India Canada Tensions: ఖలిస్తాన్ అంటే ఏంటి? ఎప్పుడు ఎలా మొదలైంది? | BBC Telugu | Weekly Show With GS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2023
  • కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ అంటే ఏంటి? అది ఎలా మొదలైంది? చరిత్ర ఏం చెబుతోంది? అన్న విషయాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్‌ జీఎస్’లో చూద్దాం..
    #Khalistan #indiacanadarelations #Punjab #Sikh #WeeklyShowWithGS
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 216

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 9 หลายเดือนก่อน +69

    సిక్కులు కెనడా ప్రజలకంటే గొప్పవాళ్ళు అని చెప్పేది నిజమే గనుక కెనడా నీ కలిస్తాన్ గా ప్రకటించాలి తీవ్ర వాద దేశం గా కెనడాని ప్రకటిస్తారా😮

    • @karankigopinadh8245
      @karankigopinadh8245 9 หลายเดือนก่อน +1

      నీ కామెంట్ కి నా పాదాభివందనం బ్రో

  • @Naa----Telugu-pata
    @Naa----Telugu-pata 9 หลายเดือนก่อน +68

    ఓరి ఇంత రాదంతం యేందుకు ఆ Canada🇨🇦 వాడినే వాడి దేశాన్ని కలిస్తాన్ అని ప్రకటిస్తే సరిపోతుంది కద🤔🤔🤔 🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 9 หลายเดือนก่อน +3

      అదేగా😂

    • @arunsaithippireddypalle
      @arunsaithippireddypalle 9 หลายเดือนก่อน +1

      Haha super

    • @iamnitheesh1218
      @iamnitheesh1218 9 หลายเดือนก่อน +1

      Good Idea 😀👌

    • @Rkishor2301
      @Rkishor2301 9 หลายเดือนก่อน +1

      అంతా కింది స్థాయి వారు ఆన్ని degrees చదవలేదు కాదా 😅😅😅😅😅😅

    • @vamsi8669
      @vamsi8669 9 หลายเดือนก่อน +2

      exactly, canada loo kavasinantha empty land undi

  • @Nayak924
    @Nayak924 9 หลายเดือนก่อน +24

    కెనడా నుండి సగభాగం కలిస్తాన్ చేస్తే అయిపోతుంది, వాళ్ల మీద ఇంత ప్రేమ ఉంటే కెనడాలో ఏదైనా ఒక ప్రాంతాన్ని కలిస్తానిగా ప్రకటిచలి

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 9 หลายเดือนก่อน +45

    ఖలీస్తాన్ జిందాబాద్ .......మాకు కెనడా లో ప్రత్యేక దేశం కావాలి మా పంజాబ్ భూభాగం పాకిస్థాన్ లో ఎక్కువ ఉంది ..దీనికి కెఎ పాల్. సంపూర్ణేష్ బాబు. మోహన్ బాబు. సహకారం కావాలి... 😮😮😮

  • @generalact2529
    @generalact2529 9 หลายเดือนก่อน +35

    Sir, a democracy needs professional and unbiased journalists like you. Can’t thank you enough for upholding your oath as a journalist.

    • @prvlkp
      @prvlkp 9 หลายเดือนก่อน

      For little extent he unbiased

    • @Mr.Recipe08
      @Mr.Recipe08 9 หลายเดือนก่อน +1

      @@prvlkp atleast not more unbiased than north indian channels

    • @dileepkumar-pw8ld
      @dileepkumar-pw8ld 9 หลายเดือนก่อน

      Just see how much he unbiased on bugger Stalin said on sanathan dharm he is just a British product

  • @ksreddy115
    @ksreddy115 9 หลายเดือนก่อน +9

    రెచ్చగొట్టి ప్రసంగం చేయకుండా,
    మొత్తానికి కథ సుఖాంతం చేశావు.

