ความคิดเห็น •

  • @manojpasupureddi7851
    @manojpasupureddi7851 ปีที่แล้ว +60

    ఈ వీడియో చూస్తుంటే మా చిన్నప్పుడు స్కూల్ డుమ్మా కొట్టి చేపల వేటకి ఇలానే వెళ్లే వాళ్ళం బ్రో మెమోరీస్ గుర్తుకు వస్తున్నయ్ సూపర్ బ్రదర్స్ ❤

  • @nivasssv
    @nivasssv ปีที่แล้ว +32

    కర్రీ చేసే విధానం చాలా బాగుంది,,, కరెక్ట్ గా చూపించారు,,,

  • @chandukumar1
    @chandukumar1 ปีที่แล้ว +35

    నిజంగా అన్న ఇలాంటి స్వచ్ఛమైన అడవిలో చేపల పట్టి కూర చేసి ఆ పకృతి లో తింటుంటే 🐠🐠🐠

  • @shrinivasy1831
    @shrinivasy1831 ปีที่แล้ว +62

    Me video super brother I'm Karnataka ❤❤❤ tribal people ante chala ishtam

    • @Rk93808
      @Rk93808 ปีที่แล้ว +2

      Madi kuda Karnataka bro

    • @manjunathg2909
      @manjunathg2909 ปีที่แล้ว +5

      ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ...... ಕನ್ನಡಿಗ

    • @devanth29
      @devanth29 ปีที่แล้ว +2

      Love from karnataka❤❤

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture ปีที่แล้ว +2

      Thank you.! Srinivas Garu🙏🏻

    • @shinetosurvive4717
      @shinetosurvive4717 ปีที่แล้ว

      Jai Karnataka maathe

  • @priyam2263
    @priyam2263 ปีที่แล้ว +23

    మీరు తెలుగు మాట్లాడే విధానం చాలా బావుంటుంది నాకు చాలా నచ్చింది 🎉🎉🎉😊 రామ్ గారు అండ్ టీమ్ 🎉🎉🎉😊

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture ปีที่แล้ว +2

      Thank you.! Priya Garu 🙏🏻

    • @kundangiprasanthi2821
      @kundangiprasanthi2821 ปีที่แล้ว

      మా ఊర్ల ' కూడా వీటిని (మార్పులు ) అంటారు. మీరు చెక్కగా తెలుగు భాష గురించి మాట్లాడు. తారు.

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 ปีที่แล้ว +36

    చిన్న నాటి, జ్ఞాపకము మళ్ళీ గుర్తు చేసి నందుకు దన్యవాదాలు తమ్ముళ్ళు. 👌👍

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 ปีที่แล้ว +9

    అన్న ఆ చేపలు చాలా టేస్ట్ గా ఉంటాయి
    జస్ట్ ఈ రోజే మేకూడా మా పొలాల కాలవ దగ్గర పట్టి వండుకున్నాము చాలా రుచిగా ఉన్నాయి అన్న ఈ రోజు పని మీది మాది ఒక్కటే థాంక్స్ బ్రదర్స్..... నాది పార్వతీపురం మన్యం (జిల్లా) కురుపాం (మండలం)🙏🙏🙏

  • @chandrakala1414
    @chandrakala1414 8 หลายเดือนก่อน +2

    నాన్న మీరు చాలా great మట్టిలో మణిక్యాలు మీ మాటలు చాలా ముందుగా intrest ga ఉంటాయి అందరూ మాట్లాడుతారు ఒక god bless you all keep it up❤

  • @Rakesh98124
    @Rakesh98124 ปีที่แล้ว +20

    Yes, successful! Both teams get together and create wonders.

