నాకు పునర్జన్మని ఇచ్చింది వీళ్ళే | తూర్పుగోదావరి పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను | కాకినాడ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 494

  • @sarojajarvissuman6730
    @sarojajarvissuman6730 3 ปีที่แล้ว +35

    I am also Doctor working in government hospital kakinada .. I have worked in surgical ward ... Thanku soo much for such great words about us ... That's soo encouraging .. get well soon ..

    • @citylifes5744
      @citylifes5744 3 ปีที่แล้ว +6

      Ee time lo kooda video choosi comment chesaru ante meeru great mam🙏🙏🙏🙏🙏

    • @arunapriyadarsini9107
      @arunapriyadarsini9107 3 ปีที่แล้ว

      🙏🙏

    • @duvvurisadasivudu3227
      @duvvurisadasivudu3227 3 ปีที่แล้ว

      We appreciate the services of Ranga Raya medical college and government hospital kakinada.

  • @venkatthota5
    @venkatthota5 3 ปีที่แล้ว +71

    Very good to see you back
    I’m a
    Govt doctor and I feel all the people should realise and strengthen your government hospitals

    • @ranivenu7858
      @ranivenu7858 3 ปีที่แล้ว

      Hi sir good afternoon

    • @naggrajuthesimple7494
      @naggrajuthesimple7494 3 ปีที่แล้ว

      Yes sir now so many doctors are treating good at Govt hospitals
      But 7yrs ago
      Some doctors taking lite about serious cases also I was see a doctor whispered to family members of cancer patient and remember those words
      " It's not Private hospital to treat fast it will take some time " Don't rush us
      And in few days that patient Left his breath. In the same kakinada
      I Resently visited and now many changes occurred.

    • @umateluguvlogs433
      @umateluguvlogs433 3 ปีที่แล้ว

      Avunu andaru okela undaru great sir

    • @ananthap2371
      @ananthap2371 3 ปีที่แล้ว

      Namaste sir nenu government hospital lo Delivery iendhi operation cheshi babu ni thisharu chala baga chesharu 👍👍👍

  • @ansetsreenivas
    @ansetsreenivas 3 ปีที่แล้ว +27

    Yes Bro ప్రస్తుతం AP లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా చూస్తున్నారు...నేనుకూడా చూసాను మా అమ్మ విషయంలో.

    • @tanyadevi3920
      @tanyadevi3920 3 ปีที่แล้ว

      Me amma kadupu chalavenennkapadindi avunu nejame gwrnament hasptal ante chinna chupu vedanadi andaru vellali pedda karporet hasptal vallu dabbu sampadane kavali godblesyou nana

  • @gsarada7768
    @gsarada7768 3 ปีที่แล้ว +65

    చాలా కష్టపడి మాట్లాడుతున్నావు బాబు... జాగ్రత్త అమ్మా..take care.. నాన్నా ❤️

  • @chinnarimamidi9154
    @chinnarimamidi9154 3 ปีที่แล้ว +31

    చాలా మంచి వీడియో చేసావు తమ్ముడు .tq so much. చాలా మంది అనవసరం గా డబ్బులు ఖర్చు చేసుకొని అప్పులు పాలుఅవ్వుతున్నారు

    • @umateluguvlogs433
      @umateluguvlogs433 3 ปีที่แล้ว

      అవును మంచి information icharu

  • @lgtv6287
    @lgtv6287 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన విషయం చాలా మందికి help అవుతుంది మీరు వీడియో చెసే టైమ్ లో నీళ్ళు తాగుతూఉండడీ ...

