IBELL Laser Distance Meter Unboxing & Review | How to use Laser Distance Meter

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో Ibell కంపెనీ నుండి లేజర్ డిస్టెన్స్ మీటర్ ని అన్బాక్స్ చేస్తూ వాటి గురించి అది ఉపయోగించే విధానం గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
    ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
    amzn.to/454BqCv
    Ibell classic
    amzn.to/3PS6RLW
    Bosch కంపెనీ
    amzn.to/48v8Jla
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    IBELL Laser Distance Meter Unboxing & Review
    How to use Laser Distance Meter
    #ibell
    #laserdistancemeter
    #ibelllaserdistancemeter
    #electricalwithomkar
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 65

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 11 หลายเดือนก่อน +3

    అన్నా నువ్వు చెప్పేది కొన్ని కరెక్టే సామాన్య పౌరులు ఇబ్బంది పడేది భూమి ల్యాండ్ ల్యాండ్ విషయంలో మస్తు ఇబ్బంది పడుతున్నారు మంచి ఉన్న సాయి రావాలని కోరుకుంటున్నా ఈ పదే నీ మంచి వీడియో చేయాలని ఆశిస్తున్నా సమాజానికి నీ వంతు నీ సేవ చేయు మా వంతు సేవ మేము చేస్తా

  • @KishoreElectricalAndWelding
    @KishoreElectricalAndWelding 11 หลายเดือนก่อน +3

    Hi sir good information already ibell distens meetar use chestunnanu chala upayogapadundi.

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 11 หลายเดือนก่อน +1

    Final words is very good bro.. This device is useful so many peoples.

  • @user-ii9er5nt9u
    @user-ii9er5nt9u 9 หลายเดือนก่อน +1

    Super ga cheparu

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD1 11 หลายเดือนก่อน +2

    Very good explanation 👍

  • @santhiswarupmanugula5768
    @santhiswarupmanugula5768 10 หลายเดือนก่อน +1

    Good useful for surveyor, home etc also

  • @vvpreddy4264
    @vvpreddy4264 11 หลายเดือนก่อน +3

    VERY GOOD INFORMATION TKU 🎉🎉🎉

  • @arpstatistics7764
    @arpstatistics7764 23 ชั่วโมงที่ผ่านมา

    Excellent explanation sir

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 ปีที่แล้ว +2

    Very nice and useful device Sir 🙏

  • @raonuthala4749
    @raonuthala4749 11 หลายเดือนก่อน +2

    Thanq Bro.for good information.

  • @vamshikrishna7945
    @vamshikrishna7945 11 หลายเดือนก่อน +1

    home earthing setup midaa detailed video cheyandi

  • @umamaheswaraelectricals
    @umamaheswaraelectricals ปีที่แล้ว +1

    Super sir merru

    • @electricalomkar
      @electricalomkar  11 หลายเดือนก่อน

      అంతే లేదు sir

  • @IndustrialElectricalTelugu28
    @IndustrialElectricalTelugu28 11 หลายเดือนก่อน +1

    Very nice information bro

  • @mallayamallaya1390
    @mallayamallaya1390 10 หลายเดือนก่อน +1

    👌

  • @kumarreddymusalaiahgari1494
    @kumarreddymusalaiahgari1494 11 หลายเดือนก่อน +2

    Cell lo vunte bagundu

  • @nagaraju19880
    @nagaraju19880 ปีที่แล้ว +1

    Good Device sir ❤

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 11 หลายเดือนก่อน

    TQ sir well information n usefull

  • @jaganmohannetana6074
    @jaganmohannetana6074 ปีที่แล้ว +1

    Nice 👍

  • @venkateswararaoguggilam5130
    @venkateswararaoguggilam5130 5 หลายเดือนก่อน

    Thank you

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 11 หลายเดือนก่อน

    Innovative product, thanks for sharing useful information.

  • @krishnamurthym1080
    @krishnamurthym1080 9 หลายเดือนก่อน

    Good information

  • @SekharPothamsetti-ww4qr
    @SekharPothamsetti-ww4qr 11 หลายเดือนก่อน

    Good impression

  • @veerabhamanda-zq8sq
    @veerabhamanda-zq8sq 11 หลายเดือนก่อน +1

    Is it useful for tailors

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 11 หลายเดือนก่อน

    Super good material

  • @mvsp120
    @mvsp120 11 หลายเดือนก่อน +1

    Can I get my concealed electric switch board moved from one point to another point within same room?

    • @DVROnly
      @DVROnly 11 หลายเดือนก่อน +1

      You can move it to wherever u want

  • @pattikabhushanrao9132
    @pattikabhushanrao9132 11 หลายเดือนก่อน

    Gud infirmesar

  • @LakshmanBattini
    @LakshmanBattini 11 หลายเดือนก่อน

    Very nice

  • @maddubhujandha9734
    @maddubhujandha9734 ปีที่แล้ว

    Nice video

  • @chirubabu
    @chirubabu 11 หลายเดือนก่อน

    Good video

  • @VijayBhaskar330
    @VijayBhaskar330 11 หลายเดือนก่อน +2

    Polam measure chayadaniki apps unnyaa sir

    • @avitbt
      @avitbt 11 หลายเดือนก่อน

      Yes
      App on chesi fieldచుట్టూ తిరిగితే area చెప్తుంది

    • @lalitha3337
      @lalitha3337 11 หลายเดือนก่อน +1

      App name please sir.

