గురువు గారికి నమస్కారం మీరు చెప్పినటువంటి పది సూత్రాల లో మొదటి సూత్రం భోజనం తరువాత వంద అడుగులు పాటిస్తున్నాను రెండవది పడుకున్నప్పుడు ఎడమవైపు పడుకుంటున్నాము మూడవది శరీరానికి అవసరమైన తగినంత నీరు మాత్రమే త్రాగు చున్నాము పగటి పూట నిద్రించడం లేదు రాత్రి వేళలో తగినంత వరకు మాత్రమే నిద్రించుచున్న ము
ఇంత మంచి విషయాలు చెబుతున్న గురువు గారికి ధన్యవాదాలు, నాదో సందేహం. భోజనం తర్వాత మీరు చెప్పిన నడక, తాంబూలం చర్వణం, వామపార్శ్వ శయనం రాత్రి పూట చెయ్యాల? మధ్యాహ్నం భోజనం తర్వాత చెయ్యాల? లేక రెండు పూటలా చెయ్యాల? తెలియజేయగలరు, ధన్యవాదాలు
Take 100 steps after food, take tambulam, turn to left side while sleeping, drink only needed amount of water, avoid day time napping, avoid late night staying, not control vomiting, drink cow milk everyday
News channel mat light these words of ghanaapati to reach young and students to make them well educated with these extraordinary knowledge of guruji for life enlightment to all for well being lead life
Tambolam lo em vestaru chepagalaru, endukante ipudu kalam valaki adi pan emo ani anukuntunamu, dayachesi e vastuvulu kalipite tambulam tayaravutundo chepagalaru.
శ్రద్ధ ముప్పైఐదు మాంస ముక్కలను కల్గిన రిఫ్రిజిరేటర్! శ్రద్ధది హత్య అనే కంటే ఆత్మహత్య అనడం బాగుంటుందేమో! ఎన్నో బాధలు అనుభవించి చనిపోయిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడటం తప్పే, కనుక తనలో మనల్ని చూసుకుంటూ పోదాం! తండ్రి కొట్టాడు కనుక అతనొద్దు,తల్లి తిట్టింది కనుక తనొద్దు, అన్న తినుబండారాలు పంచుకోలేదు కనుక అతనొద్దు, చెల్లి చెప్పింది వినలేదు కనుక తనొద్దు,మరదలు మన మీద చాడీలు చెప్పింది కనుక తనొద్దు,మరదలు చెప్పిందే విన్నాడు కనుక తమ్ముడు వద్దు,నాన్నమ్మకి చాదస్తం కనుక తనొద్దు,అమ్మమ్మ అన్నీ మంచంలోనే కనుక తనొద్దు.ఇలా అందర్నీ వదిలేసుకున్నాక"నా కష్టంలో ఎవరూ నాకు తోడుగా లేర"ని బొలబొలా కన్నీళ్ళు కార్చడం అలవాటైపోయింది మనకు. ఎవరో ఒక్కరం కాదు,అందరమూ ఇలానే ఉన్నాం! వార్తా కథనాల్ని అనుసరిస్తే శ్రద్ధ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆమె ఏమీ తెలియని అమాయకురాలు,అభం శుభం తెలియని అమ్మాయి,నోట్లో వేలు పెడితే కొరకలేని పాపాయి వంటి కబుర్లు చెప్పడానికి లేదు.ఆమె ఉద్యోగం చేస్తోంది,సంఘంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకొక కనీస అవగాహన ఉన్నది. అలాంటి అమ్మాయి తన రక్షణ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర,ఊర్లో బంధుమిత్రులు దగ్గర దొరకని ఇంకేదో బుద్ధికి అతీతమైన ప్రేమనాశించి అఫ్తాబ్ అనే యువకుడితో వెళ్ళిపోయిందని చెప్పడం ఆమె 35 శరీర భాగాలు రిఫ్రిజిరేటర్లో దొరికిన వాస్తవాన్ని రూపుమాపడానికి చేసే చర్యగానే భావించాలి. ఇంట్లోవాళ్ళు ఏమైనా అనగానే పౌరుషం పొడుచుకొచ్చే యువతీయువకులు,అతివలు, కోకొల్లలు.