రచ్చ రచ్చ అవుతున్న అంబానీ పెళ్లి | Ambani Wedding Big Controversy!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Ambani Wedding Big Controversy : Must Watch This Video To Know Latest Telugu Trending Ambani News Live Updates Subscribe Our Prem Talks Channel, #trendingnewstelugu #ambaniwedding #ambanisonwedding

ความคิดเห็น • 1.1K

  • @nagendrareddy5861
    @nagendrareddy5861 หลายเดือนก่อน +48

    సార్ చాలా మంది మన హీరోలు పెళ్లి కోసం ఇతర దేశాలకు వెళుతున్నారు, కానీ అంబానీ మాత్రం తన కొడుకు పెళ్లిని భారతదేశంలోనే జరుపుకుంటున్నారు. దాని వల్ల వేలాది మందికి పని, జీతాలు లభిస్తున్నాయి. ఒక ప్రాంతం బాగు పడాలి అంటే ఒక వ్యాపారస్థుడు ఉండాలి సార్ ..ఈది నా అభిప్రయం

    • @rks9970
      @rks9970 หลายเดือนก่อน

      Yess..true

  • @user-hh4nf1xq9l
    @user-hh4nf1xq9l หลายเดือนก่อน +53

    ఆ విధంగా అయినా 5000కోట్లు బయటకి వెళ్లాయి ఎన్నో వేల కుటుంబాలకి ఈ 6months నుండి పని దొరికిందిగా ఈ విధంగా యెందుకు సంతోష పడరు ఈ కుహనా మేధావులు

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 หลายเดือนก่อน +309

    ఖర్చు పెట్టకుంటే ఎంత సంపాదించుకుని ఏం లాభం అనుభవించే అదృష్టం ఉండాలి అంటారు ఖర్చుపెడితే ఇలా అంటారు అంటే ఎలా ఉన్న ఏదో ఒకటి అంటారు

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 หลายเดือนก่อน +8

      Yes correct 😂

    • @SIMPLE5725
      @SIMPLE5725 หลายเดือนก่อน +8

      Angaranga vaibhavamga cheyadam lo emi thappu ledhu....dhaivam chetha nirnayimpapadda e pelli entho mandhi ki pani kalpinchindhi...manchi pani unna chota....dhanam kuda untadhi.....

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 หลายเดือนก่อน +2

      @@prashanthgourishetty9906 ayina tanu karchu chesindi tana sampadana lo 0.5 % karchu chesadu anthe 😀

    • @homeseries4206
      @homeseries4206 หลายเดือนก่อน

      Adhe vidhamga sapadichina dhabbu tho tax kadute evvaru edavaru

    • @raghum3642
      @raghum3642 หลายเดือนก่อน

      ఒకడు బంగారు కంచములో తింటే 4 వ లేక 5 వ తరములో తినటానికే లేక బాధపడతాడు. న భూతో అనవచ్చు గానీ న భవిష్యత్ అన రాదు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 หลายเดือนก่อน +134

    😮😮 డబ్బున్న వాళ్ళు ఏదో రూపాన్ని డబ్బులు ఖర్చు పెడుతుండాలి పెట్టుబడులు పెడుతుండాలి అప్పుడే పదిమందికి ఉపాధి కల్పిస్తుంది

    • @vsubramani9131
      @vsubramani9131 หลายเดือนก่อน +4

      చేస్తున్నారు కదా సర్ లక్షల మందికి ఉపాధి కల్పించారు

    • @LUCKYOUTUBER-n7o
      @LUCKYOUTUBER-n7o หลายเดือนก่อน

      Adhi annivelala correct kadhu.Yevadi sommu aani Karchupedthadu vaadu.

  • @balu-vs-balu
    @balu-vs-balu หลายเดือนก่อน +64

    Sir, అప్పు చేసి గొప్పగా పెళ్లి చేసుకునే అలవాటు మనది... మరి వాళ్ళు అలా కర్చుపెట్టుకోవడం లో తప్పేంటి... ఉన్నదంట్లో కుదిరినంత తగలెట్టడం మన అలవాటు... కాబట్టి రెండు రకాల జనాలు ఉంటారు. ఉంది పెట్టాడు అని లేదంటే కుళ్లుకునే వాళ్ళు

    • @UjwalRam
      @UjwalRam หลายเดือนก่อน +1

      correct చెప్పారు. ఖర్చు పెట్టకపోతే పిసినారులు అంటారు

    • @Aloukika_Hema
      @Aloukika_Hema หลายเดือนก่อน

      Chalaa bagaa చెప్పారు.బాబు ఎవరి డబ్బు వారి సొంతం వీళ్ళకి ఎందుకో.పని పాట లేక తిన్నది అరగక అడిపోసుకుంటారు చెత్త జనాలు

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 หลายเดือนก่อน +70

    వారి పర్సనల్. మనము చర్చించటం అంటే మన కడుపు మంట చూపటమే.

    • @sivakrishna1968
      @sivakrishna1968 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂 yes 100%

    • @yellappathati3118
      @yellappathati3118 หลายเดือนก่อน

      Yes right

    • @_VFX365
      @_VFX365 หลายเดือนก่อน +1

      నిబొందర

    • @telugu_teddy
      @telugu_teddy หลายเดือนก่อน +1

      Nevu andu comment chesavu

    • @_VFX365
      @_VFX365 หลายเดือนก่อน

      ​@@telugu_teddy అంబానీ గాడు jio రేటు ఎక్కువగా పెంచి మన డబ్బులతో ప్పెళ్ళిచేస్తున్నాడు అందుకని comment petta

  • @manjulathag4298
    @manjulathag4298 หลายเดือนก่อน +216

    వాళ్ళ దేశం లో ఒక రాజు పట్టాభిషేకం కు ఎంత షో చేస్తే అంత గొప్ప.....ఒక భారతీయుడు చేస్తే వల్గర్

    • @prabhakarachari3376
      @prabhakarachari3376 หลายเดือนก่อน +4

      Muslim countries lo kings vallu ishtam vochinattu cheste evaru matladaru, arab countries lo indians emi jarugut u. ndi.

    • @annapurnak1749
      @annapurnak1749 หลายเดือนก่อน +5

      @@manjulathag4298 now total world jealous indian weddings they have no grand wedding so selfish channels

  • @mareddyjagadeesh2242
    @mareddyjagadeesh2242 หลายเดือนก่อน +477

    ముకేశ్ అంబానీకి ఎవడు డబ్బు ఊరికే ఇవ్వలేదు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటానరు. మన దేశంలో ఒకరు బాగుంటే తట్టుకోలేరు.ధనవంతుడు డబ్బు ఖర్చు పెట్టితేనే డబ్బు ప్రజలకు ఎదో ఒకరూపంలో చేరుతుంది. బ్యాంకులో ఉంటే ఏమి వస్తుంది. ధనవంతుడు ప్రతిదీ ఈవెంట్ బాగా జరుపుకోవాలి. దానితో కొంతమందికి పని దొరుకుతుంది

    • @manjulabolla7334
      @manjulabolla7334 หลายเดือนก่อน +20

      Avunaa.. Sare gaani.. 25 lakh cr write off chesaru corporate laki modi gaaru.. Adhi suuper kadha bhayya

    • @kukumar6181
      @kukumar6181 หลายเดือนก่อน

      ప్రజలను ఎక్కువగా దోచుకుంటున్నారు అంత డబ్బు రావడానికి.
      ప్రజలకు తక్కువ ఖర్చులో ఇవ్వచ్చు కదా

    • @kukumar6181
      @kukumar6181 หลายเดือนก่อน +31

      ప్రజలకు తక్కువ ఖర్చులో ఇంటర్నెట్ and call charges ఇవ్వచ్చు కదా

    • @adluriswarupa8130
      @adluriswarupa8130 หลายเดือนก่อน +10

      Chala mandiki employment vasthundi

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 หลายเดือนก่อน +7

      బాగా చెప్పారు , యూ ఆర్ కరెక్ట్.

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 หลายเดือนก่อน +110

    ఎవరి డబ్బు వారి ఇష్టం. వారు కష్టపడి సంపాదించిన డబ్బును వారు ఖర్చు చేశారు మద్య లో మనకు ఎందుకు బాధ. ఈ పెళ్లి వల్ల చాలా మందికి పని దొరికింది.

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 หลายเดือนก่อน

      HAA AVUNANDI VEERU BAGA KASHTAPADI GADDI KOSI NATTLU VESI MUTALU MOSI SAMPADINCHARU

  • @Srihari_maguluri
    @Srihari_maguluri หลายเดือนก่อน +119

    మీ సొమ్ము కాదు,నా సొమ్ము కాదు. ఆయన సొమ్ము ఆయన ఖర్చు చేస్తుంటే ,మన కెందుకండి కడుపు మంట. ప్రపంచం లో ఇంత బ్రహ్మాండం గా పెళ్లి చేయ గల దమ్ము ధైర్యం వున్న మనిషి మన భారతీయుడు అయినందుకు మనం గర్వ పడాలి. భారత్ మాతా కీ జై

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 หลายเดือนก่อน +2

      yentha kharchu pettina adi manushula pellega?
      vallu devullu kadhu😅

    • @Worldwideevents-gx5tv
      @Worldwideevents-gx5tv หลายเดือนก่อน +2

      సూపర్

    • @murtyati2362
      @murtyati2362 หลายเดือนก่อน +2

      Correct ga chepperu bayya.