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 ปีที่แล้ว +5

    అడవిలో బోజనాలు చేయటం కూడ అదృష్టం ఉండాలి, మంచి వీడియో చాలా బాగుంది

  • @someshgasya8926
    @someshgasya8926 ปีที่แล้ว +7

    భలే టేస్ట్ గా ఉంటాయి. ...నాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం

  • @gsudan4476
    @gsudan4476 ปีที่แล้ว +4

    సూపర్ అన్న మేము కూడా అలా పట్టుకుని వన భోజనాలు చేసం ,అవి గూర్తూచేయించ్చారు ధన్యవాదాలు, నేను గన్నెల వాసిని, జై ఆదివాసీ, జైహింద్ ❤❤❤

  • @kavyaallam9665
    @kavyaallam9665 ปีที่แล้ว +18

    చాల బాగుంది వీడియో
    చేపలు పులుసు మీరు తింటుంటే నాకు తినాలి అనిపిస్తుంది
    Sooooooooo yummmmmmy🐠🐠🤤🤤🤤🤤🤤

  • @vanumuchittibabu8713
    @vanumuchittibabu8713 ปีที่แล้ว +3

    వేసవిలో చేపల వేట చాల సరదాగా ఉంటుంది.. నేను వేసవిలో చేపల వేట చేస్తాను nice superb బ్రోస్

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 ปีที่แล้ว +12

    ఆ అన్నయ్య ప్యాంట్ లోపల చేప ఎలా దూరిపోయిందో.... చాలా నవ్వొస్తుంది నాకు

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +5

    మన పరిసర ప్రాంతంలో చేపలు పట్టే విధానం గురించి👌👌 చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము,రాజు,గణేష్ గారు ఒక తముడుకు పేంట్ లోపల చేప ఎలా వెళ్ళిందో గానీ నాకు బాగా నవ్వు వచ్చింది సో చాలా బాగుంది అలాగే మన్యం బిడ్డలు చానల్ అయినటువంటి రాజన్న వారి యొక్క టీమ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👌💐🙏🙏🙏🙏🌺🌹🌹💐💐💐

  • @jayaetha0079
    @jayaetha0079 ปีที่แล้ว +1

    ఘీ వంటలు సూపర్ మీ వివరించే విధానం ఆసమ్

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 ปีที่แล้ว +9

    మా వూరు వైపు కూడ మార్పు చేపలు అని అంటారు. పులుసు కూడా మేము చేసిన విధంగా చేసారు సూపర్. పేంటు లో చేప భలే గా ఉంది చాలా చాలా నవ్వు వచ్చింది. 😜🤣🤣🤣

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 ปีที่แล้ว +4

    Aabo camara man ganesh garu serving super team work is super enjoy brothers all I feel jalas on you 😙😙😙😙👍🤫

  • @lavanyagummula5151
    @lavanyagummula5151 ปีที่แล้ว +2

    మీ. వీడియో. బాగుంటాయి. మాకు. చాలా. ఇష్టం. బ్రదర్

  • @swathierpa7099
    @swathierpa7099 ปีที่แล้ว +1

    Hi brother s how are you all na childhood lo nenu kuda Vella chepalu patttadaniki vellecalm sardha ga nice carry chusthunte noru uruthundhi yumy 😋😋

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +2

    👌👌👌👌👌 సూపర్ తమ్ముడు వీడియో బాగుంది చాపల కూర చాలా బాగుంది మీరు తింటే మాకు కూడా తెలిపింది చాలా బాగుంది సూపర్ గవుఉది👌👌👌👌👌👍✊❤️❤️❤️❤️👍

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +31

    ATC never disappoint ✨
    Video supprb guys...madyalo funny moments kuda fentastic

  • @AbdulReshma-k1x
    @AbdulReshma-k1x หลายเดือนก่อน

    I like all your vedeos and we love the nature tqsm

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 ปีที่แล้ว +1

    Fishing ante chala istam chinnappudu gnapakalu gurthu chesaru tq bros

    • @dhanujayarao5263
      @dhanujayarao5263 ปีที่แล้ว

      Chhala saradaga vundhi kani curry Abba superb Naku tinalani pistundhi mi paddathi lo

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +4

    మన ATC లో ఫస్ట్ టైమ్ fish curry చూపించారు.And fish hunting is exllent we enjoyed a lot...