  • @rebelstart6513
    @rebelstart6513 3 ปีที่แล้ว +8

    అమ్మ తమ్ముడు కోలుకున్నాడు మాకు సంతోషమే దేవుడు చల్లగా చూస్తాడు

  • @Thecartoonkidss
    @Thecartoonkidss 3 ปีที่แล้ว +35

    I'm also Doctor in Government hospital in KAKINADA.. thank you God bless u

    • @vishalmudakala117
      @vishalmudakala117 3 ปีที่แล้ว +7

      Tq sir 🙏doctor manchivaru vunaru

    • @sridivyapeddirsi4931
      @sridivyapeddirsi4931 3 ปีที่แล้ว +6

      Dr Garu busy time lo kuda video chusi comment chesaru ante chala great sir

    • @smile-uw6zg
      @smile-uw6zg 3 ปีที่แล้ว +3

      🙏 doctor

    • @Thecartoonkidss
      @Thecartoonkidss 3 ปีที่แล้ว +2

      E video ma GGH Kakinada lo viral avthundi...😍😍😍

    • @Thecartoonkidss
      @Thecartoonkidss 3 ปีที่แล้ว +1

      @@sridivyapeddirsi4931 E video Kakinada GGH lo viral avthundi...

  • @aaradhyasrimaanyaaaviti5575
    @aaradhyasrimaanyaaaviti5575 3 ปีที่แล้ว +54

    తమ్ముడు త్వరగా కోలుకొని మళ్ళీ యాక్టివ్ గా అమ్మతో వీడియోస్ తీయాలి

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 3 ปีที่แล้ว +7

    Thank you for giving such a good comment on Our KKD GOVT Hospital I wish your speedy recovery 🙏🏼

  • @venkateshbabu2124
    @venkateshbabu2124 3 ปีที่แล้ว +1

    నువ్వు అమ్మ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అన్న,నీ పరిస్థితి గురించి అమ్మ చెబుతుంటే చాలా బాథ పడ్డాం.మంచి వారికి అంతా మంచే జరుగుతుంది.God bless you anna💞 take care

  • @sirishalessons
    @sirishalessons 3 ปีที่แล้ว +1

    నిజం బ్రదర్,మా అత్తగారు65సంవత్సరాలు,మా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో ఆవిడను మామూలు మనిషిని చేసారు.కరోనాకు ప్రైవేటు హాస్పిటల్ పదిలక్షల వరకు అవుతుంది అన్నారు,ఐనా చెప్పలేము అన్నారు,కానీ ప్రభుత్వ హాస్పిటల్ వారు పైసా ఖర్చులేకుండా చాలా బాగా చూసారు,ఆమె ఈరోజు చాలా ఆరోగ్యం గా ఉన్నారు,మన తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ లు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది నిజం,డాక్టర్ లు నిజంగా నడిచే దేవుళ్ళు అనిపించింది, వారు ,నర్సులు చాలా బాగా చూస్తున్నారు,రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కూడా వివిధ స్వచ్చంద సంస్థలు భోజనం పేకెట్లు ఇస్తున్నారు, అదీ మంచి నాణ్యమైన భోజనం, ఏదో పెట్టాములే అన్నట్టుగా కాకుండా మన ఇంటిభోజనం కంటే మంచి భోజనం అందిస్తున్నారు,వారందరికీ ధన్యవాదాలు, మనం అపోహపడకుండా నమ్మి వెళితే ప్రభుత్వ హాస్పిటల్ వారు మన ప్రాణాలు ఖచ్చితంగా కాపాడుతారు,కాపాడుతున్నారు,మనం ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేము....నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో పుట్టడం ఒక వరం,ఇంతమంది మంచిమనుషుల మధ్య మనం జీవిస్తున్నాం అని ఈ కరోనా వల్ల తెలిసింది తమ్ముడు..వారందరికీ నా ధన్యవాదాలు

  • @rakeshrocky5141
    @rakeshrocky5141 3 ปีที่แล้ว +3

    I'm also staff in government hospital KKD TQ brother
    Doctors 1st GOD'S LOVE❤❤ Thank you for giving such a good comment on our KKD GOVERNMENT HOSPITAL I WISH YOUR SPEED RECOVERY BRO

