అదే మేము వెళ్లి ఉంటే , పరమానందయ్య గారి శిష్యులు వంటి మా పాండిత్యం చూసిఅక్కడున్న అందరూ పడిపోయే వారు, సరదాగా అన్నాను గురువుగారు ఏమీ అనుకోకండి. కానీ మీ పాండిత్యం అమోఘం. ఎంత సూక్ష్మంగా మీరు ఆలోచించి సులువుగా అర్థమయ్యేలా మాకు తెలియజేస్తున్న అందుకు మీకు మా ధన్యవాదములు
గురువుగారు మీకు అభివాదం. చాలా చాలా మంచి విషయాలు చెబుతున్నారు. అందుకు మీకు అనేక ధన్యవాదములు. ఈ slokamlo సతి saptami ane మాటను ఎక్కువగా వాడారు. దానికి అర్థం ఏమిటో నాకు తెలియలేదు. దయచేసి దానికి అర్థం ఏమిటో తెలపండి.
ఆ కుర్రవాడు అడిగిన ప్రశ్న ఎంత పాండిత్యం పొందితే అడగగలడు, గురువుగారు ఎంత పాండిత్యం గలవారు, ఆ గురువుగారు వెదికిన గురువుగారు ఎంత పాండిత్యం ఉంటే మెరుగులు దిద్దుతా అనగలరు పాండిత్యమనేది సముపార్జించిన కొలది పెరిగేది కదా
అంతేకదండి అంతా అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారు మన పూర్వికులుగా ఉన్నవారు అంటే మనకి ఎంత గౌరవం కానీ వారిని ఇప్పుడు మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. చాలామంది మన ప్రాచీన విద్యకు దూరం అయిపోయారు... ఏమిటో ఎక్కడికి వెళ్తుందో
అదేం లేదండి అనేకమైన గ్రంథాలు.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. మీలాంటి వారి అనేకమంది ప్రోత్సాహం వల్లే ఏదో కొంచెం చేయగలుగుతున్నాను... అంతా నడిపించేవాడు ఆ పరమేశ్వరుడే శివార్పణం
భలే...అద్భుతమే🙏🙏🙏🌹🌷మీరు వివరించే తీరు చాలా చాలా బాగుంది 🙏🙏🙏
విని ఆనందించడం మాత్రమే తెలిసిన వాళ్ళము.
చాలండీ..
మీ నుంచి కోరుకునేది అదే...
ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని విని ఆస్వాదించేవారే కదా కావాలి
సంతోషం
ధన్యవాదాలు అండి
మన సౌలభ్యం కోసం, సంస్కృతం లేకుండా తెలుగు వరకే తీసుకొని పొడుపు కథలు లాగా వాడుకోవచ్చు, చాలా బాగుంది గురువుగారు
ఒక్కాసారి మీకు మన పాండిత్యానికి 💥💥💥💥💥💥💥💥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటివి, తెలుగు విద్యని వంట పట్టించుకొని
సాహిత్యంలో ప్రతిభ కలవారికి అమృతం.
మాకు అద్భుతః
చాల సంతోషం.
నేను ఇంకా ఇంకా నేర్చు కోవాలి,
మీ నుండి
మీ ఉచ్చారణ బావుంది ఒక మంచి విషయం శలవిచారు సంతోషం యశస్విభవ
అదే మేము వెళ్లి ఉంటే , పరమానందయ్య గారి శిష్యులు వంటి మా పాండిత్యం చూసిఅక్కడున్న అందరూ పడిపోయే వారు, సరదాగా అన్నాను గురువుగారు ఏమీ అనుకోకండి.
కానీ మీ పాండిత్యం అమోఘం. ఎంత సూక్ష్మంగా మీరు ఆలోచించి సులువుగా అర్థమయ్యేలా మాకు తెలియజేస్తున్న అందుకు మీకు మా ధన్యవాదములు
మీరు మన భాషా పటుత్వాన్ని తెలియచేయడం ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం.జై తెలుగు
మీవీడియోలన్నీ చాలాఅధ్భుతంగా వుంటున్నాయి
గురువుగారు మీకు అభివాదం. చాలా చాలా మంచి విషయాలు చెబుతున్నారు. అందుకు మీకు అనేక ధన్యవాదములు. ఈ slokamlo సతి saptami ane మాటను ఎక్కువగా వాడారు. దానికి అర్థం ఏమిటో నాకు తెలియలేదు. దయచేసి దానికి అర్థం ఏమిటో తెలపండి.
Om Namah Sivayya 🙏
Guruvgariki Namskaram 🙏
Chala Adbhutham Guruvgaru 🙏
Nijagama Alanati Vidya Yentha Bagundho Guruvgaru
Nijamga Adbhutham 👌👌👌
Wow super super 👌🙏
చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు 🙏🙏
Chala bhaga vevarencharu 🎉❤
Mee matalu vinadam maa poorva janma sukrutham guruvugaru
చాలా ఆనందం కలిగింది
అయ్య మీ వాక్కు చాలా బాగుంది వేదం మీరు అభ్యసించిన వారి లా వుంది మామూలు వ్యక్తి ఇలా చెప్పడం సాధ్యం కాదు
చాలా చాలా కృతజ్ఞతలు అండి..
