కొంప ముంచిన అంబానీ పెళ్లి! జియో తేడా తేడా! Bitter truth of Ambani marriage! Jio issue! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Bitter truth of Ambani marriage! Jio issue! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #jio #anantambaniwedding #ambanisonwedding #ambaniwedding #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

ความคิดเห็น • 717

  • @user-bv2iz6ff9x
    @user-bv2iz6ff9x หลายเดือนก่อน +645

    BSNL ని TATA వాళ్లు తీసుకుంటే IMMEDIATE గా నేను BSNL లోకి వచేస్తా..... ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు richest persons అవచ్చు కానీ Bharath కి కష్టం వచ్చినప్పుడు మాత్రం నిలబడింది , ఆదుకుంది మాత్రం TATA నే, అందుకే నాకు టాటా అంటే విపరీతమైన గౌరవం , ఇష్టం.

    • @Hyderabadmem
      @Hyderabadmem หลายเดือนก่อน +16

      Already tata bsnl tie up ayyaru
      Nuvvu bsnl ki change avvaledha.
      .

    • @user-ld8eq5lo1q
      @user-ld8eq5lo1q หลายเดือนก่อน +15

      Jio క్యాన్సిల్ చేసి వాళ్ళని bsnl సిమ్ తీసుకున్నాను

    • @guruprasaddeekala9221
      @guruprasaddeekala9221 หลายเดือนก่อน +11

      Ninna night nenu BSNL ki portable ayyanu bro

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +2

      correct 💯

    • @sukanyap6135
      @sukanyap6135 หลายเดือนก่อน +11

      I love Ratan Tata

  • @user-zx7st9zv1f
    @user-zx7st9zv1f หลายเดือนก่อน +208

    కచ్చితంగా చాలా మంది బీఎస్ఎన్ఎల్ కు వచ్చేస్తారు.

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 หลายเดือนก่อน +178

    రతన్ టాటా గారిని చూసి చాలా నేర్చుకోవాలి అంబానీ గారు, తనదగ్గర వున్న డబ్బును మల్లి డబ్బులు వున్న వారికే ఇవ్వాలనే స్వార్ధపరుడు అంబానీ, తన కొడుకు పెళ్లి కి రెండు కోట్ల రూపాయల విలువైన వాచ్ లు సచిన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి వారికి ఇచ్చిన బదులు, చాలా పేదవారు మన దేశంలో వున్నారు కదా ఒక్కో పేదకుటుంబానికి కనీసం ఒక్క వెయ్యి రూపాయలు లెక్క ఇచ్చిన ఒక వారం రోజులు వారు కడుపునిండా తింటారు కదా

    • @varanasidurga5551
      @varanasidurga5551 หลายเดือนก่อน +18

      మనకి సిగ్గు ఉండాలి అండి అన్ని తెలిసినట్టు మాట్లాడటానికి ! వాళ్ప SON పెళ్ళికి ముందు ఆయన కొన్ని వేల సామూహిక పెళ్ళిళ్ళు జరిపించారు . కొన్ని నెలల పాటు రోజు అన్నదానం చేసారు . మనం పక్కింటికి పప్పు అయినా ఫ్రీ గా ఇస్తామా . ముష్టి అడిగే వాడి గిన్నెలో చద్ది అన్నం అయినా వేసే బతుకా మనది !!!

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm หลายเดือนก่อน

      Yera sannasi nuvu yenthamandiki pani ichavu....yenthamandiki nuvu kastapadi sampadinchindi yenthamandiki panchavu ....chetha vedhavallara....

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm หลายเดือนก่อน

      ​@@varanasidurga5551👍👌✊🇨🇮🌺

    • @padmashre6081
      @padmashre6081 หลายเดือนก่อน

      సింపుల్ గా ఉంటారని ఏమో సుధా మూర్తి, రతన్ టాటా వంటి దిగ్గజాలను పెళ్ళి కి ఆహ్వానించినట్లు లేదు.ఒకవేళ వారిని పిలిచినా రాలేదేమో నాకు తెలీదు.

    • @Sripadhasrivallaba
      @Sripadhasrivallaba หลายเดือนก่อน

      ​@@varanasidurga5551 అసలు ఎందుకు అండి అన్నదానం చెయ్యాలి. వాళ్లకు పని కల్పించాలి .40 డేస్ కాదు రోజు వాళ్లు తేనెల చూడాలి. 40 డేస్ పెడితే after 40 డేస్ ela మరి . మన దేశంలో పేద వాడు లేకుండా చూడాలి . ఇలాంటి show up పనులు కాదు.

