Thene Manasulu Movie || Alare Alare Video Song || Krishna, Jaya Prada, Suhasini || Shalimarcinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Watch : Alare Alare Video Song From Thene Manasulu Telugu Movie Released In 1987. Starring Krishna, Jaya Prada And Suhasini plays a lead roles Directed by S.V.Rajendra Singh Babu . Produced by K.C.N Chandra Shekar. Music Composed by Bappi Lahari.
    Subscribe For More Videos - / shalimarcinema
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 501

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +156

    ఈ పాట లో ముఖ్యంగా సంగీతం బావుంది. ...తరువాత పాట పాడే విధానం బావుంది......పాట మొత్తంగా. ....హైలో వెళుతుంది. ...పాట బాగుంది. సినిమా కూడా బాగా నే వుంది.

    • @raviveeramachaneni2537
      @raviveeramachaneni2537 2 ปีที่แล้ว +7

      Movie released with expectations and repeated the title of first movie of SSK but Rajendhar Singh butchered the movie. Musically hit

    • @hemanthNani-uf4iy
      @hemanthNani-uf4iy ปีที่แล้ว

      ​@@raviveeramachaneni2537888

    • @hemanthNani-uf4iy
      @hemanthNani-uf4iy ปีที่แล้ว

      ​@@raviveeramachaneni2537888

    • @shaikrabbani8522
      @shaikrabbani8522 11 หลายเดือนก่อน +2

      ​@raviveeramachaneni2537 😊😅😊

    • @TRaju-cl4tn
      @TRaju-cl4tn 11 หลายเดือนก่อน +1

      😊

  • @shaikmujafarahamad2032
    @shaikmujafarahamad2032 4 ปีที่แล้ว +58

    ఎవర్ గ్రీన్ సాంగ్....
    TUNE IS EXCELLENT...
    పాటల కోసం చూడవచ్చు...సినిమా...

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 ปีที่แล้ว +43

    బాప్పిలహరి గారు డిస్కో పాటలే కాదు
    మెలోడీలు అద్భుతం గా ట్యూన్ చేసారు 🙏

    • @naaneeruvudeninngaagi3546
      @naaneeruvudeninngaagi3546 ปีที่แล้ว +1

      IDI KANNDA PAATA DUBBED PAATHA IN TELUGU SAME PAATA ORIGINAL KANNADA MOVIE REMAKED IN TELUGU ORIGINAL IS HINDI MOVIE SOUTAAN

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 6 หลายเดือนก่อน +1

      ​@@naaneeruvudeninngaagi3546not dubbed. It is a remake. SJ sung all the female songs in Kannada. PS sung all the songs in Telugu.

    • @vsmitra9006
      @vsmitra9006 หลายเดือนก่อน

      Kini pettesaaru

  • @sanji8441
    @sanji8441 2 ปีที่แล้ว +32

    ఈపాట నా మనసు దోసింది

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว +1

      🎤💯🌿🌹💚🎤🎷🎺🎷🎺🎷💚😍😍🌿🌹💚🪔🎉🎉💯🙏

    • @vemulakondasrinivas7749
      @vemulakondasrinivas7749 ปีที่แล้ว

      సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా పాటల్లో వన్ ఆఫ్ ది ఎవర్గ్రీన్

  • @chadrapalreddy2144
    @chadrapalreddy2144 ปีที่แล้ว +25

    సుశీల గారి గాత్రము వేటూరి సుందర రామ్మూర్తి గారి గేయా రచన బప్పి లహరి గారి మ్యూజిక్ సూపర్ ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 8 หลายเดือนก่อน +9

    బప్పీలహరి మెలోడీ స్ చాలా బాగా చేస్తారు

  • @kandivamshi930
    @kandivamshi930 2 ปีที่แล้ว +7

    గుమ్మ పాలు .. పొంగళ్ళు .. ఆంధ్రా భాష ..ఆంద్ర నటులు , కవులు , తెలంగాణ భాష ఏది ఈ సినిమా ల్లో పాటల్లో..

