పారిస్ ఒలింపిక్స్ లో మహా దారుణం! Paris Olympics sad incident? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • Paris Olympics sad incident : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #paris #olympics #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

ความคิดเห็น • 207

  • @guruvareddy7560
    @guruvareddy7560 2 หลายเดือนก่อน +50

    ఇలాంటి వాళ్లకు మరణశిక్ష వేయడం మంచి ది

  • @Sekhar-c9w
    @Sekhar-c9w 2 หลายเดือนก่อน +67

    మీ స్టార్టింగ్ లోనే నాకు అర్థమయ్యింది, ఖచ్చితంగా ఇది శాంతి మతం వాళ్ళ పనే అని.

    • @TechinformerTeluguMMM
      @TechinformerTeluguMMM 2 หลายเดือนก่อน +2

      No bro she said that they look like African people don't always blame them 😊
      Jai Hind 🎉

    • @adithyacherry8556
      @adithyacherry8556 2 หลายเดือนก่อน +4

      @@TechinformerTeluguMMMAfricans in France are mostly Muslims for your kind information brother because France said that we won’t allow hijab in olympics so they want to blame the reputation of the country name.

    • @varundhavan2626
      @varundhavan2626 2 หลายเดือนก่อน +1

      ​@@adithyacherry8556 why you always cried on Muslim's

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 หลายเดือนก่อน

      ​@@TechinformerTeluguMMMఇది మన బుద్ది.... ఇలా తగలబడింది కాబట్టే....పక్కనోడిని బ్లేమ్ చేయడమే మా బుద్ది

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 หลายเดือนก่อน

      ​@@varundhavan2626and also christuans 😢

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 2 หลายเดือนก่อน +21

    సార్ నమస్కారము మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్ కానీ వాళ్ళ దేశాల్లో జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఆ సమాచారము దాచిపెడతారు సార్ 🙏🙏🙏💐🇮🇳

  • @luckymahesh678
    @luckymahesh678 2 หลายเดือนก่อน +29

    ఎక్కడ జరిగిన తప్పు తప్పే నేరస్తులకి శిక్ష పడాలి j🇮🇳🙏👍

  • @dakshinamurthyboorla2338
    @dakshinamurthyboorla2338 2 หลายเดือนก่อน +31

    పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరి శోచనీయం మరియు నిందార్హమైనది

  • @pradeepwww5244
    @pradeepwww5244 2 หลายเดือนก่อน +13

    మన దగ్గర ఏమి జరిగినా గాని పెద్ద పెద్దగా ప్రచారం చేస్తారు వాళ్ల దగ్గర ఏం జరిగినా ఎవరు ఏమి అనకూడదు

  • @eswarprasad1919
    @eswarprasad1919 2 หลายเดือนก่อน +7

    👉😳WELDON SIR Bcz You are Very good Analysesing anyKind of CURRENT Topic in The SOCITY and Keep it Up Sir and JAIHIND✊💪....!

  • @kameswararao6872
    @kameswararao6872 2 หลายเดือนก่อน +13

    అసలే నలుపు....దానికి తగ్గట్టు...మరక.....దీని పట్టుకోవడం....కిరక తరం కాదు..మరి ఎలా..

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj 2 หลายเดือนก่อน +6

    మరి రాహుల్ గాఁడు ఏడవలేదు ఎందుకు?