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 9 หลายเดือนก่อน +19

    మీరు నిజం చెప్పండి తప్పు ఎక్కడ జరిగినా నిజాన్ని నిర్భయముగా చెప్పాలి హిందువులను sikh తిరవాదులు పంజాబ్ లో దారునముగా చంపారు హిందువులను వేళల్లో ఎక్కడ చంపినా schular ప్రభుత్వాలు చెప్పరు మీడియా చెప్పదు హిందువులు మైనారిటీగా వున్న పంజాబ్ లో జమ్మూ khasmir లో ఎక్కువగా ఉచకోతలు ఎందుకు జరుగుతున్నాయి

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 9 หลายเดือนก่อน +25

    😅 నాకు దీన్ని బట్టి అర్దం అయ్యింది ఏంటి అంటే ఇలాటివి ఇంకా చాలా జరుగుతాయి అని కానీ ఏం జరిగినా ఎంత నష్టం జరిగిన సనాతన ధర్మం ఇంచు కూడా చేదుపోదు.ఇలాంటివి ఎన్నో చూసింది ఈ భరత దేశం అదే భారత దేశం.🚩🚩🚩

    • @sujan4cs
      @sujan4cs 9 หลายเดือนก่อน +3

      inthaki sananthana dharmam ante yemiti

    • @ksubrahmanyam7747
      @ksubrahmanyam7747 9 หลายเดือนก่อน +4

      @@sujan4cs అతి ప్రాచీనమైన ధర్మం, మనిషిగా ఎలా బ్రతకాలి ఎలా తనను తాను తెలుసుకొని మోక్షం పొందాలి అని చెప్పే ఒక జీవన విధానం, దానిని కొంత మంది వాళ్ళ స్వార్ధానికి కులాల కారణం గా వక్రీకరించి చూపించిన కారణం గా నేడు అది ఒక మతం గా చెప్ప బడుతుంది.

    • @Demha624
      @Demha624 9 หลายเดือนก่อน

      ​@@Rajkumar-xx7bw😢

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 9 หลายเดือนก่อน

      ​@@sujan4csit means caste system, inequality n untouchability

    • @Vamsi99410
      @Vamsi99410 9 หลายเดือนก่อน +1

      ​@@ksubrahmanyam7747నీ సనాత ధర్మ ప్రకారం మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి అనర్హుడు ఎందుకు తప్పుకోలేదు😅😅😅

  • @FireRocket-xg8rf
    @FireRocket-xg8rf 9 หลายเดือนก่อน +32

    మనం కూడా గుడులలో ప్రీగా బోజనం పెట్టోచ్చు …
    కాకపోతే మన గుడులు వాటి ఆదాయం గవర్నమెంట్ చేతిలో ఉంటది 👍

    • @myaim505
      @myaim505 9 หลายเดือนก่อน

      Already pedutunaru manam chustena kada telisedi

    • @cvenkat7766
      @cvenkat7766 9 หลายเดือนก่อน +3

      అన్ని గుడుల లోనూ అన్న దాన కార్య క్రమాలు జరుగుతూ ఉంటాయి . ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది , మిత్రమా . భక్తులు ఇచ్చే విరాళాల నుంచి ఈ ఖర్చు భరిస్తూ ఉంటారు . నేను కొన్ని వందల గుళ్ళ లో ఈ కార్యక్రమాలు చూసాను . వేల రూపాయల విరాళాలు కూడా ఇచ్చాను . నాకు తెలిసి ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమాలకు ఎటువంటి సహాయం అందదు .

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 9 หลายเดือนก่อน +14

    🅷︎🅴︎🅻︎🅻︎🅾︎ 🅱︎🅱︎🅲︎...సిక్కుల ప్రాతినిద్యం పెరగడం తో సిక్కుల అస్తిత్వం కోసం కలిస్తాన్ కావాలనుకుంటున్నారు... వాళ్ళ వైఖరే వాళ్ళని ఉగ్రవాధులని చేస్తుంది...