    • @maddalasairam104
      @maddalasairam104 29 วันที่ผ่านมา +2

      తెలంగాణ భాష వేరుగా ఉండదు తమ్ముడు తెలంగాణ యాస ఉంటుంది

  • @venkannamatturthi3950
    @venkannamatturthi3950 2 ปีที่แล้ว +31

    సాంగ్ అంటే ఇదే సూపర్ .వినసొంపుగా ఉంది వెరీ సూపర్

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว +1

      🎤💯🙏🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹😌😃😅😃😌😂🤣😌😌😅😂😭😭😭🌿🌹💚🌿🌹💚🌿😍😍💚😌😂😅🤣😭🎤💯🙏🙏🙏💚⛱️

    • @kvbabu7331
      @kvbabu7331 ปีที่แล้ว

      ❤ly song 🌹

    • @krishnappa445
      @krishnappa445 ปีที่แล้ว

      @@abhiramking4448 q

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 3 ปีที่แล้ว +4

    తెలుగుచలనచిత్రాల్లోరచయితలుఎన్నో మంచిపాటలువ్రాశారు అలాంటిమంచిపాటల్లోఒకమంచిపాట రచయిత వేటూరిసుందరరామమూర్తిగారికి ప్రత్యేకధన్యవాదములు బండారుత్రిమూర్తులుగుప్తా.

  • @colourflowers1437
    @colourflowers1437 3 ปีที่แล้ว +18

    I am a big fan of SUSEELAMMA gaaru

  • @lakshminarayana3969
    @lakshminarayana3969 2 ปีที่แล้ว +72

    35 సం రాల ఎవర్ గ్రీన్ సాంగ్ మనసుని అలరిస్తూనే ఉంది

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว

      🎤💯🌿🌹💚🎤🎷🎺🎷🎺🎷💛💚🧡💛🌿🌹💙🌿🌹🧡🌿🌹💚🎤💯🪔🪔🪔🌿🌹😍😍🎉🎉🎉

    • @muhammadsadik6734
      @muhammadsadik6734 ปีที่แล้ว

      Correct 💯. SIR

    • @muhammadsadik6734
      @muhammadsadik6734 ปีที่แล้ว

      Sure 🎉🎉. 💯

  • @kotnisrinu2464
    @kotnisrinu2464 2 ปีที่แล้ว +19

    Super song super music .
    Super star Krishna my favourite hero

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 4 ปีที่แล้ว +88

    ఎన్ని సార్లు విన్నా, మరలా వినాలి అనిపించే పాటల్లో ఇది ఒకటి

  • @arunamajji4291
    @arunamajji4291 7 ปีที่แล้ว +295

    చిత్రం : తేనె మనసులు
    సంగీతం : బప్పీలహరి
    గానం : పి.సుశీల
    ఓఓఓ... ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
    కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
    ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
    కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
    మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా..
    ఓఓఓ..ఓ.ఓ పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో..
    తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా..
    పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో..
    తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా..
    వేణూ గానాలెన్నో ఈ రాధా గుండెల్లో..
    మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో..
    పాడనా.. ఊపిరై.. రాధాలోలా..
    ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
    కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
    మా ఇంట విందారగించగా..
    ఓఓఓ.. ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం..
    కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం..
    ప్రేమే నా... ప్రాణమూ..
    ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం..
    కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం..
    ప్రేమే నా... ప్రాణమూ..
    ప్రేమే ఆతిధ్యమ్.. నీకూ ప్రేమే ఆహ్వానం..
    ప్రేమే నా జీవం.. కృష్ణ ప్రేమే నాదైవం..
    స్నేహమే....ఏ.. ప్రాణమూ.. రాధాలోలా..
    ఆలారే ఆలారే.. ముకుందా మురారే..
    కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
    మా ఇంట విందారగించగా..
    ఆలారే ఆలారే.. ముకుందా మురారే..
    కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
    మా ఇంట విందారగించగా..