  • @somasanipadma1486
    @somasanipadma1486 ปีที่แล้ว +3

    😋😋🐟🐟🍛🥘👌👌👌👌 video Awesome undhi.memu kuda akkada undi pattina feel vochindhi. Maa Childhood memories gurthukochaai.......👍👍🤝🤝

  • @sujathamuggurala-hf1tb
    @sujathamuggurala-hf1tb ปีที่แล้ว +1

    వీడియోస్ ఎప్పుడు చూస్తాను సార్ కానీ కామెంట్ చేయను ఏమో తెలియదు, ఒక మంచి వేసవి విడిది లాగా ఉంటాయి మీ వీడియోస్ చక్కగా వేసవి విడిది,చాలా గ్రేట్

  • @kpKING13713
    @kpKING13713 ปีที่แล้ว +1

    Chala bagundi video one of the best videos ❤

  • @ravitejachodi9376
    @ravitejachodi9376 6 หลายเดือนก่อน

    Mana district and mana culture ni baaga chupisthuru bro present days lo good work🎉🎉

  • @adityasrikakulam
    @adityasrikakulam 7 หลายเดือนก่อน +1

    akkada yevadu goppa ante .....athane vandi athane vaddisthunnadu chudu athade goppa.... hatts off brother🙋‍♂

  • @pavansanthosh1954
    @pavansanthosh1954 ปีที่แล้ว +31

    Hi Ram Raju Ganesh Lakshman and Team 👋
    I really enjoyed alot by watching this hunting..❤
    I remembered my childhood days at my grandparents village...😊
    The way you are supporting other youtube channel also very nice.. appreciate you guys...❤
    Thankyou😍

  • @Ramana123-s4q
    @Ramana123-s4q ปีที่แล้ว +1

    Sooper

  • @sathishgarvandulags
    @sathishgarvandulags ปีที่แล้ว +8

    మీరు మర్ఫులు అంటున్నారు బ్రో మా సైడ్ వాటిని జెల్ల అంటం
    ❤ from JAGTIAL

  • @akhilayadav9034
    @akhilayadav9034 ปีที่แล้ว +2

    Supervido chaala ishtam mevido❤❤❤❤❤❤❤💐💐💐💐💐😘🎉🎉🎉🎉🎉🎉🎉

  • @trajreddy78
    @trajreddy78 ปีที่แล้ว +7

    Good job brothers, appreciate your hard work to make this video, god bless you

  • @sathishkumarkanaparthy1569
    @sathishkumarkanaparthy1569 ปีที่แล้ว +2

    Elage kalisi melisi anandanga undandi 👍😊

  • @suneethap2022
    @suneethap2022 ปีที่แล้ว +11

    Wow yummy and delicious fish pulusu...😋 hunting is so much fun guys

  • @Mounivlogs7
    @Mounivlogs7 ปีที่แล้ว +1

    Chapalu Patti vandadam bagundi brother 👌👌👌

  • @HymaPandu-f5d
    @HymaPandu-f5d 6 หลายเดือนก่อน

    Fish hunting chalabagundi .tq

  • @BhanuPrasad-b9d
    @BhanuPrasad-b9d ปีที่แล้ว +2

    మా ప్రాంతంలో వాటిని "సింగి" జిమ్మలు అంటారు... అది కుట్టితే నొప్పి చాలా ఉంటది..,😍😍😍

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 ปีที่แล้ว +6

    ಹಾಯ್ ಬ್ರದರ್ ನೀವು ಮಾಡಿದ ಮೀನು ಸಾಂಬಾರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು 👌👌

  • @nivetha2009
    @nivetha2009 ปีที่แล้ว +3

    Chepalu video chala baagundi vanta mathram superb 😋😋

  • @pchanduram7767
    @pchanduram7767 ปีที่แล้ว +1

    Tqq this video 📸📸

  • @GGswamy
    @GGswamy ปีที่แล้ว +1

    Raju. Iam swamy. Marupuki head taste ga vuntumdi. Eesari trichueyyandi. Nice video

