Guntur : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గుంటూరులో యూదుల ఆవేదన | News18 Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2023
  • #guntur #israel #news18originals
    Guntur : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గుంటూరులో ఆందోళన చెందుతున్న యూదులు | News18 Telugu
    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. ఇజ్రాయెల్ కు ఏపికి సంబంధం ఏంటి అంటారా.. ఉందండి అది ఏంటంటే.. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలంలో కొత్తరెడ్డిపాలెం గ్రామం ఉంది. ఇక్కడ తమను యూదులుగా చెప్పుకుంటున్న 40 పైగా కుటుంబాలు ఉంటున్నాయి. ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చిన జాతిగా వారు చెప్పుకుంటున్నారు. టర్కీ, బబులోన్‌ దాడులతో చెల్లాచెదరైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్‌ మీదుగా జమ్మూకశ్మీర్‌కు చేరుకున్నారు. మరికొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం, లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. రాష్ట్రంలో మొత్తం 125 యూదు కుటుంబాలు ఉంటున్నాయని చెబుతున్నారు.
    Join in Telegram : t.me/News18Telugu_Updates
    -----------------------------------------------------------------------------------------
    Follow us:
    Website: telugu.news18.com/
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    instagram: / news18telugu
    News18 Telugu is one of the leading website in Telugu.Check out the latest news from Andhra Pradesh, Telangana, India and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.you can find not only breaking news and news headlines but also exclusive interviews, series, mythological stories and factual stories. More on telugu.news18.com.
    #News18Telugu #TeluguNews

ความคิดเห็น • 202

  • @sagitamaireddy
    @sagitamaireddy 8 หลายเดือนก่อน +34

    వందల ఏళ్లుగా ఇక్కడ ఉన్న మీ సంప్రదాయాల్ని ఇంకా పాటిస్తున్నారు అంటే మీరు మీ ధర్మానికి కట్టుబడి ఏ మాత్రం ఇతర ధర్మాలను పాటించ కుండ మీ ధర్మాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్న రో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది a దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు ఉంటాడు

  • @padmasekharpokala1385
    @padmasekharpokala1385 8 หลายเดือนก่อน +25

    దేవుడి దయతో మీ ప్రజలందరూ కలిసి సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం శేఖర్

    • @cncturningworks905
      @cncturningworks905 7 หลายเดือนก่อน

      Anduru kalasi Ani desala sari hadulu cheripesi Israel adagalani korukuntunanu

  • @arogyareddy5221
    @arogyareddy5221 3 หลายเดือนก่อน +3

    నిజంగా ఇశ్రాయేలీయులు ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తున్న విషయం ఆశ్చర్యంగా ఉంది.. వీడియో ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి.. ప్రవచనం నెరవేరునటుల మీరు ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వెళ్తారు.. praise the lord 🙏🙏

  • @arunajyothi790
    @arunajyothi790 8 หลายเดือนก่อน +12

    ఇజ్రాయెల్ వెళ్లి పోయి హాయిగా వుండండి ఆమెన్

  • @Vinoshmatthew
    @Vinoshmatthew 7 หลายเดือนก่อน +8

    యూద గోత్రపు సింహంఐనా ఏసాయ్యే ఆ రక్షకుడు ఆమెన్ ❤❤

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 8 หลายเดือนก่อน +30

    భారత సమాజం కు మరియు హైందవ ధర్మం కు యూదు సమాజం అత్యంత ప్రీతి పాత్రులు.... ఇజ్రాయెల్ మరియు భారత్ బాయ్ బాయ్...

    • @dravidian5153
      @dravidian5153 8 หลายเดือนก่อน +5

      యూదులు ,అరేబియన్ లు, యూరోపియన్లు, అన్నదమ్ములు వీళ్ళు విగ్రహ ధారణ కు వ్యతీ రేకులు👍 వీళ్ళ మత గ్రంథాలను కూడా సహజంగా అన్నీ ఒకటే.👍 యూదులకు అసలు విగ్రహ ధారణ అంటే పడదు😁 అలాంటి వాళ్ళు హైంద ధర్మానికి ఎట్లా ప్రీతి పాత్రులో చెప్పు 😁.ఇక india లోని
      ముస్లింలు క్రైస్తవులు శూద్రులు ఒకే జాతి వివిధ మతాలను స్వీకరించి వేరుపడ్డ అన్నదమ్ములు ఈ దేశ అభివృద్ధిలో వీళ్ళ చెమట రక్తం కృషి ఉంది. ఇండియా ప్రజలు ఉచ్ఛపోస్తే కొట్టుకుపోయే అంత చిన్న దేశమైన యూదులు మనకు సహాయపడు అని చెప్పు టకు నీకు సిగ్గుగా లేదు😁😁