  • @rajumuthyam47
    @rajumuthyam47 2 ปีที่แล้ว +11

    Super star krishna devudu

  • @gugulothutirupathirao198
    @gugulothutirupathirao198 4 ปีที่แล้ว +19

    Song bagunte lick cheyandi

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 ปีที่แล้ว +19

    సూపర్ హిట్ సాంగ్ 👍👍👌

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว

      🎤💯💚😍😍💚🎤🎷🎺🎷🎺🎷💚💚🌹🌿🌹🌿🌹🌿🪔🪔🪔🎉🎉🎉🎉🙏

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +102

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి బప్పీ లహరి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.

    • @sujathak296
      @sujathak296 3 ปีที่แล้ว +8

      మా చిన్నాన్న గారు ఈ సినిమాకు
      Production manager అండి
      నాకు ఇష్టమైన పాట
      మా చిన్నాన్న గారు ఈ మధ్య నే స్వర్గస్తులయ్యారు..మా చిన్నాన్న గారి జ్ఞాపకాలతో...హేమంత్ గారికి చిన్న కామెంట్ ధన్యవాదాలు మీకు. 💐ఈ మూవీ
      కన్నడ మూవీ డ బ్బింగ్ అండి

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +5

      సుజాత కె గారు మీ చిన్నాన్న గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

    • @AshokKumar-rl7pq
      @AshokKumar-rl7pq 2 ปีที่แล้ว

      @@sujathak296
      0

    • @AshokKumar-rl7pq
      @AshokKumar-rl7pq 2 ปีที่แล้ว

      @@sujathak296
      plllllll0
      l0llll
      l

    • @AshokKumar-rl7pq
      @AshokKumar-rl7pq 2 ปีที่แล้ว

      0
      l0l
      l0

  • @kukkunuruvenkateh6582
    @kukkunuruvenkateh6582 3 ปีที่แล้ว +16

    Excellent song🎵🎵🎵🎵🎵

  • @naaguindurthi5122
    @naaguindurthi5122 4 ปีที่แล้ว +23

    నాకు బాగా నచ్చిన పాట

  • @sharonmani9397
    @sharonmani9397 2 ปีที่แล้ว +11

    ఈ పాట చాలా చాలా చాలా బాగుంటది పాటలో సంగీతం ఇంకా చాలా ఇష్టం నాకు పాటలో అర్థం చాలా ఉంది పాట చాలా సూపర్ సాంగ్ పాట పాడిన వారు మేడం కూడా చాలా చాలా బడారు ఆటలు నేను సంగీతం మ్యూజిక్ యాక్టింగ్ ఆటపాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది చాలా ఇష్టం కూడా సూపర్ పాట 👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @basavarajkurumanal928
    @basavarajkurumanal928 2 ปีที่แล้ว +9

    ಬಹಳ ಸುಂದರವಾದ ತಮಿಳು ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ನಮ್ಮ ಡಾಕ್ಟರ ಜಾನಕಿ ಅಮ್ಮದು ಮತ್ತು ಮಧುರವಾದ ಸಾಹಿತ್ಯ ಅವರದು

    • @ankithagowda1787
      @ankithagowda1787 ปีที่แล้ว +1

      Idu p. Susheela amma hadirodu

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว

      🎤💯🙏💚🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿😍🌹🌿😍🌿🌹💚💚⛱️💚⛱️😌😌😌😌😌😌😌😌😌😌😌😌🌿🌹😌🌿🌹😌🌿🌹😌💚🌿🌹😃😅😂🤣😭😌😭😌😅😌😂😍😌😌😌🎤💯🙏🙏🙏🌿🌹