    • @Vamsi99410
      @Vamsi99410 9 หลายเดือนก่อน

      India Special Hinduvu lu ekkuva unnaru ani Hindustan ani Terrorist lu korukovatam ledaaa😅😅😅

    • @ceoofsecularism8999
      @ceoofsecularism8999 9 หลายเดือนก่อน

      ​@@Vamsi99410 akkada attitude annadra pukka

    • @Vamsi99410
      @Vamsi99410 9 หลายเดือนก่อน

      @@ceoofsecularism8999 orey Yerri puka roju jarage panchayethe adhe kallu dengeyyaa

    • @madhumadasu3303
      @madhumadasu3303 9 หลายเดือนก่อน

      ​@@Vamsi99410converted gorree

    • @madhumadasu3303
      @madhumadasu3303 9 หลายเดือนก่อน

      ​@@Vamsi99410ni bhadha ardham ayyindi ley prathi comment ki reply esthunav mind wash goree

  • @rcb5662
    @rcb5662 9 หลายเดือนก่อน +9

    ఇలాంటి వారు అందరూ bbc లో పని చేస్తూ బ్రిటన్ భవజాలంతో మనకు మన దేశం మీద విషాన్ని చిమ్మతుంటారు

  • @PavanHandloomworks
    @PavanHandloomworks 9 หลายเดือนก่อน +17

    మీకు అంత దూలగా ఉంటే కెనడా లో కొంత భూభాగాన్ని ఖలిస్తాన్ దేశంగా ఇవ్వండి

  • @KumaruppadaKumaruppada
    @KumaruppadaKumaruppada 9 หลายเดือนก่อน +5

    గురునానాక్ పుట్టిన నది పాక్ లోని పంజాబ్ లో వుంది అక్కడ కు వెళ్లి చేసుకోండి ఖళీకిస్థాన్ కోసం పోరాటం ఇప్పుడైనా భారత్ దేశాన్ని ప్రశాంతం వుండా నివ్వండి

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 9 หลายเดือนก่อน +9

    నా అన్వేషణ వీడియో లో వాళ్ళ ప్రొటెస్ట్ చూపించారు. కెనడా వీడియో లలో

  • @cvenkat7766
    @cvenkat7766 9 หลายเดือนก่อน +9

    అసలు ఖలిస్తాన్ ఉద్యమానికి ఊపిరి పోసింది ఇందిరా గాంధీ ప్రభుత్వం . అంతరించి పోయిన ఆ ఉద్యమానికి తిరిగి ఊపిరి పోసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోని ప్రతిపక్షాలు.

    • @nagarajasreepuram7606
      @nagarajasreepuram7606 9 หลายเดือนก่อน +2

      Ee BBC daridrulu ivi chepparu, vaallaku edi kaavalo ade cheptharu,,,,

    • @santoshreddy5754
      @santoshreddy5754 9 หลายเดือนก่อน +1

      BBC won't tell truth.Indra Gandhi is responsible for creation of kalistani.

    • @khadeerluck8344
      @khadeerluck8344 9 หลายเดือนก่อน +2

      Indiragandi aroju lekunte..eroju Punjab Pakistan ayededi...
      Khalistan ni anaves operation blue star start chesindi ..chivariki chanipoindi

    • @cvenkat7766
      @cvenkat7766 9 หลายเดือนก่อน

      @@khadeerluck8344 . అయ్యా , జీహాదీ ! మీ లాంటి వాళ్ళు Khangress party ని సమర్ధించడం లో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు . కాక పోతే యూ ట్యూబ్ లో కామెంట్స్ పెట్టేటప్పుడు కాస్త బుర్ర ఉపయోగించడం నేర్చుకో పంజాబ్ పాకిస్తాన్ అవడం ఏమిటి ? అయినా ఇక్కడ ప్రశ్న ఖలిస్తాన్ ఉద్యమం మొదలవడానికి కారకులు ఎవరు అనేది ? దానికి కారకులు ఎవరు అనేది అందరికీ తెలిసిందే . మీ లాంటి మేధావులకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది . పంజాబ్ లో వేర్పాటు వాదానికి మూల కారకుడు అయిన భింద్రాన్ వాలే ని పెంచి పోషించినది ఎవరు ? ఇందిర కాదా ? అస్సలు బ్లూ స్టార్ అపరేషన్ తర్వాతే ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకుంది . ఈ చిన్న విషయం కూడా మీ లాంటి మేధావులకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది . ఇక పోతే పంజాబ్ లో వేర్పాటు వాదాన్ని , ఉగ్రవాదాన్ని ఎక్కువగా ఎదుర్కొన్నది ఇందిర తర్వాత వచ్చిన ప్రభుత్వాలే . ముఖ్యంగా నరసింహ రావు ప్రభుత్వ హయాం లోనే పంజాబ్ లో మామూలు పరిస్థితులు ఏర్పడ్డాయి . ఈ విషయాలు తెలుసుకో ముందు .

