Israel Gaza Conflict: ఇజ్రాయెల్ గాజాలోకి అడుగు పెట్టలేకపోవడానికి 4 ప్రధాన కారణాలు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • ఇజ్రాయెల్ వైమానిక, నౌకాదళాలు చాలా రోజులుగా గాజాలోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపు స్థావరాలపై బాంబు దాడులు చేస్తున్నాయి. అయితే హమాస్ తమ పౌరులను బందీలుగా చేసుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించడానికి ఎందుకు సమయం తీసుకుంటోంది? దీనికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి.
    #Israel #Gaza #Hamas #Palestine #military
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 84

  • @itlumeechiranjeevi
    @itlumeechiranjeevi 11 หลายเดือนก่อน +37

    రెండు దేశాల మధ్య ఉన్న గొడవ వల్ల సామాన్యులు చనిపోతున్నారు ఈ గొడవలన్నీ త్వరగా ఆగిపోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏

    • @MahabaShaik
      @MahabaShaik 27 วันที่ผ่านมา

      Manavta

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 11 หลายเดือนก่อน +15

    ఏమి అనాలసిస్ ఏమి అనాలసిస్ నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టు ఉంది BBC న్యూస్

  • @yohanjoy3845
    @yohanjoy3845 11 หลายเดือนก่อน +56

    ఇశ్రాయేలు త్వరగా అడుగు పెట్టరు... కారణం హమాస్ అంతమే ఇశ్రాయేలు పని... అంతే గాని గాజాను ఆక్రమించటం ఇశ్రాయేలు ఉద్దేశం కాదు... తప్పు దారి పట్టిస్తున్నారు హమాస్ ను సపోర్ట్ చేసే మీడియా, ఇస్లామిక్ దేశాలు, ఐక్యరాజ్య సమితి వారు...తెలివి కలిగిన వాడెవడు త్వరగా అలాంటి ప్రదేశానికి వెళ్లారు... కాని హమాస్ అంతం మాత్రం జరుగుతుంది... మనసు ఉన్న ప్రతి మానవుడి కోరిక... ఇశ్రాయేలు హమాస్ ఉగ్రవాదులు మీద దాడి వలన ప్రపంచంలో ప్రతి సగటు మనిషిలో ఉగ్రవాదులు అంటే భయం పోయింది...మన భారత దేశం అయితే చాలా కాలం పాకిస్తాన్ ఉగ్రవాదులు వేరి వెత విషయం లో చాలా ఆలస్యం చేసింది... దాని ఫలితం చాలా కాలం మనం పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి ఎదుర్కోవాల్సి వచ్చింది... ఈ విషయం లో ఇశ్రాయేలు కరెక్ట్... గాజా లో ప్రజలు సామాన్య ప్రజలు కాదు వారు కూడా హమాస్ ఉగ్రవాదుల వారసులే... ఇశ్రాయేలును అంతం చేయాలని హమాస్ ని ఎన్నుకున్నారు హమాస్ ప్రజలు...అలాంటప్పుడు గాజాలో ప్రజలు సామాన్య ప్రజలు ఎలా అవుతారు... గాజాలో సామాన్య ప్రజలు అనబడుతున్న వారు కూడ హమాస్ ఉగ్రవాదులే... అందుకే ఈ రోజుకి కూడా హమాస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు గాజా ప్రజలు... గాజా ప్రజలకు బాగా తెలుసు హమాస్ వారు ఎక్కడ ఉన్నారో... అయినా ఈ సిగ్గు లేని ఐక్యరాజ్య సమితి గాజా వారు సామాన్య ప్రజలు అంటున్నారు... అంతే కాదు మానవతా వాదులు అని చెప్ప బడుతున్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు... ఇలాంటి వారే ఉగ్రవాదులును ప్రోత్సాహిస్తున్నారు... ఫలితం పొందు కుంటారు...

    • @muqtharPasha-tu4gp
      @muqtharPasha-tu4gp 11 หลายเดือนก่อน

      వాళ్ల country కోసం వాళ్లు పోరాడుతుంటే వాళ్లని terrorists అంటె యేలా బ్రో since 75 YEARS NUNCHI israel palestin Meeda ATTACH Chestune వుంది
      వేల మంది పిల్లల్ని మహిళలని champindi అవన్ని meeku తెలియడు ,, యెందుకంటె palestine వాళ్లు muslims కాబట్టి

  • @samratbarla7337
    @samratbarla7337 11 หลายเดือนก่อน +4

    BBC one side reporting

  • @ps_ps593
    @ps_ps593 11 หลายเดือนก่อน +11

    వెళ్లకుండానే క్లీన్ చేస్తుంది 😂

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 11 หลายเดือนก่อน +15

    ఆ కారణాలలో ఫేక్ న్యూస్ లు ప్రోజెక్ట్ చేసే బీబీసీ,ఆల్జీజీర లాంటి న్యూస్ చనాల్స్ కూడా ఒకటి...

