Uncovering the Secret of the Universe's Eternal Resident...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 113

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 ปีที่แล้ว +9

    స్వామి ఈ కాకభుశుండుని కథ యొక్క అంతరార్థమును విపులముగాగా వినగోరెదను ! దయచేసి వివరించ ప్రార్థన ! అట్టి అంతరార్థ గ్రంధరాజమేమైనా ఉన్నచో తెలియపరిచిన సదా కృతజ్ఞతాభివాదముతో ఉంటానని మనవి !

  • @rafishake6621
    @rafishake6621 ปีที่แล้ว +54

    సంస్కృత భాషను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకో గలిగితే భారతదేశం ఖచ్చితంగా మరల పూర్వ వైభవం పొందవచ్చు అని నా విశ్వాసం ❤

    • @raniindirachandika6797
      @raniindirachandika6797 ปีที่แล้ว +4

      నేనూ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. W/O kotaiah.

    • @rafishake6621
      @rafishake6621 ปีที่แล้ว +3

      @@raniindirachandika6797 కృతజ్ఞతలు.🙏

    • @jyothik5349
      @jyothik5349 ปีที่แล้ว +2

      100% correct sir.
      Our people can invent so many things.

    • @sreekanthb3855
      @sreekanthb3855 ปีที่แล้ว +1

      100 % నిజం.

    • @rafishake6621
      @rafishake6621 ปีที่แล้ว +2

      @@jyothik5349 thank you sir

  • @sreekanthb3855
    @sreekanthb3855 ปีที่แล้ว +15

    అయ్యా ఇంతటి గొప్ప అద్భుతమైన కదని మాకందించినందుకు చాలా కృతజ్ఞతలు. 🙏🙏🙏 ఇలాంటి అద్భుతమైన కథలన్నీ మీఛానెల్ playlist రూపంలో మాకందించండి. అసలైన యోగావాశిష్టం మాకు చెప్పండి. తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.జై శ్రీరామ్

  • @111saibaba
    @111saibaba ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు. వేద విజ్ఞనం తో బాటు యువకు ల మనో భావాలను, కూడ చక్కగా అర్ధం చే సుకుని చెబుతున్నారు. మీ లాంటి వారు వివరిం డం తో పురాణాలు చాదస్తపు భావాల ముసలి వారే పాటిస్తారు అన్న భావం తొలగిపోతుంది 🙏🏻