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 7 หลายเดือนก่อน +1

      @@dravidian5153 చీమలు చిన్న వే కానీ బలమైన సర్పమునైనా చంపెయ్య గలవు..మనము దూషించే అలవాటు కలిగియుండటం మంచిలక్షణముకాదు

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 7 หลายเดือนก่อน +1

      @@dravidian5153 మనదేశం ఘనమైనదే నోడవుట్ ..Butఇశ్రాయేల్ ను దూషించటం భావ్వంకాదుగా🙏🙏

    • @southindiafan01
      @southindiafan01 7 หลายเดือนก่อน

      ​@@dravidian5153yedhava matlau chepaku ra vellu mudhra, NV ni jathi thakuva na kodka

    • @samueldaviddavidsamuel2299
      @samueldaviddavidsamuel2299 7 หลายเดือนก่อน

      ​@@dravidian5153rey jaathi kukka. Naaku online social media platform lo Yisraelites chaala mandhi friends vunnaru. India lo neellantolla gurinchi vokka information gurinchi isthey out ayipothaaru. Guddha moosukooni kurchoo, Yisraelites nation gurinchi maatlaadey mundhu.

  • @shaikjilan7658
    @shaikjilan7658 7 หลายเดือนก่อน +6

    Am muslim sir miru super sir devuni pillalame andaramu rakta patalu vaddu annaru

  • @potangivenkat8376
    @potangivenkat8376 7 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏

  • @madhurimadhu9954
    @madhurimadhu9954 7 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @NSD1777
    @NSD1777 8 หลายเดือนก่อน +7

    good information 👍

  • @Vmkavitha
    @Vmkavitha 7 หลายเดือนก่อน +1

    Thank u for sharing ❤

  • @sowerandseedsministries2203
    @sowerandseedsministries2203 8 หลายเดือนก่อน

    Thanks for this video.

  • @user-nc7jt7mb3v
    @user-nc7jt7mb3v 8 หลายเดือนก่อน +2

    Yes 👍

  • @mohammadgousemohiddin3155
    @mohammadgousemohiddin3155 7 หลายเดือนก่อน +2

    యూదులు ఏ దేశంలో పుట్టి పెరిగిన ఆ దేశం మీద ప్రేమ అభిమానం ఉండవు ఎప్పటికైనా వాళ్లు ఇజ్రాయిల్ ని మద్దతు ఇస్తారు

