How to Treat Pancreatitis | Avoid Alcohol | Gallbladder Stones |Good Digestion |Dr.Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • How to Treat Pancreatitis | Avoid Alcohol | Gallbladder Stones | Good Digestion | Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    how to treat pancreatitis,pancreas,pancreatitis,chronic pancreatitis,acute pancreatitis,medicine,pancreatitis treatment,pancreatitis symptoms,pancreatic cancer,avoid alcohol,alcohol,alcoholism,how to stop drinking alcohol,stop drinking alcohol,quit drinking alcohol,how to stop drinking,how to quit alcohol,stop drinking,gallbladder stones,gallbladder stones symptoms,gallbladder stones treatment,gallbladder surgery,gallbladder stones diet,gallstones symptoms,
    #Pancreas #Pancreatitis #Alcohol #GallbladderStones #GoodDigestion #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 742

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 2 ปีที่แล้ว +174

    యూట్యూబ్ పుణ్యమా దయవల్ల మరొక వర పుత్రుడు వైద్య పితామహుడు భూమిపై వెలిశాడు ఇది బయట ప్రపంచానికి ప్రజలకు తెలియాలి ఇది ఒక సువర్ణ అధ్యాయం ధన్యవాద ప్రణామాలు🙏🙏🙏💐💐💐

  • @ratnakumari7884
    @ratnakumari7884 2 ปีที่แล้ว +148

    డాక్టర్ గారు తెలుగులో ఎంతో చక్కగా వివరిస్తున్నారు మీ వల్ల ఎన్నో సంగతులు తెలుసు కుంటున్నాము డాక్టర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏💐

    • @sridevip9661
      @sridevip9661 ปีที่แล้ว +1

      Dr garu , i am not feeling hungry even if i am not taking food for 24 hours

    • @k.mayuri3119
      @k.mayuri3119 ปีที่แล้ว +1

      Number please sir

  • @nkvarma2506
    @nkvarma2506 2 ปีที่แล้ว +89

    మీరు డాక్టర్ గారే కాదు టీచర్ గారు కూడా మీ వలే ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు మీకు మనస్పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @gdgandhi2133
    @gdgandhi2133 2 ปีที่แล้ว +11

    వైద్యో నారాయణో హరిః అనే నానుడి ఇలాంటి మహాత్ముల వల్లే వచ్చిందంటాను.

  • @sreenivaspattusarees8672
    @sreenivaspattusarees8672 ปีที่แล้ว +17

    బాడీలో అవయవాల గురించి ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు డాక్టర్ గారు మీరు దేవుడు స్వామి

  • @narasamambavutukuri1987
    @narasamambavutukuri1987 2 ปีที่แล้ว +19

    డాక్టర్ గా మీరు చాలా బిజీగావుంటారు.అయినా మాకింత విపులంగా explain చేయటానికి ఎంతో సమయం కేటాయించినందుకు మీకెలా ధన్యవాదాలు తెలిపినా చాలా తక్కువ సార్.

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 2 ปีที่แล้ว +40

    అల్లోపతీ వైద్యాన్ని అతి సులువుగా అర్థం అయ్యేలా తెలియచేస్తున్నారు 🙏

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 2 ปีที่แล้ว +6

    చక్కగా ప్రతి ఇన్ఫెక్షన్లు డిసీజ్ గురించి జరిగినవి చెప్పిన డాక్టర్ ని ఈ భూ ప్రపంచం లో చూడలేదు అవినీతి చేసే డాక్టర్లకు చెంపపెట్టు ఇంక మీరు అభివృద్ధి పథంలో నడవాలి మంచి మంచి సూచనలు ఈ ప్రజానీకానికి ఇవ్వాలి మీరు చిరస్థాయిగా ఒక ఆదర్శ డాక్టర్ గా ఉంటారు

  • @b.narasimharajunarasimhara3192
    @b.narasimharajunarasimhara3192 2 ปีที่แล้ว +5

    సార్. మీరు. చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను. ప్రజలకు. అర్థమయ్యేరీతిలో. చాలా ఉపయోగకరమైన.విషయం వివరంగా.స్పష్టంగాచెప్పిన మాటలు విని కొంత మంది. అయినా ఉపశమనం పొందుతారని.కోరుతూ. మీ....