  • @kvr4756
    @kvr4756 ปีที่แล้ว +20

    అన్య విశ్వాసంలలో లాగా హిందూ విశ్వాసం, ఒకటే పవిత్ర గ్రంధం గా కాక వేలకొద్ది వేదాంతర్గత పవిత్ర సూత్రాలను కలిగి ఉంది. చాలా మంది హైందవేతరులు యొక్క ఆలోచనలు ఎంతగా కుంచించుకు పోయాయంటే మత మన్నాక ఒక ప్రబోధకుడు, ఒక దూత, ఒక గ్రంధం, ఒక దేవుడు మాత్రమే ఉండాలి అని భావిస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ విశ్వాసం, ఒక్కడే దేముడన్నవాడ్ని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడ్ని, అసలు దేముడే లేడన్నవాడ్ని, ఒక నాస్తికుడ్ని కూడా ఆదరిస్తుంది, ఒకే లాగా చూస్తుంది. హిందూ మతం లోని ఈ విశిష్టత కొందరికి నచ్చదు. మరికొందరికి నచ్చినా ఆ విశిష్టతని స్వీకరించి గౌరవించే సంస్కారమూ లేదు. చిన్న తనంలో తల్లిదండ్రులు నేర్పిన ఆచార వ్యవహారాలు, పాటించిన విధి విధానాలు, సాంప్రదాయ పద్ధతులు, క్రతువులు నేటి ఆధునిక యుగంలో ఏ కారణం చేతనైనా విధిగా పాటించక పోయినా, ఆ శిష్టాచారం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల ఒక స్నేహ భావం, ఒక అవ్యాజ ప్రేమ ఉన్నప్పుడు దేవుడంటే భయం ఎందుకు? రోజు చేసే 5 ప్రార్ధనలు చేయకపోతెనో, వారం లో ఒక రోజు గుంపుగా ప్రార్ధనా మందిరంలో ప్రార్ధనకు హాజరు కాకపొతే, భగవంతుడు కోపగించుకుంటాడనో, చిన్నపోతాడనో హిందూ మతం చెప్పదు. హైందవుడు స్వతంత్ర జీవి. హిందుత్వం సరైన జీవన సరళికి నిర్దేశించిన, నిర్ణయించిన ఒక విధానమే గాని, ఒక మతం కాదు. మనిషి గా పుట్టిన ప్రతిజీవి అవలంబించ వలసిన ఒక విధానం. హిందూ మతం ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపింపబడి ఎవరో ఒకరి నిర్దేశకత్వం లో నడిచే ఒక సంస్థ కాదు. అయితే, దిశా నిర్దేశం లేని ఒక మతం కూడా మతమేనా? అని కొందరి మూర్ఖపు ఆలొచన. హిందూ వాదికి ఒక నిర్దిష్ట అభిప్రాయం, ఆలోచన, నడవడి, నమ్మకం ఉన్నాయి. భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. అట్లా అని హిందూ మతం లో మూఢ నమ్మకాలు లేవని చెప్పలేము. అయితే, అపారమైన వేదాంత జ్ఞానం, సశాస్త్రీయ విశ్లేషణ తో ఈ మూఢ నమ్మకాలని పారత్రోలగలరు.
    గొర్రెలు,గోవులు రెండూ ప్రకృతి పరంగా శాఖాహారులే అయినా, స్వభావం లో ఎంతో తేడా రెంటి మధ్య కనిపిస్తుంది. గొర్రె ఒంటరిగా ఉండే కన్నా మందతో కలిసి ఉండటమే ఎక్కువ ఇష్టపడుతుంది. ఎవరో ఒకరు మార్గదర్శి లేకుండా తన గమ్యాన్ని చేరుకోలేదు. సంచరించ టానికే ఎక్కువ ఇష్టపడుతుంది. దిశా నిర్దేశానికి (Rod & staff guidance) అలవాటై ఉంటుంది. స్వతహాగా భయం ఎక్కువ. స్వార్ధం, ఎదుట వాళ్ళని గెలవాలన్న ఆశ, గెలవగల సామర్ధ్యం కలిగినదై ఉంటుంది. ఆవులు వీటికి భిన్నంగా ఒంటరి గా కూడా ఉండగలవు. స్వతంత్రంగా ఉండగలవు. ఎవరి ఆదేశాలు లేకపోయినా ధర్మం తప్పక, దారీ తప్పక తమ గమ్యాన్ని చేరుకోగలవు. ఎవరిని హింసించవు, నిర్భీతి, సాధు స్వభావం కలవై ఉంటాయి. దారి తప్పుతామేమో నన్న భయం గొర్రెదైతే, తాను నడుస్తున్న మార్గం సరైనదేనన్న విశ్వాసం గోవుది. అందుకే గొర్రెలని కాసేవాడు (shepherd) ఆ మందకి ముందుండి నడుపుతాడు, ఆవుల్ని కాసేవాడు (cowherd) మందకి వెనకుండి నడుపుతాడు. మనిషి వీటినుంచి నేర్చుకునేది ఏదన్నా ఉందంటే అది గోవు నుంచే గాని గొర్రె నుంచి కాదు, కాకూడదు.
    ఎంతో విశాల దృక్పధం మరెంతో ధైర్యము కలిగి ఉండ గలిగితేనే, "సర్వే జనాః సుఖినొః భవంతు" "లోకా సమస్తాః సుఖినో: భవంతు:" అనగలడు. అలా ఈ లోకంలో కేవలం ఒక్క హిందువు మాత్రమే అనగలడు, అన్న దానికి నిలబడగలడు. "ఈశా వాశ్యం ఇదం సర్వం" - ఈ చరాచర జగత్తులోని ప్రతి అంశం, ప్రతి జీవి, ప్రతి అణువు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ప్రతిచర్య, ఈశ్వరేఛ్చే ఈ జగత్తు లో ప్రతిది భగవంతుడే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఉండే అవకాశం లెదు. అందుకే హైందవుడు చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, పురుగులోను, జంతువులోను, ప్రతి ప్రాణి లోను భగవంతుణ్ణి చూస్తాడు, పూజిస్తాడు.
    ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః

    • @rajeswarim2754
      @rajeswarim2754 ปีที่แล้ว +1

      Chala correct ga visleshinchaaru

    • @sv2200
      @sv2200 ปีที่แล้ว +2

      చాలా చాలా బాగుంది విశ్లేషణ, దేవుడు ఇందుగలడు అందులేడు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకినా అందందే గలడు అని, తెలుసుకున్న మానవుడే మహనీయుడు 👌👍🙏🙏

    • @vithalamalladi
      @vithalamalladi ปีที่แล้ว

      😊😊

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +16

    ప్రారంభంనుండి మంచి విషయాలతో చెప్పిన మాటలు సమర్ధనీయమైనవి.