పొరపాటున అన్నటువంటి ఒక మాటకోసమో లేక అన్యాపథంగా దొరికిన ఒకరి ప్రేమకోసమో పుట్టిపెరిగిన పరివారాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఒక్కొక్కరిగా మనకున్నవారిని కోల్పోతున్నట్లేననేది మనంగుర్తించలేకపోతున్నాం."ఐకమత్యమే మహాబలం"అంటే ఒకేలాగా ఆలోచించమనో లేక ఒకేమాట మీద నిలబడమనో మాత్రమే కాదు.కష్టనష్టాలు,మనస్పర్ధలు మరియు వ్యవహార ఆచారాల్లో ఏర్పడిన అభిచారాల్లో కూడా కలిసి ఉండమని అర్థముంది. కుటుంబంలో, స్నేహితులలో, పరివారంలో ఎవరినైనా ఒకర్ని వదులుకోవడం అంటే అదేదో "ఆఫ్ట్రాల్ ఫోన్ పారేసుకున్నాం!" అన్నంత తేలికైపోయింది మనకు."ఎన్ని తిట్టుకున్నా,ఎంత కొట్టుకున్నా,ఏం జరిగినా చివరికి మనవారు మనకి"అనే పాత తరం ఆలోచనే అనుకుంటున్నారు. ఇంతమందిని వదులుకున్న శ్రద్ధ అంతలా హింసించే అఫ్తాబ్'ను ఎందుకు వదులుకోలేకపోయిందో చెప్పడం మొదలుపెడితే - "వీడ్ని కూడా వదిలేస్తే మనకింక నా అనేవాళ్ళు ఎవరూ ఉండర"నే దిక్కులేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది. అంతవరకూ తెచ్చుకోవడం అవసరమా?శ్రద్ధ స్నేహితురాలు కొన్నిరోజులుగా ఆమెతో సంపర్కంలో లేదనే వార్తను ఆమె తల్లిదండ్రులకు అందజెయ్యడం,వారు హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగాయి కనుక ఈ విషాదం వెలుగులోకి వచ్చింది,లేకుంటే?!ఒకవేళ ఇదే శ్రద్ధ తన పరివారాన్ని"వద్దు"అనుకోకుండా ఉండి ఉంటే-తిరిగిరావడానికి తనకొక స్థలం ఉండేది,అక్కున చేర్చుకునే పెద్దలు ఉండేవారు,అన్నిటికీ మించి తనింకా ప్రాణాలతో ఉండేది! ఈ బాధ్యతను తల్లిదండ్రుల మీదనో లేక స్నేహితుల మీదనో నెట్టేసి మనతరం చేతులు దులుపుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. ప్రాణాలు తీసే అభిజాత్యం, అక్కరకురాని అహంకారం,తప్పును ఒప్పుకునేందుకు అడ్డొచ్చే ఆత్మాభిమానం హిందూ యువతల ప్రాణాలను బలిగొంటున్నాయి.ఈ తరహా కుసంస్కారాల పునాదుల్ని పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,ఆ కుసంస్కారాలను గుర్తించాల్సిన సమయమిది!లేకుంటే హిందూ సమాజం మొత్తం రానున్న రోజుల్లో ఒక ఘోరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. మరకల మ్యారేజ్ Act ప్రకారం ప్రతి పురుషుడు 4 స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా పెళ్లి చేసుకోవడం తన భార్యకు ఇష్టం లేకుంటే ఆమెకు విడాకులు కూడా ఇవ్వవచ్చు లేదా అతనికి ఆమె ఇంకొక సవ*తిగా ఉండాల్సిందే. 35 ముక్కలు చేసి,రిఫ్రిజిరేటర్ లో పెట్టిన అఫ్తాబ్ పోలీసుల విచారణ తర్వాత అతను అన్న మాటలు:-ఒకవేళ నాకు ఉరిశిక్ష వేసిన కూడా నేను బాధపడను.ఎందుకంటే మా దేవుడు నాకు స్వర్గాన్నే ఇస్తాడు అని.భారతదేశంలో సంవత్సరానికి 2లక్షలకు పైగా లవ్ జిహాదులు జరుగుతున్నాయి. దీని నుండి అప్రమత్తంగా ఉండి మీకు పరిచయం ఉన్న ప్రతి ఆడపిల్లకు ఈ Love జిహా***ద్ గురించి తెలియజేసి, కాపాడుకోవాలని ఒక జాతీయవాదిగా జాతీయ వాదులందరినీ కోరుకుంటున్నాను. అలాగే తెలుసుకున్న వారు ఇంకొంతమందికి చెప్పగలరు వాళ్ళతో ఇంకొంతమందికి చెప్పించమనండి. 🙏🙏🙏 ఈశ్వరార్పణం 🚩🕉️🙏
bhojanam ante only afternoon tinna taruvathane taambulam tinala?lekapothe morning, night tinna taruvatha kuda taambulam vesukovaccha? kastha telapandi guruvu garu ?
