పాట వింటూ ఉంటే దుఃఖం ఆగటం లేదు. అద్భుతమైన సాహిత్యం , Nissy John brother ప్రాణం పెట్టి పాడిన విధానం , Prem అందించిన అత్యంత అద్భుతమైన సంగీతం . సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెందును గాక ఆమేన్.
నా దేవా నా ప్రభువా ఎంత ప్రేమయ్యా నీకు ఈ పాపిపైనా !!! నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా... ఈ మాట నీతో చెప్పినపుడు కలిగిన అనుభూతి ఇంకెవ్వరిపైనా కలుగలేదు ..
*పల్లవి:-* దేహం చీలుతున్న.. దాహం వేస్తున్నా.. దారంతరక్తమైన.. ఆగలేదు ఎందుకు... గాయం బాధిస్తున్నా.. గమ్యం నేనంటూ.. గుండెనిండ నాపైన.. ఇంతప్రేమ ఎందుకు..... కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను.. రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడి గుద్దులు గుద్దిన పాపిని నేను... *కనబడుతున్నది నీ త్యాగం... ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం* *ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం* *చరణం:-* ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను... అంతే అలుసుగా తీసి వేసినాను నిన్ను ... నీ కంటిపాపలా చూసుకున్నావు నన్ను.. నీ కన్నీటికి కారణం నేను .... అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా.... *కనబడుతున్నదినీ త్యాగం... ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం* *ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం* చరణం :- చరణం :-2 ఎన్నోమారులు క్షమియిoచినావు నన్ను... మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను .. ఎంతో ఓర్పుతో సహియిoచినావు నన్ను.. ఈ లోక ఆశలతో నే మరిచితి నిన్ను .. నరకపు కూపములొ నే వేదన పడలేనని దేవా నీవే నరుడై బలియాగమైతివా .. వినబడుతున్నది నీ ప్రేమ నినాదం విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం
His love for us is beyond words. It is that love that never ending. He went through that torture for our uplifting , to make us worthy for our salvation, to give us everlasting life with Him. He sacrificed His life for us.Beautiful song with Excellent lyrics. And sung beautifully with so much pain and love for our Lord.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
దేవుడు మానవులమైన మనలను ఎంత ప్రేమిస్తున్నాడో ! ప్రేమిస్తున్న యేసయ్య మానవుల రక్షణ కొరకు చేసిన ఆ భలియాగం ఎంత గొప్పదో అసలు యేసయ్య ఎందుకు బలిఅవ్వవలసి వచ్చిందో వివరించిన మీ రచన అమోఘం సంగీతంతో మరో అద్భుతం నిస్సీజాన్ గారి గాత్రం ప్రతీ పదానికి ప్రాణం పోసినట్లు ఉంది వీడియో ఎడిటింగ్ మీ రచన కు జీవం పోసినట్లు ఉంది ఆ నాటి యేసయ్య సిలువ శ్రమ కళ్లముందు ఉన్నట్టుంది ఈ పాట ద్వార ఎన్నో వేల ఆత్మలు దేవునిలోకి ఆకర్షించబడటం ఖాయం
Wonderful and hearttouching lyrics with in deapth meaning. Great composition a real apt to the lyrics. Soulful singing with meaningful feel to the tune and lyrics. Good Job, Prem and the team. God Bless 🙌
పాట వింటూ ఉంటే దుఃఖం ఆగటం లేదు.
అద్భుతమైన సాహిత్యం , Nissy John brother ప్రాణం పెట్టి పాడిన విధానం , Prem అందించిన అత్యంత అద్భుతమైన సంగీతం . సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెందును గాక ఆమేన్.
😊
Yes
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
నా దేవా నా ప్రభువా ఎంత ప్రేమయ్యా నీకు ఈ పాపిపైనా !!!
నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా...
ఈ మాట నీతో చెప్పినపుడు కలిగిన
అనుభూతి ఇంకెవ్వరిపైనా కలుగలేదు ..