మీ ప్రోత్సాహం అమూల్యమైనది.
అవునండి.. 😀😀😀😅🙏
ఆ పాఠశాలలో ఆచార్యులు అద్భుతమైన
మేధా సంపత్తు కలవారు.
ఈనాడు అవి ఏవి మనం చదవలేదు కదా గురువుగారు....
అలాంటి క్లిష్టమైన వాటికి సమాధానం చెప్పలేక పోతున్నారు
Excellent
గురువు గారికి నమస్కారం
Adhbhutam
కమ్మనైన అమ్మ భాషతోపాటు అమరవాణి అయిన సంస్కృతాన్ని ఆదరించి నేర్చుకుంటే ఎంత పాండిత్యం ఆనందం ఆశ్చర్యం అద్భుతమో కదా!
నమో మహద్భ్యః.
*ప్రహేణ* ముద్రణ దోషమా?
Bale adhbutham
అద్భుతః
చాలా బాగుంది
Chaalaa great sir...
Sir excellent
ఎదుటి వారిలోని చిన్న ప్రతిభకైనా ఆనాడు గౌరవం దక్కింది కాబట్టి విజ్ఞానం వికసించింది. ఇప్పుడు ప్రతిభ కు గుర్తింపు, గౌరవం లేదు.
🙏🙏👌👌👌👌👍
నేను ఇప్పుడిప్పుడే సంస్కృతం నేర్చుకుంటున్నాను
Malli malli aanati pandithulu ravali🙏🙏🙏
భళా
నేడు గురువులు జవాబులు చెప్పలేక ఆ విద్యార్థిని చావబడుతారు లేక క్లాసు నుంచి bhahiskaristharu
Evi chusaina sanskritha bhashaku prathama sthanam iche prayatnam prabhuthvali chesthe bharathiyula medhassu perguthundi prapanchaniki margadarshanam cheyagalaru
Ans EVEREST HEIGHTS
మీరు మేసేంజర్ ఒకసారి చూడండి
హస్యభరితముఅద్భుతంవివరణలేకుంటే?
చి వరలో పద్యం మరోసారి చదవండి బాగుంటుంది
ఆ కుర్రవాడు అడిగిన ప్రశ్న ఎంత పాండిత్యం పొందితే అడగగలడు, గురువుగారు ఎంత పాండిత్యం గలవారు, ఆ గురువుగారు వెదికిన గురువుగారు ఎంత పాండిత్యం ఉంటే మెరుగులు దిద్దుతా అనగలరు
పాండిత్యమనేది సముపార్జించిన కొలది పెరిగేది కదా
అంతేకదండి అంతా అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారు మన పూర్వికులుగా ఉన్నవారు అంటే మనకి ఎంత గౌరవం కానీ వారిని ఇప్పుడు మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. చాలామంది మన ప్రాచీన విద్యకు దూరం అయిపోయారు... ఏమిటో ఎక్కడికి వెళ్తుందో
నీళ్ళు నమిలేవాడిని.........
స్వామి నాకు అర్థం కానిది "చంద్రుడు" ఉదయిస్తే వ్యభిచారులు తిరుగుతారు కదా...అంటే రాత్రి భాగం లో కదా అని నా అనుమానం.
చంద్రుడు ఉదయిస్తే వ్యభిచారం ఎందుకు తిరుగుతారు తిరగరు,,, ఆలోచించండి.. ఇప్పుడు తిరుగుతున్నారు ఒకప్పుడు వారి కార్యాచరణలో వారు ఉండేవారు😀
@@SWADHARMAM ఓహో నేను ఈకాలం గురించి ఆలోచించాను....మీరు చెప్పింది నిజమే.
Chandu Gaaru asalu ae grandhaalu shodhinchaaru? Ae taalapatraalanu parisheelinchaaru? Maaku intaki aanandaanni gnananni ela isthunnaru???
అదేం లేదండి అనేకమైన గ్రంథాలు..
మీ ప్రోత్సాహం అమూల్యమైనది..
మీలాంటి వారి అనేకమంది ప్రోత్సాహం వల్లే ఏదో కొంచెం చేయగలుగుతున్నాను...
అంతా నడిపించేవాడు ఆ పరమేశ్వరుడే శివార్పణం
@@SWADHARMAM edae anukuni prashna vesa adae naaku samaadhaanam ga labhinchindhi. A Sarwesharulu meeku sarva sukhamulu aushvaryamulu veetitho paatu vaari darshanam kuda kaliginchaali ani manasaara korukuntunna.
@@SWADHARMAM peddalu mahonnatulu meeku aashirvachanaalu ivvalemu kanukaa mangalaalu maatrsmae chebuthunna. 🙏🙏🙏.
Demaderige mind block
Chal tough question chala kastam
🤨🤨🤨🤨🤨
భళా