    • @badeswamy1881
      @badeswamy1881 9 หลายเดือนก่อน +1

      Kalistanku pranamu indiragandhi upiri poste amenu enduku champaru.desha rakshana kossamu Indira chanipoyaru.

  • @ashokkumarreddy-bc4vw
    @ashokkumarreddy-bc4vw 9 หลายเดือนก่อน +22

    దీని వెనకాల ఉన్న పాకిస్తాన్ హస్తం గురించి మాత్రం మీరు చెప్పలేదు మీరు చెప్పరు ఎందుకంటే మీరు బ్రిటిష్ మైండ్ సెట్ కాబట్టి

  • @syedabdulfazal1679
    @syedabdulfazal1679 9 หลายเดือนก่อน +5

    I like your voice and way of explanation sir.

  • @manohara93
    @manohara93 9 หลายเดือนก่อน +1

    వాళ్ళు అలా ఉద్యమాల చేస్తుంటే మీకు మాత్రమ్ బలే happy గా ఉంటుంది గా బోకడా bbc గా

  • @ravikanthero1996
    @ravikanthero1996 9 หลายเดือนก่อน +6

    Save humanity
    save equality
    save justice
    Save freedom

  • @kiraninti1677
    @kiraninti1677 9 หลายเดือนก่อน +7

    excellent explanation 🎉🎉🎉❤

  • @ravinderkandhi7947
    @ravinderkandhi7947 9 หลายเดือนก่อน +3

    Super sir miru chala baaga explain chestharu.

  • @LuckyTheking397
    @LuckyTheking397 9 หลายเดือนก่อน +6

    మా సౌత్ ఇండియా ని కూడా ప్రత్యేక దేశం చేయండి , హైదరాబాద్ రాజదాని చేయండి.

  • @ssaihtc8922
    @ssaihtc8922 9 หลายเดือนก่อน

    Thanks for explanation about the issue…

  • @shyamazmeera8329
    @shyamazmeera8329 9 หลายเดือนก่อน +9

    Nice explanation sir..
    Thank you

  • @crazymom468
    @crazymom468 9 หลายเดือนก่อน +3

    అక్కడ ఎక్కడో విదేశాల్లో కూర్చొని వేర్పాటు వాదనలు వినిపిస్తే, మన దేశం లో గొడవలు జరుగుతున్నాయి. So, విదేశాలో govt చర్యలు తీసుకోవాలీ కదా?

  • @banothnaveen112
    @banothnaveen112 9 หลายเดือนก่อน +1

    Anna i love you every ni news show chusthu unta such a great time with you ❤

  • @renduchintalavenkataramana9688
    @renduchintalavenkataramana9688 9 หลายเดือนก่อน +2

    One of the darkest moments in my 60 years span of life is operation blue star of 1984 and assaination of Indiragandhi on 31.10.1984 and blood bath afterwards.

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 9 หลายเดือนก่อน

    Chala baga Cheparu sir

  • @ramuracharla2464
    @ramuracharla2464 9 หลายเดือนก่อน

    Nice explanation sir.....

  • @prathapreddykp7592
    @prathapreddykp7592 9 หลายเดือนก่อน

    Good inforemation sir

  • @chalapathinv7865
    @chalapathinv7865 9 หลายเดือนก่อน +6

    India

  • @meghanamadhu1267
    @meghanamadhu1267 9 หลายเดือนก่อน

    I like your way of explaination sir.... super

  • @santhoshkumarchetla3789
    @santhoshkumarchetla3789 9 หลายเดือนก่อน

    He was a teacher it seems, the way he explained.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 9 หลายเดือนก่อน