1st మీ తల్లి గారికి శతకోటి వందనాలు🙏,, మీ సమయాన్ని కేటాయించి విలువైన జ్ఞానాన్ని ఇస్తున్నందుకు పాదభివందనాలు స్వామి🙏,, మీరు విష్ణుమూర్తి పరివారం లో ఒక్కరై ఉంటారు. మీ జ్ఞానం అమోగం గోవిందా🙏
మీరు చెప్పే ప్రతీ విషయం మాకు బాగా నచ్చుతుంది గురువు గారు.
మరికొన్ని ఆరోగ్య రహస్యాలు చెప్పాలని కోరుకుంటున్న
చాలా సంతోషం గురువు గారు
తప్పక మీరు చెప్పిన మాటలు పాటించ డానికి ప్రయత్నం చేస్తాము 🙏
ఓం శ్రీ మాత్రేయ నమః మీ విశ్లేషణ చాలా బాగుంది. శుభమ్
మంచి విషయాలను తెలియజేసారు , ధన్యవాదాలు 🙏🏼
చాలా చాలా ధన్యవాదములు మరియు శత కోటి నమస్కారాలు. చాలా ఉపయోగకరమైన ఆరోగ్య సమాచారం. 🙏🙏🙏
గురువు గారికి నమస్కారం మీరు చెప్పినటువంటి పది సూత్రాల లో మొదటి సూత్రం భోజనం తరువాత వంద అడుగులు పాటిస్తున్నాను రెండవది పడుకున్నప్పుడు ఎడమవైపు పడుకుంటున్నాము మూడవది శరీరానికి అవసరమైన తగినంత నీరు మాత్రమే త్రాగు చున్నాము పగటి పూట నిద్రించడం లేదు రాత్రి వేళలో తగినంత వరకు మాత్రమే నిద్రించుచున్న ము
గురువు గారు అనేక ఆరోగ్య సూత్రాలు తెలిపారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Nenu Oka doctor Ni u r 100percent correct
Dhanyavadalu guruvu garu,tambulam vadutunde vallam ksni msnessm,mee makalu vinnaka mslli prarambhinchali anipistundi...
Beautiful explanation guruvugaru.
Chala baga chepparu guruvu garu
Meeru cheppina Castillo taamboolam okkati maatram miss chestunnanu...
Aavi paalu continue CHESTANU .
Dhanyosmi guruvu garu
Very useful videos great service
ఇంత మంచి విషయాలు చెబుతున్న గురువు గారికి ధన్యవాదాలు, నాదో సందేహం.
భోజనం తర్వాత మీరు చెప్పిన నడక, తాంబూలం చర్వణం, వామపార్శ్వ శయనం రాత్రి పూట చెయ్యాల? మధ్యాహ్నం భోజనం తర్వాత చెయ్యాల? లేక రెండు పూటలా చెయ్యాల? తెలియజేయగలరు, ధన్యవాదాలు
రెండు పూటలా చేయాలి అండి
చాలా చక్కగా విడమర్చి వివరించారు.గురువుగారు.ధన్యవాదాలు.
