Israel Gaza Conflict: ఎందుకింత విధ్వంసం? ఈ రక్తపాతానికి మూలాలెక్కడున్నాయి? | Weekly Show With GS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2023
  • ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలకు కారణమేంటి? అక్కడేం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? మూలాలెక్కడున్నాయి? పరిష్కారమేమైనా ఉందా? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ ‘జీఎస్‘లో..
    #Israel #Gaza #Conflict #israelpalestineconflict #Jews #WeeklyShowWithGS
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 298

  • @rajukonasamudram4241
    @rajukonasamudram4241 8 หลายเดือนก่อน +11

    బాగా చెప్పారు, మన దేశం ఎంత గొప్పదో అర్థం అవుతుంది

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 8 หลายเดือนก่อน +39

    అందుకే మతపరమైన దేశాలు ఏర్పడద్దు.
    Secular nations అనేది చాలా important.
    అటు Israel కి Constitution లేదు, ఇటు Palastine కూడా పనికిరాని Islamic principles ని పట్టుకొని వేలాడతరు.
    ఈ రెండు దేశాలు కూడా ఒక secular and democratic government ని గా మారేంత వరకు ఈ problem ఇలాగే ఉంటది.

    • @user-nx4xl5zi4e
      @user-nx4xl5zi4e 8 หลายเดือนก่อน +1

      Super

    • @ramesh_patnaik
      @ramesh_patnaik 8 หลายเดือนก่อน +7

      రెండు దేశాల మధ్య ఐక్యరాజ్య సమితి ఒప్పందాన్ని కుదిర్చింది, దాని ద్వారా ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలుగా ఏర్పడాలి. జెరూసలేం ప్రాంతం తటస్థ ప్రదేశంగా అందరూ వచ్చి ప్రార్థనలు చేసుకోవాలి. కానీ ఇజ్రాయేల్ మొత్తం తన అధీనంలోనికి తీసుకోవడమే కాదు పాలస్తీనా లో కూడా తన సైన్యాన్ని నింపి పాలస్తీనా ప్రజలపై దాడులు చేసింది, దిక్కు తోచక దేశాన్ని విడిచి ఐదున్నర లక్షల మంది పాలస్తీనా ప్రజలు పారిపోయారు, మిగిలినవారిపై ఇజ్రాయేల్ సైన్యం ఆంక్షలు విధిస్తుంది. దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని పాలస్తీనా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, తిరుగుబాటు సంస్థ, ఉగ్రవాద సంస్థ ఐన హమాస్ పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకుని ఇజ్రాయేల్ పై దాడి చేసి పాలస్తీనా ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితిలో న్యాయం చేయమని అడిగే అవకాశం లేకుండా చేసింది. వాజ్ పాయ్ గారు భారతదేశం తరుపున ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయేల్ దురాక్రమణలకు వ్యతిరేకం గా మాట్లాడారు. ఐతే హమాస్ చేసిన దాడిని నిర్ద్వందం గా ఖండించాలి అలాగే ఇజ్రాయేల్ పాలస్తీనా ప్రజలపై చేస్తున్న దాష్టీకాలను కూడా ఖండించాలి. దేశం వదిలి వెళ్లిన పాలస్తీనా ప్రజలను తిరిగి తమ దేశంలోనికి రాకుండా అడ్డుకుంటున్న ఇజ్రాయేల్ ను ఐక్యరాజ్య సమితి కట్టడి చేయాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ హమాస్ ఉపయోగించిన ఆయుధాలన్నీ అమెరికాలో తయారైనవని వార్తలు తెలియచేస్తున్నాయి. యుద్ధం వలన అమెరికా ఆయుధ ఉత్పత్తి కంపెనీల షేర్ల విలువ సోమవారం ఒక్క రోజే ఎనిమిది శాతం పెరిగాయి. ఇళ్ళు తగలబడిపోతుంటే బొగ్గులేరుకున్నట్టు రెండువైపులా ఆయుధాలను సరఫరా చేసి లాభాలను పండించుకోవాలని అమెరికా ఆయుధ ఉత్పత్తి కంపెనీలు ఉబలాటపడ్తున్నాయి. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నది అమాయకులైన ప్రజలు

    • @rijurijju
      @rijurijju 8 หลายเดือนก่อน

      ఈ రెండు దేశాల యుద్ధాలకు కారణం అమెరికా ఏ

    • @DELHI622
      @DELHI622 8 หลายเดือนก่อน +1

      💯 %

    • @muraliroy7375
      @muraliroy7375 8 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @AmazingRelaxationNature
    @AmazingRelaxationNature 8 หลายเดือนก่อน +10

    యూదుల చరిత్ర క్రీస్తు పూర్వం కంటే ముందు నుంచి ఉంది మీరు చరిత్ర పూర్తిగా చదివి చెప్పండి. మీరు half knowledge తో చెప్పకండి , క్రీస్తుపూర్వం సుమారు 1500 సంవత్సరాల నుండి ఇజ్రాయేల్ దేశం యూదులకు సంబంధించినదని అనేక చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి, యూదులు యుద్ధాల వలన దాడుల వలన ప్రపంచం నలుమూలలకి చెదర గొట్ట బడ్డారు, తిరిగి మళ్లీ వారి దేశానికి వస్తున్నారు ,అంతే కానీ పాలస్తీనాకు చెందినది కాదు ఇజ్రాయెల్ దేశం.