    Good 👍

  • @sankaraiahvemula
    @sankaraiahvemula 9 หลายเดือนก่อน

    Well said sir 👍

  • @p.bhaskar1962
    @p.bhaskar1962 9 หลายเดือนก่อน

    Baga cheppiaru

  • @moksha6245
    @moksha6245 9 หลายเดือนก่อน

    Super explained sir .. BBC

  • @vinodmaddula2293
    @vinodmaddula2293 9 หลายเดือนก่อน

    Excellent Analysis

  • @venkybokka2977
    @venkybokka2977 9 หลายเดือนก่อน

    Nice video

  • @Khasim.733
    @Khasim.733 9 หลายเดือนก่อน

    🙏🙏

  • @rajshekar7852
    @rajshekar7852 9 หลายเดือนก่อน +3

    Anti nationalism pergithe bbc ki panduge kadha!🤡

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 9 หลายเดือนก่อน +1

    ఇంకో ఆశ్చర్య విషయం.... christian conversions పంజాబ్ లోనే ఎక్కువ..

  • @hannajayaraoa3764
    @hannajayaraoa3764 9 หลายเดือนก่อน

    Very good explanation sir

  • @sanyasikinglive5778
    @sanyasikinglive5778 9 หลายเดือนก่อน +1

    Sir Manipur issu chapandi

  • @yedukondalubyrisetty8027
    @yedukondalubyrisetty8027 9 หลายเดือนก่อน

    You didn't mention about the "FLAG
    Issue,and their identification.
    The Anandsaheb resolution is an important issue during the period of INDIRA GANDHI.

  • @RajendraSolai
    @RajendraSolai 9 หลายเดือนก่อน

    Except, comment on Akhanda Bharat, good content

  • @Siddarthvipparthi3865
    @Siddarthvipparthi3865 9 หลายเดือนก่อน

    International disputes anne upload chyandi sirr like :first post channel 🙇🙇🙇

  • @vishnu_vlogstelugu3016
    @vishnu_vlogstelugu3016 9 หลายเดือนก่อน +1

    పాకిస్తాన్లో పంజాబ్ ను కూడా అడగండి

  • @harekrishna6818
    @harekrishna6818 9 หลายเดือนก่อน +1

    Icheyandi bayya

  • @kumarn2544
    @kumarn2544 9 หลายเดือนก่อน

    Punjab already separate state kada? Ayina India lo unnavallu kada decide chesukovalsindi vallaki em kavalo?

  • @Hemahari-fo9cu
    @Hemahari-fo9cu 9 หลายเดือนก่อน +2

    mii analysis konchum dhari thapindhii

  • @ksrinivas1729
    @ksrinivas1729 9 หลายเดือนก่อน +1

    U didn't mention Kanishka Flight bombings 😢

    • @santoshreddy5754
      @santoshreddy5754 9 หลายเดือนก่อน +1

      BBC hide facts they only promote fake & false information.

  • @tradinganalysis959
    @tradinganalysis959 9 หลายเดือนก่อน

    Old video re upload chesaru

  • @ravikanthero1996
    @ravikanthero1996 9 หลายเดือนก่อน +2

    RSS నీ బ్యాన్ చేయాల్సిందిగా ..
    Kenada ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం

    • @maheshreddy8399
      @maheshreddy8399 9 หลายเดือนก่อน

      Learn English first it's not kenada 😅Canada

  • @itsokiamfine
    @itsokiamfine 9 หลายเดือนก่อน

    Idhe news tv 3x3 lo aithe na

  • @jkshowsnellore
    @jkshowsnellore 9 หลายเดือนก่อน

    అలాగే భారత దేశాన్ని హిందూ రాజ్యంగా చేయలనే వాళ్ళు కైలాస దేశానికి వెళ్ళిపోతే, ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది.

  • @satyanarayanalenka4749
    @satyanarayanalenka4749 9 หลายเดือนก่อน +2

    భారత్ అని పెట్టు ఇండియా అని తీసే

  • @jyothi9882
    @jyothi9882 9 หลายเดือนก่อน

    Charitra gurthu chesinanduku krutagnyatalu. Charitra lo ekkada e' sanghatanu chusina bali ayyedi amayaka prajalu matrame.