  • @sathyavanivajrala3424
    @sathyavanivajrala3424 ปีที่แล้ว +26

    జై గురుదత్త దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు యోగవాసిష్టం ప్రవచనంలో ఈ కాక భూషణుడు కథను చాలా వివరంగా చెప్పారు మీరు మళ్ళీ ఆ కథను మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదములు🙏🙏🙏

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +9

    ధర్మో రక్షతి రక్షితః , బావుంది కథ 👌👍🙏🙏

  • @hulihyderparimalakulkarni4468
    @hulihyderparimalakulkarni4468 ปีที่แล้ว +8

    చాలా చక్కగా చెప్పారు సంసృతం నేర్చుకుని వుంటే బాగుండేది అనిపించింది

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 ปีที่แล้ว +2

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼
    ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘా దత్తాయ నమో నమః 🥰😇🎅💖🎅🙇🏼

  • @rangaraotadepallivenkata3364
    @rangaraotadepallivenkata3364 ปีที่แล้ว +2

    అద్భుతమైన అనుభూతి కలిగింది నాకు చాలా నచ్చింది

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 ปีที่แล้ว +5

    Nijame🙏🙏gurudeva👌ಕುಪ್ಪಾ ವಿಶ್ವಾನಾತಶರ್ಮಾ ಗಾರಿ ಗೀತ ಪ್ರವಚನ ದಲ್ಲಿ ಕೇಳಿದ್ದು.. ಈಗ ನೀವು.. ಇನ್ನೂ ವಿವರಣೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ 🙏🙏🙏👌

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 ปีที่แล้ว +13

    Thanks for letting us know...... Please do continue like this!!!!! Jai SHree RAAM

  • @karthikbhaskaran4239
    @karthikbhaskaran4239 ปีที่แล้ว +8

    మహా అధ్బుతం, జై గురు దత్త

  • @TruePatreon1080
    @TruePatreon1080 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @bhaskararao7038
    @bhaskararao7038 ปีที่แล้ว +8

    Thanks for your valuable speeches. GOD BLESS YOU.

  • @bezawadachandrika9552
    @bezawadachandrika9552 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌👌👌chalabaga cheparu🙏🙏🙏

  • @gujjuviswabharathi8911
    @gujjuviswabharathi8911 ปีที่แล้ว +8

    గురువుగారూ ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాము ధన్యవాదములు

  • @krrao9702
    @krrao9702 ปีที่แล้ว +3

    👌 super

  • @vijjisainiharika842
    @vijjisainiharika842 ปีที่แล้ว +7

    జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 ปีที่แล้ว +1

    Bagundi swami

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 ปีที่แล้ว +11

    ఆదివారం మాంసాహారం తినకూడదు అని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతుంది. దానికి ప్రమాణం సూర్య అష్టకం అని అంటున్నారు.కానీ ఈ విషయం వేదం లో గాని పురాణ ఇతిహాసం లో గాని లేదు అని కొందరి వాదన దయ చేసి దీని పై ఒక వీడియో చేయగలరని నా ప్రార్థన

  • @lakshminarayanasarmakurapa8624
    @lakshminarayanasarmakurapa8624 ปีที่แล้ว +1

    Adyapakulaku namaskaram..mee nudi telusu kovalasina vishayalu chala unnvi..meeru annatlu kaka vrushundini story chala bagundi. Itivati story lanu kdha vruttam ga tesu koni oka cinima laga Teeste. meru anntlu yuva taraniki telusu koni danini acharinchu tataku kuda avakasam undi..manaku unna cinima director laku ituvanti story unte. bala krisha gari maha natulu akhanda blaga nyayam cheya gala remo..meku cha la Dhanya vadamulu..

  • @kalpanajoshi1586
    @kalpanajoshi1586 ปีที่แล้ว +11

    Thank you sir, for making us aware of our great scriptures..

