Unlock Ancient Secrets for Perfect Eating Habits with Vedic Tips in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 262

  • @mohankrishna4413
    @mohankrishna4413 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా వివరించారు !

  • @vishnupayasam
    @vishnupayasam หลายเดือนก่อน +4

    తప్పకుండా ఇంకా మాకు సనాతన ధర్మ గ్రంధాలలో వున్నా విషయ పరిజ్ఞానంను పంచవలసిందిగా సాష్టాంగ ప్రార్థిస్తున్నాను గురుదేవ 🙏💐🚩🕉️ హరి ఓం.

  • @sudhakarkasala9121
    @sudhakarkasala9121 หลายเดือนก่อน +3

    మీలాంటి ఆచార్యుల అవసరం ప్రస్తుత సమాజానికి, ప్రధానంగా హైందవ ధర్మ పరిరక్షణకు ఎంతో అవసరం.మీకు శతకోటి ప్రనామాలు

  • @putthadibommacreations1471
    @putthadibommacreations1471 26 วันที่ผ่านมา +1

    చాలా మంచి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారికి

  • @GeminiTS51
    @GeminiTS51 ปีที่แล้ว +22

    హితం మితం చ భుంజీతా, న భుంజీతా అమితం హితం,
    హితమిష్టం చ భున్జీతా, ఏత్తద్ధర్మః సనాతనః.
    - చరక సంహిత.

  • @rakeshsridhara5344
    @rakeshsridhara5344 ปีที่แล้ว +77

    👏👏ఇలాంటి విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాము గురువుగారు🙏🙏

    • @supcrazyraj7626
      @supcrazyraj7626 ปีที่แล้ว +1

      In English can u anyone translate what is JAAMU food

    • @sreesgs107
      @sreesgs107 ปีที่แล้ว +1

      Jhamu means time not food

    • @Raghava9
      @Raghava9 ปีที่แล้ว +1

      ​@@supcrazyraj7626 jaamu is a division of the day.
      A jaamu can be said as 3hr time period.
      If we take a day 6am to 6pm, there will be 4 jaamu.
      6am-9am is 1st jaamu
      9-12. is 2nd jaamu
      12-3. is 3rd
      3pm-6pm is 4th
      There will be another 4 jaamu in the night

    • @susheelanne4593
      @susheelanne4593 ปีที่แล้ว

      Bast. Calmhcgaunad

    • @murthydsn8865
      @murthydsn8865 ปีที่แล้ว

      Very good information pl jaisriram

  • @suryalakshmis4176
    @suryalakshmis4176 ปีที่แล้ว +5

    తప్పక తెలుసుకోవాలని వుంది బాబు
    తప్పక చెప్పండి
    Meru నా కన్నా చాల చిన్న వారు
    కనుక మీకు శుభ ఆశీస్సులు
    మీ పాండిత్యం కు 🙏🙏

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 19 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా చెప్పారండి. ఉపయోగపడే విషయాలు.

  • @kumargaru7327
    @kumargaru7327 ปีที่แล้ว +6

    The best part is that he's not adding anything to the sastra, simply repeating them As It Is, that's a great sign........ Thanks for your video

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 ปีที่แล้ว +14

    చాలా ఆసక్తికరంగా చెప్పారు మహాశయా. కృతజ్ఞతలు.

  • @pandumaggi
    @pandumaggi ปีที่แล้ว +47

    ఇలాంటి విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాము గురువుగారు 🙏

    • @appajikolluru1759
      @appajikolluru1759 ปีที่แล้ว

      ఆయుశమాన్ భవ. మంచి విషయాలు చెపుతున్నారు

  • @NirmalaDevi-mc3gs
    @NirmalaDevi-mc3gs ปีที่แล้ว +47

    Thank you Guruvu garu. ఇలాంటి మరెన్నో విషయాలు సామాన్యులకు తెలియజేస్తారు అని ఆశిస్తున్నాము. 🙏🙏👏👏

  • @ganeshwarkodaclass1095
    @ganeshwarkodaclass1095 ปีที่แล้ว +9

    మీరు చెప్పింది చాలా మంచివిష్యాలు. ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ధన్యవాదాలు గురువుగారు

  • @suseelamoka2035
    @suseelamoka2035 ปีที่แล้ว +7

    ధన్యవాదములు గురూజీ. 🙏. మా తాతయ్య గారి ఇంట్లో 50 పీటలు వరకు ఉండేవి . మా చిన్నప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు అందరూ కాళ్ళు కడుగుకుని వచ్చి అందరూ కూర్చుని భోజనం చేసేవారం. 5.30 గాని 6 గంటల కు సాయింత్రం భోజనం.

