నాకు తెలిసి అనవసరంగా వెళ్ళారు ఇండియా లో ఒక ఇంటికి ఒక పూట చేస్తే మామూలు కసులు తుడవడం అంట్లు మూడు వెల ఐదు వందలు ఇస్తారు ఒక ఐదు ఇళ్ళు చేస్తే ఇరవై వేల దాకా వస్తుంది,మీ ఆరోగ్యం జాగ్రత్త
సూపర్ చాలా గ్రేట్ కొంత మంది ఇలానే వున్నారు ఇంటికి వెళ్లి వచ్చిన సరే జీతం పెంచలేదు అడిగితే గొడవ కానీ తప్పదు మన ప్రాబ్లెమ్స్ అలాటివి 🤦🏼♀️🤦🏼♀️🤦🏼♀️🤦🏼♀️
నిజం..ఇక్కడ పిల్లలను..పెద్ద వాళ్ళను చూసుకోవడానికి ఇండియా లో చాలా shortage ఉంది..అసలు మనుషులు దొరకడం లేదు..waste sister ... మీ సాలరీ...బేబీ క్రష్ పెట్టుకుంటే బెటర్
Yes but room rent and current bill food inka etc.... Asalu saripovu dabbulu for example miru cheppinattu 17000 anukundham room rent easy ga 7000 undhi and current bill 500 and sarukulu monthly 2000 inka hospital bills 2000 inka ekkuva avvachu inka shopping 2000 ila inka karchulu 15000 thousand karchule paye 2000 kuda migalav bus charges ila ennenno city lo vachina dabbulu vachinatte pothunnai nen chala struggle avtunnanu
అంత దూరం పనికి వెళ్లే కంటే కొన్ని ఇళ్లలో పెద్ద వయసు వాళ్ళకి సహాయం చెయ్యటానికి ఆయాలని పెట్టుకుంటున్నారు అటువంటివి ట్రై చేసుకోవలసినిది శాలరీ బాగుంటుంది ఇంత స్ట్రస్ ఉండదు
2 years babu ni chuskodaniki adi kuda morning 10 ki vachi evng 6 ki veltene 8k tiskuntunnaru karimnagar lo. Food maname provide cheyali. Vere ye pani touch kuda cheyaru. Monthly minimum 6 days leave tiskuntundi without salary cut.
ఏవండీ మీ జీవితం వందనాలు అంటున్నారు 24 వేల 25 వేలు వస్తది అంటున్నారు ఆ జీతానికి ఎంత దూరం వెళ్లి ఇంట్లో పని అంతా నేనే చేయాలా అని చెప్తున్నారు వేరే పని వాళ్లు కూడా లేరు అని చెప్తున్నారు ఇంట్లో పని క్లీనింగ్ వంట 25 వేలకి మీరు అంత దూరం వెళ్లి చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా చెప్పిన గాని నమ్మే ఉండాలండి 24 25 వేలకి ఫ్యామిలీ మొత్తం వదిలేసి సంవత్సరాలు సంవత్సరాలు ఇంట్లో పని మొత్తం అక్కడ పెద్ద పెద్ద ఇల్లు ఆ ఇంట్లో పని మొత్తం వంటలు మీరు చేస్తూ ఉన్నారంటే నమ్మాలంటే ఎవరైనా నమ్మ లేరండి కష్టమేనా అండి😂😂
Hi sister. Nenu me video motha chusanu naku memali chusetha chala jalivesitha.meru yaparithi lo akadiki velaro nenu aradama chesukogalanu.god bless u sis.
