నమస్కారము సార్,మా అబ్బాయికి 1 సం... నుండి చాలా కడుపు నొప్పి వస్తుంది. Treat ment చేయించాము 22 kgs loss అయ్యారు.కడుపు లో రక్తం వస్తుంది అని ఆంజియో గ్రామ్ ద్వారా ఆపరేషన్ చేసారు గాని మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది ట్రమడాల్ ఇంజెక్షన్ చేస్తే కొంత బాగుంటుంది. చాలా టెస్ట్ లు చేస్తూ ఉన్నారు.U tube లో మీ పెట్టిన vidio చూసాము. పుల్లని పండ్లు పెట్టటం వల్ల నొప్పి వస్తుంది కాబట్టి పెట్టటం లేదు.
Sir maa ammagaari ki pencryancy problem stones unayani blosta chesaaru meshe vesaru kani suager countrol avadam ledhu avvida insulin vadutunnaru plz sir countrol avvela chappandi
Sir నాకు 4సంవత్సరాలనుండి pancreas problem ఉంది. Allcohol వాళ్ళ వచ్చింది అన్నరు Nit కనీసం అన్నం తినేసి పడుకున్న కూడా మార్నింగ్ నొప్పి వస్తుంది ఏది తినలేక పోతున్న. వారం రోజులకు ఒక సారి ఒచ్చి 3రోజుల వరకు ఉంటుంది టాబ్లెట్ వాడితే పోతుంది మళ్ళీ ఏదైనా తినగానే వస్తుంది ఇదే రిపీటెడ్ గా జరుగుతుంది. దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి నరకం చూస్తున్న 🙏🙏🙏🙏🙏
సార్ నాకు అమలేజ్ 450 వరకు వచ్చింది కానీ నొప్పి కూడా మామూలు గా వచ్చింది కానీ ఆకలి వుడటం లేదు బాగా నీరసం కళ్ళు లాగుడు వట్టి పోర్బోలం ఊది దీని ఎలా తగుతుత్డి
హాయ్..... నేను గత సమత్సరం మార్చ్ నుండి ఈ సమస్యతో బాధ పడుతున్నాను. గత 13నెలలగా మందులు వాడుతున్నాను. గత జూన్ లో వెళ్ళాను AiG కి. ఇప్పుడు పర్లేదు. బట్ గత నాలుగు నెలలుగా వారంలో ఒకసారి అయిన పెయిన్ ట్యాబ్ల ట్స్ వాడాల్సి వస్తుంది. చాలా భయపడుతున్నాను ఏ పని చేయాలి అన్న. సమస్య అంత పెద్దది కాదు మందులు వాడితే తగ్గిపోతుంది అన్నారు AiGలో సందీప్ లగతియా సర్ గారు. నేను పొలం పనులు చేసుకునే వాడ్ని. 42 నా వయసు ఉంటుంది. మందులు కాకుండా అంటే మందులు వాడుతూనే ఇంకా ఏమైనా చెయ్యాలా pls కొంచెం చెప్పండి .
Diet chat thiskondi … dietitian dagara Mostly chala light food thiskovali ante easy to digest undevi… fat contain food total ga avoid chesthe better… non veg thagichukovali… 3 intervals lo thine food ni 6 intervals lo thiskunte manchidhi small small portions lo…
2 years back Ma hubby ki kuda chronic calcific pancreatitis vachindi.. 15 kgs loss ayaru.. Ipudu duct lo stones unayi anaru.. Ercp chesi stone crush chesta anaru.. Antha ayipoyaka thanu normal ga life lead cheyavacha.. Life span em thagadu kada?
Doctor ni consult avvandi.. vatiki procedures untai… stones ekkada form ayino ante pancreas head body tail 3 parts untai… so ekkada form ayini ? And enni form ayini ane dhani batti doctors a procedure o decide chestharu…single aithe endoscopy tho Inka lithotripsy procedure tho aithe stones blast chestharu … pancreas duct lo unte operation chesi thistharu ekkuvaga unte… kangaru padodhu… teluskuntarani chepthunnanu
Naku panrecres sarjari ayendi sir Wight loss lo ne una 5 year s avthundi operation aye ipudu sugar vachindi injection s rasinadu sir chaia pain ga undhi sir ...