  • @नमामिनव्यभारतीम्
    @नमामिनव्यभारतीम् ปีที่แล้ว +14

    మంచి పరిశోధన చేసారు గురువు గారు 🙏🙏🙏

  • @maheshpati1645
    @maheshpati1645 ปีที่แล้ว +8

    సమగ్ర సత్యాల సమాహారమైన వేదాలలో ఈ సృష్టిలో సమస్త విషయాలు చెప్పబడి ఉంటాయనేది నా అభిప్రాయం 🙏🚩🕉️

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 ปีที่แล้ว +1

    ధన్యవాదములు స్వాములు 🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐చాలా బాగ చెప్పారు మన ఆహార విహారల గురించి 🙏🙏

  • @anurajvlogs849
    @anurajvlogs849 ปีที่แล้ว +2

    ధన్యవాదములు గురువు గారు చాలా సంతోషం ,ఇలాంటి విషయాలు చెప్తున్నారు.
    ప్రొద్దుట ఎం తినలి ఎంత సమయానికి తినాలి,సాయంత్రం ఎం తినాలి ఎంత సమయం లోపు తినాలి సూచించ గళరు

  • @aravindNarayana404
    @aravindNarayana404 6 หลายเดือนก่อน +1

    అద్భుతం గా చెప్పేరు, సత్యం పలికారు

  • @niharikapenugonda6680
    @niharikapenugonda6680 ปีที่แล้ว +4

    గోవు వుత్పత్తు ల గురించి వాటి ఉపయోగాల గురించి తెలుసు కోవాలని ఉంది.
    తప్పకుండా తెలియ ప్రార్థన.....

  • @VenkataRaoSirikoti
    @VenkataRaoSirikoti 27 วันที่ผ่านมา

    గురువు గారికి 🙏 నేను అన్ని ఆహార పదార్థాలు మితంగా తింటాను నేను సంపూర్ణ ఆరోగ్యం గా ఉన్నాను🙏 నా వయసు 57🙏🙏

  • @PadminiChamarthy
    @PadminiChamarthy ปีที่แล้ว +4

    ఆహార నియమాలు చాలా బాగా చెప్పారు.🙏🙏🙏

  • @bulusupullayya2351
    @bulusupullayya2351 ปีที่แล้ว +3

    చక్కగా వివరించారు. మరిన్ని తెలియజేయగలరు. 🙏

  • @durgadevi7814
    @durgadevi7814 ปีที่แล้ว +1

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు.
    దయచేసి మా కోసం ఇలాంటి ఆయుర్వేద రహస్యాలు మరిన్ని చెప్పండి. 🙏🙏🙏🙏
    ఆరోగ్యం లేకపోతే మనిషి తనకి తాను కూడా పనికి రాడు.
    రెండు ఝాముల లోపు తినాలి అన్నారు...ఝాము అంటే ఎంత సమయం అనేది కూడా దయ చేసి సమాధానం చెప్పండి. 🙏🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +14

    చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అనేక ధన్యవాదములు ఘనా పాటి గారు మరీ చిరు ధాన్యాలు తినాలి 100,150సంవత్సరాల క్రితం మన పెద్దలు ఇవే తింటున్నారు అవి మాత్రమే మన ఆరోగ్యాన్ని కాపడతాయి, రోగ నిరోధక శక్తి పెంచుతాయి బీపీ షుగర్ కాన్సర్....... లాంటి రోగాలు రాకుండా చేస్తాయి అంటున్నారు మీకు ఈ చిరుధాన్యాలు కొర్రలు, అంటుకొర్రలు, సామలు, ఉదలు, అరికెల ధాన్యాలు గురించి వాటి వాడకం గురించి మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఎక్కడైనా ఉన్నదా ప్రమాణం దయచేసి తెలియజేయగలరు
    శ్రీ గురుదత్త 🙏

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 ปีที่แล้ว +2

      Chala satralali cheppabadindi. Tirupati lo Ave pedatharu munduga. ISKON tradition gramalalo lo ave prasadam ga pedatharu. Thella Annam ledu. Machinery vachaka modalayyindi. Normal biyyamkuda chalaanchi varieties unnayi. Pregnency ladies ki veredi, pillalaku veredi. Aa prathyekarakam thinte easy normal delivery avuthundi.