Hyderabad లో మా పనిమనిషి 7 కి వచ్చి 2 కి వెళ్లి పోతుంది 3 ఇళ్లలో పని చేసుంది వంట మనిషి అయితే 6 కి వచ్చి 2 ఇళ్ల లో పని చేస్తారు 2 గంట లు లేదా 3 గంటలకి వెళ్తారు 27 లేదా 26 వేలు సంపాదిస్తున్నారు
కువైట్ లో ఎంత ఇస్తున్నారని ఇండియా వాళ్ళకి తెలియదని మా జీతం 24 వెళ్ళండి 25 వేలు ఏంటి ఇంట్లో పని అంతా మేమే చేయాలంటే క్లీనింగ్ వంట అన్ని మేమే చేయాలి అండి అని అని ఏం చెప్పినా నమ్ముతారని చెప్పొద్దు అట్లాగా
Hi sister nenu Kuwait lone unanu Naku kuda 100 estharu Epudu 10 pencharu 6 months ki 2 years avuthunde nenu vache salary thakuva naku kuda Nenu clining chesthanu malli vanta room lo kuda help cheyalli Naku you tube pettalani estam kani e enti lo oppukoru
అవునా వీలైతే పెట్టండి సిస్టర్ ఛానల్ ఏ ఏరియాలో ఉంటారు మీరు మీకు ఫస్ట్ 100 ఇచ్చారు ఇప్పుడు పది పెంచారా నాకైతే వన్ మంత్ ఉంది సిస్టర్ 2 సంవత్సరాలకి ఒక్క రూపాయి కూడా పెంచలేదు
@@teppallagunavathi9721jahra sad Abdulla sister E enti lo cell pattukuntene opukoru enka you tube ante enka anthe Nenu clining enko ame vanta chesthunde Nenu ameku help cheyali e entillo bane unde Kani natho patu Pani chese ame tarchar chupisthunde
You should go home and work there Like you are doing here you will get same amount they will give you Indian food You can go to bed early Only one thing , when we live in india we don’t work this hard Show attitude I am not going to do this. I don’t want do that When leave india now no choice but to work hard it’s just a thought. Everyone should think about this.
నాకు తెలిసి అనవసరంగా వెళ్ళారు ఇండియా లో ఒక ఇంటికి ఒక పూట చేస్తే మామూలు కసులు తుడవడం అంట్లు మూడు వెల ఐదు వందలు ఇస్తారు ఒక ఐదు ఇళ్ళు చేస్తే ఇరవై వేల దాకా వస్తుంది,మీ ఆరోగ్యం జాగ్రత్త
సూపర్ చాలా గ్రేట్ కొంత మంది ఇలానే వున్నారు ఇంటికి వెళ్లి వచ్చిన సరే జీతం పెంచలేదు అడిగితే గొడవ కానీ తప్పదు మన ప్రాబ్లెమ్స్ అలాటివి 🤦🏼♀️🤦🏼♀️🤦🏼♀️🤦🏼♀️
కువైట్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ కూడా బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాం హ్యాపీ క్రిస్మస్🎉🎉🎉🎉🎉
Hyd లో రెండు ఇళ్ళల్లో వంట చేసిన 25,000 వెలు సంపాదించ వచ్చు మా
Hyderabad lo avara 25000 echavadu mana kar chuka manama pattukovali. Kuwait lo ani vallu estru my salary direct house ki vastadi.
Pillalani chuskoni vanta chestebe hyd lo 15k istaru bhayya
నిజం..ఇక్కడ పిల్లలను..పెద్ద వాళ్ళను చూసుకోవడానికి ఇండియా లో చాలా shortage ఉంది..అసలు మనుషులు దొరకడం లేదు..waste sister ... మీ సాలరీ...బేబీ క్రష్ పెట్టుకుంటే బెటర్
Gunavathi ane peru chaalaa sweet
మీరు చాలా అందంగా ఉన్నారు మేడం గారు
మంచి రోజులు ముందు ఉన్నాయ్ చెల్లమ్మ. బాధ పడవద్దు. మంచిగా పని చెయ్ మీ మేడం జీతం పెంచుతుంది. 🌹🌹👍
Thanks
@@teppallagunavathi9721lottery konandi aunty garu
hyderabad lo shopping mall lo pani chesina gaani 17000 istunaaru..akkadiki velli enduku antha kastapdutunnaru akka
Yes but room rent and current bill food inka etc.... Asalu saripovu dabbulu for example miru cheppinattu 17000 anukundham room rent easy ga 7000 undhi and current bill 500 and sarukulu monthly 2000 inka hospital bills 2000 inka ekkuva avvachu inka shopping 2000 ila inka karchulu 15000 thousand karchule paye 2000 kuda migalav bus charges ila ennenno city lo vachina dabbulu vachinatte pothunnai nen chala struggle avtunnanu
అంత దూరం పనికి వెళ్లే కంటే
కొన్ని ఇళ్లలో పెద్ద వయసు వాళ్ళకి సహాయం చెయ్యటానికి ఆయాలని పెట్టుకుంటున్నారు
అటువంటివి ట్రై చేసుకోవలసినిది
శాలరీ బాగుంటుంది ఇంత స్ట్రస్ ఉండదు
Yes andi
24210
2 years babu ni chuskodaniki adi kuda morning 10 ki vachi evng 6 ki veltene 8k tiskuntunnaru karimnagar lo. Food maname provide cheyali. Vere ye pani touch kuda cheyaru. Monthly minimum 6 days leave tiskuntundi without salary cut.