గురువుగారు నేను ఫ్యాన్ క్రానిక్ పాంక్రియాటైటిస్ తో బాధపడుతున్నాను విటమిన్ లోపం వచ్చింది ఈ ఫాస్టింగ్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది ఏదైనా వేరే ఉంటే చెప్పండి గురువుగారు... please pancreas meedha enkaa videos cheyandi guruvu gaaru nenu chala weight lose avuthunnanu please..
Sir, ayana cheppindi fasting with healthy food.., you can skip water and honey water...and go slowly with fruits and cooked vegetables.his list has covered all types of foods. Listen to video once again... Main aim is easy digestable food with nutrients
Meeru tension kakunda confident ga try cheyyandu...also, your fear is the main culprit for your health issues..first try to divert yourself from worries, do slow breathing exercises, think positively cool your mind..then body will do wonders..
Maa Papa age 9years pancreatic problem vachi 2years avuthundi enka medicine AIG Hydarabad Hospital lo medicine vaduthunnamu 1 time admitlo stones unnayani ercp,mrcp chesaru stunt vesaru malli 20 days krithame admit ithe malli stunt vesaru e samasyaku parishkaram cheppandi Raju garu please
Adhe kadha sugar vallaki ah diet work out avvadhu because pancreas ki thiskochu anevi sugar ki manchidhi kadhu… n sugar ki thiskovalisina diet pancreas ki workout avvadhu ex . Chapathilu lu sugar patients ki manchidhi night thinandi antaru but pancreatitis unnavallaki chapathilu manchidhi kadhu endhuku ante digest avvatam kastam adhi pain vochesthadhi… few items unnai rendu manage cheskotaniki… dietitian iche diet follow avvatam better
నమస్కారము సార్,మా అబ్బాయికి 1 సం... నుండి చాలా కడుపు నొప్పి వస్తుంది. Treat ment చేయించాము
22 kgs loss అయ్యారు.కడుపు లో రక్తం వస్తుంది అని ఆంజియో గ్రామ్ ద్వారా ఆపరేషన్ చేసారు గాని మళ్ళీ
కడుపు నొప్పి వచ్చింది ట్రమడాల్ ఇంజెక్షన్ చేస్తే కొంత బాగుంటుంది.
చాలా టెస్ట్ లు చేస్తూ ఉన్నారు.U tube లో మీ పెట్టిన vidio చూసాము.
పుల్లని పండ్లు పెట్టటం వల్ల నొప్పి వస్తుంది కాబట్టి పెట్టటం లేదు.
చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు చాలా ధన్యవాదాలు
Thank you so much గురువు గారు
Welcome
మీరు చెప్పినట్టు 16 గంటలు తినకుండా ఉంటే 10 రోజులలో చనిపోయేవారు ఒక్క రోజుకే చస్తారు 😂 నీకో దణ్ణం రా బాబు 🙏
Thank you Dr gaaru miru cheppina I chala use avtunnayi
చాలా బాగా చెప్పారు
thanks guruvu garu
Thank you guruvugaru🙏🙏🙏
Excellent
Chaala baaga chepparu sir exlent
Idhi sugar problem vunnavallu kuda cheyyochha
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧎🧎🧎🧎♂️🧎♂️🧎♂️🧘♂️👍👌👌🏃🏃🏃🧘🧘💯💯🧘♀️
Sir maa ammagaari ki pencryancy problem stones unayani blosta chesaaru meshe vesaru kani suager countrol avadam ledhu avvida insulin vadutunnaru plz sir countrol avvela chappandi
Tqqqq you sir
Pomegranate juice thgocha sir please chepandhi
Sir ma wife ki chronic pancreatitis problem vachi sugar kuda attack iendi sir . E problem vallu evi vadithe thaggitundha sir please
Sir epudu alavundhi me wife ki?
