నిష్కల్మషమైన గాలి నీరు దానికి తగ్గట్టుగా నిష్కల్మషమైన మీ హృదయాలు ప్రశాంతమైన పర్వత ప్రాంతం వాటి మధ్యలో గుమగుమలాడే బిర్యానీ మటన్ కర్రీ ఏ టి సి టీం కుర్రాళ్ళ వనభోజనాల అద్భుతః ఆల్ ది బెస్ట్❤❤❤❤
చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీ వీడియోస్ మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంట అలా ప్రకృతి అందాలను చూస్తూ జీవించడం మీ అదృష్టం....థాంక్స్ గాడ్ థాంక్స్ యూనివర్స్
ఎంత మంచిగా వండుకొని తింటున్నారో ఆ కొండల మధ్య... మా స్వామి మాలలో వున్నారు. మీరేమో మా నోరు ఊరిస్తున్నారు 😢😢మీరు చాలా అదృష్టవంతులు.. వీడియో చాలా బాగుంది....
హయ్ బ్రదర్ మీ ప్రాంతాల్లో ఉన్న కొండలు , జలపాతం లు చాలా బాగున్నాయి , అలాగే మీ ప్రతి వంటలు చిన్నారావు గారితో చక్కగా వండిస్తున్నారు , మరి ముఖ్యంగా మీ వీడియో లు చాలా బాగున్నాయి.
సోదరులారా చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వన భోజనాలు చేశారు. ఇలాంటి అనుభూతులు మరిన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అవకాశం ఇస్తే మీతో ఒకరోజు సమయం గడపాలని ఉంది. కృతజ్ఞతలు సోదరులారా.
❤❤❤nenu Maa friendstho kalisi arakulo same meelage vanta vandukuni tinnamu chala bagumdhi❤❤❤ from 💕💕💕 Andhrapradesh eastgodavari kakinada town ❤️❤️❤️❤️❤️❤️
Hiii...👌undi ram garu, ganesh garu, raju garu & all the team... Menu chinnapudu ma building paina friends andaram kalisi baghara,sambar, vadiyalu, pachipulusu anni vandukunnam intlo vallaki teliyakunda biyyam kuragayalu collect Chesam.... kanni last loo kontha mandi allari pillalu anni vande varaku wait chesi😕 correct thine time lo velli owner ki complaint chesaru😱Anthe iga😥 ...aunty vachi na illu motham kalchestara ani arichesindi 😵😵andari pillala mida 🤯.....memu em cheyaleka anni vadilesi paripoyam🏃♀️🏃♂️.. Kani final twist ento telusa , evaraithe complaint chesarooo aapillalu motham thinesaru...next day morning chusesariki total empty 😮😮....Adhi naa childhood memory🤣🤣
హాయ్ తమ్ముళు ఇలాంటి వనభోజనాలు చేసే అదృష్టం ఉండాలి 👌 తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు చేసారు సూపర్ తమ్ముళ్ళు మంచి వీడియో పెట్టారు పెట్టినందుకు చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే తమ్ముళ్లు చాలా బాగుంది సూపర్ వీడియో తమ్ముళ్లు👌👌👌👌👌👌👍👍👍👍👍
మీరు హల హ కొండల మధ్య పీసీనిక్ చేసుకుంటే చాలా హ్యాపీ గా వుంది....... మాకు ఇన్విటేషన్ ఉంటే మేము వచ్చావాళ్ళమీ హ చక్కని అవకాశం మాకూ మీరు ఇవ్వాలేదు....... మకు హ అనుభూతి కలిగేచినందుకు చాలా చాలా ధన్యవాదములు....... రాము రాజు గణేష్ చిన్న రావు బావ లక్ష్మణ్ బ్రో అందరు కి ధన్యవాదములు..... ఇంత చక్కని వీడియో చేసినదుకు...... అలాగే అంత బాగా వంట చేసినందుకు చిన్నారావు బావ కి దన్యవాదములు
Chala chala bagundi video chuttu andamina prakruti odillo vana bhojanam chese mere lucky andi maa city life lo yivemi undavu good video Tq raju ramu ganesh lakshman chinna rao gariki
Hii Raju garu and ramu garu Ganesh,chinnaru garu,lakshman garu meru 1 day motham emi chestharu and meru breakfast like dosa or idly or poori ala emi ayina tintara and day motham how many times u will eat ani oka vlog cheyandii manchi views and likes vasthayii
Hi Brothers ఎలా ఉన్నారు అందరు.మీరు ఎప్పుడు సరి కొత్త వీడియో తో మా ముందుకు వస్తారు. స్వచమైన ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రకృతి వడిలో వనభోజాలు 👌 సూపర్ బ్రదర్స్.రాజు అన్న గారి నోట మా తెలంగాణ అమ్మాయి మధుప్రియ గారి పాట నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నారావు అన్నయ్య వంటల స్పెషలిస్ట్ అని చెప్పాలి.మరి మాకు అవకాశం కలిపించండి వనభోజాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాము👌👌👌👌👌
అన్ని బోజనాల వీడియోస్ చూస్తున్నాం కాని రాము పెళ్లి భోజనం చూడడం కాదు తినాలి అని ఉంది 😊 మీలో ఎంతమంది కి రాము పెళ్లికి వెళ్లాలి అని ఉంది
Vaaammmo 🤩🤭
అవును బ్రో
Hi brothers correct ga cheppyaru. Nadhe Telangana kamareddy district banswada
అలాంటి వనం (కొండ) లో వనభోజనాలు చెయ్యటం, మనస్సు కు ఎంతో హాయినిస్తుంది. మంచి వీడియో చేశారు అరకు ట్రైబల్ కల్సర్ ❤.
