పేద పిల్లలకు మీరు చేసిన సహాయము చాలా చాలా విలువైనది మేడం గారు పనివారికి చీరలు, పిల్లలకు టవల్స్ లు, మేడిషన్, సబ్బులు, వారికి సంతృప్తి గా మంచి బిర్యానీ, స్విట్, హష్టల్ కు మిక్సిలు, ఇంక అనేకమైన వి మీరు సహాయము చేసినపుడు, దేవుడు మీకు మీ కుటుంబసభ్యులకు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు మేడం, రాబోయే కాలంలో ఇంక ఇలాంటి కార్యములను మీరు చేయాలని మా ప్రార్థన🙏.
జీవితం చాలా చిన్నది కానీ మీరు ఉన్న జీవితం లో నలుగురు కి వెలుగు నింపుతున్నారు ఇంకా అందరూ మొహం లో ఆనందం చూసా ఆ పిల్లలు మీతో గడిపిన క్షణాలు గుర్తు ఉండి పోతాయి ❤❤❤❤
నిజంగా మీరు గ్రేట్ మీ వంతు సాయం మీరు చేశారు ఎంతో డబ్బులు ఉండి ఇంకా డబ్బులు సంపాదించాలనే వాళ్ళు ఈలోకంలో ఉన్నారు మీకు ఆ దేవుడు ఇచ్చిన దానిలోంచి కొంతలో కొంత సాయం చేయాలి అనుకుంటున్నారు 👏👏👏👏👏🙏
Hi sravani Garu regular ga nenu VZM vasthanu ma family pillalu akkade vuntarau nenu vizag lo job holidays memu terige roads ne meru chupistunte chala happy ga vundi, meru chala manchi pani chestunnaru, pillalu andhari tharapuna miku dhanvadhalu God bless you sravani Garu
మంచి పని ఎవరు చేసిన పొగడాలి. గుడ్ డబ్బు మోజు తో విదేశాలకు పోయి బాగా సంపాదించి, కన్నా తల్లీ తండ్రి చూసుకొని వాళ్లు యంతమంది కానీ మీ ఈ విధంగా గా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది.
మీరు ఇలాంటి పనులు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం
నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఆనందగా సంతోషంగా బావుండాలి అక్క 🥰 మేనల్లుడు కూడా నిండు నూరేళ్లు అమ్మకి లా ఇలా అందరికి సాయం చేస్తూ ఎదగాలి ఉన్నత స్థాయికి ఎదగాలి 🥰
మీ మీద మరింత అభిమానం, గౌరవం పెరిగింది ♥️ మెడిసిన్స్, టవల్స్,ఫుడ్ అన్నింటినీ దగ్గరుండి వాళ్లకి ఇప్పించి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసారు.. వాళ్ళతో కలిసి భోజనం చేసారు..lots of love ❤️
మీరు చాలా గ్రేట్ అని మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఆ పిల్లలు అందరకీ అమ్మ లా వాళ్ళ ఆకలి తీర్చడమే కాదు మంచి భోజనం పెట్టారు మీకు ఆ దేవుడు మీరు కర్చుపెట్టినా దానికంటే ఎక్కువ మని ఇవ్వాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను ,ఎందుకంటే మళ్లీ మీరు ఆ money aa లాంటి పిల్లలుకే కర్చు చేస్తారు god bless you
మీరు పిల్లలకు చేసిన సహాయం తో నేను మీ మీకు subscribe చేశాను మీ మీద చాలా గౌరవం ఏర్పడింది చాలా మంచి ఆలోచన మీరు ఇలాంటివి మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను థాంక్యూ 🙏
శ్రావణి గారు మీరు విజయనగరం వచ్చి ఆ పిల్లలు కి చాలా చాలా పెద్ద సహాయం చెసారు చాలా చాలా సంతోషం గా అనిపిస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు పైడితల్లి అమ్మవారి ఆశిసులు ఎప్పుడు మీకు ఉంటాయి
మేడం చాలా వెరీ వెరీ థాంక్యూ చిన్నపిల్లలకి అదే అనాధలకు హెల్ప్ చేయడం అంటే చాలా మంచి మనసు ఉండాలి అది మీకు ఉంది దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలి థాంక్యూ థాంక్యూ మేడమ్
అక్క నీకైతే చాలా చాలా థాంక్స్ నిజంగా దేవుడు నిన్ను నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా చల్లగా చూడాలి ఆ పిల్లల్ని అలా చూస్తే నాకు నీల్లు వచ్చేసాయీ నేను ఏడవకుండా నే ఇంలాంటి పనులుచేస్తే మనసుకు చాలా హ్యాపీ గా వుంటుంది అక్క నిజంగా రియల్లీ వెరివెరీ త్యేంక్యూ 💐💐💐🤗💞😍😍😍😍
Naku e video chusaka miru chala chala నచ్చారు... ఎంతమంది youtubers money antharavu antharavu ani Natinchestharu...ledha edhoka చిన్నవి చేసి వదిలేస్తారు...కానీ మీరు valaki avasaram ainavanni esthunnaru... మిమ్మల్ని ఇంకా manchisthaiki వెళ్ళాలి అని దేవుడిని కోరుకుంటున్నాను... నేను కూడా నా చుట్టూ వున్న వారికి కొంత అయిన happy ga ఉంచాలని ప్రయత్నిస్తున్నాను అండి...