  • @నాతెలంగాణజరభద్రం
    @నాతెలంగాణజరభద్రం 2 หลายเดือนก่อน +6

    ఇండియా లో జరిగే మానభంగం ల గురించి ఒక వీడియో చేయండి. దమ్ము వుంటేనే చేయండి...🎉

  • @raokari4163
    @raokari4163 2 หลายเดือนก่อน +1

    శిక్ష పడాలి

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ 2 หลายเดือนก่อน +8

    మన భారత దేశ పౌరులు చాలా స్వచ్ఛమైన వారు ఒకరికి అపకారం చేయాలనుకోరు విదేశీ దేశాలలో చాలా ప్రమాదకరమైన మనుషులు ఉంటారు మేక వన్నె పులి ల ఉంటారు పైకి ఒక రకంగా ఉంటారు లోపల చాలా దారుణాలు చేస్తారు దానికి ఉదాహరణ వీడియో ఇలా బయటకు వచ్చేటి కొన్ని మాత్రమే బయటకు రాని చాలా ఉంటాయి అక్కడ జరిగే ప్రమాదాలు మన ఊహకు కూడా అందం అంత దారుణంగా చేస్తారో ఈ విదేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఎంతో గొప్పది జైహింద్ జై భారత్

    • @Lakshmisuneetha-of5hp
      @Lakshmisuneetha-of5hp 2 หลายเดือนก่อน

      9 month babyni rape,uyaalalo unnababy ni tatayya varusa unnavaaru rape cheyadam.hyd lo priyankaa reddy ni rape chedam .meeru chudaledaa meeru brother .inkaa chaalaa jarigaayi .delhi lo nirbaya rape chaalaa ghoram brother.2022 lo India lo 31000 cases register ayayi.idi yelaa stop cheyaalo alochinchandi.pyki andaru manchigaane kanipistaaru lopala danger.

    • @dillibabu4737
      @dillibabu4737 2 หลายเดือนก่อน

      Tourist ni india kuda rape chesaru aa news naku gurthundhi all countries kamandhulu vunnaru bro idi fact

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 หลายเดือนก่อน +4

    ఇది చాలా అమానుషం

  • @kiranboyz
    @kiranboyz 2 หลายเดือนก่อน +7

    Nice 👍 info sir 4m u

  • @tsmzenith
    @tsmzenith 2 หลายเดือนก่อน +9

    అంతర్జాతీయ రేపులు గురించి చక్కగా చెప్పారు సార్ ఆంధ్రా రేపులు మీకు కనపడవా

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 2 หลายเดือนก่อน +8

    It is insult to France

  • @pnr.patnala
    @pnr.patnala 2 หลายเดือนก่อน +2

    ప్రేమ్ గారు నేనూ ఈ మధ్యనే 9th July Paris వెళ్ళాను అక్కడ ఒలింపిక్స్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని తెలిసింది మీరు చెప్పి నట్లు కబాబ్ రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగిందంటే ఇక్కడ కబాబ్ లు తుర్కే వాళ్ళే నిర్వహిస్తుంటారు.