  • @mypopuri5178
    @mypopuri5178 ปีที่แล้ว +3

    అదిరింది చాలా బాగుంది వీడియో 👌👌👌👌👌👌👌👌👌
    Super 🤩🤩🤩

  • @rabindraformar535
    @rabindraformar535 ปีที่แล้ว +3

    Nice video bro 👌 coocking అయితే అదిరిపోయింది 😱👍👌👌🤪😋😋

  • @sureshsode727
    @sureshsode727 ปีที่แล้ว +1

    Ma kada varini engitam antam capa mullu gucukunte noppi baga vestundi kura baguntadi bro 😋😋😃

  • @gowrimaniparupalli8757
    @gowrimaniparupalli8757 7 หลายเดือนก่อน

    MirLa tinestunete manoruripotunedi frshga chala bagunetunedi pulusu

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 ปีที่แล้ว +5

    Super hunting and cooking..🎉🎉

  • @pydichandrarao205
    @pydichandrarao205 ปีที่แล้ว

    Tq brothers video chesinanduku..

  • @srinivasareddykrafts850
    @srinivasareddykrafts850 ปีที่แล้ว +2

    Super bro encouraging new yt, fish hunting is good, i also had childhood memories, tq.

  • @samberambabu5870
    @samberambabu5870 10 หลายเดือนก่อน

    చాలా బాగా కష్ట పడి చేపల పులుసు చేశారు. మీ టీమ్ వర్క్ చాలా బాగుంది.nice🎉

  • @dhramaraju7789
    @dhramaraju7789 ปีที่แล้ว +2

    వీడియో చాలా బాగుంది 👌👍🙏

  • @ramadevipamidi
    @ramadevipamidi ปีที่แล้ว

    Meru Baga chesthunaru God bless you pillalu

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 ปีที่แล้ว +1

    Video chala bagundi 👌😍👍 very nice 👍

  • @UllisatishKumar-u6i
    @UllisatishKumar-u6i 10 หลายเดือนก่อน +3

    మనం తినే ఫుడ్ హెల్త్ ఫుడ్ అందుకే మనకు జబ్బులు జ్వరాలు కూడా రాదు జై అల్లూరి జిల్లా పాడేరు🥰🥰🥰🥰

  • @bhaskarasavara8807
    @bhaskarasavara8807 ปีที่แล้ว

    సూపర్ అన్నా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసారు మాదికూడా సీతంపేట ట్రైబల్ ఏరియా మీలానే మాకు కూడా చిన్న చిన్న గెడ్డలు కాలువలు ఊట కాలువలు ఉంటాయి నేను చిన్నప్పుడు ఇటువంటి చేపలు వేటకు తెల్లారితే చాలు రోజు చేపలు వేటకు వెళ్లిపోయే వాళ్ళము....

  • @krishnagajalamola3687
    @krishnagajalamola3687 ปีที่แล้ว +2

    మీ ఛానల్ 🤝ప్రపోజ్ వల మన్యం బిడలు ఆఫీసియల్ 🤝సబ్స్క్రయిబ్ చేస్తున్న 🤝
    🙏🏻మీరు మీ జాతి🙏🏻 జాతి అని అంటే అందరు కామెంట్ చేస్తారు 🙏🏻తప్పుగా అనుకోకండి 🙏🏻వాళ్ళు ఫస్ట్ మన జాతి రత్నాలు
    మనం🤏ఈరోజు ఉనమంటే వాలే పునాది ఎందుకంటే వాళ్ళు 🙏🏻మీకు అందరికి తెలుసు అడవి బిడలు 💐మన మనిషి జాతి మొదలయ్యింది అక్కడి నుండే
    తములు మీకందరికి 🤝🙏🏻🤝🙏🏻💐💐💐all the best gret culture💐 మీ కల్చర్ ఫస్ట్ 💐💐💐నెక్స్ట్ మేము 🙏🏻💐💐💐💐

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +11

    కాలువలో ఇంత చేపలు దొరికాయి ఆశ్చర్యంగా ఉంది🤔. వంట కూడ చాలా బాగా చేశారు. నిక్కర్ లోపల దూరిపోయిందా, ,so, funny 🤣.