    • @dattisr5765
      @dattisr5765 ปีที่แล้ว

      Sitarmula pellilo talambraluga vadaru.

    • @NandeeshYadav-g7j
      @NandeeshYadav-g7j 2 วันที่ผ่านมา +1

      Thirumala devi gaaru aa rice types cheppandi

  • @Anithasri143
    @Anithasri143 ปีที่แล้ว +3

    చాలా చాలా మంచి విషయాలు చెబుతున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదములు

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 ปีที่แล้ว +10

    🙏🙏🙏చాలా బాగా తెలియజేశారు 🌹

  • @gayathritv7605
    @gayathritv7605 ปีที่แล้ว +2

    గురువు గారు చాలా బాగా చెప్పారు

  • @vanivizapurapu780
    @vanivizapurapu780 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు అండి థాంక్యూ🙏🙏🙏🙏

  • @vijayasrid2215
    @vijayasrid2215 ปีที่แล้ว +6

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 ปีที่แล้ว +2

    Thanks for telling Vedic truths please tell us more I like the way of explaining May god bless you Santhoshji Guruji 🙏🏽🙏🏽💐💐🕉️👌

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 11 หลายเดือนก่อน +1

    వేదం చెప్పినధాన్ని మేము పాటిస్తాము.

  • @kaladar5377
    @kaladar5377 ปีที่แล้ว +13

    మహోదయ మీరు చెప్పే విధానం నాలో చలనం కలిగించింది . బహు బాగు గా వివరించారు 🙏🙏🙏🙏🙏.
    అయితే నేను నా స్టూడెంట్ పిల్ల రాక్షసులు అల్లరి చేస్తే అప్పుడు నేను ఒరేయ్ ఎదవల్లారా వరుసగా కూర్చోబెట్టి వాళ్ళ అల్లరిని శాంతింప చేయడానికి ఏదో నాటకం ఏదైనా మీ దోస్లిలు పట్టండిరా అని నా అర చేతిలో నా అర చేతిలో గాలిని పెట్టి తినండిరా గాడ్దూల్లారా అనగానే ఆ పిల్లలు నోటిలో వేసుకోగానే వాళ్ళు " అబ్బా స్వీట్ గా ఉంది అన్నారు. నేను వీళ్ళ చేష్టలు బాగా అవుతుందని అనుకున్నా. మరుసటి రోజు ఆ పిల్లలు సార్ సార్ అంటూ మీ చేతుల మీదుగా మళ్ళీ మాకు ఇవ్వండి అనగానే నేను ఏంటో అని ఇచ్చినా అంతే అబ్బా సార్ సూపర్ అన్నారు అప్పుడు నేను ఏ పొండిరా అన్నాను.
    మా పీక్కింటి అంకుల్ వస్తే ( దీపావళి ) ఎందుకో తెలియదు గాని నేను ఆ అంకుల్ అర చేతిలో నేను పెట్టగా " అబ్బా తీయగా తీయ గా ఉంది అన్నాడు. ఐతె తినే ఆహారం వలన మానవ గాలి అలా ఉంటుందా????

  • @cnrmathschannel7866
    @cnrmathschannel7866 ปีที่แล้ว +4

    చాలా బాగుంది మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు

  • @nagasumuka5422
    @nagasumuka5422 ปีที่แล้ว +2

    Manchi vishayalu teliya chesari meeku namasumanjali guruvugaru

  • @monikareddybollipalli9940
    @monikareddybollipalli9940 10 ชั่วโมงที่ผ่านมา

    Namaskaramulu guruvu garu inka konni videos cheyadi Aharam gurinchi swami me videos kosam wait chesthuntam

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 ปีที่แล้ว +4

    Thanks sir this is real education

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు సర్ ❤

  • @vijayasrid2215
    @vijayasrid2215 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువుగారు🙏🚩