  • @omkaromkar3516
    @omkaromkar3516 หลายเดือนก่อน +66

    టాటా చేతికి bsnl వెళితే, తప్పకుండా విజయం సాధిస్తుంది, మా సపోర్ట్ tata bsnl ,,,, jio డౌన్ ఫాల్ స్టార్ట్

  • @RaviRaj-ki3qe
    @RaviRaj-ki3qe หลายเดือนก่อน +265

    ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా వచ్చెస్తాము... మాకు 5G అవసరం లేదు. దేశం లో ఏ మారు మూలకి వెళ్ళినా 4G ఇవ్వండి చాలు.....తక్కువ ధరకు

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 หลายเดือนก่อน +58

    రతన్ టాటా గారి కోసం BSNI లోకి తప్పకుండా వస్తారు అది రతన్ టాటా గారి మీద అభిమానం

  • @jainaredla1031
    @jainaredla1031 หลายเดือนก่อน +40

    ప్రభుత్వం గురించి ప్రభుత్వ రంగ సంస్థలు ని కపడానికి వస్తున్న tata గారికి కచ్చితంగా సపోర్ట్ ఉంటుంది

  • @chsrini007
    @chsrini007 หลายเดือนก่อน +49

    షేర్ మార్కెట్లో అత్యంత ధనవంతుడు వారెన్ బఫెట్ కానీ ఆయన జీవన శైలి చాలా సింపుల్ గా ఉంటుంది ఆయన ఆడంబరాలకు పోడు

  • @sampathreddy3073
    @sampathreddy3073 หลายเดือนก่อน +95

    మోడి వచ్చాక BSNL కి 3 లక్షల కోట్లు ఇచ్చారు
    2024‌ బడ్జెట్ లో లక్ష‌‌‌ కోట్లు పైగా ఇచ్చారు
    ఎంత ఇచ్చిన ఉద్యోగులలో మార్పు రానంత కాలం వృదానె .

    • @swamyyn1892
      @swamyyn1892 หลายเดือนก่อน

      మనిషి స్వాలభాస్తుడు . దుర్మార్గుడూ. (కొందరినే). మారాలి, కాలం, కాలం ఆనింటికి సమాధానం . కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మరి రాబోయ్యో యుగానికి స్వాగతం. ❤

    • @Brahma909
      @Brahma909 หลายเดือนก่อน

      Unless accountability is fixed, govt services will never improve

    • @SuradaAbi-dk9lw
      @SuradaAbi-dk9lw หลายเดือนก่อน

      అది గవర్నమెంట్ శతకం తనమే కదా డబ్బు ఇచ్చి వదిలేస్తే ఎలా

    • @ganapathiteppela1031
      @ganapathiteppela1031 หลายเดือนก่อน +1

      BSNL warkers bad

  • @k.srinivasrao9209
    @k.srinivasrao9209 หลายเดือนก่อน +21

    టటా దేశం ఆపదలోఉంటేఆదుకునేఆదుకునేగొప్పసంస్థ.ఇదిగమనించి టటానిఆదరించేబాధ్యత దేశ ప్రజలుతీసుకొవాలి.జై భారత్.

  • @CheeraSrinivas
    @CheeraSrinivas หลายเดือนก่อน +65

    తప్పకుండ bsnl మారుతున్నాను

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 หลายเดือนก่อน +58

    రతన్ టాటా గారు భారత రత్నం. ఆయనకు సాటి ఎవరూ లేరు. భరతమాత ముద్దుబిడ్డ అతను.

  • @gangajakka4255
    @gangajakka4255 หลายเดือนก่อน +62

    Jio కన్న Airtel ఎక్కువ శాతం డబ్బులు వసూలు చేస్తున్నారు దానీ కొసం వీడీయో చేయండి సార్

    • @PL-oz8ci
      @PL-oz8ci หลายเดือนก่อน +1

      Correct andi.All Jio, Airtel,vi Anni penchayi.

    • @sarojaravva9072
      @sarojaravva9072 หลายเดือนก่อน +1

      Airtel Appudu Rates penchutune untaru.

    • @chandrucharan8195
      @chandrucharan8195 หลายเดือนก่อน

      Correct ​@@sarojaravva9072

  • @vijayendarreddyn1997
    @vijayendarreddyn1997 หลายเดือนก่อน +25

    ప్రేమ అన్నగారు నమస్తే అంబానీ గారు వారి కొడుకు పెళ్లి సందర్భంగా వినియోగదారులకు కానుకగా దేశ ప్రజలకు తనదైన శైలిలో ధరలను తగ్గిస్తే బాగుండేది. కానీ అందుకు భిన్నంగా ధరలను పెంచి పేదవాళ్ల దగ్గర నుంచి పెద్దవారికి పెట్టడం ఎవరికీ నచ్చలేదు అందుకే అతని వ్యాపారం పడిపోయింది. దేవుడు ఎప్పుడైనా మనం మేలు చేస్తే మనకు మేలు చేస్తాడు మీరు ఇతరులకు కీడు చేస్తే కీడు చేస్తాడు అదే జరిగింది కానీ టాటా వారు అలా కాదు వారు ఎప్పుడూ మన అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి టాటా గారికి మనం ఇప్పుడు రుణపడి ఉంటాం జైహింద్