    • @vedhavyas2509
      @vedhavyas2509 6 หลายเดือนก่อน +1

      Just like your hyderabadi muslims support Pakistan🇵🇰

    • @mahendarthakur1869
      @mahendarthakur1869 23 วันที่ผ่านมา

      ఇది వాళ్ల గురించి చెప్పినట్టుగా లేదు మీ గురించి చెప్పినట్టుగా ఉంది😂😂😂😂😂

  • @nirmalagnanamani118
    @nirmalagnanamani118 7 หลายเดือนก่อน +1

    Thank you for sharing this news anna

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 หลายเดือนก่อน

    Excellent Explanation.. Good information...👏👏👏

  • @eswar9216
    @eswar9216 8 หลายเดือนก่อน +1

    Amen🙏🙏🙏🙏

  • @su-mu
    @su-mu 7 หลายเดือนก่อน +2

    22:50

  • @devaprasadtadiparthi9423
    @devaprasadtadiparthi9423 4 หลายเดือนก่อน +1

    Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom

  • @LakshmiLakshmi-ln2em
    @LakshmiLakshmi-ln2em 7 หลายเดือนก่อน +1

    Amen. Amen

  • @byllachennaiah229
    @byllachennaiah229 8 หลายเดือนก่อน +1

    😮😮😢😢

  • @sureshkothapalli1276
    @sureshkothapalli1276 2 หลายเดือนก่อน

    విశ్రాంతిధీనం శనివారం సబ్బత్ పాటిస్తుటే మీరు ధన్యులు

  • @persisraphael7091
    @persisraphael7091 8 หลายเดือนก่อน +1

    Some disturbance is there

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 8 หลายเดือนก่อน +3

    Praise God Praise the lord

  • @skndhnsjn
    @skndhnsjn 8 หลายเดือนก่อน +7

    Children of Suprem God.. praying for them to be safe and sound 🙏 ❤️ Amen

    • @bharat..n8743
      @bharat..n8743 8 หลายเดือนก่อน

      Bokkaley😂😂😂😂

    • @user-qg8uw3zm7t
      @user-qg8uw3zm7t 8 หลายเดือนก่อน

      If you real love go and fight thr you can't stop anything sitting at your home

    • @skndhnsjn
      @skndhnsjn 8 หลายเดือนก่อน

      @@user-qg8uw3zm7t Thanks for your suggestion

  • @tamalapakulakeerthi9112
    @tamalapakulakeerthi9112 7 หลายเดือนก่อน

    Praise the lord 😮😮😮😮

  • @mohammadfasiuddin
    @mohammadfasiuddin 7 หลายเดือนก่อน

    Nice Awereness

  • @user-sf8mz5th8i
    @user-sf8mz5th8i 13 วันที่ผ่านมา

    god bless you 🎉😊 Amen

  • @Sahitit1989
    @Sahitit1989 7 หลายเดือนก่อน

    Prise the lord

  • @saikumark4529
    @saikumark4529 7 หลายเดือนก่อน

    Very nice

  • @user-qp4fx8bq8h
    @user-qp4fx8bq8h 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @jeevanasanthi8232
    @jeevanasanthi8232 8 หลายเดือนก่อน +2

    Chedarina mandanu samakurche devudu... Amen

  • @chandumarella7280
    @chandumarella7280 8 หลายเดือนก่อน

    Good morning madam

  • @shoba5229
    @shoba5229 8 หลายเดือนก่อน

    💒🙇‍♀️🤲🏻🤲🏻🙌🙌. ఆమేన్

  • @sampathkumarpilli8408
    @sampathkumarpilli8408 7 หลายเดือนก่อน

    ప్రైస్ ధ లార్డ్ 🙏🙏

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 หลายเดือนก่อน

  • @vannekutivenkateswararao7004
    @vannekutivenkateswararao7004 8 หลายเดือนก่อน

    Record cheytam raledhu

  • @thousifuddinmohammed2183
    @thousifuddinmohammed2183 8 หลายเดือนก่อน +2

    ముందుగా ఇంటర్వ్యూ చేసే వారిని మార్చండి అయ్యా బాబు ఆ నత్తి మాటలు వినలేక పోతున్నాము

  • @suhasinivemu220
    @suhasinivemu220 8 หลายเดือนก่อน +3

    Yehova ku mahima kalugunu gaaka amen

  • @yemantavcreaters
    @yemantavcreaters 8 หลายเดือนก่อน +4

    Yehhova is with them

    • @thilakrd
      @thilakrd 7 หลายเดือนก่อน

      యెహోవా యేసు ఒక్కటే కదా

  • @patipati4093
    @patipati4093 25 วันที่ผ่านมา

    HALLELUJAH 🙌🙏🙇👍👏...

  • @tamalapakulakeerthi9112
    @tamalapakulakeerthi9112 7 หลายเดือนก่อน +1

    Yeshova eray

  • @Rajender8043
    @Rajender8043 8 หลายเดือนก่อน +2

    Praise the LORD YESHUA God bless you judah and eprahim tribes

  • @mohammedshaik7113
    @mohammedshaik7113 8 หลายเดือนก่อน +5

    Badram ra ayya Israel ki porte aa Europe vallu vesestaaru… sonta raktam ani feel avoddu….Andhra best sallaga undandi

  • @sagitamaireddy
    @sagitamaireddy 8 หลายเดือนก่อน +4

    Kani vallu tirigi valla desham veltam antunnaru Naku matram badaga udhi ikkada unchi vallu veltam Ane mata vinte

    • @pamulachristeena3357
      @pamulachristeena3357 7 หลายเดือนก่อน +1

      Don't worry andi, valu number 1 top caste Israelis ante kaee ekkada madiga ani SC ani rasaru, andhulo badakaram em ledhu kanee , Ela ekkado identity lekunda kante, vala sonta janam tho undalani manam korukocali

  • @user-by1nq8ys4w
    @user-by1nq8ys4w 7 หลายเดือนก่อน

    Hello brother is toking roong

  • @saiganesh9081
    @saiganesh9081 8 หลายเดือนก่อน +25

    నిజమైన వాళ్ళ కన్నా ఇక్కడున్న నకిలీ గాళ్ళ కి బిల్డప్ ఎక్కువ 😂😂😂

    • @ranit5318
      @ranit5318 8 หลายเดือนก่อน +5

      హెబ్రు వాళ్ల కి తప్పా ఎవరికి రాదు

    • @pamulachristeena3357
      @pamulachristeena3357 7 หลายเดือนก่อน

      ​@@ranit5318correct ga chepparu, veelu duplicate gallu kabatti devudu Prema vellalo undadhu. Devudu biddaltho patu shaitan kuda ochindi kada bummida ki, ekkada chusina e saithan gallu ekkuva ipoyaru

  • @thilakrd
    @thilakrd 7 หลายเดือนก่อน +1

    కీడు చేస్తే శిక్షి స్తారు అన్నారు మరి యేసు క్రీస్తు కి శిక్ష వెయ్యడం కీడు కాదా

  • @juturuarshiya7694
    @juturuarshiya7694 7 หลายเดือนก่อน

    POOR GUYS...

