Chatupadyalu,తెనాలి రామకృష్ణ కవి,చాటుపద్యాలు,Telugu Padyalu 9550313413,Padyaparimalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 32

  • @Padyaparimalam
    @Padyaparimalam  4 ปีที่แล้ว

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet
    ధన్యవాదములు 🙏🙏

  • @nath5558
    @nath5558 4 ปีที่แล้ว +5

    కొమ్ము , దీర్ఘము...తీసివేత...అంటూ
    చిగురుంటాకుతో అమ్మాయిని వర్ణించి, చమత్కారంగా ఆమె పిడుగుతో సమానమని, రామకృష్ణులవారు చెప్పిన పద్యం మళ్ళీ వినాలని ఉంది గురువా...!!

  • @gotivadaprasad8677
    @gotivadaprasad8677 4 ปีที่แล้ว +3

    కన్నొక్కటి మిగిలె గాని కౌరవపతివే.... అకాడమీ పుస్తకం ప్రకారం

  • @venkatasubbramanyammadiraj6002
    @venkatasubbramanyammadiraj6002 4 ปีที่แล้ว +2

    You are our God gift to enjoy telugu sahityam. Thanks sir

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 2 ปีที่แล้ว

    పద్యొలన్నిటినీ ప్రతిపదార్థ, భావ, రాగయుక్తంగ చెప్పుచూ మరోసారిబాల్య దశకు తీసుకెళ్లుతున్నారు. మీకు కృతజ్ఞతాభివందనాలు.!
    అన్నాతి గూడ హరుడవె
    అన్నాతిని గూనప్పుడసుర గురుడవె
    అన్నా తిరుమల రాయా
    కన్నొక్కటి మిగిలె గా కౌరవ పతివే
    ‌ మేము బాల్యంలో చదివిందైతే ఇదే
    నాల్గవ పాదం.

  • @reshmagodugu4277
    @reshmagodugu4277 4 ปีที่แล้ว +2

    Excellant👏👏👏👌👌🙏🏼🙏🏼

  • @srinivasulum2144
    @srinivasulum2144 ปีที่แล้ว

    Super

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 4 ปีที่แล้ว

    Vikatakavi thenaliramalinga kavi chatupadyamu thirumalarayuni gurinchi super,

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 ปีที่แล้ว

    Krishna Ragani. Kanu vivarana padyamu. Amooghamuga unnadi. Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam

  • @kutumbarao55
    @kutumbarao55 4 ปีที่แล้ว

    Itla kavitvam cheppatam bhavanani anugraheeta Tenali Rama Krishna ki maatrame kudututundi

  • @venkatanageswar2982
    @venkatanageswar2982 4 ปีที่แล้ว +1

    Very nice

  • @Doyouknowthis2
    @Doyouknowthis2 4 ปีที่แล้ว

    ,,👌👌 guruvugaru

  • @udayipujari6402
    @udayipujari6402 4 ปีที่แล้ว

    Sar me tone super sar

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 4 ปีที่แล้ว

    నాకు తెలిసి ఈ పద్యం రామలింగడి కాదనుకుంటా మాస్టర్

  • @pillinaresh7364
    @pillinaresh7364 4 ปีที่แล้ว +2

    Super Anna

  • @maghamambarao
    @maghamambarao 4 ปีที่แล้ว

    Super sir.👌👍

  • @ToobMee
    @ToobMee 4 ปีที่แล้ว +2

    Wonderful!

  • @sampathkumar1613
    @sampathkumar1613 3 ปีที่แล้ว

    Super sir

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
      చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు

  • @krazykannaiah6225
    @krazykannaiah6225 4 ปีที่แล้ว +2

    Excellent

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 4 ปีที่แล้ว

    Blessings

  • @chaithanyanagesh760
    @chaithanyanagesh760 4 ปีที่แล้ว +1

    Very nice Sir

  • @haribabu7143
    @haribabu7143 4 ปีที่แล้ว +2

    మిత్రుడొక్కన్డు వీణియ మీటుచుండ
    విబుధ వరులి లిద్దరు రర్థంబు విప్పి చెప్ప
    ఇనులు నిద్దరు వినుచుండ నేక రీతి
    తేటగీతంబు మాటను వాటమయ్యే

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว +1

    Thank you sir exlent sir

  • @satyagun1
    @satyagun1 4 ปีที่แล้ว +1

    Padyam cheppataniki emi kavalo Allasani Peddana garu Rayala variki vinnavinchina padyam cheppagalaru.

    • @kasthurih7678
      @kasthurih7678 4 ปีที่แล้ว

      Tirumalarayadini mukkantiganu arthanariswarudiganu anukovacha guruvugaru

    • @allareddyeppa1400
      @allareddyeppa1400 4 ปีที่แล้ว

      Master Gary mee bantam entha maduram vinakodi a paydayam enkakoncham unites bagundi nanianipichuchunadi

  • @krazykannaiah6225
    @krazykannaiah6225 4 ปีที่แล้ว +2

    రామకృష్ణుడు పాండురంగ మహత్యంలొ గంగిరెద్దును శివుడిని పోల్చి చెప్పిన పద్యం చెప్పండి సర్

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 4 ปีที่แล้ว

    చాటు పద్యాలకు కవి పేరు ఉండదు కదా....

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 2 ปีที่แล้ว

    పద్యొలన్నిటినీ ప్రతిపదార్థ, భావ, రాగయుక్తంగ చెప్పుచూ మరోసారిబాల్య దశకు తీసుకెళ్లుతున్నారు. మీకు కృతజ్ఞతాభివందనాలు.!
    అన్నాతి గూడ హరుడవె
    అన్నాతిని గూనప్పుడసుర గురుడవె
    అన్నా తిరుమల రాయా
    కన్నొక్కటి మిగిలె గా కౌరవ పతివే
    ‌ మేము బాల్యంలో చదివిందైతే ఇదే
    నాల్గవ పాదం.

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 ปีที่แล้ว

    Very nice