    • @varanasidurga5551
      @varanasidurga5551 หลายเดือนก่อน +2

      ఆయన ఏమన్నా ఈ దేశానికి రాజా ఏంటి పెళ్లి సందర్భంగా రేట్ లు తగ్గించడానికి !!! వాళ్ళ BUSINES రేట్స్ పెంచుకుంటే కీడు ఎందుకు అవుతుంది అండి!!! ఇష్టం అయిన వాళ్ళు కొంటారు లేకపోతె లేదు . ఇలా లేనిపోని ద్వేషం తో నోటికివచినట్టు ఇంకొకరి గురించి మాట్లాడటం కూడా ఇతరులకి కీడు చేయడం అవుతుంది ఈ పాపానికి కూడా ఫలితం మీరు తప్పక అనుభవిస్తారు . జియో లేనిదే ఈ దేశం లో నెట్ PH ఫ్రీ టాక్ టైం కి దిక్కు లేదు దాని వలెనే DIGITIAL పేమెంట్ లు పెరిగాయి దేశ అభివృద్ధికి కారణం అయ్యాయి . అన్ని వాడుకున్నాక సిగ్గు లేని వాళ్ళు మాత్రమే చేసిన మేలు మరిచిపోయేది . మీరు కూడా మీ కంపెనీ ఓనర్ ను శాలరీ పెంచమని అడిగి అతనికి కీడు చేయకండి ఇదే శాలరీ మీద మీ జీవితాంతం పని చేసి మీ ఓనర్ అభివృద్ధికి తద్వారా ఈ దేశ అభివృద్ధి కి పాటు పడండి.

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh หลายเดือนก่อน

      పంక్తు వ్యాపారికి ఉండే లక్షణాలు తమరికి కూడా ఉన్నట్టున్నాయి. అడ్డదిడ్డంగా జియే రేట్లు పెంచి ప్రజల అవసరాలతో ఆడుకోవడం వ్యాపార లక్షణమా. దేశంలో ఇలాంటి దోపిడిదారులు ఉండబట్టే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.

    • @varanasidurga5551
      @varanasidurga5551 หลายเดือนก่อน +2

      @@Sudharani-ge3sh
      అబ్బో ఇదే రేట్ లు ఇంట్లో పెళ్ళిళ్ళు లేకపోయినా పెంచారు కదా ఎయిర్టెల్ వాళ్ళను అయితే ఏమి అనకూడదు ఒక్క జియో పడి ఏడుస్తూ దేశభక్తుల లా గ బిల్డుప్ ఇస్తే చాలు అండి మనకి . మరి ఎన్నోప్స్కూరైవేటు ల్స్ దోపిడీ లు చేస్తున్నాయి మరి GOVT స్కూల్ లో కి మారాల్సింది గా , ఒక్క LIC INSURANCE లో నే డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సింది మరి ఎందుకు ప్రైవేటు కంపెనీ లలో ఇన్వెస్ట్మెంట్ లు చేస్తున్నట్టు ఉన్నారు !
      మీ శాలరీ , మీ అస్తులకి విలువ పెరగకుండా ఉండాలని కొరుకొండి మరి .
      జియో వలెనే ఫ్రీ టాక్ టైం లు ఫ్రీ నెట్ లు వచ్చాయి అప్పుడు ఎగబడ్డారు అది ఇన్నేళ్ళ తర్వాత రేట్స్ పెంచితే పెట్టని ఆమ్మ ఎలాగూ పెట్టరు ఎప్పుడు అన్నం పెట్టె ముండకి ఏం మాయరోగం వచ్చింది అని వెనుకటికి ఒక ముష్టి వాడు అనుకున్నట్టు ఉంది మన మాటలు జియో గురించి .

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh หลายเดือนก่อน

      @@varanasidurga5551 నీలాంటి జడ పదార్థాలకి మంచి చెబితే ఎక్కవు కదా. Airtel వాళ్లని ఎవడు పొగిడారు. అసలు చార్జీల పెరుగుదలకు మార్గం చూపింది ఈ కంపెనీయే కదా. అసలు టెలికమ్ రంగంలో ప్రైవేటు కంపెనీలను రానీయకూడదు. జాతీయ పార్టీలు వాళ్లకు కావాల్సిన ఫండ్స్ ని ఈ కంపెనీల నుండి రాబట్టడంకోసం టెలికమ్ రంగంలోకి ఈ కంపెనీలు వచ్చేలా చేశాయి. ఈ దరిద్రమంతా వీళ్ల స్వార్ధ రాజకీయాలవల్లే. తమరు జియేని నెత్తిన పెట్టుకుని ఊరేగాలనుకుంటే ఊరేగవచ్చు. కాని విలువలు మర్చిపోతే మనకి జంతువులకి పెద్ద తేడా వుండదు.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน +59

    Salute to Rathan TATA SIR power jai Hind

  • @rajupolepalli6102
    @rajupolepalli6102 หลายเดือนก่อน +26

    కచ్చితంగా మేము అందరము bsnl లోకి వచ్చేస్తాము నావి రెండు సిమ్ములు ఉన్నాయి అందులో ఒకటి bsnl పుట్టినప్పటినుంచి ఉంది ఇంకొకటి jio ఉంది దాని నుండి నేను bsnl లోకి మారే దానికి సిద్ధంగా ఉన్నాను ముఖేష్ అంబానీ భార్య చేసిన తప్పులకు ఎంతమంది భారతీయ బిజినెస్ టైకూన్ ఈ దేశంలో జరిగినది వెళ్ళిపోయారు మరి కొంతమంది చనిపోయారు నీవు 500 కోట్లు ఇచ్చినా నేను మీ పెళ్లికి రాను గాక రాను అని చెప్పిన ఏకైక టాలీవుడ్ హీరో ప్రభాస్ గారు

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 หลายเดือนก่อน

      Em tappulu chesindi aavida..enduku aavidani antunnaru

  • @vijayvemuri5234
    @vijayvemuri5234 หลายเดือนก่อน +25

    BSNL. సామాన్యునికి చాలా మేలు అయితది.