  • @vamshiyoutubechannel6925
    @vamshiyoutubechannel6925 ปีที่แล้ว +8

    మీరు నా దేవుడు.... అన్ని ఇంత మంచిగా వివరించారు

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 2 ปีที่แล้ว +10

    నిజంగా ఇంత గొప్పగా ఎవరు చెప్పారేమో. మీరు చాలా మంచిగా వివరించి చెబుతున్నారు🙏🙏🙏🙏😍😍😍😍

  • @raviogirala196
    @raviogirala196 2 ปีที่แล้ว +5

    చక్కటి అద్భుతమైన విషయాలు చెప్తున్నారు డాక్టర్ గారూ. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @venkatesh3143
    @venkatesh3143 ปีที่แล้ว +3

    నిజగానే మీరు దేవుడి ప్రతిరూపం sir....

  • @lalithakumari9562
    @lalithakumari9562 ปีที่แล้ว +2

    మీ వలన చాలా విషయాలు తెలుసుకున్నము తెలుగులో చెబుతున్నారు చాలా థాంక్స్ మీ తల్లి తండ్రి గురువు లకు నమస్కారములు

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 2 ปีที่แล้ว +16

    Sir,చాల బాగా చెప్పారు తెలుగు లో,
    Thanks sir.

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 ปีที่แล้ว +13

    చాలా మంచి విషయం తెలియపరిచారు సార్ 🙏🙏🙏🙏

  • @ramuk.2455
    @ramuk.2455 2 ปีที่แล้ว +2

    మీ వివరణ చాలా బాగుంది. దయచేసి గుండె జబ్బుల గురించి వరుసగా కొన్ని వీడియోస్ చేయగలరు

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 2 ปีที่แล้ว +2

    Konthamandi doctors report chusesi hadavidiga prescription ichhestaru. Kanisam ye medicine deniko kuda chepparu, time waste, ikoka iddaru patients ni chusukovachhu anukuntaru. Meeru ma kosam time spare chesi health gurinchi enno vishayalu cheptunnaru. Thank u somuch Dr handsome. We all love u.

  • @balajijagaraganti7445
    @balajijagaraganti7445 2 ปีที่แล้ว +7

    చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు డాక్టర్ గారు.

  • @goriparthilavanya1397
    @goriparthilavanya1397 2 ปีที่แล้ว +10

    లక్షలు ఖర్చు పెట్టినా.. నీ సమస్య ఇది.. ఇలా చేస్తే మంచిదని చెప్పే డాక్టర్ లేడు... అవసరం ఉన్నా.. లేకున్నా.. పనికిమాలిన టెస్టులన్నీ చేసి.. హాస్పిటల్ అంటేనే.. పేద...మధ్యతరగతి వారు వణికిపోయి రోగాలను తనలోనే అణుచుకునే పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు మీదకు తెచ్చుకునే మా లాంటి వారికి ‌మీరు దేవుడు కాక మరేంటి .. 😢🙏🙏

    • @Pavanireddi.
      @Pavanireddi. 2 ปีที่แล้ว +1

      Avunu, op ki 500/- thisukoni 5 mins kuda matladatam ldhu, e test lu aa test lu anni dabbulanu waste cheyisthunnaru, chinna rogaaniki vela rupayala medicine rasthunnaru

  • @madhub5090
    @madhub5090 2 ปีที่แล้ว +13

    You are great sir, ur service is priceless sir.we are so happy to have you on TH-cam. Please keep doing sir

  • @raaghuraghavendra738
    @raaghuraghavendra738 11 หลายเดือนก่อน +1

    Super sir mana rendu telugu rastrala prajalu nijanga chala chala adrustavantalu meelanti doctor maaku dorakinanduku.anduke sir devudantu undadu ante adi meere sir .doctorlu untaru kani meelaga manchi doctor ni memu intaaruku chudaledu🙏🙏🙏🙏🙏

  • @doppalavinodarajesh6931
    @doppalavinodarajesh6931 2 ปีที่แล้ว +10

    GOD Bless You With His Richest Blessings Doctor garu....

  • @sudarsanmeduri7911
    @sudarsanmeduri7911 2 ปีที่แล้ว

    మీరు తెలుగు వాడి గా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం నిండు నూరేండ్లు అంటారు కానీ మీ లాంటి వాళ్ళు వెయ్యేండ్లు వర్ధిల్లాలి

  • @rajakn1960
    @rajakn1960 2 ปีที่แล้ว +11

    Well Brs ! Excellent service to public, keep it up & God bless you...