Naaku same problem@@sumachemistrychannel3715
@@sumachemistrychannel3715 same 🥺
Sir నాకు 4సంవత్సరాలనుండి pancreas problem ఉంది. Allcohol వాళ్ళ వచ్చింది అన్నరు
Nit కనీసం అన్నం తినేసి పడుకున్న కూడా మార్నింగ్ నొప్పి వస్తుంది ఏది తినలేక పోతున్న. వారం రోజులకు ఒక సారి ఒచ్చి 3రోజుల వరకు ఉంటుంది టాబ్లెట్ వాడితే పోతుంది మళ్ళీ ఏదైనా తినగానే వస్తుంది ఇదే రిపీటెడ్ గా జరుగుతుంది. దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి నరకం చూస్తున్న 🙏🙏🙏🙏🙏
ఇప్పుడు తగ్గిందా మీకు మా బ్రదర్ కి స్టార్ట్ అయింది ఎలా తగ్గించుకోవాలో అర్థంకావడం లేదు ఏమన్నా సొల్యూషన్ చెప్పండిసార్
Tq Dr garu good information 👍
Sir hospital lo treatment avvuthudhi. treatment appdu water evvacha
Sir small kids lo vachhidhi treatment avvuthudhi water avvuthundhi ani attunnadu evvacha
Love you raju garu.
Sir please sugar paitients what fruit iyali
Sir im unalcholic im suffering from this pain is there any solution??? Plsss😞🙏🙏
Sugar unnavallu fruits juice ala sir
దేవుడయ్యా మీరు
Guruvu garu naku pancreatic gal stone unai ani cheparu avi testhe pancreatic clear avuthunda ? Chepandi pls
Hi Sir, Can this treatment cure chronic pancreatitis as well !!
గుడ్ ఈివినీoగ్ సార్. నాకు 10 రోజుల నుoచి ప్రి డయాబెటిక్ ఉoది చెపారు సార్
Hba1c 6.3 ఉoది సార్.
Sir ma husband ki pancreas Wight challa thagadhu Wight peragallanty em thinnalli sir
సార్ నాకు అమలేజ్ 450 వరకు వచ్చింది కానీ నొప్పి కూడా మామూలు గా వచ్చింది కానీ ఆకలి వుడటం లేదు బాగా నీరసం కళ్ళు లాగుడు వట్టి పోర్బోలం ఊది దీని ఎలా తగుతుత్డి
Sugar patients ivanni cheyocha
Guruvu Garu naku one year nunnchi pancreatitis undhi AI they nenu Allem thamalapaku thellagadda thene... Thinocha
Number please discuss cheddam
Diabetes una same treatmenta sir
Ma husband E problem tho chala ibbandhi paduthunnaru sor
Dr varun ధనవయిపేట రాజముండ్రి
@@rakeshpenumaka632 sir varun garu baga chustara
@@rakeshpenumaka632please reply
Chenai rajiv Gandhi hospital best treat ment
@@Shahababu-eb7uyhai sir me number pettandi matladali naku problm vundi
Sir namaskaram andi ma amma ki suger vundi sir e samasya vundi chala noppi kuda vundi diniki pariskaram chepandi sir.
E fasting during inflammation use avthundhi.. inflammation swelling e time lo….e diet chala use avthundhi
Meeru chesara mam please naaku kuda chronic pancreatitis nd sugar kuda vundi mam solution vunda mam
@@arunaultimatecollections9831sir sugar attack ayi anni rojulu avuthundhi epudu aavundhi ala diet fallow avuthunnaru
హాయ్.....
నేను గత సమత్సరం మార్చ్ నుండి ఈ సమస్యతో బాధ పడుతున్నాను.
గత 13నెలలగా మందులు వాడుతున్నాను.
గత జూన్ లో వెళ్ళాను AiG కి.
ఇప్పుడు పర్లేదు.
బట్
గత నాలుగు నెలలుగా వారంలో ఒకసారి అయిన పెయిన్ ట్యాబ్ల ట్స్ వాడాల్సి వస్తుంది.
చాలా భయపడుతున్నాను ఏ పని చేయాలి అన్న.
సమస్య అంత పెద్దది కాదు మందులు వాడితే తగ్గిపోతుంది అన్నారు AiGలో సందీప్ లగతియా సర్ గారు.
నేను పొలం పనులు చేసుకునే వాడ్ని.
42 నా వయసు ఉంటుంది.