  • @pantangisrinivas5224
    @pantangisrinivas5224 2 หลายเดือนก่อน +24

    HINDHUS ARE SLIPPING DON'T DISTRUB PLEASE SRINNIWAS HYDERABAD

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 2 หลายเดือนก่อน +7

    Bharat High Alert

  • @vinjamuri001
    @vinjamuri001 2 หลายเดือนก่อน +3

    Amen🙂

  • @Hindustanii1011
    @Hindustanii1011 2 หลายเดือนก่อน +6

    ఇది మళ్లీ పునరావృతం కాదా అన్నది ప్రశ్న.
    'దుఖ్తారే హిందూస్థాన్... నిలమే దో దినార్' అంటే ఇదే... హిందూ మహిళలను ఒక్కొక్కరు రెండు దీనార్లకు వేలం వేశారు.
    రెండు దీనార్లు... రెండు దీనార్లు... హిందువుల అందమైన మహిళలు... రాచరికపు అమ్మాయిలు... ధర కేవలం రెండు దీనార్లు... తీసుకో... తీసుకో... ఒక పనిమనిషి.. రెండు దీనార్లు.. దుఖ్తారే హిందుస్థాన్.. రెండు దీనార్లు. .! భారత్ కూతురు... కేవలం రెండు దినార్లకే వేలం!
    ఆ స్థలంలో ఈ మతోన్మాద వ్యక్తులు ఒక టవర్ కట్టారు.. దానిపై - 'దుఖ్తారే హిందుస్థాన్.. నిలమే దో దినార్..' అని రాసి ఉంది అంటే హిందూ మహిళలను ఒక్కొక్కరు రెండు దీనార్లకు వేలం వేసిన ప్రదేశం ఇదే! మహ్మద్ గజ్నవీ, హిందువులను కించపరచడానికి మరియు తన మతోన్మాద భావజాలాన్ని నెరవేర్చడానికి, తన పదిహేడు దాడుల్లో సుమారు నాలుగు లక్షల మంది హిందూ మహిళలను బంధించి, వారిని గుర్రాల వెనుక... తాళ్లతో కట్టి ఘజనీకి తీసుకెళ్లాడు..!
    మహమూద్ గజ్నవి ఈ స్త్రీలను గజనీకి తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ తండ్రులను, సోదరులను మరియు భర్తలను పిలిచి, వారి రక్షణ కోసం పిలిచి బిగ్గరగా ఏడుస్తున్నారు. కానీ లక్షలాది మంది హిందువుల మధ్య నుండి, వారి కళ్ల ముందు, ఆ అమాయక స్త్రీలను కొంతమంది క్రూర సైనికులు గొర్రెలు మరియు మేకలుగా లాగారు. ఏడుస్తున్న ఈ లక్షలాది హిందూ స్త్రీలను రక్షించడానికి వారి తండ్రులు, లేదా వారి భర్తలు, లేదా వారి సోదరులు లేదా ఈ సువిశాల భారతదేశంలోని లక్షలాది మంది సామాన్యులు ముందుకు రాలేదు.
    గజనీకి చెందిన మహమూద్ ఈ హిందూ బాలికలను మరియు స్త్రీలను తీసుకెళ్లి గజనీ మార్కెట్‌లో వస్తువుల వలె విక్రయించాడు. ప్రపంచంలో ఏ మతాన్ని హిందువులలా అవమానించలేదు! మరియు ఇది జరిగింది ఎందుకంటే వారు విడిపోయారు, కొన్నిసార్లు ప్రాంతీయత కారణంగా మరియు కొన్నిసార్లు కులతత్వం కారణంగా, కొందరు తమతో తాము పోరాడకుండా ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడతారు. కాశ్మీర్‌లో ఈనాడు మాదిరిగానే మన సైనికులు కొందరు బాహాటంగా భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ, తుపాకులతో ఆక్రమణదారులతో పోరాడుతున్నట్లు, ఎవరు గెలిచినా బానిసలుగా ఉండాలనే ఆలోచనతో హిందూ శక్తులు మరియు గజ్నవీ సైన్యంతో పోరాడుతున్న దృశ్యాలను చాలా మంది చూస్తున్నారు. పెంచారు, మరియు మిగిలినవి మాత్రమే ప్రేక్షకులు ఉన్నారు..
    ఇది మళ్లీ పునరావృతం కాదా అన్నది ప్రశ్న... జాగో హిందు.

    • @varundhavan2626
      @varundhavan2626 2 หลายเดือนก่อน

      Nuvvu appudu akkadey unnav yentra yedo pedda daggara undi chusi nattu chebutunnav...mahamud ani...
      Mundu valla venaka PADI yedavadam mani ni family problems chusko po...

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 หลายเดือนก่อน +1

    వ్యభిచారం కొన్ని దేశాల్లో చట్టభద్ధం france లో ప్రతి 5గురిలో ఒకరు పెళ్ళికానీ తల్లికి పుడతారు అని ఒక deboniar పత్రిక తెల్పింది. బలాత్కారం నేరం అని చాలా దేశాల్లో ఉంది. ఏది వ్యభిచారం ఏది బలాత్కారం అనేది ఎవ్వరు చెప్పలేదు

  • @mamanekuemkavali7134
    @mamanekuemkavali7134 2 หลายเดือนก่อน +8

    Thapu ekkada jarigina thape... Not about country, it's all about a female suffering sir.

