My home tour in Dubai ||monthly rent 50,000 Rs🙆 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ส.ค. 2023
  • #Dubai lo konasema ammayi #teluguvlogs #shortvideo #trending #trendingvideo #viralvideo #youtubevideo #hometour #housetour #apartmenttour #villa#villagehometour #laxuriousapartment #laxuaryhousetour#house#homesindubai#lesspricehomesindubai#cheaphomeindubai#lowcosthomesindubai#dubai #dubailife #dubaiteluguvlogs #dubaiteluguvideos#teluguvideos#indianhomevlogs #ravulapalem #eastgodavari West godavari #telugu #teluguvibes#reels #ellu#vlogsindubai#vlogstelugu #vlogsvideo #vlogging
    similar searches
    home tour
    house tour
    apartment tour
    foreign home tour
    villatour
    follow me on Instagram
    Rajee kovvuri
    rajeekovvuri?ut...
    Thank you all my subscribe
    please 🙏 subscribe our channel
    give your valuable likes and comment's
    don't forget to hit the 🔔 bell icon for more updates ..

ความคิดเห็น • 1.4K

  • @Dubailokonasemaammayi
    @Dubailokonasemaammayi  11 หลายเดือนก่อน +265

    జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన బాధపడకు , రేపు అనేరోజు ఒకటి ఉంటుంది .రేపటి కోసం వేచి చూడు
    నీకు ఒక సమయం వస్తుంది...
    ఈరోజు మనం డబ్బు ఉన్నవాలామయిన , లేనివల్లమయిన, ఎప్పుడూ ఇలాగే ఉండదు. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాదు మనం మన ఫ్యామిలీ తో కలిసి ఎంత happy గా ఉన్నామో అది ముఖ్యం..కానీ ఈరోజు ఇలా ఆగిపోదు కచ్చితం గా మన కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడదం..
    అన్నట్లు చెప్పడం మర్చిపోయా..
    House rent month ki 2100 DHS indian money lo 48,800 avutundi ..ee డబ్బుతో మన ఇండియా లో luxury ga బ్రటకవచ్చు.. అందుకే India is the greatest country antaru ..🎉🎉❤

    • @swamy1434
      @swamy1434 11 หลายเดือนก่อน +6

      Yes exactly 💯🎉🎉❤❤

    • @ruksaranjum8662
      @ruksaranjum8662 11 หลายเดือนก่อน +4

      Yevandi nen UAE lo ne untunna... sharjah industrial area....akada maku monthly rent 24000 Indian rupees double bed room kitchen hall andi....miru chala yekuva rent istunaru.....

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  11 หลายเดือนก่อน +15

      @ruksaranjum8662
      Maku current bill water bill leydhu Andi..maa husband ki office near Emirates metro station 10 mts journey.. company car పంపిస్తుంది daily..
      Adey Sharjah lo untey trafic problem time waste current bill water bill pay cheyali.. car ki petrol ki month ki 500 DHS అవుతాయి అవి అన్ని చూస్తే మేము ఉండే ది నెలకి 2100 అవుతుంది ..Adey Sharjah lo untey nelaki rent 1500 water bill current bill 600 minimum vastundi car petrol 500 avitundi total 2600 avitundi దీనితో పాటు time waste trafic problem Evi anni memu face చేయలేక ...Sharjah nundi Rashidiya vachamu Andi edi varuku memu Sharjah national పెయింట్స్ దగ్గర undeyvallamu స్టూడియో లో

    • @sujathamulukala9887
      @sujathamulukala9887 11 หลายเดือนก่อน +3

      Exactly what you are saying is correct.. But in the same rent you can get studio apartments same area. Hi dear... Me sujatha.

    • @userxyz4321
      @userxyz4321 11 หลายเดือนก่อน +2

      Very true 👍

  • @satya_kartik8795
    @satya_kartik8795 7 หลายเดือนก่อน +42

    మీరు చెప్పిన ఒక మాట మాత్రం నిజం " ఎక్కడ వున్నాము అనేది కాదు, ఎంత సంతోషంగా వున్నాం ". మీరు ఒక మంచి ఇంటిలోకి వెళ్ళాలని కోరుకుంటున్న.

  • @veerabrahmampabbati5067
    @veerabrahmampabbati5067 10 หลายเดือนก่อน +44

    This is the first video I watched in your channel. But heartily I appreciate your courage to show the simple family life in gulf. I stay in UAE from long time.

  • @Ganeshjournalist
    @Ganeshjournalist 9 หลายเดือนก่อน +35

    మీ హోమ్ టూర్ చాలా నిజాయితీగా ఉంది. తప్పకుండా మంచి భవష్యత్తు ఉంటుంది.all the best.

