మిరపతోట గట్టు పైన నిలబడితే చాలు|రైతుకు రక్షణ|ఈ టార్చ్ లైట్ తో ఒక కిలోమీటర్ వరకు పొలం మొత్తం చూడవచ్చు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • అందరికీ నమస్కారం ఈ వీడియోలో టార్చ్ లైట్ వలన ఉపయోగాలు ఈ లైట్ ఎలా పనిచేస్తుంది ?రైతులు పొలం లో వెళ్ళినప్పుడు ఏ విధంగా సహాయపడుతుంది ,అనేది పూర్తిస్థాయిలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ప్రతి రైతు ఎక్కువగా విష పురుగుల వలన,పాములు కాటు వలన తేలు కాటు వలన ,ఎక్కువగా రైతుకు విద్యుత్ షాక్ \కరెంట్ షాక్ వలన రైతుల చనిపోతున్నారు, కనుక సాయంత్రం పూట పని చేసి మళ్లీ రాత్రి మోటార్ స్టార్టర్ ఆన్ చేయడం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లే రైతులకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో రైతన్నలు ఈ లైట్ ఉపయోగాలు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా వాడిన దాన్నిబట్టి నా యొక్క అనుభవాన్ని చూపించడం జరిగింది
    Order 7600076444

ความคิดเห็น • 18

  • @rockstargamingffyt438
    @rockstargamingffyt438 3 หลายเดือนก่อน +2

    Good 👍

  • @nalladevender2133
    @nalladevender2133 3 หลายเดือนก่อน +4

    దీని రేటు cheppandi

  • @sanjeevashanigaram1426
    @sanjeevashanigaram1426 3 หลายเดือนก่อน +2

    Cost entha anna

  • @upendervarma9271
    @upendervarma9271 3 หลายเดือนก่อน +1

    Price?

  • @ravinderreddy170
    @ravinderreddy170 3 หลายเดือนก่อน +1

    Rate

  • @unknown-ii8bd
    @unknown-ii8bd 3 หลายเดือนก่อน +3

    Rates pettadam ledanna

  • @haribodlapati9823
    @haribodlapati9823 3 หลายเดือนก่อน +1

    Coton price

  • @mohanbapanapalli409
    @mohanbapanapalli409 3 หลายเดือนก่อน +1

    tomato mirchi rate cheppandi

  • @bukyashobanbabu6198
    @bukyashobanbabu6198 3 หลายเดือนก่อน

    మార్కెట్ గురించి చెప్పు

  • @FarminganilyadavYouTubechanel
    @FarminganilyadavYouTubechanel 3 หลายเดือนก่อน +1

    Totally fake torch light

    • @Manukota6tvTeja
      @Manukota6tvTeja  3 หลายเดือนก่อน

      అన్నగారు మీరు తీసుకున్నారా నా దగ్గర అయితే బాగానే పనిచేస్తుంది

    • @drlngcherry
      @drlngcherry 2 หลายเดือนก่อน

      ఎందుకు సామి కావాలని ఫేక్ అంటున్నారు
      ఏం వస్తది చెప్పు ఇంత ద్వేషం తో ఏం సాధిస్తావ్
      బాగుంది కధ లైట్ ❤