నమస్తే మీరు చేస్తున్నది చాలా చక్కగా చాలా బాగా ఉంది అదేవిధంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ మధ్య కొన్ని చట్టాలను వ్యతిరేకించిన వాటి విశిష్ట కూడా తెలియజేయండి రైతులకు
రైతు బరోసా కేంద్రం లో ఇలాంటి వాటిని పెట్టి ప్రోచ్చాహించాలి డ్రిప్ ఇరిగేషన్,డ్రోన్లు, ఇలాంటివి ,ఎరువులు, పురుగు మందులు, విత్తానలు,బూసార ప్రరిక్షలు , ఏ కాలం లో ఏ పంట వేయాలి గిట్టుబాటు ధరలు వీటి సమాచారం కొరకు రైతు బరోసా కేంద్రం మిని వ్యవసాయ లాబ్ గా తయారు చేయాలి ప్రభుత్వం ప్రవేట్ రంగ సంస్థలు కలసి ఇలాంటి చెప్పట్టలి
Sir Maadhi.. kurnool Ditric Kothapalli mandal Guvalakuntla village,Naa Peru NAGESH,Meeru chepina power weder, vari saguloo..saguchukovachaa...emi options unayaa
రైతుకు మొట్ట మొదటి గా పత్తి గానీ సోయా గానీ నాటేందుకు గీతాలు అవసరం ఆ గీతాలు వేయాలంటే ఎద్దులు తప్ప గితగిసే option ఏమైనా ఈ power weder ku కల్పిస్తే ఎద్దులు లేకుండా దీనితో వ్యవసాయం చేయొచ్చు
Make in India లో బాగంగా ఐఐటీ మద్రాస్ ఐఐటీ బాంబే ఐఐఐటీ లు ప్రభుత్వం కొన్ని కపెనీలకు MOU లు కుదుర్చుకొని మన ఇండియా లో చేయచ్చు కదా HUL కంపెనీలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేట్ రంగ సంస్థలు కలసి ఇలాంటి వాటిని తయారు చేయాలి డ్రోన్లు ఇలాంటి వాటిని తయారు చేసే విధానం ప్రతి రాష్ట్రంలో ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం చంద్రయాన్ అని అంతరిక్ష పరిశోధన లకి అంత పెద్ద ఎత్తున డబ్బు పెడుతున్నారు అమెరికా, జర్మనీ,జపాన్, కొరియా అని వాళ్ళకి మన డబ్బు ఎక్కువ శాతం విదేశాలకి వెళుతుంది మనమే వాటిని తయారు చేయడం మంచిది కదా
ఈ పవర్ లీడర్తో పొలం దమ్ము చేయవచ్చా?? మరియు ఎలకటి దుక్కులు దున్నవచ్చా.. మరి ఇది పత్తిలో మిరపలో పాటు చేయడానికి మాత్రమే పనికి వస్తుందా.. ఇలాంటి విషయాలు చెప్పండి.
Hai Brother మా ముదిగొండ మండలానికి వచ్చి రైతు అనుభవాలు తెలియపరచడం చాలా సంతోషకరం
Thank you bro
నమస్తే మీరు చేస్తున్నది చాలా చక్కగా చాలా బాగా ఉంది అదేవిధంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ మధ్య కొన్ని చట్టాలను వ్యతిరేకించిన వాటి విశిష్ట కూడా తెలియజేయండి రైతులకు
వెరీ గుడ్, రైతులు బాగుపడాలంటే ముఖ్యంగా పొలాలకు ఫెన్సింగ్, కొత్త యంత్రాలు, మంచి పెట్టుబడులు ముఖ్యం
Bro Interview supperb.very useful to farmers.Good job.
Mi videos clear and clarity ga untaai sir.
Mi videos Chala informative ga untai.. Chala mandhi yuvakulu ipudu polam vaipu mallutunnaru.. alanti vadiki Chala upayogakaram ga untai.. Alane oka panta veyalante ememi kavali anedi kuda teliyajeyandi.. like soil, Boring, organic ga ela cheyadam anevi.. please
ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇచ్చి సన్నకారు రైతులకు అందించే ప్రతిపాదనను రూపొందించాలి
యస్ బ్రొ
❤
😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊
Good informative video. Thank you Rajender garu.
good information thank you sir
Thank you sir for detailed information...