  • @nagarajugolkonda
    @nagarajugolkonda 11 หลายเดือนก่อน +34

    అభినందనలు chellamma చాలా నిరాడంబరం గా జీవిస్తున్నారు. రేపు కోట్ల విలువ చేసే ఇళ్లు వచ్చిన ఇలాగే మీరు కలకాలం vardhillaalani ఆకాంక్ష 🎉🎉🎉

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 11 หลายเดือนก่อน +95

    Chala చక్కగా సర్దుకున్నారు . త్వరలో కొంచెం పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నా దేవుడిని

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  11 หลายเดือนก่อน +5

      Thank you andi

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  11 หลายเดือนก่อน +26

      @Satyanarayana-rd5tx
      Meru enka ekkada unnaru ..
      Emi alochistunaru
      Emi matladutunnaru
      I'm staying with my husband
      Naku telisi Dubai lo alantivi emi leyvu ala edaina jarigithey nadiroad pai Tala teseystaru...Dubai rules are very strict
      Plz edaina comments chesi నప్పుడు ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుండి వచ్చారు ..అని తెలుసుకొని మాట్లాడగలరు..అడగడం లో తప్పు లేదు మీకు ఎదురైందా అంటే చీ వినడానికే చాలా embarism గా ఉంది అడగడానికి మీకు ఆలోచన వచ్చిందంటే మీ మైండ్ set I can understand 🙏🙏🙏

    • @Kuwaitlokeerthi
      @Kuwaitlokeerthi 10 หลายเดือนก่อน +1

      Ekkada manam entha chinna dantlo vunna sadukupotham Andi pedda room lo vundalante akkada money ekkuva pay cheyali ade ekkada manam ekkuva time room lo vundam office lone vunttam kabatti chinna room ye better ade money save chesukoni India lo manchi home thisukuntte better

    • @Nagewari9496
      @Nagewari9496 10 หลายเดือนก่อน +2

      ​@@Satyanarayana-rd5txఏదన్నా కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం బుర్ర పెట్టు అలాంటివి మన ఇండియాలోనే జరుగుతున్నాయి కనీసం అమ్మాయి లకి రెస్పెక్ట్ కూడా ఎవరు మన ఇండియాలోని ఫార్వర్డ్ కంట్రీలో చాలా గౌరవం చూస్తారు

    • @Rajeshkumar-bq4uu
      @Rajeshkumar-bq4uu 2 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @valeeqhanoorbano5308
    @valeeqhanoorbano5308 10 หลายเดือนก่อน +19

    Our Corporate Outhouse at one of our Property Location in Dubai is vacant all the time as we are not living there anymore Because we live in USA & We want somebody trustworthy to just stay there & just keep maintaining it neat & tidy & clean. You can stay as long as you want. Any Maintenance, repairs & such so whatever will be taken care of by our company staff there. We don't want any rent at all but just pay only for your utilities used. Let us know.

    • @alajnalmakol2410
      @alajnalmakol2410 10 หลายเดือนก่อน +1

      Other than this If more than one location available please let us also know, We have our real estate agency branch called "Emaar" & deal if any opportunity available

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  10 หลายเดือนก่อน

      Thank you so much for your consider..
      Where is the location your property..any contact details is there mam can u give me Instagram id I will message mam .
      This is my email I'd andi
      srkrajee@gmail.com
      swamyreddy1434@gmail.com
      Send me your contact details mam

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  10 หลายเดือนก่อน

      Oh nice andi please can you give me your email I'd or any contact details mam

  • @Krishnabahrainvlogs
    @Krishnabahrainvlogs หลายเดือนก่อน +1

    అక్క బయట ఉన్నవాలు బాధలేకుండా ఎవ్వరు ఉండరు, కానీ ఆ భాదని దాచుకుని మాతో సంతోషం గా మాటలు ఆడుతున్నారు అంటే చాలా గట్స్ ఉండాలి పైగా ఆడవాళ్ళూ,
    ప్రస్తుతం నేను కూడా గల్ఫ్ లో ఉన్నా అక్క బహ్రెయిన్ లో కానీ సుఖం లేదు ఎందుకు వచ్చనా అని అనిపిస్తుంది.
    తప్పదు వచ్చిన తరువాత ఎంత కష్టం ఐనా వొర్చుకుని తీరాలి. 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @ravikumarseelam8433
    @ravikumarseelam8433 11 หลายเดือนก่อน

    Chalaa bagaa cheppavu.. House is well organized

  • @himapydikondala
    @himapydikondala 11 หลายเดือนก่อน +12

    చక్కగా సర్దుకున్నారు దుబాయ్ నుంచి చాలామంది వీడియోస్ పెడతారు హిందు దేవుళ్ళు మన పూజగది చూడటం ఫస్ట్ టైం చూస్తున్నాను ఉన్న ప్లేస్ లో చాల బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు nice video

  • @marysarpal8472
    @marysarpal8472 11 หลายเดือนก่อน +13

    You are so pure and honest. You are very funny too!. You gave us a reality tour!. Good luck.