  • @crusiesmith4146
    @crusiesmith4146 9 หลายเดือนก่อน

    Sir,
    monna arrest ayna Amrit Singh Pal athanki...ee current khalistani movement emaina linkulu unnaya ?
    recently punjab was burning with this aggetation

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 9 หลายเดือนก่อน

    Ayte maku kuda... Sri Krishna devaraya (Viyanagaram empire) paripalinchina place antha maku Desam kavali... ichestraaaa

  • @satyapoloju6172
    @satyapoloju6172 9 หลายเดือนก่อน +1

    Khalisthan kavali anna varu Pakistan punjab lo oka separate desam ni first korandi

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 9 หลายเดือนก่อน

    0:27 bagane cheppavu.. ide AP lo temples lo bojanam pedite vere laga cheptaru...

  • @karthik4445
    @karthik4445 9 หลายเดือนก่อน +1

    All Sikhs are not favour to kalistan. Only nihang s are want it .they are 20%in all Sikhs. First clarify this. Don't blame all Sikh brother's Even Khalsa not favour for khalistani.

  • @santoshreddy5754
    @santoshreddy5754 9 หลายเดือนก่อน +1

    How ur misguiding & spreading fake information sir,kindly know the facts:- kalistani was formed by Indra Gandhi by showing the face of Bindranwala in order to face akalidal party becoz akalidal was powerful in Punjab.(kalistani threated Hindus & some Sikh communities in Punjab by that get distance from akalidal).The plan was executed properly untill Bindranwala become against to Congress party & demanded kalistan,then operation blue star was done.Then Indra Gandhi was killed by Sikh bodyguards then congress leaders like kamalnath,jagadesh Tytler,sajjan kumar encouraged the Sikh killing leads to approximately 10000 Sikhs were killed.Don't believe this propaganda news.kindly know the facts.

  • @Teluguabbayi331
    @Teluguabbayi331 9 หลายเดือนก่อน

    This is 4 months old video

  • @badeswamy1881
    @badeswamy1881 9 หลายเดือนก่อน

    E North vallu South varini kulalu,mathalu ani champuthunnaru.south India saparet cheste prashanthanga vuntundi.

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 9 หลายเดือนก่อน

    that much of land is ready to be given by canada let them to form khalistan on canada soil it is good for canada government for safety and security

  • @rameshnaikful
    @rameshnaikful 9 หลายเดือนก่อน

    We love sikhs where ever they stay..why saparete country be part of india

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 9 หลายเดือนก่อน

    వీడు శాంతియుతంగా ఉన్నారు అని రెచ్చ కోరుతున్నట్లు లేదు

  • @rajuhaii5022
    @rajuhaii5022 9 หลายเดือนก่อน

    Areey kindha msgski today bbc replys levu😂

  • @sarath_8600
    @sarath_8600 9 หลายเดือนก่อน

    Where is Punjab in Pakistan

  • @krishnaraovs2105
    @krishnaraovs2105 9 หลายเดือนก่อน

    12. PM laxanalu chaala vunnaee

  • @s.maheswamahesh
    @s.maheswamahesh 9 หลายเดือนก่อน

    చివరి పదవి గురు గురించి తెలుసుకో అప్పుడు అర్థమవుతుంది

  • @padhula
    @padhula 9 หลายเดือนก่อน +5

    మనసు లో ఏదో పెట్టుకొని ప్రతి దానికి ఇండియన్ గవర్నమెంట్ చేసేది తప్పు అని చెప్పాలని మీ ప్రయత్నం.

  • @srishilamsrishilamtalari
    @srishilamsrishilamtalari 9 หลายเดือนก่อน

    Pakistan Loni panjab sikuladi kadha

  • @kanamarlapudinaveen3312
    @kanamarlapudinaveen3312 9 หลายเดือนก่อน +1

    Hindus medha jarigina rakathapatham gurinchi meru chapaleadu,cannada loo okka flight boomb blast chasaru,dantlo 250 members hindus chanipoyina vysham meru chapaleadu.inka chala cases meru chapaleadu. motaniki British bordcast anipincharu