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 8 หลายเดือนก่อน +5

    చరిత్ర తెలుప నప్పుడు తెలువనట్లు ఉండాలీ అంతేగానీ 🌹ఆప్ నా లేడ్జ్ తో అబద్దాలు చెప్ప వద్దు🌹ఇజ్రాయిల్ వారు వందల సంవత్సరముల క్రితము నుంచీ వారి పూర్వీకులు అక్కడ జన్మంచినవారే🌹

    • @vr7713
      @vr7713 8 หลายเดือนก่อน

      ఇది ముస్లిం ఛానెల్ అలాగే చెబుతారు

  • @mechanicalvlogs
    @mechanicalvlogs 8 หลายเดือนก่อน +14

    ఇందులో అమాయకులు చనిపోయారు పాపం. 😢 దీనికి కారకులు కుక్క బతుకు అనుభవిస్తారు

  • @Rajesh-fj9mb
    @Rajesh-fj9mb 8 หลายเดือนก่อน +13

    ఒకప్పుడు ఒకరి నుండి అణచివేయబడిన వర్గం, ఇప్పుడు మరొకరిని అణిచవేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు

    • @shaikabdulrasheed4927
      @shaikabdulrasheed4927 8 หลายเดือนก่อน

      Exactly

    • @anndasreeman4283
      @anndasreeman4283 8 หลายเดือนก่อน +1

      beyond..time..isreal..sanaathana..bharathbhoomi..hai

    • @anndasreeman4283
      @anndasreeman4283 8 หลายเดือนก่อน

      sriramachandramurthiprabhu..and..srimrishna..dwapara..ugham..time..isreal..palestine.bhoobhagh..sanaathana..karma..bhoomi..motherland..hai..gheetha.pracheena..gheethaa..govinda..se

  • @nagarajuchikkala6769
    @nagarajuchikkala6769 8 หลายเดือนก่อน +23

    Sir, you are the best presenter🎉

  • @amourya3159
    @amourya3159 8 หลายเดือนก่อน +3

    Ee issue gurinchi kranthi vlogger chala baga cheppadu
    Chala baga ardham ayyelega cheppadu
    Dear BBC mi explanation baledu

  • @panasareddy6886
    @panasareddy6886 8 หลายเดือนก่อน +4

    ప్రపంచ చరిత్ర ప్రకారం ఆ ప్రాంతం మొత్తం యూదులది.....వారి జన్మ స్థలం.....పాపం చాలా సార్లు విదేశీయులు వారి పైన దాడులు చేసి వెళ్ళ గొట్ట బడ్డారు....ఇప్పుడు వారి స్వస్థలానికి వచ్చారు.....ఇక పోతే సౌదీ ఇజ్రాయేల్ కి సన్నిహితం అయితే ఇస్లాం దేశాలు ఒక్కొక్కటిగా అదే బాట పడతాయి ....ఇది అక్కడ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తుంది....అనే భయంతో హమాస్ తో కొన్ని దేశాలు ఈ పని చేయించాయి....అమాయకులను హత్య చేశారు... ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశం చివరికి ఎలాంటి ఫలితం అనుభవిస్తుంది అనేదానికి ఇది ఉదాహరణ...

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 8 หลายเดือนก่อน +3

    ఈ భూమి మీద వున్న ప్రతి.మీడియాకి ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే మనసులు వారికి వచ్చిన మాత్రమే కష్టాలు .మిగిలినా వాళ్ళు మనుషులు కాదు వారికి కష్టాలు ఉండవు.నిజం యేంటిఅంటే ఇక్కడ హమాస్ నాయకుడే చెప్పడు ప్రపంచాన్ని మా చేతిలోకి తీసుకుంటాం ఇది ప్రారంభం మాత్రమే అని దాని గురించి బీబీసీ చెప్పదు

  • @badarinathc2122
    @badarinathc2122 8 หลายเดือนก่อน +5

    20 నిమిషాలలో వందల సంవత్సరాల చరిత్ర ను చక్కగా వివరించారు GS గారు. ఎంతో ప్రతిభ ఉన్న journalist

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  8 หลายเดือนก่อน +10

    ఇజ్రాయెల్, పాలస్తీనా సరిహద్దులు ఎలా మారుతూ వచ్చాయో వివరించే కథనం www.bbc.com/news/world-middle-east-54116567

  • @Naa----Telugu-pata
    @Naa----Telugu-pata 8 หลายเดือนก่อน +17

    ముమ్మాటి కీ హిమాస్ లాంటి ఉగ్ర మూకలని భూమి మీద లేకుండా చేయాలి.విల్లు chesina arachakalu chustunte చాల బయంకరంగా ఉన్నయె 🤷‍♂️🤷‍♂️🤔🤔🤔

    • @chadrashekar2097
      @chadrashekar2097 8 หลายเดือนก่อน

      1 year age vunna pillalni kidnap chesi peekalu kosinaru...
      I'm not jew...
      World motham okka jew terrorist kuda ledu...
      3000 years history...
      Jews land...

