మంచి పని జరుగుతుంది డబ్బు కోసం మనిషి చాలా దూర్మాగాలు చేస్తున్నాడు ఆ డబ్బు ఈ మనుషులు అందరం పోతాం ఏమి బాధలేదు కులాల మతాల కుమ్ములాటలు అగ్ర రాజ్యం హోదాలు మనిషి చేస్తున్న దుర్మర్గాలు అన్ని పోతాయి దేవుడు ఈ భూమిని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాడేమో అయితే కానీ పోతే పోనీ
కలియుగం 432000 సంవత్సరములు కావున ఇప్పటికీ 5150 జరిగిపోయినది.ఇంకా మిగిలింది ఎంతో ఉంది.కావున యుగాంతం అనేది జరిగే అవకాశమే లేదు.కావున భయపడే అవసరం ఏమీ లేదు.
ఇంకా నాలుగు లక్షల సంవత్సరాల పై చిలుకు కాలం గడవాలి మనుషుల ఆయుర్దాయం ఇరవై సంవత్సరాల లోపు తీరిపోయి ఘోరాలు నేరాలు పెరిగిపోయి మనిషిని మనిషే పీక్కు తినే రోజులు రావాలి వస్తాయ్ కూడా అప్పుడు కల్కి అవతరించి కలి పురుషుడిని సంహరించిన తర్వాత యుగాంతం జరిగి మరలా సత్యయుగం మొదలవుతుంది అప్పటి వరకూ నో సమస్యా బిందాస్ బాసూ మనం🕉️💐🙏
ఎప్పుడోఒకప్పుడు చనిపోయే మనిషికి ఇంత స్వార్థం లక్షల కోట్లు ఉన్న వందల ఎకరాల భూమి ఉన్న చనిపోయేటప్పుడు ఏం తీసుకుని పోరు ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది మనిషి అనే వాడు కానీ మనిషికి ఉన్న ఒకటి రోగం స్వార్థం స్వార్థం స్వార్థం
ఢీ కొడితే జరిగే నష్టం, 2029 లో ఢీ కొడుతుంది, 2036 లో మళ్ళీ దగ్గరగా వస్తుంది, లేకపోతే 2068 ... ఇలాటి వాదాల వల్లే శాస్త్రజ్ఞుల మీది గౌరవం తగ్గిపోతున్నది. ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పడం స్కై ల్యాబ్ టైం నుండి కంటిన్యూ అవుతున్నది. అది ప్రజలకు చెప్పడం వల్ల ఉపయోగం ??? యండమూరి గారి యుగాంతం నవల చదవండి. ఇలాటి వార్తల వల్ల టైం పాస్, లేకపొతే యండమూరి వ్రాసినట్లు అరాచకం తప్ప ప్రయోజనం కనిపించదు.
entry world one country position. Wonderful world wonderful people's wonderful life's followed everybody happy to enjoy life's continue Number one creation world one country established.