    • @annapurnak1749
      @annapurnak1749 หลายเดือนก่อน

      @@Srihari_maguluri yes great mukesh gi hats off

    • @Chiluka126
      @Chiluka126 หลายเดือนก่อน

      Yes 👍

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ หลายเดือนก่อน +71

    ప్రేమ్ గారు ఈ లోకంలో ఎలా బ్రతికిన అనాలి అనుకున్న వాడు ఎలాగైనా మాట్లాడగలుగుతాడు ఎంత సంపాదించినా కూడా జీవితంలో మనసుకు సంతోషం అనేది ఒకటుంటుంది ఆ సంతోషానికి డబ్బుతో విలువ కట్టవద్దు ఆ ఫంక్షన్ అనేది వాళ్ళ ఇంట్లో ఎంతో ఆనందం కొద్ది జరుపుకుంటున్న తన ముద్దుల కొడుకు పెళ్లి వేడుక వారికి ఉన్న ఆస్తి ఏడు లక్షల కోట్లు అందులోంచి ఒక 1300 కోట్లు అంటే వాళ్లకు ఉన్నదాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టేది నథింగ్ అదే మనల్ని తీసుకోండి మన దగ్గర 10 లక్షలు ఉంటే ఇంకో 15 లక్షలు అప్పు చేసి పెళ్లి చేస్తాము ఎందుకోసం ఆనందం కోసం సంతోషం కోసం చేయడం చేతకాని వాడు ఎన్నైనా మాట్లాడుతాడు వాళ్లు పేదలను ఆదుకోవడం లేదా స్కూల్లో లేవా హాస్పిటల్స్ కట్టియలేదా అన్ని చేస్తున్నారు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు ఒక్కొక్కరు వారి జల్సాల కోసం శరీరాల సుఖాల కోసం 100కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి ఇలా ఒక శుభకార్యం చేసుకుంటున్న వాళ్ల గురించి మాట్లాడడం చాలా తప్పు ఎవరి స్థాయి వారిదే 🙏🙏🙏

    • @prabhakarkokkiligadda4142
      @prabhakarkokkiligadda4142 หลายเดือนก่อน +1

      మీకు అభినందనలు అండి.... ఇలా కడిగి పారేస్తే కానీ వీళ్ళకు కొంచెంపాటి కనువిప్పు కూడా ఉండదు...

    • @mindgame56789
      @mindgame56789 หลายเดือนก่อน +1

      కనీసం ప్రేమ్ కి కూడా తెలీట్లేదు

    • @prabhaputcha
      @prabhaputcha หลายเดือนก่อน

      కరెక్ట్గాగాచెప్పారు

  • @saikrishnadevavarapu2941
    @saikrishnadevavarapu2941 หลายเดือนก่อน +25

    ఒక విషయం సార్ వీళ్లు సింపుల్ గా మ్యారేజ్ చేసుకుంటే, ఎవరి ఉపయోగం చెప్పండి .
    ఇంత గ్రాండ్ గా చేయటం వలన ఎంత Bussiness జరుగుతుందో ఆలోచించండి ...money rotation

    • @kittu529
      @kittu529 หลายเดือนก่อน +2

      True.

  • @Nsk90-tg6pj
    @Nsk90-tg6pj หลายเดือนก่อน +89

    Sir, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక్క తండ్రి గురించి, ఎగ్జామ్పల్ ఒక్క సినిమా హీరో ఒక్క బస్ కండక్టర్. 1000 కొట్లక్కు పైగ ఆస్తులు సంపాదించారు. ఆ హీరో మొదట్లో చినా కార్లో తిరేవారు, వారి పిల్లలు బెంజ్ కారు లో తిరుగుతారు. అంటే ఈ తండ్రి అయినా తను ఒక్క మెట్టు నుండి పది మెట్లు ఎక్కితే తన పిల్లలు 10 మెట్టు నుండి ఎక్కలి అనుకుంటారు. 100 రూపాయలు సంపదించేవాడు >=500 పెట్టి మ్యారేజ్ చేయాలనుకుంటాడు, చేస్తున్నరు కూడా ...మరి ఆసియా లోనే రిచేస్ట్ పర్సన్ ... చేయటం లో తప్పులేదు గా....

  • @manjulathag4298
    @manjulathag4298 หลายเดือนก่อน +34

    ప్రజలకు exihibit చెయ్యాలి అనుకుంటే లోపలకు కెమెరా లు allow చేసే వారు కదా......సంపాదించింది అనుభవించాలి అనుకున్నారు కావచ్చు, లేదంటే ఆరోగ్యం సరిగా లేని అబ్బాయిని చిన్న నాటి స్నేహితురాలు పెళ్లి చేసుకుంటా అని ముందుకు వస్తె ఆవనందం express చెయ్యడానికి ఇలా గ్రాండ్ గా చేసి అమ్మాయిని సంతోష పెట్టారు కావచ్చు

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 หลายเดือนก่อน +46

    తప్పు! తప్పు! గొప్పలు చూపించు కోడానికి చేసిన ఆర్భాటపు పెళ్లి అనడం చాలా తప్పు! కష్టపడి సంపాదించుకుని ఈ స్థాయికి వచ్చినప్పుడు, అనుభవించాలి కదా! విమర్శలు చేసే వాళ్లకు పనీపాటా లేదు.

  • @PavanPavan-cg1ov
    @PavanPavan-cg1ov หลายเดือนก่อน +203

    భారతదేశంలో ఎంత గొప్పగా వివాహం జరిపించిన.. వెళ్లిన వాళ్ళు బయటకు వచ్చి వంకలు పెడతారు.
    ఇదే భారత దేశంలో ఎంత గొప్ప మహనీయుడైన పోయిన తర్వాత నిందలు కూడా వేస్తారు.
    ఈ రెండిట్లో పెద్ద తేడా ఏమీ లేదు.

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 หลายเดือนก่อน +145

    ప్రేమ్ గారు ఎవరు ఎన్ని మాటలు అన్న, అన్నవారిది చాలా తప్పు ఎందుకంటె ఆయన సంపాదించుకున్న దాంట్లో 1%కూడా కాదు జీవితం అంటే ఎప్పుడు సంపాదించుకోవడమేనా అనుభవించాలి కదా కొందరికి తాగడం అంటే సోకు కొందరికి కార్డ్స్ ఆడటం మోజు, కొందరికి కిన్నింట్లో సోకు అలా వీళ్ళు వీళ్ళ కుటుంబం చేయలేదు కదా సార్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు మాంసం కూడా తినరు వాటిపై ఖర్చుపెట్టలేదు నాకు తెలిసి ఖర్చు పెట్టడం తప్పు లేదు ఇక బీబీసీ అనేది ఒక దొంగ ఛానల్ భారత్ లో ప్రపంచం లోని అన్ని దేశాలలో ఎంత డబ్బు ఉందొ మనదేశం లోని ప్రజల దగ్గర అంత డబ్బు ఉంది సార్ అందుకే బీబీసీ లాంటి ఛానల్ కానీ ప్రజలు కానీ తట్టుకోలేక పోతున్నారు

    • @Ashadesignerbotique
      @Ashadesignerbotique หลายเดือนก่อน +6

      I agree with u sir edupu tho kuda Alana antaaru. Leeni vaadu unnattu buildup iste Adi thappu Unna vaadu chupinchukunte thappu ledu . Poniley… 1000 Kotla dabbu bayataku vachhindi kada revenue jarigindhi kada

    • @kalpanarai1186
      @kalpanarai1186 หลายเดือนก่อน +4

      Well said sir.Mana money foriegn countries ki singers ki, event organizers ki, flowers etc roopam lo vellipothundhi sir.Valla karchupettey dani badhulu Jio users ki 1 month free recharge ani,ledha recharge charges thaginchamu ani cheppi vuntey andharu happy ga feel aye vallu that too Valla meeda gowramma perigeydhi ani naa opinion sir.

    • @subhadrarayavarapu1950
      @subhadrarayavarapu1950 หลายเดือนก่อน +1

      Well said

    • @annapurnak1749
      @annapurnak1749 หลายเดือนก่อน

      @@prashanthgourishetty9906 yes they totally fake people fake channel

    • @pydichittibabu954
      @pydichittibabu954 หลายเดือนก่อน

      బీబీసీ అంటే తీవ్ర వాదుల బ్రొకర్ ఛానల్

  • @palnadu.sanathan_vlogs
    @palnadu.sanathan_vlogs หลายเดือนก่อน +11

    నిజం చెప్పాలంటే అంబానీ కుటుంబం అడుగడుగునా కూడా సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతూ పాటిస్తూఇతరులకు నేర్పిస్తూఉన్నారునేను తెలుసుకున్న అంతవరకు

  • @kpnaidu9999
    @kpnaidu9999 หลายเดือนก่อน +40

    సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తున్నారు...