  • @vandananeelala1290
    @vandananeelala1290 3 ปีที่แล้ว +10

    Mee ammagari manchithanam kaapadindhi, God bless and hats off to the people who are serving patients and the people who are doing social service

  • @nakkasuvarnamaryjoy9994
    @nakkasuvarnamaryjoy9994 3 ปีที่แล้ว +4

    Brother చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే.
    Take care
    God bless you

  • @venkatagullipalli6370
    @venkatagullipalli6370 3 ปีที่แล้ว +2

    తమ్ముడు నీవు ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం అమ్మ చాలా బాధపడి భయపడింది నీవు ధైర్యం చెప్పు నీవు ధైర్యంగా ఉండు తమ్ముడు

  • @jhansilaxmi9650
    @jhansilaxmi9650 3 ปีที่แล้ว +5

    కాకినాడ hospital God name
    God bless you brother

  • @radhayeduri9576
    @radhayeduri9576 3 ปีที่แล้ว +12

    మా ఆయనకు షుగర్ ఎక్కువ అయి కాలు సెప్టిక్ అయి రాజమండ్రిలో private hospital లో కాలు తీసేయాలి అన్నారు. కాకినాడ జిజిహెచ కి తీసుకొని వెళ్ళి జాయిన్ చేసాం.ఇరవై రోజులో రెండు కాళ్ళు తో నడుచుకుంటూ మా అయన బయిటకు వచ్చారు. అక్కడ వైద్యులు కి సిస్టర్స్ కి మొత్తానికి వారి పాదాలు నానమసకారాలు🙏🙏 తెలియ చేసుకుంటూనాను.మీరు అనేది అక్షరాల నిజం తూర్పు గోదావరి జిల్లాలో పుట్టడం మన అదృష్టం.

  • @beeraushaushasrinivas7629
    @beeraushaushasrinivas7629 3 ปีที่แล้ว +8

    That is East Godavari bro. Iam proud to be brave

  • @bagadhisuneetha9485
    @bagadhisuneetha9485 3 ปีที่แล้ว +9

    May God bless you Doctors nurse , staff ki 🙏🙏🙏🙏🙏

  • @suvarnadone1321
    @suvarnadone1321 3 ปีที่แล้ว +6

    లోకంలో ఇంకా మంచి ఉంది బాబు... చాల ఆయాస పడుతున్నావు బాబు... ఆరోగ్యం జాగ్రత్త... త్వరగా కోలుకోవాలని...god bless you

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +1

    శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద,కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా,హర హర మహాదేవ శంభో శంకరా,హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🤗🥳🥰🤗🥳🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍏🍏🍏🍏🧆🧆🧆🧆🥭🥭🥭🥭🍎🍎🍎🍨🍨🍨🥙🥙🥙🍯🍯🍇🍇🍇🍇🍑🍑🍑🍓🍓🍓🤗🥳🤗🥳

  • @krupad1558
    @krupad1558 3 ปีที่แล้ว +3

    Kknd ggh lo collecter gari paryavekshana lo staff andaru ento manchi treatment istunnaru,spcl thanks to collecter garu

  • @joycevillagecooking3969
    @joycevillagecooking3969 3 ปีที่แล้ว +5

    Anayya today entha manchi msg echinandhuku andharu oka like vesukondy friends 👍👍

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 3 ปีที่แล้ว

    చాలా మంచి వీడియో చేసారు. ఇది ఉపయోగించే వీడియో బాబు.👍👍
    మాది కూడా కాకినాడ బాబు.God bless you.

  • @akshayahometeluguchannel4722
    @akshayahometeluguchannel4722 3 ปีที่แล้ว +2

    మీరు ఆరోగ్యంగా తిరిగివచ్చిన అందుకు చాలా సంతోషంగా వుంది Brother చాలా మంచి వీడియో తీశారు god bless you Brother

  • @chinnarimamidi9154
    @chinnarimamidi9154 3 ปีที่แล้ว +11

    Your వీడియో షేర్ to kkd ggh staff and doctors

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 3 ปีที่แล้ว +11

    It is good to know that you are safe. Take care for a few more days.