ఇది విశ్వ ప్రళయం ఎవరు నమ్మి నా నమ్మక పోయినా2025సం"లో సౌరసునామిఈ ప్రళయాలు వచ్చే అవకాశం ఉంది హెచ్చరిక ను అర్ధం చేసుకుని విశ్వానికి ఆపద తప్పాలని దైవాన్ని ప్రార్ధించాలి లేదా జరగదు అని మూర్ఖంగా ఆలోచించటం కరక్ట్ కాదు ఒకవేళ జరగరాని జరిగిితే ఏమీచెయ్యలేనివారునాశనాన్నికోరుకోవటంతప్పు జరిగితే ఎవరుకోరుకున్నాకోరుకోకపోయినాచావటమే తప్ప ఇంకో అవకాశం లేదు తప్పుచేసిన మనిషి చావటంలో అరంఉంది ఏ తప్పూ చెయ్యనిమంచిమళ్ళు,అది మనుష్యులైనా పశుపక్ష్యాదులైనాఎందుకు చావాలి కానీ ఎవరునమ్మి నా నమ్మక పోయినా ఇది జరగడం సాక్షాత్తు దైవానికి ఇష్టంలేదు కనుక ఆ దైవమే 52సం" ల" క్రితం ఈ భూమిమీద ఒకరిని జన్మింప చేసింది ఆ మనిషి 32 సం""నుండి ఎలాగైనా విశ్వాన్ని కాపాడుకోవాలని ప్రాణం కాదు కాదు ఆ కుటుంబ మొత్తం ప్రాణాలను ఫణంగా పెట్టి దైవం తో మొర పెట్టుకున్నారు ఎలాగైనా ఈ ఉద్రవాన్ని ఆపాలని 5మాసాలనుంచి నిద్రహారలు లేకుండా ప్రయత్నం చేస్తు న్నారు తిండి నిద్రలేకపోతే చచ్చిపోతావుఅని చెప్పిన వారికి అతను ఇచ్చే సమాదానం దైవంకోసం విశ్వం కోసం చావటంఅదృష్టమే కదా అంటున్నాడు కరోనాకోసం చేసాడు సక్సస్ అయ్యాడుఎవరూకనీసం అభినందించలేదుఅడిగితే ఎవరుకోసం చెయ్యటంలేదుగా ప్రపంచం సమస్తం నాకుటుంబమేగా కుటుంబానికి మంచి చేసి మెప్పుకోరటం స్వార్ధం అంటారు ఇప్పుడు విజయం సాధిస్తానంటున్నారు కానీ ఎవరూ అర్ధంచేసుకుని సహకరించటంలేదు కానీ నిరుత్సాహడకుండా తన పని చేస్తున్నారు ఇది నమ్మినవాఎవరై అతనికి అండగావిశ్వం లక్షల సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అలామార్చుంకుంటాను అని గ్యారంటీ ఇస్తున్నారు అన్ని జీవరాసులలో దైవాన్నిచూసుకుంటాడాయన ఇదిజరిగితీరుతుందని నా ఆశ కూడా ముఖ్యవిషయం ఏమిటంటే ధనం అవసరం సర్వస్వం కాదు అని విశ్వ రక్షణకు తన వృత్తివి కూడా 5 నెలల నుంచి ఆయన మానేసాడు ఇదిధనాశతోనో గొప్ప కోసమో కాదు కుటుంబ శ్రేయస్సు కోసం బాద్యత అంటాడాయన ఏతింటున్నారు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు లేరు ఇప్పటివరకూ. అందరి కోసం బలిపీఠము మీద యుద్ధము చేయుటకు చేస్తుంన్నాడాయన కలికాలం అంతంచేస్తానాచే సత్యముగా ధర్మసంస్థాన చెయ్యిస్తుంది దైవం కానీ ఏఒక్క ప్రాణ నష్టం జరగనివ్వను అది చీమ అయినా సరే అన్నిజీవరాశులూ ఆదైవసంతానమేకదా సనాతన ధర్మం అంటేఏమిటో భారతదేశం గొప్పతనము ఏమిటో చూపించే సమయం ప్రపంచానికి తెలిపి దైవం గొప్ప తనం నమ్మినవారికి ఆదైవశక్తిఎలాసహకరిస్తుందోతెలియచెయ్యటమే నాజన్మ రహస్యం అని ఆయన ఇచ్చే సమాధానం నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే ఇది ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కి చేరవేసిన ఎడల దేశానికి విశ్వానికి మంచి చేసినవాళ్ళుఅవతారు ఆయన తనకు న్యాయం చేసి చరిత్ర లో నిలుస్తారు నమ్మకపోయినా సహాయంచెయ్యకపోయినా పర్వాలేదు దయచేసి అపార్ధం చేసుకుని కర్మ,చెయ్యకండిదైవాగ్రహానికి ఎవరూ గురి కాకూడదని ఇది పూర్తిగా స్వయముగా ఆదైవమే నిర్ణయించి అప్పచెప్పినదైవకార్యము సంప్రదిచ వలసిన ఫోనం 99487 96817 సర్వ విశ్వానాం సర్వజీవ రాశీనాం సుఖినోభవంతు జై శ్రీ రామ్ శ్రీ మాత్రే నమః జై శ్రీ గురుదత్త❤
కాలజ్ఞానము ప్రకారం....... యుగాంతం అంటే కలియుగం అంతం అయి త్రేతాయుగం వస్తుంది. కాని {.....%}జనం పోతారు అంతే..... దేవుడు రావడానికి సూచన..... ♥️ కల్కి @ వీరభోగవసంతరాయలు ♥️ is coming very shortly......!!