  • @kvr4756
    @kvr4756 ปีที่แล้ว +8

    మనకొచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా విశ్లేషించుకుంటారు. అలా విశ్లేషించుకుని తమలో తామే తర్కించుకుని ఆ విశ్లేషణ ద్వారా సత్యాసత్యాలను బేరీజు వేసుకుంటే సమస్య ఉండదు. కాని తర్కరహితంగానో, కుతర్కంతోనో తాను విశ్లేషించినదే నిజమనుకోవటమే పెద్ద సమస్య. ఎవరికివారు తమకు తోచినట్టు విశ్లేషించుకునే ఈ స్వేచ్చను రామాయణ, మహాభారత, భగవద్గీత లాంటి గ్రంధాలమీద ప్రయోగించి అసలు మూలాన్ని మరుగుపరచేంతగా ఉపయోగిస్తున్నారు. ఆ స్వేచ్చ ఈ గ్రంధాలని విమర్శించింటానికి, వక్రీకరించటానికే ఎక్కువ ఉపయోగపడ్డది. ఆ స్వేచ్చే ఒకరికి రామాయణ కల్పవృక్షం వ్రాసే అవకాశమిస్తే మరొకరికి రామాయణ విషవృక్షం వ్రాసే అవకాశానిచ్చింది. ఈ స్వేచ్చ (గ్రంధాలను విమర్శించి తమదైన దృక్కోణాన్ని ఆవిష్కరించే స్వేచ్ఛ) మిగతా మతాల్లో లేవు కనుక వారి వారి పుస్తకాలో వ్రాసిందేది ప్రశ్నింపబడటంలేదు. మన ఇంద్రియాలు ప్రేరేపింపబడిన పరివర్తన ద్వారా మనం ఏర్పరచుకునే ఊహాజనిత అభిప్రాయాన్నే స్వచ్చమైనది, నిజమైందనే భావించే Half full- Half Empty లాంటి Perceptual Paradox గా కాక Conceptual Axiom గా ఈ ఇతిహాసాలను వేరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    భక్తి పేరుతో ప్రవచనాలు చెప్పే ఎందరో ప్రవచకులు ఈ విషయాన్ని గమనిస్తే బాగుంటుంది.
    భక్తి వేరు జ్ఞానం వేరు.
    భక్తి అనేది ఒక ఎమోషన్ దానికి వివేకంతో పనిలేదు.
    విశ్లేషణకే వివేకం అవసరం.
    విశ్లేషణతో కూడిన భక్తే నిజమైన జ్ఞానం.
    ప్రవచనాలు ఆ జ్ఞానాన్ని పెంచేవిగా ఉండాలే గాని కేవలం భక్తి మాత్రమే పెంపొందిచేవిగా ఉన్నపుడు ఆ భక్తి మౌఢ్యమయ్యే అవకాశం తో పాటు, ఇతరుల దృష్టిలో మన గ్రంధాలు చులకనగాబడే అవకాశమూ ఉంటుంది.
    "వసుధైక కుటుంబకం" అనేది ఎంతో ఉత్కృష్టమైన భావన, ఎంతో గొప్ప తలంపు. కాని కుటుంబంలోని సభ్యులందరూ దాన్ని ఆదరిస్తేనే, అవలంబిస్తేనే, సహకరిస్తేనే అది సాధ్యం. నీ కుటుంబంలో నేను ఉండను, నా కుటుంబం నాది, నా ఆలోచన నాది, నా మతం నాది అనుకునేవాడున్నప్పుడు ఈ "వసుధైక కుటుంబకం" ఆలోచన ఒక ప్రేలాపన, ఆ తలంపు ఒక శుష్క వేదాంతం, ఆ భావన ఒక భ్రాంతి గానే మిగులుతుంది. యుగాన్ని బట్టి ధర్మం, ధర్మాన్ని బట్టి ఆలోచన, ఆచరణ ఉండాలి. రాముడు, కృష్ణుడు ఇద్దరు యుగపురుషులే వారూ వారి వారి యుగధర్మాన్నే అనుసరించారు, ఆచరించారు. నేడు "వసుధైక కుటుంబకం" అనే భ్రాంతినుంచి బయటపడి నాదేశం, నా ఇల్లు, నా కుటుంబం, నా శ్రేయస్సు అనుకోవటమే నేటి యుగధర్మం దాన్ని ఆచరించటమే అందరికీ మేలు. అంత మాత్రాన అది స్వార్ధం అని అనవలసిన అవసరం లేదు. తనకు మాలిన ధర్మం తగదనిగా నిర్ధారించుకోవచ్చు.

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 ปีที่แล้ว

      SriGurubhyo namaha, Bharat Mataki Jai, JAI sree Ram

  • @subramaniamrajesh3949
    @subramaniamrajesh3949 ปีที่แล้ว +10

    very well explained sir, am excited to watch for the next video. Thank you so much for explaining clearly.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 ปีที่แล้ว +1

    మీలాంటి పండితులు. ప్రతీ పనసను అనువదించాలి

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 7 วันที่ผ่านมา

    Enta chakkati vishayam cheppaaru guruvu garu 🙏🙏🙏

  • @kalapatilavanya6557
    @kalapatilavanya6557 ปีที่แล้ว

    Chalaa asakthikaram ga adbhutam ga undhi guruvugaru entho chakkaga chepparu

  • @niladisify3811
    @niladisify3811 ปีที่แล้ว +1

    Achyadbhutam

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 วันที่ผ่านมา

    Jaisreeram jaimodiji ❤

  • @venukampiri785
    @venukampiri785 ปีที่แล้ว +1

    🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 ปีที่แล้ว +1

    Jai Sriram Jai Bharath
    Pranams 🙏🙏🙏👌👌👌🙏🙏🙏

  • @muralikrishna5570
    @muralikrishna5570 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు మీరు ఈ కాకా భూషండుడు గురుంచి ఇంకా కొన్ని వీడియోస్ చేయండి.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 ปีที่แล้ว +4

    First tell the duties every one should follow and perform. Then things wi fall on right track.