సూపర్ సిస్టర్ మీరు చేసే వీడియోస్ ప్రతిదీ చూస్తాను మీరు చాలా బాగా చేస్తారు ఇంట్లో వాళ్ళు చూడాలనిపిస్తుంది మళ్ళీ ఇలాంటి వీడియోస్ ముందు ముందు కూడా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీ వీడియో కొన్ని వేల మందికి inspiration కావాలి అక్క........ ఇలా మీ వీడియో చూసి శాంతి నివాసం కి వెళ్లి వాళ్లకి తోచినంత సహాయం చేస్తారు అని భావిస్తున్న అక్క.......
చాలా మంచి మనసు మీ భార్య భర్తలకు ఆదేవుడు ప్రసాదించాడు. మీకు కలిగిన దానిలో ఎంతో కొంత సహాయం ఇటువంటి మంచి పనులకు చేసారు దీనికి పది రెట్లు తిరిగి ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు మంచి మనసుతో ఇటువంటి సహాయాలు చేయడానికి సరిపడా ఆర్ధిక పరిపుష్టి దేవుడు ఇవ్వాలని ప్రార్ధిస్తూన్నాను.
ప్రతి మనిషి తన జీవితంలో సమాజానికి ఉపయోగపడే ఏదయినా ఒక మంచి, గొప్ప పని చేసినపుడు అది మరో పది మందికి ఆదర్శం కావాలి అంటారు...ఈ రోజు శాంతి నివాసం పిల్లలకు మీరు చేసిన ఈ సహాయం అభినందనీయం, You Are a great Women 👍👌💐
మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు ఇలా సమాజానికి ఎంతోకొంత సహాయం చేయాలి అనే అలోనలే ఉంటాయి అండి. మీరు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేసేలా ఆ దేవున్ని ఆశీసులు మీపై ఉండాలని కోరుకుంటున్నా అండి.🙏💐
Hlo akka.. Nenu inthavaraku Mee videos ki comment pettaledhu akka.. Kaani eppudu meeru chesina manchi paniki Naa danyavaadamulu akka.. Mimmalni and Mee family members andarni devudu deevistadu akka..