Good information gathering anna... Useful points
Thank you so much 🙂
Good morning Rajender Reddy garu meeru super bro thank you good information 🙏🏻
రైతు బరోసా కేంద్రం లో ఇలాంటి వాటిని పెట్టి ప్రోచ్చాహించాలి డ్రిప్ ఇరిగేషన్,డ్రోన్లు, ఇలాంటివి ,ఎరువులు, పురుగు మందులు, విత్తానలు,బూసార ప్రరిక్షలు , ఏ కాలం లో ఏ పంట వేయాలి గిట్టుబాటు ధరలు వీటి సమాచారం కొరకు రైతు బరోసా కేంద్రం మిని వ్యవసాయ లాబ్ గా తయారు చేయాలి ప్రభుత్వం ప్రవేట్ రంగ సంస్థలు కలసి ఇలాంటి చెప్పట్టలి
Good Rajendra Reddy garu
👌👌 Good video super 🙏
Tq bro 👌👌👌
Hii Anna super Anna super Anna
Very informative and educational videos. Excellent job Rajendar. Keep it up👍
Good super👌
Hi sir madhi MANCHERIAL district Telangana maku dhaggaralo ee machine availability vundha . machine weight entha.
Useful video tq sir
although we know about the product, we are still watching the video to know the details in depth because of rajender garu
A.HANMl.REDDY.J.C.B.M.B.N.R.D.. Rajendra . Reddy Anna.. super video..
స్కపెర్ అన్న గార్🌹🌹🌹🌹🌹🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏
Great
Hii
Sir
Maize🌽🌽🌽 ki kuda vupayoga pade yanthram chepandi sir
Exceptional work and very detailed information about products 👌
Hi Anna mi videos chala bagunnai maa rajanna sirsilla jillalo edaina oka video cheyandi
Reddy garu explain about transportation of machine from home to field
N.M.K GOLD సీతాఫలం పంట గురించి ఒక విడియో వివరంగా చెయ్యండి.
Very good
So super video bro
Thanks bro
Super
Good
plz show when the weeder in turning @ edge lines
Space ekkuvaga undi pettinaru yeilding entha vastundi water istara leka varshalaku pandistaru sir
అన్న 28hp మినీ ట్రాక్టర్ గురించి చెప్పండి అన్న.....
Any subsidies for SC/ST s anna teliyajayagalaru
Anna.madi.kurnool.dst.a.amision.antha.
Vizag , Srikakulam, vijayanagar am lo service centers vunnaya
and spares available vuntaya sir
How much price
Sir Maadhi.. kurnool Ditric Kothapalli mandal Guvalakuntla village,Naa Peru NAGESH,Meeru chepina power weder, vari saguloo..saguchukovachaa...emi options unayaa
Garety and repairs gurinchi cheppandi
అన్న సబ్సిడీ ఏమైనా ఉంటుందా దీనికి
sir subsidy price lone isthunnamu
@@KISANCHOICE nen SC category anna. Meeru cheppina 58k kakunda final ga naku entha percent subsidy vasthundi cheppagalara
@@prabhagurijala5340 idi subsidy lo 95k vundi
@@KISANCHOICE entha cost
Anna meeru agriculture fertilizer TH-cam channel pettandi Anna , It is useful for every former ,
Anna sudunga repair vaste evaru chestaru
మాది భద్రాచలం....sir
ఇక్కడా power weeder.... కావాలనుకుంటే.... డీలర్ స్... ఉన్నారా.... మా దగ్గర లో
Sathya sai జిల్లా లో ఎక్కడ దొరుకుతుంది అన్న
Sir నమస్తే ఈ పవర్ వీడర్ రాళ్లున్న భూమిలోనికి పనిచేస్తుందా.
మేము తీసుకోవలనుకుంటున్నాం మొబైల్ నెంబర్ ఇవ్వండి
రైతుకు మొట్ట మొదటి గా పత్తి గానీ సోయా గానీ నాటేందుకు గీతాలు అవసరం ఆ గీతాలు వేయాలంటే ఎద్దులు తప్ప గితగిసే option ఏమైనా ఈ power weder ku కల్పిస్తే ఎద్దులు లేకుండా దీనితో వ్యవసాయం చేయొచ్చు
Anna Suryapeta or Nalgonda lo available ga unnaya
Hi brother, Haliya Mandal(Nalgonda District) lo dealers unnara. Else manaku daggarlo ekadundo chepagalara
sir srikakulam lo dealer detiales please
Entha lothuku dhunnuthundi ?
Singal weel weeder gurinchi kudaa video cheyandi
Anna Nagar kurnool district Achampet town lo available undaa?