Ganapati gari ki...padabhi vandanalu
Anni points na ku chala nachayee elanti videos meru Inka cheyyali Ani na prarthana 👌👌🙏🙏
Excellent information to all Thanks for you.
గురువుగారు తాంబూలం ఏ విదంగా తయ్యారు చేసుకోవాలి చెప్పండి 🙏
The above sutralu are very useful. Please tell all guidelines of Charaka
Good to know and helps to implement in our daily life.
నేను 2పాటిస్తున్న పగటి నిద్ర చిన్నతనం నుండి నిద్రపోతున్న ఇప్పుడు నాకు73 సం మీరు చెప్పేది హిందువులు అంత ఆచరించటం మంచిది
ఘనపతిగారికి వందనాలు మీకృషి అడవితీయం. నాకొకనుమానం ఇంత జ్ఞానాన్ని పెద్దలు ఎందుకు మ్సరుగునాపరిచారు. ఎంతసేపటికి అడిచేస్టర్ ఇదివస్తుంది, ఇడిచేస్తేనష్టంఅంచెప్పటం ఎంతవరకు సమంజసం. మీరైనా దొడర్రాహనాలతో ముందుకు వెళ్ళగలరు... Ssrao,84ఇయర్స్ గుంటూరు....
Chala baga manchi vishayalu cheptunnaru guruvu garu🙏🙏🙏🙏
Thanks for all the information.
Jai Shrikrishna 🙏
Take 100 steps after food, take tambulam, turn to left side while sleeping, drink only needed amount of water, avoid day time napping, avoid late night staying, not control vomiting, drink cow milk everyday
Very useful video. Jai Sanathana dharmam.
Guruvu gaaru thambulam ela chesukovali oka vedio cheyandi . Nagavalli aakutho emi emi kalipi thinali please vivarinchandi 😊🙏dhanyavadhalu.
Guruji, thanks for your tips, I always drink water a bit more than required, will put a limit to it now.
Chala baga cheparu guruvu garu.dhanyavadhamulu
ధన్యవాదాలు గురువు గారు🙏💐
నమస్కారం అండీ, దయ చేసి తాంబులం శాస్త్రీయ పద్దతిలో ఎలా తాయరు చేయాలో తెలియచేయగలరు.
Thank you for your nice statements of good health
Tambulam ante danlo em em teesukovalo cheppandi guruvugaru
అవును చెప్పండి గురువుగారు
Chala Baga cheptunnaru. Okasari ending lo anni points repeat cheste bagundedi. Thank you.
🙏🏻💐 chala baga chepparu guruji
News channel mat light these words of ghanaapati to reach young and students to make them well educated with these extraordinary knowledge of guruji for life enlightment to all for well being lead life
Tq guruvu garu, tambulam preparation cheppandi
గురువుగారు నమస్తే ఆ యొక్క పిడిఎఫ్ నీ డిస్క్రిప్షన్ లో ఉంచినట్లయితే విద్యార్థులకు తెలియపరుస్తాను😊
తాంబూలం లో Ingredients, ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి 🙏
Good information 🙏🏼. I am not following any till now! I will start 👍.
Sri Matrye Namah...
Pantilu garu kondariki jihwa mandaga anipistundi mata free ga radu..
Valuable videos for lot of people
Namaste andi, Chala manchi vishayalu teliyachestunaru, Chala thanks.
Water entha tagalo teliyacheyagalaru pls.
Tambulam gurunchi chepandi.
Pls pls pls pls
Very good information 👌 👍 👏
Very useful things thank you sir.
Tambolam lo em vestaru chepagalaru, endukante ipudu kalam valaki adi pan emo ani anukuntunamu, dayachesi e vastuvulu kalipite tambulam tayaravutundo chepagalaru.
Ilanti suthralu Inka chepandi guruvu garu..memu follow avutham
Anna aite neeru Rojuki yentha Taagali
Chala manchi massage
🙏నమస్కారం గురువుగారు! మా సందేహాల్ని చాలా వివరంగా విపులంగా వివరించారు ధన్యవాదములు
Guruvugaru, kshaminchandi, kani tambulam ela veskovalo, saraina paddhati, saraina padaardhalu emi vaadaali ani konchem cheppagalara?