  • @gowripriya1120
    @gowripriya1120 2 ปีที่แล้ว +5

    Extordenary explanation. ..in telugu chalaa vishayalu telsukuntunnamu. Hatup docter garu. Thanku sooo much sir🙏🌄🌹

  • @Nani-kq7dk
    @Nani-kq7dk 2 ปีที่แล้ว +8

    వైద్యులకు ధన్యవాదాలు. స

  • @sandyarani3296
    @sandyarani3296 2 ปีที่แล้ว +1

    Thank u Doctor, నాకు 63yrs right side pain అప్పుడప్పుడు వస్తుంది, చాలా pain ఉంటుంది, నాకు galblader 2018 లో తీశారు డాక్టర్. ఈ year లోనే ఆలా pain వస్తా ఉంది.

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +10

    Good information and suggestions for treatment of pancreatitis with medicines thanks Dr garu

  • @meghanatharao2987
    @meghanatharao2987 2 ปีที่แล้ว +6

    Prepare and publishing in mother language telugu in a simple and pictorial gives good benefits to the common readers

  • @damodarvajrala8969
    @damodarvajrala8969 2 ปีที่แล้ว +1

    Dr. రవి గారికి ధన్యవాదాలు ప్రజల మంచి కోరే మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ

  • @bablubablu55
    @bablubablu55 2 ปีที่แล้ว +5

    Thankyou sir for deep explanation about pancreas
    As a care taker of my family members health issues , some of the precautions and medicines already heard practically but today topin is new to me🙏

  • @ekadvocate5316
    @ekadvocate5316 2 ปีที่แล้ว +5

    Your explanation is exlent like a professor TQ sir...

  • @plvprasad5899
    @plvprasad5899 7 หลายเดือนก่อน +1

    Sir చాలా బాగా చెప్పారు but I have one doubt sir if any chance to remove pancreatic stone's please tell me sir I am a patient of pancreatic stone's and type 1 diabetic patient please tell me sir don't ignore and avoid

  • @Venkat4300
    @Venkat4300 2 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు డైర్యాని ఇస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasakonala1709
    @srinivasakonala1709 2 ปีที่แล้ว +5

    Doctor Garu very good explanation of various diseases hatsoff we are very thankful for your advice I regularly follow your vedios

  • @saisanthosh1576
    @saisanthosh1576 2 ปีที่แล้ว +8

    Excellent no more arguments, thank you

  • @Crazycouple1623
    @Crazycouple1623 2 หลายเดือนก่อน

    Thanks a lot Annayya 🤝🤝🤝Me valla ma Dad chala time's relief avuthunnaru

  • @srikanthg5424
    @srikanthg5424 ปีที่แล้ว +1

    Wonderful information sir chala clarity ga explain chesaru pancreas gurunchi 🙏 this problem face it my brother

  • @saralakarun5424
    @saralakarun5424 2 ปีที่แล้ว +6

    Sir, ur videos are very useful and informative. I am able to check myself with your clear explanation. 🙏🙏🙏

  • @greeshmasree2525
    @greeshmasree2525 5 หลายเดือนก่อน +4

    మా సిస్టర్ కి pancreatitis వుంది అన్నారు వేరే hospital లో చూపిస్తే మి hospital treatment ki ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి sir దయచేసి 😢

    • @nagarammounika2744
      @nagarammounika2744 2 หลายเดือนก่อน

      mam gujarath brahma homeopathy only 2000 medicine ki online appointment kuda undhi once u tube me check karo

  • @HR-Roy
    @HR-Roy 3 หลายเดือนก่อน

    Thanks to this Good doctor who even prescribed exact medicine Acute pancreatitis..

  • @orugantiyadagiri5857
    @orugantiyadagiri5857 2 ปีที่แล้ว

    నమస్తే డాక్టర్ గారు నీకు మా ఊరి బాలమ్మ దేవుడు నీకు అండగా ఉంటాడని కోరుకుంటున్నాను

  • @sivakrishna8092
    @sivakrishna8092 7 หลายเดือนก่อน

    Sir super sir చాలా చక్కగా బాగా అర్థం అయ్యేలా చెప్పారు .thank you sir
    Sir ఈ పంక్రియాస్ బాగా పని చేస్తే సుగర్ వ్యాధి రాకుండా వుంటుందా? కార్బహైడ్రేట్స్, ప్రోటీన్స్ బాగా డైజెస్ట్ ఐతే! సుగర్ రాకుండా వుండే ఛాన్స్ వుందా? ప్లీజ్ సార్ మీ కాళీ సమయంలో రిప్లై ఇవ్వండి

  • @prasaddvs3588
    @prasaddvs3588 2 ปีที่แล้ว +5

    You are saying very useful information Doctor garu. Expecting some more useful videos. Tell me what is hiatus hernia and it's consequences and how to prevent it.

