లికి చాలా ధన్యవాదాలు.శుభాకాంక్షలు.జై హింద్.
నమస్తే అండి మాది తెలంగాణ తెలుగు భాషకు మీరిచ్చే గౌరవం మరియు మన సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి ధర్మాన్ని ప్రచారం చేస్తున్న మీకు శతకోటి వందనాలు
Perfect maa ...ni voice ni face lo Laxmi kala undi baga ... Miku ayurarogyalu ashta ishwaryalu bagabanthudu prasadinchalani paidi talli sakshiga vedukuntunnanu ....mi papa mi sir miss ipoyaru ..mi srivaru unte coverage inkasta ekkuva undedi really great ....e specially ni kastaniki na abinandanalu
Yes sister mana ఊరి pandaga suparga vuntundhi sister. Apandaga chudataniki rendukallu chalavu sister I Love this festival🥳🥳🎉❤. thank you sistermana ఊరు pandagani video chesinadhuku naku chala happy sister and love you sister. Naku kuda chala ante chala estam Gandhavaram pandaga ante 🎉
అద్భుతంగా వివరించారు!😊అమ్మవారి గుడి ఇంకా ఎన్నొ ఎన్నో విశేషాలు ఉన్నాయి... అలాంటి సంప్రదాయలు మిగిలిన ప్రాంతాలలో కనుమరుగయ్యాయి కాని ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి...అమ్మవార్లపై ప్రజలకు నమ్మకం ఎక్కువ....🙏
శ్రావణి గారు మీ subscribers కు మీ అమ్మవారి సంబరాలకు పిలవలసింది మేము వచ్చి అమ్మగారిని దర్శనం చేసుకొని మీతో కలిసేందుకు అవకాశం దొరికేది ఈ వీడియో చాలా బాగుంది
Hai Bangkok pilla super ga vunnavi videos anni. Jatara challa bavundi .pidithalli ammavaru jathara kallakukattinattu choopincharu. 3 days panduga baga jarigindi.🙏🌹🙏🌹🙏🌹 Meeru super ga enjoy chesaru . Andaritho kalasi..God bless you 🙌🙌🙌👏👏👌🌼🌺🌹💐
ఓం మాత తెలుగు వారి ఏ పండుగ అయినా చక్కగా చేస్తారు తెలంగాణ దేశం వాళ్లు అసలు నువ్ కూడా చక్కగా తెలుగు లో సూపర్ చెప్తున్నారు ధన్యవాదములు అక్క లవ్ యూ టూ అక్క సూపర్ ఉంది బోనాల పండుగా
Nenu e video bed meedha padukuni choosthunnaa... alaa appudu ithe aa poothu gurinchi chepparo appudu lechi Ala kurchuni vinna konchem emotional iyyanu manam ammavaariki connect avthee konchem emotional avthaam andhukoo okasari Ina aa jaathara choose avakasam vasthee baavunnu anipisthundhi but adhi oka rooju jaathara kaadhu akkada maaku relatives undi unte bavunnu kanisam frnds kuda leru...
Hai sis chala happy ga undi real memu kuda festival enjoy chesamu , tq sooomuch sis this vedio, really goosebumps vachai Naku , Mee husband papa kuda unte bhagundedi ❤🎉❤
Nuvu velli pothanante badhaga undhi ma intiki vachinnattu undhi anyhow ma brother papa waiting happy and safe journey ma God bless you amma chethi vantavalla chala bavunnav
Voddu akka inka vizayanagaram lo undandi inka manchi vedios pettandi chala thanks akka nv pandaga ni direct ga chusi anta enjoy chesavo memu kuda ante enjoy 😍😍😍😍🥰🥰🥰😘😘😘jai payditalli amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you
మన ఆంధ్ర వాళ్ళకి పండుగలు అంటే అదోక రాకమైన ఎమోషన్ అక్క 🥺 వాటితో మనవాళ్లకి వుంటే బంధం వేరే స్థాయి అక్క ఏవి జరిగినప్పటికి యెక్కడా వున్నవాళ్ళు అయినా ఇంటికి వస్తారు 😍 అక్క నువ్వు వెళ్ళిపోతే మల్లి ఎప్పుడు వస్తావు అక్క ఈ సారి వచ్చినపుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రా అక్క plzzz 🙏🙇🏻♀️ లేదా ఈ సారి వచ్చినపుడు నేనే ని దగ్గర కి వస్తా అక్క పక్క promise waiting అక్క మళ్ళీ ని రాకకోసం 😢