Very good information to all people it's useful to new generation
Betel leaf white or black Edina thinocha guruvu garu? Votti leaf matrame thinocha?
శ్రద్ధ ముప్పైఐదు మాంస ముక్కలను కల్గిన రిఫ్రిజిరేటర్!
శ్రద్ధది హత్య అనే కంటే ఆత్మహత్య అనడం బాగుంటుందేమో! ఎన్నో బాధలు అనుభవించి చనిపోయిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడటం తప్పే, కనుక తనలో మనల్ని చూసుకుంటూ పోదాం!
తండ్రి కొట్టాడు కనుక అతనొద్దు,తల్లి తిట్టింది కనుక తనొద్దు, అన్న తినుబండారాలు పంచుకోలేదు కనుక అతనొద్దు, చెల్లి చెప్పింది వినలేదు కనుక తనొద్దు,మరదలు మన మీద చాడీలు చెప్పింది కనుక తనొద్దు,మరదలు చెప్పిందే విన్నాడు కనుక తమ్ముడు వద్దు,నాన్నమ్మకి చాదస్తం కనుక తనొద్దు,అమ్మమ్మ అన్నీ మంచంలోనే కనుక తనొద్దు.ఇలా అందర్నీ వదిలేసుకున్నాక"నా కష్టంలో ఎవరూ నాకు తోడుగా లేర"ని బొలబొలా కన్నీళ్ళు కార్చడం అలవాటైపోయింది మనకు. ఎవరో ఒక్కరం కాదు,అందరమూ ఇలానే ఉన్నాం!
వార్తా కథనాల్ని అనుసరిస్తే శ్రద్ధ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆమె ఏమీ తెలియని అమాయకురాలు,అభం శుభం తెలియని అమ్మాయి,నోట్లో వేలు పెడితే కొరకలేని పాపాయి వంటి కబుర్లు చెప్పడానికి లేదు.ఆమె ఉద్యోగం చేస్తోంది,సంఘంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకొక కనీస అవగాహన ఉన్నది. అలాంటి అమ్మాయి తన రక్షణ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర,ఊర్లో బంధుమిత్రులు దగ్గర దొరకని ఇంకేదో బుద్ధికి అతీతమైన ప్రేమనాశించి అఫ్తాబ్ అనే యువకుడితో వెళ్ళిపోయిందని చెప్పడం ఆమె 35 శరీర భాగాలు రిఫ్రిజిరేటర్లో దొరికిన వాస్తవాన్ని రూపుమాపడానికి చేసే చర్యగానే భావించాలి.
ఇంట్లోవాళ్ళు ఏమైనా అనగానే పౌరుషం పొడుచుకొచ్చే యువతీయువకులు,అతివలు, కోకొల్లలు.పొరపాటున అన్నటువంటి ఒక మాటకోసమో లేక అన్యాపథంగా దొరికిన ఒకరి ప్రేమకోసమో పుట్టిపెరిగిన పరివారాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఒక్కొక్కరిగా మనకున్నవారిని కోల్పోతున్నట్లేననేది మనంగుర్తించలేకపోతున్నాం."ఐకమత్యమే మహాబలం"అంటే ఒకేలాగా ఆలోచించమనో లేక ఒకేమాట మీద నిలబడమనో మాత్రమే కాదు.కష్టనష్టాలు,మనస్పర్ధలు మరియు వ్యవహార ఆచారాల్లో ఏర్పడిన అభిచారాల్లో కూడా కలిసి ఉండమని అర్థముంది.
కుటుంబంలో, స్నేహితులలో, పరివారంలో ఎవరినైనా ఒకర్ని వదులుకోవడం అంటే అదేదో "ఆఫ్ట్రాల్ ఫోన్ పారేసుకున్నాం!" అన్నంత తేలికైపోయింది మనకు."ఎన్ని తిట్టుకున్నా,ఎంత కొట్టుకున్నా,ఏం జరిగినా చివరికి మనవారు మనకి"అనే పాత తరం ఆలోచనే అనుకుంటున్నారు.