చాలా తక్కువ గా ఉంది మీ జీతం, మీ కష్టానికి ప్రతిఫలం తొరలో మంచి జరగాలని కోరుకుంటూ, ఆ దేవుని కోరుకుంటున్నాను
చాలా థాంక్స్ అండి మీలాంటి దీవెనలు ఎప్పుడూ నాకు ఉండాలి
@@teppallagunavathi9721❤
25000 thousand
intermediate ayipoindhi ipudu forming chesthuna akkada emaina jods unte chepandi plz
అక్క నేనూ వస్తను😊
Hyderabad lp street food evening time lo sarva pindi ledha jonna rottelu ammukunna vastavi akko
Congratulations 500 subscribers🎉🎉
Thank you so much 😀
Good luck friend
Good
Very good
జాగ్రత్త గా ఉండండి,, కువైట్ లో
ఏవండీ మీ జీవితం వందనాలు అంటున్నారు 24 వేల 25 వేలు వస్తది అంటున్నారు ఆ జీతానికి ఎంత దూరం వెళ్లి ఇంట్లో పని అంతా నేనే చేయాలా అని చెప్తున్నారు వేరే పని వాళ్లు కూడా లేరు అని చెప్తున్నారు ఇంట్లో పని క్లీనింగ్ వంట 25 వేలకి మీరు అంత దూరం వెళ్లి చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా చెప్పిన గాని నమ్మే ఉండాలండి 24 25 వేలకి ఫ్యామిలీ మొత్తం వదిలేసి సంవత్సరాలు సంవత్సరాలు ఇంట్లో పని మొత్తం అక్కడ పెద్ద పెద్ద ఇల్లు ఆ ఇంట్లో పని మొత్తం వంటలు మీరు చేస్తూ ఉన్నారంటే నమ్మాలంటే ఎవరైనా నమ్మ లేరండి కష్టమేనా అండి😂😂
Family ni vadili velli abaddhalu cheppe avasaram enti?
నమ్మవద్దు లెండి.
మిమ్మల్ని నమ్మమని ఎవరు బలవంతం చేయటం లేదు.
Nee perulone... Telustundi erripukuvi ani... Mee dudekula anta donganakodukule.... Kadara
Super akka
Akka varu cheppina kura vandala lekuntey meeku vatchina kooraley vandutara valla kosam.cheppandi
Sister a job unna cheppadi nenu vastanu
మన బాధ నా జీసెస్ vintharu 🙏🙏🙏🙏🙏మరుతుంది 2025 maa జీవితలు మారుతావి 😢😢🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Bahrain lo part time House maids baga ne sampadistunaru , almost 250 to 300 dinars
Hi sister. Nenu me video motha chusanu naku memali chusetha chala jalivesitha.meru yaparithi lo akadiki velaro nenu aradama chesukogalanu.god bless u sis.
థాంక్యూ సో మచ్ అండి
Akka driver job unte cheppandi akka ... Please help me.. intlo driver job kavali akka
E ooru meedi
India lo eekkada
ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్
Kuwit gurinchi cheppinadhu ku thanks🙏
God bless you ma
థాంక్స్ అక్క ఎలా ఉన్నావ్
చాలా తక్కువ జీతం కీ మీరు పని చేస్తున్నారు మంచి రోజులు రావాలని ఆ దేవుడు మిమ్మల్ని దివించాలి ఫ్యామిలీ నీ వదిలి వెళ్లినందుకు దేవుడే చూడాలి మన కష్టాన్ని
Tq andi🙏
Chala thakkuva salary kuwait lo. Saudi lo 30k stating vundi. Drivers ki ithe 30 to 35k stating vundi salary.