    • @rijurijju
      @rijurijju 8 หลายเดือนก่อน

      హమాస్ అనేది మిలిటెంట్స్ సంస్థలు not ఉగ్రవాదులు

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 8 หลายเดือนก่อน +3

    ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ చరిత్రను వరల్డ్ వార్ నుండే ప్రారంభిస్తారు కానీ దానికి ముందు వందల సంత్సరల ముందు గురించి యవ్వరు చెప్పరు ఎందుకు? రోమ్,గ్రీస్ కాలంలో కేప్చర్ అండ్ రీ కేప్చర్ స్ జరిగేది.అప్పటిలో ఇప్పుడు పాలస్తీనాగా చెప్పబడే దేశం ఒక యూద దేశం అని మర్చిపోతే ఎలా?యూదులు వారీ సొంత దేశం జరుసాలీoలోనే ఏర్పాటు చేసుకోవాలి అని ఎందుకు పట్టుబట్టింది?పూర్వం అది వారి నుండి లాక్కున్న చోటు కాబట్టి...ఎప్పుడో వందల సంత్సరాల ముందు మేము యుద్ధం చేసి లాక్కున్నము అప్పుడు అది తప్పు కాదు 100 సంత్సరల ముందు లాక్కుంది మాత్రం తప్పు అంటే ఎలా??

  • @nehemyajangam519
    @nehemyajangam519 8 หลายเดือนก่อน +27

    దయచేసి మీరు అబద్ధాలు చెప్పకండి మీరు 1917 లో జరిగింది చెప్పకండి రోమన్ సామ్రాజ్యంలో యూదులు ఎలా తరం పడ్డారో అలాగే ఓటమన్ సామ్రాజ్యంలో యూదులు ఎలా ఊచ కోత కోయపడ్డారు అలాగే రోమన్ చక్రవర్తి నాకు పేరు సరిగా గుర్తులేదు టైటాన్స్ అనుకుంటా ఆయన పడగొట్టిన ఎరుషలేము మందిరం అదే ప్లేస్ లో ఓటమన్ సామ్రాజ్యం డాన్ ఆఫ్ ద రాక్ మసీద్ బలవంతంగా ఎలా కట్టారో అవన్నీ చెప్పండి సార్ ఒక సాంప్రదాయాన్ని పడగొట్టి దాని పునాదుల మీదే కట్టి అది మాది అంటే ఎవరు ఊరుకుంటారు యూదులు 3% ఊచ కోత కోయడం చంపిన అక్కడే ఉన్నారు వాళ్ల ప్రదేశంలోకి పనులు చేసుకోవడానికి వచ్చి వాళ్లనే బానిసలుగా మార్చి చేసిన వైనం చెప్పండి ఎవరు సరైన వలస జీవులు చెప్పండి చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చెప్పండి తెలుస్తుంది

    • @shekinaglory7788
      @shekinaglory7788 8 หลายเดือนก่อน +4

      100%correct sir

    • @ks9072
      @ks9072 8 หลายเดือนก่อน +2

      Yes he keep on telling 100 yrs only

    • @yourchannel1139
      @yourchannel1139 8 หลายเดือนก่อน +4

      Avunu poorthi ga telusukonni matladandhi sir BBC news vallu

    • @vr7713
      @vr7713 8 หลายเดือนก่อน

      నీకు ఇది ముస్లిం ఛానల్ అని ఇంకా అర్ధం కాలేదా?

  • @rayudusrinivas8778
    @rayudusrinivas8778 8 หลายเดือนก่อน +3

    హింస తో ఎప్పటికి శాంతి నెలకొల్పలేం
    సత్యాన్ని వెతికేకొద్ది అది మరింత ఝటిలం అవుతుంది అహింస ఒక్కటే మార్గం లేకపోతే దీనికి అంతం ఉండదు రక్తసిక్తమే

    • @TheCookingPixel
      @TheCookingPixel 5 หลายเดือนก่อน

      కరెక్ట్ గా చెప్పారు సార్, 99.9999999% మంది జనాలకి చెప్పిన అర్ధం కాదు, దేనికైనా అహింస ఒక్కటే మార్గం.

  • @DELHI622
    @DELHI622 8 หลายเดือนก่อน +3

    BBC, you're the only one clear n reality-based reporting hatsof..

  • @sanjeevsantho7166
    @sanjeevsantho7166 8 หลายเดือนก่อน +3

    Mee explanation బాగుంటుంది అన్నా

  • @meeranadendla2989
    @meeranadendla2989 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది..మీ విశ్లేషణ యెంతో ఇష్టం 🎉

  • @Vj_visampalli7089
    @Vj_visampalli7089 8 หลายเดือนก่อน +27

    ఇజ్రాయిల్ చేసింది 💯 కరెక్ట్. ఆ భూభాగం మొత్తం ఇజ్రాయిల్ దే

    • @Vennizam143
      @Vennizam143 8 หลายเดือนก่อน +2

      Original Race

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 8 หลายเดือนก่อน +5

      ఇంకా నయం, ప్రపంచం మీద ఉన్న భూమి అంత Israel ది అని అనలేదు.
      మనకెందుకు bro.
      ఏదో న్యూస్ చూసి ఒదిలెయ్యక!
      రెండు sides కూడా బాగా బలుపచ్చి కొట్టుకుంటున్నారు.