    • @vsubramani9131
      @vsubramani9131 หลายเดือนก่อน +1

      వారి డబ్బు వారి ఇష్టం కదా సర్

  • @SubhaG-cx1dn
    @SubhaG-cx1dn หลายเดือนก่อน +63

    అతను సంపాదించాడు అతని తెలివితేటలూ లు తో తప్పు ఏముంది అతని ఇష్టం... Jio తీసుసుకోమని బలవంతం చేశాడా? చేత కానీ మాటలు చెప్పకూడదు కామెంట్ చేయకూడదు 🙏

    • @amarnathjamalpur2518
      @amarnathjamalpur2518 หลายเดือนก่อน

      మీ మాటలు సరి కాదు.

  • @ramupulaparthi8033
    @ramupulaparthi8033 หลายเดือนก่อน +8

    అంబానీ ఎంత ఖర్చు పెడితే అందులో కొంతఅమౌంట్ అయినా డెకరేషన్, భోజనాలు etc వలన చాలా మందికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ వలన చాలా మంది బతుకు తున్నారు. వాళ్ళింట్లో పెళ్లి గ్రాండ్ గా చేసుకుంటే ఎందుకు బాధ పడాలి. వాళ్ళ సొమ్ము వాళ్ళ ఇష్టం.

  • @mnraom7950
    @mnraom7950 หลายเดือนก่อน +14

    తన డబ్బులు తాను ఎలాగైనా ఖర్చు చేసుకోవచ్చు. అది అన్యాయపు సంపాదన కాదు.

  • @vp2097
    @vp2097 หลายเดือนก่อน +56

    ఓర్వలేని మీడియా 😢😢😢😢

  • @manjulathag4298
    @manjulathag4298 หลายเดือนก่อน +61

    ఆ ఒక్క పెళ్లి ఎంతో మందికి పని, ఆదాయం కల్పించింది

    • @shankaradithyha1957
      @shankaradithyha1957 หลายเดือนก่อน

      Hey stupid it do revenue for those who r having more than not for needy one

    • @laxmisiddabatula5845
      @laxmisiddabatula5845 หลายเดือนก่อน

      Avun అంతా అనవసరం కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకొంటే నీ సొమ్ము కాదు గా అంటారు యుద్ధం వచ్చి తినటానికి తిండి లేక చిన్న పిల్లలు సచ్చిపోతున్నారు వాళ్లకు saya😂 చేసి ఉంటే బాగుండును అందరికి ఇలా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కదా అయినా పెట్రోల్ మీద కానీ రీఛార్జ్ మీద కానీ 2రూపాయలు పెంచితే చాలు వాళ్ళు పెట్టిన మనీ రికవరీ అవుతుంది ధనం మూలం ఇదం జగత్ కదా andi

    • @manjulathag4298
      @manjulathag4298 หลายเดือนก่อน

      @@laxmisiddabatula5845 యుద్ధాలు తెస్తున్న వారిని ప్రశ్నించే రా మీరు ఎప్పుడైనా.....రాజ్యం లేని రాజుకు పట్టాభిషేకం కు ఎందుకు ఇంత ఖర్చు చనిపోయే పిల్లలకు పెట్టవచ్చు కదా అని అనిపించిందా ఎప్పుడైనా......కొన్ని దేశాలు దరిద్రంలో మగ్గుతుంటే, పిల్లలు తిండి లేక అల్లాడుతుంటే కొన్ని దేశాలు ఇంకా ఇంకా rich గా తమ దేశాలను తీర్చి దిద్దుతున్నారు ఎందుకు అని అనిపించిందా మీకు ఎప్పుడైనా

    • @ramanareddyputta2893
      @ramanareddyputta2893 หลายเดือนก่อน +1

      ఏమి చెప్పారండీ ధన దర్పాన్ని ఇలాకూడా ఆలోచించొచ్చు అని చెప్పారు.

    • @manjulathag4298
      @manjulathag4298 หลายเดือนก่อน

      @@ramanareddyputta2893పెళ్లి మొత్తం లో ఒక్కరి తో అయినా పొగరుగా గానీ దర్పంతో గానీ మాట్లాడారా ఆ ఫ్యామిలీ వాళ్ళు......ఎక్కువ ఖర్చు పెడితే దర్పం యేనా?.....ఇక్కడి వ్యాపారవేత్తలకు సామాన్యులకు మధ్య కావాలని గ్యాప్ పెంచుతున్నారు గుర్తించండి అంటున్నా అంతే.....పెళ్లి గ్రాండ్ గా చెయ్యడం మహా పాపం ఏం కాదు కదా
      ఒక్క అంబానీ పెళ్లి ఖర్చు తగ్గిస్తే ఒక వెయ్యి కోట్లు మిగలవచ్చు......కోటి మంది మధ్యతరగతి వారు తమ పెళ్ళిళ్ళలో ఆర్భాటాలు తగ్గించుకుంటే పది వేలు నుండి లక్ష కోట్లు ఆదా అవుతుంది.....ఎంత మంది మధ్య తరగతి వారు పెళ్లి ఖర్చు తగ్గించుకుని దానం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం?

  • @pamulayyavakada2768
    @pamulayyavakada2768 หลายเดือนก่อน +13

    వివాహాలు , పండుగలు, భారత రూరల్ ఆర్థిక వ్యవస్థ లో ఆర్థిక అసమానతలు తగ్గించే ఒక గొప్ప అవకాశం. ధనవంతులు వివాహాలకు, పండుగలు కు వారి దగ్గర ఉన్న సంపద ను కర్చు పెట్టాలి.లేనివాడికి పని , ఉపాధి దొరకాలి.దీనిని చూసి ఏడ్చే వాడిని అసూయపరుడు అనే అనుకోవాలి.వీళ్ళకి దేశం లో ఎవడూ బాగుపడకూ డదు.

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 หลายเดือนก่อน +12

    మన దేశంలో డబ్బులు సంపాదించిన తప్పు. అవి ఖర్చు పెట్టిన తప్పు. వాడు ఖర్చు చేస్తేనే కదా ఎవరికీ కొంచెం డబ్బులు వచ్చేది. వాడు చేసే వేడుకలు వల్ల ఎంత మంది బ్రతుకుతున్నారు.... tax ఎంత వస్తుందో. అవన్నీ చూడాలి కదా.
    అంబానీ ఇక్కడ కాకుండా వేరే యే దేశంలో ఐనా అదే వేడుకలు చేస్తే ఆ డబ్బులు ఎవరికీ పోతుంది? కొంచెం ఆలోచించాలి.

  • @sanjaybose231
    @sanjaybose231 หลายเดือนก่อน +14

    వాళ్ళ సంపద వాళ్ళు కర్చుపెట్టుకుంటే మీ ఏడుపెంటిరా... బాబు...

  • @nagendrareddy5861
    @nagendrareddy5861 หลายเดือนก่อน +5

    చాల మంది అంటారు పేద వాళ్ళకి ఆ డబ్బు దానం చేయొచ్చు కదా అని ,కానీ అయన పని ఈస్తునాడు కదా ..కానీ ఒక్కటి సర్ మన ఇండియాలో ఎవడు పేదవాడు, ఎవడు ధనవంతుడు ..దేవునికే తెలియాలి

  • @ksatyavani6296
    @ksatyavani6296 หลายเดือนก่อน +2

    ఉన్నవాడికి పేదవాడికి పెట్టాలని ఉండదు పెట్టాలని మనసున్న మనిషికి డబ్బు ఉండదు ఇదే భగవంతుడి మయ
    ఆ ముంబై వీధిలోని మురికి వాడలు ఉన్నాయి సరైన ఇల్లు లేక తాగడానికి సరైన నీళ్లు లేక తిండి లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్లకి వీళ్ళు కాస్త ఇల్లు కట్టించవచ్చు గా బంగారు బట్టలు వేసుకోవడమే కాదు బంగారం లాంటి మనసు కూడా ఉండాలి

  • @MrMSRao
    @MrMSRao หลายเดือนก่อน +12

    Kacche button ke sampark ఖర్చు పెట్టడానికే సంపాదించేది దాన్ని తప్పు పట్టడానికి లేదు

  • @RadiantRealmsTV
    @RadiantRealmsTV หลายเดือนก่อน +2

    Prem garu వారి పర్సనల్. మనము చర్చించటం అంటే మన కడుపు మంట చూపటమే. ఖర్చు పెట్టకుంటే ఎంత సంపాదించుకుని ఏం లాభం అనుభవించే అదృష్టం ఉండాలి అంటారు ఖర్చుపెడితే ఇలా అంటారు అంటే ఎలా ఉన్న ఏదో ఒకటి అంటారు. డబ్బున్న వాళ్ళు ఏదో రూపాన్ని డబ్బులు ఖర్చు పెడుతుండాలి పెట్టుబడులు పెడుతుండాలి అప్పుడే పదిమందికి ఉపాధి కల్పిస్తుంది. ఎవరి డబ్బు వారి ఇష్టం. వారు కష్టపడి సంపాదించిన డబ్బును వారు ఖర్చు చేశారు మద్య లో మనకు ఎందుకు బాధ. ఈ పెళ్లి వల్ల చాలా మందికి పని దొరికింది. అంబానీ ఇక్కడ కాకుండా వేరే యే దేశంలో ఐనా అదే వేడుకలు చేస్తే ఆ డబ్బులు ఎవరికీ పోతుంది? కొంచెం ఆలోచించాలి. ఇందులో తప్పేమి లేదు అండి తన కొడుకు ఆనందం కోసం తాను సంపాదించిన డబ్బు తో పెళ్ళి చేశారు ఇందులో ఆర్భాటం ఏమి లేదు.