ఇంతమందిని వదులుకున్న శ్రద్ధ అంతలా హింసించే అఫ్తాబ్'ను ఎందుకు వదులుకోలేకపోయిందో చెప్పడం మొదలుపెడితే - "వీడ్ని కూడా వదిలేస్తే మనకింక నా అనేవాళ్ళు ఎవరూ ఉండర"నే దిక్కులేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది. అంతవరకూ తెచ్చుకోవడం అవసరమా?శ్రద్ధ స్నేహితురాలు కొన్నిరోజులుగా ఆమెతో సంపర్కంలో లేదనే వార్తను ఆమె తల్లిదండ్రులకు అందజెయ్యడం,వారు హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగాయి కనుక ఈ విషాదం వెలుగులోకి వచ్చింది,లేకుంటే?!ఒకవేళ ఇదే శ్రద్ధ తన పరివారాన్ని"వద్దు"అనుకోకుండా ఉండి ఉంటే-తిరిగిరావడానికి తనకొక స్థలం ఉండేది,అక్కున చేర్చుకునే పెద్దలు ఉండేవారు,అన్నిటికీ మించి తనింకా ప్రాణాలతో ఉండేది!
ఈ బాధ్యతను తల్లిదండ్రుల మీదనో లేక స్నేహితుల మీదనో నెట్టేసి మనతరం చేతులు దులుపుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. ప్రాణాలు తీసే అభిజాత్యం, అక్కరకురాని అహంకారం,తప్పును ఒప్పుకునేందుకు అడ్డొచ్చే ఆత్మాభిమానం హిందూ యువతల ప్రాణాలను బలిగొంటున్నాయి.ఈ తరహా కుసంస్కారాల పునాదుల్ని పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,ఆ కుసంస్కారాలను గుర్తించాల్సిన సమయమిది!లేకుంటే హిందూ సమాజం మొత్తం రానున్న రోజుల్లో ఒక ఘోరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరకల మ్యారేజ్ Act ప్రకారం ప్రతి పురుషుడు 4 స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా పెళ్లి చేసుకోవడం తన భార్యకు ఇష్టం లేకుంటే ఆమెకు విడాకులు కూడా ఇవ్వవచ్చు లేదా అతనికి ఆమె ఇంకొక సవ*తిగా ఉండాల్సిందే.
35 ముక్కలు చేసి,రిఫ్రిజిరేటర్ లో పెట్టిన అఫ్తాబ్ పోలీసుల విచారణ తర్వాత అతను అన్న మాటలు:-ఒకవేళ నాకు ఉరిశిక్ష వేసిన కూడా నేను బాధపడను.ఎందుకంటే మా దేవుడు నాకు స్వర్గాన్నే ఇస్తాడు అని.భారతదేశంలో సంవత్సరానికి 2లక్షలకు పైగా లవ్ జిహాదులు జరుగుతున్నాయి.
దీని నుండి అప్రమత్తంగా ఉండి మీకు పరిచయం ఉన్న ప్రతి ఆడపిల్లకు ఈ Love జిహా***ద్ గురించి తెలియజేసి, కాపాడుకోవాలని ఒక జాతీయవాదిగా జాతీయ వాదులందరినీ కోరుకుంటున్నాను. అలాగే తెలుసుకున్న వారు ఇంకొంతమందికి చెప్పగలరు వాళ్ళతో ఇంకొంతమందికి చెప్పించమనండి. 🙏🙏🙏
ఈశ్వరార్పణం 🚩🕉️🙏
Chala Baga chepparu guruvugaru
Gurvugaru namskaram andi nenu neuropathy tho chal ibbandi padthunnanu denki solution edina cheppandi na age 34 pl s
Jay Sree Ram 🙏
Aite neeru oka rojiki yenni leaters taagali yeppudu yeppudu taagali
నమస్కారం గురువు గారు పదహారు ఫలాల నోము కు ఏ ఫలాలు ఇవ్వాలో చెప్పండి గురువు గారు.