  • @swathim3762
    @swathim3762 2 ปีที่แล้ว +1

    Wow sir super ga chepparu enni sarlu doctors daggaraku velithe gani elantivi chepparu

  • @guptamandavilli2388
    @guptamandavilli2388 ปีที่แล้ว

    డాక్టర్ గారికి పాదాభివందనం🙏....సమస్య mild గా ఉంటే మీరు చెప్పిన ఆ మెడిసిన్ సుమారుగా ఎన్ని రోజులు వాడితే నయం అవుతుంది...కొంచెం తెలియ చేయండి....

  • @rakeshicwa1531
    @rakeshicwa1531 ปีที่แล้ว

    Sir I'm using PANLIPASE for 4 years.. I'm having chronic pancreatitis but I got this blessing from my grandfather. Family history of pancreatitis

    • @More_Comedy3
      @More_Comedy3 10 หลายเดือนก่อน

      I am also same, which time is best to intake panlipase tabs before food or at the mid time of intake food sir

    • @rakeshicwa1531
      @rakeshicwa1531 10 หลายเดือนก่อน

      @@More_Comedy3 mid of the food..

    • @mandapatigandhinaidu5740
      @mandapatigandhinaidu5740 7 หลายเดือนก่อน

      Panlipase okkasari saripothndhi ah leka 3 times kuuda 3 tabs food madhyalo teeskovaalaaa

  • @vanajakshim3599
    @vanajakshim3599 2 ปีที่แล้ว +7

    Explaining very nicely 👌🙏🙏🙏🙏❣️

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 ปีที่แล้ว +10

    మీ కు అందరూ అందించే కామెంట్స్ చదువు తుంటే మనసు పులకరిస్తుంది. మీరు చాలామంది మనసు గుడిలో దేవునిగా మారిపోతున్నారు.

    • @vennamvenkanna8579
      @vennamvenkanna8579 2 ปีที่แล้ว +1

      Gudilo dhevudlu kadhu sir aaa devudu pampina deva vydhyudu annayya sorry

  • @bunarikarunakar
    @bunarikarunakar 2 ปีที่แล้ว +1

    Chala Baga vivarincharu dhanyavadhamulu

  • @ratnag.p9145
    @ratnag.p9145 2 ปีที่แล้ว +3

    Doctor Garu, మీరు చెప్పినా అన్ని symptoms, గత పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాను, పంక్రియటిస్ problem ki ఏ test చేయించుకోవాలి చెప్పగలరు

    • @kiranjakke8960
      @kiranjakke8960 2 ปีที่แล้ว

      Syrum amalise and syrum lipase ,usg abdomen scanning cheyinchukondi

    • @Jaintr765
      @Jaintr765 2 หลายเดือนก่อน

      ​@@kiranjakke8960 sir naku pain ledu epudu but non veg tinaa next day oil kinda motion lo potundi

  • @SwamyCh-bx1fp
    @SwamyCh-bx1fp 5 หลายเดือนก่อน

    సూపర్ గా అర్ధం అయి విదంగా చెప్పరు

  • @jaideep2022
    @jaideep2022 ปีที่แล้ว +1

    మీ విశ్లేషణ చాలా బావుంది tq సర్

  • @koiladaleelavathi7860
    @koiladaleelavathi7860 2 ปีที่แล้ว

    Doctor garu meeru cheppe vidanam ki joharlu enni chethulatho mokkina inka takkuve God Bless You

  • @piedetigopalasuresh4597
    @piedetigopalasuresh4597 2 ปีที่แล้ว +1

    Please save lakhs of pupils hostelers (hostel students) like chaitanya, narayana /dite/medicine/precautions/excersize/yoga/good habits.