  • @kumarikumariithyadokuparth1219
    @kumarikumariithyadokuparth1219 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు గురువుగారు

  • @yathiraj9927
    @yathiraj9927 ปีที่แล้ว

    Chaala adbhuthamga chaala spastanga mana samakruthi, sampradayala gurinchi chakkaga theliyachesaru gurugaru👏👏👏💐🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +5

    బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏

  • @mukkiyasoda7189
    @mukkiyasoda7189 3 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @prasadtnvd
    @prasadtnvd ปีที่แล้ว +6

    Please continue this... Very informative

    • @supcrazyraj7626
      @supcrazyraj7626 ปีที่แล้ว

      In English can u anyone translate what is JAAMU food

  • @madstranger369
    @madstranger369 ปีที่แล้ว +1

    బ్రహ్మచర్యం గురించి చెప్పండి గురువుగారు..ఎలా ఆచరించాలి వివరణగా చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏

  • @divyakarre6935
    @divyakarre6935 ปีที่แล้ว +1

    Melanti guruvulu ippudu unna secular samajam lo hindutvanni kapadatam kosam chala avasram guruvu garu.miru ilane Vedalaloni goppa vishayalani malanti vallaki cheptu hindu dharmanni kapadagalarani prarthana

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh 10 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @kartheekpagadala4761
    @kartheekpagadala4761 ปีที่แล้ว +1

    Sar Meerut nashkaramulu exlentga chapparu Enka Elantra vicious cayallisar many many thanks

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 ปีที่แล้ว +2

    Mana poorvikulaku mana gurinchi munde thelisi vundi kanukane Chinna Chinna vishayaalu kuda cheppaaru,🙏🙏👌👌👍👍

  • @gangarapunarasimharao6975
    @gangarapunarasimharao6975 หลายเดือนก่อน

    Gurujiki padhabhi vandanalu

  • @mrrao715
    @mrrao715 ปีที่แล้ว +6

    గురువుగారు ఏ సీజన్ లో ఏ ఆహారం తీసుకోవాలి పాతతరంలోని ఆహారాల గురించి వివరంగా తెలుపగలరు

  • @sailathap5429
    @sailathap5429 ปีที่แล้ว

    చాలా బాగా అన్ని విషయాలు వివరిస్తున్నారు. ఆహార విషయం ఆయుర్వేద గ్రంథాలలో ఏముందో ఇంకొద్దిగా విపులంగా వివరించ గలరు. ధన్యవాదాలు మీకు

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 ปีที่แล้ว +2

    Panditji you are the great , the unknown facts are coming out, namesthe.

  • @divyasree9100
    @divyasree9100 9 หลายเดือนก่อน

    Jaya guru datta bhojanam gurinchi munchi vishayalu chepparu jgd

  • @manoharpuppala3775
    @manoharpuppala3775 ปีที่แล้ว +1

    ధాన్యవాదములు manchi vishayalu chepparu గురువుగారు

  • @raghupadma9900
    @raghupadma9900 ปีที่แล้ว +12

    Lot of sceintific reasons about health is there in our Vedas.that is why people in olden days survived happily and healthy way

    • @supcrazyraj7626
      @supcrazyraj7626 ปีที่แล้ว

      In English can u anyone translate what is JAAMU food

    • @anil-ze5xi
      @anil-ze5xi หลายเดือนก่อน

      ​@@supcrazyraj7626 jaamu means A watch , i.e a space/ period of 3 hours

    • @anil-ze5xi
      @anil-ze5xi หลายเดือนก่อน

      Know these by Google search...in nighantu shodhana

  • @kartheekpagadala4761
    @kartheekpagadala4761 ปีที่แล้ว +1

    Happy helth and sitifik and jaral exlent sar

  • @pratap3027
    @pratap3027 ปีที่แล้ว +1

    ఛాలా బాగా చెప్పారు thanks

  • @mvblkumari3403
    @mvblkumari3403 ปีที่แล้ว +1

    Jaya guru datta chala baga cheparandi

  • @vijayasaripella583
    @vijayasaripella583 3 หลายเดือนก่อน

    Chala Baga vivarimcheramdi

  • @SANATHANADHARAM
    @SANATHANADHARAM ปีที่แล้ว +2

    🙏 ఇలాంటి అద్భుత ఆరోగ్య విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు..