Elantivi enni cheppina ravatledu emiti I eppudu vasthundha ani waiting ekkada bcoz Adapilla ki security ledu asalu enduku bata kali anipistondi bhoomi meeda
భూమి విధ్వంసం కిలోమీటర్లలో ఆస్ట్రోయిడ్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 33మీటర్లు అని అంతరిక్ష సంస్థలు ప్రింట్ మీడియా వారు చెప్పారు. ఆస్ట్రోయిడ్ 72% భూమికి ఢీకొంటుంది అవకాశం ఉంది. భూమిని తాకినట్లయితే 4000 కి.మీ సమీపంలో ఉన్న ఆ ప్రాంతంపై ప్రభావం ఉంటుంది
2069 నాటికి యుగాంతం అయ్యే సూచన ఉంది మహమ్మద్ ప్రవక్త వారు చెప్పినట్టు ఆయన 15 వందల సంవత్సరాలు చెప్పినారు 2069 నాటికి 1500 సంవత్సరాలు గడిచిపోతుంది ఈ లెక్కల ప్రకారం 2069 నాటికి యుగాంతం తప్పదు
మంచి పని జరుగుతుంది డబ్బు కోసం మనిషి చాలా దూర్మాగాలు చేస్తున్నాడు ఆ డబ్బు ఈ మనుషులు అందరం పోతాం ఏమి బాధలేదు కులాల మతాల కుమ్ములాటలు అగ్ర రాజ్యం హోదాలు మనిషి చేస్తున్న దుర్మర్గాలు అన్ని పోతాయి దేవుడు ఈ భూమిని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాడేమో అయితే కానీ పోతే పోనీ
Well sed bro❤️
Alaa jariginaa accept cheyaalsindhe
@@veerabhadraraoseelam9003 అంతే కదా మరి
Same feeling
Inka migilinidi 5years
ఇలాంటి న్యూస్ చూసినప్పుడల్లా ఎంతో ఆనందం వేస్తుంది కానీ జరగడం లేదు
😂😂😂😂Inka aratam poratam avasaram ledu anukunte malli back vellindi antunnaru
నిజమే కదా
👍👍👍
రాని... పీడ పోతది....
😎🥃🥃🧔🎻🎇🎻🎇🎇🎇🎻🦹👫👬👭🧑🤝🧑👯💃🕺👫👬🧔🧒🧑🧓👮🤵🦹🪂🏄🤽🧜🧚🧞⛷️🤹🤼🤼🤼
అందరం ఒక్కే సారి పోతే గొడవలేదు ఉండి యుద్ధరించుతాం అనే నమ్మకం కూడా లేదు ఏది జరిగినా మన మంచికే అంతా భగవంతుడు లీలా 🙏
I support you sir
😂😂😂😂😂😂ఒకే సారి పోతే పీడ పోద్ది.. దాని యెంకమ్మ ఒక్క గుద్దుకు భూమి పిండి పిండి అవుద్ది
ఎవరైనా ఓ రెండు కోట్లు అప్పు ఇవ్వడి.. తిరిగి 5 సంవత్సరాల తర్వాత రెండింతలు ఇస్తా.. ఇంటరెస్ట్ ఎంతైనా పర్లే😅😅😅😅😅😅😅😅😅😅😂😂😂❤❤❤
ఆ గ్రహశేకల్ ఈరోజే కొట్టేస్తే బాగుంటుంది.జంతువులు బాగుండాలి మానవ జన్మ అంతమైపోవాలి.