  • @SwethaAshok-n3g
    @SwethaAshok-n3g ปีที่แล้ว

    Swayamga miru chepalu pattukoni thintunnaru... Super bro... Miru chala lucky..... Ma oorilo kuda marpulu ane antam a fishes ni

  • @Rajjanni37
    @Rajjanni37 ปีที่แล้ว +1

    Video chooda chakkaga undi
    Video chala bagundi

  • @krishnakanth6231
    @krishnakanth6231 9 หลายเดือนก่อน

    రాజు. శశి. మీరు చిన్న నాటి రుచి మల్లీ గుర్తు చేసారు...ఓకే మన
    డి చింతలవీధి బాయ్స్ అల్ దీ బెస్ట్ బాయ్స్... కృష్ణ దాలిగుమ్మడి.... ఓకే థాంక్స్... ఫ్రెండ్స్... 👏👏👏👏

  • @sanamadhusudhanarao6020
    @sanamadhusudhanarao6020 ปีที่แล้ว +1

    Chala bagundi video

  • @arikadinesh6719
    @arikadinesh6719 ปีที่แล้ว +2

    వీడియో చాలా బాగుంది బ్రో.. చుట్టూ ప్రక్కల ప్రదేశం కూడా చాలా బాగుంది...

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 ปีที่แล้ว +1

    Ramu aa chetavani ma dagara kuda Marupulu antaru vatiki skin rimove chastam baguntadi pulusuki chintapulusu postam raju along with the team good job

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 ปีที่แล้ว +8

    🤤🤤🤤🤤👌👌👌excellent fish hunting 👌

  • @sanjusri0320
    @sanjusri0320 ปีที่แล้ว

    Ma village days ni gurthu chesaru miru
    Tq so mach

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra ปีที่แล้ว +1

    చేపల వేట వీడియో చాలా చాలా బాగుంది. 👌 ❤❤❤ 🎉🎉🎉

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +4

    4:30 😅😂🤣👍🏻
    Neneppati nunchoooo wait chesa Ram ❤
    E video kosam, thanks maa but video looo endhuku khanipiyyatledu 😢plz.... Naa kosam 🙏🏻

  • @srikanthalpukonda7138
    @srikanthalpukonda7138 ปีที่แล้ว

    Neatness maintain chesi unte bagunfedi

  • @pathurinaresh8164
    @pathurinaresh8164 3 หลายเดือนก่อน

    అన్నలు మీరు చాపలు పట్టడం లో ఊచ్చహం అమొహం అద్భుతం

  • @Nagstar111
    @Nagstar111 ปีที่แล้ว

    చాలా బాగా ఉన్నది మీ చేపలు పట్టే వీడియో అడవి తల్లి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి

  • @pangimadhu4013
    @pangimadhu4013 ปีที่แล้ว +4

    Super 👌👌👌

  • @demudubabuprincebabu2806
    @demudubabuprincebabu2806 ปีที่แล้ว

    మా వైజాగ్ సబ్బవరం కూడా మార్క్ లే అంటారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు సూపర్ బ్రదర్స్

  • @marygracepothula886
    @marygracepothula886 ปีที่แล้ว +1

    Super

  • @saisriramk1471
    @saisriramk1471 ปีที่แล้ว +2

    చాలా బాగుంది 💐💐♥️♥️

  • @vskmodel2265
    @vskmodel2265 ปีที่แล้ว +1

    Love you all mee videos ante naaku chala istam

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 ปีที่แล้ว +1

    Andharu kalisi video chesthe chala sandhadi ga undhi brothers🥰🥰🥰🥰 super👌

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 ปีที่แล้ว

    Video superb ga undhi. Chinnappudu appudo maa cheruvulo chepalu pattadam chusanu. Vedhurlatho chesina cylindrical lantidhi undedhi paina hole untundhi adhi cheruvulo( anda kaalam lo neeru undadhu kadha ) dhinchi paina hole lo cheyyapetti chepalu pattevaru (adho peru undhi marchipoyanu) memantha gattu meedha nilchuni chusevallam. Memu kuda aa meesaala chepalaki maarpulu antam. Video chala bavundhandi. Thank you.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture ปีที่แล้ว