    • @avitbt
      @avitbt 11 หลายเดือนก่อน

      @@lalitha3337 gps area calculator

  • @Teluguelectricals
    @Teluguelectricals ปีที่แล้ว

    Nice product Bro

  • @gangadharpannati120
    @gangadharpannati120 ปีที่แล้ว

    Super

  • @mohammedgouse1282
    @mohammedgouse1282 11 หลายเดือนก่อน

    U tube lo new ga vachina prathi electronic n electrical items kosam first explain chesaydhi merey sir

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 11 หลายเดือนก่อน

    Super👌👌👌

  • @saiharsha8725
    @saiharsha8725 11 หลายเดือนก่อน +13

    న్యూట్రల్ వైర్ మీటర్లు రీడింగ్ వస్తుందా లేకపోతే కరెంటు వైర్ వాళ్ళు మీటర్ రీడింగ్ వస్తుందా?

    • @vsvrvenkat8194
      @vsvrvenkat8194 11 หลายเดือนก่อน +1

      Digital meters both phase and nutrel ki reding vasthudhi

    • @PK-nv4on
      @PK-nv4on 11 หลายเดือนก่อน

      ఫేస్, న్యూట్రల్ వీటిలో ఏది ఎక్కువ కరెంట్ చూపిస్తే, దాన్ని లెక్కకు తీసుకుంటుంది. అందువల్ల, మల్టిపుల్ పోర్షన్ లు ఉండే దగ్గర కామన్ న్యూట్రల్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు ఎక్కువ కాలినట్టు చూపించ వచ్చు. అందువల్ల న్యూట్రల్ సెపరేట్ చేయించు కోవాలి.

    • @satyan9165
      @satyan9165 11 หลายเดือนก่อน

      This Laser distance measuring equipment ; used on place of measuring tape.
      For current reading , use Digital clamp meter. Clamp only to current flowing wire. Not Neutral.

    • @saiharsha8725
      @saiharsha8725 11 หลายเดือนก่อน

      ​@@vsvrvenkat8194thanks

    • @saiharsha8725
      @saiharsha8725 11 หลายเดือนก่อน

      ​@@PK-nv4onthanks

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 5 หลายเดือนก่อน

    👍🏻👍🏻👌👌

  • @pattikabhushanrao9132
    @pattikabhushanrao9132 11 หลายเดือนก่อน

    E mishen akkada dorukutai bass

  • @bhogarajuthokala3834
    @bhogarajuthokala3834 11 หลายเดือนก่อน +1

    Sir mm lo koda vundha

  • @vasuamaragoni3371
    @vasuamaragoni3371 11 หลายเดือนก่อน

    Setting venaka vaipu vunchinapudu 6inches kante ekkuva vuntene reading vasthundhi front side vunnapudu endhuku radu❓

  • @hussain-nf1kj
    @hussain-nf1kj 11 หลายเดือนก่อน +2

    రేటు చాలా ఎక్కువగా ఉంది

  • @essemCHELLURU
    @essemCHELLURU 11 หลายเดือนก่อน +1

    ఓంకార్ గారూ
    మీరైనా "అయితే"ఐతే"అనొద్దు
    గ్రిల్ అయితే ఉంది
    కొలత ఐతే ఉంది 11ఐతే చూపిస్తుంది
    ఇలా
    ఐతే అన్న పదం అనక పోయినా మీ వాక్య దోషం ఉండదు
    భాష అభిమానిగా, ok కవిగా సలహా
    ఇలా

    • @electricalomkar
      @electricalomkar  11 หลายเดือนก่อน +2

      క్షమించండి సార్ నాకు ఆ పదం అలవాటు అయిపొయింది కేమెరా ఫీల్ ఉంది అందువలన కొన్ని పదాలు సరిగా పలకలేను ఆడియో ఎడిట్ చేసేటప్పుడు కొన్ని పదాలు సరిగా రావడం లేదు ఓకే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను

  • @krishnamohan4803
    @krishnamohan4803 22 ชั่วโมงที่ผ่านมา

    waaste

  • @bgmiwithadarsh7157
    @bgmiwithadarsh7157 11 หลายเดือนก่อน +2

    Distance Capacity entha

    • @electricalomkar
      @electricalomkar  11 หลายเดือนก่อน +1

      ఇది 40 మీటర్ల వరకు పనిచేస్తుంది.

  • @gokuaqeel
    @gokuaqeel 11 หลายเดือนก่อน

    Em adds vasthunay verelevel ni videos lo

  • @mojeshmoshe6887
    @mojeshmoshe6887 11 หลายเดือนก่อน

    I want meter sir

  • @sudarsancheemakurthy6637
    @sudarsancheemakurthy6637 10 หลายเดือนก่อน

    ఎండలో కూడా లేసర్ కిరణాలు కనపడతావా దయచేసి రిప్లై ఇవ్వగలరు

  • @durgacharidurgachari4327
    @durgacharidurgachari4327 11 หลายเดือนก่อน

    Carpentars paniki radu

  • @masularajumudhiraj87
    @masularajumudhiraj87 10 หลายเดือนก่อน

    Idedo nuvve thaayaru chesinattu build up ichaava mariyu enthakkonnaavo neeke theliadu antunnaavu entha ki konnava neeku theliyanappudu e video enduku chesthunnattu bro nee meeda neeke clarity lenappudu enduku video lu cheyadam ne video lone clarity ledu nuvvu cheppe product ni Ela nammuthaamu

  • @krishnamohan4803
    @krishnamohan4803 22 ชั่วโมงที่ผ่านมา

    no😂bject mesarments