Super
👍🏾
ఈ భూమి మిద నితి లేదు నిజాయితి లేదు సత్యం లేదు ధర్మాన్ని విస్మరించం అందరం. పాపం చేస్తున్నాం ఆ భగవానుడు ఏదో ఒక రూపం లో ప్రళయం శృతిస్తాడు
100℅ Correct
యుగాంతము అనేది చాల early ga వుంది
యుగాంతం అంటు ఇప్పట్లో లేదు.....
{.....%}జనం పోతారు అంతే....
♥️ కల్కి @ వీరభోగవసంతరాయలు ♥️ is coming very shortly......!!
భూమికి వచ్చినా నష్టం ఏమి లేదు😂😂😂😂😂 మనుషులకే నష్టం. ఆ నష్టం లో మనమందరం ఉంటాం అంతే.
పోతే పోతం ఉంటే ఉంటాం.😂😂😂😂😂😂.
భారత్ మతకి జై🙏🙏🙏🚩🕉️🚩
ఇప్పుడు దూసుకొస్తున్న గ్రహ సకాలం hmtv కి. తగులుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు హమ్మ చెత్త పోతుంది
2029 లొ ఎందుకు 2024 లోనే భూమిని తాకి సర్వ నాశనం చేస్తేనే నయం.ఈ దరిద్రపు మనిషి ఉన్నా లేకున్నా ఒక్కటే
Yes correct ga chepparu
Super
Yes correct
Correct ga chepavu mawa😂
Alantapudu first nuvve pothav
మాకు నమ్మకం లేదు దొర చినప్పటి నుండి ఇదే చెప్తున్నారు
😂😂😂😂😂
😅😅😅
😂😂😂😂😂😂
❤❤❤❤
😂
దుర్మార్గం ఎక్కువ అయింది నాష్టికులు ఓం నమోవెంకటేశాయ
Devudi mahimalu chala akuvaie poyaie anduke
కలియుగం 432000 సంవత్సరములు కావున ఇప్పటికీ 5150 జరిగిపోయినది.ఇంకా మిగిలింది ఎంతో ఉంది.కావున యుగాంతం అనేది జరిగే అవకాశమే లేదు.కావున భయపడే అవసరం ఏమీ లేదు.
యుగాంతానికి ఇంకా సమయం ఉంది. కానీ అఫోఫిస్ డీ కొడితే 25% భూమి మీద జీవరాశి నాశనం కావొచ్చు.
Calendar evariki correct ga teliyadhu brother' 😂😂😂
ఇంకా నాలుగు లక్షల సంవత్సరాల పై చిలుకు కాలం గడవాలి మనుషుల ఆయుర్దాయం ఇరవై సంవత్సరాల లోపు తీరిపోయి ఘోరాలు నేరాలు పెరిగిపోయి మనిషిని మనిషే పీక్కు తినే రోజులు రావాలి వస్తాయ్ కూడా అప్పుడు కల్కి అవతరించి కలి పురుషుడిని సంహరించిన తర్వాత యుగాంతం జరిగి మరలా సత్యయుగం మొదలవుతుంది అప్పటి వరకూ నో సమస్యా బిందాస్ బాసూ మనం🕉️💐🙏
వామ్మో.... అవునా...
ఊరుకొండయ్యా.... అబద్ధాలు చెప్పి జనాల్ని భయభ్రాంతులను చెయ్యొద్దు....ఏమీ జరగదు.