Akka miru epudu తింటారు
Emkan copmany Kuwait lo undha చెప్పండి
Keep going akka, we are always there to support you akka.
Amma.makemai.pani.dorakutunda.cheppandy.medam.vilavariga
మీరు కువైట్ కు ఏందుకు ఎప్పుడూ వెళ్ళారు, మీ husband ఎక్కడ,give details
Hyderabad లో మా పనిమనిషి 7 కి వచ్చి 2 కి వెళ్లి పోతుంది 3 ఇళ్లలో పని చేసుంది
వంట మనిషి అయితే 6 కి వచ్చి 2 ఇళ్ల లో పని చేస్తారు 2 గంట లు లేదా 3 గంటలకి వెళ్తారు 27 లేదా 26 వేలు సంపాదిస్తున్నారు
Food technologist salary
కువైట్ లో ఎంత ఇస్తున్నారని ఇండియా వాళ్ళకి తెలియదని మా జీతం 24 వెళ్ళండి 25 వేలు ఏంటి ఇంట్లో పని అంతా మేమే చేయాలంటే క్లీనింగ్ వంట అన్ని మేమే చేయాలి అండి అని అని ఏం చెప్పినా నమ్ముతారని చెప్పొద్దు అట్లాగా
Ala chepthe valhaki kavalsi anthaa miru eistharaa vallha
మా పని మనిషి 19 వేలు సంపాదిస్తుంది
adi edo India lo ne vastundi kada
Oka avu palu dwara 20 velu vasthai .sistR
Chala takkuva ga undi salary
Take care akka
మీ ఇష్టమైన ఫుడ్ మీరే తెచ్చుకోవడం అన్యాయం
Salary penchaka pothey marochu ga
Sister I want visa reply me sister
అక్క ఎక్కడుంటారు మీరు కువైట్లో
జహరా లొ తమ్ముడు
Hi sister nenu Kuwait lone unanu
Naku kuda 100 estharu
Epudu 10 pencharu 6 months ki 2 years avuthunde nenu vache salary thakuva naku kuda
Nenu clining chesthanu malli vanta room lo kuda help cheyalli
Naku you tube pettalani estam kani e enti lo oppukoru
Nenu me chanal epude chusthunanu chusina ventane subscribe chesanu 😊
చాలా చాలా థాంక్స్ సిస్టర్
అవునా వీలైతే పెట్టండి సిస్టర్ ఛానల్ ఏ ఏరియాలో ఉంటారు మీరు మీకు ఫస్ట్ 100 ఇచ్చారు ఇప్పుడు పది పెంచారా నాకైతే వన్ మంత్ ఉంది సిస్టర్ 2 సంవత్సరాలకి ఒక్క రూపాయి కూడా పెంచలేదు
@@teppallagunavathi9721jahra sad Abdulla sister
E enti lo cell pattukuntene opukoru enka you tube ante enka anthe Nenu clining enko ame vanta chesthunde Nenu ameku help cheyali e entillo bane unde Kani natho patu Pani chese ame tarchar chupisthunde
@@teppallagunavathi9721Hi
Baga cheppi navu Akka
Maa Indian road side okka china tiffin centre pettukontte 1000 vasthundhi akka..
🥲🥲
సిస్టర్ మీది ఎ ఊరు
Khammam
Hi మేడం నెను Kuwait ki రావలి విశా వుంటే చెపుతారా డబులు ఇష్టాను driver విశా కావలి వుంటే చేపడీ
GODBLESSYOU AKKA
DONTWARYAKKA
😢😢😢 I am giving 50K for all my maids and cooks together 😢😢
Come to Bangalore , you get more salary.