  • @sasidharastoleti810
    @sasidharastoleti810 ปีที่แล้ว +1

    Chala baagआ chepparu

  • @raghua5500
    @raghua5500 4 หลายเดือนก่อน +1

    ,🙏🙏🙏🙏🙏

  • @As-fw6lz
    @As-fw6lz ปีที่แล้ว +11

    మన వెధవలకు అర్ధ నగ్న,నగ్న వీడియోలు,సినిమా లు తీస్తేనే డబ్బు వస్తుంది అని భావించి తీసే సినిమాలే ఎక్కువ

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 ปีที่แล้ว

    కాకభుషుండుడు గురించి రామ చరితమానసములో చదివిన గుర్తు. ఇప్పుడు తెలిసింది 🙏.

  • @kaladar5377
    @kaladar5377 ปีที่แล้ว +2

    అవతార్ 2 లో కొంత భాగం వీరాట పర్వం ను గుర్తుకు తెస్తుంది .
    హోలీవుడ్ సినిమా లో వింతలు విశేషాలు అనుకుంటారు జనాలు అసలు మన పురాణాలలో ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తాయి.
    రామాయణం , మహాభారతం ,
    ఇక సినిమా ల విషయానికోస్తే కీలుగుఱ్ఱం , మాయాబజార్ , జెగదేక వీరుని కథ, గుణసుందరి కథ, అష్ట లక్ష్మి వైభవం ఇలా ఎన్నో మనదాంట్లో ఉన్నవి ఇంకా హోలీవుడ్ వాళ్లకి ఇవి తెలియవు

    • @deepthivamsi4748
      @deepthivamsi4748 ปีที่แล้ว

      Raajamouli baahubali kooda mottam mahabharatham yuddam lo ni maahishmathi rajyam kaalakeyulu akaney raajamouli billanu ni hero champey vidhanam antha mahabharatham bheeshma drona karna parvalo yuddam visheshaalu andi idi poyi andaru vfx ni pogudutaaru moolyam mathram bharathdesanudi music emotions anni nenu chaduvutunna andi first book ayindi second book karna parvamu ayindi 😊😊

  • @rameshnaidubeeramganti515
    @rameshnaidubeeramganti515 ปีที่แล้ว +1

    Super sarva jeno sums now bahvanthu

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 ปีที่แล้ว +1

    👌🙏🙏🙏🙏🙏

  • @asrmurty178
    @asrmurty178 ปีที่แล้ว

    తరువాతి భాగాలను కూడా వినాలని ఆసక్తితో ఉన్నాము

  • @hiranyaharsha6602
    @hiranyaharsha6602 ปีที่แล้ว +2

    Jai Sri ram

  • @vallikasridhar
    @vallikasridhar ปีที่แล้ว +1

    ధన్యోస్ఘి

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 ปีที่แล้ว +1

    Yes bharathabhumilo janinchina vignaanamu videsee sasthravethalu chakkagaa parisodhinchi visleshistunnaaru alaanti parisodhakudu Armstrong nedu ghoshistunnaadu

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 ปีที่แล้ว +6

    భరతుడి అసలు పేరు సర్వదమనుడు అంట కదా గురువు గారు

  • @balajipeddiboyina2841
    @balajipeddiboyina2841 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 ปีที่แล้ว

    ❤🙏🏽🙏🏽🙏🏽🌺🌺🌺

  • @samudralasubrhamanyam3691
    @samudralasubrhamanyam3691 ปีที่แล้ว +1

    8,9,10,11,12,13,అధాయయముు చండీ సప్త పది లోని కావలెను,

  • @jillellasudhakareddy7466
    @jillellasudhakareddy7466 ปีที่แล้ว +3

    Sir namaskaram rigveda lo jaina matam gurinchi vivarana unnada please make a video