  • @bhogirajupolumuri4968
    @bhogirajupolumuri4968 8 หลายเดือนก่อน +4

    Yehov shaapam yoodula meeda unnadani bible cheputundi. Yesu christu varini siluva vesinanduku, yehova devuni meeda tirugu batu chestu vacharu ani, lekhanala prakaram christu varini nammakunda,aalayam katti andulo Inkevarino christu ani enti christu anbade saitaanu ni kurcho pedatarani bible lo undi. Prapancha prajalandaru yesu christu vari dwarane thappa, mari yehova leka,maretara dwara kuda paralokam cheraru. ani bible lo undi gani yoodulu bible ni nammaru yesu christu varini nammaru Idi yoodulaku shapam ani bible cheputundi yoodulu yesu christu vari mundu mokallu uooni papa paschyatanga upavasa kanneeti pradhanalu chesu kovali veeri pitarula naati siluva vesi tiraskarinchidi goppa dosham. anduke devudu anyulanu ennu kunnaru. ila bible lo undi.

  • @nizamsarkar55
    @nizamsarkar55 8 หลายเดือนก่อน +1

    Nonsense

  • @user-fg8dw3qd7o
    @user-fg8dw3qd7o 8 หลายเดือนก่อน +1

    veellu maadhigale ....yoodhula aacharaalu paatinchinappatakee

  • @csumanth4785
    @csumanth4785 7 หลายเดือนก่อน

    Yakobayyagaru menu kuda mammalni kaluvalaniundiplnakoraku adonaiki pradainchara

  • @csumanth4785
    @csumanth4785 7 หลายเดือนก่อน

    Àppudokakasari guru vadta

  • @stravel832
    @stravel832 7 หลายเดือนก่อน

    వాళ్ళ నెంబర్ కావాలి

  • @rebeccahelenmasseymassey342
    @rebeccahelenmasseymassey342 7 หลายเดือนก่อน +2

    What about THE CHAMARS of Northern India. Are they SAMARITANS. the10 lost tribes of Israel?

  • @kirankarthik0909
    @kirankarthik0909 8 หลายเดือนก่อน +10

    Reporter kuda baaga andolana lo unnattu unnadu.....

  • @sureshkothapalli1276
    @sureshkothapalli1276 2 หลายเดือนก่อน

    మీ సబ్బత్ మీ పద్ధతులు మిమ్ములను పరలోకం చేర్చును

  • @Kbittu12345
    @Kbittu12345 4 หลายเดือนก่อน

    ఇలాంటి వాళ్లకు అంత ఇండియా ఆశ్రయమిచ్చి చాలా తప్పు చేసింది. ఇప్పుడు ఆ మతం ఈ మతం అని ఏవేవో మతాలు భారత్లో ఉన్నాయి. ఒకే దేశం ఒకే మతం అన్న దేశాలే సురక్షితంగా ఉన్నాయి. వీళ్లంతా చేరి మన దేశాన్ని మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మ న్ని బ్రష్టు పట్టిస్తున్నారు.

  • @user-lh8bo4xk4t
    @user-lh8bo4xk4t 7 หลายเดือนก่อน

    1000 members ki add chesanu

  • @bommalikarnnelukarnelu
    @bommalikarnnelukarnelu 8 หลายเดือนก่อน +12

    యహోవా మీతో ఉన్నారు దిగులు పడవద్దు నేను మీకు లైవ్ చూసాను చాలా ఆనందం కలిగింది ఎప్పటికి అయినా ఇజ్రాయెల్ మీరు వెళ్లిపోతారు గాడబ్లెస్సుయూ