Thank you.! 🙏🏻
Chinnarao smile ki oka veskondo😁😁
Supe❤❤
రాజు ఇలాంటి లొకేషన్ లో వంట చేసుకుని తినడం చాలా చాలా సూపర్
పసిపాప ప్రేమనిమ్మని అమ్మని అడగనట్టు
గరికపోచ నేలతల్లిని ఆశ్రయమడగనట్టు
రాత్రి చందమామను వెన్నెలనడగనట్టు
ప్రకృతి సౌందర్య వనభోజనం మర్చిపోలేని అనుబంధం తీపి జ్ఞాపకాలతో అరకు ట్రైబల్ కల్చర్ సూపర్ బావగారు❤❤❤❤❤
Thank you.! Bhava Garu ❤️
అవును నాకు కూడ ఇలా ఫ్రెండ్స్ తో ప్రకృతిలో భోజనం అనుభూతి ఉంది.. నైస్ వీడియో తమ్ముళ్లు.. 💐😍💐
Hi rachana
Thank you.! Akka 🙏🏻
All the Best For your Success Journey
Thank you soo much.! For your support 🙏🏻 mii Protsaham chala goppadi ❤️
Very interesting video bro maanchi thrilling..ga undi..
చూస్తుంటే నోరు ఊరుతుంది వంటలు భలే గా కనిపిస్తుంది bro సూపర్
Ramu garu meru entha mandi raju ganesh vallu entha mandi me parents merantha oka vedio cheyandi me family members andaru unnapudu
Aaaa kondalu abhaaaa em unnay 😮 mire chese prathi video chala kothagaa interestinggaaaa untai Supperb.Thank you Ram sir nd team ♈
వంటలు చేసి అందరికి సంతోషము కలుగచేసి ఆనందమును పంచి అందరికి ఇలాంటి ఆనంద జీవితం పంచుతూ ఉన్నారు మి అందరికి చాలా ధన౭వాదాలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🤤🤤🤤
నిష్కల్మషమైన గాలి నీరు దానికి తగ్గట్టుగా నిష్కల్మషమైన మీ హృదయాలు ప్రశాంతమైన పర్వత ప్రాంతం వాటి మధ్యలో గుమగుమలాడే బిర్యానీ మటన్ కర్రీ ఏ టి సి టీం కుర్రాళ్ళ వనభోజనాల అద్భుతః ఆల్ ది బెస్ట్❤❤❤❤
Thank you.! Manthena Garu 🙏🏻
చూస్తుంటే నోరూరుతుంది ఎంత హాయి గా ఉంటాదో ఆలా కొండల మధ్య తింటుంటే meru చాలా అదృష్టం వంతులు స్వచ్ఛ మైన గాలి నీరు దొరుకుతున్నాయి
హాయ్ అన్నా మాది కూడా పల్లెటూరు అన్నా కానీ మీ లాగా మంచి ప్రదేశాలు లేవన్న.. మీ లాంటి ప్రాంతంలో వచ్చి మీతో కలిసి భోజనం చెయ్యాలని ఉంది ❤️ వీడియో.. 👍👍
బిర్యానీ సూపర్ అలాగే మీ ఊరిలో దేవుడి పూజలు అలాగే సంబరాలు ఎలా చేస్తారో ఒక వీడియో పెట్టాలని కోరుకుంటున్నా
మీరు చాల అద్రుష్టవంతులు ఆ కొండలు మద్య సూపర్బ్ లొకేషన్
చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీ వీడియోస్ మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంట అలా ప్రకృతి అందాలను చూస్తూ జీవించడం మీ అదృష్టం....థాంక్స్ గాడ్ థాంక్స్ యూనివర్స్
Thank you.! 🙏🏻
ఎత్తైన కొండలు మధ్యలో వనభోజనం చాలా బాగుంది. మాకైతే మన ATC family తో పిక్నిక్ చేసుకోవాలని ఉంది.😊🥰😃
Thank you.! Vidya Garu 🙏🏻
ఎంత మంచిగా వండుకొని తింటున్నారో ఆ కొండల మధ్య... మా స్వామి మాలలో వున్నారు. మీరేమో మా నోరు ఊరిస్తున్నారు 😢😢మీరు చాలా అదృష్టవంతులు.. వీడియో చాలా బాగుంది....