  • @rvaeluru
    @rvaeluru ปีที่แล้ว +2

    Good

  • @suryamt1921
    @suryamt1921 ปีที่แล้ว

    Vadu veedu ani anadame manakunna gowravam telisipotu vundi

  • @padmajabhogender2644
    @padmajabhogender2644 ปีที่แล้ว +1

    Chaala baaga chepparandi 🙏 nizamugaa eenaati yuvathe kaadu maalanti ninnati tharam kooda teliyeni vignamandi - kakbhushundi gaaru cheppina yoga sadhana kooda cheppagalara

  • @cnrj7415
    @cnrj7415 10 วันที่ผ่านมา

    మన పురాణాలు ఎక్కడ లభిస్తాయి

  • @వైవిశ్వకర్మణహాభక్తిఛానల్

    గాయత్రి గాయత్రి గురించి చెప్పావు కదా గాయత్రి గాయత్రి గురించి చెప్పావు గాయత్రి గాయత్రి ఎవరు లో ఉందని కూడా

  • @padmajabhogender2644
    @padmajabhogender2644 ปีที่แล้ว +1

    Vyomamaargam ante emiti andi? Ramayanam tarvate yogavaashistam ante Mari kakbhushundi gaaru enno ramayanalu choosaru kada? Idi Ela saadhyam andi?

  • @sunilvuyyala
    @sunilvuyyala ปีที่แล้ว

    Swami oka sandheham prati maha yugam lo ramyanam kachitam ga jaruguthundhi kani mahabaratham ala kadhu ani vinanu.
    Adhi nijam ithe KAKABHUSHANUDU 10 ramavataralu, 15 krishnavatharalu ela choostaru. Ramavathatalu ekkuva vundaliga.
    Dhaya cesi vivarichalani manavi. 🙏
    🙏🙏

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 ปีที่แล้ว

    Guruvu gaaru hamsalu baadhalu karu ani devathalu chepthey hamsa vaahanam saraswathi devi ki ela vundi?

  • @thathsath
    @thathsath ปีที่แล้ว +1

    స్రుష్తి చక్రం ని తెలుపుతొంది ఈ కధ. కాకి మరి హంస సమ్యొగము ఆస్చర్యంగ ఉన్నది. నాకు అర్దమయ్నంతవరకు ఈ కాకి , కాకి మర్యుమనుష్య లక్షనము ఉండి ఉండాలి ఎందుకంటె పూలు వెసె మరియు మాత్లదె విబూథి కెవలం మనుష్య జాతి కె లబ్యము . నారాయనా నారాయన .🙏🙏🙏
    సద్యొగర్భము అనగ నెమి?

  • @kakinaveenreddy7217
    @kakinaveenreddy7217 ปีที่แล้ว +2

    అంటే నేను ఎప్పటికీ 16 సార్లు జన్మించాను, 16 సార్లు ఎలా కామెంట్ పెట్టిన కథ స్వామి.

  • @హిందూధర్మసింధు
    @హిందూధర్మసింధు ปีที่แล้ว +4

    శ్రీ రామ

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 ปีที่แล้ว

    Guruvu gaaru mana puraanaala lo ni dey baahubali kooda mana kharma vfx ni poguduthamu moolanni vadelesamu rajamouli cheppina rajyamu raajshashulu bheekara sabdaalu krooramga champadam antha😢😢

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 ปีที่แล้ว +3

    Guruji Are you in Instagram???

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ ปีที่แล้ว +3

    🙏 నమస్కారం గురువు గారు
    చిన్న సందేహం
    లోమస మహర్షి వారు ఇప్పుడు మీరు చెప్పిన కాకి కంటే పూర్వం వారు కదా?
    ఒక బ్రహ్మ ఆయుష్షు పూర్తి అయితే లోమశ మహర్షి గారి ఒక రోమం ఊడిపోతుంది.అని విన్నాను
    ఇది ఎంతవరకు నిజం
    సందేహం తీర్చగలరు

    • @pramukhabudidapati6238
      @pramukhabudidapati6238 ปีที่แล้ว

      Kakabhushanudi ayushi 27 kalpalu

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ ปีที่แล้ว +2

      @@pramukhabudidapati6238
      Thanks for the reply.
      ఇప్పటికి కాకభూషణుడు ఉన్నారా?
      మరి లోమాశ మహర్షి వారిది?
      ఇద్దరిలో ఎవరు చిరంజీవి

  • @chaitanyajoshi6368
    @chaitanyajoshi6368 ปีที่แล้ว +3

    🙏🏻

  • @rajendradasari9051
    @rajendradasari9051 ปีที่แล้ว +1

    Sri Gurubhyo namaha.