  • @SrimannarayanaKoppula-lo9wl
    @SrimannarayanaKoppula-lo9wl 2 วันที่ผ่านมา +1

    V.good mesage👍👌

  • @HappynHoney
    @HappynHoney 2 ปีที่แล้ว

    Chala chala DHANYAVADHAMULU Doctorgaaru,mee TH-cam channel dwara chala varaku intloney SAMASYAKI NIVARANA dorukuthundhi.Chala opikaga andhariki ardhamayelaa chepthunnaru

  • @psivasankar2644
    @psivasankar2644 10 วันที่ผ่านมา

    ధన్యవాదములు

  • @lingareddykonuganti6371
    @lingareddykonuganti6371 8 หลายเดือนก่อน

    Dr garu meeru malli janminchali, meeru antha great Dr

  • @vijayakumaritummala7875
    @vijayakumaritummala7875 2 ปีที่แล้ว +1

    Meeku annee thelustunnay, okko rogaaniki okko specialists kadaa. Super Dr. Meeru

  • @padmaneti6799
    @padmaneti6799 2 ปีที่แล้ว +3

    Thank you so much for your informative videos andi. 🙏

  • @bhuvaneswari9851
    @bhuvaneswari9851 2 ปีที่แล้ว +4

    Good information 👌🏻 Thank you Sir 🌹

  • @narayanaraju3505
    @narayanaraju3505 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @telumadhuri3059
    @telumadhuri3059 2 ปีที่แล้ว +2

    Sir chala ardham ayyela chebutunnaru 🙏

  • @maruthirajuyadav8787
    @maruthirajuyadav8787 15 วันที่ผ่านมา

    Sir mee valla meemu chala save ayyam meeru entha andham ga vuntaro mee manasu antha kante 100 times sir mee perents maa lanti pedha valla kosame kannaremo

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 2 ปีที่แล้ว +1

    సూపర్ డాక్టర్ గారు మీకు 🙏🙏🙏

  • @srikanth-hh3wx
    @srikanth-hh3wx หลายเดือนก่อน

    Thank you for your information

  • @jshshsjsjdbs
    @jshshsjsjdbs 2 ปีที่แล้ว +2

    Very useful information, we will share it as many time 👍

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 2 ปีที่แล้ว +1

    Dr Saab Yr Health Videos are very educative & Superb Thanks

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi5173 2 ปีที่แล้ว +2

    Excellent well explained Sir . Thankyou very much Sir.

  • @padmajathota279
    @padmajathota279 ปีที่แล้ว

    Valuable msg doctor sir. Many many thanks for ur kind information.God bless you sir.

  • @user-gp3er2cn3h
    @user-gp3er2cn3h 10 หลายเดือนก่อน

    Nirantaram mindlo vundalsina mata Doctor Ravikant gari bharya ani,manishi pravartana aa ritiga vundali annaru

  • @user-bw2sq8pk5x
    @user-bw2sq8pk5x 2 หลายเดือนก่อน

    Thank you sir chala baga చెప్పారు

  • @lakshminarayanasomayajula3295
    @lakshminarayanasomayajula3295 2 ปีที่แล้ว +4

    I am a serious patient of Pancreatitis with a stent in Pancreas. I use regularly Creon 25,000. You have given very good authentic information.
    I also use Pantoprizole alpha Domppiridone prolonged release capsules.
    Thank you,

    • @nareshsoreddy3372
      @nareshsoreddy3372 2 ปีที่แล้ว

      Epudu elavudi sir meku Naku same problem 9 years nudi vudi agna 25000 vadutuna

    • @sakshimadhu3395
      @sakshimadhu3395 ปีที่แล้ว

      @@nareshsoreddy3372 గారు ఇప్పుడు ఎలా ఉందండి మీకు. మీరు వాడుతున్న Agna Tablets వలన ప్యాంక్రియాటైటిస్ మాములు స్థితికి వస్తుందా. మా బాబాయి గారికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అన్నారు అండీ

    • @nareshsoreddy3372
      @nareshsoreddy3372 ปีที่แล้ว

      @@sakshimadhu3395 pain thagiddi medicine life long vadali

    • @viveksfansclub3079
      @viveksfansclub3079 ปีที่แล้ว

      Hyd lo hospital cheppandi

    • @chandugoud7551
      @chandugoud7551 ปีที่แล้ว

      I'm also chroni pancreatic patient since 7years with a stent in pancreas iam also using regularly creon 25000 caps bro

  • @aarredy8103
    @aarredy8103 ปีที่แล้ว

    💐Sir, Service in shape of Educating others is service to God. GOOD💐.