ఈ రోజుల్లో మీరే మాకు గొప్ప స్ఫూర్తి అక్క. మీరు ఆ పిల్లలతో ఆడుకొని వారిలో కొత్త ఆనందాన్ని నింపారు. మీకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉండాలని, మరింత మంది పిల్లల మోహలలో మరింత ఆనందాన్ని నింపే శక్తి, ఓర్పు సహనం ప్రసాదించాలని మనస్సు పూర్తి గ కోరుకుంటున్న. Love you so much akka
ఎంతో మంది అనాథ పిల్లలకు మీరు చేసిన సహాయం కొంతమంది మనిషి లో ఒక కొత్త ఆలోచన నీ కలుగజేస్తుంది మరియు నూతన అభివృద్ధి కి తోడు గా నిలుస్తారు మీలాంటి వారు చేసిన సహాయానికి ఆ దేవుడు మంచి విజయాన్ని మీ పిల్లలు కు విద్యా ను అందిస్తుంది
పిల్లలకు తల్లీ తండ్రీ లేరని ఎవరు చెప్పారు.. మీలాంటి దేవత ఉందనీ ఈరోజే కళ్ళారా చూశాను thank-you sister మీరు అండ్ మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనీ దేవుణ్ణి కోరుకుంటున్నా...🙏🙏🙏🙏🙏
అనాధ పిల్లలు దేవుళ్ళతో సమానం.. అలాంటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, వాళ్లకు కావాల్సిన వస్తువులు అందించడం చాలా సంతోషం. ఒక్క రోజయినా వాళ్ళ ఆకలిని తీర్చి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసారు. భవిష్యత్తులో మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టేలా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను🎉
I proud of you sister ❤❤❤❤ good job & great work..., మా విజయనగరం జిల్లా కావడం ఇంకా గర్వంగా....ఉంది, ఎప్పుడు హ్యాపీగా & ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను...🙏🙏🙏🙏🙏
బంగారు తల్లీ,చాలా కష్ట పడ్డావు.Towels,medicine పిల్లల కి correct గానే ఇస్తారు కదా,side ayipokumdaa,మీ brother మంచి co-operation అందించారు. Convey my heartfull blessings to him
Hi akka, just recently started watching your videos. Love your videos. Last two videos are just so amazing akka, spending time with these children n giving them the needy things. Chala baga anipinchindi akka.. Nice video akka
Kallalo nillochayi andi🥺...meeru panchuthunnappudu...how sweet you are❤🙏...I hope your channel will reach even more great heights in upcoming days🎉... keep going💥
@@BangkokPilla nijjam shopping anedhi mana right. Mana oorikosam kuda entho kontha social responsibility chupinchadam great antunna nenu. A bagavanthudu mimmalni eppatiki Manchinga chusthadu.
You got a super supportive family & it's the greatest gift ....& what you are doing is all the outcome of your greatest kindness.... Lotss of love & Respect sis... Only Great things ahead from now on 💞💞💞💞
అక్క మీరు మీ ఫ్యామిలీతో గడపాల్సిన ప్రతిక్షణాన్ని, ప్రతీ నిమిషాన్నిమాతో షేర్ చేసుకోవడం చాలా బాగుంది. కానీ మీరు మీకున్న ఆ సమయాన్ని మీప్యామిలి తో గడపండి. మీరు ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఆ కాస్త సమయాన్ని వారి తో spend చేయండి. మీరు, మీ ష్యామిలీ ఎంతో ఓపికగా చాలా సపోర్ట్ గా మీకు వుండడం చాలా బాగా నచ్చింది.
Address - Shanti Nivas Children's Village
Address: 599F+VXF, Gotlam, Andhra Pradesh 535003
Kotam maygaa
Nice
Akka one request
Visakhapatnam 😊
are you good akka
🎉
Me Lalith Varma. Boy
Good. Well done🎉❤
Meedi gotlam ah akka
తనకు వచ్చిన ఆదాయం లో పది మందికి సేవ చేయడం అనేది గొప్ప లక్షణం... 🙏🙏
ఇంతకీ 100 రెట్లు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్పూరతిగా కోరుకుంటున్నాను❤...
TH-cam ద్వారా వచ్చిన నలుగురికి సహాయం చేసే గుణం ఉండాలి కదా ..... అది తనకు ఉంది...
@@pavancryzzylovely2839 appudu nvu chudamm mana akka adariki help chesta di
Mere chala machivaru
@@pavancryzzylovely2839 entho lashtapaditene oka video ready autundi daniki malli enno editings cheyali appude views ostai.. kashtapadakunda revenue ivvadaniki youtube vadu emi erri pushpam anukunara.. job chesevadu kuda anthe kashtapadite momey ostundi , ye money ayina okari chetullo nunchi okariki recycle avalsinde aa matram daniki nene istunanu neku money ante adi me pichi taname autundi..😂
Ju
మీరు భారతదేశం వచ్చి మీ పర్సనల్ పనులు చూసుకుని తిరిగి వెల్లిపోకుండా, మంచి మనసుతో ఆ శాంతి నివాసానికి వెళ్లి సహాయం చేసి చాలా మందికి స్ఫూర్తినిచ్చారు . 🙏👏
పేద పిల్లలకు మీరు చేసిన సహాయము చాలా చాలా విలువైనది మేడం గారు పనివారికి చీరలు, పిల్లలకు టవల్స్ లు, మేడిషన్, సబ్బులు, వారికి సంతృప్తి గా మంచి బిర్యానీ, స్విట్, హష్టల్ కు మిక్సిలు, ఇంక అనేకమైన వి మీరు సహాయము చేసినపుడు, దేవుడు మీకు మీ కుటుంబసభ్యులకు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు మేడం, రాబోయే కాలంలో ఇంక ఇలాంటి కార్యములను మీరు చేయాలని మా ప్రార్థన🙏.