  • @pradeepwww5244
    @pradeepwww5244 หลายเดือนก่อน +7

    డబ్బులు ఉన్నవాళ్లు ఖర్చు పెట్టాలి... ఎంత మంది కి బిజినెస్ జరుగుతుంది.. ఎంత మంది వల్ల కుటుంబలకు పని దొరుకుతుంది.... మన సంప్రదాయం లో పెండ్లి వైభవంగా జరుగుతది.. వేరే కల్చర్ లో ఇలా చెయ్యరాదు.. కాబట్టి కావాలని ఏదో ఒకటి వ్యతిరేకం గా మాట్లాడాలి అని ఈ ప్రచారం అంతే... వాళ్ళు సంవత్సరం మొత్తం చేసుకొని వాళ్ళు ప్రతి రోజు పెళ్లి చేసుకున్న తప్పులేదు కొన్ని వేల మందికి అయినా పని దొరుకుతది

  • @pabbanaveen7671
    @pabbanaveen7671 หลายเดือนก่อน +12

    సర్ మన దేశంలో ఫస్ట్ ఉండేది అంతేసర్ మన దేశంలో ఫస్ట్ ఉండేది అంతే. ఉన్నవాడిని చూస్తే లేను వానికిసార్ మన దేశంలో ఫస్ట్ ఉండేది అంతే ఉన్నవాడిని చూస్తే లేను వానికిగిట్టదు అని ఇటువంటి ఎన్నో ఉంటాయి కానీ వాస్తవానికి సార్ మనం మిడిల్ క్లాస్ లెక్కల మనం మిడిల్ క్లాస్ గా బతుకుతున్నాం. మనం మిడిల్ క్లాస్ ఎవరైనా వ్యవహారాలలో ఒక కూతురు పిల్లగాని ఒక కొడుకు పెళ్లి కానీ చేయాలనుకుంటేఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అటువంటిది 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అప్పు తెచ్చి అప్పు తెచ్చుకొని మరీ కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాంఅటువంటిది అంత కష్టపడ్డ వ్యక్తి తన సంపాదించుకున్నాడు తన కొడుకు గ్రాండ్ కి పెళ్లి చేసుకోవడంలో తన కొడుకుది తప్పఆయన కష్టపడ్డాడు ఆయన చేసుకుంటా ఉన్నాడు కానీ పక్కవారిని ఏదో మీరు నాకు ఇవ్వండి 100% నా కొడుకు పెళ్లి ఉంది మీరు ఇస్తానని నేను చేస్తా అని చెప్పి దౌర్జన్యం చేసి తీసుకొస్తాలేడు కదా

  • @radharanikathi
    @radharanikathi หลายเดือนก่อน +5

    ఇందులో తప్పేమి లేదు అండి తన కొడుకు ఆనందం కోసం తాను సంపాదించిన డబ్బు తో పెళ్ళి చేశారు ఇందులో ఆర్భాటం ఏమి లేదు

  • @karuparthisivakumar8479
    @karuparthisivakumar8479 หลายเดือนก่อน +2

    పెళ్లి ఇలా గ్రాండ్గా చేయడం తప్ప ఏమీ లేదు ఓర్చుకోలేని వాళ్ళు అలాగే అంటారు అంబానీ ఫ్యామిలీ సేవా సంస్థల ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు

  • @jesusgraceministries6547
    @jesusgraceministries6547 หลายเดือนก่อน +24

    నా అభిప్రాయం
    పెళ్లి ఎంత గొప్పగా జరిగిందన్నది కాక
    ఎంత గొప్పగా బతికారు అన్నదే

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 หลายเดือนก่อน +5

    వాడి దబ్బు వాడి ఇష్టం. ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిగత విషయాలలో తల దూర్చనీయాడు.మీరు ఒక వీడియో లో ధనవంతులు మన దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు అన్నారు.ఇలా మాట్లాడితే అందరూ అదే పని చేస్తారు.సినిమా లో చూపిచ్చినట్టి ఆ సినిమాలో నటించిన నటుడు జీవించాడు.వాడి జీవితం వాడిది.ప్రతి వ్యక్తి తన ఇంట్లో శుభకార్యం అప్పుతెచ్చి గ్రాండ్ గా చెయ్యాలని అనుకుంటాడు.

  • @Hi.1515
    @Hi.1515 หลายเดือนก่อน +26

    పెళ్లికి జరిగిన ఖర్చు మొత్తం jio tariff పెంచడం ద్వారా సంపాదించారు... అదొక్కటే బాధ...

    • @venkat1660
      @venkat1660 หลายเดือนก่อน +6

      Okka jio kadu tarifflu penchindi anni telcom lu penchayi

    • @kittu529
      @kittu529 หลายเดือนก่อน +2

      He is not forcing us to take JIO. We have the freedom to take up another service provider via porting. Andhra people are so low that they cannot digest the money spent which has filled a lot of people who worked hard to provide the services at the events of this grand wedding.

    • @manjulathag4298
      @manjulathag4298 หลายเดือนก่อน +1

      మరి airtel కూడ పెంచారు కదా..... వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి ఉంది అని పెంచేరా?
      ఇప్పటికి భారత్ లో మొబైల్ డేటా రేట్స్ ప్రపంచం లోనే అతి తక్కువ..... మన కంటే తక్కువ ఉన్నది కేవలం రెండు దేశాల్లో మాత్రమే.....అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో మనకంటే చాల చాల ఎక్కువ......ఆఖరికి పాకిస్థాన్ బంగ్లాదేశ్ లాంటి జనభదేశాల్లో కూడ మనకంటే డబుల్.....ఇంత తక్కువ రేట్లు ఎలా సాధ్యం భారత్ లో.....ఎప్పుడైనా ఆలోచించారా?

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 หลายเดือนก่อน +1

    కెపాసిటీ కి మించి చేస్తే ఎవరైనా తప్పు....... తమ ఖర్చుతో పాటు మిగిలిన వారికి ప్రయోజనాలు కలిగించడం ఏమాత్రం తప్పు కాదు..... హుందాతనం అనేది ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం లోనే ఉంటుంది వారి స్థాయికి హుందా గానే వ్యవహరించారు.......ప్రతి ఒక్కరు స్థాయికి మించి అప్పులు చేసి చేయడమే తప్పు అలా చేసే వారికి మాట్లాడే అర్హత కూడా లేదు....

  • @sathyanarayanch70
    @sathyanarayanch70 หลายเดือนก่อน +9

    అంబానే కరెక్ట్ సార్ మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాహి సార్ 👍👍👍👍ఇండియా పవర్

  • @vasantharao8967
    @vasantharao8967 หลายเดือนก่อน +2

    ముకేశ్ అంబానీ కంటే, మహేష్ బాబు చాలా చాలా బంగారం.కొంత మందిని దత్తత తీసుకొని, కొంతమంది పిల్లకి గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు 🌹🌹🌹🌹🌹

  • @chalamalanarasimharao1537
    @chalamalanarasimharao1537 หลายเดือนก่อน +14

    ఈ పెళ్లి గురించి ఓ జనరల్ సెంచరీ భోజనాలు పెడితే తప్పేమిటి వాల్ ఖర్చు పెడితే తప్పు ఏమిటి ప్రజలకు ఖర్చుపెట్టి వ్యాపారాలు చేసింది ఎన్నో వ్యాపారస్తులకు మంచి జరిగింది

    • @manjulathag4298
      @manjulathag4298 หลายเดือนก่อน

      వాళ్ళ ఇంటి ముందు రోజు వేల మందికి అన్నదానం జరుగుతోంది గత 40 రోజుల నుండి

  • @ramyabhaskarchinni1843
    @ramyabhaskarchinni1843 หลายเดือนก่อน +16

    అవును sir మీరు చెప్పేది నిజం.. మా మరిది releians mart లో job చేసాడుఁ.. పాపం 8years work చేసాడు.. Salary just 10000 మాత్రమే.. Salary అస్సలు పెంచలేదు... Resin చేసాడు 😢

    • @vanjariramakrishna7796
      @vanjariramakrishna7796 หลายเดือนก่อน +1

      Im also working jio network last 7yers noo increase salary chee chee wast jio

    • @chadrashekar2097
      @chadrashekar2097 หลายเดือนก่อน +3

      Salary ki job chese employees veru..
      Owner veru andi...
      Employees ee company nachakapothe vere company ki vellipotharu..
      But..
      Owner ki ala vundadu..
      Theda vasthe appulu, police case lu, jail..
      Anil ambani ni chudandi..
      2008 lo 86000 crores asthi vundi..
      Reliance communication+ other businesses vunnay..
      Ippudu court case ki money kuda levu...

  • @navaneetharao9300
    @navaneetharao9300 หลายเดือนก่อน +2

    మీరు కరెక్ట్ గా చెప్పారు అన్న కామెంట్లు పెడితే వెధవలు మీరు పట్టించుకోకండి

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 หลายเดือนก่อน +4

    వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇష్టం
    వచ్చినట్టు ఖర్చుపెడతారు. ఇతరులకేంపని వారి గురించి మాట్లాడటానికి?అన్నీ మూసుకుని ఉంటే మంచిది.

  • @pnr.patnala
    @pnr.patnala หลายเดือนก่อน +1

    అనంత్ అంబాని పెళ్లి గూర్చి ఇంత రాదంతం చేస్తున్నారు కదా కానీ పాపం అనంత్ అంబాని మనస్సులో ఎంత భాద ఉందో అతని ఆరోగ్యం గూర్చి మాత్రం ఏ ఎవరూ పట్టించుకోవడం లేదు ఇదే మన జనుల నాడి. పైకి సంతోషంగా వున్నాడు కానీ అతను ఎంత మదన పడుతున్నాడో ఎవరికి తెలుసు?

  • @manjulathag4298
    @manjulathag4298 หลายเดือนก่อน +4

    విదేశీ మీడియా మన ఆలోచనలను ప్రభావితం చేసి తప్పుదారి పట్టిస్తుంది.....ఇక్కడి ప్రజలకు వ్యాపారవేత్త లకు మధ్య అపోహలు అగాధాలు సృష్టించడానికి చూస్తూ ఉంటుంది......యే దేశము లోనూ అందరూ సమానంగా ఉండరు,, కొందరు వ్యాపారం చేసి నష్టపోతే కొందరు బాగ సంపాదించి సంపన్నులు అవుతారు......యే వ్యాపార వేత్త సంపాదించిన మొత్తం చారిటీ చెయ్యరు, (అంతెందుకు ఒక మధ్యతరగతి వాడుకూడా సంపాదించి దాచినది పెట్టీ పెళ్లి గ్రాండ్ గా చేసుకుంటాడు.....ఎంత మంది మధ్య తరగతి వారు ఖర్చు తగ్గించుకుని గుళ్ళో పెళ్లి చేసుకుని మీ ఇంట్లో పని వాళ్ళ జీతం పెంచడానికి, వారి పేరు మీద డిపాజిట్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి).....ప్రతి వ్యాపార వేత్త కొంత ఛారిటీ చేస్తారు, అంబానీ లు కూడా చేస్తున్నారు.....పెళ్లి పనులు మొదలు పెట్టే ముందు 50 జంటలకు సామూహిక వివాహాలు చేసి ఆ పెళ్లి కుతుర్లకు స్త్రీ ధనంగా కొంత బంగారు, వెండి మరియు నగదు ఇచ్చారు.....అది కూడా employees చేత ఇప్పించ లేదు, దగ్గర ఉండి జరిపించారు పెళ్ళిళ్ళు, సొంత చేతులతో కానుకలు అందించారు.....గూగుల్ చేసి చూడండి
    Internet charges అన్ని దేశాల్లో కంటే భారత్ లో తక్కువ..... మనం అది మరచి పోయి విదేశీయులు చెప్పే చెప్పుడు మాటలు వింటున్నాం
    ఈ పెళ్లికి ఖర్చు పెట్టకుండా లోపలే ఉంచే కంటే డబ్బు ఖర్చు పెడితే నలుగురికీ ఉపాధి దొరుకుతుంది
    రాజకీయ నాయకులు సేవ చేస్తాం ఆని వస్తా రు, వేల కోట్లు వెనకేసుకుంటారు, పిల్లల పెళ్ళళ్ళు ఘనంగా చేస్తారు, అప్పుడు మనకు ఇది మన డబ్బే అనిపించదు.....వ్యాపారం చేసిన వాళ్ళు లాభాల్లో tax కట్టేక మిగిలిన డబ్బులో కొంత చారిటీ చేసి మిగిలినది ఖర్చు పెట్టుకుంటే కూడ మనకు బాధ, ఎందుకంటే మీడియా ప్రభావం

  • @Nagaaseekhar
    @Nagaaseekhar หลายเดือนก่อน +1

    ముందుగా ముకేశ్ అంబానీ కి గారికి నా శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా పెళ్లి చేసినందుకు ఆ పెళ్లి గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా అన్నీ కూడా అద్భుతంగా జరిగినందుకు నా శుభాకాంక్షలు...
    ఈ విధంగా పెళ్లి జరిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా నేను కూడా నా పిల్లలకి పెళ్లి చేస్తాను.😊😊😊

  • @murthybommalla413
    @murthybommalla413 หลายเดือนก่อน +35

    మీరు TATA Ambani నీ కంపేర్ చేయండి ఒకవేళ Ratan Tata వాళ్లు ఆరు బాటమ్ గా చేసి ఉంటే ఇంతకు మించి చేసేవారు మనం ఎంత Grand గా చేశామని కాదు మన వల్ల ఎంతమంది లబ్ది పొందారు ఎంతమందికి మనం సహకరించ గలిగాము అంబానీ కేవలం వాళ్ల స్థాయి చూపించుకోవడానికి చేస్తున్నారే తప్ప రేపు ఈ సంపాదన పెట్టుకొని ఏమి చేస్తారు
    మన ఇతిహాసం ఒకటి చెప్తుంది కర్ణుడు ఏ విధంగా చేశాడు ఆ విధంగా ప్రతి మానవుడు చెయ్యాలి కుటుంబానికి కొంత భాగాన్ని పెట్టి మిగతాది దానధర్మములు లేనివారికి ఆదుకోవాలి అప్పుడే పరిపూర్ణమైన మానవ జన్మకి అర్థం సర్వేజనా సుఖినోభవంతు

    • @KonduruSrinu-c8q
      @KonduruSrinu-c8q หลายเดือนก่อน

      Okka pa b h a y Hindi ammae pelli sexy unte World record aaiae untilbhi

    • @wonderbirdscocktail4113
      @wonderbirdscocktail4113 หลายเดือนก่อน

      ante mee uddeshyam lo mukesh ambani oka karnudu :)

    • @dharmichinni3742
      @dharmichinni3742 หลายเดือนก่อน

      Broo tappuga anukokandi manam business yella cheyaloo idea ivvaledu incase vallaki loss vastey merru gani neanu gani ivvamu. But profit vastey anduloo tax pay cheyaga migilani money kuda yella karchupettaloo manam cheptunnam. How funny

    • @dharmichinni3742
      @dharmichinni3742 หลายเดือนก่อน

      Normal ga think cheyandi mana loo yenta mandi manaki vachina money loo yenta percent every month donations istunam. Maha ayyithey yevvarain adigithey istaru okkasari adhi kuda ivvaru change ledu ani aneystaru paiga adha anta fake vallu natinchi donations collect chestunnaru ani okka reason manaki manam cheppukoni satisfy ayyipotam.

  • @rishivijay8460
    @rishivijay8460 หลายเดือนก่อน

    ప్రేమ్ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి మాకు తెలియజేయడానికి మీరు కచ్చితంగా ప్రయత్నిస్తారు మాకు అది చాలా బాగా నచ్చింది ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చాలా బాగా జరిపించారు 5000 కోట్లు పెట్టి పెళ్లి జరిపించారు చాలా మంచి విషయం ఎందుకంటే చాలామంది వచ్చారు సినీ క్రీడా వ్యాపార దిగ్గజ సంస్థలు ఎంతో మంది పెళ్లికి హాజరయ్యారు మన హిందూ సాంప్రదాయాలకు సంస్కృతులకు చాలా పెద్ద పీట మీద వేశారు వాళ్ళు ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళ కల్లా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరించారు మా పెళ్లి ఇలా జరుగుతాయి మా హిందూ పెళ్లిళ్లు మా ఇండియాలో ఇలా జరుగుతాయి అని ఎంతో మందికి వాళ్ళు తెలియజేశారు🇮🇳🇮🇳🇮🇳💯💯💯

  • @user-em1fr2hk4b
    @user-em1fr2hk4b หลายเดือนก่อน +7

    Correct answer
    best message Good TQ

  • @PruthviRajUppu
    @PruthviRajUppu หลายเดือนก่อน +2

    1)ఆయన దగ్గర డబ్బు ఉంది ,ఖర్చు పెట్టాలన్న ఆశో /ఆలోచనో ఉంది, పెట్టాడు. చాలా వరకు, ఎంత మధ్య తరగతి ఐనా ,పేద వాళ్ళు ఐనా ఉన్నంతలో బాగా చేయాలి అనే అనుకుంటారుగా.
    2) ఇక ట్రాఫిక్ సమస్య అంటారా, చాలా ఊళ్ళల్లో చిన్న చిన్న విధులలో కొందరు (ఇంకా చెప్పాలంటీ కొన్ని మాటల వాళ్ళు)1,2 రోజులు రోడ్డు బ్లాక్ చేసిమరి వాళ్ల ఇంట్లో చావో, పెళ్లో చేస్తుంటారు,వంటలు చేయడం, భోజనాలు పెట్టడం కూడా రోడ్డు లోనే పెట్టేస్తుంటారు. అప్పుడు ఏం సమస్య అనిపించదు. చేసేవాళ్లను వెళ్ళి అడగే ధైర్యం లేదు.
    3)అదే అంతా కార్చుపెట్టి వేరే దేశంలో ఎవరైనా చేసుంటే ఇప్పుడు తిట్టే నోర్లే గొప్పగా పొగిడేవారు,పైగా మనది పేద దేశం అనేసేవాళ్ళు.
    4)దేశ పౌరులు ఎదిగితే అది దోపిడి అని,పరదేశీయులు ఎదిగితే అది గొప్పని, లేదా మనవాళ్లే బయట దేశం లో ఎదిగితే (పెద్ద కంపెనీల సి.ఈ.ఓ లేదా ఆ దేశ ప్రెసిడెంట్.....) అప్పుడు మనవాళ్లు మనవాళ్లు అని బుజాలు ఎగరేసుకుంటారు. ఈ ఆలోచన ధోరణి పోవాలి.
    5) మనవాళ్లు ఎదిగితే హర్షించాలి ,ప్రోత్సహించాలి. చివరకు ఈ దేశం లో ఏం చేయలేం(చేసినా ప్రయోగణం లేదు) అని వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగ/వ్యాపారాలు చేసుకుంటేనే మేలేమో అనుకొనే పరిస్థితి తెస్తే కష్టం,ఇప్పటికే అలా పరదేశాలకు వెళ్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
    జై హింద్

  • @rushyendraraochikkala1419
    @rushyendraraochikkala1419 หลายเดือนก่อน +3

    Dear Prem ....my request please do video on how much contribution to our GDP and GST by Ambani and Adani companies and employment created .🎉🎉🎉🎉🎉They are real heroes. TATAs and RIL(NITA) RUNS CHARITIES just do for the benefit of our society. Most of the comments are correctly presented 🎉🎉🎉🎉🎉RUSHI

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 หลายเดือนก่อน +2

    దరిద్రపు వీర్యకణం అండం ద్వారా దరిద్రపు పుట్టుక పుట్టి ఉన్న వారి మీద ఏడవడం ఇంకా దరిద్రము మనం చేసే పాప పుణ్యాల ఫలితము మరో జన్మలో లభిస్తుంది అనేది కర్మ సిద్ధాంతము థాంక్యూ సార్

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 หลายเดือนก่อน +5

    Super Sir Nice 👍 🙂 Information 💯% True

  • @japaprashanth2226
    @japaprashanth2226 หลายเดือนก่อน +1

    ఈ అంబానీ స్వంతానికి సంపాదించదానికి మోది గారు ఎంతో సహకరిస్తే వీడు దేశానికి చేసిందేమీ లేదు . ఇలాంటి వృధా వృధా ఖర్చులు తప్పా!

  • @suresh_sanathan
    @suresh_sanathan หลายเดือนก่อน +3

    Foreigners కి భారత దేశం Rich గా ఉంటే ఇష్టం ఉండదు..ఒకప్పుడు రాజులు Kohinoor diamonds దరించేవారు ఇది చూసి తెల్లవాళ్ళు ఇక్కడ నుండి దొంగలించారు..
    మన సంస్కృతిలో పెళ్ళి అనేది ఎప్పుడూ rich event ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు rich గా చేసుకొంటున్నారు..ఎంత చెట్టుకి అంతగాలి..
    1/- బియ్యం తీసుకునేవాడు బయట 15/- కి అమ్మి సొమ్ము చేసుకుంటాడు..
    అందరి జీవన స్తాయి పెరిగింది ఖర్చుకూడా పెరిగింది..ఒక
    12 -15 సంవత్సరాల క్రితం సెంటు భూమి 10వేలు ఉండేది ఇప్పుడు 10-15 లక్షలు పలుకుతుంది…
    ఒక ప్లేటు భోజనం పెళ్ళిలో మామూలు మద్యతరగతి ప్రజలు 250/- నుండి 350/- ఖర్చుపెడుతున్నాడు..ఎవరి ఇష్టం వాళ్ళది..

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 หลายเดือนก่อน +3

    సార్ మీరింకా సత్య కాలపు సత్తయ్య లాగున్నారు. అక్కడ జరుగుతున్నది డబ్బుతో దొరికే డాంబికం. ఐయన మనకెందుకు? కొందరు అడగొచ్చు. నిజమే జిఓ ఫోన్లు లాప్టాప్స్ ఉన్న ప్రతివాడు ఇలాగే అంతాడు. అంబానీ మన మేక్ ఇన్ ఇండియా స్కీం రాక మునుపే ఒక గొప్ప వ్యాపార వేత్త. కానీ అప్పుడు ఆతను జస్ట్ ఒక గొప్ప బుసినెస్స్మన్ మాత్రమే. ఇప్పుడు అతను చాలా పెద్ద భారతీయ వ్యాపారి. ఇది ఇప్పుడు ప్రపంచ స్థాయిలో చూస్కుంటే, మనకి ఒక గర్వ కారణం. నేను కూడా ఒక పేదరాలినే. నా తమ్ముడి కూతురు పెళ్ళికి చేతనైన సహాయం చేయలేని వ్యక్యతిని. ఐయన నన్ను మా వాళ్ళు ఆధరిస్తునున్నారు. అత్త అని గౌరవిస్తున్నారు. ఇక్కడ ముకేశ్ అంబానీ తమ్ముడు, అనిల్ అంబానీ ని చూదాం. అతనికి అతని పిల్లల్లకి ఇప్పుడు ముకేశ్ అంబానీ పిల్లల్లకున్నత గౌరవం ఉందా?లేదు. సొంత వాళ్లనే దూరం చేసే డబ్బు మనకెందుకు? ముఖ్యమైన విషయం ఏంటంటే, అంబానీ కంపెనీస్ జీడీప
    కి చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఐదు
    శాతం. అది వొద్దనే దర్యం ఎవరికీ ఉంది?

  • @Srinivas14000
    @Srinivas14000 หลายเดือนก่อน +51

    ఎది ఏమైనా jio prepaid charges మాత్రం బాగా పెంచారు , పాపం బీదవాడు కదా, పెంచిన దానితో పెళ్లి చేస్తున్నాడు.

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj หลายเดือนก่อน +1

      OKKA.RAAJAKEEYA.NAAYAKUDAINA.DHEENI.GURINCHI.MAATLADADU.

    • @venkat1660
      @venkat1660 หลายเดือนก่อน +4

      Ayana dabbu ayana ishtam

    • @santhoshvarma4756
      @santhoshvarma4756 หลายเดือนก่อน +1

      We can not blame him,, if u have product to sell, sure u want to sell more price to get more money.. he is also doing same, we have to find other person if he gives less or u have to continue or u have to stop using or reduce usage.. it depends on ur income and necessity

    • @kittu529
      @kittu529 หลายเดือนก่อน

      @@santhoshvarma4756 you are correct. But unfortunately, our people have a narrow mind. People want free services and free schemes. Actually, Ambani has provided hope for hardworking people. He has infused a lot of money into the market. A lot of people are involved in providing services at these events who have been paid.

    • @manjulathag4298
      @manjulathag4298 หลายเดือนก่อน

      మరి airtel కూడ పెంచారు కదా..... వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి ఉంది అని పెంచేరా?
      ఇప్పటికి భారత్ లో మొబైల్ డేటా రేట్స్ ప్రపంచం లోనే అతి తక్కువ..... మన కంటే తక్కువ ఉన్నది కేవలం రెండు దేశాల్లో మాత్రమే.....అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో మనకంటే చాల చాల ఎక్కువ......ఆఖరికి పాకిస్థాన్ బంగ్లాదేశ్ లాంటి జనభదేశాల్లో కూడ మనకంటే డబుల్.....ఇంత తక్కువ రేట్లు ఎలా సాధ్యం భారత్ లో.....ఎప్పుడైనా ఆలోచించారా?

  • @m.d.srinivasarao4680
    @m.d.srinivasarao4680 หลายเดือนก่อน +2

    ప్రేమ్ గారు ఉన్నవాడు నూనె వాళ్ళ అక్క పోస్తాడు లేనివాడు కిందపడి నూనె ఎత్తుకుంటాడు

  • @connecting78
    @connecting78 หลายเดือนก่อน +10

    Prem garu life marriage, birthday etc ఇలాంటి events లో నే కదా, కర్చుపెట్టుది, మరి అంత డబ్బు పెట్టుకొని yemchestam

  • @sannidhisrinu5009
    @sannidhisrinu5009 หลายเดือนก่อน +2

    పెళ్లి అనేది జీవితంలో ఒకసారి చేసుకుంటారు దాన్ని గ్రాండ్గా చేసుకుంటే తప్పేంటి ఎలాంటి పడని కుక్కలు వాగుతూనే ఉంటాయి అలాంటివన్నీ పట్టించుకోకూడదు వాళ్లు లేని వాళ్లకు సహాయం చేయరు చేసే వాళ్ళని తిడుతూ ఉంటారు అనిల్ అంబానీ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటాడు వాళ్ళ కంపెనీలో అన్ని ఉద్యోగాలు అంబానీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఇవ్వగలరా

  • @user-rf6wq4gk7w
    @user-rf6wq4gk7w หลายเดือนก่อน +7

    😂😂😂😂 వాళ్ల ఫ్యామిలీ లో రిచస్ట్ పెళ్లి ఇదే కావచ్చు.. తరువాత తీరంలో అంతగా ఉండకపోవచ్చు వ్యాపారం పరమైన అంశాలు ఉన్నాయి తప్ప కలిసి ఉండాలని అని చెప్పిన పెద్దలు లేకపోవడంతో jio పతనం తథ్యం 🎉

  • @krishna6734
    @krishna6734 หลายเดือนก่อน +1

    I would be happy if he did this wedding without raising jio prices. Anant entertains elephants but his father does vice versa to humans. This is the reason, I have huge respect to TATA group. Ratan sir is a true Indian who thinks of our mankind 🫡

  • @whatisbehind415
    @whatisbehind415 หลายเดือนก่อน +3

    🤔🤔🤔Haaa true annaa😲😮😊🙂thanks for your videos👌👌 annaa health Jagrata🙂🙂

  • @laxminarayana2185
    @laxminarayana2185 หลายเดือนก่อน +1

    ప్రేమ్ గారికి నమస్కారములు
    జీవితంలో ఎవరి ఇంట్లోనైనా సరే పెండ్లి అనేది ఒక గొప్ప కార్యక్రమం అలాంటిది ఎవరు చేసిన వారి ఇంట్లో జరిగే కార్యక్రమంలో మంచి చెడు రెండు మిళితమై ఉంటుంది అందులో ధనికుల్లో కెల్లా ధనికుడైన అంబానీ కుటుంబంలో జరిగిన ఈ ఈవెంట్లు లో గొప్పగా ఉందని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ఇంత వేస్ట్ అవసరమా అనే వాళ్ళు ఉంటారు అందరూ అన్ని రకాలుగా మాట్లాడిత నే ఉంటారు కాబట్టి ఎవరు ఏ పని చేసినా మంచి మాట్లాడతారు చెడు మాట్లాడతారు అదే సింపుల్గా చేస్తే ఏంటి డబ్బులు ఉండి ఏం చేసుకుంటాడు పొంగ ఏమైనా తీసుకు పోతాడా అని వ్యంగంగా మాట్లాడే సమాజం కూడా మనమే కాబట్టి ఏతవత ఎలా చేసిన విమర్శించే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు ఆనందించే వాళ్ళు ఉంటారు ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు😅😅😅😅😅😅😅😅

  • @nareshpendela2696
    @nareshpendela2696 หลายเดือนก่อน +17

    గుజరాత్ లో సోమనాథ్ దేవాలయం లో అభిషేకం సాధారణ ప్రజలకు అవకాశం ఉంటుందా లేదా సెలెబ్రేటరిలకు మాత్ర మేనా రిప్లై రెప్లైయివ్వండి బ్రో

    • @shanthi4620
      @shanthi4620 หลายเดือนก่อน +1

      అంటే సార్ అక్కడ కు ఇంతవరకు సామాన్య ప్రజలు పూజకువెళ్లలేదు ఆ సార్ అందుకే నా సామాన్య ప్రజలకు అనుమతి వుందా లేదా అని అడుగుతున్నారు

    • @user-ey3hv2op4z
      @user-ey3hv2op4z หลายเดือนก่อน +1

      Modi matrame UNTUNDI mana Prem ku kuda undadu

    • @yellappathati3118
      @yellappathati3118 หลายเดือนก่อน

      Ordinary peoples also abishekam chesthunnaru I am also one of the person nenu Somnath temple vellanu morning 5:30 am ki velli Abhisekam chesanu 🙏

  • @sugunapatnaikuni7978
    @sugunapatnaikuni7978 หลายเดือนก่อน +2

    ప్రేమ్ గారు మనం ప్రజావాణి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రస్తుతం ముఖేశ్ అంబానీ గారి పుత్రరత్నం వివాహం గురించి. మనిషి జీవితంలో పెండ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. అది ఏ విధంగా జరిగిన జరుగ వచ్చు. చివరాఖరికి వచ్చేసరికి పెళ్లి జరిగింది. నా ద్రుష్టి లో అయితే అంతే. ఎంత ఖర్చు పెట్టారనేది కాదు.

  • @rameshkukunarapu5009
    @rameshkukunarapu5009 หลายเดือนก่อน

    మీరు కూడా ఇటువంటి విశ్లేషణ చేస్తారని నేను ఊహించలేదు. ఎవరో ఎదో అన్నారని మీరు కూడా అనడం.....

  • @suren2972
    @suren2972 หลายเดือนก่อน +5

    మీరు కూడా ఇలా cheap ga మాట్లాడడం ఏమాత్రం బాలేదు.. మీరు ఎప్పుడైనా ఎవరికైనా కర్చుబెట్టార? యూట్యూబ్ earnings meeru పేదలకు ఇచ్చారా?

  • @sitaramaiahanchula2229
    @sitaramaiahanchula2229 หลายเดือนก่อน +2

    పెళ్లిని గొప్పగా జరుపుకోవడం మన భారతీయ సంప్రదాయం ఎవరి స్థాయిలో వారు జరుపుకుంటూ ఉంటారు వారు చేసింది చాలా తక్కువ ఖర్చు వారి సంపదతో పోల్చుకుంటే. కుక్కలు అరుస్తూనే ఉంటాయి వాటి పని అరవటమే అవి ఎందుకు అరుస్తున్నాయో వాటికి కూడా సరిగ్గా తెలియదు. మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పుకోవడానికి కొన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe หลายเดือนก่อน +5

    Excellent

  • @DKD183
    @DKD183 หลายเดือนก่อน +1

    wedding card 7 lakhs above....2,500 guests around 20 cr for wedding cards

  • @krishnareddy5704
    @krishnareddy5704 หลายเดือนก่อน +6

    valla dabbu valla istam kada. vallu appulu chesunte veelu matladagalara. idi avasarama ante adi valla kastam

    • @Supermemer803
      @Supermemer803 หลายเดือนก่อน

      Orini na batta jio charges chudu

  • @svs-js
    @svs-js หลายเดือนก่อน

    తప్పేమి లేదు, తల్లి తండ్రి గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు మనం గర్వపడాలి భారతదేశం లో ఇలా పెళ్లి జరిపించి నందుకు, దంపతులు ఇద్దరికీ నా ఆశిర్వారడం తెలియచేసుకుంటున్నాను, ఎంతో మందికి ఉపాధి కలిగింది ఈ పెళ్లి వాళ్ళ, బాధ పడవలసిన పనిలేదు

  • @gvrsastry4554
    @gvrsastry4554 หลายเดือนก่อน +4

    గుడ్ ఈవెనింగ్ సర్

  • @KidsInfo697
    @KidsInfo697 หลายเดือนก่อน +1

    Indian government gave all projects to Ambani family, it’s better to give opportunity for others also at least

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 หลายเดือนก่อน +4

    No vulgarity... Many people will get income due to this marriage

  • @radhakrishnagorantla6782
    @radhakrishnagorantla6782 หลายเดือนก่อน +2

    You are 100% right

  • @savalarambabu4997
    @savalarambabu4997 หลายเดือนก่อน +13

    అందుకే జియో చార్జెస్ పెంచాడు

    • @Mahathi940
      @Mahathi940 หลายเดือนก่อน +3

      నువ్వు వాడకు...అంబానీ మీద ఏడవకు

  • @UjwalRam
    @UjwalRam หลายเดือนก่อน

    వాళ్ళ సంపాదన వాళ్లిష్టం అండి.
    కనపడకుండా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఖర్చుపెడితే ok నా ?
    ఖర్చుపెట్టినది మన జనాలకే గా వెళ్తుంది .

  • @raghavendrasuru6545
    @raghavendrasuru6545 หลายเดือนก่อน +4

    alativi chusi garvapadali, oka pedda cinema release aina ilanti pedda inti functions jarigina indirect ga chala mandi pedalaki pani dorukuthundi kada!!

  • @kiranmaianil9401
    @kiranmaianil9401 หลายเดือนก่อน +2

    మన ఇండియా వాళ్లకు ఎంత కడుపు మంట ఉన్నవాడు చేసుకుంటే ఇలా చేస్తున్నాడు ఏంటి అంటారు. పేదోడు చేసుకుంటే ఎలా చేసుకున్నారు డబ్బులు ఎక్కడివి అంటారు. ఎలాగున్నా బాదే

  • @subbup1301
    @subbup1301 หลายเดือนก่อน +3

    గుడ్ ఈవెంట్

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 หลายเดือนก่อน +1

    ఎవరి తాహతు వారిది. ఎవరి ఆనందం వారిది. ఎవరి తృప్తి వారిది.

  • @SrinivasaraoyadavChanti
    @SrinivasaraoyadavChanti หลายเดือนก่อน +17

    భారతదేశంలో ఇంకా చాలా పేద కుటుంబాలు ఉన్నాయి ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత బట్టలు భోజనం పెడితే ఎంత సంతోషంగా ఉండేది

    • @kirankumar-hy7gt
      @kirankumar-hy7gt หลายเดือนก่อน +6

      Kasta padi pani chesi sanpadinchali ante kani evaro freega ivvali anukone mentality inka marada ?

    • @SuperGanga999
      @SuperGanga999 หลายเดือนก่อน +3

      Bojanam to paatu Rs 50 k ichina bavundedi

  • @vsubramani9131
    @vsubramani9131 หลายเดือนก่อน

    వాళ్ళు సాంప్రాయభద్దంగానే వివాహం చేశారు ఓర్వలేని వారిని మనం ఏమీచేయలేము, కొందరి కామెంట్స్ చేస్తుంటే చాలా భదవేసింది ఏదో వారి డబ్బు తో చేసినట్లు కామెంట్స్ పెట్టరు, అనంత్ మీద పెళ్లికూతురు మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు అలాగే రజనీ కాంత్ మీదా చేసారు అతనెవరో పేరు తెలియదు బనియన్ మీద వచ్చాడు అతన్ని గుదాచేసారు కానీ అంబానీ చేసిన వివాహాల గురుంచి ఎవ్వరూ పలకలేదు. మన దేశ ప్రముఖుడు చక్కగా ఇలాంటి వివాహం చేశాడని ఎవ్వరూ ఆనందం గాలేరు. ఇంకా jio ఐపోయిందని santoosha పడుతున్నారు ఇదే మన దౌ్భాగ్యం

  • @reyanshg7990
    @reyanshg7990 หลายเดือนก่อน +3

    Every one is correct from their own perception

    • @sooraj.madyala
      @sooraj.madyala หลายเดือนก่อน +1

      All those talking about their marriage haven't given any donation for their marriage, neither they have taken anything from anyone. If they are spending their own money what problem with these people?

    • @sooraj.madyala
      @sooraj.madyala หลายเดือนก่อน +1

      Unless people wake up and do hard work distributing any lakhs of crores of money to the poor will not help...

  • @kumudayt
    @kumudayt หลายเดือนก่อน

    రెండు కుటుంబాలు కలిసిఒక జంట వైవాహిక జీవితం కొనసాగించడానికి ముందు నిర్వహించేది పెళ్లి అనే తంతు జరుపుతాము. పూలదండలు మార్చుకున్న అది పెళ్లే. పెళ్లికి వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు చూడటం లో తప్పు లేదు వాళ్ళ స్థాయి నీ బట్టి. పెళ్లి అంటే నే ఒక ఉత్సాహం కొంత ఆడంబరం వుంటుంది.ఇది మరీ ఆడంబరం గా వుంది. వాళ్ళ డబ్బే కావచ్చు. జెలసి తో అనుకోవడం కాదు మధ్య తరగతి వాడిదీ ఇదే తంతు. అసలైన ఖర్చులు పొగా సగానికి పైగా అనవసర ఖర్చే.

  • @udaykiran4370
    @udaykiran4370 หลายเดือนก่อน +3

    Govt ki rupee tax kattani edavalu kuda veella pelli gurinche matladatame, valla dabbu valla ishtam

    • @Supermemer803
      @Supermemer803 หลายเดือนก่อน

      Valla hp kottu 😂

  • @narendrabadugu772
    @narendrabadugu772 หลายเดือนก่อน +1

    I agree with you Prem

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 หลายเดือนก่อน +12

    ఏమిటొనండీ, ఈవాళే ఒక YUUTUBE విడియోలో ఎవరో చెప్పారు. ఈ పెళ్ళికి మన రాహుల్ గాంధీగారిని పిలవలేదుట. అన్యాయం కదా!

    • @anilmudigonda4406
      @anilmudigonda4406 หลายเดือนก่อน +7

      🤣🤣

    • @manjulathag4298
      @manjulathag4298 หลายเดือนก่อน +3

      ఇంటికి వెళ్లి మరీ పిలిచారు.....google చేసి చూడండి

  • @Saraswathiy18
    @Saraswathiy18 หลายเดือนก่อน

    ఈ పెళ్ళి వల్ల చాలామంది జీవనానికి ఉపాధి కలిగింది మన సంస్కృతి సాంప్రదాయాలు వదల కుండా చేశారు అని మై ఒపీనైన్

  • @SUREndar69
    @SUREndar69 หลายเดือนก่อน +3

    Today I'm Ching my jio network to BSNL network
    Jio monthly recharge 28 days 299
    BSNL TATA limited 45 days 249 4g network
    I'm saving money I love TATA
    Prejent BSNL 4g network best 👍

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 หลายเดือนก่อน

      3 g ne sariga radu bsnl tho

    • @SUREndar69
      @SUREndar69 หลายเดือนก่อน

      @@bhavishyakumar5891 new BSNL 4g sim super bro try now and tell me

  • @saraswathikanna7003
    @saraswathikanna7003 หลายเดือนก่อน

    Just like their marriage sitharama kalyanam and Srinivasa kalyanam.God bless both of you 🎉🎉❤

  • @govardhangovardhan2303
    @govardhangovardhan2303 หลายเดือนก่อน +9

    ఆ డబ్బు మనదే కదా ప్రజలా డబ్బు వలధి కాదు రీఛార్జ్ పేంచి వాళ్ళు ఎంజాయి చేస్తుర్రు

    • @santoshkumarkelam6322
      @santoshkumarkelam6322 หลายเดือนก่อน +1

      Recharge plans penvhestay sari😂😂😂😂

  • @sivarao2019
    @sivarao2019 หลายเดือนก่อน

    అంబానీనేతృత్వంలోని వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి అని గట్టిగా చెప్పగలను. మంచి చేస్తూ మంచిగా గడించుకుంటున్నారు.

  • @vidyavathimasanapally3424
    @vidyavathimasanapally3424 หลายเดือนก่อน +4

    ఎందుకని కొంత మంది సీన్ create చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక మధ్య తరగతి కుటుంబంలో జరిగే పెళ్లికి లక్షలు పెట్టి చేసుకుంటున్నారు. డబ్బులు లేకపోతే అప్పులు చేసి మరీ చేసుకుంటున్నారు. మరి అంబాని సంపాదిస్తున్నారు. దాంతో చేసారు. Last పెళ్లి కూడా. అనంత్ అంబాని హెల్త్ issue దృష్టిలో పెట్టుకుని చేసి వుండచ్చు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు.దాంట్లో నాకైతే ఏమి తప్పు కనపడటం లేదు. ఇక recharge rates పెంచడం. అన్ని ధరలు పెరుగుతున్నాయి.అన్ని కంపెనీస్ పెంచారు కూడా.
    So Take it easy.

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh หลายเดือนก่อน

      తమరు బాగా సంపాదించే వ్యకి కాబోలు. ఎవరు డాబు ప్రదర్శించినా తప్పే.

    • @vidyavathimasanapally3424
      @vidyavathimasanapally3424 หลายเดือนก่อน

      @@Sudharani-ge3sh నేను ఎంత సంపాదిస్తున్నాను అన్నది కాదు ఎంత తృప్తిగా బతుకుతున్నాము అన్నది ముఖ్యం. ఎదుటివారిని చూసి jelous ఫీల్ feel అవ్వడం ఎందుకు? ఎవరి సంపాదన వారి ఇష్టం. అంతే.

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh หลายเดือนก่อน

      @@vidyavathimasanapally3424 నేను అన్న మాటకు జలసీకి సంబంధం ఏంటి. మన దేశంలో జరుగుతున్న functions ల దుబారా మరేదేశంలోను జరగదు. మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండిపోవడానికి కారణం కూడా ఇటువంటి దుబారానే. ఇటువంటి దుబారా ఖర్చులు చేస్తారు కాని ఎదుటివారికి ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రామ్ పీనాసి బుద్ధి చూపిస్తారు. ఎన్ని చూడలేదు ఇటువంటివి.

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 หลายเดือนก่อน

      ​@@Sudharani-ge3shevaru istam valadi dabu karchupetukodam ademi desha droham kadu don't be jealous dini jealous Ane avtaru

  • @kamalapentakota5255
    @kamalapentakota5255 หลายเดือนก่อน

    Yavari Family Happyness vallaku kavali.valla personal mater.manam chusi happy kavali.Ambaniku God gifted .Mana indian kavadam manaku proudness gift 🙏.

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t หลายเดือนก่อน

    సార్ ,కోట్లకు పడగెత్తిన వారు ఆనోట్ల నీడలో కొంత కాలం సేద దీరుతారు . మానసిక పరిపక్వత లోపించిన వారు ధనాన్ని మంచినీటి ప్రాయంగ వాడి పైపైన
    సంతోషిస్తూ, ఇతరులు సంతోషిస్తూన్నట్ఠు తాత్కాలిక ఆనందం పొందుతున్నారు . తమకు సేవలు చేస్తూ , ప్రతి పనిలో తమచుట్టూ వున్న వాళ్లను గమనించి వారి జీవితాల్లో వెలుగు నింపడం తెలుసుకోవాలి