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 2 หลายเดือนก่อน +11

    France ki infront of crocodile festival

  • @kumarg9110
    @kumarg9110 2 หลายเดือนก่อน +1

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน +4

    Kaliyugam kali yugam..kalushala ki idi nilayam...aney song gurtu chestundi..

  • @ksuresh5715
    @ksuresh5715 2 หลายเดือนก่อน +1

    అక్కడ ఏమి జరిగిందో నాకు తేలేదు కాని ఆడవారు గుడ్డలు చినిగి వుంటే తప్పు జరిగివుంటుందని ఏలా అనుకోమంటావు అన్నా గారూ

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 2 หลายเดือนก่อน

    Analysis 👌

  • @msnmurty1752
    @msnmurty1752 2 หลายเดือนก่อน +16

    మరో సారి నల్ల వాళ్ళు ఇండియన్స్ కూడా కావచ్చు అని చెప్పించినా ఆశ్చర్యం లేదు.

  • @chittirko5332
    @chittirko5332 2 หลายเดือนก่อน +1

    మన ఇండియాలో moto లాగింగ్ చేస్తున్న ఒక అమ్మాయిని ఇలాగే చేశారు జార్ఖండ్లో దానికి మన ఇండియా ఏం చేసింది

  • @JaishreeRam-kr2eu
    @JaishreeRam-kr2eu 2 หลายเดือนก่อน +4

    Budjet కేటాయింపులు AP కు 15000 కోట్లు,బీహార్ కు 59000 కోట్లు😢😢😢😢 వీడియో చేయండి...

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 หลายเดือนก่อน

      అదే కదా... ముందు మన మురికి కడుక్కోకుండా ...ఫ్రాన్సు పారిస్ అంటూ తెగ ఊగి పోతున్నావ్...AP లో రేపు ల గురించి govt ni అడిగే / ప్రశ్నించే దైర్యం ఉందా

  • @usha80
    @usha80 2 หลายเดือนก่อน +2

    మన దగ్గర రోజూ జరుగుతున్నాయి చిన్న బిడ్డల మీద కూడా. అంత కన్నా దారుణమా ?

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 หลายเดือนก่อน

      Super.... అడిగావ్.... అదొక news వీ డొక presenter.... నీ ఇంటి (AP) భాగవతం చూసుకో....వాళ్ళ సంగతి వాళ్లు బానే చూసుకుంటారు లె

  • @RahulYadav-jb5jt
    @RahulYadav-jb5jt 2 หลายเดือนก่อน +1

    Anna middle class valaki oka manchi term insurance cheypandi please

  • @venkatanagarajendraprasadv5152
    @venkatanagarajendraprasadv5152 2 หลายเดือนก่อน +5

    cancel olympics in Paris.

  • @sridevibadugu5418
    @sridevibadugu5418 2 หลายเดือนก่อน +1

    జిహదిలు ఎక్కడ ఉన్నా ఇంతే

  • @piduguramu123
    @piduguramu123 2 หลายเดือนก่อน +2

    sir offlate all your recent videos are having too much of lags.....please see it to keep it crisp like earlier one's.

  • @sumathig506
    @sumathig506 2 หลายเดือนก่อน

    😢😢

  • @sudharshanrao5046
    @sudharshanrao5046 2 หลายเดือนก่อน

    So sad

  • @chittadilsay1
    @chittadilsay1 2 หลายเดือนก่อน +5

    @admin do not show victim face , kindly mask it

  • @harishramprasadv299
    @harishramprasadv299 2 หลายเดือนก่อน

    It's very sad after hearing this. 😢😢😢

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 2 หลายเดือนก่อน

    PREM GARU we live in Canada for the past 20 years and we were very scared to come to India because there were no proper washroom and always they were fears when we want to come to our own country