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 หลายเดือนก่อน +37

    ఫ్రీ అంటే ఒక్క భారతీయిలే కాదు ప్రపంచంలో ఉన్న అన్నిదేశాల ప్రజలు లైన్ లో నిల్చుంటారు 😂😂

    • @mudiliomprakash4905
      @mudiliomprakash4905 หลายเดือนก่อน

      Meeru correct brother
      Ayana thakuvachesi maatladaru

  • @ravikanthbalija5596
    @ravikanthbalija5596 หลายเดือนก่อน +21

    అందరూ బీఎస్ఎన్ఎల్ లోకి వెళ్ళేవాల్లె ఉన్నాము టాటా గారు తీసుకుంటే...
    తీసుకోవాలి అని ఆశిద్దాం...

  • @VasuluckysumablabtechnicianNZB
    @VasuluckysumablabtechnicianNZB หลายเดือนก่อน +16

    గుడ్ నెట్ వర్క్ 5గా లౌ క్యాస్ట్ ఉంటే bsnl వడమే అంతే కాదు tata అనేది ఈదేశం కోసం ప్రజల కోసం ఉన్న కంపెనీ

  • @user-lj2zx4co5s
    @user-lj2zx4co5s หลายเดือนก่อน +11

    Tata Docomo SIM success కాకపోవడానికి కారణం సిగ్నల్స్
    Tata Nano car ఇక్కడ సక్సెస్స్ కాకపోవడానికి కారణం సర్వీస్ సెంటర్లు లేకపోవడం
    Same BSNL signals సరిగ్గ లేకపోవడం మరియు bsnl SIM ఎక్కడ అమ్ముతారో సరిగ్గ ప్రజలకు తేలిక పోవడం కారణం

  • @muralibabu9202
    @muralibabu9202 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది చాలా కరెక్ట్ ప్రేమ్ గారు.ఇక్కడ middle class వాళ్ళు ఎంతో కష్టపడి jio కి లాభాలు ఇస్తుంటే వాళ్ళు మాత్రం ఇలా దుబారం చేయడం చాలా తప్పు.ఆ పెళ్లి డబ్బులు తో తక్కువ rates కి recharge plans పెట్టి వుంటే ఎంతో మంది సాధారణ ప్రజలకు మేలు చేస్తుంది.ఏమైనా TATA లాంటి గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ వుండరు.సాయం చేసే గుణం లో TATA వాళ్లు నెం.1 స్థానం లో వున్నారు.అంతకు మించి ఏమీ కావాలి ఈ బారత దేశానికి.యావత్ భారత దేశమే రతన్ టాటా వెంట వుంటుంది,నడుస్తుంది.అంత అభిమానం వుంది.

  • @mkbadugu68
    @mkbadugu68 หลายเดือนก่อน +3

    ప్రేమ్ గారు శుభసాయంత్రం 🙏 నేను నా రెండు సిమ్ లు పోర్టింగ్ ద్వారా ఎయిర్టెల్, జియో నుంచి బి ఎస్ ఎన్ ఎల్ కి చేశాను, ప్రస్తుతం BSNL డేటా సరిగ్గా రావడం లేదు, కానీ నాకు నమ్మకం ముందు ముందు రోజుల్లో భారత దేశంలో తిరుగులేని నెట్ వర్క్ కేవలం BSNL మాత్రమే 🙏జైహింద్ 🙏

  • @jayadeepkanakatla1265
    @jayadeepkanakatla1265 หลายเดือนก่อน +13

    Definitely,if BSNL brings 4g without thinking we will port to BSNL ❤❤

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 หลายเดือนก่อน +4

    Tata గారికి అంబానీ గారికి పోలిక లేదు Tata గారు దేవుడు మహానుభావుడు వారి పాదాల కు అనంత కోటి pranaamaalu Jaiho Tata ji జై శ్రీరామ్

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl หลายเดือนก่อน +6

    ఇది అంబానీ తప్పు కాదు. మన దేశ చట్టాలు ఎంత గొప్పవో తెలియచెప్పే గొప్ప నిదర్శనం

  • @DraksharaniDevabhaktuni
    @DraksharaniDevabhaktuni หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది 100% correct సిర్.నేను ఇప్పుడు airtel వాడుతున్నాను త్వరలో BSNL కి మారుతాను 👍👍👍👍

  • @shadowdragon2799
    @shadowdragon2799 หลายเดือนก่อน +15

    Yes, we have to support our country and those who served our country for a long time without any selfishness.....

    • @mudiliomprakash4905
      @mudiliomprakash4905 หลายเดือนก่อน

      Okappudu TATA INDICOM UNDEDI
      NENU CHALA BAAGA VAADAANU
      APPTLO SIGNAL WEEK ANEVARU
      MANA AIRTEL BHAKTHULU,APPUDU INDICOM LO MAATLADITHE EDURUGA MANISHI MAATLADU THUNNATLU UNDEDI,INDICOM VASTHE NENU MALLI CDMA KU MAARIPOTHA,NAA NO EPPATIKI
      9246......185.KARMA KALI PORT AVVASLI VACHINDI.