  • @srishilamsrishilamtalari
    @srishilamsrishilamtalari 9 หลายเดือนก่อน

    28 State divided country chestara

  • @murthymvs7456
    @murthymvs7456 9 หลายเดือนก่อน

    యాంకర్ గారూ. బీబీసీ ఉద్యోగులు లేదా జర్నలిస్టు కావడంతో, మీరు ఖలిస్తాన్ ఆందోళనను వయామీడియా గా ఎలా చిత్రీకరించగలరు..? అంటే ప్రాథమికంగా అర్థం.. ఎందుకంటే బీబీసీ ఒరిజినాలిటీ యాంటి ఇండియా.. కాబట్టి మీ కథనం యాంటీ ఇండియా గా ఉండాలి.కానీ మీది కథనం ప్రొకాలిస్థాన్..అంటే వాస్తవికత..అది ఏంటి అంటే మీకు మరియు బీబీసీ మేనేజ్‌మెంట్ కు అవగాహన సరిగా లేదు

  • @chinnasambasivarao7276
    @chinnasambasivarao7276 9 หลายเดือนก่อน

    ఇంతకీ నువ్వు చెప్పింది మాకు తెలియని హిస్టరీ నా? బిబిసి వాడివైనా (తెలుగు)అన్ని దగ్గర పెట్టు కొని మాకు తెలిసిన చరిత్ర చెప్పావు.

  • @krishsidhi
    @krishsidhi 9 หลายเดือนก่อน

    I think this is old news

  • @prashanthpathepuram
    @prashanthpathepuram 9 หลายเดือนก่อน +1

    Kashmir files laaga siku files thiyali

    • @Vamsi99410
      @Vamsi99410 9 หลายเดือนก่อน +1

      Modi files open chesthaaru😅😅😅

  • @thetruth3322
    @thetruth3322 9 หลายเดือนก่อน

    Telistan success aiyendi

  • @omgyehmeraindia
    @omgyehmeraindia 9 หลายเดือนก่อน

    Golden temple meeda attack chesaru ennaru adi enduko sarigga cheppinattu anipiyaledu just warning echaru sikhs danikey attact chesara

  • @Vamsi99410
    @Vamsi99410 9 หลายเดือนก่อน +24

    ఎక్కడో మధ్య ఆసియా నుండి వచ్చిన ఆర్యు లు భారతదేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ ఉన్న భారతీయులకు స్థానం లేకుండా పోయింది స్థానికంగా ఉన్న భారతీయులను బానిసలుగా చేసుకొని మా మీద పెత్తనం చాలా ఇస్తున్నారు ఈ సనాతన ధర్మం ఆర్య లది ఈ సనాత ధర్మ ప్రకారం మోడీ ఏ ప్రధానమంత్రిగా ఉండటానికి అనర్హుడు మోడీ కూడా సనాతనం పాటించాలి కదా😀😀😀😀

    • @srinusanapathi3365
      @srinusanapathi3365 9 หลายเดือนก่อน +8

      అలా అనుకుంటే మనుషులందరు ఆఫ్రికా వాళ్లే అక్కడ నుండే వచ్చారు.. ఎక్కడినుండి వచ్చారో అనవసరం మనకి చరిత్ర ఆధారాలు దొరికిన దగ్గర నుండి ఇది హిందూ దేశమే హిందువులే అందరం ఈ గొర్రె, టెర్రరిస్ట్ మతాలు రానంత వరకు

    • @Vamsi99410
      @Vamsi99410 9 หลายเดือนก่อน

      @@srinusanapathi3365 nuvu anukuni bratheke saripothaadhaa...

    • @Vamsi99410
      @Vamsi99410 9 หลายเดือนก่อน +2

      @@srinusanapathi3365 Hinduvu matham kuda Terrorist matham me kaadhaa ni ..

    • @srinusanapathi3365
      @srinusanapathi3365 9 หลายเดือนก่อน

      @@Vamsi99410 అరె ఎర్రిపూకా.. ముందు సైంటిఫిక్ history చావరం పూకా పాస్టర్లు దేశవ్యతిరేకులు రాసిన చరిత్ర కాదు

    • @srinusanapathi3365
      @srinusanapathi3365 9 หลายเดือนก่อน

      @@Vamsi99410 ఇలాంటి ఎక్సట్రాలు చేస్తేనే మనీపూర్ లొ తోలు తీస్తున్నారు. ఇక్కడ కూడా త్వరలోనే వస్తుంది కంగారు పడకు

  • @raajajagan
    @raajajagan 9 หลายเดือนก่อน

    Same like bjp andh Bhakths who wants akhand Bharat, now Sikhs want akhand Punjab !