  • @gurujaladalapathi4125
    @gurujaladalapathi4125 2 หลายเดือนก่อน +7

    Sir మీరు విషయాన్ని చాలా స్లాగ్ చేసి చెబుతున్నారు,మరియు గట్టిగా అరిచి చెబుతున్నారు,ఉన్న విషయం కంటే లేని విషయం ఎక్కువ చెబుతారు

    • @todayhistory1
      @todayhistory1 2 หลายเดือนก่อน

      😂😂

    • @TechinformerTeluguMMM
      @TechinformerTeluguMMM 2 หลายเดือนก่อน

      Yes it's true but ila chepithe video length vasthindhi

    • @varundhavan2626
      @varundhavan2626 2 หลายเดือนก่อน

      Miru cheppindi correct 👍
      Paiga vidu yedo akkada undi chusi unnattu chebutunnadu

  • @paparaorali7413
    @paparaorali7413 2 หลายเดือนก่อน +1

    Western media ఎప్పుడు అంతే.. వాళ్ల దగ్గర ఏది జరిగినా ఈ మీడియా మాట్లాడదు.. కానీ వాళ్లకి ఖచ్చితంగా శిక్ష పడాలి

  • @Hindustanii1011
    @Hindustanii1011 2 หลายเดือนก่อน +5

    రామాయణం కల్పితం అన్న క్రైస్తవ, కమ్యూనిస్ట్ లు సుర్పణఖ ముక్కు చెవులు కోయడాన్ని ప్రస్థావిస్తారు, రాముడు లేడు అన్న క్రైస్తవ, కమ్యూనిస్ట్ లు సీతమ్మవారిని నిప్పుల్లో దూకమన్నాడు అంటారు, రామాయణం కల్పితం అన్న క్రైస్తవ, కమ్యూనిస్ట్ లు శంబూకుడు అనే కల్పితన్ని చొప్పించారు, రామాయణం అబద్ధం అన్న క్రైస్తవ, కమ్యూనిస్ట్ లు తాటకిని చంపడం ధర్మమా అని ప్రశ్నిస్తారు. మనం వాళ్ళని అడగాల్సింది ఏమంటే రామాయణం జరిగిందని నమ్ముతున్నావా లేదా అని, నమ్ముతున్నాను అంటే పరమాణువులో 10వంతు కూడా విమర్శకు అవకాశం ఇవ్వనిదే రామాయణం నువ్వు విమర్శించావంటే నువ్వు చదివింది డూప్లికేట్ రామాయణం, రామాయణంలో ఏదుందో అదే కరెక్ట్, కరెక్ట్ కాదు అన్నావంటే నీకు రామాయణం గురించి తెలియదు అని అర్థం. ఒకవేళ నమ్మడం లేదు అంటే -------నమ్మని దానిపై చర్చ, విమర్శ లు మూర్ఖత్వం.

    • @WATERANDS
      @WATERANDS 2 หลายเดือนก่อน +1

      Only jesus can save you

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb 2 หลายเดือนก่อน

    JAI HANUMAN 🚩

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 หลายเดือนก่อน +1

    😮

  • @indianicon8324
    @indianicon8324 2 หลายเดือนก่อน +6

    నల్ల వాళ్ళని తెల్ల వాళ్ళు రేప్ చెయ్యరా 😂😂😂😂😂😂

  • @Internalview44
    @Internalview44 2 หลายเดือนก่อน +3

    Aus vs french

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 2 หลายเดือนก่อน +1

    JAI MODI SIR 🇮🇳 ❤️ 💪🏻

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 2 หลายเดือนก่อน

    ప్యారిస్. మహాడేంజర్

  • @vssprasad8824
    @vssprasad8824 2 หลายเดือนก่อน +2

    90th like

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 2 หลายเดือนก่อน +2

    పారిస్ నగరమంటేనే శృంగార నగరం అంటారు. అందుకే 3 లక్షల కండోమ్ లను ఫ్రీగా ఫ్రాన్స్ పంచుతుంది. అటువంటప్పుడు కామాంధులు కన్నూ, మిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. అయినా పాశ్చాత్య దేశాలంటేనే పాశవికంగా బలాత్కారాలను చేసే కామాంధులు ఉండే ప్రదేశం ఇదే.

