ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును ||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారము ||2|| ||ఒక దినమైన || 1)❤అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము ||2|| ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడేను స్తుతిగీతాము ||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారము ||2|| ||ఒక దినమైన || 2)❤ విరిగిన నా హృదిని నీకే అర్పించేదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించేదను ||2|| కలిమిలేమి యందు నీ కృపను కచుకోనగా నీ కృపాయె సోపానమై బహు ఖ్యాతిని కలిగించేను||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారము ||2|| ||ఒక దినమైన ||2|| 3)❤ నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి ||2|| నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాధన చేసెదను ||2|| నా ప్రాణమా నా జీవమా యేసయ్య నీవే నా ఆధారమూ ||2|| ||ఒక దినమైన ||
praise the Lord. అంత గొప్ప ఆత్మీయ తో కూడిన పాటలు రాసిన అయ్యగారికి దేవుని నామములో వందనాలు అయ్యా ఈ పాటకు కూడా ట్రాక్ విత్ లిరిక్స్ తో సాంగ్ విడుదల చేయగలరు
అయ్యగారు మీరు చెప్పే వాక్యం మీరు పాడిన పాటలు వినే నేను విశ్వాసం బలపడుతున్నాను మీ వాక్యము మీ పాటలు డైలీ వింటుంటాను దేవుడు మీకు అధిక జ్ఞానం ఇచ్చి మా కొరకు మంచి వాక్యములు మంచి పాటలు పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను
అన్నా, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య 🙏 యేసయ్యా మీకు యిచ్చిన అద్భుతమైన జ్ఞానంకై వందనాలు అన్నయ్య 🙏🙏🙏, నేను మీ పాటలనే మా చర్చిలో మరియు వేరే cermons లో కూడా నేను పాడుకుంటున్నాను, అన్నయ్య మీరు ఇంకా పాటలు రాయాలి పాడాలి 🙌🙌🙌🙌 ఆమెన్.
పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2// నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2// 1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2// ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2// //నా ప్రాణమా// 2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2// కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2// //నా ప్రాణమా// 3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2// నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2// //నా ప్రాణమా//
ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన
ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును ||2||
నా ప్రాణమా నా జీవమా
యేసయ్య నీవే నా ఆధారము ||2||
||ఒక దినమైన ||
1)❤అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము ||2||
ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
సమస్యలే సంగీతమై ఎద పాడేను స్తుతిగీతాము ||2||
నా ప్రాణమా నా జీవమా
యేసయ్య నీవే నా ఆధారము ||2||
||ఒక దినమైన ||
2)❤ విరిగిన నా హృదిని నీకే అర్పించేదను
కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించేదను ||2||
కలిమిలేమి యందు నీ కృపను కచుకోనగా
నీ కృపాయె సోపానమై బహు ఖ్యాతిని కలిగించేను||2||
నా ప్రాణమా నా జీవమా
యేసయ్య నీవే నా ఆధారము ||2||
||ఒక దినమైన ||2||
3)❤ నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి ||2||
నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని
నా పూర్ణ హృదయముతో ఆత్మరాధన చేసెదను ||2||
నా ప్రాణమా నా జీవమా
యేసయ్య నీవే నా ఆధారమూ ||2||
||ఒక దినమైన ||
4:27
Wonderful lirics ayyagaru.
❤❤❤
Super ❤
❤❤❤💔💔💔🥀🥀🥀🌈🌈🌈⛪⛪⛪🍒🍒🍒
praise the Lord.
అంత గొప్ప ఆత్మీయ తో కూడిన పాటలు రాసిన అయ్యగారికి దేవుని నామములో వందనాలు అయ్యా ఈ పాటకు కూడా ట్రాక్ విత్ లిరిక్స్ తో సాంగ్ విడుదల చేయగలరు
అయ్యగారు మీరు చెప్పే వాక్యం మీరు పాడిన పాటలు వినే నేను విశ్వాసం బలపడుతున్నాను మీ వాక్యము మీ పాటలు డైలీ వింటుంటాను దేవుడు మీకు అధిక జ్ఞానం ఇచ్చి మా కొరకు మంచి వాక్యములు మంచి పాటలు పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను
Song super
😊
Naa jeevitam lo marachipoleni song stotram naa tandri yesayya 🎉
అయ్యగారు ఈ పాట వింటుంటే నా హృదయము ఉప్పొంగి పోతుంది దేవునికే మహిమ కలుగును
❤praise🙌jesus❤️for🙌this😊grace🌹song🤗Amen👍god💕bless😊your🛐team👏🏻
Avunu thandi nuve Leni na jeevitam oka roju gadavadu thandri❤
Devunike mahima ghanata
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు అయ్యగారు అండి మీ పాటలు చాలా బాగుంది ఆత్మీయంగా
చాలా బాగా పాడారు అయ్యగారు 🙏🙏🙏🙏👏👏👏
Devuniki mahima kalugunugaca amen
Praise the lord paster garu God grece wndraful song Devuni krupa lo meru bhahuga vadabadali Amen
Praise the lord brother
ఆత్మీయగీతము God bless you brother
👏👏Tq u Brother 🧎♀️
This song is my favorite😍
❤❤❤❤❤❤❤❤❤❤❤so nais to song
Praise the lord brother
🔥🔥🔥🔥🔥lyirics
అన్న దేవుడు మీమల్ని ని గొప్పగా సేవకుడిగా బలంగా వాడు కొనుచున్నాదుకు ఆత్మీయతలో బలపడుతున్నారు దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్.