Challa bagundi andi ammavari story cheparu e video chesi telinavi cheparu ma ammamma valla vuru kuda vizag vijayanagaram degare andi tq for this video andi ammavaru challa bagunaru andi ❤enjoy u r festival andi💐
ఇంత అందంగా ఎవరు ఇంకా తీయలేరు. చాలా చక్కగా present చేశారు. మీ voice & eyes లో ఏదో magic వుంది అండీ....No words ika 👏
Thanks amma chala baga panduga cover cheesi chala vishayalu meemu gandhavaramu panduga ki no of times vachhina teliyani chala vishayalu maaku teliyacheesinanduku thanks neenu Mee vedioes starting nundi choosi subscribe cheesthanu amma
అక్క....మీ అమ్మవారి ఉత్సవాలు నీ ఇలా మా అందరికీ చూపించి మాకు అందరికీ అమ్మవారి కృప అందజేసావ్...ధన్యావాదాలు
అమ్మవారి జాతరకి మేము వచ్చే చూస్తున్నట్లు చూపారు ఆలాగే ఆమవారు దర్శనం కల్పించారు చాల సంతోషం కలిగింది
మీ వీడియోస్ ఎవరైనా చూడాలిసిందే మేడం.. అంతా ఫాన్స్ వున్నారు ఎక్సలెంట్ వీడియో మేడం 👌☺️😊
ఎంతైనా మన తెలుగు సంప్రదాయాలు ఆ పండుగలు... మన భారత దేశ సంస్కృతి... ఇక్కడి మంచి మనుషులు... ఇక్కడి వాతావరణం... ఎన్ని దేశాలు తిరిగిన దొరకవు... Thank you so much.. Memu oka 15 mins mee uru lo meetho patu terugutunnatlu.. Chesesaru ma andarni me video tho... Meru mi family me pillalu hus... Andaru yeppudu bagundali andi...
ఏదన్నా జాతర అంటే మన తెలుగు వాళ్ళకి అదో పెద్ద పండుగ అక్క ఎంజాయ్ 😍😍😍😍😍😍😍
😊😮😢😮😢🎉😂😅 19:44 19:50
మీ ఊరి పైడితల్లి అమ్మవారి జాతర చూస్తే చాలా ఒళ్ళు పులకరించి పోయిందమ్మా చాలా సంతోషం అనిపించింది మేము కూడా మీతో పాటే ఉండి చూసినట్టుగా అనిపించింది 🙏🙏🙏 అమ్మ వారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా 🙏🙏
గొర్రెపోతుని ఆడించడం....ఆ గొర్రెపోతును ఊరేగించే సంప్రదాయం ....చాలా ఆసక్తికరంగాఉంది... సినిమావాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం "సగం సినిమా కథ" తయారుచేసుకోవచ్చు..😊
అక్క గంధవరం మాది వీడియో యూట్యూబు లో పెట్టినందుకు Tq అక్క మీకు నేను పెద్ద ఫ్యాన్ ని మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. అక్క
మీ వలన అమ్మవారు వారి ఆశీస్సులు తీసుకున్నాం🙏
పైడి తల్లి అమ్మవారి జాతర చాలా బాగుంది.మాకు అక్కడ ఉన్న ఫీలింగ్ వచ్చింది.tq tq🙏😊
మీ ఊరి గ్రామ దేవత "పైడితల్లి అమ్మవారి జాతర" చాలా అద్భుతంగా చూపించావమ్మ. చాలా సంతోషం అనిపించింది. మీకుమీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు శ్రావణి.
అక్క ఇలాంటి జాతరకు చాలా బాగా జరుగుతాయి మా గోదారి సైడ్ కూడా and చాలా బాగుంది అక్క జాతర 😍😍q
అక్క మేము కర్ణాటక లొ వుంటాం మీ విండీస్ చాలా అద్భుతంగా వుంటాయి పాపం బావా ముసెయి పొయేరు
అమ్మవారి జాతరకి మేము వచ్చే చూస్తున్నట్లు చూపారు ఆలాగే అమ్మవారు దర్శనం కల్పించారు. చాల సంతోషంగా ఉందిఅక్క❤❤❤
హాలో శ్రావణి గారు. NICE VIDEO తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు టీ వీ లో చూసినట్లు ఉంది.మేడం గారు. గంధవరం పైడితల్లి అమ్మవారి జాతర చాలా చక్కగా చూపించారు. థ్యాంక్యూ మేడం గారు.