  • @nischalhomey
    @nischalhomey 3 ปีที่แล้ว +1

    Dr. Ramachandra gari diet, manthena gari diet chuse cheyandi. Chala manchi vishyalu chepparu

  • @krishnamraju1380
    @krishnamraju1380 3 ปีที่แล้ว +1

    Govt hospital treatment very very Super treatment

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 3 ปีที่แล้ว +2

    Babu nuvvu కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది.

  • @padmamurthy8813
    @padmamurthy8813 3 ปีที่แล้ว +4

    Don’t worry Thammudu everything will be fine don’t worry 😊take care , take rest

  • @satyasiromani4205
    @satyasiromani4205 3 ปีที่แล้ว +1

    It’s true nadhi Kakinada really excellent service chestaru andharu 🙏🙏🙏🙏take care

  • @manjuberelli5546
    @manjuberelli5546 3 ปีที่แล้ว +3

    Inka jagratha ga vundandi Tammudu👍👍👍👍👍

  • @bhavishyafuture
    @bhavishyafuture 3 ปีที่แล้ว

    100% correct sir am also faced this situvation.. very good to treat doctors nd nurses.. epudu nenu ela vunna ante 100% valla service ney... thanks a lot.. and no doubt at kkd govt hosp.. and very late to see this vedio.. same nenem anukunnano avey cheparuu.. tq

  • @vangamadhavi6289
    @vangamadhavi6289 3 ปีที่แล้ว +2

    God bless you nana nuvu challaga vundali 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @shilpapolupongu1641
    @shilpapolupongu1641 3 ปีที่แล้ว +3

    Thank God, blessed are those hospital staff, hope all the all the doctors and staff do the same 🙏👍😀
    Mi facial expressions endhuku ala change avthunayo, plz check with a doctor 🙏

  • @Dr.Viaya1234
    @Dr.Viaya1234 3 ปีที่แล้ว +2

    I am also doctor ggh, kakinada ,,god bless you

  • @chillakumari2550
    @chillakumari2550 3 ปีที่แล้ว

    Thanks Andi ma hospital gurichi positive ga cheppinandhuku

  • @sukanyaindasi6178
    @sukanyaindasi6178 3 ปีที่แล้ว +3

    Nuvvu malli ila kolukovdam yentho santhosam tammudu..aa devudu meeku antha manchi chestadu..

  • @arethotispkumar9977
    @arethotispkumar9977 3 ปีที่แล้ว +5

    Meeru inka kontha Kalam jagarthaga vundali..light gaa theesukoku..jaggartha..👍👍

  • @kamalavurla3590
    @kamalavurla3590 3 ปีที่แล้ว +3

    బాబు నువ్వు ఇంటికి తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషం అయింది దేవునికి ప్రణామములు నువ్వు బాగా రెస్ట్ తీసుకో త్వరలో వీడియోలు చేద్దువుగాని మీ అమ్మ గారిని అడిగినట్లు చెప్పు గాడ్ బ్లెస్స్ యు

  • @kovvadabhanu3098
    @kovvadabhanu3098 3 ปีที่แล้ว +4

    Really soo lucky east godavari lo puttadam nenu kuda east godavari lone puttanu 😍😍😍

    • @thedivvugamer8921
      @thedivvugamer8921 3 ปีที่แล้ว +3

      Hi kovvada bhanu iam from East Godavari❤️

    • @kovvadabhanu3098
      @kovvadabhanu3098 3 ปีที่แล้ว

      @@thedivvugamer8921 I'm from rajahmundry

  • @arunapatchipala1670
    @arunapatchipala1670 3 ปีที่แล้ว +3

    Naku delivery avvadu, chaalaa pramadam annaru,but kkd govt hospital lo normal delivery chesaru

  • @imnotbadjustevil
    @imnotbadjustevil 3 ปีที่แล้ว +8

    I'm in kakinada ❤️ ilove kakinada 🙏

  • @monkeyd.luffy107
    @monkeyd.luffy107 3 ปีที่แล้ว

    Care thisuko thammudu amma jagartha God bless you thammudu maa thammudu kuda ipudu chala bhafunadhu ni massage chala bhagundhi tq your massage.