    • @gokuforever123
      @gokuforever123 8 หลายเดือนก่อน

      ​​@@ravikirannyathani8460ఇజ్రాయెల్ పూర్తి మ్యాప్ ఒకసారి తెలుసుకొండి తరువాత తెలుస్తుంది
      ఇది దాదాపుగా 4 వేల సంవత్సరాల నుండి వారికి దేవుడు ఇచ్చిన భూమి అది

    • @missiles1993
      @missiles1993 8 หลายเดือนก่อน

      ​@@ravikirannyathani8460bro neeku history Teleedh bro? E thatha ww1 nunchi cheppadu antaku mundu em jarigindhi cheppaledu.
      Jews okappudu Isreal lone vundevallu vallani muslims (ottoman empire) valla gentesaaru. Muslims war lo gelichaaru. Appudu jews world potham spread ayyaru.
      After that nearly 1500 years Vallu Isreal kosam try chesaru. Britain win ayyaaka vallani akkada vunddaaniki help chesindhi

    • @nani3867
      @nani3867 8 หลายเดือนก่อน +4

      ​@@ravikirannyathani8460okaapudu cargil war lo kuda Israel ilaney anukuntey bro aapudu ame cheseyvadivi nuvu undakapovachu ippudu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 17 วันที่ผ่านมา

    Mee visleshana chala baagundi.mari war bhumiki, mariyu evvariki manchidi kaadhu aagalani korukundam

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 8 หลายเดือนก่อน +2

    Thank you GS garu got the context

  • @spsuresh9
    @spsuresh9 8 หลายเดือนก่อน +4

    Thank you. Nice explanation

  • @naveenkumar38
    @naveenkumar38 8 หลายเดือนก่อน +14

    Good ground work sir. We can understand the problem in different percepectivy.

  • @vinodjillella7038
    @vinodjillella7038 8 หลายเดือนก่อน +18

    సర్ మీ విశ్లేషణ బాగుంది అయితే యూదులు ఎక్కడి నుంచో వచ్చిన వారీగా చెప్పారు కానీ యూదులు ,ఇస్లాం యిద్దరూ అబ్రహం నుండి వ వచ్చిన వారు కదా బైబిల్ చెప్పే చరిత్ర ప్రకారం యూదులు అక్కడి నుండి దాడుల వలన ప్రపంచ దేశాలకు పారిపోయి నపుడు వీళ్ళు ఆక్రమించుకున్నారు అని .అక్కడ సొలొమోను కట్టించిన దేవాలయం శిధిలాలు చరిత్ర కదా మరి మీరు ఎందుకు 100 ఏళ్ళ చరిత్ర అంటున్నారు

    • @vr7713
      @vr7713 8 หลายเดือนก่อน +3

      నీకు ఇది ముస్లిం ఛానెల్ అని ఇంకా అర్ధం కాలేదా

    • @vijaysunke8420
      @vijaysunke8420 8 หลายเดือนก่อน

      ​@@vr7713😂😂

  • @udayanathpanda8671
    @udayanathpanda8671 8 หลายเดือนก่อน

    Wonderful explanation of the complexity of the problem

  • @nareshkumark1209
    @nareshkumark1209 8 หลายเดือนก่อน +2

    Chala clear ga chepparu

  • @pg_7080
    @pg_7080 8 หลายเดือนก่อน +60

    సర్, మీరు బాగానే చెప్పారు.కానీ, అసలు మూలాలను వదిలేసి మాట్లాడుకుంటూ వచ్చారు. "తమ భూ భాగంలో తమని కాందిశీకులు చేశారు" అని పాలస్తీనీయులు అన్నారు అని పదే పదే చెప్పుకొచ్చారు. కానీ "తమ భూ భాగంలో తమని కాందిశీకులు గా చూస్తున్నారు" అని చెప్ప వలసిన ఇజ్రాయెల్. ఎందుకంటే, ఇది వందేళ్ల నాటి చరిత్ర కాదు సర్. ఇదే భూ భాగంలో ఇజ్రాయెల్ ప్రజలు క్రీస్తు పూర్వం 1400 నుంచి ఉంటున్నారు. అపుడు అరబ్బులు అక్కడ లేరు. ఇస్లాం మతం ఇంకా పుట్టలేదు. అది క్రీ.శ. ఏడవ శతాబ్దంలో పుట్టింది. అంతకు మునుపే ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు తమ దేశం విడిచి వలస వెళ్లారు. అష్హూరు రాజుల దండెత్తి నపుడు, బబులోను రాజు నెబుకద్నేజరు దండెత్తి నపుడు, అలెక్జండర్ దండ యాత్ర చేసినపుడు, రోమ్ దండ యాత్రలో చివరిగా క్రీ.శ.70లో ఇజ్రాయెల్ ప్రజలు దేశం విడిచి వలసలు వెళ్ళ వలసి వచ్చింది. క్రీ. పూ. 1000 సంవత్సరంలోనే జెరూసలేం లో యూదుల దేవాలయం కట్టారు. ఆ తర్వాత దాన్ని నెబుకద్నెజర్ చక్రవర్తి కూల్చి వేశాక క్రీ.పూ.516లో పునర్నిర్మించారు. ఆ రెండో దేవాలయాన్ని క్రీ.శ.70లో రోమ్ ప్రభుత్వం కూల్చేసింది. అపుడూ యూదులు దేశం విడిచి వలస వెళ్లారు.
    మీరేమో యూదులు పాలస్తీనాకు వలస వచ్చారు అంటున్నారు. కాదు. యూదులు తిరిగి స్వదేశానికి వచ్చారు 1948లో. పాలస్తీనీయులు వలస వచ్చారు-జెరూసలేం కు!
    Pls do a deeper study, sir.

    • @Dakeshcharya611
      @Dakeshcharya611 8 หลายเดือนก่อน +3

      నువ్వు బైబిల్ స్టోరీ చెప్పకు వచ్చి

    • @nareshu1708
      @nareshu1708 8 หลายเดือนก่อน

      Veediki visayam thakkuva., TDP paina abhimanam yekkuva ., TDP gajji gaadu veedu. Lite teeskondi

    • @nareshu1708
      @nareshu1708 8 หลายเดือนก่อน

      ​​@@Dakeshcharya611.. arey puvva., adhey nijam raa jaffa.