    • @supcrazyraj7626
      @supcrazyraj7626 ปีที่แล้ว +1

      In English can u anyone translate what is JAAMU food...... Sir kaanadadali elli swalpa yava foods antha heli sir

    • @SANATHANADHARAM
      @SANATHANADHARAM ปีที่แล้ว +1

      @@supcrazyraj7626
      ಜಮ್ಮು ಎಂದರೆ ಹಣ್ಣು ಅಲ್ಲ...
      ಜಮ್ಮು ಎಂದರೆ "ಸಮಯದ ಅವಧಿ ಸುಮಾರು ಮೂರು ಗಂಟೆಗಳವರೆಗೆ"..
      ಇದು ಸೂರ್ಯೋದಯದ ನಂತರ ಮೂರು ಗಂಟೆಗಳಂತೆ ಮತ್ತು ಸೂರ್ಯಾಸ್ತದ ಮೊದಲು ಮೂರು ಗಂಟೆಗಳ ಮೊದಲು...
      ಸೂರ್ಯೋದಯದ ನಂತರ ಮೂರು ಗಂಟೆಗಳಲ್ಲಿ ನಾವು ಆಹಾರವನ್ನು ಸೇವಿಸಬೇಕು..
      ಸೂರ್ಯಾಸ್ತದ ಮೊದಲು ಮೂರು ಗಂಟೆಗಳಲ್ಲಿ ನಾವು ಆಹಾರವನ್ನು ಸೇವಿಸಬೇಕು..

    • @supcrazyraj7626
      @supcrazyraj7626 ปีที่แล้ว

      @@SANATHANADHARAM Thank You so much......Really it is helpful

    • @supcrazyraj7626
      @supcrazyraj7626 ปีที่แล้ว

      @@SANATHANADHARAM Thumba Dhanyavadhagalu Sir.....Thumba sahaya aythu.....

    • @SANATHANADHARAM
      @SANATHANADHARAM ปีที่แล้ว

      @@supcrazyraj7626
      🙏

  • @chodipallipydiraju4856
    @chodipallipydiraju4856 ปีที่แล้ว

    Valuable information guruji and thanks

  • @KasoginiNirmala258
    @KasoginiNirmala258 หลายเดือนก่อน

    గురుగారు🙏🙏🙏

  • @geeths888
    @geeths888 ปีที่แล้ว +1

    Inka telusukovali anukunna guruvu garu 🙏🏻🙏🏻

  • @SathiyaSathiya-c7c
    @SathiyaSathiya-c7c ปีที่แล้ว

    Eagerly awaiting to learn since learning Nithaye Sarva Vidhyanaam from you Guruji

  • @bhagyasahukara6804
    @bhagyasahukara6804 ปีที่แล้ว

    Chala bagunnavi meeru cheppina vishayalu🙏🙏

  • @GeminiTS51
    @GeminiTS51 ปีที่แล้ว +5

    మంచి వీడియో. శ్లోకాలు, మంత్రాలు, స్క్రీన్ మీద చూపిస్తూ చదివితే ఇంకా మంచిది...

  • @KrishnaV-g8r
    @KrishnaV-g8r 10 หลายเดือนก่อน

    Very useful to people

  • @harikrishnagummalla1573
    @harikrishnagummalla1573 ปีที่แล้ว

    Namaste Guruji chala bagundi dayachesi in ka video cheyandi

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 ปีที่แล้ว

    ఐ రోజు మీరుచేప్పేవిషయాలు sastreeyathaku, chaladaggaragaunnayi, ivi anniloga kappabadivunnayibaduluga apoojalu, annikobbarikayala, phalithalu yekkuvaga prthibimbinchevi, chakkaga selavistunnaru, inka vishyau sastreeyachooputho mundukuvellandi, abhivandanalu, ssrao 84 years guntur....