మంచిది కొత్త జీవం పుడుతుంది
భూగ్రహానికి safety sheald తయారు చెయ్యండి కప్పెద్దాం...💥
Ilanti enno గ్రహ shekalalni earth ni dhee kotta kunda God is protecting us so we must praise god 🙏
అబ్బా నిజంగా నేను నమ్మే నా అంజేయస్వామి కి1 నేను కొబ్బరికాయ కొంటాలి అండి ఈ ఆనందం లో జై శ్రీరాం🙏
ఐ యాం వెయిటింగ్
హమ్మయ్య....అప్పుడుకాని AP కూటమి అంతం కాదు....దేవుడా...😢😢😢😢😢😢
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో . ధరలు బాగా పెరిగిపోతున్నాయి... అందరమూ ఒకే.. పోతాం
మావాళ్ళు అన్ని రోజులు ఆగలేరు సామి.....ఈలోగా యుద్దాలు చేసుకుని అణు బాంబులు వేసుకుని మాకు మేమే చస్థం .... ఆ అవకాశం ప్రకృతికి ఇవ్వం....😂
😅😅😅😅😅😅!
2029 దాకా ఎందుకు ఇంకా ముందుగా వచ్చేలా చూడండి
Tappu ala padaali korukokoodadhu idemayina joke ha entha daarunam jariguthe amaayika prajalu pranaalu pothaayi ayina Venkateswara swamy unnnathavaraku em kadhu 🎉😊😊😊
ఎప్పుడోఒకప్పుడు చనిపోయే మనిషికి ఇంత స్వార్థం లక్షల కోట్లు ఉన్న వందల ఎకరాల భూమి ఉన్న చనిపోయేటప్పుడు ఏం తీసుకుని పోరు ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది మనిషి అనే వాడు కానీ మనిషికి ఉన్న ఒకటి రోగం స్వార్థం స్వార్థం స్వార్థం
ఓమ్ నమశ్శివాయ ఓం శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌿🌙🔱🌺
భాస్కర్ గారు కరెక్ట్ గా చెప్పారు many many thanks 👍🙏🌹💐
మేము చిన్నప్పుడు కూడా స్కైలాబ్ పడుతుంది అని అన్నారు అందరూ ఆస్తి అమ్ముకొని తినేశారు ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు ఏమీ జరగదు
E bambu first hm tv office lo padali frst😂
Adem korikayya baabu😅
😂😂😂
😂😂
అదేదో అంబానిగడి ఇంటిమీద పడలని కోరుకుంటున్నాను
భయపడకండి... దేవతలు , దేవుళ్ళు, ఈశ్వరుడు.. ఉన్నాడు.......
Hammayya happy ga chacchipovacchu
AP లో కూటమి కంటే ఈ ప్రళయం చాలా చిన్నది....😂😂😂😂😂
మనిషి మనిషిని మోసగిస్తున్నాడు. విపరీత ధోరణులు పెరిగాయి. ఇది సృష్టి ప్రక్షాళన కు నాంది
ఢీ కొడితే జరిగే నష్టం, 2029 లో ఢీ కొడుతుంది, 2036 లో మళ్ళీ దగ్గరగా వస్తుంది, లేకపోతే 2068 ... ఇలాటి వాదాల వల్లే శాస్త్రజ్ఞుల మీది గౌరవం తగ్గిపోతున్నది. ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పడం స్కై ల్యాబ్ టైం నుండి కంటిన్యూ అవుతున్నది. అది ప్రజలకు చెప్పడం వల్ల ఉపయోగం ??? యండమూరి గారి యుగాంతం నవల చదవండి. ఇలాటి వార్తల వల్ల టైం పాస్, లేకపొతే యండమూరి వ్రాసినట్లు అరాచకం తప్ప ప్రయోజనం కనిపించదు.
సతీష్ గారు మీరు స్పేస్ తయారు చేసు kondi 🙏💐
మంచిది
entry world one country position. Wonderful world wonderful people's wonderful life's followed everybody happy to enjoy life's continue Number one creation world one country established.