జీవితం చాలా చిన్నది కానీ మీరు ఉన్న జీవితం లో నలుగురు కి వెలుగు నింపుతున్నారు ఇంకా అందరూ మొహం లో ఆనందం చూసా ఆ పిల్లలు మీతో గడిపిన క్షణాలు గుర్తు ఉండి పోతాయి ❤❤❤❤
నిజంగా మీరు గ్రేట్ మీ వంతు సాయం మీరు చేశారు ఎంతో డబ్బులు ఉండి ఇంకా డబ్బులు సంపాదించాలనే వాళ్ళు ఈలోకంలో ఉన్నారు మీకు ఆ దేవుడు ఇచ్చిన దానిలోంచి కొంతలో కొంత సాయం చేయాలి అనుకుంటున్నారు 👏👏👏👏👏🙏
మేడం గారు మీకు ధన్య వాదములు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠవాసుని, ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటూ, జై గోవింద
Hai
@@sukanyachinni2977 hai
Number please iam in kuwait
చాల చాల చాల మంచి పని చేశారు,వెంకటేశ్వర స్వామి ఆశిసుల్లు మీకు కలగాలని మనసార కోరుకొంటున్నాను...
ఇన్ని రోజులు నుండి చూస్తున్నాను ఎవరు ఇంతవరకు మీలా ఇవ్వలేదు దేవుడు నిన్ను చల్లగా చూడాలి నాన
Hi sravani Garu regular ga nenu VZM vasthanu ma family pillalu akkade vuntarau nenu vizag lo job holidays memu terige roads ne meru chupistunte chala happy ga vundi, meru chala manchi pani chestunnaru, pillalu andhari tharapuna miku dhanvadhalu God bless you sravani Garu
పుట్టిన దేశానికి కాస్త అయినా చెయ్యాలి.... అందులో మీరు చాలా బాగా సహాయం చేస్తున్నారు....
మంచి పని ఎవరు చేసిన పొగడాలి. గుడ్ డబ్బు మోజు తో విదేశాలకు పోయి బాగా సంపాదించి, కన్నా తల్లీ తండ్రి చూసుకొని వాళ్లు యంతమంది కానీ మీ ఈ విధంగా గా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది.
మీరు ఇలాంటి పనులు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం
మీరు ఆ పిల్లలకు చేసిన సహాయానికి ఆ భగవంతుడు దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను
మన విజయనగరం 🥳😇మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అక్క గారు.. మీ స్ఫూర్తితో ఇంకా ఎంతో మంది ఇలాంటి సహాయకార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను 👍
నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఆనందగా సంతోషంగా బావుండాలి అక్క 🥰 మేనల్లుడు కూడా నిండు నూరేళ్లు అమ్మకి లా ఇలా అందరికి సాయం చేస్తూ ఎదగాలి ఉన్నత స్థాయికి ఎదగాలి 🥰
అదేంటో మీరు విజయనగరంలో ఉన్న.. బ్యాంకాక్ లో ఉన్నట్లే అనిపిస్తుంది.. మమ్మల్ని మీరు అంతలా ప్రభావితం చేశారు..