  • @sudarshanreddy4286
    @sudarshanreddy4286 ปีที่แล้ว +3

    Namaskar guruvugaru more detailed veedio s cheyandi please

  • @chapra2646
    @chapra2646 ปีที่แล้ว +2

    💐🙏thanks for your valuable advice 🙏

  • @srikanthm765
    @srikanthm765 ปีที่แล้ว

    Danyavadamulu Guruvu Garu clear ga chepparu

  • @anjaniprabhakarchapparapu3755
    @anjaniprabhakarchapparapu3755 ปีที่แล้ว

    మీకు అభినందనలు

  • @venkateshwarlu4853
    @venkateshwarlu4853 ปีที่แล้ว

    Thanks guruvu garu

  • @KARRIVIJAYAKRISHNAREDDYi
    @KARRIVIJAYAKRISHNAREDDYi 4 หลายเดือนก่อน

    Harerama Namaskaramandi samayamulu & 6 Ruchulu Alage karam badhulu (Miriyalu vade visayalu & prasthuta nunelu kakunda Purathana vedhanam Gurinchi teliya parachandi Danyavadhamulu HAREKRISHNA

  • @arunajyothi790
    @arunajyothi790 ปีที่แล้ว

    తమకు బహు ధన్య వాదాలు

  • @durgaayyala3001
    @durgaayyala3001 ปีที่แล้ว +2

    please tell us more about healthy eating habits. Thank you for the information

  • @Lathapundla
    @Lathapundla 7 หลายเดือนก่อน

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 ปีที่แล้ว

    Goppaga chepparu

  • @MrRamojirao
    @MrRamojirao ปีที่แล้ว

    యోగ చేసే వారికి ఆహార నియమాలు తెలుపగలరు 🙏🙏🙏

  • @OM_SHORTS_11
    @OM_SHORTS_11 ปีที่แล้ว +2

    🙏🙏
    Thanks for sharing valuable video sir.

  • @nimma007
    @nimma007 ปีที่แล้ว +4

    OM NAMAH SHIVAYA....

  • @manoharreddy9157
    @manoharreddy9157 ปีที่แล้ว

    Thank you Swami

  • @jahnavip8333
    @jahnavip8333 ปีที่แล้ว +5

    అలాగే భోజనం సమయాలు కూడా తెలపగలరు

  • @vasumathichalla6730
    @vasumathichalla6730 ปีที่แล้ว

    అవునండి భోజనానికి జీవన విధానానికి సంబంధించిన ప్రాచీన జీవన విధానాల గురించిన సమాచారం మాకు తెలుసు కోవాలని ఉన్నది ఈ వీడియోలో మీరు చెప్పిన కొన్ని సంస్కృత వాక్యాలు కి అర్థాలు కూడా వివరంగా చెప్పండి ధన్యవాదములు

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl ปีที่แล้ว

    Please kindly continue your channel.

  • @ganirajuvaralakshmi5744
    @ganirajuvaralakshmi5744 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏good information 👌 thanks

  • @sailajadasika2287
    @sailajadasika2287 ปีที่แล้ว

    Very nicely ce information 🙏🙏🙏

  • @koteswarasarma1749
    @koteswarasarma1749 ปีที่แล้ว

    Sri matre namaha,guruvugaariki pranamamulu

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 ปีที่แล้ว +1

    అద్భుతః

  • @sreeravi9778
    @sreeravi9778 ปีที่แล้ว

    తప్పనిసరిగా తెలియ చేస్తూండగలరు..నమస్తే

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 11 วันที่ผ่านมา

    Gurubhyonamaha

  • @gopaltelidevara3307
    @gopaltelidevara3307 4 หลายเดือนก่อน

    Nice Video

  • @uppalapatichandrasekhar2059
    @uppalapatichandrasekhar2059 9 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః

  • @narsimhareddy5694
    @narsimhareddy5694 ปีที่แล้ว +1

    Namaste guruji

  • @rameshkumarvenishetty6102
    @rameshkumarvenishetty6102 ปีที่แล้ว

    ThanqGuruvugaru

  • @chandramohan2426
    @chandramohan2426 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్🙏🙏🙏🏵️💮🌷🌸🌼🌺🌹

  • @KrishnaKanthA
    @KrishnaKanthA ปีที่แล้ว

    Guruvu garu, dayachesi Mudhra sahitha Rughveda Sandhya Vandanam video cheyyandi.

  • @vanajarani5987
    @vanajarani5987 ปีที่แล้ว

    Chaala baaga chepparu girugaari.