  • @sdumarfarooq6805
    @sdumarfarooq6805 11 หลายเดือนก่อน +2

    Support Palestine ❤❤❤❤

  • @SarojiniVallpu
    @SarojiniVallpu 11 หลายเดือนก่อน

    Ok sir ippdu Palestinians only 200 peolesni ishaels pattukupothe valla reatio Ela untundi? Plz naku answer ivva di.

  • @thanuboutique8435
    @thanuboutique8435 11 หลายเดือนก่อน

    BBC one said news

  • @sameer.spy.786
    @sameer.spy.786 11 หลายเดือนก่อน +2

    Power of muslim countries 😵‍💫

  • @ImranSk-is5nk
    @ImranSk-is5nk 11 หลายเดือนก่อน +8

    వెళ్ళటమే ...వచ్చేది ఉండదు...ప్రధాన కారణం ఇధే😂😂😂

    • @dinakarreddy5233
      @dinakarreddy5233 11 หลายเดือนก่อน +7

      Adukey kaadaa gaza mottam bombs tho motaa mogutundhii😅😅😅

    • @ImranSk-is5nk
      @ImranSk-is5nk 11 หลายเดือนก่อน +2

      ​​@@dinakarreddy5233వైమానిక దాడులు కాదు రా...భూతల దాడి నేను చెప్పింది..😂😂😂 గోబర్ భక్త😂😂

    • @Analyzer2.0
      @Analyzer2.0 11 หลายเดือนก่อน +1

      ​@@ImranSk-is5nkavunu America Osama bin Laden ni champi bodytho Saha theesukochindhi.veellani kuda alage champi bodylanu theesukostaru chustu undu😡😡

    • @ImranSk-is5nk
      @ImranSk-is5nk 11 หลายเดือนก่อน

      ​@@Analyzer2.0Chooddam le...😂Wait nd see....😂😂

    • @Analyzer2.0
      @Analyzer2.0 11 หลายเดือนก่อน +1

      @@ImranSk-is5nk chusedhi yemundhi jarigedhi adhe.isrealki world lone best military forces unnayi.ika lepi dhengadame😡😡

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 11 หลายเดือนก่อน

    Yudham chesi vupayogam ledhu, dhandayathra cheyyali, drones camera tho vethukuntu, fighter jets bombs vesthu line clear chesukuntu lopaliki povali,sorangallo ki poison gas vadhili, bayatakoche dharulu museyyali,sevalu dhorikithe kananam cheyyali, sajivamgaa vunte katham cheyyali, motthaniki gaja ni jalleda Patti, thurakodanetodu lekunda cheyyali,

  • @kandula5420
    @kandula5420 11 หลายเดือนก่อน

    But

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 11 หลายเดือนก่อน +6

    మీ ఛానల్ ఉగ్రవాద ఛానల్

  • @Sk10849
    @Sk10849 11 หลายเดือนก่อน

    Evari nela nu evaru akraminchukunnaru... International laws nijanga unnaya, peruke na??

  • @kandula5420
    @kandula5420 11 หลายเดือนก่อน

    Iam ind

  • @PulikarunababuKarunababu
    @PulikarunababuKarunababu 11 หลายเดือนก่อน

    Hu

  • @narsipalishareefshareef1109
    @narsipalishareefshareef1109 11 หลายเดือนก่อน

    Israil.deshame.akramana.palastine.ashrayam.kosamochi.akraminchinaru.hitlardaadilo

  • @T.V.VARDRAVARDRA
    @T.V.VARDRAVARDRA 16 วันที่ผ่านมา

    enta kalam endi Gaza Israel de.