Thank you.! Aswini Garu 🙏🏻
Hi
Naaku Mee tho thinalani vundi.
Hii andi@@Chinkulteja2020
హాయ్ తమ్ముడు మీకు అదృష్టం కార్తీక వన భోజనం తినడం మీరే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా పెట్టండి
ఇలాంటి ప్రదేశాల్లో తినడం నాకు చాలా ఇష్టం బ్రదర్స్
👍🏻🙂🤩
మీరు అదృష్టవాంతులు మిత్రులారా ఇంతచక్కటీ వాతావరణంలో భోజనాలు చేయడం నైస్ మీరందరు బాగుండాలని ఇంకాఇలాంటి మంచివీడియోలు చేయాలనీ కోరుకుంటూనం🙏
Thank you.! 🙏🏻
Vanabojanalu super.
Climate place anni
మేము కూడా చేసుకున్నాము ....కొండల మధ్య రంపచోడవరం దగ్గర్లో.... మాది కొండ ప్రాంతం
కొండ లో వనభోజనాలు చెయ్యటం చాలా బాగుంది
హయ్ బ్రదర్
మీ ప్రాంతాల్లో ఉన్న కొండలు , జలపాతం లు చాలా బాగున్నాయి , అలాగే మీ ప్రతి వంటలు చిన్నారావు గారితో చక్కగా వండిస్తున్నారు , మరి ముఖ్యంగా మీ వీడియో లు చాలా బాగున్నాయి.
Thank you.! Prasad Garu 🙏🏻
Super bro meeku mee videos ki mee chuttu vunna location ki pedda fans nenu na pillalu ❤❤❤
Thank you.! 🙏🏻
Ramu gaaru mammalni kuda pilisthy vacchey vallami kadha ala kondala pyna bojanalu exlent gaa undhi
మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది అందులో మీ ఫ్రెండ్స్ తో వనభోజనాలు చేయడం చాలా బాగుంది
Ilanti prakruthilo nijanga chala bavndi mouth watering simple an super superb
ఎత్తైన కొండలు నడుమ పచ్చని వాతావరణంలో వన బోజనాలు సూపర్ బ్రో మీ ప్రతీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను సూపర్ బ్రో
Thank you.! 🙏🏻
2008లో అరకు వచ్చాను ఇప్పుడు మీ వీడియోలు చూస్తున్నాను అప్పటికి ఇప్పటికి నా జీవితం మారిపోయింది నడవ లేక పోతున్నాను వారసత్వం అనే ప్రాబ్లంతో
Nuvvu chaala polite, educated, dignified and handsome unnav bro🙂... God bless u....
హాయ్ అన్న నమస్తే మీ వీడియో లు చాలా బాగుంటాయి మిమ్మలిని కలవాలను ఉంది
Me vedios Anni kuda wow anipinchela vuntunnay,chuse koddi chudali anipinchela vuntay,thanku so much bro
Thank you.! Roja Garu 🙏🏻
చల్లని వాతావరణం లో జీల్ జిల్ జిగ❤nice broes
My brothers E కార్తీకమాసంలో నిను last week Tuesday paderu valanu modakodaamma temple ki kothapalli waterfalls ki
Me team anti naku xhala esattam baga picniclo enjoy chayaddi chinna smilesuper👌👌👌
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD Pickenic Spot
GOD BLESS YOU ALWAYS
అడవి మధ్యలో చిన్న ప్రోగ్రాం చాలా బాగుంది అక్కడే మొత్తం వంట చేశారు చాలా అద్భుతంగా ఉంది అక్కడ వాతావరణం🎉
సోదరులారా చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వన భోజనాలు చేశారు. ఇలాంటి అనుభూతులు మరిన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అవకాశం ఇస్తే మీతో ఒకరోజు సమయం గడపాలని ఉంది. కృతజ్ఞతలు సోదరులారా.
