మహారధి అయినటువంటి భీష్ముడి చేతిలో అతి మహారధి అయినా పరశురాముడు ఓడిపోయాడు, అలాగే అతి మహారధి అయిన పరశురాముడి చేతిలో మహామహారధి అయిన వినాయకుడు తన దంతాన్ని కోల్పోయాడని మన పురాణాలు చెబుతున్నాయి దీనికి తగిన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను
@@msaikumar8047 నేను చెప్పేది ఎంతవరకు సమంజసమో తెలీదు కాని నాకు అనిపించింది చెబుతున్నా రామాయణం లో సీతా రాముల కళ్యాణం జరిగాక క్షత్రియ వంశం మీద కోపం తొ ఉన్న పరుశురాముడు రాజులందరినీ చంపుకుంటూ రాముడిని కూడా చంపడానికి వస్తాడు అక్కడికి వచ్చాక రాముడు శివధనస్సు విరిచిన విషయం తెలుసుకున్న పరశురాముడు తన వద్దనున్న విష్ణు ధనస్సునిచ్ఛి ఎత్తమన్నాడు రాముడు దానిని కూడా ఎత్తడంతో పరుశురాముడు పరాభవంతో వెనుదిరిగాడు ఈ సందర్భాన్ని ద్రుష్టిలో పెట్టుకొని రాముని కింద పరుశురాముడు ఓడాడని అని ఉండవచ్ఛం
With all due respect, can you quote the source of the information, sir? This does not mean to doubt you, but I just want to read all by myself. Thanks a lot for the information. I am one of your subscribers.
As per the war rules during that time, the direct fight should be between equals. That means, a Maharadhi could fight only with another Maharadhi. He shouldn't fight with an Artharathi. Drishtadyumna, who led the Pandavas in the war, had already declared Arjuna as Maharadhi. Bhishma, who led the Kouravas in the initial stage of the war, knew that Arjuna and Karna were equals and if they both fight with each other, only one would survive. As a well wisher of both Arjuna and Karna, he didn't want that to happen. Hence, he declared Karna as Artharathi. Being a great warrior, Karna felt insulted and he didn't enter the war field as long as Bhishma was leading. This is the reason I have known. Please correct me if I am wrong.
🙏🏻🙏🏻🙏🏻 mi kasi majili kathalu miss avakunda follow avuthu vuntanu. Naku oka doubt vundi guruvu garu Veeru lo categories vunate rishi lo kuda chala categories vintu vintamu. A category lu Ela istharo clarify cheyagalaru ani pradhana
Indrajeet ramayana kaalam lo andari kanna goppa yodhudu.cause athanu bramha cheta oka varanni ponduthadu adhi enti ante athanu nikumbhini ane devathaku yuddham mundhu roju poojisthe athaniki otami anedhe undadhu and Indrajeet ramayana kaalam lo unna andaru mayaave la lo goppa mayavi . He even made Indra captive for a year,so that's when Brahma came and grant him the wish.
అద్భుత వ్యాఖ్యానం ... కానీ సుబ్రహ్మణ్య అనే పదాన్ని తప్పుగా పలికారు, subrah-manya అని పలికారు, అది తప్పు, subram-hanya అని పలకాలి. హ-అక్షరానికి మ-ఒత్తు గానీ న-ఒత్తు గానీ వచ్చినప్పుడు ముందుగా ఆ ఒత్తుల శబ్ధాన్ని పలికిన తరువాత హ-శబ్ధం పలుకవలెను. చిహ్నం (chinham), మధ్యాహ్నం (madhyaanham), బ్రహ్మ (bramha) మొదలగు పదాలు కూడా ఈకోవలోనివే. గురువుగారు అలవాటులో పొరపాటుగా పలికారని అనుకుంటున్నాను, గమనించగలరు.
మీ కృషికి , మీ కంఠానికి, మీ కథనమునకు హృదయపూర్వక ధన్యవాదములు PTSK గారు.. జై తెలుగు తల్లి, జై భారత్
మీ video's చాలా ఆసక్తి గా ఉన్నాయి sir. Keep going on 👍👍👍
చాల మంచి వివరణ ఇతోధిక జ్ఞానభివృద్ధిరస్తు
Great knowledge.....thank you
మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తునందుకు ధన్యవాదాలు.