  • @satyanarayanaj137
    @satyanarayanaj137 2 ปีที่แล้ว

    Thank you very much sir, meelantivallu vunnaru ante chala happy ga vundi

  • @naseerkhanpatan2363
    @naseerkhanpatan2363 2 ปีที่แล้ว

    దివి నుండి భువికి దిగి వచ్చిన భూలోక వైద్య ప్రవక్త. శుఖీభవ.

  • @nagalakshmisripada
    @nagalakshmisripada หลายเดือนก่อน

    Excellent explanation tq Dr.

  • @indiragandhiattaluri5102
    @indiragandhiattaluri5102 ปีที่แล้ว

    Chala baga ardhamaiyyela chepparu doctor garu

  • @ravikumar-oi3wo
    @ravikumar-oi3wo 5 หลายเดือนก่อน

    Thank you very much sir for giving very valuable information

  • @shaikriyaz2039
    @shaikriyaz2039 ปีที่แล้ว +1

    God echi gift or divi nundi bhumiki dhigivachina God meeru

  • @nageswrarao1086
    @nageswrarao1086 2 ปีที่แล้ว

    Thanks Dr. Garu meerucheppe medical tips maku chala useful

  • @gentlegroup2615
    @gentlegroup2615 ปีที่แล้ว +1

    Dear sir ... Please become a professor for 4 to 5 medical universities.. (HOD). Then only the becoming generating P.G medicine students will never misguide public under your guidelines. They will learn excellent subject . Hope you understood. Thankyou. 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @king....1561
    @king....1561 ปีที่แล้ว +1

    జబ్బు వున్నవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఆ టాబ్లెట్ వాడవచ్చా sir....

  • @magnitedynamite8894
    @magnitedynamite8894 2 ปีที่แล้ว +3

    Lot of information in one video... your wonderful sir

  • @tirchthyagarajan2926
    @tirchthyagarajan2926 2 ปีที่แล้ว +2

    Dibatied2 control how to do,with out pill,insulin. Pl inform.i am follower hearing them.
    Thank you Dr.

  • @jvanajajada4403
    @jvanajajada4403 ปีที่แล้ว

    Thanks doctor garu.
    Chala Baga chepparu

  • @cherrysharanya7027
    @cherrysharanya7027 ปีที่แล้ว

    Chala thanks sir meeru cheppina vidhanam ichina salahaa chala varaku upayoga karamynavi sir chaala thanks sir

  • @rajaniswaroopa4598
    @rajaniswaroopa4598 2 ปีที่แล้ว

    Doctor garu anni avayavala paniteeru vache jabbula gurinchi aa jabbulu rakunda teesukune jaagrattalu vachaka treatment yelavuntundi anni vishayalu chalabaga vivaristunnaru meeku dhanyavaadalu sir

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 ปีที่แล้ว

    Namaste 🙏 doctor garu Very nice 🙏 meeru chala baga chebutunnaru Anni vishayalu memu idi problem ani e docter daggariki vellina 5 minits matladutaru enni mandulu rasstaru emi vivaran ga matladdaniki vundadu very nice talking sir

  • @arshadhm2473
    @arshadhm2473 2 ปีที่แล้ว +1

    Very useful of your vedios, thank you doctor

  • @abhibusani5704
    @abhibusani5704 ปีที่แล้ว +2

    Sir pancreas transplant success rate entha vundi and India lo and world lo best transplant ekkada chestaru cost entha vuntadi please explain sir

  • @devendramalothu9024
    @devendramalothu9024 2 ปีที่แล้ว +2

    Scabbies gurinchi chepandi

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 6 หลายเดือนก่อน

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏

  • @VenkatRamana-ek6xj
    @VenkatRamana-ek6xj 5 หลายเดือนก่อน

    మీరు దవుడు డాక్టర్ గారు

  • @syamalas3527
    @syamalas3527 2 ปีที่แล้ว +3

    If possible sir could u pl inform those telugu scientific words in English also

  • @rahimshaik958
    @rahimshaik958 ปีที่แล้ว

    Chala baga chepparu dhanyavadamulu sir

  • @segurajani4786
    @segurajani4786 2 ปีที่แล้ว +1

    Doctor gariki thanks 🙏🙏🙏🙏🙏

  • @NareshNaresh-lq8pl
    @NareshNaresh-lq8pl 8 หลายเดือนก่อน

    Good speech sir garu hat's up your explain one more tq good job,.