మానవసేవే. మాధవసేవ.. సూపర్ మేడం 🙏👍
మీ మీద మరింత అభిమానం, గౌరవం పెరిగింది ♥️ మెడిసిన్స్, టవల్స్,ఫుడ్ అన్నింటినీ దగ్గరుండి వాళ్లకి ఇప్పించి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసారు.. వాళ్ళతో కలిసి భోజనం చేసారు..lots of love ❤️
మీరు చాలా గ్రేట్ అని మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఆ పిల్లలు అందరకీ అమ్మ లా వాళ్ళ ఆకలి తీర్చడమే కాదు మంచి భోజనం పెట్టారు మీకు ఆ దేవుడు మీరు కర్చుపెట్టినా దానికంటే ఎక్కువ మని ఇవ్వాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను ,ఎందుకంటే మళ్లీ మీరు ఆ money aa లాంటి పిల్లలుకే కర్చు చేస్తారు god bless you
పిల్లలు తో స్పెండ్ చేసినందుకు ధన్యవాదములు🥰🥰 వీడేమో చూస్తుంటే మాటలు లేవు సూపర్ 👌👌👌
మీ పేరెంట్స్ చాలా చాలా అద్రుష్టవంతులు నీవంటి కూతురు ని కనినందుకు ధన్యవాదాలు వారికి
మీరు పిల్లలకి చేసిన సహాయానికి, పిల్లల ముఖాలలో వారి ఆనందం వెలకట్టలేనిది అక్క😊😊 చాలా మంచి పని చేశారక్క👏👏 Gud Job Akka 🙏🙏Shanti Nivasam Superb Superb👌👌
మీరు పిల్లలకు చేసిన సహాయం తో నేను మీ మీకు subscribe చేశాను మీ మీద చాలా గౌరవం ఏర్పడింది చాలా మంచి ఆలోచన మీరు ఇలాంటివి మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను థాంక్యూ 🙏
ప్రార్ధించే పెదవులకన్నా సహాయ పడే చేతులుమిన్న… Great…. May God continue to bless you to bless the poor and needy…👍
Super sister you area great 👍,🙏🙏🙏🙏🙏🙏
Super sister you area great 👍,🙏🙏🙏🙏🙏🙏
శ్రావణి గారు మీరు విజయనగరం వచ్చి ఆ పిల్లలు కి చాలా చాలా పెద్ద సహాయం చెసారు చాలా చాలా సంతోషం గా అనిపిస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు పైడితల్లి అమ్మవారి ఆశిసులు ఎప్పుడు మీకు ఉంటాయి
మేడం చాలా వెరీ వెరీ థాంక్యూ చిన్నపిల్లలకి అదే అనాధలకు హెల్ప్ చేయడం అంటే చాలా మంచి మనసు ఉండాలి అది మీకు ఉంది దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలి థాంక్యూ థాంక్యూ మేడమ్
అక్క నీకైతే చాలా చాలా థాంక్స్ నిజంగా దేవుడు నిన్ను నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా చల్లగా చూడాలి ఆ పిల్లల్ని అలా చూస్తే నాకు నీల్లు వచ్చేసాయీ నేను ఏడవకుండా నే ఇంలాంటి పనులుచేస్తే మనసుకు చాలా హ్యాపీ గా వుంటుంది అక్క నిజంగా రియల్లీ వెరివెరీ త్యేంక్యూ 💐💐💐🤗💞😍😍😍😍
చాల మంచి మనసు అమ్మ మీది , మీ కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎపుడు ఉంటాయి . Good job 👍👍
మేడం గారు మీ మంచి తనానినికి నిజంగా నా తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు
గల గల మాట్లాడే మీకు, ఇంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడి కి 💐 🙏
మీరు చేసిన మంచి పనికి వెలకట్టలేని కృతజ్ఞతలు 🙏🙏
మీరు direct గా దేవునికి help చేశారు. మేడం మీరు చల్లగా ఉండాలి
మీరు చాలా మంచి పని చేశారు. మీ విలువైన సమయం వెచ్చించి ఇలాంటి పిల్లకు గొప్ప అనుభూతిని ఇచ్చారు.
Naku e video chusaka miru chala chala నచ్చారు... ఎంతమంది youtubers money antharavu antharavu ani Natinchestharu...ledha edhoka చిన్నవి చేసి వదిలేస్తారు...కానీ మీరు valaki avasaram ainavanni esthunnaru... మిమ్మల్ని ఇంకా manchisthaiki వెళ్ళాలి అని దేవుడిని కోరుకుంటున్నాను... నేను కూడా నా చుట్టూ వున్న వారికి కొంత అయిన happy ga ఉంచాలని ప్రయత్నిస్తున్నాను అండి...