Aunu thandri nuvvu lekapote okanimasamgadavadhu thandri neeke mahimakalugunugaka Amen ❤❤❤
Wonderful lirics,& music.ayyagaru
Wonderful song sir
Praise the lord bother 🙏🙏🙏🙏
Avnu yesayya niku na hrudayapurvaka vandhanalu,..
Annaya pratipatalo antomaduryamu mi swaramu antha madhuramiena swaramu prathi vKyam kuda antha devuniki mahima annaya
మంచి ఆత్మీయమైన పాట,praise the lord
కానీ download version లో పెట్టండి
అన్నా, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య 🙏 యేసయ్యా మీకు యిచ్చిన అద్భుతమైన జ్ఞానంకై వందనాలు అన్నయ్య 🙏🙏🙏, నేను మీ పాటలనే మా చర్చిలో మరియు వేరే cermons లో కూడా నేను పాడుకుంటున్నాను, అన్నయ్య మీరు ఇంకా పాటలు రాయాలి పాడాలి 🙌🙌🙌🙌 ఆమెన్.
🎉
Prise tha lord
Song chala athmiyaga vundi
Track vadalandi sanghamulalo padukovadini ana
❤🎉😢
Prise the lord vadhnalu ❤
❤❤❤😢😢
Praise The Lord చాలా బాగుంది
Whenever I heare this song it gives me peaceful mind. So wonderful song. And can you please put the track with lyrics please anna
👍👌👃🙏👃🙏🔥👃🔥🙏👑👑 ఆత్మీయంగా ఉన్నాయి పుస్తకం పెట్టండి
Ayyagaru vandhanalu ayya
డౌన్లోడ్ చేసుకునే లా పెట్టండి బ్రదర్
డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చారా బ్రదర్
Vidmate వాడికో డౌన్లోడ్ అవుతుంది
Prise the lord
Entho athmeyanga ghananga Jesus nu araadhinchinaru anna patadwara
Please track evagslara anna
please...,.
❤❤❤❤❤....
Anna. Meerupatapadutunte. Edoteleyani. Anadamgavundi. Thanks. Annaelanti. Chalapadali
Vandanallu ayyaigaru
ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్
పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన
ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2//
నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2//
1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2//
ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2//
//నా ప్రాణమా//
2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను
కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2//
కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా
నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2//
//నా ప్రాణమా//
3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2//
నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని
నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2//
//నా ప్రాణమా//
అద్బుతమైన పాట
Annaya praise the lord naku e pata chala estam super song devudu miku manchi gayanam echadu devunike mahema kalugu gaka
Super song praise the Lord annaya Devuniki mahima
Prise the lord
Track padukovadani pettandi brother please..........😢😢
Okadinamaina
Super song
❤ praise the lord ❤❤❤
Praise the lord 🙏
Vandanalu Anna 🙏 please pray annaya 🙏🙏🙏🙏🙏
Amen
Super song brother God bless you 🙏🙏🙏my❤❤❤❤❤
❤
❤❤❤❤❤prise the lord anna
Marvellous song 🎵 paster
Yes lord🎉🎉🎉🎉🎉
Praise the Lord Annaya Garu chaalaadbhuthamaina pata nice Devunikrupa allapuduvundalani korukuntunna❤✝️🛐
Amen
Hart taching song chala chala baga padaru super filing voice🌹 i love you❤ sir
N5cm
.f cd
Amen 🙏🙏
Supersonganna❤❤❤🙏🙏👌
Krupa ministries songs book
God bless you sir
Praise the lord annayya
Nice 👍 song 💕💕😂
ట్రాక్ కోసం ఎదురుచూస్తున్నా బ్రదర్ ట్రాక్
❤❤❤
❤
Krupa ministeries songs lo untadi
Lycril cavali
నా
Super song and super tone. GOD bless you
Super song anna ❤❤🎉🎉
God bless you sir
Anna pata bagunthi
🙏🙏🙏
❤❤❤
Nice
🙏🙏🙏
Songs super god bless you sir
Marvellous song glory be to God
Praise the lord anna
✝🙏💐🙇♂️👏🙌👌✝
❤❤🎉🎉😊😊
🎉🙏🛐🛐🙏🎉
super pastar
❤❤❤❤❤❤
Praise tha lord brother
ఈ పాట నాకుకావాలి దయచేసి పేపచగలరా 🙏🙏🙏
అయ్యగారు ఈ అనుభవం నుంచి పాడిన పాటలు
Glory God pl Track send
praise the Lord paster garu..
plz track pettandi.
❤❤❤❤❤❤ song is super ❣️💕💕💝💘💖💓💞❤🩹❤
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Heart touching song Anna ❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
Glory to God 🙏🏻 Praise the lord brother 🙏🏻🙏🏻🙌🏻
Follow the Telugu Gospel Lyrics channel on WhatsApp: whatsapp.com/channel/0029VaBmTnKLSmbXJaT43O19
Brother track please
ఈ పాటకు ప్లీజ్ ట్రాక్ పెట్టండి లిరిక్ పెట్టండి బ్రదర్ గారు N
Trak father
ప్లీజ్ ట్రాక్ పెట్టండి
Track pentandi anna please
Manemma
😂😂😂😢😢😅😅
Full song in the please
E song track kavali..