వీరయ్య బాగా చెప్పావు నువ్వు దేవుని బిడ్డా వా 🤝💐👍😍
నువ్వు దయ్యం బిడ్డవా రా????
entry world wonderful create to creation wonderful country followed.
toraga ravalin 90% adharm povali .. Jai sir 🙏
తొందరగా రా i am waiting
ఇప్పుడే జరిగితే మంచిది ఈ మనిషి జనం పెద్ద దండగ దేవుని దగ్గరికి వెళ్లొచ్చు హయ్యిగా
దేవుడా ఇంత సమయం ఆగలేమో తొందరగా పని కానిచ్చేసేయ్ 🙏🙏
Anadharu ome namasivaya
God news 🙏
Best kadaaa😂 happy ga vunnantha varku anubhaviddam ika dachukunedi , dochukunedi emi vundadu 👏👏👏👏👏👏
బాబు thank you so soooooo much amezing brother 🎈🎈🎈🎈
పోనీలే మీరు అన్న serious గా తీసుకొన్నారు
😂
Navvaleka chasthunna Mee coment ki bro
మంచిది శుభం
Intha late gaa enduku konchem thondaraga 🤫🤗😁😆🤣🤣😝🥰😍🤩
Great andharu potham good news
భయపడితే ఉన్న మానసిక ప్రశాంతత కూడా పోతుంది
ఇది విశ్వ ప్రళయం ఎవరు నమ్మి నా నమ్మక పోయినా2025సం"లో సౌరసునామిఈ ప్రళయాలు వచ్చే అవకాశం ఉంది హెచ్చరిక ను అర్ధం చేసుకుని విశ్వానికి ఆపద తప్పాలని దైవాన్ని ప్రార్ధించాలి లేదా జరగదు అని మూర్ఖంగా ఆలోచించటం కరక్ట్ కాదు ఒకవేళ జరగరాని జరిగిితే ఏమీచెయ్యలేనివారునాశనాన్నికోరుకోవటంతప్పు జరిగితే ఎవరుకోరుకున్నాకోరుకోకపోయినాచావటమే తప్ప ఇంకో అవకాశం లేదు తప్పుచేసిన మనిషి చావటంలో అరంఉంది ఏ తప్పూ చెయ్యనిమంచిమళ్ళు,అది మనుష్యులైనా పశుపక్ష్యాదులైనాఎందుకు చావాలి కానీ ఎవరునమ్మి నా నమ్మక పోయినా ఇది జరగడం సాక్షాత్తు దైవానికి ఇష్టంలేదు కనుక ఆ దైవమే 52సం" ల" క్రితం ఈ భూమిమీద ఒకరిని జన్మింప చేసింది ఆ మనిషి 32 సం""నుండి ఎలాగైనా విశ్వాన్ని కాపాడుకోవాలని ప్రాణం కాదు కాదు ఆ కుటుంబ మొత్తం ప్రాణాలను ఫణంగా పెట్టి దైవం తో మొర పెట్టుకున్నారు ఎలాగైనా ఈ ఉద్రవాన్ని ఆపాలని 5మాసాలనుంచి నిద్రహారలు లేకుండా ప్రయత్నం చేస్తు న్నారు తిండి నిద్రలేకపోతే చచ్చిపోతావుఅని చెప్పిన వారికి అతను ఇచ్చే సమాదానం దైవంకోసం విశ్వం కోసం చావటంఅదృష్టమే కదా అంటున్నాడు కరోనాకోసం చేసాడు సక్సస్ అయ్యాడుఎవరూకనీసం అభినందించలేదుఅడిగితే ఎవరుకోసం చెయ్యటంలేదుగా ప్రపంచం సమస్తం నాకుటుంబమేగా కుటుంబానికి మంచి చేసి మెప్పుకోరటం స్వార్ధం అంటారు ఇప్పుడు విజయం సాధిస్తానంటున్నారు కానీ ఎవరూ అర్ధంచేసుకుని సహకరించటంలేదు కానీ నిరుత్సాహడకుండా తన పని చేస్తున్నారు ఇది నమ్మినవాఎవరై అతనికి అండగావిశ్వం