      Thank you so much 🙏🏻🌱
      Swapna garu 🙏🏻

  • @Bobby-l5h
    @Bobby-l5h 8 หลายเดือนก่อน

    Avunu thammi this is correct 💯

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว

    Mee video superb nijaga mee hard working ky maa joharulu really hatsof guys video chustu baley enjoy chesyamu 🤩💯👍

  • @vidyasagarravada3985
    @vidyasagarravada3985 ปีที่แล้ว

    ❤❤❤❤super brothers,,,chala baga chesaru,,,ma chinna nati rojulu gurthuku vachae

  • @jagadeeswaripaluri591
    @jagadeeswaripaluri591 ปีที่แล้ว

    Me videos inka meru me team antey maku challa estam super Anna❤

  • @mahendrar2899
    @mahendrar2899 ปีที่แล้ว +1

    Cat fish antaru and maruvalu ani pilustharu avi 6 to 7 kgs Dhaka untayi

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน

    Super super super fish carry 👌👌👌

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 ปีที่แล้ว +1

    Super super Thammudu

  • @majjivijaya9728
    @majjivijaya9728 ปีที่แล้ว

    Video chalaaa baa vundi Annaya chalaa Enjoy chesthu paduthunaru intresting gaa vundi video nice ....

  • @anandkrishna3106
    @anandkrishna3106 4 หลายเดือนก่อน

    challaga undandi thammulu

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 ปีที่แล้ว +4

    ఈ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🍛🤪🍛

  • @rajudadi2346
    @rajudadi2346 ปีที่แล้ว

    Video chala baga teesaru bro fish Curry first time vandi choopincharu chala bagundhi bro...

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 ปีที่แล้ว

    Chepala veta chala, chala bagundi bro.chala kasta paddaru bro.kura bale vandari.memu kuda Kura alane chesatmu bro.

  • @saikumaraggadi9787
    @saikumaraggadi9787 ปีที่แล้ว +3

    Super anna i love fishing

  • @KalavathiKalavathi-rp9xy
    @KalavathiKalavathi-rp9xy 3 หลายเดือนก่อน +1

    Mi vanta chala bagunnadi bro

    • @KalavathiKalavathi-rp9xy
      @KalavathiKalavathi-rp9xy 3 หลายเดือนก่อน

      Polala madyalo vanta chesukoni tintunte levelly verela vuntudi bro

  • @shaikbajibi8308
    @shaikbajibi8308 ปีที่แล้ว

    Super nana miru mi videos anni chustanu nenu madhi Telangana సూర్యపేట ❤

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 ปีที่แล้ว +2

    Cat fish 🐟 la vunnae bro.miru vanta hadavidiga chesina memu chusthu enjoy chestham.all of u good luck.

  • @abhiravi7214
    @abhiravi7214 ปีที่แล้ว +9

    Good job guys, stick to the roots and be proud always

  • @Krishnasidam-cp2bo
    @Krishnasidam-cp2bo ปีที่แล้ว +3

    గుడ్ ఈవెనింగ్ అన్నయ్యలు

  • @nnunna99
    @nnunna99 ปีที่แล้ว

    మీ నిస్వార్థ నిరాడంబర కల్మషం లేని నిరుపేద అయినా సంతోషం లో ఎల్లపుడూ ఉండే మీకు మా చిన్న కృతజ్ఞత...

  • @ravikumar1550
    @ravikumar1550 ปีที่แล้ว

    ATC team and @Ram this video is amazing... Elaga miru enjoy chestu... Video cheyadam.. Awesome....enjoy chesthu work chestunnaru kada andulone undi.. Full happiness.. Kastam ki tagina results vachindi kada.. Antha kanna inka anandam inka ekkada untundi chepu.. Elanti panulu na chinnapudu chala chesanu.. Group tho velli chala enjoy chesamu.. Inka mi gurinchi Chepadaniki elanti words levu.. @Ram ...💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖✊