సమంత మం*దు తేడా అయింది | Samantha's Hot M*edicine! Big Controversy!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • Actress Samantha's Hot M*edicine! Big Controversy! : Must Watch This Video To Know What Actually Happened . For More Latest Trending News About Celebrities Subscribe Our Prem Talks Channel. #samantha #samantharuthprabhu #samanthaakkineni #premtalks

ความคิดเห็น • 256

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 22 วันที่ผ่านมา +19

    దేశానికి దమ్మిడిఉపయోగం చెయ్యలేదు.ఒక దేశభక్తిని కనబరచలేదు,దేశసేవలో పాల్గొనలేదు ఇలాంటి సన్నాసుల సలహాలు ఇలాగేఉంటాయి సామి..ఈ దేశంలోఉండి కోట్లు,కోట్లు సంపాదించి పరాయిదేశానికి మద్దతుపలికే పనికమాలినజీవాల జీవితాలు వారి ఉపదేశాలు మనకు అక్కర్లేదు సామి...జై హింద్..

  • @THENEXT209
    @THENEXT209 23 วันที่ผ่านมา +21

    సమాజంలో ఉన్న ప్రజల పట్ల బాధ్యత లేని వ్యక్తి లాగా ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఈమె ప్రవర్తన కు నిలువెల్లా నిదర్శనం

    • @jayakarjetty2170
      @jayakarjetty2170 23 วันที่ผ่านมา +2

      నేను అలా అనుకోవడం లేదు. ఆమె ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. ఎంతోమంది కి కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా హెల్ప్ చేశారు. ఆమె నమ్మిన డాక్టర్ సలహా మేరకు ఆమె చెప్పారు. ఆమె ట్రీట్మెంట్ తీసుకొంటున్నారు కాబట్టి చెప్పారు. తను అనుభవించి చెప్పారు.
      కొంత మంది money ఖర్చు పెట్టలేని వారికి ఉపయోగపడుతుందని. మనం అది అర్థం చేసుకోవాలి బ్రో....

  • @pradeepkumar-hz8ln
    @pradeepkumar-hz8ln 23 วันที่ผ่านมา +33

    నటి సమంతకు సమాజానికి తప్పుడు సమాచారం ఇవ్వాలని ఉండకపోవచ్చు. కాని తను సెలబ్రిటీ కాబట్టి మంచి అయినా, చెడు అయినా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాలోవర్స్ కూడా వారిచ్ఛే సూచనల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి.

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 23 วันที่ผ่านมา +91

    నటి సమంత తాను తనమీద చేసుకుంటున్న ప్రయోగం గురించి చెప్పిందే కానీ... ఆ ప్రయోగం ఫలించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేసి చెప్పలేదు. అల్లోపతిక్ మెడిసిన్స్ చాలా ప్రమాదకరమైనవి. అవి రోగాన్ని ఎంత వేగంగా తగ్గిస్తాయో అంతే వేగంగా సైడ్ ఎఫెక్ట్ కి కారణమౌతాయి. ఏది ఏమైనా నటి సమంత అనాలోచింతంగా తన ప్రయోగాన్ని పబ్లిక్ లో ప్రకటించటం సమంజసంకాదు. దర్శకుడు అనుకున్న ప్రకారం షాట్ రావాలంటే ఎన్నోసార్లు రిహార్సిల్స్ వేస్తేకాని సమంత నటిగా సక్సెస్ కాలేదు. 5 సారో 6 సారో దర్శకుడు అనుకున్న షాట్ కరెక్ట్ గా వస్తుంది. అటువంటిది ఒకేసారి తన మెడిసిన్ ప్రయోగాన్ని ఎలా ఆధికారికంగా ప్రకటిస్తుంది. ఒక నటిగా స్థిరపడటానికి తాను ఎన్ని అష్టకష్టాలు పడిందో... ఒక మెడిసిన్ కెమిస్టులుకూడా అష్ట కష్టాలుపడి ఒక మందుని పబ్లిక్ లోకి తీసురాలేరు. సమంతగారు ఒకమంచి విషయాన్ని అందరికీ తెలియచేయాలని భావించారేకాని రెండవవైపు ఆలోచించలేదు.

    • @shivak4495
      @shivak4495 23 วันที่ผ่านมา +1

      If she used H2O2 for nebulisation what doctors can do on this , don’t blame anyone without knowing facts , for criticising allopathy is fashion now a days and if u get critical what u do

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 23 วันที่ผ่านมา +9

    సమంత ఏమి చేసినా గ్రేట్. శృంగార నృత్యాలు.. డిస్కో డాన్సులు...అర్ధ నగ్న ప్రదర్శనలు..! ఇవన్నీ చూసే యువత అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు పెను ప్రమాదంగా వీరు పరిణమించారని ప్రభుత్వాలు గుర్తించాలి.