    • @sudharshanraogajula7871
      @sudharshanraogajula7871 3 หลายเดือนก่อน

      2²12I ​@@ankithagowda1787

  • @sekharb8026
    @sekharb8026 2 ปีที่แล้ว +8

    ఈ పాట హిందీ సాంగ్ డబ్ చేసారు బాప్పీలహరి ట్యూన్

  • @Akdmaster
    @Akdmaster 4 ปีที่แล้ว +7

    This song is a simple example that susheelamma.. Lataji laga elanti patalu e sangati lo naina padutundni cheppadaaniki.... Especially charamam.. Oke lyrics two modulation lo excellent ga padindi.... 🙏🙏🙏 Sushelamma

    • @rajeshsmusical
      @rajeshsmusical 3 ปีที่แล้ว

      Yes Gaana Saraswathi Susheelamma

  • @ravik6118
    @ravik6118 3 ปีที่แล้ว +22

    Super movie....suhasini character excellent 👌👌👌👌👌👌

  • @bathiniraju3723
    @bathiniraju3723 2 ปีที่แล้ว +23

    I love this song

  • @sitaramarajukallepalli9426
    @sitaramarajukallepalli9426 5 ปีที่แล้ว +59

    పచ్ఛా కర్పూరాలేసీ గుమ్మా పాలల్లో,
    తెనేపొంగల్లే వేసి వెన్నా జున్నుల్లో...

    • @saidevi6246
      @saidevi6246 4 ปีที่แล้ว

      S. Super sentence 👌

  • @damuthaduka4621
    @damuthaduka4621 4 ปีที่แล้ว +20

    సూపర్ సాంగ్ నిను 7th1991 లో ఈ సినిమా చూశాను

    • @chiitiboinachandrayuduchit6521
      @chiitiboinachandrayuduchit6521 2 ปีที่แล้ว

      M

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว

      🌿💯🌿🌹🌿🌹🌿🌹💚🌿🌹🌿🌹🌿🌹🌿🌹☘️🌺💚🌺☘️🌺☘️🌺☘️🌺🎤💯💐💐💐🙏

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 ปีที่แล้ว +14

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు🎉🎉🎉

  • @SrinivasRao-bm8yb
    @SrinivasRao-bm8yb 2 ปีที่แล้ว +15

    Suhasini smile queen. Very pretty because of her smile

  • @hemasripriya6363
    @hemasripriya6363 3 ปีที่แล้ว +18

    SUSEELAMAAA.. SUPER SWEETEST VOICE... GAANAMRUTHAM...

    • @arnabsaha235
      @arnabsaha235 3 ปีที่แล้ว +1

      kannada version janakiamma best

    • @rajeshsmusical
      @rajeshsmusical 3 ปีที่แล้ว

      Arnab Saha Susheelamma version best

    • @mungandanagalakshmi675
      @mungandanagalakshmi675 2 ปีที่แล้ว

      Gadapalu and I have to be at a conference conference on Monday so we are going on vacation next next Friday to take the bus from our office on Monday to pick it it would have to come in early on Monday to pick it it is in

    • @mungandanagalakshmi675
      @mungandanagalakshmi675 2 ปีที่แล้ว

      @@arnabsaha235 I

    • @mungandanagalakshmi675
      @mungandanagalakshmi675 2 ปีที่แล้ว

      @@arnabsaha235 and a a new

  • @ramachandramurthynookala15
    @ramachandramurthynookala15 2 ปีที่แล้ว +5

    జై సూపర్ స్టార్

  • @sankojunageshwari8109
    @sankojunageshwari8109 3 ปีที่แล้ว +14

    My favourite song i like Suhasini

  • @raobb1416
    @raobb1416 3 ปีที่แล้ว +39

    Bappilahari great music , Suseela great voice.