మందులు కాకుండా
అంటే మందులు వాడుతూనే ఇంకా ఏమైనా చెయ్యాలా pls కొంచెం చెప్పండి .
@@vinnuanu1456sir me number pettara maatladali
Please madam me number pettara
Pregnancy lo ilanti diet follow avvochha guruvugaru
🙏🙏🙏🙏🌹
After the operation what will eat the food
Diet chat thiskondi … dietitian dagara
Mostly chala light food thiskovali ante easy to digest undevi… fat contain food total ga avoid chesthe better… non veg thagichukovali… 3 intervals lo thine food ni 6 intervals lo thiskunte manchidhi small small portions lo…
@@samathajasmine1411 same problem sir
Sir injection s lekundda cheyanddi sir ninu Wight gain avadaniki emi ayena remides cheypanddi
Guruvu garu naku kadupu eppudu ubbarnga untadi
Sir pancreatitis vachaka diabetes vastundi kada evani diabetes una valu e diet cheyocha
Pancreas acute pain vachina tarwatha beer thagoccha 1 or 2
Thagochu
asalu smoking and drinking cheyadhu bro
Better to avoid alcohol
Please dhaya chesi ilanti alochanalu pettukodhu… beer alchol smoking ilanti thought kuda pertukokandi … normal cool drinks kuda avoid cheyali… idhi chala danger life padu cheskovodhu
exactly alcohol smoking cheyyodhu nd cool drinks kuda thagodhu 👍
Nenu two times meal cestanu doctor garu ceppedi anni nijame sir
Sprouts thinocha
❤❤❤❤❤🙏
Follower ❤
Please advice sir
Age 30 సార్ ఫ్యామిలీ లో ఏవరి కి లేదు సార్
2 years back Ma hubby ki kuda chronic calcific pancreatitis vachindi.. 15 kgs loss ayaru..
Ipudu duct lo stones unayi anaru.. Ercp chesi stone crush chesta anaru..
Antha ayipoyaka thanu normal ga life lead cheyavacha..
Life span em thagadu kada?
క్లోమ గ్రంధి రాళ్లు ఎలా కరుగు టాయి సర
Doctor ni consult avvandi.. vatiki procedures untai… stones ekkada form ayino ante pancreas head body tail 3 parts untai… so ekkada form ayini ? And enni form ayini ane dhani batti doctors a procedure o decide chestharu…single aithe endoscopy tho Inka lithotripsy procedure tho aithe stones blast chestharu … pancreas duct lo unte operation chesi thistharu ekkuvaga unte… kangaru padodhu… teluskuntarani chepthunnanu
Sir pancreatic surgery jarigindhi after sugar vachidi edhi control lo undatam ledhu solution chepandi sir please request sir
సర్జరీ ఎక్కడ చేసుకున్నారు bro ఎంత ఖర్చు అవుతుందో చెప్పు brother
@@sampathgangadher1782 hyd Gachibowli aig hospital very good treatment
Specialist roop Jyoth talkurdar pancreas scientist world best doctor for pancreas
AIG hospital Gachibowli
Hi bro number pettandi please naku issue vundi
Pancreatitis
ఉన్నవాళ్లు మష్రూమ్స్ తినవచ్చా
డయాబెటీస్ ఉన్న వారు చేయచ్చా
If we r diabetes then wat to do
Pancreatic sugar aithe pancreas insulin entha varaku provide chesthundho chustharu dictors…asala basic level kuda provide cheyakapothe insulin thiskovalisindhe andi( injection cheskovali)… mana sugar levels batti doctors cheptharu enni units cheskovalo…
@@samathajasmine1411hi andi meku sugar attack ayindha ala vundhi epudu me paristhithi plese sugar attack ayithe amina othe complications vasthaya... Panceas pain ledhu kani sugar attack ayindhi plese replyevvandi
Meeru cheppevanni dabbulu unna vallu chestharu mari maa paristhithi entanta
Naku panrecres sarjari ayendi sir Wight loss lo ne una 5 year s avthundi operation aye ipudu sugar vachindi injection s rasinadu sir chaia pain ga undhi sir ...