    • @tvaraprasadnlr
      @tvaraprasadnlr 22 วันที่ผ่านมา

      ఊ అంటావా ఊహూ అంటావా వరకు ఆమె పరిధి. అంతకు మించి వైద్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం ఎంత వరకు సబబు.

  • @prathyushasingamsetty1795
    @prathyushasingamsetty1795 23 วันที่ผ่านมา +13

    No sir సమంత మర్యాదగానే రెస్పాన్స్ ఇచ్చారు. నేను చదివాను. ఎక్కడా తనను విమర్శించిన డాక్టర్ credibility ని క్వశ్చన్ చేయలేదు. ఆ పోస్ట్ intention చెపింది. Costly medicines and treatments afford చేయలేని వాళ్ళకి help చేయాలనే ఉద్దేశం తో నే పోస్ట్ పెట్టాను అని చెప్పింది. తాను స్వయంగా treatment details అన్ని చెక్ చేసుకొని safe గా ఉంటేనే ok చేసింది అని చెప్పింది. తను science iliterate అని కూడా ఒప్పుకుంది. తనని expose చేసిన డాక్టర్ నుంచి హెల్త్ ఎక్సప్లనేషన్స్ కూడా వినడానికి సిద్ధంగా వుంది అని చెపింది. As per my understanding, she didnt showed her attitude in her post and she didnt apologized either.

    • @ammulunbg4004
      @ammulunbg4004 23 วันที่ผ่านมา +2

      You are right sister but thanu kindha tag chesina doctors ni chudar gaa. She didn't even tell to consult a physician. She told to try alternative method, she can't say this directly on social media. She should say i tried it but when you are trying it consult a physician.

    • @prathyushasingamsetty1795
      @prathyushasingamsetty1795 23 วันที่ผ่านมา

      @@ammulunbg4004 you are right. Sam wasnt right. She made a terrible mistake. I agree with that. I have to say her PR did a nice coverup for her. And i think apology on media platform is like accepting her mistake which may turn against her, if we go by law. So not only sam, every celebrity, maximum they dont apologize publicly which puts them in tough situation if it takes to the court. The doctor who exposed sam wants her to put behind the bars so obviously i dont expect apologize from her.

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 23 วันที่ผ่านมา +5

    Best nebulizer is ajwain and garlic, roast a spoonful of ajwain, and make a potli in a muslin cloth and start smelling it time to time, it can be kept in a purse pocket, intake of garlic, black pepper in food will give best results, and please don't get carried away by the advertisements by movie stars treatment is different for different people

  • @srinivas_chippala
    @srinivas_chippala 23 วันที่ผ่านมา +15

    నటనకు సంబంధించి నంతవరకు సమంతా చెబితే ok, అంతకుమించి చెబితే ముఖ్యంగా వైద్య పరంగా తప్పు. ప్రజలు ఇది గమనించాలి. ఇక్కడ వ్యక్తి పూజ పనికిరాదు. అర్హత ముఖ్యం.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 23 วันที่ผ่านมา +9

    Mr.PREM JI GARU 🙏 THANKS

  • @gvez6065
    @gvez6065 23 วันที่ผ่านมา +23

    ఎక్కువ శాతం మంది డాక్టర్లు కు పేషెంట్లు యోక్క కండీషన్ తెలియకపోయినా ప్రయోగాలు చేస్తారు అది ప్రయోగం అని జనాలకు చెబితే జనాలు తంతారు, చాలా మందికి వారి బాడీ కండీషన్ ఏంటన్నది వారికి తెలిసిపోతుంది, అయితే సలహా ఇచ్చే ముందు ప్రమాద కరం కాని కొన్ని ప్రకృతి వైద్య వినాలతో సలహా ఇవ్వ వచ్చు కానీ రసాయనాలను కాదు

  • @VNR-iraju
    @VNR-iraju 23 วันที่ผ่านมา +80

    పైసల కోసం వళ్ళు అమ్ముకునే బ్రోకర్ ముండల గురించి మనకెందుకు సార్ ఈ దొమ్మరి ముండ పాలిస్తీనియా కు.సపోర్టుగా texచేసింది బ్రోకర్ ది. మన దగ్గర కాశ్మీర్లో చనిపోతే కనీసం స్పందించలేదు ఇలాంటి బ్రోకర్ ముండల గురించి మనకు అనవసరం టైం వేస్ట్

    • @murthykudipudi9032
      @murthykudipudi9032 23 วันที่ผ่านมา +10

      Very good talking

    • @reallife2403
      @reallife2403 23 วันที่ผ่านมา +5

      Enti bro samantha gurinchi comment cheyakunda nee gurinchi nee ...... Gurinchi comment chesav nee personal life ni Ila andariki cheppukovatam tappu

    • @swasacharitabletrust2005
      @swasacharitabletrust2005 23 วันที่ผ่านมา +2

      Super Super Super

    • @VNR-iraju
      @VNR-iraju 23 วันที่ผ่านมา

      @@reallife2403 నేను చేసింది మీ. అమ్మ అక్క చెల్లి గురించి. రా సలే.మీ ఫ్యామిలీ కి సరి పోతుంది

    • @shankerrao8628
      @shankerrao8628 23 วันที่ผ่านมา +2

      U R correct Namaskaram

  • @bvrrao8876
    @bvrrao8876 23 วันที่ผ่านมา +3

    Sir.... Nenu enlarged heart tho suffer avutunnaa 5 years nundi.... 2021 lo maa sons ku idharikee oke saari Carona vachindhi.... Nenu patanjali vaari DIVYADHARA mukkuku raasukuni, mask pettukuni pitchagaa thirigaanu, maa sons kolukune varaku, (of course, nenu vaccine koodaa vesukunnaanu) devuni dhayatho naakemee kaaledhu....

  • @guptakvln1418
    @guptakvln1418 23 วันที่ผ่านมา +4

    We totally condemn her approach ❤😂🎉

  • @raghub4272
    @raghub4272 22 วันที่ผ่านมา +2

    Good information....
    Samantha not only now, always she is in wrong way.

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 23 วันที่ผ่านมา +9

    You given most valuable information to people.thank you so much.

    • @rameshbathina400
      @rameshbathina400 22 วันที่ผ่านมา

      Mr RGS
      You PLEASE do not experiment with hydrogen peroxide(H2O2). It is a very caustic.

  • @user-hj2vv3dm3e
    @user-hj2vv3dm3e 23 วันที่ผ่านมา

    Sir as usual you have brought out the most crucial knowledge about hydrogen peroxide.
    It would be best if Samanta would apologise and ask each and everyone to discontinue doing so in her Instagram and also delete the one in which she has claimed about it

  • @rameshbabu5842
    @rameshbabu5842 23 วันที่ผ่านมา +2

    Prem Garu first Meru hydrogen peroxide uses chepandi and andhuku vadakudadho chepandi

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb 23 วันที่ผ่านมา +4

    JAI HANUMAN 🚩

  • @Kizaru11
    @Kizaru11 22 วันที่ผ่านมา +2

    Every Chemical has Grades
    Samantha might be using Food Grade which is usually used in Pharma Industry.
    Be it Orissa Balu or Prem or Philip, everyone should understand it.

  • @ajajju17
    @ajajju17 22 วันที่ผ่านมา +2

    Samantha is wrong. Thank you sir for creating this kind of awareness

  • @itsmesaipraveen
    @itsmesaipraveen 23 วันที่ผ่านมา

    Prem garu puri rath yatra video cheyandi

  • @bhargavi_poorna
    @bhargavi_poorna 23 วันที่ผ่านมา +5

    True Andi...she should not post her personal medical treatment because it impacts on her followers...
    Atleast if she mentions like iam taking this for so and so problem..if you have the same problem.. consult your physician about this way treatment.under the guidance of your physician only u have to follow..Ani చెప్పి ఉంటే బాగుండేది..just like disclaimer లాగ..
    This is my opinion sir..TQ for explaining the letter she posted on Instagram which I didn't get the point

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 23 วันที่ผ่านมา +1

      రీలైజ్ అయితే, సారీ చెపితే పోయేదేముంది. అహంకారం తలకేక్కితే ఇలా ఉంటుంది. ఇతరులకు ఇలాంటి సలహా ఇచ్చేటపుడు పరిధిలో లేని అంశంపై జాగ్రత్త, బాధ్యత ఉండాలి.

  • @karthikmasarapu3945
    @karthikmasarapu3945 18 วันที่ผ่านมา +1

    Hydrogen peroxide gayalu clean cheyadaniki Koda vadutharu sir

  • @kirankumargudipati9553
    @kirankumargudipati9553 23 วันที่ผ่านมา +2

    Nice info sir..Thanks for sharing the beautiful message

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari 23 วันที่ผ่านมา +10

    మీరు ఒక సమస్య గురించి మాట్లాడండి అంతేకానీ అస్తమానం ఆ సమంత గురించి మాట్లాడడం అవసరం లేదు ఎన్నో ఎన్నో ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడండి

  • @pradeepwww5244
    @pradeepwww5244 23 วันที่ผ่านมา +12

    సినిమా రంగం ఒక మాఫియా లాగా తయారయింది మొన్నటికి మొన్న All eyes on rafa అని ప్రాపగెండా చేశారు.. ఇంకొందరు బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేస్తున్నారు.. ఇంకొందరు ఈ విధంగా తయారయ్యారు

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 23 วันที่ผ่านมา +30

    సమంత గారు చేసిన సజెసషన్ ఇవ్వటం తప్పు.

    • @kuwaitq7842
      @kuwaitq7842 23 วันที่ผ่านมา +4

      సమంత suggesion ఇవ్వలేదు

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 23 วันที่ผ่านมา

      Mari ​@@kuwaitq7842

  • @srinivasakula8748
    @srinivasakula8748 22 วันที่ผ่านมา

    Generally hydrogen per oxide used as a good sanitizer for external applications Only

  • @mybestcollection9127
    @mybestcollection9127 23 วันที่ผ่านมา

    ok if we keep astma patients aside will peroxide works for normal people?

  • @B2Masters
    @B2Masters 23 วันที่ผ่านมา +1

    Prem garu ఎది అంటే మేము కూడ అదే antamu

  • @mvvchowdary4769
    @mvvchowdary4769 23 วันที่ผ่านมา +2

    నేటి వ్యాపార ప్రపంచం లో సామాన్యుడికి అందు బాటులో లేనిది వైద్యం
    తనకు దోరకని దానిని సార్టుకట్లో పొందాలి అనుకోవడం మానవ నైజం అది ఇతరులకు చెప్పడం తప్పు కాదు
    సామాన్యుడి కోణములో సమంత కరెక్ట్
    సమంత పై విరుసుకు పడేంత తప్పు ఆమె చేయలేదు
    ఏ డాక్టర్ ఆమెను విమర్శించే అర్హత కలవారు కాదు
    కేవలం విలువ ఆధారితంగా సేవలు అందించే డాక్టర్లు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారో మీకు బాగా తెలుసు ప్రేమ్ గారు

    • @jagannathm.t.9413
      @jagannathm.t.9413 23 วันที่ผ่านมา

      Common man vs licensed killers !

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 23 วันที่ผ่านมา

      అది దుషఫలితాలిస్తే ఆ సామ్మాన్యుడి పరిస్థితేమిటి, కారకురాలని బాధ్యత తీసుకుంటుందా? చెప్పేటప్పుడు సంపూర్ణంగా తెలుసుకుని చెప్పాలి రాజ్యాంగం అందరికీ విద్య, వైద్యం ప్రాథమికహక్కుగా తెల్పిందిగా ప్రభుత్వ బాధ్యతందిగా పోరాడాల్సిందేగా. విషయపరిజ్ఞానం వున్నవారు చెప్పినపుడు చెప్పినపుడు అహంకరిస్తే గర్వమౌతుంది.

  • @cherukunolla
    @cherukunolla 23 วันที่ผ่านมา

    Nebulizing diluted Hydrogen Peroxide during respiratory problems is not approved by FDA (Food and Drug Administration-USA)

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 23 วันที่ผ่านมา +3

    Medicines use be careful

  • @vamsi9498
    @vamsi9498 20 วันที่ผ่านมา

    Please sir orissa balu gurinchi chapadi

  • @srinivasareddykavalakuntla6256
    @srinivasareddykavalakuntla6256 23 วันที่ผ่านมา +2

    Mr. Prem
    I am a Healthy person.
    After 100 years i will have the same health.

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 23 วันที่ผ่านมา

      వుండాలని అనుకుంటే యోగా, మెడిటేషన్, శారీరక శ్రమ చేస్తూ తగిన ఆహారం, విశ్రాంతి తీసుకుంటూ శరీరాన్ని, మనసును స్వాదీనంలో ఉంచుకుని విషయజ్ఞానం పొందుతూ క్రమానుసారం జీవిస్తే సాధ్యమే. కానీ మీరు అలా అడగలేదు నాకు మధ్యలో ఏమైనా కావచ్చుకదా అన్నట్లు, గారెంటీ అడిగినట్లుంది.

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 23 วันที่ผ่านมา +3

    అవును,, ఆరోగ్యం.గురించి,,,,,ఇల చెప్పడం తప్పు, అందరి ఒంటితీరు ఒకే ల ఉండవు....
    సైడ్ఎఫ్క్ట్, లు, వస్తాయి .

  • @murthykgk2321
    @murthykgk2321 22 วันที่ผ่านมา +1

    H202 used as surgical cleaner sir...

  • @mamanekuemkavali7134
    @mamanekuemkavali7134 23 วันที่ผ่านมา

    Alternative medicine ante... Mbbs, MD ,MS, Mch, DM, doctors Kadu ani clear ga chepandi....

  • @gopalraov434
    @gopalraov434 23 วันที่ผ่านมา +2

    Namaste .Hidragen Peroxide is used for ,Gangirin wound cleaning purpose . Namaste 🙏 .Tortais Keep eges ,She Haches with Manassu 15 days ,Imp Sri Samudrudi Atu ,Potu calculate chasi , Egg s .Santhati develop . Namaskar Govinda Govinda .

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 22 วันที่ผ่านมา

    What he said is correct
    She has no right to advise medical treatment when she is not qualified doctor

  • @sjmpavan0712
    @sjmpavan0712 22 วันที่ผ่านมา

    Prem గారు,
    పళ్ల నెప్పులు, ప్రాబ్లమ్స్ వున్న వారు Dr దగ్గరకి వెళ్తే ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి మీరు సరిగా బ్రష్ చెయ్యట్లేదు నైట్ పూట కూడా ఈ పేస్ట్, బ్రష్ తో తోముకోండి అంటారు, అది ఎంత ఘోరమో నేను example తో చెప్తాను, ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం అంటారు ఒక పూట ప్లాస్టిక్ బ్రష్ తో తొమితేనే పొల్లు పోతాయి అలాంటిది రెండో సారి తోమితే కచ్చితంగా six months lo inka ప్రాబ్లం పెరిగిన వాళ్ళని చూసాను,
    ఇప్పుడు నా అనుభవం చెబుతూ చూడండి, బజార్ లో దొరికే పాకెట్ పసుపు కాకుండా, కొమ్ములు లేదా పచ్చి కొమ్ముల ఎండబెట్టి పసుపు పొడి చేసుకొని, కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు ( ఎక్కువ అయితే ఎనామెల్ పొడ్డి) లేదా ఉత్తి పసుపుతో రాత్రుళ్ళు వేలి తో పళ్ళు thomuko మనండి, పొద్దున కూడా gradual ga plastic brush తీసెసి కానుగ లేక వేప పుల్లతో thomuko మననడి,, 10 నిమిషాలలోనే మీలో మార్పుని చూస్తారు, చెక్ చేసి చెప్తున్న.

  • @mohanavamsi2640
    @mohanavamsi2640 23 วันที่ผ่านมา +2

    😅 asthma anedi oka kapha dosha vyadhi,,kapha vyadhi ( water element= all kinds fluids and related substances in our body)ki cheyavalsindalla,,pittam ni penchaali( fire element=pittam= 36.2 degrees Celsius,body heat + acids present in our body),,andu kosam cheyalsinavi- avoid food after sunset,,avoid perugu majjiga,, paalu, sweets ,arati pandu,jam pandu,mangoes(avoid gujju padarthaalu),,start consuming miriyalu chaaru,,allam,,pippallu,,honey more and then get maximum sun light exposure,,consume lukewarm water,,,do this for 1 week,,ur asthma will be completely gone,,,,,,,,,,,,,idi okanoka siddha yogi vachanam.

  • @ramchandernune8465
    @ramchandernune8465 22 วันที่ผ่านมา

    Samantha కు medical knowledge ఏమి తెలుసు అని మెడిసిన్ prefer చేస్తున్నావ్. సినిమాలు చేస్కో అమ్మ నీవు ఒక సినిమా నటి మాత్రమే.

  • @arshadmomamad5328
    @arshadmomamad5328 23 วันที่ผ่านมา +2

    Hakky pikky Karnataka adivasi hair oil riview plz sir

  • @myopinion3411
    @myopinion3411 22 วันที่ผ่านมา

    ఈ సమంత మొన్న All Eyes On Rafa ani Israel ki against ga tweet చేసింది. Ippudu Ila తప్పు సమాచారం tho miss guide chestandhi

  • @VenkataLakshmi-gx6wt
    @VenkataLakshmi-gx6wt 23 วันที่ผ่านมา +2

    Super speech 👌👌👌👌👌

  • @ladduladdu2076
    @ladduladdu2076 23 วันที่ผ่านมา +6

    సమంత చేసింది తప్పు . సమంత చేసేది పిచ్చి వాదన ప్రజలకు మంచి చేయదు

  • @chak86668
    @chak86668 20 วันที่ผ่านมา

    When it related to medicines , we should nt give suggestions directly to the public I think

  • @BraveLimit
    @BraveLimit 23 วันที่ผ่านมา +1

    I am using Hydrogen Peroxide for wound cleaning.

  • @eswarraorayi8193
    @eswarraorayi8193 23 วันที่ผ่านมา +9

    Aavida celebraty kada nenu emi cheppina avutundi anukuntundemo.

  • @nagadineshdusanapudi3863
    @nagadineshdusanapudi3863 23 วันที่ผ่านมา

    I am with doctor.

  • @SitamahalakshmiAduri
    @SitamahalakshmiAduri 23 วันที่ผ่านมา

    కొంతమందికి సెలిబ్రిటీ హోదా వచ్చాకా తాము ఏం చేసినా, ఏం చెప్పినా జనం నమ్మక చేస్తారా? అనే అహకారానికి లోనవుతారు. వాళ్ళు ఇంకా పేరు వస్తుందంటే, దేశ ద్రోహులకు, తుకడే తుకదే గ్యాంగ్ కు సపోర్ట్ గా మాట్లాడ డానికి కూడా వెనుకాడరు. రోగాలకు కారణమయ్యే వ్యాపార ప్రకటన లకు కూడా స్పాన్సర్ చేస్తారు. డబ్బు కోసం వివాహాలు చేసుకుని అదే డబ్బు కోసం విడిపోతారు. సవ్యంగా సెటిల్ అయితే ok. లేకుంటే బ్లాక్ మెయిల్ చేస్తారు

  • @saradhisubrahmanya1701
    @saradhisubrahmanya1701 23 วันที่ผ่านมา

    Miru cheppinadani choose Tenali Ramakrishna kadha okti gurtuku vastundi. Krishna royal to katakana adinchi prove chesaru

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 20 วันที่ผ่านมา

    Mihir Shah's father Rajesh Shah removed as Shiv Sena deputy leader - talk about this.