  • @srighnanaavadhuthasuryanar1587
    @srighnanaavadhuthasuryanar1587 หลายเดือนก่อน +3

    నేను మొదటి నుంచి BSNL SIM వాడుతూ ఉన్నాను ఇప్పుడూ కుడా వాడుతూ ఉన్నాను.

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 หลายเดือนก่อน +8

    Thanks for this Information Sir 🙏🙏. TATA 🇮🇳🇮🇳✊✊

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 หลายเดือนก่อน +3

    ఖచ్చితంగా వచ్చేస్తాను, ప్రేమ్ గారూ ఇప్పుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి OK చాలా గ్రాండ్ గా చేయొచ్చు అతను ఏదో ఒక అనారోగ్యం తో త్వరలో చనిపోతాడు అని ఇంకా grand గా చేశారు , ఎప్పుడైనా ఒక మంచి పని చేసి పెద్దలు, అనారోగ్య భాదితులు కి హెల్ప్ చేస్తే బ్రతక వచ్చు అనేది హిందూ mindset,ఇక్కడ revers కొడుతోంది , ప్రజల కోసం డబ్బుఖర్చు చేస్తే తండ్రీ డబ్బు పడుచేస్తున్నాడు అని లేపేసే రోజులు కొడుకైన అంతే పాడుచేస్తే మటాషే, తమ్ముడు అనీల్ అంబానీ నీ గెంటేశారు, తల్లి కోకిలబెన్ ఏదో setilment చేసింది , ఇచ్చింది చిల్లరే అనుకోవాలేమో !! So no sentiment , Jio పెట్టీ కొడితే దిమ్మతిరగలా అలాగే Airtel కు మూడింది, రీజన్స్ చెప్పకుండా పెంచితే అదీ 716 rs ది 84 డేస్ అది 856 rs 84 days మూడు నెలల ది కి 6 రోజుల కక్కుర్తి starting లొ
    Reasons తెలియలిగా customer కు , స్వార్ధపు మత్తు చాలా బలమైనది,

  • @srinivasaraok9661
    @srinivasaraok9661 หลายเดือนก่อน +44

    కొంతమంది చేసిన వీడియోలు చూసిన తర్వాత పెడుతున్నారు ప్రేమ్ గారు మీరు వీడియోలు, మీరు కొంచెం అప్డేట్ అయ్యి ఇంకా కొన్ని మంచి విషయాలు చెబితే బాగుంటుంది అని నా అభిప్రాయం

    • @mudiliomprakash4905
      @mudiliomprakash4905 หลายเดือนก่อน

      Meeru correct brother,
      Paniki maalina videos peduthunnaru

    • @venkatbabu3962
      @venkatbabu3962 หลายเดือนก่อน

      he is making videos with half knowledge..

    • @thammisrinivas3570
      @thammisrinivas3570 หลายเดือนก่อน

      మీరు చెప్పేది నిజమే కావచ్చు... కానీ ప్రేమ్ గారి వీడియో లు నేను రెగ్యులర్ గా చూస్తున్నాను... ఇవి చూద్దాం, అవిచూద్దాం... కృతజ్ఞతలు...

  • @manjulathag4298
    @manjulathag4298 หลายเดือนก่อน +5

    మోడీ BSNL ను encourage చెయ్యరు అనీ, అంబానీ కోసమే అలా చేస్తున్నారు అని ప్రచారం చేసారు మీడియా......నిన్న బడ్జెట్ లో bsnl కు 83 వేల కోట్లు allot చేసారు.

  • @kollugoutamayogi2556
    @kollugoutamayogi2556 หลายเดือนก่อน +2

    Mukesh Ambani business model is different. His motive may be profit. But his timing and efforts helped India to enter digital world and use it to become a leader in a very short time. Kudos to Mukesh.

  • @beautifullife6180
    @beautifullife6180 หลายเดือนก่อน +2

    The problem with BSNL is employees will not respond to your request or enquirer. Customer service is pathetic and data charges also almost similar to Jio previously. If service changes only we will migrate, not for price difference anymore

  • @gajuboinatulasiram7515
    @gajuboinatulasiram7515 หลายเดือนก่อน +3

    కచితంగా BSNL లోకి వచేస్తా . రతన్ టాటా ని నమవచ్చు. ముఖేష్ అంబానీ కి రతన్ టాటా కి చాల తేడా వుంది.

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 หลายเดือนก่อน +4

    ఈ గవర్నమెంట్ సంస్థలలో ఉద్యోగులు సరిగా పని చేయరు పైగా లంచాలకు చేతులు చాపి అడుక్కుంటారు.తీసుకునే జీతానికి న్యాయం చేయరు.అందుకే బి.యస్.యన్.యల్.అయినా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా, ఇండియన్ ఎయిర్ లైన్స్ అయినా చాలా గవర్నమెంట్ సంస్థలు నష్టాల్లో కూరుపోతాయి.మళ్ళీ వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.భారత దేశ గౌరవాన్ని కాపాడేందుకు అవిశ్రాంత క్రృషి చేసే భారత్ ఆపద్బాంధవుడు రతన్ టాటా ఈజ్ గ్రేట్.