  • @LalithaVarada-e9h
    @LalithaVarada-e9h 13 วันที่ผ่านมา

    You tube dwara miru Sanskrit nerpandi guruvugaru

  • @ushavalavala8889
    @ushavalavala8889 ปีที่แล้ว

    🌺🌺🌺🌺🌺🌺🌺👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SaiLakshmi-vz8ts
    @SaiLakshmi-vz8ts ปีที่แล้ว

    Swamy .. indrudu ante oke vyakthi aa? Oka padavi aa?

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 ปีที่แล้ว +7

    సంజీవని మూలిక గురించి వీడియో లు చేయండి ఉదయగిరి పర్వతము మీద ఉంటుంది అని బ్రహ్మం గారు చెప్పారు వెదురు బదనిక సంజీవని లా పనిచేస్తుంది అంటారు ఇ మధ్య గరుడ సంజీవని నీటికి ఎదురు వెళుతుంది అని వీడియో లు చూపిస్తున్నారు బండ రాళ్ళలో కప్పలు ఉంటాయి అని సమర్థ రామదాసు గారు చెప్పారు గురువు గారు

    • @radhakrishnat2223
      @radhakrishnat2223 ปีที่แล้ว +1

      నా ప్రతి ప్రశ్నకు వీడియో లు చేయండి గురువు గారు మీ కు వ్యూఅర్స్ పెరుగుతారు నా జన్మ ధన్యం అయింది గురువు గారు

  • @హిందూధర్మసింధు
    @హిందూధర్మసింధు ปีที่แล้ว +2

    కాకికి ప్రతి రోజూ అన్నం పెట్టవచ్చా??? .....శ్రీ రామ్

  • @padmajabhogender2644
    @padmajabhogender2644 ปีที่แล้ว

    Kakbhushundi gaaru cheppina yoga sadhana ekkadaina book form lo dorutundaa andi?

  • @padmajabhogender2644
    @padmajabhogender2644 ปีที่แล้ว +1

    Kakbhushundi gaari gurinchi first yogavaashistam lo vacchindi kada andi -north lo ramayanam lo vacchindi Ani antaaru - edi correct andi? Multi verses and time travel gurinchi kakbhushundi gaaru cheppinadi vivarinchagalaru 🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  ปีที่แล้ว

      రామాయణం తరునాతే యోగవాసిష్ఠం.

  • @okmadhusudan9596
    @okmadhusudan9596 ปีที่แล้ว +1

    కుమారుడి పెళ్లికి ముందు తండ్రి శ్రాద్ధం లో అన్నదమ్ములు to కూడి పాల్గొనడం కుదురుతుం డా? నేను చిన్న వాడిని

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  ปีที่แล้ว

      మరింత వివరంగా అడగండి

    • @okmadhusudan9596
      @okmadhusudan9596 ปีที่แล้ว

      @@hindudharmakshetram మా ముగ్గురి లో నేనే చిన్నవా న్ని, పెళ్లికి 4 రోజుల ముందు ceremony వస్తోంది, ఏమి చేయాలో తెలియ డం లేదు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  ปีที่แล้ว

      చేయండి ఫరవాలేదు

    • @okmadhusudan9596
      @okmadhusudan9596 ปีที่แล้ว

      @@hindudharmakshetram ధన్యవాదాలు

  • @nandakishore3575
    @nandakishore3575 ปีที่แล้ว +3

    రముడు 5 సార్లు రావడం ardham kaleadu ప్రభు

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 ปีที่แล้ว

    హిందువులు అందరూ ఒక్కటే అని మీరు ఒప్పుకుంటారా. హిందువులు ఇంటిలో శుభాకార్యములో మీ బ్రాహ్మణలు సంబావన మరియు ఇతర బహుమతులు తీసుకుంటారు. మీ పై భక్తి గౌరవంతో మీకు అన్నం పెడితే తింటారా? మీరు మారాలి

    • @kamaladattasrimata6137
      @kamaladattasrimata6137 ปีที่แล้ว

      జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼
      మనం కూడా వాళ్ళ లాగా అన్ని మంత్రాలు మడిలో ఉండటాలు
      వాళ్ళలాగా స్పష్టంగా మాట్లాడటం
      మనం వాళ్ళలాగా తీసుకొనే శాకాహారం తీసుకోవడం ఇవ్వన్నీ పాటిస్తే,ఇటువంటి గొప్పవాల్లే కాదు
      సాక్షాత్తు భగవంతుడే మన ముందుకు వచ్చి సాక్షాత్కరిస్తారు.
      కొద్దిగా ముందూ,వెనకా ఆలోచించండి ఇటువంటి గొప్పవారిని మాట్లాడే ముందు.
      కనీసం మంచి మాటలు మీ పిల్లలకన్నా నేర్పించండి .
      ఇటువంటి వీళ్ళు ఉండబట్టే మనం ఈ ప్రకృతిలో బతకగలుగుతున్నాం.
      దయచేసి ఇలా ఎప్పుడూ మాట్లడకండి .మనకెప్పుడూ ఇటువంటి వాళ్ళను విమర్శించే హక్కు లేదు ఇటువంటి వాళ్ళను మీ పిల్లలకు పరిచయం చేయం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది.🙏🙏🙏🙏🙏🙏