    • @DhanrajSunnam
      @DhanrajSunnam ปีที่แล้ว

      Sdhanraj is the most popular

  • @koppularamesh3416
    @koppularamesh3416 ปีที่แล้ว

    Savithri suhasini action equel

  • @mamathamandala7866
    @mamathamandala7866 2 ปีที่แล้ว +12

    Super. Song🎵👌👌👌👌👌👌 🙏🙏🙏💐💐💐💐❤❤❤❤

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว

      🎤💯🌿🌹🌿🌹🌿🌹💚🌹🌿🌹🌿🌹🌿🎤💯💚💐💐💐🙏

  • @ratikindivenkatamadhusudha1751
    @ratikindivenkatamadhusudha1751 5 ปีที่แล้ว +57

    356 movies as hero great SUPER STAR KRISHNA GOOD SONG

  • @gopalchelluboina9055
    @gopalchelluboina9055 2 ปีที่แล้ว +4

    Bappilahari composed by super song

  • @allasahebshaik8340
    @allasahebshaik8340 4 ปีที่แล้ว +26

    వినసోంపుగ ఉంది

  • @SAIRYTv
    @SAIRYTv ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 2 ปีที่แล้ว +4

    అలారే అలారే 🌹🌹🌹🌹

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 5 ปีที่แล้ว +8

    అద్భుతమైన పాట

  • @naidukorupolu
    @naidukorupolu ปีที่แล้ว +11

    Wow.. what a wonderful song
    Selute Bappi ji and Sushila amma
    Superb performed by Suhasini garu.
    RIP Krishna garu and Bappi Lahiri ji💅🙏

  • @luckychannel6534
    @luckychannel6534 4 ปีที่แล้ว +34

    No words to say excellent extra ordinary song of susheela bapilari hatts off standing ovation for the song

  • @akulamanga7496
    @akulamanga7496 5 หลายเดือนก่อน +4

    నాకు చాలా ఇష్టం ఈ పాట

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 2 ปีที่แล้ว

    Deepakmahal, Lo,Na, friendstho, kalasi, chusinam,

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 2 ปีที่แล้ว +4

    super star krishna blockbuster song

  • @madimidhanalaxmi6626
    @madimidhanalaxmi6626 6 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్..❤❤

  • @sivanagendram
    @sivanagendram 2 ปีที่แล้ว +13

    Excellent Song
    Evergreen Hit Song of Super Star Krishna 👌👌👌👌👌

  • @srinukundeti1565
    @srinukundeti1565 2 ปีที่แล้ว +2

    Super hit సూపర్‌హిట్ పాట

  • @SkIRaN82
    @SkIRaN82 3 ปีที่แล้ว +6

    Bappi❤️❤️❤️Lahari❤️❤️❤️...🙏🙏

  • @skasif8624
    @skasif8624 หลายเดือนก่อน

    కుసుమ నిన్ను నేను పెద్ద స్క్రీన్ పైన చూడాలి 👌🤲🙏

  • @ramakrishnakolla4748
    @ramakrishnakolla4748 2 ปีที่แล้ว +12

    BAPPILAHARI SIR is a good & great 🎵🎶 MUSIC DIRECTOR IN THIS MUSIC WORLD, KRISHNA SIR IS A DARING HERO IN THE CENEMA INDUSTRY. SUSHASINI IS ALSO A BEAUTIFUL QUEEN EVER GREEN SMYLING QUEEN, VERY GOOD SONG, 🙏🏻🙏🏻🙏🏻💐💐 ALL IS WELL TOTALLY IS VERY GOOD.

    • @mspreddi1
      @mspreddi1 ปีที่แล้ว

      He is known as the copy master of Bombay cine industry.

    • @harikeerthana4042
      @harikeerthana4042 ปีที่แล้ว

      XL TV

    • @mspreddi1
      @mspreddi1 ปีที่แล้ว

      @@harikeerthana4042 ?

    • @praveenviplavreddy
      @praveenviplavreddy ปีที่แล้ว

      @@mspreddi1 Bappilahari is Bollywood Music director. His style of Tunes automatically related north Indians taste.