  • @sunithajee3881
    @sunithajee3881 23 วันที่ผ่านมา +1

    I have been using hydrogen peroxide from my childhood ( 67 year)
    For cleaning the ears and as foot care...
    These people are famous for ...
    General knowledge like ..
    Where is Tajmahal?
    In Africa ( one heroine said this)
    You people follow and make them super RICH and make them your GURU

  • @sarathchandra3138
    @sarathchandra3138 23 วันที่ผ่านมา +6

    సమంత చేసినది నూటికి నూరు శాతం
    తప్పే. ఏదైన వైద్యుల సూచన పాటించడం
    ఉత్తమం.

  • @ramaraodowlapilli2616
    @ramaraodowlapilli2616 23 วันที่ผ่านมา +3

    ప్రేమ్ గారు మనం ఇంటి నుంచే వైద్యం అందించి ఉంటే మంచిది ఎందుకంటే ప్రేమ గారు పూర్వకాలంలో ఇంట్లోనే వైద్యం చేసేవారు హలో ప్రతి ఇంట్లోనూ మన ఆయుర్వేదం వైద్యం చేసుకుంటే మంచిది

  • @thisisvedula
    @thisisvedula 23 วันที่ผ่านมา +3

    I support Dr.Philip

  • @prathyushasingamsetty1795
    @prathyushasingamsetty1795 23 วันที่ผ่านมา +1

    Sam is not getting hatred from doctors but from public. The doctor who exposed samantha wrong prescription, that is, usage of hydrogen peroxide nebulizer as alternative treatment for viral infection went over boarded and asked government/health authorities to put her behind the bars. Seeing doctor aggressiveness, public criticized her badly. The main topic, harmful effects of h2o2, took the backseat. And public was immersed in criticizing sam left and right as hungry vultures.
    I can understand his (doctor's) concern on public health and safety, but his strong aggressiveness towards sam turned into heated and hatred debate. Sam is not earning money by advertising h2o2 that is for sure. And she recommended what her doctor (a highly qualified one) prescribed to her treatment which doesn't cost much. Since it worked on her, she recommended it to public without knowing its (h2o2 ) harmful effects(long or short term). It is her fault no doubt in that.
    Sam ignorance, doctor aggressiveness, public moral policing all together made the post viral.

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 23 วันที่ผ่านมา

      ఆమెనెవరు క్రిటిసైజ్ చేస్తారు. ఆమె జీవితం ఆమె ఇష్టం దానితో ఏమి తెలుసుకుంటుందో భవిషత్తులో తెలుసుకుంటుంది బాగో, ఓగో ఆమె ఇష్టం ఇది సమాజానకి మెసేజ్లాంటిది. గుర్హున్చుకోవాలి. సబ్జెక్టు తెలిసిన వారు తప్పు అన్నపుడు సారీ చెప్పడం, లేక మౌనం వహించటం సంస్కారం అదీ తెలియదా? ఉంటే ఇంతెందుకు.

    • @prathyushasingamsetty1795
      @prathyushasingamsetty1795 23 วันที่ผ่านมา

      @@user-br4oc4dz1y most of the people are not talking about the harmful effects of h2o2. Instead they are busy in criticizing sam. Iam just pointing out how the main issue got sidelined (explanation about harmful effects of hydrogen peroxide. Public not asking about good and scientific alternative treatments for viral infections) rather targeting sam continuously with sudden moral policing doesnt make situation better. How about putting big stars like SRK ajay devagan behind the bars who are advertising gutka pan masala which results in mouth cancer. How about putting government behind the bars for not baning gutka and how about putting food corporation authorities who recently found out harmful chemicals in curry masala powders. Suprisingly, it was foreign country who found out harmful chemicals in curry masala powder.
      Sam is getting too much outrageous from public. Yes she did a terrible mistake unintentionally and she need to apologize for that. Iam not supporting sam. She is an artist. Thats it. She doesnt have any professional experience in health sciences. So, posting regarding any treatments or medicines shows her madness and carelessness. But iam not siding with too much public outrageous which will cause things blow out of proportion. One need to balance his/her words to welcome a healthy debate and a genuine apologize.