Thank you
అర్థరథ, సమరథులంటే ఎవరో కూడా తెలియచేయగలరని మనవి......
Good query....really thanks for raising the query 🙏🙏🙏🙏
Simply Superb...thanks for u r explaination..
Very nicely explained sir. Since childhood, we have been hearing these words,, but never knew about the meaning till today. Thanks a ton.
Excellent information,Sir.
Excellent
Great information sir. Tq veey much. Very interesting. Tq once again
Adhbutham 🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు
🙏🙏🇮🇳🇮🇳🙏🙏 Well Explanation
Chala baaga chepparu.... Artha rathudu ante emiti...
Chala baaundandi 👏🏼👏🏼👏🏼
నమస్తే అజగవ. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌
Jai sri ram
Good information bro
Examples God names cheppakapote bagundedi. (Ramudu=sivudu). Kevalama narula nemes chebite bagundedi. Good information 🙏🙏🙏
మహారధి అయినటువంటి భీష్ముడి చేతిలో
అతి మహారధి అయినా పరశురాముడు ఓడిపోయాడు, అలాగే అతి మహారధి అయిన పరశురాముడి చేతిలో మహామహారధి అయిన వినాయకుడు తన దంతాన్ని కోల్పోయాడని మన పురాణాలు చెబుతున్నాయి దీనికి తగిన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను
వినాయకుడు ఓడిపోలేదు పరుశురాముడు పరుషు శివుడు ఈచాడు అందుకే ఆ దాడిని దంతం మీద వేసుకుంటాడు
Thank you sir
Chala manchi info matallev
🎉❤🎉
పరశురామ ఇంద్రజిత్తులు అతిమహారథులయినప్పటికీ మహారథులయిన శ్రీరామ లక్ష్మణులచేతిలో పరాభవింపబడతారు. ప్రతి ఒక్కరికి విధి కాలావధి తప్పదు, దైవాంశమయినా సరే.
పరశురాముడు ఎప్పుడు ఓడిపోయాడు నేను ఎక్కడ చదవలేదు ,వినలేదు
Lost to bhisma
@@msaikumar8047 నేను చెప్పేది ఎంతవరకు సమంజసమో తెలీదు కాని నాకు అనిపించింది చెబుతున్నా
రామాయణం లో సీతా రాముల కళ్యాణం జరిగాక క్షత్రియ వంశం మీద కోపం తొ ఉన్న పరుశురాముడు రాజులందరినీ చంపుకుంటూ రాముడిని కూడా చంపడానికి వస్తాడు అక్కడికి వచ్చాక రాముడు శివధనస్సు విరిచిన విషయం తెలుసుకున్న పరశురాముడు తన వద్దనున్న విష్ణు ధనస్సునిచ్ఛి ఎత్తమన్నాడు రాముడు దానిని కూడా ఎత్తడంతో పరుశురాముడు పరాభవంతో వెనుదిరిగాడు
ఈ సందర్భాన్ని ద్రుష్టిలో పెట్టుకొని రాముని కింద పరుశురాముడు ఓడాడని అని ఉండవచ్ఛం
With all due respect, can you quote the source of the information, sir? This does not mean to doubt you, but I just want to read all by myself. Thanks a lot for the information. I am one of your subscribers.
Nice information
Then why karna declared as artha ratha by Bishma in Maha Bharatam
As per the war rules during that time, the direct fight should be between equals. That means, a Maharadhi could fight only with another Maharadhi. He shouldn't fight with an Artharathi. Drishtadyumna, who led the Pandavas in the war, had already declared Arjuna as Maharadhi. Bhishma, who led the Kouravas in the initial stage of the war, knew that Arjuna and Karna were equals and if they both fight with each other, only one would survive. As a well wisher of both Arjuna and Karna, he didn't want that to happen. Hence, he declared Karna as Artharathi. Being a great warrior, Karna felt insulted and he didn't enter the war field as long as Bhishma was leading.