    • @shaikkhaleelbasha7651
      @shaikkhaleelbasha7651 8 หลายเดือนก่อน

      U r cast pls

    • @shaikkhaleelbasha7651
      @shaikkhaleelbasha7651 8 หลายเดือนก่อน

      Any proof Islam born 1400 years ago.

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 8 หลายเดือนก่อน +49

    ఎంత మందినయినా చంపవచ్చు, ఎంతమంది నయినా రేప్ చెయ్యవచ్చు, అల్లా స్వర్గాన్నిచ్చి 70 మంది ఆడవారిని ఇస్తాడు అని మత పెద్దలు చెబుతారు, ఫూల్స్ నమ్ముతారు, 😠😠😠

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 8 หลายเดือนก่อน +5

      ఖురాన్ చదివి కంఠస్థం చేస్తే వ్యభిచారం చేయటానికి భానిసలు దొరుకుతారట

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 8 หลายเดือนก่อน +3

      72 కన్యలు

    • @basasureshreddy5709
      @basasureshreddy5709 8 หลายเดือนก่อน +1

      Exmuslims🙏 live debate videos👈 exmuslims🙏 sahil bai🙏 adam bai🙏 dara shikoh bai🙏 telugu👈 and hindhi👍 jai hind🙏

    • @shaiknayabrasool8716
      @shaiknayabrasool8716 8 หลายเดือนก่อน +1

      Ani nuvvu antunnavu bro. Nee santosham koraku

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 8 หลายเดือนก่อน

      @@shaiknayabrasool8716 ఉగ్రవాదులు అనే పేరుతో మత పిచ్చి కల వాళ్ళు వచ్చి తుపాకులు పట్టుకొని చంపుతూ చస్తూ ఉగ్రవాదులు అని పేరు తెచ్చుకుంటూ వున్నారు. చెప్పి రెచ్చగొట్టే మత పెద్దలకు స్వర్గం అవసరం లేదా, వాళ్ళు ఎందుకు రారు.. అమాయకులకు చావు, వీళ్లకు ఎంజాయ్మెంత్ 😠😠😠

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation 8 หลายเดือนก่อน +11

    G S Garu Thank You For The Explanation 🎉

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  8 หลายเดือนก่อน +3

      ధన్యవాదాలు

    • @sureshjyothibhaverysetty8597
      @sureshjyothibhaverysetty8597 8 หลายเดือนก่อน +2

      Nice information 👌

    • @krazykonnects
      @krazykonnects 8 หลายเดือนก่อน

      You can also find a detailed explanation of this subject on my TH-cam channel. Please take a look.

    • @vr7713
      @vr7713 8 หลายเดือนก่อน +1

      ​@@BBCNewsTeluguఇప్పుడు భారత్ తో ఒక్కసారి కూడా పోల్చలేదు ఎందుకు?? మాకు అర్ధం అవ్వడానికి భారత్ తో పోల్చుతారు కదాప్రతి షో లో

  • @dravidasuresh
    @dravidasuresh 8 หลายเดือนก่อน

    చాలా అధ్బుతంగా వివరిస్తారు

  • @ap5news163
    @ap5news163 24 วันที่ผ่านมา

    100% ఈ భూభాగం పాలస్తీనాలదే

  • @deepak79443
    @deepak79443 8 หลายเดือนก่อน

    Eagerly waiting for his presentation.

  • @chandudasari7063
    @chandudasari7063 8 หลายเดือนก่อน

    It's been a long time since you didn't make a video, we are waiting for your video.
    Your way of detailing is very good.

  • @nancharaiahatmuri3962
    @nancharaiahatmuri3962 8 หลายเดือนก่อน +3

    Excellent explenation

  • @p.girijarajkumargirija8745
    @p.girijarajkumargirija8745 8 หลายเดือนก่อน +1

    Good work out d well explained, tq

  • @nooramujeasham929
    @nooramujeasham929 8 หลายเดือนก่อน +3

    అబ్బా ఇదే టాపిక్ టీవీ9 చేప్పి వుంటే 10 ఎపిసోడ్స్ లో సుత్తి కొట్టి కొట్టి చెప్పేది

    • @vr7713
      @vr7713 8 หลายเดือนก่อน

      Bbc ఒక్క ఎపిసోడ్ లో సుత్తి కొట్టిందా 🤣🤣??

  • @Kalyan553
    @Kalyan553 8 หลายเดือนก่อน +2

    Nice summary

  • @renukashantudm
    @renukashantudm 7 หลายเดือนก่อน

    Thank u for clearly explaining sir.

  • @Luckey..143
    @Luckey..143 8 หลายเดือนก่อน

    నువ్వు మాములోడివి కాదు రా నాయన 🙏🙏🙏🙏🙏🙏🙏🎉👌👌👌👌👌

  • @Sigma11007
    @Sigma11007 8 หลายเดือนก่อน +19

    మీ బ్రిటషర్స్ దరిద్రం వళ్ళే ఈ రక్తపాతం

  • @kameswararao6872
    @kameswararao6872 8 หลายเดือนก่อน +1

    పాక్ దారుణం గా స్వాధీనం లో ఉంచుకున్న..Pok భూ భాగం మీద ఎవ్వరికీ చెందాలి...దేనిమీద బీబీసీ స్పందించాలి...జై భీమ్

    • @vr7713
      @vr7713 8 หลายเดือนก่อน +2

      వీడు ప్రతిసారి అక్కడ సంఘటనలు భారత్ తో పోల్చవాడు కానీ ఇప్పుడు ఒక్కసారి కుడా భారత్ మాట రాలేదు చూడు (పలాస్తినా తో కాశ్మీర్ ని పోల్చాలి కాబట్టి )

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน

      ​@@vr7713yes

  • @kalyani9230
    @kalyani9230 8 หลายเดือนก่อน +2

    Mi analysis kosam waiting sir.