    • @adiandhramallesh7786
      @adiandhramallesh7786 7 หลายเดือนก่อน

      మీది ఏ గోత్రం

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 6 หลายเดือนก่อน

      @@adiandhramallesh7786 ఎప్రాయీం ...అన్న ⚘️🙏

  • @yericharlaramesh3203
    @yericharlaramesh3203 7 หลายเดือนก่อน +1

    Udhula రాజ్యం వర్ధిల్లాలి

  • @user-qk5tx4ut8u
    @user-qk5tx4ut8u 8 หลายเดือนก่อน +3

    YAA ALLAH YAA ALLAH YAA ALLAH YAA ALLAH YAA ALLAH YAA ALLAH SAW

    • @JESUS_KINGODM_HAS_COME
      @JESUS_KINGODM_HAS_COME 7 หลายเดือนก่อน +2

      అల్లం దుల్లి వెల్లుల్లి సుల్లాహు

    • @asainp5038
      @asainp5038 7 หลายเดือนก่อน

      ​@@JESUS_KINGODM_HAS_COMEgorre piyya

    • @JESUS_KINGODM_HAS_COME
      @JESUS_KINGODM_HAS_COME 7 หลายเดือนก่อน

      @@asainp5038 తురక లంజా కొడకా

    • @JESUS_KINGODM_HAS_COME
      @JESUS_KINGODM_HAS_COME 7 หลายเดือนก่อน

      @@asainp5038 అల్లాహ్ గాడు కొజ్జా లంజా కొడుకు పంది లంజా కొడకా....? 🤣🤣😂😂😂🤣🤣🐷🐷🐷

    • @mahamoodpasha2649
      @mahamoodpasha2649 7 หลายเดือนก่อน

      ​@@JESUS_KINGODM_HAS_COMEne halloola soootrami 😂halleloya he ho😅

  • @noniialmunawer7129
    @noniialmunawer7129 8 หลายเดือนก่อน +1

    Praise the Lord God bless 🙌 you 🙏 🙌

    • @user-qg8uw3zm7t
      @user-qg8uw3zm7t 8 หลายเดือนก่อน

      Bro small doubt, yudhulu ante Muslims aa Christians aa ??

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 8 หลายเดือนก่อน +2

      దేవుని ప్రజలు

    • @nivedithamandru5232
      @nivedithamandru5232 8 หลายเดือนก่อน

      ​@@user-qg8uw3zm7tరెండూ కాదు యాకోబు పన్నెండు మంది కుమారులలో ఒక కుమారుని వంశం ఈ పన్నెండు వంశాలలోని కొంతమంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు మిగతావారంతా యూదులు+ఇశ్రాయేలీయులు గానే ఉన్నారు.

    • @rajmm180j98
      @rajmm180j98 6 หลายเดือนก่อน

      ​@@user-qg8uw3zm7tyudhulu abraham santhati devuni prajalu muslims kuda abrham santhatey vellu iddaram oke devuni pillalu

  • @varun6104
    @varun6104 8 หลายเดือนก่อน +2

    ఇండియన్ ముస్లిం మతం varu ఇప్పుడు israil varu hamas గజా meedha dhadu laku badha padutunnaru muslim terrarist lavalla ఇండియన్స్ entha bhadha paduthunnaro ఇప్పుడు వారికి ardhamouthundhanukunta

    • @IWAOBASHASHAIK
      @IWAOBASHASHAIK 7 หลายเดือนก่อน

      A raa terrorists lu attack chesinnapudu only Hindus chacharaa ...muslims chavaledaa...😢😢😢enti raa enthena meeru mammalni artham chesukundi....malli Hindu, Muslim Bhai Bhai antaru...enduku Swami...😢😢😢😢E country andaridi...this is democratic country..not communist country...😢😢😢

  • @sadeeq6908
    @sadeeq6908 8 หลายเดือนก่อน

    Vellu vellena prati chotta asrayam echhea vallanu nammaka droham chestaru anduke vellanu parati nunchi taremesaru

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 8 หลายเดือนก่อน

      దేవుడి ప్రణాలిక బ్రదర్🙏⚘️

    • @vedhavyas2509
      @vedhavyas2509 6 หลายเดือนก่อน

      They've won 200+ nobel prizes and einstein was jewish,thanks to the jews that you're using TH-cam which is jewish ✡️️😂😅

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @adithyat6111
    @adithyat6111 8 หลายเดือนก่อน

    Meru akkadi nundi vasthe meru akkadaki velladaniki maku em problem ledu very vellochu 😊

    • @sowerandseedsministries2203
      @sowerandseedsministries2203 8 หลายเดือนก่อน +1

      They are now Indian citizens. They have equal rights bro. If America says to its Indian citizens to go back, will it be fine?

  • @parvathil5384
    @parvathil5384 7 หลายเดือนก่อน

    Jesus is the true God❤❤

  • @ezviz225
    @ezviz225 2 หลายเดือนก่อน

    Maaa India mimalni kanna biddaluga chusukuntam.jai ❤ israil ❤

  • @rishichiriki9769
    @rishichiriki9769 8 หลายเดือนก่อน +1

    Pampeyyandi velli yuddham chestaaru

  • @Kbittu12345
    @Kbittu12345 4 หลายเดือนก่อน

    దయచేసి మీరు పోతూ పోతూ ఎక్కడ ఉన్నా క్రిస్టియన్స్ నీ, పాలస్తీనాకు ముస్లిమ్స్ నీ తీసుకు వెళ్ళండి. మా దేశంలో హిందువులు మాత్రమే ఉంటారు.