అన్నయ్య వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
అయ్యా యేసయ్య తండ్రి మీ సిలువ త్యాగం కి వందనాలు కృతజ్ఞతా స్తుతులు
*పల్లవి:-*
దేహం చీలుతున్న..
దాహం వేస్తున్నా..
దారంతరక్తమైన..
ఆగలేదు ఎందుకు...
గాయం బాధిస్తున్నా..
గమ్యం నేనంటూ..
గుండెనిండ నాపైన..
ఇంతప్రేమ ఎందుకు.....
కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు
కలిగింది నా వలనే కాదనలేను..
రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక
పిడి గుద్దులు గుద్దిన పాపిని నేను...
*కనబడుతున్నది నీ త్యాగం... ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
*ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
*చరణం:-*
ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను...
అంతే అలుసుగా తీసి వేసినాను నిన్ను ...
నీ కంటిపాపలా చూసుకున్నావు నన్ను..
నీ కన్నీటికి కారణం నేను ....
అందని ఆకాశమందు అందాల రాజువు
అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా....
*కనబడుతున్నదినీ త్యాగం... ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
*ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
చరణం :-
చరణం :-2
ఎన్నోమారులు క్షమియిoచినావు నన్ను...
మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను ..
ఎంతో ఓర్పుతో సహియిoచినావు నన్ను..
ఈ లోక ఆశలతో నే మరిచితి నిన్ను ..
నరకపు కూపములొ నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా ..
వినబడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం
Thank you bro
Praise the lord Brother.
@@rajanidirisipam3392 praise the lord🙏 pls share and blessed
😢😢
నాకొరకు బలియైన త్రి ఏక దేవా.....!
నిత్య మహిమ నిత్య ఘనత నిత్య ప్రభావములు యుఘా యుఘములు మీకే కలుగును గాక.. ఆమెన్
థాంక్యూ ఎస్సయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Matalu chalavu we patani varnimchadaniki
Wonderfull song's అన్న లెరిక్స్ చాలా చాలా బాగున్నాయి...నా తండ్రీ నికు తోడుగా ఉండి అంచులు అంచులు గా నిన్ను నిలబెట్టును గాక
Thank you brother pls share and blessed
His love for us is beyond words. It is that love that never ending. He went through that torture for our uplifting , to make us worthy for our salvation, to give us everlasting life with Him. He sacrificed His life for us.Beautiful song with Excellent lyrics. And sung beautifully with so much pain and love for our Lord.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Amen
ట్రాక్ పెట్టండి అన్న pls👍
Devuni ki mahima prathi word gundenu pindesina words powerful meninges glory to jesus
Tq andi pls share and blessed
🙏
Super song Nissi John brother praise the lord 🙏🙏🙏🙏🙏🙏 Jesus bless you 🙌🙌🙌 nice lyrics
Tq brother pls share and blessed
Deva na tandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you brother pls share and blessed
దేవుడు మానవులమైన మనలను ఎంత ప్రేమిస్తున్నాడో ! ప్రేమిస్తున్న యేసయ్య మానవుల రక్షణ కొరకు చేసిన ఆ భలియాగం ఎంత గొప్పదో
అసలు యేసయ్య ఎందుకు బలిఅవ్వవలసి వచ్చిందో వివరించిన మీ రచన అమోఘం
సంగీతంతో మరో అద్భుతం
నిస్సీజాన్ గారి గాత్రం ప్రతీ పదానికి ప్రాణం పోసినట్లు ఉంది
వీడియో ఎడిటింగ్ మీ రచన కు జీవం పోసినట్లు ఉంది ఆ నాటి యేసయ్య సిలువ శ్రమ కళ్లముందు ఉన్నట్టుంది
ఈ పాట ద్వార ఎన్నో వేల ఆత్మలు దేవునిలోకి ఆకర్షించబడటం ఖాయం
Thank you brother for your valuable comment pls share and blessed
G0D BLESS YOU👏👏🙏👏👏NICE SONG బ్రదర్ 💐💐💐🌹🌹🥧
Thank you brother pls share and blessed
Glory to GOD
హృదయం పిండేసే మాటలతో ...