  • @bharath6710
    @bharath6710 8 หลายเดือนก่อน +1

    I love isrel ❤️, I support isrel 👍👍

  • @middleclasstv5150
    @middleclasstv5150 8 หลายเดือนก่อน

    Best presenter sir

  • @BestintheNews
    @BestintheNews 8 หลายเดือนก่อน

    సూపర్

  • @tfayaz8359
    @tfayaz8359 หลายเดือนก่อน

    Super speech

  • @pspkd1992
    @pspkd1992 8 หลายเดือนก่อน +1

    మీరు ఒక్క వంద సంవత్సరాలు హిస్టరీ బేస్ చేసుకుని ఈ కథనాన్ని వండి వడ్డించటం కరెక్ట్ కాదు, అసలు యూదులు ఎక్కడ వుండే వారు, చరిత్రలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఏ ఏ దేశాలకు పారిపోయారు, మరలా వాళ్ళు వాళ్ళ మాతృ దేశానికి ఎలా వచ్చారో వివరంగా చెప్పండి.

  • @maheswaraoiragattapu2267
    @maheswaraoiragattapu2267 8 หลายเดือนก่อน +1

    India peoples support Israel ❤❤❤❤

  • @saidacharym8154
    @saidacharym8154 8 หลายเดือนก่อน

    Good info sir

  • @krishnap6035
    @krishnap6035 8 หลายเดือนก่อน +1

    Annai.....UK news gurinchi yemi cheppaventi???

  • @Khasim.733
    @Khasim.733 8 หลายเดือนก่อน

    Correct 💯

  • @BajidKhan
    @BajidKhan 8 หลายเดือนก่อน

    Good explanation.. and eye opener for many bhakts who blindly supporting..

  • @nareshkompelly4281
    @nareshkompelly4281 8 หลายเดือนก่อน

    I like BBC Telugu explain....

  • @abhiram5095
    @abhiram5095 8 หลายเดือนก่อน +3

    Modi ni palasthinaki pm ga ceyandi.. Chalu

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 8 หลายเดือนก่อน +3

    బ్రిటన్ వెళ్ళిపోతూ నిప్పులు పోసి వెళ్లారు

    • @madhavareddynookala1692
      @madhavareddynookala1692 8 หลายเดือนก่อน +1

      India ,Pakistan laaga
      East pak,West pak laaga ichi nippulu posi vellinattu

  • @dr.suneelsamrat1480
    @dr.suneelsamrat1480 8 หลายเดือนก่อน +2

    Sir, please tell the true history true story from thousands of years ago

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 หลายเดือนก่อน +3

    ప్రకాశం… గారు చెప్పినట్లు గానే చరిత్ర పుస్తకాల్లో.. 2ప్రపంచంలోజరిగిన ఘోరం తరువాతక కూడా బతికి బట్టకట్టి చెట్టు పుట్టకు చెల్లాచెదైనవారి పట్ల ప్రపంచ ప్రజకు సానుభూతి లేక పోవటానికి మొదట ఒక గుంపు మౌఢ్యం ..తర్వాత రెండో గుంపు మౌఢ్యం అభివృద్ధి అంటే బుద్ధి పెంచుకోటంకాదా.. మంది మార్బలం, భూభాగం ఆధునికసౌకర్యాలు పెంచుకోటమేనా..ఒకప్పుడు 1990లలో రెండు ప్రాంతాల లోని నాయకులు శాంతి కోసం చేసిన ప్రయత్నాలకు నోబెల్ బహుమతికి అర్హులైన గతంకూడా వీరిదే…

  • @anndasreeman4283
    @anndasreeman4283 8 หลายเดือนก่อน

    hari..om.

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 หลายเดือนก่อน

    Conflictofthosandyears❤❤❤

  • @Rameshkumar-kh2hr
    @Rameshkumar-kh2hr 8 หลายเดือนก่อน +2

    Bro Israel powarfull contry

  • @syedasif1911
    @syedasif1911 8 หลายเดือนก่อน +12

    I support palistania I am from India ❤

    • @kapakayalasaiganesh5083
      @kapakayalasaiganesh5083 8 หลายเดือนก่อน +7

      I support Israel I am from India ❤

    • @srinuchowdary2497
      @srinuchowdary2497 8 หลายเดือนก่อน +1

      India Hindu Desam...one & only

    • @gchandrasekharroyal5765
      @gchandrasekharroyal5765 8 หลายเดือนก่อน +1

      India supports Israel

    • @abdulkhadarsyed6918
      @abdulkhadarsyed6918 8 หลายเดือนก่อน +1

      ​@@kapakayalasaiganesh5083 nvu Muslim against anukoni support abtunav anukunta njoy

    • @kapakayalasaiganesh5083
      @kapakayalasaiganesh5083 8 หลายเดือนก่อน

      @@abdulkhadarsyed6918 I don't care wether they are Hindus, Muslims or Christians.
      My idea is simple and I think from the Nations point of view, we don't have any diplomatic ties with Palestine, it was Israel who supported India during 1971 and 1999 kargil war so I support Israel.
      Where the hell does religion come into this topic.