  • @MaddalaJonathan
    @MaddalaJonathan หลายเดือนก่อน +2

    Yes immediately change in Bsnl.

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 หลายเดือนก่อน +17

    సార్ ఇక్కడ ముఖేష్ అంబానీ అంతటి ధనవంతుడు తన కొడుకు పెళ్ళి ఎంత ఖర్చు పెట్టి చేసినా అసలు అది సమస్యే కాదు.
    మనం భారతీయులం మరీ అంత cheap గా ఆలోచించము.
    ఇక్కడ సమస్యల్లా ప్రతీ సంవత్సరం ఇలా recharge ధరలు పెంచుకుంటూ పోవడమే.
    ఇలా ప్రతీ సంవత్సరం ధరలు పెంచుకుంటూ పోతే సగటు పౌరులు ఎలా ఈ దేశంలో మనుగడ సాగిస్తారు.? వారి కలలు ఎలా సాకారం చేసుకుంటారు?
    Mobile network recharge ధరలు కేవలం 28 రోజులకే రూ. 299 పెడితే, రాబోయే సంవత్సరాల్లో అది ఏ స్థాయికి చేరుకుంటుంది ? అని ఆలోచిస్తేనే భయం వేస్తున్నది.
    జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్

    • @mudiliomprakash4905
      @mudiliomprakash4905 หลายเดือนก่อน

      Meerannadi 100% correct,
      Mari petrol rates elaunnayi

  • @jawajibabu8912
    @jawajibabu8912 หลายเดือนก่อน +1

    Yes. I will support greatest Rathan tata garu. Premji

  • @ramkumarg7006
    @ramkumarg7006 หลายเดือนก่อน +1

    Airtel, Vi కంపెనీలు కూడా tariffs పెంచారు, మరి వాళ్ళు ఎవరి పెళ్లి కోసం Prem garu

  • @bhavanishankar3647
    @bhavanishankar3647 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది కరెక్ట్ చాలా మంది భారతీయులు bsnl లోకి మారతారు

  • @balarajubheemagani
    @balarajubheemagani หลายเดือนก่อน +1

    ఎస్ ఆర్ మై టాటా ఫ్యాన్
    నేను ఓన్లీ టాటా ప్రొడక్షన్ వాడతాము
    మా ఫ్యామిలీ మొత్తం jio నెంబర్ వాడుతున్నాము
    మొత్తం టాటా కి వెళ్ళిపోతా టాటా ఇస్ ద బెస్ట్ కంపెనీ❤ tata ఫ్యాన్స్

  • @vastusrihari3518
    @vastusrihari3518 หลายเดือนก่อน +9

    100%currect చెప్పారు 🕉️🙏

  • @vidyavathya2673
    @vidyavathya2673 หลายเดือนก่อน +4

    Tata's are real patriotic people .

  • @manjulathag4298
    @manjulathag4298 หลายเดือนก่อน +2

    Airtel కూడ పెంచింది....వాళ్ళ ఇంట్లో ఏ పెళ్ళి లేదు

  • @kolasanisrinivasarao6329
    @kolasanisrinivasarao6329 หลายเดือนก่อน +3

    నిజమే కదా ప్రేమ్ గారు

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 หลายเดือนก่อน +1

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి ఫ్రీ గా పెట్రోల్ గుజరాత్ కు సప్లై అంబానీ మాయ

  • @satyamitra-cy9ng
    @satyamitra-cy9ng หลายเดือนก่อน +2

    ప్రజలకు వున్న నమ్మకం ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ఉండదు?

  • @vanisriakkina2712
    @vanisriakkina2712 หลายเดือนก่อน +3

    Meeru cheppindi 100% currect Prem garu

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 หลายเดือนก่อน +2

    మోడీ అంబానీ,అదని లకు ఫెవర్ అంటారు కదా మరి బీఎస్ఎన్ఎల్ ని ఎదగనిస్తార

  • @RijvanaShaikRijvana-kt3tm
    @RijvanaShaikRijvana-kt3tm หลายเดือนก่อน +1

    Meeru chala chakkaga vivaristharu sir ee vishayam ayina, nenu me vedios anni chusthuntaanu, chala istam me vedios ante naaku

  • @Jhonsan-q2z
    @Jhonsan-q2z หลายเดือนก่อน +1

    నేను 25 years క్రితం BSNL number తీసుకున్నాను. ఇప్పటికీ అదే నంబర్ ను వాడుతున్నాను! మధ్యలో జియో కు మారినాను. త్వరలో బీఎస్ఎన్ఎల్ కు మారుతాను!

  • @devendhargangarajula146
    @devendhargangarajula146 หลายเดือนก่อน +1

    ఇప్పుడు రతన్ టాటా బిజెపి పార్టి లొ చేరిపోయాడు
    అంబానీ ఆదాని రతన్ టాటా
    రాహుల్ గాందీ స్లోగన్

  • @shindetech2116
    @shindetech2116 หลายเดือนก่อน +1

    ....Ofcourse respect for TATA .....But my support is always jio and jio family .,.. Don't forget the past...jai sri ram....