  • @vasumuddala8233
    @vasumuddala8233 4 ปีที่แล้ว +3

    లైక్ .ద‌.‌‌సాంగ్

  • @govindharaobalivada9042
    @govindharaobalivada9042 4 ปีที่แล้ว +4

    Family story film of Super star Krishna

  • @sivanagendram
    @sivanagendram ปีที่แล้ว +7

    Evergreen Super Hit Song❤❤❤❤❤

  • @gundayaswanth5212
    @gundayaswanth5212 5 ปีที่แล้ว +26

    Nice singing by south indian
    Nightingale p.susheelama

  • @aptodaynews6211
    @aptodaynews6211 3 ปีที่แล้ว +5

    SUPER STAR KRISHNA SUPER FILM

  • @jyothireddy6892
    @jyothireddy6892 4 ปีที่แล้ว +7

    Ee song eppudu vinna inka vinali anipistundi eppati ki ever green

  • @KushiShreya143
    @KushiShreya143 2 ปีที่แล้ว +2

    Same song Kannada version is there that song sung by The greatest singer S Janaki amma sang name Alare Alare Mukunda Murare

  • @jonnalagaddakumari1423
    @jonnalagaddakumari1423 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷❤❤❤❤❤💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 หลายเดือนก่อน +1

    Jai superstar krishna garu love you sar natiki netiki anatiki meere ma super star krishna garu ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 we miss you sar 😂😂😂😂😂😂

  • @muralikishore4128
    @muralikishore4128 2 ปีที่แล้ว +16

    No words to say...hats off Rajendra Singh Babu, vishnu da,star krishna Garu,aarti madam, Suhasini Garu...bappida..

  • @yenumulavemareddy8462
    @yenumulavemareddy8462 ปีที่แล้ว +1

    సుశీలమ్మ కు పాదభి వందనాలు

  • @narenderchary77
    @narenderchary77 5 ปีที่แล้ว +24

    OLDIS. GOLD. SONG. SUPER

  • @anoukovi489
    @anoukovi489 3 ปีที่แล้ว +7

    My favourite song

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +2

      Very good morning I am happy for ekxalentsongs iloveitsongs

  • @VadlaSujatha-v7q
    @VadlaSujatha-v7q 4 วันที่ผ่านมา

    శ్రీ కృష్ణ (కృష్ణా సూపర్ స్టార్) మనస్సువెన్న సహాయము చెసె గుణం అస్తులకు విలువ కాకుండా ఆప్తులకు విలువ