  • @rijurijju
    @rijurijju 8 หลายเดือนก่อน +1

    క్రిస్టియన్స్ వేరు జుడాయిజమ్ అనే మతం వేరు

  • @JeSuSMyKiNg123
    @JeSuSMyKiNg123 8 หลายเดือนก่อน +1

    Sir bible devudu valaku ichina vagdhana bhoomi adhi miru cheppedhi just kontha kalam mudhudhi matrame bible chadhivithe miku full clarity vasthadhi

  • @sateesh666
    @sateesh666 8 หลายเดือนก่อน +3

    Only solution send Palestinians iran 🇮🇷

  • @ravinunna4459
    @ravinunna4459 8 หลายเดือนก่อน

    Good 👍🎉

  • @Robin_hood_no_tale
    @Robin_hood_no_tale 8 หลายเดือนก่อน

    Good analysis sir 1917 gurunchi baaga chepperu

  • @goodmorningfastfood
    @goodmorningfastfood 8 หลายเดือนก่อน

    Good

  • @apsarjunakrshhu6058
    @apsarjunakrshhu6058 8 หลายเดือนก่อน

    Sir meeru vere news edi cheppina baaga artham avtundi kaani ee war gurinchi confusion undi artham laaledu meeru map pettukoni enko video cheyandi

  • @shivakumarshivakumar6084
    @shivakumarshivakumar6084 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @syamkumarpandu4784
    @syamkumarpandu4784 8 หลายเดือนก่อน +5

    ఆమోసు 1:6. యెహోవా సెలవిచ్చునదేమనగాగాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.ఆమోసు 1:7. గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

    • @saireddy2168
      @saireddy2168 8 หลายเดือนก่อน +1

      సో ఇది మీ దేవుడే చేశాడా … ?!

  • @katurisudheerkumar5702
    @katurisudheerkumar5702 8 หลายเดือนก่อน +1

    God almighty

  • @prakashkasukurthi7965
    @prakashkasukurthi7965 8 หลายเดือนก่อน +1

    Charithra gurinchi poorthi ga cheppandi sir...

    • @prudhvikiran6346
      @prudhvikiran6346 8 หลายเดือนก่อน +1

      Poorthi gane chepparu ivaledha bhayya?

    • @prakashkasukurthi7965
      @prakashkasukurthi7965 8 หลายเดือนก่อน

      @@prudhvikiran6346 bhayya war gurinchi cheppadu... Assalu history vundhi Jewish people and arab people aa nela meedhaki yevaru mundu vacharu... Assalu aa nela Peru palastine... Kaani Jewish people Israel ani enduku pettaru Bible prakaram Moses Egypt lo banisa la ga vunna Jewish people ni paalu thenalu pravahinchu palastine pranthamunaku thiskoni velthadu ante anthakamundu akkada arabs vunnara leka dhanikanna mundu Jewish lu vunnara 7th century lo Muslims and Arabs vacharu... Assalu history enti ani thelsukundhamani adigaa okay na bhayya...

  • @vamsipriyatham
    @vamsipriyatham 8 หลายเดือนก่อน +5

    వచ్చేసాడయ్యా. ఇంకారాలేదే వారం అయ్యిందిఅని వైట్చేస్తున్నా😃

  • @hussainshaik7635
    @hussainshaik7635 8 หลายเดือนก่อน

    Miru/super/kulptamgachepyaru/sar

  • @zefs9670
    @zefs9670 8 หลายเดือนก่อน +3

    Israel ku 70 kaadu 3000 years history vundi

  • @rijurijju
    @rijurijju 8 หลายเดือนก่อน

    ఏదైనా భూములు ఆక్రమణ గురించి ఈ రెండు దేశలు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ఈ రెండు దేశాలు epatiki ఈ యుద్దాలు అపారు ఇది ఆరంభం తప్ప ముగింపు అనేది ఉండదు.

  • @Sree_9
    @Sree_9 8 หลายเดือนก่อน

    Please check the shadow next time

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 8 หลายเดือนก่อน +1

    Very good explanation of history sir🙏🏽

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 8 หลายเดือนก่อน +2

    Plz save palastians

  • @murthykolluru6501
    @murthykolluru6501 8 หลายเดือนก่อน +1

    Very much clear explanation sir. Required some more information from you only, because the way of explanation given by you is very much clear sir. regards, Murthy from Bangalore.

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 8 หลายเดือนก่อน

    Main Thinking Know My Hurtful Kindly Humanity's Very Very Carefully?!????????!!!!

  • @lakshmibabu5271
    @lakshmibabu5271 8 หลายเดือนก่อน +5

    ఇజ్రాయెల్ మంచి పని చేసింది

  • @Eerlagaddachiranjeevi
    @Eerlagaddachiranjeevi 8 หลายเดือนก่อน

    Yevare bumeni yevaru vadulukuntaru sir

  • @Mysu360
    @Mysu360 8 หลายเดือนก่อน +1

    I think bbc must listen surya facts chanel

  • @ryalavenu
    @ryalavenu 8 หลายเดือนก่อน

    @BBC Team Disease X gurunchi oka video chestha annaru
    Kaani ippati varaku cheyaledu

  • @kranthikumar-vb8zu
    @kranthikumar-vb8zu 8 หลายเดือนก่อน

    You need to see 2000 year's history 100 years is not enough, Jews who will stay in Israel 2000 years ago.