  • @gprab
    @gprab ปีที่แล้ว

    anjaneyudini kuda chiranjeevi antaru kadha. mari ataniki maranam ledu kada ? kuncham vivarincha galaru

  • @LuCipher321
    @LuCipher321 ปีที่แล้ว

    "షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న పిండారీ దొంగసాయి-బు దేవుడు, దత్తాత్రేయ అవతారం" అనే కాకమ్మ కథని ఎప్పుడు ఖండిస్తారు?

    • @Darhmasandehalu
      @Darhmasandehalu 10 หลายเดือนก่อน

      మరి హిందూ విధానంలో ఎంతోమంది సద్గురువులు మహా సమాధి చెందారు కదా వాళ్లు కూడా అంతేనా ఉదాహరణకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారందరూ మహా సమాధి చెందారు కదా దైవం గాని గురువు గాని మీకు నచ్చినట్టుగా ఉండాలా మీరు కోరుకున్న మతంలోనే ఉండాలా మీరు కోరుకునే రూపాల్లోనే ఉండాలా మీకు నచ్చకపోతే వాళ్లని తిట్టటం సంతోష పడటం ఇది సరియైన పద్ధతేనా దత్తాత్రేయ గురుతత్వం అందరికీ తొందరగా అర్థం కాదు గురు దత్తాత్రేయులవారు ఏ రూపంలో ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు అయినా సాయిబాబా మీకు చేసిన ద్రోహం ఏమిటి మీ దగ్గర డబ్బు తీసుకొని ఆ కొట్టారా లేకపోతే శిరిడీకి వచ్చి మీరు దండం పెట్టుకోకపోతే ఊరుకోను అని చెప్పారా శాంతి దూత అని పేరు పెట్టుకుని ఇలాంటి కఠినమైన కామెంట్లు ఎలా చేయగలుగుతారు మనం మాట్లాడే ప్రతి మాటకి భగవంతుడి దగ్గర సమాధానం చెప్పవలసి ఉంటుంది

  • @వైవిశ్వకర్మణహాభక్తిఛానల్

    కాకం బుష్ గుండు హంస ఇవి రెండూ కలిసి ఉంటే గుడ్లు ఈ దేంట్లో ఉంది ఏ పురాణంలో ఉంది ఆ పురాణం పేరేంటి పేరు వశిష్ఠుడు గురించి చెప్పావు కదా నువ్వు వశిష్ఠుడు ఎవరికి పుట్టాడు వారి యొక్క జన్మ రహస్యం వాడి యొక్క భార్య అరుంధతి దాని గురించి చెప్పు బాబు ఎవరో గురించి చెప్పడం దేనికి ఏదో చెప్పడం వల్ల ప్రయోజనం లేదు వ్యాసుడు వ్యాసుడు గురించి వశిష్ఠుడు అగస్త్యుడు గురించి శక్తి మూవీ శక్తి గురించి పరాశరుడు గురించి వీళ్ళ గురించి వాళ్ళ యొక్క జన్మ రహస్యం చెప్తే మీరు బయటకు వస్తుంది చెప్పు నువ్వు చెప్తున్నావ్ కదా ఎన్ని కథనంతా పురాణాలు ఎన్ని చెప్తున్నావ్ కదా కానీ చెప్పు పురాణాలు పుక్కిటి పురాణాలు లేకపోతే మంచి పురాణాల్లో ఏవేవో అని తెలుస్తుంది కదా చెప్పు చెప్తే అప్పుడు నువ్వు కూడా కరెక్ట్

  • @venukampiri785
    @venukampiri785 ปีที่แล้ว +2

    🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹

  • @suprajadv
    @suprajadv ปีที่แล้ว +4

    🙏🙏

  • @nvenkanna9990
    @nvenkanna9990 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @lakshmiraghava3106
    @lakshmiraghava3106 ปีที่แล้ว +1

    🙏🙏

  • @malayappa777
    @malayappa777 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @Rajeevadatta
    @Rajeevadatta ปีที่แล้ว +2

    🙏

  • @zhannsib4644
    @zhannsib4644 ปีที่แล้ว

    🙏🙏

  • @krishnap3419
    @krishnap3419 ปีที่แล้ว

    🙏🙏🙏