Thank you.! 🙏🏻
After long days i watching ATC video
ఎత్తైన కొండలు మధ్యలో వనభోజనం చాలా బాగుంది. మాకైతే మన ATC family తో పిక్నిక్ చేసుకోవాలని ఉంది.😊🥰
Abbo bayya ee video lo effects kuda vadaru meru super
Chala polite ga matladutharu bro mirru
చూస్తున్నంత సేపు ఏదో తెలియని హాయిదనం❤
Super andi meru me vedios antee chala estm bagubtayy edhi miss avkunda chusthanu andi nenu
Superb bro.. Elanty life enjoy cheyali ante devudu Varam evali.. Mee Aruku Tribal culture family ki ha varam echaru devudu ❤😊
Chinari bava smile super....
Meeru.super.bro.chala.baga.cocoing.chestaru
Ramu garu me matalu chala baguntay plz like my comment bro
Hi ramu bhagunara.. elagaithe yemi finally 2 days mundhu newspaper article lo vacharu chala happy good achievement
Thank you.! 🙏🏻
❤❤❤nenu Maa friendstho kalisi arakulo same meelage vanta vandukuni tinnamu chala bagumdhi❤❤❤ from 💕💕💕 Andhrapradesh eastgodavari kakinada town ❤️❤️❤️❤️❤️❤️
👍🏻🤩
Hiii...👌undi ram garu, ganesh garu, raju garu & all the team...
Menu chinnapudu ma building paina friends andaram kalisi baghara,sambar, vadiyalu, pachipulusu anni vandukunnam intlo vallaki teliyakunda biyyam kuragayalu collect Chesam.... kanni last loo kontha mandi allari pillalu anni vande varaku wait chesi😕 correct thine time lo velli owner ki complaint chesaru😱Anthe iga😥 ...aunty vachi na illu motham kalchestara ani arichesindi 😵😵andari pillala mida 🤯.....memu em cheyaleka anni vadilesi paripoyam🏃♀️🏃♂️..
Kani final twist ento telusa , evaraithe complaint chesarooo aapillalu motham thinesaru...next day morning chusesariki total empty 😮😮....Adhi naa childhood memory🤣🤣
Chala bhagundi 🤩
మీరు చూపించే ప్రదేశాలు చాల బాగుంటాయి రాజ్ బ్రదర్ అండ్ మీ టీమ్ మంచి వీడియో లు చేస్తారు ఆల్ ది బెస్ట్ అల్ మెంబర్స్ 👌👌👌🤝
Thank you.! 🙏🏻
Video chudakunda chepputunna super e roju araku lo unnannu baaga varsham
జై భీమ్ రాజ్
చుట్టుకొండలు పచ్చటి ప్రకృతి కమ్మటి వంటలు చాలా బాగుంది వీడియో, నా కోరిక ఏమిటంటే మీరు అందరు బాగా చదువుకొని మంచి స్థితిలో ఉండాలి |
Thank you.! 🙏🏻
You people are very gifted and lucky ones.
Enjoy the nature👍👌
హాయ్ తమ్ముళు ఇలాంటి వనభోజనాలు చేసే అదృష్టం ఉండాలి 👌 తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు చేసారు సూపర్ తమ్ముళ్ళు మంచి వీడియో పెట్టారు పెట్టినందుకు చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే తమ్ముళ్లు చాలా బాగుంది సూపర్ వీడియో తమ్ముళ్లు👌👌👌👌👌👌👍👍👍👍👍
Thank you.! Gangadhar Garu 🙏🏻
Hi friends vanabojananiki challa miss avina so sad but nice.
Full enjoy chesarukada 😅
Nice video gd,, God bless you all byeee you are
So fortunate to cook & enjoying food in beautiful nature 🎉🎉🎉
All videos super mee chinarapu bava smal super manchi manisee
Thank you.! 🙏🏻
Mi videos maku entho manas santhiga Ani pisthay Anna miru Inka manchi videos chestharani a devudiki prardhisthuna
మీరందరూ చాలా అదృష్టవంతులు
Superb brother's superb felling nijam ga
Miru chalaaa adrusta vanttulu bro mee team ante chala estam bro
మాకు చాలా నచ్చింది.