శ్రావణి గారు గంథవరం శ్రీ పైడితల్లి అమ్మ వారి జాతర చాల చాల బాగుంది. మీరు చాల చక్కగా వివరించి చెప్పే రు. జాతర కన్నుల పండుగగా ఉంది.👌🙏❤❤❤ 🎉🎉🎉
చాలా బాగుంది అండి. అమ్మవారి జాతర. నాకు చాలా ఇష్టం మన ట్రెడిషన్ & మన పండగలు&మన సంప్రదాయాలు. అంటే. మాది కూడా VZM దగ్గర లోనే. మాకు జామి ఎల్లరమ్మ జాతర/VZM పైడితలమ్మ జాతర. చాలా బాగా చేస్తారు. Enjoy. Ur festival
అమ్మవారి దయ వల్లన గ్రామప్రజలు అందరు చల్లగా ఉండాలి
ఊరు పండగ అంటే, వేరే లెవల్ అంతే.. No words. 😊😊😊🎉🎉🎉🎉🎉❤❤❤❤
జాతర చాలా అందంగా ఉంది మీరు చాలా కస్తపడి విడియో తీశారు చాలా రోజుల తరువాత మంచి జాతర చూసాను మీకు నా హృదయపూర్వక అభినందనలు
అమ్మవారి అలంకరణ చాలా బాగుంది అక్క ...జాతర కూడా సూపర్😍😍
ఓం శ్రీ మాత్రే నమః.
పైడితల్లి అమ్మ వారి జాతర సంబరాలను కన్నుల పండువగా చూపినందుకు హృదయ పూర్వక అభినందనలు, ధన్యవాదాలు మేడం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hai akka
నీవు పని చేయవా
Hi akka
@@lavanyatalluri950 w
మాకు కూడా శరీరం ఒకలాంటి ఫీలింగ్ కలిగింది అమ్మని చూడగానే చాలా చాలా బాగుంది పైడితల్లి అమ్మవారు మీకు ధన్యవాదాలు అమ్మ దర్శనం మాకు కూడా కలిగించినందుకు
Same
అమ్మవారి జాతర🔱🔱🔱 చక్కగా చూపించారు మేడం 🙏🙏🙏మా ఊరిలో కూడా జాతర జరుగుతుంది వెంకటగిరి పోలేరమ్మ జాతర🔱🔱🔱 femas medam🙏🙏🙏🙏
మీరు చూపించే వీడియోలు చూస్తుంటే మేము కూడా మీతో పాటు కలిసి చూస్తున్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది... చాలా చక్కగా చూపిస్తున్నారు అనింటిని వివరంగా.... 💐
హాయ్ అండి నేను మీ వీడియోస్ అన్నీ తప్పకుండా చూస్తాను కానీ మీరు ఈ జాతర చూపించిన తర్వాత మీ మీద చాలా అభిమానం పెరిగింది చాలా చక్కగా చూపించారు థాంక్స్ అండి
తరువాత తరాల వారికి అన్ని పద్దతులు తెలిసేలా అమ్మవారి పండగ పూర్తిగా కవర్ చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి గ్రామ దేవత పండగలు ఒక ఫార్స్ గా మారి పోతున్న తరుణం లో చక్కగా నిర్వహించిన మీ తలిదండ్రులు కి గ్రామస్తులకు అభినందనలు. మిమ్ములను కలిసి అభినందనలు చేపుదామని అనుకుంటున్నాను.కానీ మీ అడ్రెస్స్ తెలియక రాలేక పోతున్నాను. మీరు బ్యాంకాక్ వెలిపోతున్ననాని చెప్పారు వీడియో లో హ్యాపీ journey. నేను కూడా ఈ నెలలో బ్యాంకాక్ వస్తున్నాను.
Village festivals beautiful than actual festivals
చాలా థాంక్స్ శ్రావణి గారు...మీతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము... ఊరి పండుగను చాలా క్లియర్ గా ఎలా చేయాలో...చేశారో చూపించారు...మేము కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యాము
బ్యాంకాక్ పిల్ల శ్రావణి చూపిస్తున్న పైడితల్లి అమ్మవారి మూడు రోజుల జాతర చాలా బావుంది.మన జానపద కళలు నృత్యాలు తో పాటు నీ నాన్ స్టాప్ తెలుగు యాసలో anchoring మాంత్రికుడు త్రివిక్రమ్ గారికి పోటీగా చాలా బావుంది.కిరీటం తో అమ్మవారిని తలకెత్తుకుని శోభాయాత్రలో పాల్గొన్న శ్రావణి తల్లికి చాలా ధన్యవాదాలు.శుభాకాంక్షలు.జై హింద్.