  • @bcynthia6802
    @bcynthia6802 3 ปีที่แล้ว +1

    Good brother.God bless you.

  • @Sailaja0701
    @Sailaja0701 3 ปีที่แล้ว

    Nijame brother....ma attayya gariki 78 yrs....covid positive tho kkd govt hsptl lo join chesaamu....chaala baaga choosukunnaru.... Present kolukunnaru....thanks to doctors and staff🙏🏻....may god bless all

  • @rajeshmammula4855
    @rajeshmammula4855 3 ปีที่แล้ว

    Good.. bro.. nee anubavaalu ila video chesi post chesinadhuku... Thank you...and Take care

  • @kollianusha8704
    @kollianusha8704 3 ปีที่แล้ว +1

    Nenu kakinada citizen ni. Kakinada ggh lo treatment chala baguntundi.recent ga naku delivery aindi kakinada ggh lo.covid time lo.

  • @DURGAPRASAD-zk4ec
    @DURGAPRASAD-zk4ec 3 ปีที่แล้ว +4

    Welcome back annaya ❤️❤️❤️

  • @chandraraochandrarao6544
    @chandraraochandrarao6544 3 ปีที่แล้ว

    అవును government హాస్పిటల్ లో tretment బాగుంటుంది.. మంచి information bro...జాగ్రత్త 1 manthlo...నువ్వు active gaa వుంటావు tc..👍🙏🏼🙏🏼🙏🏼

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 ปีที่แล้ว +4

    😞..naanna first neeku baagupadatam chaala santhoshamga vundhi naanna. Chaala week ga vunnavu babu. Treatment cheysina variki dhanyavaadhamulu🙏

  • @NBtelugugamer-10
    @NBtelugugamer-10 3 ปีที่แล้ว

    తమ్ముడు నిన్ను చూసి చాలా సంతోషపడ్డాను అమ్మ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి తమ్ముడు కరుణ వస్తే ఏ ఆహారం తీసుకోవాలి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

    • @NBtelugugamer-10
      @NBtelugugamer-10 3 ปีที่แล้ว

      కరుణ వస్తే ఏ ఆహారం తీసుకోవాలో వీడియో లో చెప్పు మర్చిపోకు

  • @suja.......offlcial
    @suja.......offlcial 3 ปีที่แล้ว

    హాయ్ చాలా నీరసముగా మాట్లాడుతున్నారు మీలో ఉన్న చలాకీతనం చురుకుదనం చాలా బాగా మాట్లాడేవారు మీరు వేసిన జోక్స్ చాలా నవ్వుకునే వాళ్ళము మీరు ఎప్పట్లా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాము జాగ్రత్త ఆరోగ్యంనీ చూసుకో

  • @durgae2116
    @durgae2116 3 ปีที่แล้ว

    Thnk god.... bane recover ayyaru andi... 💖💖Welcome andi...

  • @devisrini6185
    @devisrini6185 3 ปีที่แล้ว +1

    Take care Annayya meeru bagundali

  • @sirishab8347
    @sirishab8347 3 ปีที่แล้ว

    Chaala happyga undi tammudu ninnu healthyga chudatam....monna ma pinni chachipoyindi 20days hospital lo undi...kani ninnu chusi aa badha antha poyindhi...keep taking care inka kuda

  • @sudhabysani8384
    @sudhabysani8384 3 ปีที่แล้ว +1

    Chala baga cheparu andi.. take care

  • @danalaxmi1323
    @danalaxmi1323 3 ปีที่แล้ว +3

    God bless you. Babu
    Ekuva mataladavaddu.inka neerasa0mga0vunnavu.