100 దినార్లకు అంత పని ఎలా చేస్తారు మేడం మాకైతే 180 వచ్చినా కూడా తక్కువ అనిపిస్తుంది జీవితం ఏం చేద్దాం తప్పదు చేయాలి మరి ఓకే మేడం ఉంటా
Best of luck
తర్వాత ఖతార్ వెళ్ళాను 4ఇయర్స్
Super 👌
సూపర్ సూపర్ సూపర్ సిస్టర్ 👌👌👌❤️❤️❤️❤️❤️🤝
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు? తిన్నారా
Native place where akka
అన్నమయ్య జిల్లా తమ్ముడు
Nice video
100 దినర్లు అంటే 27200/--.
ఆ మాత్రము మన ఊరిలోనే సంపాదించుకో వచ్చు కదా?
అంత దూరం పోయి అంతటి రిస్క్ తీసుకోవాలా ?
Purva jenmala papam
Akka naaku koncham reply ivvandi evvaeu reply ivvatla intlo pani kosam akkadiki vaste verega use chesukuntaru velakudadhu antunnaru nijamena ladies ki safety undadha
మీకు ఎవరు చెప్పారు అదంతా తప్పు అలా ఏం జరగదు
Great akka....
Emtha mamdhi unaru akka Kuwait vallu a houselo
10 ఉన్నారు అండీ
Hard working women
You should go home and work there
Like you are doing here you will get same amount they will give you Indian food
You can go to bed early
Only one thing , when we live in india we don’t work this hard
Show attitude I am not going to do this. I don’t want do that
When leave india now no choice but to work hard it’s just a thought. Everyone should think about this.
God bless you nana ❤️😘❤️❤️
Thanks akka❤❤❤❤ 🤝🤝
Hi Hello
Iam prasad
Driver ga emanna ravocha ....?
Job vunda cheptara...?
Reply ivvakunda like kodutunnatenti...
Veellu cheppentha goppaga yemi vundavu veella jeevithalu!
అయింది ఇంటి కి వచ్చాను
Jesus❤
Bangalore lo housekeeping Rs 30000
Super Andy
EE salary India lo kuda vasthundhi kadha pedda cities lo, andharini vadhili yendhuku antha dooram vellatam vaallu ichhe thakkuva salary ki.
Akka nenu kuda melane chesthunna same kaani salary 130 kd
సంతోషం సిస్టర్ కష్టానికి తగ్గ ఫలితం ఉన్నందుకు
Please job unty chypandi 🤲
Akastemu india paditha20 valu estharu ma bhubaneswr lo orissalo
Chinna help chestara na frend akkade melaga vantapani chestndi peru shahintaz natho matladamantara plz
Ok ప్రాబ్లమ్ ఏంటండి ఎక్కడున్నారు
India lone ₹30000/- sampadinchacchu AKKA nivu chese work ki
Antha duram endukamma Moganni. Pillalnni Vadilesi Avasarama cheppu
HYD lo Bajjilu vesukunte one month ki 35000 Vasthaoi
akka neee kastam ekkadaki podulea akka
Great akka nuvvu pani ekkuva dabbulu chala takkuva ok ne manchitaname miku sri rama raksha ok akka
ma.... mana desam vachheyandi 🙏 !
Madam akkada intipani tappa Inka yemi cheyaraa andaru panivallu meelane chestara
Naku oka job chepandi akka please 🙏
Akka chala thakkuva miki😮
Sister meeru akkada work cheyyakandi akkada ladies ki baaga chudarata kada sister dayachesi mana conuntry better
Intha work untuntha. Akka ni paniki maximum salary- 50000/- undali
Meeru chaala thakkuva salary ki chesthunnaru....anyways meeku nachina food chesukoni tinandi...
27000 India amount Kuwait 100 kd s kottaga vachina valaki anthe ekada
Aka Nene ravali anukutuna adaina driver visa unte chepandi please Aka 😢
ఓకే తమ్ముడు ఉంటే తప్పకుండా
👋👋👋
Hi
Hi Andi evaraina shaiks mimmali tinai ani chusara? valaki x ekuva anta kada. ala em ana ibandi paddara?
Kuwait akada unavu
26900 kada
Madam maku kuda jobs uannvi madam
90kd ఇంటికి మొత్తం పంపించకు అమ్మ అంత డబ్బు దాచుకో 😊❤