నాకు చాలా సంతోషంగా అనిపించింది అక్క నీకు సూపర్ గ సపోర్ట్ చేశారు ఇంట్లో వాళ్ళు...నీకంటే మేమే బాగా ఎంజాయ్ చేశాం అక్క.చాలా ధన్యవాదాలు మీకు...🤗🥳
నమస్తే అండి మాది తెలంగాణ తెలుగు భాషకు మీరిచ్చే గౌరవం మరియు మన సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి ధర్మాన్ని ప్రచారం చేస్తున్న మీకు శతకోటి వందనాలు
మీ ఊరి పైడితల్లి అమ్మవారి జాతర చాలా బాగా జరిగింది. పైడితల్లి అమ్మవారి కి 🙏🙏👌👌
కామేశ్వరి,
మీ ఊరి అమ్మవారి జాతర చాలా బాగుంది. నేను కూడా చూసి చాలా ఆనందించాను.
ఊరి జాతర చాలా బాగుంది వీడియో కవర్ చేయటం మీరు మాట్లాడటం సూపర్ 👌👌👌
మీ వీడియో షూటింగ్ లో మరో మైలురాయి డ్రోన్ లో చేసినట్టు ఉన్నారు చాలా బాగుంది
God ki Sambandhinchi elanti video s unte naku chala estam akka
Me video s unte naku chala estam
God chala bagundi
🙏🙏
Perfect maa ...ni voice ni face lo Laxmi kala undi baga ... Miku ayurarogyalu ashta ishwaryalu bagabanthudu prasadinchalani paidi talli sakshiga vedukuntunnanu ....mi papa mi sir miss ipoyaru ..mi srivaru unte coverage inkasta ekkuva undedi really great ....e specially ni kastaniki na abinandanalu
Chala years aiyeendi ma uru panduga chusi .. mi valla malli chusanu...mi opposite lane lo ne ma nanamma house..❤❤
రాజు ల కుటుంబ అంటే అలాగే ఉంటాయి God bless you annu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ జాతరలో మేము పాలు పంచుకుంటుంది చాలా బాగా చేశావు
హాయ్ సిస్టర్ మీ అమ్మ వారి జాతర చాలా బాగా చూపించారు పద్ధతులన్నీ చాలా బాగున్నాయి
చాలా బావుందమ్మా మీ జాతర చూస్తే మా గ్రామం యొక్క జాతర యాదికొచ్చింది.
Yes sister mana ఊరి pandaga suparga vuntundhi sister. Apandaga chudataniki rendukallu chalavu sister I Love this festival🥳🥳🎉❤. thank you sistermana ఊరు pandagani video chesinadhuku naku chala happy sister and love you sister. Naku kuda chala ante chala estam Gandhavaram pandaga ante 🎉
Nijamga panduga kannula panduga miru keeratam yethu ko gane goosebumps vachyi really ❤🎉
అద్భుతంగా వివరించారు!😊అమ్మవారి గుడి ఇంకా ఎన్నొ ఎన్నో విశేషాలు ఉన్నాయి... అలాంటి సంప్రదాయలు మిగిలిన ప్రాంతాలలో కనుమరుగయ్యాయి కాని ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి...అమ్మవార్లపై ప్రజలకు నమ్మకం ఎక్కువ....🙏
పునకాలు vustunaye akka jaiii padithalli అమ్మవారు❤🙏🙏🙏🙏
నేను ఎంత వరుకు ఇలాంటి జాతర చూడలేదు చాలా హ్యాపీ గా వుంది అక్క 🙏 tnx ఇలాంటి వీడియోస్ పెట్టినందుకు 🙏🙏 god బ్లెస్స్ యూ అక్క 🙏
Asaleppudu ilaanti jatharalu, paddhathulu ,aacharalu eppudu kanee vini erugaledu..Chala Chala adbhutham ga, andam ga chesaru ..choopinchinanduku meeku 🙏🙏🙏 chaaala bavundi ee utsavam! Meeku ,mee kutumba sabhyulaki ammavari aaasheesulu eppudu undali..meeru enthooo adrushta vanthulu intha chakkati kutumbam undatam , saradaalu ,sambaraaalu choosthuu peragatam,paatinchatam ee rojullo kooda! Meetho patu maku kooda choopinchinanduku meeeku dhanyavadalu🙏 💝🎉 💐 oka manchi telugu cinema laga theesaaru.aa pacchani polalu,aa swacchamayina ooru,manushulu ,andaalu , katlepoyyi la meeda mee vantalu, chuttaalu!!! Just a blessing.. mee talent ammavaaru meekicchina aashervadam! 💐💐
మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపు నీత.. TQ చెల్లి నెక్స్ట్ టైం ఇండియా వస్టే సగౌరవంగా ఆహ్వాని స్తా... మా ఊరికి
Mi voice roju vinalanipisthundhi akka.. Chala baga matladtharu.. Videos baguntai.. Memu bankok ki ralemu kani mi valla bankok mothham chusthunna, 😍
శ్రావణి గారు మీ subscribers కు మీ అమ్మవారి సంబరాలకు పిలవలసింది మేము వచ్చి అమ్మగారిని దర్శనం చేసుకొని మీతో కలిసేందుకు అవకాశం దొరికేది ఈ వీడియో చాలా బాగుంది
చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నావ్ సిస్టర్ నేను ఊర్లో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది
మీ ఊరి జాతరవిశేషాలును గురించి తెలియచేసినందుకు శ్రావణి గారికీ థాంక్యూ...సంబరాలు అంబరాన్నంటాయి.. బాగుంది వీడియో..🥰
I am big fan of your voice and for your patience
Ammavarini chusinanduku
santosham ga undi.Thank you.
Ofter long time manavallandarini chudam 👌👌👌👌 suripandu annayya dance super ❤
Meeru chala lucky bangcock nuchi ee pandaga chudatam kosam vaccharu meeting paatu maaku aanandaanni pancharu thank you
Ma ammama valla vure akka edi E year nenu miss ayya anukunanu akka video chusaka chala happy ga vundhi TQ akka❤
Hai Bangkok pilla super ga vunnavi videos anni. Jatara challa bavundi .pidithalli ammavaru jathara kallakukattinattu choopincharu. 3 days panduga baga jarigindi.🙏🌹🙏🌹🙏🌹 Meeru super ga enjoy chesaru . Andaritho kalasi..God bless you 🙌🙌🙌👏👏👌🌼🌺🌹💐
Super asalu....takecare sis....buddodu dull ayepoyadu akka....sambaram bagundii.....
ఓం మాత తెలుగు వారి ఏ పండుగ అయినా చక్కగా చేస్తారు తెలంగాణ దేశం వాళ్లు అసలు నువ్ కూడా చక్కగా తెలుగు లో సూపర్ చెప్తున్నారు ధన్యవాదములు అక్క లవ్ యూ టూ అక్క సూపర్ ఉంది బోనాల పండుగా
Wow. Mee jaathara chala baagundhi baaga chupinchev. Mana vijayanagagaram malli raavali. Bangkok kanna mana vijayanagagarame inkaa baagundhi. 👋👋.
Super video...traditional video malla kantara chusinattu vundi
Sister meeru chalabaga videos thistunnaru memu ma pillalu mee videos bhaga chustamu eppudukuda mee videose chustunnamu Thanks you sis meeru chala great.
By dhe way i'm sharmila
No word's
Goosebumps vacchini video chusthunte
Next year memu koda live lo chudali anukuntunauu akka
Miru inform chesthe chaalu ❤
Om Sree matryanamaha 🙏🙏🌹🌹 Ammavaru ne.chal chal bagha Alankarm chasaru MDM Garu
Nenu e video bed meedha padukuni choosthunnaa... alaa appudu ithe aa poothu gurinchi chepparo appudu lechi Ala kurchuni vinna konchem emotional iyyanu manam ammavaariki connect avthee konchem emotional avthaam andhukoo okasari Ina aa jaathara choose avakasam vasthee baavunnu anipisthundhi but adhi oka rooju jaathara kaadhu akkada maaku relatives undi unte bavunnu kanisam frnds kuda leru...