This is the reason I have known. Please correct me if I am wrong.
🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, Tvaraga kasi majili kadalu purthi cheyandi...
👏👏👌👌🙏🙏
🙏🏻🙏🏻🙏🏻 mi kasi majili kathalu miss avakunda follow avuthu vuntanu. Naku oka doubt vundi guruvu garu Veeru lo categories vunate rishi lo kuda chala categories vintu vintamu. A category lu Ela istharo clarify cheyagalaru ani pradhana
😁😁😁😉
For a lighter way....4 family members as mahamahaarathi
@Barbareek@ ye sthanamlo untaru cheppaledhu endhuku.?
Sir...EE PADALAKI Ardam YE PURANAMLO VUNDO VIVARINCHANDI..PLEASE
Sir may i know ashwathama belongs to witch category
There was also a term of the capacity in Mahabharata called “ Ardha Radhudu”. Kindly clarify sir
రథి అంటే 5000 మందితో యుద్ధం చేయగల సమర్ధుడు so అర్థ రథి =2500కావచ్చు
Ramudu, lakshmanudu, krishnudu, raavanuni lekka taapu ani pistundi naaku, please recalculate. Raavanuni kante indrajittudu goppavadu ani cheputunnaru meri, why he is greater than Rama, krishna, ravan, please define.
గురువు గారు కొంచెం దీని గురించి వివరించండి..
😁
Indrajeet ramayana kaalam lo andari kanna goppa yodhudu.cause athanu bramha cheta oka varanni ponduthadu adhi enti ante athanu nikumbhini ane devathaku yuddham mundhu roju poojisthe athaniki otami anedhe undadhu and Indrajeet ramayana kaalam lo unna andaru mayaave la lo goppa mayavi . He even made Indra captive for a year,so that's when Brahma came and grant him the wish.
Gananaatheethudu ante evaru ?
Sahitee Sravanthi.
మరి అర్దం రథి గురించి కూడా తెలుపగలరు
Mari meero?
అద్భుత వ్యాఖ్యానం ... కానీ సుబ్రహ్మణ్య అనే పదాన్ని తప్పుగా పలికారు, subrah-manya అని పలికారు, అది తప్పు, subram-hanya అని పలకాలి. హ-అక్షరానికి మ-ఒత్తు గానీ న-ఒత్తు గానీ వచ్చినప్పుడు ముందుగా ఆ ఒత్తుల శబ్ధాన్ని పలికిన తరువాత హ-శబ్ధం పలుకవలెను. చిహ్నం (chinham), మధ్యాహ్నం (madhyaanham), బ్రహ్మ (bramha) మొదలగు పదాలు కూడా ఈకోవలోనివే. గురువుగారు అలవాటులో పొరపాటుగా పలికారని అనుకుంటున్నాను, గమనించగలరు.
Enno rojuluga unna sandehanni vedamarach cheppinanduku dhanyavadamulu sir
అలా ఎలా పలుకుతారు స్వామి మరీ విడ్డూరం కాకపోతే ఒకసారి పలికి వినిపించండి
నేను పలికే విధానం మీ ద్వారా తెలుసుకున్నాను🙏
Cinema promotions lo..Audio functions lo ee padaalu ekkuva vaadatharu..
Ayya
Kasimajili kathalu malli punah prarambinchadhi...
Brahmadevudu ye category Loki vastadu?
He's SRUSTHI KARTHA not PRALAYA KARTHA..
@@sairk6174 so he can't fight?
@@suryanaryanakundrapu5927 Almost correct with one important correction: He "won't" fight.
కవురవుల 100 పేర్లను చెప్ప గలరు
Okasari 5000. Mandi thoo,. radhi aniperu. Sakuni. Athiradhi. 60000. Mandi Pai yuddamu chestaru.. sathik ghatodhgajudu. 720000. Maharadhi. 12 retlu
Ardha radhudu ani karnuni endukuantaru?
intha manchi padhalanu banners lo waste ga vaadutuntaru
Karna is only artharadhi pl correct it
thank you
🙏🙏🙏🙏🙏🙏🙏