  • @komal_36336
    @komal_36336 หลายเดือนก่อน +1

    భారతరత్న కంటే ఇంకా ఎక్కువ రతన్ టాటా గారు

  • @guruprasad-no3vq
    @guruprasad-no3vq หลายเดือนก่อน +1

    Waiting sir nenu BSNL ready avutundi waiting

  • @888rrr2
    @888rrr2 หลายเดือนก่อน

    Nen kuda adhe planning lo unna sir shift to BSNL but network issues gurinchi alochistuna anthe... May b futur lo network signals system perigithe nen kuda change to BSNL...
    Kani nen jio sim tiskunadi payment method ochaka tiskuna... Anthakana mundhu AIRCEL SIM use chestunde

  • @krishnacharanvedantham2241
    @krishnacharanvedantham2241 หลายเดือนก่อน +3

    We are always support to Tatas ratan tata is demi God for india❤

  • @ravindra6666
    @ravindra6666 หลายเดือนก่อน +2

    ఎస్ దేశం కోసం దేశ భక్తుడు రతన్ టాటా కోసం తప్పకుండా ప్రతీ భారతీయుడు వస్తాడు బీఎస్ఎన్ఎల్ కి 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @manikprabhu7344
    @manikprabhu7344 หลายเดือนก่อน

    ❤❤❤🙏🙏🙏TATA 🇮🇳🇮🇳🇮🇳100%mana brand TATA Prem Garu..... Hyderabad.....

  • @surendraKumar-ib9yb
    @surendraKumar-ib9yb หลายเดือนก่อน

    Encourage BSNL and will also help govt and the middle class people 🙏🙏

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 หลายเดือนก่อน

    Let’s see..wish to BSNL become topmost network in India

  • @dindisureshsagar1327
    @dindisureshsagar1327 หลายเดือนก่อน

    Yes sir we will support bsnl & TATA

  • @vamsitravelworld
    @vamsitravelworld หลายเดือนก่อน

    Jai RatanTata Garu
    Please support Tata products and support India’s development
    Jai Bharat

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 หลายเดือนก่อน +1

    Prem garu correct chepparu jio amount thone marriage chesaaru ,thappakunda bsnl ki change avuthaamu .

    • @varanasidurga5551
      @varanasidurga5551 หลายเดือนก่อน

      మీరు పేమెంట్ చేస్తనే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేంత హీనస్థితి లో వాళ్ళు లేరండి మారాలి అనుకుంటే మారండి అక్కడికేదో మీరు ఎవరికకో కోట్లు దానం ఇచినట్టు ఫీల్ అయిపోకండి .

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    ee viswa niyamam...kaanti Prema aanandalni prakatiddam... anedhi most powerful sadas gurtu chesi kundam vyaktula madhya sambandham paristitulu sari chesi, baagu chesi.. aahladanni srishtistundi..
    vidipoina kutumbalni kalupu tundi
    vidipoina friends ni kalupu tundi
    Desala madhya sakhyata ni testundi Mari yuddhala Pai kudaa prabhavam chupu tundi antey nastanni taggistu war ni niluva rinchadaniki entho pradhanyata nistundi...jivanopadhi nistundi.mari Inka Inka Inka Inka Inka Inka enno vidhalu ga use avutundi simple and easy,best concept..kaanti Prema aanandalni prakatinchadam...good.all the very best.thanks.srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho antar prapancham

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe หลายเดือนก่อน +3

    Excellent

  • @consciousness64
    @consciousness64 หลายเดือนก่อน

    నాకు కూడా చాలా ఆతృతగా ఉంది.BSNL లోకి రావడానికి.

  • @srinadhsharma7386
    @srinadhsharma7386 หลายเดือนก่อน

    Yes.. వచ్చేస్తాను ✅👍

  • @user-yb4gi9zy9d
    @user-yb4gi9zy9d 29 วันที่ผ่านมา +1

    Already I quited jio in last only

  • @sravanakumar7629
    @sravanakumar7629 หลายเดือนก่อน +2

    నెలకి 20k వచ్చినోడు 50k apple phone వాడుతున్నారు jio వల్లే ఎయిర్టెల్ voda phone lu రెట్లు తగ్గాయి

  • @Srihari_maguluri
    @Srihari_maguluri หลายเดือนก่อน +1

    BSNL ద్వారా రాజకీయ నాయకులు 2G scams లాంటివి చేసి,ప్రజలసొమ్ము దోచుకున్నారు.మరి దాని గురించి మాట్లాడరు. ప్రైవేటు సంస్థలు టెక్నాలజీని update చేసి మంచి సర్వీస్ ఇస్తాయి. Govt services ప్రజలకి సౌకర్యాలు ఇవ్వరు. జైహింద్ భారత్ మాతా కీ జై

  • @touroftollywood..8571
    @touroftollywood..8571 หลายเดือนก่อน +1

    We are with BSNL

  • @ravimartha707
    @ravimartha707 หลายเดือนก่อน +1

    Modi, adani gurinchi kuda chepu

    • @janamanu3437
      @janamanu3437 หลายเดือนก่อน

      Em cheppali???
      Meeku telisinadi unte Edina unte cheppu.