Hai sis chala happy ga undi real memu kuda festival enjoy chesamu , tq sooomuch sis this vedio, really goosebumps vachai Naku , Mee husband papa kuda unte bhagundedi ❤🎉❤
అక్క ఇలాంటి జాతర వీడియోలు ఇంకా పిట్టు ❤❤❤❤👌
No words about festival... Exllent.... Jai padathalli amma vaaru
Thank you sister mana voori paidithallamma pandaga gurinchi intha neet ga video chesaru .thank you so much naku chala happy ga vundi
Gandhavaram pandaga chala bagundi apudo chusa malli ipudu nevalla chustunna tq
Bhale,undi..jathara..sister....memu..kuda...methone😊
Really the way your explaining each and every thing is totally super your covering Bangkok and your native place and finally your fish is super
Sambaram chustuntu goosebumps vastunnay andi
Chala Baga chupetaru chellama ❤️ mitho patu undi dhegraga chusinatle undhi❤🙏🙏🙏
జై పైడితల్లి అమ్మ
అందరిని చల్లగా చూడు తల్లి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jathara motham maintlo jariginatte undi tq sisterand challa bhagundhu men gorgeous pithu ammavaru
Akka Jatra super Ga Undi Naaku paidi Tally Ammavaru Chala ఇష్టం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
3 times chusa sister vedio ni ienaa malli malli chudalanipestundhi antha bagundhi pydi thalli ammavaru pandaga
Nice video sister..mi videos anta ma papa ki chala estan Anni chustundi.meru vzm vacharu ani telisi kaludam ani antundi
Chala bhaga vundhi me vuri pandaga. Ma vuri lo chusinatu chupincharu. Thank you so much
Me village festivals super akka😍😍♥️
Nuvu velli pothanante badhaga undhi ma intiki vachinnattu undhi anyhow ma brother papa waiting happy and safe journey ma God bless you amma chethi vantavalla chala bavunnav
Super sravani gaaru 🎉🎉🎉❤❤❤❤❤❤❤i love this video ❤❤❤super జాతర అంటేనే అదొక సంతోషం😍😍😍😍
Jatara Chala Baga chesaru.....kanulapandugagavundi....mi explain chesevidhanam memu daggirundi chusinatle vundi.....mi opika ki 🙏 superb talented sister keep it up good Job 👏👌💞💞.
Super sister naku chala happy ga vundi nenukuda akkade vundi ammavari pandaga chusina feeling vachindi❤❤❤❤❤❤rendu kallu saripoledu peditalli ammavarini chustunte 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chaala years ayipoyindi ee pandaga chusi. Gorrapothu chaala bagundi, chinnapdu bhayapadevallam naakinchetapdu.
Voddu akka inka vizayanagaram lo undandi inka manchi vedios pettandi chala thanks akka nv pandaga ni direct ga chusi anta enjoy chesavo memu kuda ante enjoy 😍😍😍😍🥰🥰🥰😘😘😘jai payditalli amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you
Very very nice Video Amma
Chala Chala bagundi Video
మన ఆంధ్ర వాళ్ళకి పండుగలు అంటే అదోక రాకమైన ఎమోషన్ అక్క 🥺 వాటితో మనవాళ్లకి వుంటే బంధం వేరే స్థాయి అక్క ఏవి జరిగినప్పటికి యెక్కడా వున్నవాళ్ళు అయినా ఇంటికి వస్తారు 😍 అక్క నువ్వు వెళ్ళిపోతే మల్లి ఎప్పుడు వస్తావు అక్క ఈ సారి వచ్చినపుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రా అక్క plzzz 🙏🙇🏻♀️ లేదా ఈ సారి వచ్చినపుడు నేనే ని దగ్గర కి వస్తా అక్క పక్క promise waiting అక్క మళ్ళీ ని రాకకోసం 😢
Akkooyyy... Manadi Gandavaramaa...suuuperrr...chalaaasarlu nenu vachaanu gandavaram pandakki...bangock nundi vachavaa ..great💗💗
Pandaga chaala baaga choppinchaaru ma chinnappaati rojulu gurthu vachaayandi...thank you for excellent video
Challa bagundi andi ammavari story cheparu e video chesi telinavi cheparu ma ammamma valla vuru kuda vizag vijayanagaram degare andi tq for this video andi ammavaru challa bagunaru andi ❤enjoy u r festival andi💐
Vuri pooja chala baguntayi ma vuri Amma varini gurthuku chesaru .tq so much andi❤
మీ వీడియోస్ ఎవరైనా చూడాలిసిందే మేడం
I got goose bumps when see the full vlog