    • @ceoofsecularism8999
      @ceoofsecularism8999 9 หลายเดือนก่อน

      Akhand Bharat is for Indians and khalistan is for terrorist

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 9 หลายเดือนก่อน

    Avadu vaddu desam kavali antei where is india. Its senseless thought.

  • @simhadri8050
    @simhadri8050 9 หลายเดือนก่อน

    E video appudee release chesaruga ha 😂

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 9 หลายเดือนก่อน

    Old video

  • @durgaraometta1928
    @durgaraometta1928 9 หลายเดือนก่อน +1

    BBC ki happy ga

  • @Yeske724
    @Yeske724 9 หลายเดือนก่อน

    Canada Sikhs need separate country first TURRUDO GIVE THEM BEFORE SAYING ANYTHING ON THIS

  • @ramchandraraokondapalli1275
    @ramchandraraokondapalli1275 9 หลายเดือนก่อน

    ఏదైనా శాంతి యు తం గా సాధించు కోవా లీ

  • @user-pb6mo8kw5j
    @user-pb6mo8kw5j 9 หลายเดือนก่อน +1

    ,😂canada ni mondalakalpadam kayam epatike akada black mail politics nadusthunayi,gali ki poye kampa gudhaku thagilindhi kovadam ante ede canada

  • @madhumadasu3303
    @madhumadasu3303 9 หลายเดือนก่อน

    Ee BBC channel ni encourage cheyadhu frnds villu lopala india midha kopam pettukoni mana telugu valani konesi ela divert cheysthu sollu chepputharu ❤dalo bbc ...

  • @BhanuprakashReddy6004
    @BhanuprakashReddy6004 9 หลายเดือนก่อน +1

    ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా...ఉగ్రవడమే..!!?మి ప్రచ్ట్యులు మాత్రం ఉగ్రవాదం పేరుతో ఎవరినైనా,వారిదేశం లో సంపవచ్చు..అది భారత్ చేస్తే మాత్రం అప్రజాస్వామ్యం(భారత్ చేయలేదు).అదే కెనడాలో ఖలిస్తనిలు మాకు ఒక భుబాగం కావాలి అంటే ట్రుడో ఇచేస్తాడ...?? ఇవ్వడుకదా...!!?త్వరలో వీళ్ళకి కూడా france గతే పడుతుంది, ఖలిస్తనీల వల్ల.

    • @Vamsi99410
      @Vamsi99410 9 หลายเดือนก่อน

      RSS ,VHP,ABVP ,Bhajaragadal Terrorist groups

  • @ramag6688
    @ramag6688 9 หลายเดือนก่อน

    Kooyee Baapka Jaagaa naheee.. divide karnekeliye..
    you want live.. live as per law.. other wise Get out from Hindustaan
    Hindustan "NOT READY TO LOSE.. EVEN ONE INCH OF LAND"
    HINDUS ALSO SHOUD READY FOR "DO OR DYE"
    HINDUS SHOULD BE AWARE AND CARE FULL ABOUT "SIKHS MILITENT GROUPS"
    TRUDOO 🤣🤣🤣

  • @kartheekprince1500
    @kartheekprince1500 9 หลายเดือนก่อน

    Separatism

    • @-pjtalks
      @-pjtalks 9 หลายเดือนก่อน

      Yes in Canada lo

  • @kodamanchiliparimala1424
    @kodamanchiliparimala1424 9 หลายเดือนก่อน

    🤔🤔🤔🇮🇳🤝😇💚💚💚🤍🤍🤍🙏👍

  • @vamsikrishnamulam5317
    @vamsikrishnamulam5317 9 หลายเดือนก่อน

    British channel

  • @narasimhareddy6464
    @narasimhareddy6464 9 หลายเดือนก่อน

    I guess if i am not wrong you are also lootree as a being journalist of BBC. Please confirm if the india is still inder British government and what is your word. Let me confim one thing (British Broadcasting Company) you are working for. The BBC is not BHARAT BROADCASTING CHANNEL.

  • @syamprasad3517
    @syamprasad3517 9 หลายเดือนก่อน

    Amcheskuntaru ra eppudu vidipoyi, Pakistan adustundi