సూపర్ సిస్టర్ మీరు చేసే వీడియోస్ ప్రతిదీ చూస్తాను మీరు చాలా బాగా చేస్తారు ఇంట్లో వాళ్ళు చూడాలనిపిస్తుంది మళ్ళీ ఇలాంటి వీడియోస్ ముందు ముందు కూడా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నిజంగా మన చేతులతో స్వయంగా వడ్డించటం గొప్ప సంతృప్తి గా ఉంటుంది.God bless you shravani garu🙌
మీ వీడియో కొన్ని వేల మందికి inspiration కావాలి అక్క........ ఇలా మీ వీడియో చూసి శాంతి నివాసం కి వెళ్లి వాళ్లకి తోచినంత సహాయం చేస్తారు అని భావిస్తున్న అక్క.......
చాలా మంచి మనసు మీ భార్య భర్తలకు ఆదేవుడు ప్రసాదించాడు. మీకు కలిగిన దానిలో ఎంతో కొంత సహాయం ఇటువంటి మంచి పనులకు చేసారు దీనికి పది రెట్లు తిరిగి ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు మంచి మనసుతో ఇటువంటి సహాయాలు చేయడానికి సరిపడా ఆర్ధిక పరిపుష్టి దేవుడు ఇవ్వాలని ప్రార్ధిస్తూన్నాను.
ఎంతో మంచి మనసు ఉంటే తప్ప ఈ విధంగా సహాయం చేయలేరు. చేసే మంచి ఊరికే పోదు.
ప్రతి మనిషి తన జీవితంలో సమాజానికి ఉపయోగపడే ఏదయినా ఒక మంచి, గొప్ప పని చేసినపుడు అది మరో పది మందికి ఆదర్శం కావాలి అంటారు...ఈ రోజు శాంతి నివాసం పిల్లలకు మీరు చేసిన ఈ సహాయం అభినందనీయం, You Are a great Women 👍👌💐
Hi Amma. Nvuu. Me husband. Me children s. Yeppudu happy GA undalane korukutunamu. All the best. God bless you me Manche. Mansuku danyavadamulu.
సిస్టర్ మీరు చాలా గొప్ప అనుభూతి పొందారు చిన్న పిల్లలకి సహాయం చేసి మీకు కుటుంబసభ్యులకు అందరికీ god bless you
మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు ఇలా సమాజానికి ఎంతోకొంత సహాయం చేయాలి అనే అలోనలే ఉంటాయి అండి.
మీరు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేసేలా ఆ దేవున్ని ఆశీసులు మీపై ఉండాలని కోరుకుంటున్నా అండి.🙏💐
Sister మీరు చేసే సహాయం మరియు ఆలోచన చాలా బాగా నాకు నచ్చినది మీరు చేసే ఎపిసోడ్ అన్ని మా కుటుంబం అంతా వాచ్ చేస్తుంటాం
దేవుడు నిన్ను చల్లగా దీవించు గాక తల్లి 💚🕉️🙏
మీమoఛి మనసుకి జోహార్లు... మిమ్మల్ని ఆ దేవుడు ఇంకా ఎంతోమందికి సహాయం చేసే ఉన్నతస్థాయిని ఇవ్వాలని కోరుకుంటున్నాను...👍👍
Miru chala happy ga unnaaru vizianagaram lo sontha voorukada chala help chestunnaru alanti pillalaki super god bless u
అక్క నువ్వు ఎప్పుడు ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని.. ఆ దేవుని కోరుకుంటా.. నీకు నీ కుటుంబానికి మంచి ఆరోగ్యం.. ❤️❤️
మీరు చేసిన సహాయానికి మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మేలు చేయాలని భగవంతుని ప్రార్థించుచున్నాను
Kallalo neellu tirigayi meru chestunnadi chusi. Meku vachina ideas ki ila cheyalani hatsofff 🙏🏻. All d best and God bless you all!
శాంతి నివాసం లా మీ మనసు కూడా నిర్మలం గా ఉంది ❤❤❤❤ఎప్పుడు నవ్వుతు ఉండాలి...
మీరు ఎల్లపుడు ఆయు ఆరోగ్య లాతో ఉండలిని దేవుడిని ప్రార్ధిస్తున్నాను
Hlo akka..
Nenu inthavaraku Mee videos ki comment pettaledhu akka..
Kaani eppudu meeru chesina manchi paniki Naa danyavaadamulu akka..
Mimmalni and Mee family members andarni devudu deevistadu akka..