ఎన్నో ఆత్మలకొరకు ఈ పాటను మీద్వారా అందించిన యేసయ్యకు నా పాధాభి వందం
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you sister pls share and blessed
Thimothi bro praise lord...ma Koraku pranam pettina yessaya..gurunchi manchiga ee song dwara rakshna kaliginchavu...amen
Thank you brother pls share and blessed
Wonderful dear Team.. Nissy John anna 😢😢
tq brother pls share and blessed
Brother meeru inka enno songs rasi devuni koraku balamuga vadabadali devudu mimmalni deevinchunu gaka❤❤❤
Thank u brother 🙏♥️
Super song anna
BROTHER ఈ సాంగ్ చాలా చాలా ప్రేమతో దేవున్నీ ఆరాధన చేస్తూ అయన చేసిన బలియాగం కొరకు చాలా గొప్పగా వివేరి°చారు బ్రదర్ PRAISE THE LORD BROTHER
Thank you brother pls share and blessed
Wonderful heartitching song anna😢😢😢😢😢😢❤❤❤ 🙏🙏🙏🙏🙏
Tq brother pls share and blessed
What a wonderful song.tq anna.
yes brother tq pls share and blessed
Wonderful message sir🙏
Excellent song brother 🙏 యేసయ్య ప్రేమను చాలా బాగా వర్ణించారు..thank you God 🙏
Yes great savior we have pls share and blessed
Exllent super song🤝🤝🙏🙏
Prise the Lord brother thank you so much for giving very heart touching song all glory to God
Tq andi pls share and blessed
నరకపు కూపములో నే వేదన పడలేనని నా కొరకు బలియైతివా... దేవా !
Thank you brother pls share and blessed
Praise God brother 🙏
Goodfriday song chala bagudi anna
Tq shadrak
👌👌👌👌👌👌
Tq brother pls share and blessed
Super song uncle God bless you
Tq amma pls share
Super song lyrics good
Thank you brother pls share and blessed
god bless u brother
Tq brother pls share andblessed
ఆయన త్యాగాన్ని గుర్తుచేసే అద్భుతమైన గీతం 🙏🙏🙏🙏
Tq brother pls share and blessed
Wonderful and hearttouching lyrics with in deapth meaning. Great composition a real apt to the lyrics. Soulful singing with meaningful feel to the tune and lyrics. Good Job, Prem and the team. God Bless 🙌
😭❤🙏🛐
pls share and blessed
Lyrics Super song Anna
Thank you brother pls share and blessed
I really love this song very heart touching song praise the lord glory to god.
Praise the lord brother thank you for this 🙏🙏🙏💗🧎♀️
Thank you brother pls share and blessed
Super song great lyrics
Thank you brother pls share and blessed
One of the best songs of the season! Beautiful lyrics. Amazing composition. Gifted singing. Congratulations brother Timothi! What a saviour we have!❤
Thank you brother pls share and blessed
Excellent 👌
Thank you brother pls share and blessed
@@Timothyvemulapally sure brother
Kjw Prem Brother given excellent music
You written the song excellently
Nissy John sang with 💓
Koran .M
Congratulations and all the best anna
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మాటల్లో చెప్పలేను నా యేసయ్య గొప్ప తనాన్ని....అంత చక్కగా వర్ణించారు బ్రదర్
Thank you brother pls share and blessed
Thank you brother pls share and blessed
🩸🩸🩸🩸🩸🩸🩸🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐
Tq brother pls share
Nice song ❤
Thank you brother pls share and blessed
Track pettandi anna
amen
Super great song good lyrics
Thank you brother pls share and blessed