  • @sureshkolli5662
    @sureshkolli5662 2 หลายเดือนก่อน +1

    Entha darunamaaaaa in public restaurant

  • @ravireddy270
    @ravireddy270 2 หลายเดือนก่อน

    E news appudo vachindi, Olympics committee kuda respond aindi meeremo nina news vachindani antaaru, up to date undandi prem gaaru and monna kuda madhavan diet gurinchi ani chepparu adi 3 year's back podcast.

  • @manenijyoshna486
    @manenijyoshna486 2 หลายเดือนก่อน +1

    Iam a indian , but i never trusted politics,and police, villa valla desam nasanam avutandi

  • @babuhari1411
    @babuhari1411 2 หลายเดือนก่อน

    Jai sri ram

  • @nakollasaikumar
    @nakollasaikumar 2 หลายเดือนก่อน +1

    Australia మహిళా నే మీకు మహిళ ల కనిపిస్తున్నది ప్రేమ్ గారు అలాంటివి మనా దేశం లో రోజుకు 10 జరుగుతున్నాయి వాటి గురించి కూడా కొంచెం మాట్లాడండి 😢😢

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 2 หลายเดือนก่อน

    The entire incident can be recovered in the video camera it is a advanced country Every shop will provide Video cameras

  • @dara4006
    @dara4006 2 หลายเดือนก่อน +1

    జరిగేవి ఎక్కడ అయినా జరుగుతాయి. ఇంకా నయం చంపలేదు.

    • @visv.karma-_
      @visv.karma-_ 2 หลายเดือนก่อน

      rakshasa jaathi dhi thappu kaadhu

    • @BrahmaGoud
      @BrahmaGoud 2 หลายเดือนก่อน +1

      రేపు నీ ఇంట్లో వాళ్ళని ఇలా రేప్ చేస్తే తెలుస్తుంది ఆన్న ఆ అమ్మాయి భాద

  • @Khagesh2849
    @Khagesh2849 2 หลายเดือนก่อน +2

    First like

  • @rrr-xp2re
    @rrr-xp2re 2 หลายเดือนก่อน

    Mana indialo manipoor statelo jarigindhi explained

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 2 หลายเดือนก่อน

    She wants to justice

  • @godpunishergaming
    @godpunishergaming 2 หลายเดือนก่อน

    Sir aaa shop lo evaru unnaro telsu anukunta??? Morocco ki Sambandhinchina Muslim Mohammed El-Hozdesahid chesadu

  • @mahathisravani3084
    @mahathisravani3084 2 หลายเดือนก่อน

    Shame

  • @anankopa2476
    @anankopa2476 2 หลายเดือนก่อน +1

    Nicely explained

  • @SR12327
    @SR12327 2 หลายเดือนก่อน +1

    No news of this in western media including Australia media

  • @sandeepmogilipaka4731
    @sandeepmogilipaka4731 2 หลายเดือนก่อน

    Australia Government Em chesthunnaroo😮

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 2 หลายเดือนก่อน +1

    Mana aadapillala rakshana chuudaali bayati vaallanunchi

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 2 หลายเดือนก่อน

    ప్రాన్స్ ఇష్టం వచ్చినట్లు ముస్లిం దేశాల ప్రజలను అనుమతించి వారి దేశ పౌరులుగా సభ్యత్వం ఇచ్చింది... వారు ఎలక్షన్ పావులుగా మారి రౌడీయిజమ్ చేయటం వల్ల జరిగిన సంఘటన.
    ప్రాన్స్, యూ కే, త్వరలో అమెరికాలో కూడా ఈ పరిస్థితులే వస్తాయి.