Ebudu yalla unnaru sir
Nenu pancreatic patient sir
Miku ebudu yalla undhi
కాస్ట్ ఎంత వరకు అయింది bro surgery
Sir mari naku sugar undhi honet lemon water thagavacha plz reply panyakratetis ఉంది
Same,Doubt Andi
Yes
Sir నేను క్రోనిక్ పాంక్రియాస్ గ్రంథి తో గత సంవత్సరం గా బాధపడుతున్నాను నాకు ఏదైనా సలహా ఇవ్వగలరు
@@sadaiahbattala537 number bro
Please send me your number i will add you in group so manam discuss cheddam
@@sadaiahbattala537 sir మీరు ఎక్కడ ఉండేది
ఎక్కడ sir మీరు ఉండేది
గురువుగారు నేను ఫ్యాన్ క్రానిక్ పాంక్రియాటైటిస్ తో బాధపడుతున్నాను విటమిన్ లోపం వచ్చింది ఈ ఫాస్టింగ్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది ఏదైనా వేరే ఉంటే చెప్పండి గురువుగారు... please pancreas meedha enkaa videos cheyandi guruvu gaaru nenu chala weight lose avuthunnanu please..
Sir, ayana cheppindi fasting with healthy food.., you can skip water and honey water...and go slowly with fruits and cooked vegetables.his list has covered all types of foods. Listen to video once again... Main aim is easy digestable food with nutrients
Meeru tension kakunda confident ga try cheyyandu...also, your fear is the main culprit for your health issues..first try to divert yourself from worries, do slow breathing exercises, think positively cool your mind..then body will do wonders..
@@prasannalakshmi2861 ok thank you so much..
Sugar test cheyinchukondi
Hi anna
Ipdu elaa vundi meeku naaku kuda konchem problem avutundi
2days nundi water avvuthunae attunnadu
Evvamantara
Baga avvuthunae water attunnadu evvachha
Maa Papa age 9years pancreatic problem vachi 2years avuthundi enka medicine AIG Hydarabad Hospital lo medicine vaduthunnamu 1 time admitlo stones unnayani ercp,mrcp chesaru stunt vesaru malli 20 days krithame admit ithe malli stunt vesaru e samasyaku parishkaram cheppandi Raju garu please
Hii andi … nenu kuda AIG hospital lone chupichukunnanu… 2years nenu continous hospital lone unnanu… tension padakandi… best hospital ani cheppagalanu… 18years nunchi suffer avthunna… thiragani hospital ledhu … vjwd Bangalore chennai na gurinchi doctors andharu brathakadhu thiskellipomannaru… final ga AIG lo admit ayya…treatment chala slow untadhi but result aithe untadhi… tension thiskodhu… nenu kuda 10 years unnapudu nunchi suffer avthunna..cause emani chepparu?
@@samathajasmine1411 Naku ten years nudi problem vudi enzyme supplements vadutunna kani mild pain vudi waight gain avutamledu.
Meeku cure అయ్యిందా mam please tell me ur contact number
okasaari veera machineni sir ni kalavandi 👍
ramakrishna vrk sir banjarahills road no 1
❤❤❤🙏🙏🙏🙏
Sir ila cheste taggutunda 😢
Daibeties వారి పరిస్థితి
Adhe kadha sugar vallaki ah diet work out avvadhu because pancreas ki thiskochu anevi sugar ki manchidhi kadhu… n sugar ki thiskovalisina diet pancreas ki workout avvadhu ex . Chapathilu lu sugar patients ki manchidhi night thinandi antaru but pancreatitis unnavallaki chapathilu manchidhi kadhu endhuku ante digest avvatam kastam adhi pain vochesthadhi… few items unnai rendu manage cheskotaniki… dietitian iche diet follow avvatam better
Diabetis and pancrease vari paristhiti enti
all pancreatic treatment in gujarath brahma homeopathy once visit onle medicine charge 2000
online appointment also available ha problem unte entha bhadha untundho I know
Madam meeru use chesara please nenu chala year's ga suffer avthunna
@@meenakshiyarekula943 hello
Meeru use chesara brahma homeopathy medicine, tagginda ippudu meeku...
Reply ichi punyam kattukondi madam
@@kishordasari78165 ni whats app number pettu bro
No replay
Thank you sir good information
Welcome
Thank you guruji.
Tq sir