  • @girijanookala5204
    @girijanookala5204 23 วันที่ผ่านมา +4

    in my childhood they used to put hydrogen peroxide in the ears for cleaning...

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 23 วันที่ผ่านมา

      ఇయర్స్, ఉండ్స్ క్లీనింగ్ జెనరేలగా చూస్తాము.

  • @rameshkantamsetti9831
    @rameshkantamsetti9831 23 วันที่ผ่านมา +1

    for safety of lungs, we nrver use Nebulisers filled with chemicals and steroids. Even taking water vapour also so danger. Always better to use HOMEO medicines only, that too under guidance of service oriented mindset homeo doctors. Majority of homeo doctors now`a`days they are giving steroids filled globules for the sake of money

  • @user-uz3xj8en4g
    @user-uz3xj8en4g 21 วันที่ผ่านมา

    Jalubu ki homeyo lo medicine undi alopatikanna aame elanty alternative medicine ani cheppindi meeru onetime Dr daggarakuvelite vallu enni medicine rastunnaro telusa

  • @livelife3461
    @livelife3461 22 วันที่ผ่านมา

    It’s nothing people are forgetting Samantha so to be in news trending new trick

  • @udaybhaskar2096
    @udaybhaskar2096 23 วันที่ผ่านมา +6

    Samanta always thinks about Publicity.
    She uses even personal matters for publicity.
    Please ignore her and don't give much publicity to her

  • @tharunippa9283
    @tharunippa9283 23 วันที่ผ่านมา +1

    Prem garu nen miku chala pedda abhimanini

  • @trumper9298
    @trumper9298 22 วันที่ผ่านมา

    Indian treatment different from western treatment

  • @swarnar9102
    @swarnar9102 23 วันที่ผ่านมา +1

    Good information sir

  • @murthybommalla413
    @murthybommalla413 23 วันที่ผ่านมา

    ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్క లాగా ఉంటుంది ఎవరో ఏదో చెప్పారు అని మనం వాడితే చాలా ప్రాబ్లం అవుతుంది ఆరోగ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఒక యాక్టర్ కి మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంటుంది ఇది నా అభిప్రాయం

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 23 วันที่ผ่านมา

      కాలేజ్ కాదు నోలెడ్జి అని మనవి సి కరెక్ట్.

  • @avbviswanath
    @avbviswanath 23 วันที่ผ่านมา

    ఇవాళ ప్రతి ఒక్కరూ డాక్టర్లే, త్వరగా తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో పడేస్తే పిచ్చి తగ్గింది అప్పుడు మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది... సెలబ్రిటీ సినిమా వాళ్లయితే ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అనసూయ కరోనా సమయంలో షాపులు పనిచేయవచ్చు సమంత వైద్యం చెప్పచ్చు 😂😂😂

  • @VelagapudiRavindranathVe-ni7sj
    @VelagapudiRavindranathVe-ni7sj 22 วันที่ผ่านมา

    ఏమో సర్ ఆ హైడ్రోజెన్ పెరాక్సైడ్ గాయాల మీదకూడా మొదటి సారి మాత్రమే వాడవచ్చు.
    కట్టు తీసినప్పుడు ప్రతి సారి దానిని వాడటం వల్ల పుండు తిరిగి రేగుతుంది అంటే దాని వల్ల
    పుండు మాడటం ఆలస్యమవుతుంది.. క్లీనింగ్ ఎందుకు చేయాలి అని ఎవరు అడగరు..
    పుండు గిల్లారాదు.. అని తెలియదా..

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 23 วันที่ผ่านมา +4

    Good Information Sir Thank you...🙏🙏

  • @lakshmisailajagali9263
    @lakshmisailajagali9263 22 วันที่ผ่านมา

    Hald knowledge is very dangerous in any field. One can only experiment/take a chance in sos conditions. Sam seems crazy these days. I would like to know her ruling planets

  • @user-tg6ux8yp9o
    @user-tg6ux8yp9o 23 วันที่ผ่านมา +1

    Eemeki mayosities vachi health tho paatu mind kuda dobbinatlundi. Fans blind ga follow itunnaru kada ani edi padite adi post cheyadame. Common sense undali. Actor, actor Pani cheyyali doctor Pani kaadu.

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 23 วันที่ผ่านมา

    సమంత ఒక డాక్టర్ కాదు ఎంబిబిఎస్ జరుగుతలేదు ఆమె గురించి ఈ వీడియో చేయడం వృధా అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నారండి

  • @nawinkumar9991
    @nawinkumar9991 21 วันที่ผ่านมา +1

    Samantha & Vijay Devarakonda both Over confident actress in India.