లక్షల సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అలామార్చుంకుంటాను అని గ్యారంటీ ఇస్తున్నారు అన్ని జీవరాసులలో దైవాన్నిచూసుకుంటాడాయన ఇదిజరిగితీరుతుందని నా ఆశ కూడా ముఖ్యవిషయం ఏమిటంటే ధనం అవసరం సర్వస్వం కాదు అని విశ్వ రక్షణకు తన వృత్తివి కూడా 5 నెలల నుంచి ఆయన మానేసాడు ఇదిధనాశతోనో గొప్ప కోసమో కాదు కుటుంబ శ్రేయస్సు కోసం బాద్యత అంటాడాయన ఏతింటున్నారు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు లేరు ఇప్పటివరకూ. అందరి కోసం బలిపీఠము మీద యుద్ధము చేయుటకు చేస్తుంన్నాడాయన కలికాలం అంతంచేస్తానాచే సత్యముగా ధర్మసంస్థాన చెయ్యిస్తుంది దైవం కానీ ఏఒక్క ప్రాణ నష్టం జరగనివ్వను అది చీమ అయినా సరే అన్నిజీవరాశులూ ఆదైవసంతానమేకదా సనాతన ధర్మం అంటేఏమిటో భారతదేశం గొప్పతనము ఏమిటో చూపించే సమయం ప్రపంచానికి తెలిపి దైవం గొప్ప తనం నమ్మినవారికి ఆదైవశక్తిఎలాసహకరిస్తుందోతెలియచెయ్యటమే నాజన్మ రహస్యం అని ఆయన ఇచ్చే సమాధానం నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే ఇది ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కి చేరవేసిన ఎడల దేశానికి విశ్వానికి మంచి చేసినవాళ్ళుఅవతారు ఆయన తనకు న్యాయం చేసి చరిత్ర లో నిలుస్తారు నమ్మకపోయినా సహాయంచెయ్యకపోయినా పర్వాలేదు దయచేసి అపార్ధం చేసుకుని కర్మ,చెయ్యకండిదైవాగ్రహానికి ఎవరూ గురి కాకూడదని ఇది పూర్తిగా స్వయముగా ఆదైవమే నిర్ణయించి అప్పచెప్పినదైవకార్యము సంప్రదిచ వలసిన ఫోనం 99487 96817 సర్వ విశ్వానాం సర్వజీవ రాశీనాం సుఖినోభవంతు జై శ్రీ రామ్ శ్రీ మాత్రే నమః జై శ్రీ గురుదత్త❤
ఆ యుగాంతానికీ అందరం కృతజ్ఞతలు చెపుదాం. ఎందుకంటే ఈ భూమ్మీద ఉన్న అందరం సచ్చి ఆ దేవుని దగ్గరకే పోతాం కాబట్టి 😂😂😂
అవునా ... ఇప్పుడు ఎలా..? మా అన్న ( జగనన్న) 2029 లో అధికారం లోకి వచ్చి ఉద్దరిద్దామను కుంటున్నాడు
😂😂 మనిషి సత్యానికి దూరంగా జీవిస్తున్నాడు ధర్మం కోల్పోతుంది😢
ఇది ఒక నాన్న పులి కధ లాగా మారినది
I am waiting😇😇😇😇
Mana scientistlu dhanni dhuramga vundagane pelchestharu, Evaru bhayapadakandi.
Mana Raajakiyyalu nadipe vilayalu,pralayala kante idem akkuva kaadu.
కాలజ్ఞానము ప్రకారం.......
యుగాంతం అంటే కలియుగం అంతం అయి త్రేతాయుగం వస్తుంది.
కాని {.....%}జనం పోతారు అంతే.....
దేవుడు రావడానికి సూచన.....
♥️ కల్కి @ వీరభోగవసంతరాయలు ♥️ is coming very shortly......!!
