రైతునేస్తాలు ఈ పవర్ వీడర్లు + ట్రాలీ | Ashok
ฝัง
- เผยแพร่เมื่อ 28 พ.ค. 2024
- #raitunestham #farming #agritechnology #ashok
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం కి చెందిన అశోక్.. వ్యవసాయంలో రైతుకి చేదోడుగా ఉండే ఆధునిక వ్యవసాయ యంత్రాలు రూపొందించి రైతులకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా పవర్ వీడర్లు, వీటికి అనుసంధానంగా ట్రాలీ రూపొందించారు.
మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • రైతు కోసం ట్రాన్స్ పోర...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Very good Ashok garu. Please help farmers in removing weeds and get good yields in crops. 🙏
Ashok గారు మీరు రియల్ రైతుల సేవkulu
Good items. Petrol version is easy to operate.
Nice implements seems very useful to farming community.
Ashok garu will you supply bodey maker and grass cutter
Useful information sir
Good
పచ్చిగడ్డి యున్న చేలో ఎలా పనిచేస్తుందో చూపించి యుంటె బాగుండేది
Sir back attachment with blade only rate howmuch..5hp ingine ki attach cheste workout avutundaa..తెలుపగలరు sir..
Experience tho chepthunna back pain and body pains tho chala baadhapadtharu....
???
రాళ్లు ఉన్న భూమిలో దున్నటానికి పనికి వస్తుందా
Gaddi vunna arealo cultivate chese videos pettandi
Disel bandi yentha vedakpu unde anna
Sir advistagements chala ekkva avutunnae sir
👌👌😊🇮🇳🌍
Trallivarshapowrvdaranta
ట్రాలీ ఎంత ఖరీదు వుంది అన్న
With trolley cost?
Ratu.eintaani.arasmantly.chappsndi,
Cast bro
Vaddu mithrullara konakandi vest😢
Dhara enta sir
Location yekada anna
Me adress ekkada anna
Call Prakashan jila giddalur
కొబ్బరి తోటల్లో cultivetor తో దున్న వచ్చా
Ok చేసుకోవచ్చు
Brother Subsidy వస్తోందా?
Varsha
మీ నెంబర్ పంపియ్యండి