  • @gopithati5549
    @gopithati5549 11 หลายเดือนก่อน +1

    BBC worst news

  • @sidharth8746
    @sidharth8746 11 หลายเดือนก่อน +5

    బ్రిటన్ కి లేదా.. వేరే ఏదైనా a పాశ్చాత్య దేశానికి అనుకూలంగా బీబీసీ వార్తలు రాస్తే అపుడు... వెస్టర్న్ మీడియా అంటారు... Gaza పౌరులకు అనుకూలంగా రాస్తే... ఉగ్రవాద ఛానల్ అంటారు..... పాలస్తీనా ను అణచి వేయడానికి దానిపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారు.. ఎలాగంటే.. ఒక డాగ్ ని చంపాలి అంటే దాని పైన పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. అది చాలా మందికి తెలియదు. ..... Over all ga okati chepali..
    పాలస్తీనా ను ఇస్రేల్ 56 ఏళ్లుగా అణచి వేస్తోంది అని సాక్షాత్తు ఐక్య రాజ్య సమితి చెప్పింది... ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా తిరుగుబాటు ఉంటుంది.
    నోట్ : నేను హమాస్ చేసింది correct అనట్లేదు.. But okasari social media fallow అవ్వండి ఇస్రేల్ కూడా పాలస్తీనా civilians ni entha హింసిస్తుందో

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 11 หลายเดือนก่อน +1

      నీలాంటి శాంతి ప్రేమికులు వెంటనే గజా వెళ్లి గాయపడినవారికి సేవలు చెయ్యాలి 😅

    • @rameshmatsa5504
      @rameshmatsa5504 11 หลายเดือนก่อน

      హిస్టరీ చూడు భయ్యా హిస్టరీ చూస్తే నీకు మొత్తం తెలుస్తుంది
      పాలస్థియంది కాదు ప్లేస్ ఇజ్రాయిల్ దే కొన్ని కారణాలవల్ల వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయారు
      ప్రపంచ దేశాల్లో వారిపై జరుగుతున్నటువంటి దాడులు చూసుకుని మరల వాళ్ళ వాగ్దాన భూమికి తిరిగి వచ్చారు ఇది తెలియక చాలామంది ఏదో మాట్లాడుతారు

    • @muqtharPasha-tu4gp
      @muqtharPasha-tu4gp 11 หลายเดือนก่อน +1

      Right బ్రో ఇక్కడ only RELIGION ని Chustunnaru ఛాలా మంది

    • @muqtharPasha-tu4gp
      @muqtharPasha-tu4gp 11 หลายเดือนก่อน +2

      ​@@rameshmatsa5504 ok బ్రో nee ఇంటికి ఎవరైన vachi ee ఇల్లు మాది 1000 YEARS back మా ముతాత కొన్నాడు అంతే నువు ఇస్తావ???

  • @shaiknayum3113
    @shaiknayum3113 11 หลายเดือนก่อน +10

    Stupid ijrail

    • @vijayjami
      @vijayjami 11 หลายเดือนก่อน +5

      Mari chinna pillala thalalni theganarikina Hamas ni emani thidathaav?

    • @dinakarreddy5233
      @dinakarreddy5233 11 หลายเดือนก่อน +3

      Israel spelling raduuu😂😂😂😂 malli jerusalem kaavaalaa😂😂😂😂

    • @ImranSk-is5nk
      @ImranSk-is5nk 11 หลายเดือนก่อน +3

      ​@@dinakarreddy5233😂😂😂'Hizra'el ani raayalsindhi kadha..😂

    • @LalLoyalVlogs
      @LalLoyalVlogs 11 หลายเดือนก่อน

      ​@@vijayjamiహామస్ ఉగ్రవాద దాడి లో 14 వందల మంది అమాయక యూదులు చనిపోతే ఇటు ఇస్రయిల్ దాడి లొ దగ్గరదగ్గర 8 వేల మంది పైగా అమాయకు గాజా ప్రజలు , చిన్నపిల్లలు చనిపోయారు అది కూడా చెప్పండి , ఇది ఇద్దరికి అన్యాయమే , రోజు జాబ్ , కూలి , బుసినెస్ చేసుకునే వరకి కావాల్సింది డబ్బు అంతే కాని దేశ ఆక్రమణ , దాడులు కాదు , ఇక్కడ హామస్ ఉగ్రవాదులది ఎంతైతే తప్పు ఉందొ ఇస్రియల్ ది కూడ అంతే ఉంది , we stand for innocent gaza , iserial civilians not for war

    • @Akiva777
      @Akiva777 10 หลายเดือนก่อน

      @@LalLoyalVlogs ఇశ్రాయేల్ ప్రశాంతం గా వారి పని వారు చేసుకుంటున్నారు కానీ వీళ్ళు వారిని హఠాత్తుగా వెళ్లి చంపారు. మీలనే ఆ హమాస్ నేత కూడా మాట్లాడాడు వారిని మీ హమాస్ గాళ్ళు చంపారు అంటే ఆ తరువత మా పిల్లల్ని కూడా చంపారని. అలా వుంది మీ ఆలోచన.
      ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే హమాస్ గాళ్ళు పిల్లలు స్త్రీల విషయంలో చేసినట్లు ఇశ్రాయేల్ చేయలేదు చేయదు కూడా వారు ముందుగా తెలియ చేసి ఆ తరువాత ఎటాక్ చేస్తున్నారు.వీరికి లా దున్న పోతు ల్లగ లేరు ఇంకా స్వీట్స్ పంచుకుని సంబరాలు చేయలేదు వీరి లాగా .ఆలోచించు మిత్రమా