  • @_mr.maczimum_
    @_mr.maczimum_ 7 หลายเดือนก่อน

    😅 Naku ardham kaledhu..

  • @JOSIAHJEDIDIAH
    @JOSIAHJEDIDIAH 8 หลายเดือนก่อน

    ఎవరి నమ్మకం వారిది

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 8 หลายเดือนก่อน +7

    Jewish features kanipinchadam ledhu Indians laage vunnaru.

    • @harryfied47
      @harryfied47 8 หลายเดือนก่อน

      India lo heat ki tan aipoyaru. Middle East lo unte, fair ga untaru.

    • @M.Siddartha7
      @M.Siddartha7 7 หลายเดือนก่อน

      Jewish features ani emi vundavu bro, ippudu vunna jews andharu mixed eh, Israel vunna vaalu maximum European mixed

    • @Luck19109
      @Luck19109 7 หลายเดือนก่อน +1

      Valla ancestors undi undachu Jewish features tho. Tartars vallu ikkadi vallane marraiage chedukoni manala ayipoyaru

    • @vedhavyas2509
      @vedhavyas2509 6 หลายเดือนก่อน

      ​@@M.Siddartha7african jews kuda untaru beta israeli jews antaru

  • @jartpaintingcraft3839
    @jartpaintingcraft3839 7 หลายเดือนก่อน +1

    Jewa won't allow any conversion. A jew is blood relation to another jew.
    No converted cannot be called A Jew.
    Please enqire before making vedio.

    • @vedhavyas2509
      @vedhavyas2509 4 หลายเดือนก่อน

      Convert avvachu kani encourage cheyaru anthe

  • @dravidian5153
    @dravidian5153 8 หลายเดือนก่อน +8

    వీళ్ల కు పూర్వం లోఎవరో యూదు మత బోధన చేసి ఉన్నారు👍 లేక . వీళ్ల పూర్వికు డు ఎవడో పూర్వ కాలం లో యుదులతో ఇతర ఇతర దేశాలలో యూడులతో పని చేసి యూదు మతాని కి ఆకర్షితూ డై ఉండ వచ్చు👍 . అంతే కానీ వీళ్ళు యూదులు కారు.👍స్థానికులే SC లు అంటున్నారు నిజమే కావచ్చు👍.వీళ్ళు యూదు మతాన్ని ఆచ రిస్తున్నారు కాబట్టి , యుదు దేశ మెళ్తే బాగుంటు దని వీళ్ళ ఆలోచనా కావచ్చు 👍👍

    • @srip9377
      @srip9377 8 หลายเดือนก่อน +1

      Bro Thora chadive person vere video lo chepathadu chudu vilamtha chediri poyaru chala rastralalo unaru vilandaru ki oka head unaru aayana bodha chestharu Ani vila pilalaki hibru nerpistham Ani & yefraim thega varam Ani

  • @pashashaik7935
    @pashashaik7935 8 หลายเดือนก่อน +1

    🤣🤣🤣

  • @kunamneniMaheshchand64
    @kunamneniMaheshchand64 8 หลายเดือนก่อน +1

    Oray Jaffa if you want to praise your religion no issues for us but don't make whatever your wishes or comments on other religions or other prophets

  • @sandheep3877
    @sandheep3877 8 หลายเดือนก่อน +10

    వీళ్ళు యూదులు ఎంత మాత్రం కాదు

    • @krishnabanoth3493
      @krishnabanoth3493 8 หลายเดือนก่อน

      Yela cheppa galavu

    • @kitchens222
      @kitchens222 8 หลายเดือนก่อน

      Race

    • @M.Siddartha7
      @M.Siddartha7 7 หลายเดือนก่อน +3

      Israel lo vunna yoodhulu kooda European mixed, evaru pure kaadhu

    • @giggi_Jk
      @giggi_Jk 7 หลายเดือนก่อน +1

      ​@@M.Siddartha7avunu

    • @rajmm180j98
      @rajmm180j98 6 หลายเดือนก่อน

      Rey sannsi valla tathalu vachi 100 years pina avutundhi ee taram lo puttunavvalu mana kala vundara athanu kajapothey hibru basha ela chaduvuthadu oka telugu vaadi ivundi

  • @ramakrishnag2087
    @ramakrishnag2087 7 หลายเดือนก่อน

    You will go to Israel
    By god's grace

  • @vijayagayathri8247
    @vijayagayathri8247 7 หลายเดือนก่อน

    Ask him to shut up and be in limits when he came to others place also !