ఎంత ఆస్తులు వున్న పక్కన వున్న వాళ్ళని కూడా పట్టించుకోని వాళ్ళ మధ్య మనం వున్నాం
మీరు బ్యాంకాక్ నుంచి వచ్చి ఇలాంటి పిల్లలకు సాయం చేయడం చాలా బాగుంది అక్క
❤ good job. God bless you ❤️
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀
Good Job Sister, God bless you.
ఈ రోజుల్లో మీరే మాకు గొప్ప స్ఫూర్తి అక్క.
మీరు ఆ పిల్లలతో ఆడుకొని వారిలో కొత్త ఆనందాన్ని నింపారు.
మీకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉండాలని, మరింత మంది పిల్లల మోహలలో మరింత ఆనందాన్ని నింపే శక్తి, ఓర్పు సహనం ప్రసాదించాలని మనస్సు పూర్తి గ కోరుకుంటున్న.
Love you so much akka
పేరు చిలిపిగా పెట్టిన మీ మనసు లో మాతృత్వం దాతృత్వం రెండు కనిపిస్తున్నాయి...
ఎంతో మంది అనాథ పిల్లలకు మీరు చేసిన సహాయం కొంతమంది మనిషి లో ఒక కొత్త ఆలోచన నీ కలుగజేస్తుంది మరియు నూతన అభివృద్ధి కి తోడు గా నిలుస్తారు మీలాంటి వారు చేసిన సహాయానికి ఆ దేవుడు మంచి విజయాన్ని మీ పిల్లలు కు విద్యా ను అందిస్తుంది
వారిలో అంతలా కలిసి పోయి చేసిన మీ సేవాకార్యక్రమాలు చాలా గొప్పగా ఉంది.
పిల్లలకు తల్లీ తండ్రీ లేరని ఎవరు చెప్పారు.. మీలాంటి దేవత ఉందనీ ఈరోజే కళ్ళారా చూశాను thank-you sister మీరు అండ్ మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనీ దేవుణ్ణి కోరుకుంటున్నా...🙏🙏🙏🙏🙏
ఇది కదా అమ్మ మనకు నేర్పిన పాఠాలు బోధించే ఉపద్యలు వారికి అమ్మా నాన్న లకూ ధన్యవాదములు భతమాత బిడ్డా
Huge respect❤
Miru medicines,towels,bojanaalu Anni daggarundi cheyinchi vaallatho time spend chesaaru ..❤
Mi midha inka respect perigindi akka. Andharu sampadistharu kani pette manasu kondarike untundi. Mirepudu happyga undali akka ❤
సూపర్ అండి చాలా అంటే చాలా సూపర్ అక్కడ నుంచి ఇక్కడకి వచ్చి మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, మీకు అంత మంచి జరగాలి 🙏
అనాధ పిల్లలు దేవుళ్ళతో సమానం.. అలాంటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, వాళ్లకు కావాల్సిన వస్తువులు అందించడం చాలా సంతోషం. ఒక్క రోజయినా వాళ్ళ ఆకలిని తీర్చి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసారు. భవిష్యత్తులో మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టేలా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను🎉
నిన్ను కన్నా తల్లితండ్రులుకు పాదాభివందనం
సిస్టర్ మాది పక్కన అంబటివలస విలేజ్ మేము కూడా మాఅన్నయ్య వాళ్ళ పాప బర్తడే కి వెళ్లి పిల్లలికి ఫ్రూట్స్ పంచము
చాలా హ్యాపీ గా feel అయ్యాను, మీరు కూడా చిన్న పిల్ల లాగా గంతులు వేయడం చాలా బాగుంది...I wish you all the best by the grace of God to all your family
Same here. Life is short. Charity 🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️💐🍀
తప్పని సరిగా మీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.🎉
మంచి వీడియోలతో పాటు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా సమాజ సేవ చెయ్యాలని అందరకి మంచి సందేశం ఇచ్చారు.