  • @sathishnagireddy1939
    @sathishnagireddy1939 11 หลายเดือนก่อน +17

    బీబీసీ లాంటి ఒక ఛానల్ కూడా ఒక కారణం.నిజం దాచిపెట్టి sympathi వార్తలు ప్రచారం చేస్తది

  • @ravikumarjorrigala7891
    @ravikumarjorrigala7891 11 หลายเดือนก่อน +8

    Islamic support B.B.C.

  • @asr8650
    @asr8650 11 หลายเดือนก่อน +31

    ఎందుకో అర్థం కాదు...ముస్లిం సోదరులు ఎప్పుడు హింసనే కోరుకుంటారు...మన దేశం లో అలాంటి ముస్లింలు లేరు..సంతోషించాలి

    • @goldlover447
      @goldlover447 11 หลายเดือนก่อน +14

      Ledu bro time kosam chustunaru

    • @ravan-k
      @ravan-k 11 หลายเดือนก่อน +2

      ​@@goldlover447yes

    • @VivekanandaSwamyM
      @VivekanandaSwamyM 11 หลายเดือนก่อน +1

      చాప క్రింద నీరులా వుంటారు ఆ మురికి పందులు.

    • @LalLoyalVlogs
      @LalLoyalVlogs 11 หลายเดือนก่อน +2

      ​@@goldlover447india lo ekkada unnayi tivravada sansthalu?

    • @LalLoyalVlogs
      @LalLoyalVlogs 11 หลายเดือนก่อน +2

      ​@@goldlover447india yudda vatavaranam anedi vundadhu, okavela vachina adi kashmir lone clear avutundi tappa ikkada vara raleru tivravadulu

  • @alliswell4839
    @alliswell4839 11 หลายเดือนก่อน +3

    BBC 💯 hamas vallaku v support chestunnaru endhukooooo

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 11 หลายเดือนก่อน +2

    ఇది బీబీసీ కాదు ఎంబసీ

  • @kittu9760
    @kittu9760 11 หลายเดือนก่อน +2

    Israel🇮🇱 అడ్డు vachhina prati ఒక్కడిని champeyandi bataka neya కూడదు a janthuvulani పురుగులని champi నట్టు champali

  • @snayazbashasnayaz5128
    @snayazbashasnayaz5128 11 หลายเดือนก่อน +3

    ఇజ్రాయెల్ అమ్మయుకుల ప్రనలు తిస్తుధి

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 11 หลายเดือนก่อน +1

    Ee war chala twaraga aagipovali.

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 11 หลายเดือนก่อน +1

    BBC ఇంకా చావక పోవడానికి కారణం. ఇది ఒక హమాస్ ఛానెల్.

  • @atchutanna
    @atchutanna 11 หลายเดือนก่อน +1

    They entered already..pl check

  • @raviteja2972
    @raviteja2972 11 หลายเดือนก่อน +3

    God bless you Israel ✝️
    God All ways blessings to all 🙏

  • @svsv8425
    @svsv8425 11 หลายเดือนก่อน

    Poye

  • @mohdafsar9445
    @mohdafsar9445 11 หลายเดือนก่อน +5

    Lopaliki pothe malli baitiki raleru

    • @vijayjami
      @vijayjami 11 หลายเดือนก่อน

      Antha kashtam antaavaa baasu?

  • @mohammednasar9203
    @mohammednasar9203 11 หลายเดือนก่อน +2

    Usa taram kudah aavadu, Gaza aadugu petatani ki.. Taliban toh neh defeat aayindi American military...Ikadah Hamas and Hezbollah..2024 nati ki world map inka israel undadu

    • @sankuvaramsudhakiran1227
      @sankuvaramsudhakiran1227 11 หลายเดือนก่อน +1

      Isreal kadura mattam maraka desala med( middle East) meda USA, Isreal nuclear☢️ war chesi maraka na kodukulani e earth🌎 meda lekunda chetayi pedavadilipotundi nasanapu jati

  • @praveeneha3704
    @praveeneha3704 11 หลายเดือนก่อน

    Nuvu bbc Palestine hamas ki support chesimdi chalu media brother.