    • @varundhavan2626
      @varundhavan2626 2 หลายเดือนก่อน

      Akkada nuvvuntey Inka yekkuva chese vadivi amo baga kanabadutundi😂

  • @Hero99-99
    @Hero99-99 2 หลายเดือนก่อน +1

    *Posl@m spreading peace across world*

  • @varaprasadkudaravalli4083
    @varaprasadkudaravalli4083 2 หลายเดือนก่อน +1

    Jai shree ram

  • @maryrepu1027
    @maryrepu1027 2 หลายเดือนก่อน

    Andhra lo n telangana lo jarege rapes gurinchi matladandi sir.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 หลายเดือนก่อน

    SHAME

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 2 หลายเดือนก่อน

    Prapancham anta mattulo chittu sir.

  • @surenderbabu7927
    @surenderbabu7927 2 หลายเดือนก่อน

    హర్ స్టే ఇన్ ఫ్రాన్స్ లో వుంది అట్టి పురుషులను ఫ్రాన్స్ కోర్ట్ లో శిక్ష పడేదాకా vundali

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy 2 หลายเดือนก่อน

    అమ్మ అబ్బా లేకుండా పోకీరులు పుట్టిన వాళ్ళు కాల్చేండీ లుకనీకే నష్టంలేదు

  • @vishnuvardhan1068
    @vishnuvardhan1068 2 หลายเดือนก่อน

    Sir , make a video on Advocate Kadire Krishna who insulted hindu suprabatham , The video should reach to all Hindus and we have to arrest him .

  • @prasadkrish6942
    @prasadkrish6942 2 หลายเดือนก่อน

    Paris అంటేనే డ్రగ్స్ మాఫియా, ఇ న్యూస్ వైరల్ కాలేదు.... ఎందుకు అని

  • @13138472434
    @13138472434 2 หลายเดือนก่อน

    Melody garu action teesuko

  • @bhulokambellapu8184
    @bhulokambellapu8184 2 หลายเดือนก่อน

    రేప్ అనేది FRANCE LO COMAN😊

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 2 หลายเดือนก่อน

    Sir ఫ్రాన్స్ లో నల్లవాళ్ళ డామినేషన్ ఎక్కువ. వాళ్ళే ఈ పని చేసిఉంటారు.

  • @ramuvsign
    @ramuvsign 2 หลายเดือนก่อน +3

    వీళ్ళు భారతదేశం గురించి మాట్లాడతారు

  • @kollupunyavathi4297
    @kollupunyavathi4297 2 หลายเดือนก่อน

    Ontariga vachhina mahilalaku high security kalipinchali,govt failure iyyindi,different people vastaru vari meda niga pettaledu.drugs tisukonevallu vastaru.variki manners undadu.

  • @pradeepd1907
    @pradeepd1907 2 หลายเดือนก่อน +4

    A.P GURINCHI CHEPPANDI

    • @naveen1508
      @naveen1508 2 หลายเดือนก่อน

      NDA kada cheppadu

  • @srinivasaraokodelli168
    @srinivasaraokodelli168 2 หลายเดือนก่อน +17

    Ap లొ చిన్న పిల్లలను కూడా రేప్ చేసిన ....ఎం జరగనట్టు....ఎం మాట్లాడారు ..but paris gurinchi మాటాడుతున్నారు.... 😄😄😄

    • @poojahoney5833
      @poojahoney5833 2 หลายเดือนก่อน +3

      Kadha 😮
      Chinna pillalu gurinchi video nduku cheyaledhu Prem gaaru 🙄🙄

    • @User__9963sr
      @User__9963sr 2 หลายเดือนก่อน +2

      ఇక్కడ వున్నది బీజేపీ కూటమి కదా అందుకే కనపడవు.

    • @nbkwdpu
      @nbkwdpu 2 หลายเดือนก่อน

      Eeyana kooda aashram name tho land nokkesaadu

    • @nbkwdpu
      @nbkwdpu 2 หลายเดือนก่อน

      New curriculum- Aashivagam annadu tarvata address ledu.