  • @vijayalakshminelapatla5595
    @vijayalakshminelapatla5595 3 ปีที่แล้ว

    Alarasaraserandi,antha,oopikameku 🙏🙏🙏🙏

  • @linga.premsai7731
    @linga.premsai7731 4 ปีที่แล้ว +6

    Super

  • @seethamahalakshmi1680sita
    @seethamahalakshmi1680sita 4 ปีที่แล้ว +2

    Login
    See who's singing “alare alare mukunda murare(tene manasulu)”
    See All
    🌷తేనె మనసులు🌷
    song created by @_yours_BALU
    ఓ... ఆలారే ఆలారే ముకుందా మురారే
    కృష్ణయ్య వచ్చేదీనాడే మాఇంట విందారగించగా
    ఆలారే ఆలారే ముకుందా మురారే
    కృష్ణయ్య వచ్చేదీనాడే మాఇంట విందారగించగా
    మా ఇంట విందారగించగా..
    ఓ...ఓ..ఓ..ఓ
    పచ్చాకర్పూరాలేసి గుమ్మాపాలల్లో
    తేనే పొంగళ్లే పోసి వెన్నాజున్నుల్లో
    విందులే... చేయనా...
    పచ్చాకర్పూరాలేసి గుమ్మాపాలల్లో
    తేనే పొంగళ్లే పోసి వెన్నాజున్నుల్లో
    విందులే....చేయనా...
    వేణుగానాలెన్నో ఈరాధ గుండెల్లో
    మౌనగాధలెన్నో ఈ పేద గుండెల్లో
    పాడనా....ఊపిరై...రాధాలోలా
    ఆలారే ఆలారే ముకుందా మురారే
    కృష్ణయ్య వచ్చేదీనాడే మాఇంట విందారగించగా
    మా ఇంట విందారగించగా
    ఓ..ఓ..ఓ.ఓ...
    ప్రేమకుటీరం మాది పేదకుటీరం
    కృష్ణసంగీతం మదిలో బృందావిహారం
    ప్రేమే నా...ప్రాణము..
    ప్రేమకుటీరం మాది పేదకుటీరం
    కృష్ణసంగీతం మదిలో బృందావిహారం
    ప్రేమే నా...ప్రాణము..
    ప్రేమే ఆతిధ్యం నీకు ప్రేమే ఆహ్వానం
    ప్రేమే నాజీవం కృష్ణ ప్రేమే నాదైవం
    స్నేహమే....ప్రాణము..రాధాలోలా
    ఆలారే ఆలారే ముకుందా మురారే
    కృష్ణయ్య వచ్చేదీనాడే మాఇంట విందారగించగా
    .......

  • @varalakshmijayamangala1403
    @varalakshmijayamangala1403 4 วันที่ผ่านมา

    నేను కూడా ఈరోజు చూశా 2024.9.28ఈరోజే కా దు ఎప్పట్నుంచో చూస్తున్న

  • @muralisatya3558
    @muralisatya3558 ปีที่แล้ว +5

    Excellent song 😘😍

  • @rpgaming5300
    @rpgaming5300 2 ปีที่แล้ว +1

    அருமை யான குரல் சுசிலாம்மா👍👍👍

  • @tigersitharamudu1577
    @tigersitharamudu1577 ปีที่แล้ว

    Adbuthamu 🙏🙏🙏

  • @raghulohith143
    @raghulohith143 2 ปีที่แล้ว +7

    What a song 👌👌👌👌👌

  • @devendrareddy816
    @devendrareddy816 ปีที่แล้ว +12

    One of the best song , excellent music composition by Bappila Hari garu. Good lyrics.

  • @srinivasmotha106
    @srinivasmotha106 3 ปีที่แล้ว

    100 times I will lessen any time my mood is not curret compal sari will lessen

  • @yadaiahyakari515
    @yadaiahyakari515 3 ปีที่แล้ว +8

    Super star memorable song one of the best

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu 3 ปีที่แล้ว +4

    I think krishna has a different taste
    How he engages music director like Bappi Lahari

  • @ksv1132
    @ksv1132 4 ปีที่แล้ว +33

    He was the only daring , dashing , glamorous and good hero in Telugu films , that's why he is a superstar. He is my all-time favourite hero.

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +3

      Nice sweetheart toughtsong Happy welcome madumverygoodsongs

  • @jamisrinivasarao1502
    @jamisrinivasarao1502 4 ปีที่แล้ว +8

    niddura ranivaru niddara tablates vesukokandi old songs vinadi niddara vaddu anna vasthundi.

  • @sridharmittapally7038
    @sridharmittapally7038 ปีที่แล้ว

    SRIDHAR Peddapally TORMAC PUMPS SRI RAJA RAJESWARA

  • @user-cz7so6qm3m
    @user-cz7so6qm3m หลายเดือนก่อน

    అప్పట్లో సుహాసిని గారి modern dress

  • @akkepallyparamesh2422
    @akkepallyparamesh2422 3 ปีที่แล้ว +3

    Wow super song

  • @sampathkanaparthi9075
    @sampathkanaparthi9075 2 ปีที่แล้ว +3

    Un explainable beautiful song.