Waiting
మళ్ళీ మొదలు పెట్టారా 2012అయిపొయింది
Nijamga jarigithe chala baguntundhi andharu potharu
This is the beginning only,
♥️ కల్కి @ వీరభోగవసంతరాయలు ♥️ is coming very shortly......!!
Epudu?
If it comes closer to earth,Jupiter will attract and will crash in Jupiter.Only small pieces will hit the earth
Elantivi enni cheppina ravatledu emiti I eppudu vasthundha ani waiting ekkada bcoz Adapilla ki security ledu asalu enduku bata kali anipistondi bhoomi meeda
Hammaaya
Robo chetilo manishi pathanam untundi
Its on gods hands
Hmtv mida padite better anukuntanu
Super 🎉🎉
నాకు కావలసింది ఇదే కచ్చితంగా వస్తుందిఎటువంటి డౌటే లేదు
గుడ్ న్యూస్ పీడ విరగడ అయిపోతుంది
2012 yughamtham 2029 ki postpen ayyendhamata 😊😂
YUGANTHAM JARAGADU, 500 BET. INDIA SAFE 🇮🇳🙏
Inkennii sarlu pending padutundii... loading haa
భూమి విధ్వంసం కిలోమీటర్లలో ఆస్ట్రోయిడ్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 33మీటర్లు అని అంతరిక్ష సంస్థలు ప్రింట్ మీడియా వారు చెప్పారు. ఆస్ట్రోయిడ్ 72% భూమికి ఢీకొంటుంది అవకాశం ఉంది. భూమిని తాకినట్లయితే 4000 కి.మీ సమీపంలో ఉన్న ఆ ప్రాంతంపై ప్రభావం ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది కాయం దానికంటే చావడం మే నయం
2030 రమ్మను 2029 మళ్ళీ ఎన్నికలు వస్తాయ్ ఓటుకు 1000 ఇస్తారు
😂😂😂
Bolerolu biliding lu vunnavni baiam. Amilenivanki amikadu.😊😊
Ee muchatlu 30 years nundi vintunna, good time pass
Let it come bro
Jagan reddy lotus pond meedanunchee raasukooni padutundi
పోయి ఎక్కడైనా దాక్కోండి, కలియుగం అంతం.
Daani kante maanavudu 60 retlu danger.
దామ్మా.. దా....!! మా ఇంట్లో ఓ రూమ్ ఇస్తాలే..!! బజ్జుందువుగాని..!!
Wooow good news
game changer 2029✌
Vaammo yugantham ante bhayam vesthundi 😢
2012 sangathi yenti sir
Naku Inka pelli kaledu sir Ela bharya torcher lekundane nenu pote ela
🤣🤣🤣🤣🤣🤣🤣
Manishki buddhi cheppadaniki vastundi e vulkapatam come fast🙏🏻
LET'S WATCH YUGANTHAM . NO WORRIES ONLY ONLY CREATING SCARY.
2069 నాటికి యుగాంతం అయ్యే సూచన ఉంది మహమ్మద్ ప్రవక్త వారు చెప్పినట్టు ఆయన 15 వందల సంవత్సరాలు చెప్పినారు 2069 నాటికి 1500 సంవత్సరాలు గడిచిపోతుంది ఈ లెక్కల ప్రకారం 2069 నాటికి యుగాంతం తప్పదు
Super Anna
మళ్ళీ కొత్త layout s
Impossible....🤫
సీరియస్ గా తీసుకుని సామాన్య మానవులం ఏమి సాధించగలం సార్... మార్చలేని ఉపద్రవం వస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించకపోడం మంచిది
అమ్మ వారహి తల్లి రేపు ఉదయం కల్లా మా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పడేటట్టుగా చెయ్యమ్మ
Y
Naaki povaaali ...
@@sowmyabattepati5702 జింకా వైరస్ వచ్చి నెల అయ్యింది పోతుంది కదా