    • @Jayapadala05
      @Jayapadala05 2 หลายเดือนก่อน

      ​​@@User__9963sr enti ala antunaru. Kootami govt. Search chesthunaru kada dorakaledu papa.rape chesindi kuda 16 years kada em cheyali chinna pillalu. Case chala fast ga chusthunaru home minister. Jail lo vestharu. Parents kuda support chesaru andarini teesuku velli jail lo veyyali

  • @venugopal-fg7dh
    @venugopal-fg7dh 2 หลายเดือนก่อน

    India లొ అంతేకాద lower cast కి ఒక న్యాయమ్ upper castకి ఒక న్యాయం

  • @Al-mitrom
    @Al-mitrom 2 หลายเดือนก่อน +2

    ప్రజ్వల రవన్,, బ్రిడ్జి భాషానం గాళ్ళే అయ్యుంటారు

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 หลายเดือนก่อน

    INTERNATIONAL DAMAGE FOR FRANCE. BLAK MARK.

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 2 หลายเดือนก่อน

    Paris police vallanu pattukoni Nyastanam dwara vurisisshhata padettaga sections petti A Australian mahilaku minimum 1 lakh dollars nastapariham ivvavalasinadi ga koruthunnanu

  • @busineninarendra3270
    @busineninarendra3270 2 หลายเดือนก่อน

    Under insurance claims much more secret is hidden
    Many hospitals are not issue Bills
    If there is guinine we can provide insurance many people please need many debates on this
    Help Some of the Hospital S open their eyes

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 2 หลายเดือนก่อน +1

    మీరు గొప్పోళ్లు సార్
    మీ పక్కన మీ రాష్ట్రంలో మహిళల మీద చిన్న పసిపాపల మీద అత్యాచారాలమీద వీడియో చెయ్యకుండా....

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 2 หลายเดือนก่อน +2

    Very bad

  • @nbkwdpu
    @nbkwdpu 2 หลายเดือนก่อน +3

    AP ki kooda vellakandi....travel advice ivvali..😅

  • @26jaswanth
    @26jaswanth 2 หลายเดือนก่อน +1

    endulo information thappu anukunta okasari malli verify cheskondi nenu chusina footage lo aa ammai escape ayyi vachi aa kebab store lo help adigindi, aa time ki aa okka shop matrame vundi, aa 5 members africans

  • @jaishreekrishna5438
    @jaishreekrishna5438 2 หลายเดือนก่อน +1

    Africans ni udheshinchi chepte thapem Kadhu vallu alanti vare

  • @ksatyanarayana8303
    @ksatyanarayana8303 2 หลายเดือนก่อน +2

    😮j.rm

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 หลายเดือนก่อน +1

    Yekkado yemi jarigindhi kaadhu andharu asta digbhandhanam lo unnaaru kaanukolekapothe bhurqaane gathi

  • @myvoice1626
    @myvoice1626 2 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ లో abn&ఈనాడు లాగా రాసేస్తారా వెస్ట్రన్ వాళ్ళు kuda🤣🤣

  • @patnamsatyanarayana8137
    @patnamsatyanarayana8137 2 หลายเดือนก่อน +3

    కేబాబ్ కాదురా నాయన కబాబ్ అను

    • @gandhigummadivalli4112
      @gandhigummadivalli4112 2 หลายเดือนก่อน

      యెందుకువో ప్రేమ్ గారు పదం యొక్క ని అర్ధం కాకండా చెప్తారు

  • @shirajmohammed3389
    @shirajmohammed3389 2 หลายเดือนก่อน

    ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా vs ఫ్రాన్స్ రివ్యూ మాకు ఎందుకు
    2024 స్పోర్ట్స్ బడ్జెట్ కేటాయింపులు ఎంత
    ఇండియా లో స్పోర్ట్స్ ఆదరణ ఎలా ఉంది
    స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఈ విధంగా కృషి చేశారు చెప్పండి ...........గారు😂😂😂😂😂😂😂😂😂😂😂