    • @vijayagayathri8247
      @vijayagayathri8247 7 หลายเดือนก่อน

      Sree dattatreya is only God, veluu emo pichi ga Marchi cheptunaru le

    • @samueldaviddavidsamuel2299
      @samueldaviddavidsamuel2299 7 หลายเดือนก่อน

      Avunaa prove cheyyagalavaa? Nenu prove chesthaanu nee addamyna hindu jaathi poorthigaa thappu ani. Ready aa Mari?

    • @vijayagayathri8247
      @vijayagayathri8247 7 หลายเดือนก่อน

      @@samueldaviddavidsamuel2299 née addamaina brain, hands and dirty mouth tho fake discussion akkarledu..
      It's already proven fact.. get lost .. addamina guy.. first tell when is your birthday if nu addamaina kukka kakapothe ? :)

  • @VijaySingh-nh1dd
    @VijaySingh-nh1dd 7 หลายเดือนก่อน +1

    Mukku mukhalu e kosana kalavatamledu ....might be israel vallu telangana vallanu marriage chesukoni untaru ...

    • @rknarsimha8150
      @rknarsimha8150 8 ชั่วโมงที่ผ่านมา

      తెలంగాణ వాళ్ళను మ్యారేజ్ చేసుకుంటే ఆంధ్ర లో ఎందుకుంటారు బ్రో ఆంధ్ర వాళ్ళ ని పెండ్లి చేస్కుని వుంటారు

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 8 หลายเดือนก่อน +1

    if they are much interested to go to isreal let them to go or otherwise let them to be indians

  • @nisarmiyabhai4010
    @nisarmiyabhai4010 8 หลายเดือนก่อน

    😂😂😂

  • @funvolgsvideos
    @funvolgsvideos 7 หลายเดือนก่อน

    Comedy చెయ్యకు బ్రో

  • @syedakowser6599
    @syedakowser6599 7 หลายเดือนก่อน

    Islam matamu adam prophet puttinappudu nucchi unddi... Propher Mohammed (pbun). Appudu. Nucchi kaadu

    • @dadapeera1082
      @dadapeera1082 7 หลายเดือนก่อน

      Bro vellu donga naylu face chusthe ne tesulutundi
      Vellaku Vella history ne sariga telidhu story create chepthunaru

    • @vedhavyas2509
      @vedhavyas2509 4 หลายเดือนก่อน

      Abrahamic religions anedhi oka tribal identity daani tarvatha vaalu vaala respective messengers of God/prophets daani religion ga marcharu.

  • @pinkpurple1301
    @pinkpurple1301 8 หลายเดือนก่อน +6

    వీళ్ళ మొఖాలు చూస్తే స్టూవర్ట్ పురం మనుషులు లాగ వున్నారు.

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 8 หลายเดือนก่อน +7

      నోరు ముయ్ రా, ఇతర మతాలను గౌరవించటం నేర్చుకో

    • @VetDairyScience
      @VetDairyScience 8 หลายเดือนก่อน +2

      తప్పు అన్న అలా అనకూడదు

    • @nivedithamandru5232
      @nivedithamandru5232 8 หลายเดือนก่อน +2

      నీ ముఖం కన్నాలేసే ముఖం లా ఉందనుకుంటా?

  • @smmuzaffamuzaffar9285
    @smmuzaffamuzaffar9285 6 หลายเดือนก่อน

    Moorkhudu zero knowledge about three religions

  • @mks2741
    @mks2741 7 หลายเดือนก่อน

    Meeru India lo puttyaru India lo tinnaru India meeku food undataniki place kattukotaniki battalu samajam lo okka gurtimpu itchindhi ayna kukka thoka vankara aneelaaga maku Israel govt ki sambandhalu unnaye meemu appatiki ayna veltham anthe meaning enti? Anthe me avasraam kosam vadukone vadelestharu Anna maata .

  • @user-xp9dd8zq3g
    @user-xp9dd8zq3g 8 หลายเดือนก่อน +3

    Elokam muslim ante terarist antaru asalu nizalu telusu koru ind media rss bajrangdal varu cheppinattu chupettaru

    • @subhash8694
      @subhash8694 8 หลายเดือนก่อน +1

      మరి శాంతి మతం కదా, ప్రపంచం లో ఆఫ్రికా అయినా, అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం, భారత మరియూ దక్షిణ ఆసియా, ఆస్ట్రేలియా అన్ని చోట్లా ప్రోబ్లం మీతోనే ఎందుకు. అంటే మీలోనే మీ మూలాలే ఆలోచనా విధానం తేడా అని ఎప్పటికి తెలుసుకుంటారో . మతం పేరుతో భారతదేశం మూడు ముక్కలు చేసారు. అందరి లో మనం అనే భావన మీకు రాదు.