High water consumption
Now I have to balance
Guru gaaru tambulam vesukunte pallu red ga leka yellow ga avtayi kada mari em cheyali
Guruvu garu aavu palu thagadam valana Aayasam vasthundi. Andhariki panikirav.
స్వామి తాంబూలం లో ఏమి వాడాలో కూడా చెప్పండి.. తమలపాకు, వక్క సున్నం లాంటివా
Guruvugaru pls dentol gum recision prblms gurinchi emina stothralu unte cheppandi pls pls pls
bhojanam ante only afternoon tinna taruvathane taambulam tinala?lekapothe morning, night tinna taruvatha kuda taambulam vesukovaccha? kastha telapandi guruvu garu ?
Good information
Dhanyavadamulu gruruvugaru
Chala baga chepparu.
🙏🙏🙏🙏🙏 chala bagachepparu👌👌👌👌
జై శ్రీరామ్... మన సనాతన ధర్మంలో సైన్స్ కు కూడా తెలియని ఎన్నో అద్భుతమైన విస్యాలు ఉన్నాయి 🥰
Government job ravataniki remidies cheppandi guruji chivaridaka vachi miss avtundi 🙁
Good information.
Viluvaina vishayalu teliyachesinanduku dhanyavadalu
namsthay gurugaru
thambulam lo kasu ,vakkalu,sunnam,sweet, vadala vadda
cud u expliain in detail
why bcoz lot of chemical uses in pan
Bavi neeru lanti swtchamaina neeru ippudu asslu dorakaledu, etuvanti neeru thagali, plastic bottles lo neeru thagakoodada avagaahana Ivvandi guruvu garu🙏
Good information.i like it
Thambulam ememe undaliane meru chappaledu dayachesi cheppandi
గురువు గారు తాంబూలం లో ఏ పదార్థాలు వేసుకోవాలి
1 తమలపాకు
చిటికెడు జాజి కాయ చూర్ణం
చిటికెడు తినే కర్పూరం
చిటికెడు వక్కపొడి చూర్ణం
చిటికెడు లవంగాల చూర్ణం
చిటికెడు ఏలకుల చూర్ణం
చిటికెడు చలవమిరియాల చూర్ణం
శ్రీ గురుభ్యోనమః 🙏 చిన్న పిల్లలు తాంబూలం తినకూడదు అంటారు, కనుక ఏ వయసు నుండి తాంబూలం తినవచ్చు?
Om dakshinamurthaye namaha .. thx guru garu
Please make video on widows..
Health tips super 👌
ఈ మధ్య కాలంలో మంచి పాలు దొరకడం కష్టం దేశి ఆవు పాలు చాలా ఖరీదు అందువల్లే పాలు తాగడము లేదు
🙏🏻baga nachindi gurugaru.
Thambula.
Sevanam. Baga nachindi
All is well.
Thanks
Please explain how to pronounce the Gayathri manthra
Sleeping towards left side is very convenient from health point of heart .
🙏🙏kindly suggest us, why brahmin should not take onions
Tabulam todimalu tinakudadu. Todimalu teesivesi tambula sevanam చేయాలి.
TQ guruji inka chepandi ...
Walk after lunch drink cow milk these are good points
🙏🙏🙏🙏🙏
Jai Shri Krishna
Radhey Krishna!!! 🙏🙏🙏
Guruvu gariki namaskaramulu.
Sri Matrenamaha 🙏🙏🙏
Balintalu em cheyyalo cheppandi
1st మీ తల్లి గారికి శతకోటి వందనాలు🙏,,
మీ సమయాన్ని కేటాయించి విలువైన జ్ఞానాన్ని ఇస్తున్నందుకు పాదభివందనాలు స్వామి🙏,,
మీరు విష్ణుమూర్తి పరివారం లో ఒక్కరై ఉంటారు. మీ జ్ఞానం అమోగం
గోవిందా🙏
మధు మేహం = D.M.
( Diabetic Mellites )
Medical Terminology.
Thank you sir
Thambulam ala undalo cheppandi 🙏🏻