అదృష్టవంతులు మీరు సూపర్ location
Full varsham Anna nee videos prathidhi chustgs ee roju aa anukuna Anna enti video pettala Ani open chesthey home lo nee video ❤
🤩👍🏻
Na all time favorite place ayite matram aruku ❤❤❤
Naku chala istam
Life ante mede bro asalu nice video super 👌 👍 ❤
మీరు హల హ కొండల మధ్య పీసీనిక్ చేసుకుంటే చాలా హ్యాపీ గా వుంది....... మాకు ఇన్విటేషన్ ఉంటే మేము వచ్చావాళ్ళమీ హ చక్కని అవకాశం మాకూ మీరు ఇవ్వాలేదు....... మకు హ అనుభూతి కలిగేచినందుకు చాలా చాలా ధన్యవాదములు....... రాము రాజు గణేష్ చిన్న రావు బావ లక్ష్మణ్ బ్రో అందరు కి ధన్యవాదములు..... ఇంత చక్కని వీడియో చేసినదుకు...... అలాగే అంత బాగా వంట చేసినందుకు చిన్నారావు బావ కి దన్యవాదములు
Thank you.! Ganesh Garu 🙏🏻
అదృష్టం, అంటే మీదే, అన్న 👌👌👌👍
Manchana Lo Anni super videos vastunnai bro🎉🎉🎉
Aa biryani motton chustunte noru vuripotundi looking very 😋 😋 yummy
కార్తీకమాసం కదా వెజ్ అయిఉంటే బాగుండేది.🎉🎉🎉🎉
ప్రకృతి వొడిలో ఇలా వంట చేసుకొని భుజిస్తే ఎంతో బాగుంటుంది. మీ వీడియోలు చాలా అబ్ధుతంగా ఉంటాయి
Thank you.! 🙏🏻
Chala Baga enjoy chesthunaru nature ni 👍👍
Naku araku chala istam bro's
Maku avakasham undha......
Chala chala bagundi video chuttu andamina prakruti odillo vana bhojanam chese mere lucky andi maa city life lo yivemi undavu good video Tq raju ramu ganesh lakshman chinna rao gariki
Thank you.! 🙏🏻
Hii Raju garu and ramu garu Ganesh,chinnaru garu,lakshman garu meru 1 day motham emi chestharu and meru breakfast like dosa or idly or poori ala emi ayina tintara and day motham how many times u will eat ani oka vlog cheyandii manchi views and likes vasthayii
Super తమ్ముళ్ళు
Chala baundi memu kuda ilane chesukuntamu vanabojanalu
Chudataniki chala bagundhi,thinna meru chala lucky bro's
Ramu bro E చల్లని వాతావరణం Io వేడి వేడి గా మటన్ కర్రీ సూపర్ 👌😋
Thank you.! 🙏🏻
Hii annaya lu super picnic annaya lu👌♥️✨ enjoy nice video
Chinnari bava 24 hours smiling 😊😁 face 😊
చాలా బాగుంది వీడియో విలేజ్ లో 🎉🎉🎉
Really meeru andaru lucky fellow bro
As usual chinnaram bavagaru keka vantalo..
వన భోజనాల విడియో చాలా చాలా బాగుంది. అందరు కలిసి, వంట వండుకోవడం, కలిసి భోజనం చేయడం చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
Thank you.! Krishna Rao Garu 🙏🏻
Very నైస్ video. Bro.... From Raj traveller 🥰🥰... గుంటూరు
వన భోజనాలకు మేము కూడా అడవికి వెళ్తాం ఫ్రెండ్స్ విలేజ్ వల్లందరం కలసి వెళ్తాం బాగా ఎంజాయ్ చేసి వస్తం ❤❤❤❤
Hi
Brothers
ఎలా ఉన్నారు అందరు.మీరు ఎప్పుడు సరి కొత్త వీడియో తో మా ముందుకు వస్తారు. స్వచమైన ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రకృతి వడిలో వనభోజాలు 👌 సూపర్ బ్రదర్స్.రాజు అన్న గారి నోట మా తెలంగాణ అమ్మాయి మధుప్రియ గారి పాట నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నారావు అన్నయ్య వంటల స్పెషలిస్ట్ అని చెప్పాలి.మరి మాకు అవకాశం కలిపించండి వనభోజాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాము👌👌👌👌👌
Em adrustavantulu brothers miru..... 👌👌👌👌👌
Ganesh Anna navu ki I am favourite Ganesh Anna Nenu super super untadi Anna
Very beautiful place nice food ❤❤
Beautiful place 👌👌👌👌👌
Super re place adirindi
Meru vellinaa please challa bagundi.kani okate bhagaledu.Adentante Mee fenceni vadili thinatam my dear brother"s video challa bagundi.👌👌👌
God bless you ATC Team 👌👌❤️❤️💐💐
Hi anna super bro meru ela me TH-cam joury happy ga vundalane me Nandugadu Telangana Warangal bro
Thank you.! 🙏🏻