  • @anniejohn4885
    @anniejohn4885 3 ปีที่แล้ว +1

    Very happy n good to see you back ma..!!
    Good information about the Government Hospital..!!
    Take care of yourself your health and your mother..!!
    God Almighty Jesus bless you all!!!

  • @hemamalinip8120
    @hemamalinip8120 3 ปีที่แล้ว

    Thanks your good information andi, get well soon andi

  • @kalyanichilukuri1924
    @kalyanichilukuri1924 3 ปีที่แล้ว

    👏👏👏👏👍KAKINADA government hospital staff and swachhand sava savastlu

  • @gorusulakshmireddy1891
    @gorusulakshmireddy1891 3 ปีที่แล้ว +5

    💐Take care thammudu 👍🏻

  • @GoKitchenChannel
    @GoKitchenChannel 3 ปีที่แล้ว

    Don't worry... Emi avudhu meeku.. Love from andaman and nicobar island

  • @padmajarapeti974
    @padmajarapeti974 3 ปีที่แล้ว

    Thammudu ninnu chusi chala happy ga undi baga rest thiskunnake videos cheyu chala neersam ga unnav

  • @rohithgaming3554
    @rohithgaming3554 3 ปีที่แล้ว +1

    Bro safe ga vundu 👍 swach bharat

  • @dhanyasreesonga8219
    @dhanyasreesonga8219 3 ปีที่แล้ว

    Tammudu chala chakka ga chepparu
    Get well soon

  • @k.venkateswararao5945
    @k.venkateswararao5945 3 ปีที่แล้ว

    It's good to see u and welcome back to your NEW LIFE👍👌🙏...e video chesnamdhuku meku na hrudayapoorvaka dhanyavadhalu....,

  • @solomonrasagna9762
    @solomonrasagna9762 3 ปีที่แล้ว +2

    Thank God 🙏 u r safe. God bless ur family bro.

  • @manjulad5917
    @manjulad5917 3 ปีที่แล้ว

    Adi ni luck Amma take care God bless u

  • @naveenp1189
    @naveenp1189 3 ปีที่แล้ว

    Yes brother, machilipatnam lo kuda treatment chala bagundi, patients ki food and patients tho unna variki kuda food provide chestunaru... Krishna district lo machilipatnam government hospital lo... Super... Maa aunty garu recover iyyaru ....

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 3 ปีที่แล้ว

    Thanks for yours valuable information

  • @karridhanalakshmi2950
    @karridhanalakshmi2950 3 ปีที่แล้ว

    చాల మంచి మాట్లాలు చెప్పవు తమ్ముడు ఆరోగ్య జాగ్రత్తగా చూసుకో ఎక్కువగా మాట్లాడకు take care అమ్మ కూడా జాగ్రత్త అతి త్వరలో అమ్మ నువ్వు కలిసి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను 👍

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 3 ปีที่แล้ว

    భీమరాజునీకుకారోనా.వచ్చింది అంటే చాలా ఆచరయంగాఅనిపించింది.ఎందుకు అంటే నువ్వు మంచి హ్లదిపుడ్.తీనేవాడివి.

  • @jeevarathnam931
    @jeevarathnam931 3 ปีที่แล้ว

    Brother .good message

  • @lakshmivlogger4667
    @lakshmivlogger4667 3 ปีที่แล้ว +2

    Anna miru bhavunnaru kadha...tq god anthey chaaluu...butt mi throat ki ekkuva strain pettakandi...take care.....