I proud of you sister ❤❤❤❤ good job & great work..., మా విజయనగరం జిల్లా కావడం ఇంకా గర్వంగా....ఉంది, ఎప్పుడు హ్యాపీగా & ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను...🙏🙏🙏🙏🙏
చాలమంచి పని చేసారు దన్యవాదాలు అక్క
ఉన్న వాళ్లకు ఇచ్చే గుణం ఉండదు కానీ మీరు గ్రేట్ మీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆఆఆ భగవంతున్ని కోరుకుంటున్న
వెరీ గుడ్ జాబ్ అక్క మీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి అని జీసస్ క్రిస్ట్ ప్రేయర్ చేస్తాము ❤❤❤🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఆఆ పిల్లలకి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి మీరు చేసిన సహాయం చాలా గొప్పది అక్క..🙏🙏🙏
Enta manchi pano punyamanta meede
0chaala goppa manasu amma
Chaala manchipani chesaraammarei... Vijaynagaram 1A master blessings
చాలా పెద్ద సహాయం చేసావు అక్క నీ మనసు వెన్న ❤
మేడం,మీ మంచి మనస్సు కు ధన్యవాదాలు
బంగారు తల్లీ,చాలా కష్ట పడ్డావు.Towels,medicine పిల్లల కి correct గానే ఇస్తారు కదా,side ayipokumdaa,మీ brother మంచి co-operation అందించారు. Convey my heartfull blessings to him
Really appreciate your pure soul! It’s easy to donate money but only few can share the compassion and time. ❤❤
నువ్వు నిజంగా గ్రేట్ అక్క....
A pure soul, very rare to have a great and pure heart like you sister... Keep it up...
It is heartening to know how generous is this woman. There is nothing put on. A genuinely kind hearted person. Let her tribe flourish.
True 👍🏽
మీకు చాలా మంచి మనసు ఉంది....మీరు బాగుండాలి పది మంది కి హెల్ప్ చెయ్యాలి good luck,,👍
Thank you so much for showing vizianagaram and reminding my place. I am from Vzm too but currently in canada. Feels nostalgic
Vijayanagaram Chelli you have golden heart...💞💝GOD BLESS YOU🙏
నిజంగా చాలా బాగుంది సిస్టర్ వీడియో చూస్తుంటే చూడాలనిపిస్తుంది మెడిసిన్ ఇచ్చి మీరు చాలా మంచి పని చేశారు సిస్టర్ ఇంకా వారి అవసరాలు కూడా తీర్చారు గ్రేట్
Exlent sister
Good జాబ్
సేవ చేయాలనే తపన అందరకీ రాదు 👏👏👏🌹🌹
చాలా మంచి పని చేసావ్ అక్క ❤️❤️
నైస్ అక్క చాలా మంచి పనులు చేస్తున్నావ్ వీడియోస్ కాకుండా ఎన్నో మంచి పనులు చేస్తున్నావ్ నీ మంచి మనసుకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు అక్క
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరి
Meru 100 years challaga vundali akka god bless you
నాకు ఈ వీడియో చూస్తుంటే కన్నీరు వచ్చింది
నా మనసు దాకా వెళ్ళింది
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి
Hi akka, just recently started watching your videos. Love your videos. Last two videos are just so amazing akka, spending time with these children n giving them the needy things. Chala baga anipinchindi akka.. Nice video akka
Kallalo nillochayi andi🥺...meeru panchuthunnappudu...how sweet you are❤🙏...I hope your channel will reach even more great heights in upcoming days🎉... keep going💥
👌👌
Really you are lord Lakshmi Devi for a days Meku vachi na dabulu tho pillaku help cheyadham ante really you are fighter
Those who are happiest are those who do the most for others.❤❤You are the one out of there🎉🎉
You are a Daughter, every parent wants to have !
Always Be Happy Talli !
Nijjam sister chala mandhi TH-camrs out of country nundi vachi akkada ikkada shopping ani sutthi videos chesthunnaru meeru asalu chala great.
manam anni chestam andi.. adavallam shopping cheyakunda untama.. adi mana right.. kakapothey danitho patu chinna social responsibility kuda..
@@BangkokPilla nijjam shopping anedhi mana right. Mana oorikosam kuda entho kontha social responsibility chupinchadam great antunna nenu. A bagavanthudu mimmalni eppatiki Manchinga chusthadu.
Hat's off Bangkok pilla (VZM) akka congratulations 🎉👏 your kids will get all the happiness 😊 for you hardwork with lots of blessings 🎉😊
There is nothing more beautiful than someone who goes out of their way to make life beautiful for others...God bless you more Akka 🥰
Mana bangaram 🌶🌶🥦🥦🥑🥥🌼👍🪴☘️
Akka Super Akka Nuvu...Ni Manasu Chala Peddadi Goppadi....Aa Devudi Ashirwaadam Nikeppudu Vunntadu