  • @manjubhavi8796
    @manjubhavi8796 ปีที่แล้ว

    Super Film super song super acting namma suhasini medam avaradu and madhuravada voice namma Dr janiki medam avaradu

  • @mandadapuyesuraju5860
    @mandadapuyesuraju5860 5 ปีที่แล้ว +22

    All time my favorite song

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว +1

      🎤💯💐💐💐🙏

    • @SuryaPrakash-n7g
      @SuryaPrakash-n7g 13 วันที่ผ่านมา

      హ లో 💘🎻🎉🧔🍺🍾🍺😎

  • @yramachandrareddy7819
    @yramachandrareddy7819 ปีที่แล้ว

    E song kannada and Tamil lo vinna But Telugu lo super ga unadi.

  • @B.Nageswarrao.
    @B.Nageswarrao. 11 หลายเดือนก่อน

    Exelent song very nice music..Bappilahari.. ఎంత వినాలన్న వినేపాట.

  • @abhiramking4448
    @abhiramking4448 ปีที่แล้ว

    🎤💯🌿🌹😍😍🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹☘️🌺☘️🌺☘️🌺💚💚☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺🌿🥀🌿🥀🌿🥀🌿🥀🌿🥀🌿🥀🌴🌹🌴🌹🌴🌹🌴🌹🌴🌹🌴🌹☘️🌹😍☘️😍🌿🌹🌿🌹🌿🌹😍😍💚💚🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺☘️🌹☘️🌹☘️🌹☘️🌻☘️🌻☘️🌻☘️🌻☘️🌻😍😍💐💐💐🎤💯👌🪔🪔🪔🪔🪔🪔🪔🎉🎉🎉🎉🎉🙏🙏🙏

  • @padmavathibasavaraju2118
    @padmavathibasavaraju2118 5 ปีที่แล้ว +9

    Suseelamma voice em voice👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @antocreations7695
      @antocreations7695 4 ปีที่แล้ว

      God gifted singer 🙏🙏🙏🙏👌👌👌

  • @cheeragowtham4694
    @cheeragowtham4694 5 ปีที่แล้ว +8

    excellent song and my mom favorite song

  • @phaniraja544
    @phaniraja544 2 ปีที่แล้ว +2

    Super hit song jai superstar Krishna

  • @saabbvv
    @saabbvv 4 ปีที่แล้ว +3

    enni sarlu vinna..ee song..vinalanipistunde vuntunidi.. what a song

  • @vemurigangadharrao5913
    @vemurigangadharrao5913 ปีที่แล้ว

    Super dance amma
    Srinivas sir

  • @nagarajutalluri5305
    @nagarajutalluri5305 3 ปีที่แล้ว +1

    గాన కోకిల మన సుశీలమ్మ

  • @siddayyamathpati6421
    @siddayyamathpati6421 3 ปีที่แล้ว

    In kannada version superstar vishnu vardhan

  • @venkatesaraoponukumati5656
    @venkatesaraoponukumati5656 2 ปีที่แล้ว +3

    superstarkrishnasuperhitsong

  • @abhiramking4448
    @abhiramking4448 ปีที่แล้ว

    🎤💯🌿🌹🌿🌹🌿🌹💚🌿🌹🌿🌹🌿🌹🌿✍️✍️✍️🎶🎶🎵🎶🎶🔊🔊🔉🔉⛱️🎶🎶🎶🎵🎵🎶🎵🔊🎶🔉🔊🎵🎶🎵🎵🎶✍️🎵🎶🎤🎧✍️🎶🔊🎵🎶📯💲💱⚜️☂️😍⛱️😍☂️💜💙❤️🧡💚😍😍💐💐💐❤️🎉🎉🎉👌👌👌🙏

  • @nramachandrarao9869
    @nramachandrarao9869 3 ปีที่แล้ว +7

    Excellent Action,Song Supper.may God bless u Suseela mam