  • @prasannarani2954
    @prasannarani2954 3 ปีที่แล้ว +1

    Tq god for good health

  • @ksarada4247
    @ksarada4247 3 ปีที่แล้ว +6

    Thammudu ninnu chudadam chala santoshamgaa nenu feelavuthuna.get well soon.,💐💐💐🍒🍇🍉🥝🍉🍈🥒

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 3 ปีที่แล้ว +1

    Very inspiring

  • @charminvideos5910
    @charminvideos5910 3 ปีที่แล้ว

    Thank god ...kshemamga vachesaaru bro...jagrathaga undandi...kkd lo miru undedhi yekkadamdi

  • @kumaraswamyreddy5645
    @kumaraswamyreddy5645 3 ปีที่แล้ว +4

    అన్న కారొన symptoms ఎలా identify cheyalo chepu pls..

    • @umateluguvlogs433
      @umateluguvlogs433 3 ปีที่แล้ว +1

      First fever or cold cough body pains vastayi ventane manam care teesunkunte deeni nundi baita padipovachu

  • @dharmaveeranarayanareddy3450
    @dharmaveeranarayanareddy3450 3 ปีที่แล้ว

    Thammudu mevalla inkachallandhiki dhyarine issthunnaru ,doctors ke staff anndharike challa challa thanks anndi

  • @abrahampuli3880
    @abrahampuli3880 3 ปีที่แล้ว

    Nice msg babu about the government hospital. Take care of your health and Amma health.

  • @saraswathikondepudi6662
    @saraswathikondepudi6662 3 ปีที่แล้ว

    Takecare babu you and your mother very lucky

  • @joycevillagecooking3969
    @joycevillagecooking3969 3 ปีที่แล้ว

    Today gud msg thank you so much bro

  • @MrMvrao
    @MrMvrao 3 ปีที่แล้ว

    Really super ga chepparu andi... nijam gane meru cheppina vidamgane undi government hospital...

  • @bhavanivani3489
    @bhavanivani3489 3 ปีที่แล้ว +1

    Super ga cheparu Anna

  • @NaniNani-io4um
    @NaniNani-io4um 3 ปีที่แล้ว +1

    Get well soon brother 👍👍

  • @perikesuhasini9918
    @perikesuhasini9918 3 ปีที่แล้ว

    Tq brother for this video
    Take care n stay safe....
    Ŕest tesukondi....diet sariga tesukondi
    Dhyram ga undandi....Amma ki kuda dyryam untundi

  • @annapurnapentapati6856
    @annapurnapentapati6856 3 ปีที่แล้ว

    God bless you andi.Amma gari aseessulu unnayi.

  • @jhansiviswanadula2910
    @jhansiviswanadula2910 3 ปีที่แล้ว +1

    Take care brother take rest

  • @vanaja4712
    @vanaja4712 3 ปีที่แล้ว +37

    రెస్ట్ తీసుకో బ్రదర్ వీడియోస్ చెయ్యకు 👍

  • @bharathikakarla8480
    @bharathikakarla8480 3 ปีที่แล้ว +1

    Bro meeru mee family happy ga vundali bro

  • @rky5068
    @rky5068 3 ปีที่แล้ว

    Good to see you back brother! Be positive!

  • @satyadasetty334
    @satyadasetty334 3 ปีที่แล้ว

    Good good good thammudu. good information.mana kakinada gurunchi, seva chese valla gurunchi intha ekkuva kruthangnyatha cheppadam ne manchithanam. Intha seva chese vallaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @bathulasuma5594
    @bathulasuma5594 3 ปีที่แล้ว

    God bless you nanna

  • @navee-raj
    @navee-raj 3 ปีที่แล้ว +1

    Manchivaallaki manchi tappakunda jarugutundi thank god

  • @sudhach6652
    @sudhach6652 3 ปีที่แล้ว

    Nice to see you back healthily,tammudu

  • @madhulathadevarapalli1366
    @madhulathadevarapalli1366 3 ปีที่แล้ว

    Good msg brother