  • @rameshbabu-fp4de
    @rameshbabu-fp4de 23 วันที่ผ่านมา

    Bole baba gurinchi cheppandi sir

  • @prince_premkumar
    @prince_premkumar 22 วันที่ผ่านมา

    ఇలాగే చేస్తే... ఏదో ఒక రోజు
    RIP సమంత అని వీడియో చూడాల్సిoదే

  • @pittaladevaraju5613
    @pittaladevaraju5613 23 วันที่ผ่านมา +5

    నన్ను అడిగితే సమంతకు శ్లోకాస్ నోటీసులు ఇవ్వాలి కోర్టు నుంచి నోటీసులు ఇవ్వాలి ఆమెకు పరమేశ్వరి లావా కింద ఎన్ని రోజులు నేను హాలీవుడ్ స్టార్స్ హిందీ స్టార్స్ పనికిరాని ప్రచారాలు చేస్తారు అనుకున్న కానీ టాలీవుడ్ లో హాలీవుడ్ టాలీవుడ్ లో టాలీవుడ్ లో ఇలాంటి జరగకుండా ఉండాలని చ ప్రూఫ్ లేకుండా మాట్లాడిన చాలా తప్పు ఈఓ పై కేసు పెట్టాలి

  • @lakshmisailajagali9263
    @lakshmisailajagali9263 22 วันที่ผ่านมา

    Half knowledge is very dangerous in any field. One can only experiment/take a chance in sos conditions. Sam seems crazy these days. I would like to know her ruling planets

  • @Kalyan553
    @Kalyan553 23 วันที่ผ่านมา

    Samantha can get arrested. Better she post an apology ti escape jail time .

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ 22 วันที่ผ่านมา

    Yes right 👍 prem garu

  • @badaharikrishna8205
    @badaharikrishna8205 23 วันที่ผ่านมา +6

    బోలె బాబా గురించి చెప్పలేదు.emiendi sir

  • @chesssir
    @chesssir 23 วันที่ผ่านมา

    Samantha is correct

  • @baluvurijawahar7216
    @baluvurijawahar7216 23 วันที่ผ่านมา +2

    Why the doctors are so agitated? Who takes Samantha's suggestion in a serious way.?

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 23 วันที่ผ่านมา

      Everyone is not as intelligent as you. People do exists who believes her crap

  • @navyasrihomemadepicklesand1570
    @navyasrihomemadepicklesand1570 22 วันที่ผ่านมา

    అవును మేము కరోనా టైం లో ఇలాగే చేసాము మాకు కరోనా వస్తే

  • @mukundareddy7997
    @mukundareddy7997 22 วันที่ผ่านมา

    That is rong guidelines

  • @padmarao135
    @padmarao135 23 วันที่ผ่านมา +4

    She is not doctor only actor

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb 23 วันที่ผ่านมา +1

    THANK YOU PREM GARU MILANTI VALU UNDADAM VALA PRAJALU JAGRATHA PADUTHARU ❤

  • @rameshnaikful
    @rameshnaikful 17 วันที่ผ่านมา

    Ento Samantha Anni social media lo pettakudadu

  • @gvnaidu5270
    @gvnaidu5270 23 วันที่ผ่านมา +1

    సినిమా గాసిప్స్ లాగే easy గా తీసుకుంటారు లే అను కున్నది ఏమో, ఇలాంటి తెలిసి తెలియని వ్యక్తులతో సమాజానికి చాలా ప్రమాదం.

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 22 วันที่ผ่านมา

    I think she has done a blunder mistake

  • @user-fu3mu8kz2g
    @user-fu3mu8kz2g 5 วันที่ผ่านมา

    She is an actress, but not. A doctor.

  • @seetharamammatv2536
    @seetharamammatv2536 18 วันที่ผ่านมา

    Samantha is expressed her open I on but it is not to correct to all

  • @shivapatibandla4512
    @shivapatibandla4512 23 วันที่ผ่านมา +1

    Prem🙏

  • @jhansilakshmi3740
    @jhansilakshmi3740 23 วันที่ผ่านมา

    E Americans yenthamandi Indians meeda research chesaru....andaru very countries valla research ni nammutharu... Nettinta elantivi yekkuva iyyay... kaani e rojullo nammevallu thakkuva..celebrities cheppinantha matrana nammalemu...avida health sariga ledu...malli elanti salahalu yenduku...ina Samantha. Bollywood ki vellindhi kada akkada controversies Baga vantabattinatlu unnay

  • @kuwaitq7842
    @kuwaitq7842 23 วันที่ผ่านมา +2

    సమంత గారు చెప్పింది ఒకటీ..... ప్రచారం ఒకటీ....bt samantha చెప్పింది కరెక్ట్..❤

  • @Internalview44
    @Internalview44 23 วันที่ผ่านมา

    Es tut mir lied für ihre gesund aber sie ist nicht total rectig

  • @bsuryanarayanamma3896
    @bsuryanarayanamma3896 23 วันที่ผ่านมา

    Vvv

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 23 วันที่ผ่านมา

    ❤❤🎉❤

  • @madhavyarra1234
    @madhavyarra1234 22 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్