  • @user-gh9lw7ji4z
    @user-gh9lw7ji4z 7 หลายเดือนก่อน

    Endi mohamadha no mohamadha this is prophet ny ayena mi grandalu chadivi Muslims ani pettara abbo mari evaru 🙃🙃🙃 prophet mohamadha (s w) mi grandam chadavaka mudey muslim kada em matladutunaru sir🙃🙃🙃

  • @kumarbabunammithi83
    @kumarbabunammithi83 8 หลายเดือนก่อน +2

    చాలా అంటే చాలా సంవత్సరాలు అవుతుంది కదా వీలు పెళ్ళిలు మన వాలను చేసుకుంటారా? లేకుంటే వీల వాలనే చేసుకుంటారా ?

    • @user-gb1cp4us9u
      @user-gb1cp4us9u 8 หลายเดือนก่อน +1

      యూదా గోత్రం లో నుండి వచ్చిన వాడే యేసయ్య

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 8 หลายเดือนก่อน +1

      బయటి వాళ్ళను చేసుకోరు, వాళ్ళు రక్త మార్పిడి చాలా పాపం గా పరిగణిస్తారు

    • @srip9377
      @srip9377 8 หลายเดือนก่อน +1

      2nd time matladina person vere video lo chepadu vala raktha sambandikulane chesukuntam Ani

    • @M.Siddartha7
      @M.Siddartha7 7 หลายเดือนก่อน

      Okanoka time veelu indians ni marriage chesukunivuntaru lekopothe intha maarpu kudharadhu , veela DNA test chesthe mostly Indian genes eh vuntayi

  • @vickyvictory7973
    @vickyvictory7973 2 หลายเดือนก่อน

    Vellande Israel

  • @mdyusuffkhan1745
    @mdyusuffkhan1745 8 หลายเดือนก่อน +5

    ఇక నయ్యం అమెరికా అధ్యక్షుడు నా తమ్ముడు

    • @dravidian5153
      @dravidian5153 8 หลายเดือนก่อน

      Indias లాగ కాదు సౌత్ indian లాగే అను .మనకు నార్త్ ఇండి యన్స్ కు చాలా తేడా ఉంటుంది 👍👍

  • @seshagiriaimala9323
    @seshagiriaimala9323 3 หลายเดือนก่อน

    Mundu matladam nerchukondi
    Interview tharvatha

  • @thilakrd
    @thilakrd 7 หลายเดือนก่อน

    Yudhulu యూదులు ఎవరిని కొలుస్తారు

    • @vaachaspathyv.2131
      @vaachaspathyv.2131 7 หลายเดือนก่อน

      వారి దేవుని పేరు యావే. యెహోవా అని కూడా అంటారు. బైబిల్ ప్రాఁత టెస్టమెంటు వారి పవిత్ర గ్రంథం. వారి పవిత్రభాష హెబ్రూ.

  • @hasanadv2274
    @hasanadv2274 8 หลายเดือนก่อน +1

    Aapu raa dabba gaaa,, meeru pakka indians eh raa

  • @shunnushunnu3549
    @shunnushunnu3549 7 หลายเดือนก่อน

    Free palestine

  • @gannojinarasimhachary303
    @gannojinarasimhachary303 7 หลายเดือนก่อน

    యుదులు. క్రిస్టియన్లు. ఒకరేనా. లేక వేరు వేరు ఆహ్... ఇ వీడియో లో. క్లారిటీగా చెప్పడం లేదు.... వీళ్ళ గ్రంధం అంటే.. బైబిల్ ఆహ్... దేవుడు అంటే యేసు ప్రభు ఆహ్ లేకపోతే.. వీళ్ళ దేవుడు వేరేనా....

    • @vaachaspathyv.2131
      @vaachaspathyv.2131 7 หลายเดือนก่อน

      వీరు క్రీస్తును నమ్మరు. బైబిల్ లోని ప్రాఁత టెస్టమెంటు వీరి పవిత్ర గ్రంథం. క్రొత్త టెస్టమెంటు క్రీస్తు శిష్యులు వ్రాసినది. దాన్ని వీరు నమ్మరు. వీరి దేవాలయాన్ని సినగోగ్ అంటారు.

    • @vedhavyas2509
      @vedhavyas2509 4 หลายเดือนก่อน

      Jews and Christians vaala purvikulu Issac and muslims vaala purvikulu Ishmael.Issac and Ishmael vaala nanna prophet Abraham.Jews Christians and Muslims veelani Abrahamic religions antaru