  • @rampage7818
    @rampage7818 8 หลายเดือนก่อน

    Hi sir

  • @sheikhibraheem4480
    @sheikhibraheem4480 8 หลายเดือนก่อน

    మీరు చాల వాస్తవాలు చెప్పారు ఇది చాల నిజాయితీ గా చెప్పారు కాని మన దేశంలో కొన్ని దుర్మార్గపు ఛానల్ ఒక వైపే మాట్లాడుతున్నారు పూర్తిగా ఇజ్రాయిల్ కి కొమ్ము కాస్తున్నారు

  • @marthaparimalamarthaparima4131
    @marthaparimalamarthaparima4131 8 หลายเดือนก่อน +1

    Sir meku 7th century kosam meku telusa? Poney 3000 years kosam meku relusa purthiga oka video cheyyandi please

  • @bhavanishanker3427
    @bhavanishanker3427 8 หลายเดือนก่อน

    Hellow sir 🙏
    Ika meeru TSPSC vaikari Pai React ayye Time Vachesindie
    Ashok Nagar (Hyderabad) lo Ninna Pravallika aney Competitive Aspirant ee Telangana Government Chesey Aagadaalanu Thattukoleka
    Paalakulu maaruthunnaru kaanie maa Brathukulu maaratlevu anie Aavedanatho Suicide Cheskundie Sir.
    Prasthutham Maa entire Young generation idey Aavedanathoney untunnam.
    Prabhuthvaala Nirlakshyam (PAPER LEAKAGE ) valla Kutumbam tho Samaajam tho Sambandham undanie Maro Prapamcham lo
    Udyogaalu Sampadinchie NIRUDHYOGULU ga Migilipothunna Jeevithaaluga Maarchesaaru Sir Ee Paalakulu mammalnie.
    Maa Future gurinchie
    Mee Point of View ni meemu Expect Chesthunnam Sir.
    Thankyou Sir.

  • @aswinkumar9941
    @aswinkumar9941 8 หลายเดือนก่อน +1

    ఇంత వాగ్ధాటి తో ఉపన్యాసం ఇవ్వటం లోతైన విశ్లేషణ ,,బాగుంది కానీ ప్రతే సమస్యలను,సృష్టించే ,,విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని పాటించి,, ఆ చితి మంటల్లో చలి కాచుకునే బ్రిటన్ ప్రభుత్వ సౌజన్యంతో నడిచే BBC లొ మీరు పని చెయ్యడమే మాకు విచారకరం

  • @shaiknayum3113
    @shaiknayum3113 8 หลายเดือนก่อน

    Hai anna

  • @Rameshkumar-kh2hr
    @Rameshkumar-kh2hr 8 หลายเดือนก่อน +1

    Israel damick contry

  • @rijurijju
    @rijurijju 8 หลายเดือนก่อน

    మీరు కరెక్ట్ చెప్పారు sir ఉన్నది ఉన్నట్టు గా

  • @vijaysunke8420
    @vijaysunke8420 8 หลายเดือนก่อน +1

    ఇంకో వెయ్యి సంవత్సరాలు అయినా ఈ గొడవ అంతం కాదు ఎందుకంటే అది పాలస్తీనా అనే దేశం కోసమో లేక అక్కడి ప్రజల కోసమే జరువుతున్నది కాదు, అక్కడ మూడు మతాల పవిత్ర స్థలాలు ఉన్నాయ్ మూడు మతాల కి ఆధారం అక్కడే సో అందుకే ఈ గొడవలు
    అసలు చరిత్ర ప్రకారం చూసి అక్కడ మొదట ఏ మతం వారికి ముందు మందిరం ఉందొ వారికి హక్కు కల్పించాలి మిగతా మతాల వారి మందిరాలకు వారు రక్షణ కల్పించి అందులోకి వారిని స్వేచ్ఛగా వెళ్ళనివ్వాలి ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి కానీ అది జరగదు

    • @TheCookingPixel
      @TheCookingPixel 5 หลายเดือนก่อน

      correct, ala aithe india mottham Temples matrame vundaali. Asalu veellaki yenduku intha matha picho theliyadhu, yekkada vunte akkada ahimsa, yuddhaaniki pette kharchu desaaniki pedithe eppudo baagu padevaaru, for example japan.

  • @tarakcreations7
    @tarakcreations7 8 หลายเดือนก่อน

    అందుకే ఒక దేశం ఒక మతం ఒకే కులం ఉండాలి ఎ గొడవ ఉండదు నాకు తెలిసి అదే వార్ లో హమాస్ గెలిసిఉంటే వాళ్ళు తిరిగి ల్యాండ్ ఇచ్చేవాళ్ళ? ఇది ఎప్పటికి కుదుట పడుతుందో.... తెలీదు

  • @rayalasimaputrulu6390
    @rayalasimaputrulu6390 8 หลายเดือนก่อน

    సర్ meru ఎప్పుడు gazaa pooai వస్తారు

  • @venkateshkudurupaka9509
    @venkateshkudurupaka9509 8 หลายเดือนก่อน +14

    మీ న్యూస్ రిపోర్ట్ చాలా చాలా తప్పు పాలస్తీనా కంటే ముందు కెనన్ అనే పేరు ఉండేది

  • @subhanshiek6342
    @subhanshiek6342 8 หลายเดือนก่อน +1

    iserialhalastina oka desam ga chesithey bagutundemooo one nation ga