Mahabubnagar lo dealer vunnaru
sir , mahabubnagar lo dealer vunnaru naku whatsapp chesthe meeku no isthanu
Sir Husqvarna power tiller attachment vunnnaya?
attachments meeku emi kavali sir
Anna evi nalgonda unnaya untte akkada unnayaoo cheppara and your videos are so useful
nalgonda lo maku dealers vunnaru sir...meeru naku whatsap chesthe dealer mobile no istanu
@@KISANCHOICE what's up number
Vibration vastundha sir
👍
Hi Anna
Hi Anna
Nagarkurnool lo Dilar vunnara sir
మాది ఖమ్మం జిల్లా పాలేరు గ్రామం
Make in India లో బాగంగా ఐఐటీ మద్రాస్ ఐఐటీ బాంబే ఐఐఐటీ లు ప్రభుత్వం కొన్ని కపెనీలకు MOU లు కుదుర్చుకొని మన ఇండియా లో చేయచ్చు కదా HUL కంపెనీలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేట్ రంగ సంస్థలు కలసి ఇలాంటి వాటిని తయారు చేయాలి డ్రోన్లు ఇలాంటి వాటిని తయారు చేసే విధానం ప్రతి రాష్ట్రంలో ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం చంద్రయాన్ అని అంతరిక్ష పరిశోధన లకి అంత పెద్ద ఎత్తున డబ్బు పెడుతున్నారు అమెరికా, జర్మనీ,జపాన్, కొరియా అని వాళ్ళకి మన డబ్బు ఎక్కువ శాతం విదేశాలకి వెళుతుంది మనమే వాటిని తయారు చేయడం మంచిది కదా
Home delivery available ha bro
సర్ నమస్తే ! నా పేరు కుమారస్వామి. నేను warangal నుండి కామెంట్ చేస్తున్న. గొర్రుకు ముందు మరియు వెనుక ఎన్ని పారలు ఉన్నవి తెలుప గలరు.
trailer video
Hi power weeder maku kuda kaavali sir
7 1/2 హెచ్పి 47,000 ఓన్లీ
Anna alage govt subasdi emaina vunda anna
N dry land matram max suit avthdi wet aite chla kastam to operate
wet land ante meeru variki aduguthunnara
@@KISANCHOICE ledu anna nenu cotton veskuna danki kosam anna..
@@hemanthkumar7703 variki thappa annitiki set avuthundi
Hi Anna, Telangana lo kuda Undha E model Company,unte details mension cheyyandi anna
Ee roju5. 5hp mishan rate antha sir?
Polam kuda dhunnukovaccha
No. Not for wet lands.
price
EMI speciality unda??
Patti chenulo eddulu matrame best anna
Japan vidar India lodorukuthunnaya
👏👏👏👏👏
How much cost
Brother Naku used poly house kaavali okk video cheyandi bro
Will try
రాళ్ళు ఉన్నా భూమిలో ఇధి పని చేస్తుందా
రాళ్ళు ఉన్న భూమిలో ఇది పని చేస్తుందా రఘు గారు.
Spray option available Sir
వుంది sir
YOU SHOULD ASK ABOUT SPARE PARTS AVILABILTY FOR IMPORTED MACHINERY
You can find that, when you watch it completely.
20:00 watch it
Hii brother thinnara
Hello bro… maize ki emi Ayina machine vunda??
Hi brother
Hello brother
Mahabubnagar lo unda power wider unda,,, naku kavali
ట్రాలీ అప్షన్ ఉందా రఘు గారు
Very huge cost 😮
Polam dhammmu cheskovacha
Praise entha
ఈ పవర్ లీడర్తో పొలం దమ్ము చేయవచ్చా?? మరియు ఎలకటి దుక్కులు దున్నవచ్చా.. మరి ఇది పత్తిలో మిరపలో పాటు చేయడానికి మాత్రమే పనికి వస్తుందా.. ఇలాంటి విషయాలు చెప్పండి.
దాని పైజ్ ఎంత
Khammam lo deelar unnara unte ekkada
Rate entha maku kavali narsampet Dist Warangal
How much
అన్న నమస్తే దీంట్లో అడ్జస్ట్మెంట్ దూరం వెడల్పు అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుందా
నమస్తే బ్రదర్. అడ్జస్ట్ మెంట్ ఉంటుంది. వీడియోలో వివరించారు. చూడండి.
sir, minimum 24 inch nundi 36 inch varaku adujust chesukovachu
@@KISANCHOICE any dealer's near by Warangal and is it suitable in paddy also..?
Anna EMI esthara