  • @rameshepuri3231
    @rameshepuri3231 หลายเดือนก่อน +1

    bsnl 5g full speed internet in town viilages all places and remote areas then we definetly change to bsnl

  • @ankidivijay9389
    @ankidivijay9389 หลายเดือนก่อน

    Correct analysis andi

  • @divyakamera6113
    @divyakamera6113 หลายเดือนก่อน +1

    Yes me also converted BSNL

  • @venkatbabu7271
    @venkatbabu7271 หลายเดือนก่อน +1

    Yes

  • @jrvsus12345
    @jrvsus12345 หลายเดือนก่อน +4

    BSNL కొత్త sim ఎవరైనా తీసుకోవాలి అంటే, 4G sim మాత్రమే తీసుకోండి. 🙏🏻🙏🏻
    5G sim తీసుకోవద్దు. అస్సలు యాక్టివేట్ అవ్వట్లేదు. ఆఫీస్ చుట్టూ తిరగాలి.. మీ ఇష్టం.. ✋

  • @sankuachrao4056
    @sankuachrao4056 27 วันที่ผ่านมา

    Salute to rathan tata sir power jaihind

  • @mutyalanaidupudi8913
    @mutyalanaidupudi8913 หลายเดือนก่อน

    100% support to BSNL

  • @saraiah.k3424
    @saraiah.k3424 หลายเดือนก่อน

    I will join to bsnl network sure welcome to bsnl india

  • @iamreddy8852
    @iamreddy8852 หลายเดือนก่อน

    Most of us are ready to join BSNL.

  • @krishanenakondakrishnaenak252
    @krishanenakondakrishnaenak252 หลายเดือนก่อน

    ప్రేమ్ సార్ గారు ఆల్రెడీ నేను జియో నుంచి బిఎస్ఎన్ఎల్ లోకి వచ్చాను RS 240 డైలీ టు జిబి 45 డేస్ అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి సార్ ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ 🇮🇳❤

  • @b.raghavendrasingh4341
    @b.raghavendrasingh4341 หลายเดือนก่อน +1

    Tata is our first priority

  • @vibhavkmpr6438
    @vibhavkmpr6438 หลายเดือนก่อน

    Adhar -pan, adhar -mobile, adhar updates online lo easy cheyyali....

  • @tv.ramanjaneyuluanjaneyulu
    @tv.ramanjaneyuluanjaneyulu หลายเดือนก่อน

    ప్రేమ్ గారు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మా ఊళ్లో డిష్ బిల్లు కేవలం 60 రూపాయలు మాత్రమే ఉండేది ఇప్పుడు అది 300 అయింది అదే టాటా వాళ్ళు మాత్రం tata ప్లే పేరుతో 499 వసూలు చేస్తున్నారు ఇంకెన్నాళ్లు

  • @Vtfg9848
    @Vtfg9848 หลายเดือนก่อน +1

    Aircel, Tatadocomo,Mts,Uninor, Hutch😢😢😢😢

  • @entr.deepak
    @entr.deepak หลายเดือนก่อน

    Prem garu ippatiki ippudu bsnl kani tata valu teesukunte matram maa intlo 5 networks unnai andarikanta first queue lo nenu unta sir to be fact nenu kani shift aite around 4 big networks ki bhari debba ne waiting the decision

  • @venkataganesh5995
    @venkataganesh5995 หลายเดือนก่อน

    గవర్మెంట్ ఉద్యోగుల సహకారం ఉండాలి. కరప్షన్ మనాలి.

  • @rajum4957
    @rajum4957 หลายเดือนก่อน

    Very good

  • @sodisettisurendra1705
    @sodisettisurendra1705 หลายเดือนก่อน

    కచ్చితంగా BSNLలోకి మారుతారు Airtel and jio వచ్చాక incoming కాల్స్ కూడా రానివ్వకుండా చేసి కచ్చితంగా recharge balance చేయించుకోవలిసిన పరిస్థితి వీళ్ళ తిక్కకుదర్చాలి అంటే కచ్చితంగా BSNL convert కావాలిసిందే

  • @kpandukpandu
    @kpandukpandu หลายเดือนก่อน +10

    కొంతమంది వేస్ట్ గాళ్లు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత BSNL ని ఆపేసి అంబానీ కి సపోర్ట్ చేస్తారని మోడీని ని తిట్టారు ఆ వేస్ట్ గాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి

  • @balajireddy1225
    @balajireddy1225 หลายเดือนก่อน

    We will support BSNL

  • @manikyaraovure8476
    @manikyaraovure8476 20 วันที่ผ่านมา

    Yes👆 conform👍

  • @VenkatasaiAtmakuri
    @VenkatasaiAtmakuri หลายเดือนก่อน

    We stand with jio

  • @suribabu6699
    @suribabu6699 หลายเดือนก่อน

    Yes sir, very good analysis, other companies charges may be hick in future too

  • @sridharr7615
    @sridharr7615 หลายเดือนก่อน

    Total not shifting possibilities 10 to 15 % possible to bsnl very old network compare jio performance

  • @yatoorisuryateja3870
    @yatoorisuryateja3870 หลายเดือนก่อน

    Yes Guruji, we must port to
    BSNL