  • @rameshsadula5957
    @rameshsadula5957 11 หลายเดือนก่อน

    మీ ఇల్లు చాలా బాగున్నది చిన్నగా వున్నది. కాని super very nice home 🏠 madam

  • @innateprojects5179
    @innateprojects5179 10 หลายเดือนก่อน +7

    కోనసీమ అమ్మాయ మజాకా..... super అమ్మ చిన్న ఇంట్లో ఉన్న మమకారం పెద్దగా ఉన్న ఇళ్ల ల్లో ఉండదు.
    నువ్వు అన్నవే ఎలాంటి ఇంట్లో ఉన్నామని కాకుండా ఎంత ఆనందం గా ఉన్నామని చూసుకోవాలి అని. అక్కడ నీకు 100/100 మార్కులు
    ఎక్కడో పల్లే టూర్ నుంచి వెళ్లి అక్కడ ఇలా హ్యాపీ గా ఉంటున్నారు అంత కంటే ఏమీ కావాలి.
    నా హృదయ పూర్వక అభినందనలు మీ ఫ్యామిలీ కి నీకు కూడా.
    Wish u all the best

  • @Hema5678kuna
    @Hema5678kuna 9 หลายเดือนก่อน +10

    ఇల్లు ఎలాంటిదైనా మీరు చూపించే విధానం చాలా చక్కగా ఉంది. very smart home tour 👍👌👌

  • @faheemuddin5254
    @faheemuddin5254 10 หลายเดือนก่อน +5

    బాగుంది బాగా సర్దుకున్నారు ఎటువంటి దాపరికం లేకుండా చూపించారు త్వరలోనే పెద్ద ఇంట్లో వెల్దురు.

  • @nanajimadeplli9675
    @nanajimadeplli9675 11 หลายเดือนก่อน +2

    Yedhemaina okka matatho hearts ni kadhilinchav Akka. Yekkada vuntunnamannadhi matter kadhu yentha happy ga life partner tho vuntunnamannadhi. Hats-off Akka. Everything is well arranged. God bless both of You.

  • @user-bh5xu6yc6x
    @user-bh5xu6yc6x 7 หลายเดือนก่อน +2

    సంతోషం సోదరి పరాయి దేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు
    చక్కగా తెలుగులో వివరించారు
    💐💐🙏

  • @prashanthmamidipelli2120
    @prashanthmamidipelli2120 8 หลายเดือนก่อน +5

    ఉన్నంతలో బతకడం మించి ఉన్న ఆనందం ఇంక ఎక్కడ కూడా ఉండదేమో...! ఇంటి ఆడవాళ్ళకి సర్ధుకుపోయే గుణం చాలా ముఖ్యం..! మీకు అది చాలా మెండుగా ఉంది..!
    రాబోయే రోజుల్లో పెద్ద హోమ్ టూర్ చేయాలని ఆశిస్తున్నాను..! God bless you

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  8 หลายเดือนก่อน

      Thank u andi అంత దేవుడు దయ

  • @raoleorao2901
    @raoleorao2901 11 หลายเดือนก่อน +4

    Well organised home

  • @iam-VjayReddy
    @iam-VjayReddy 11 หลายเดือนก่อน +1

    Mee Home short & sweet ga cute ga undi..
    Hope meeru inka peddha intiki vellalani korukuntunamu...

  • @devidwarampudi-1334
    @devidwarampudi-1334 11 หลายเดือนก่อน +2

    Good job raji super

  • @ABS-lw3tl
    @ABS-lw3tl 11 หลายเดือนก่อน +9

    Thank you Sister. It is very good and heart touching. what a difficulty living in other part of the world. God bless you.

  • @venkatap7423
    @venkatap7423 11 หลายเดือนก่อน +4

    Final words as you said , I’m staying with my husband ! That’s your property 🎉❤

  • @user-rd5bq4tw2g
    @user-rd5bq4tw2g 11 หลายเดือนก่อน

    Chala baga undi. Mee opikaki em cheppali kuda theliyadam ledu. Super meeru matladam lo unna vinyam chala bagundi

  • @chandinibaditya1996
    @chandinibaditya1996 10 หลายเดือนก่อน

    Akka meeru chalaa baga kalmasham leni maatalu. Super sis. Mari mee srivaaru ni chupinchandu.

  • @somasekharpatta3183
    @somasekharpatta3183 11 หลายเดือนก่อน +8

    Heat touching video sister… learnt how to live happy with very minimal things… praying god to help to grow well

  • @mallianumula5643
    @mallianumula5643 11 หลายเดือนก่อน +3

    nice, not everyone shows like that.. having an open mind is a gift for life .. good mind set leed to a good life ... all the best

  • @Mamathayt
    @Mamathayt 10 หลายเดือนก่อน +2

    Super ra ఎంత great raa చాలా బాగుంది nd intha chinna intlo ఇంత బాగా పెట్టు కోవచ్చు ❤❤

  • @evanse9405
    @evanse9405 11 หลายเดือนก่อน +2

    Mee hometour chala bagundi, illu assal bagalekapoina place lekapoyina unnadantloney chala neat ga theliviga sardukunnaru. M so happy to see you.. vedio chala bagundi.. everyday edokati post cheyandi memu support chestham like ichhi.
    And I am your new subscriber. lots of love from Hyderabad @ Evangeline.

  • @nagashankar4493
    @nagashankar4493 11 หลายเดือนก่อน +19

    We are also grown from that stage. Dont worry bright future you both will have in future. All the best.

  • @prasadmv4174
    @prasadmv4174 9 หลายเดือนก่อน +6

    I have watched your video for the first time.
    You have done a great job in doing the home tour. I appreciate your efforts to make your family happy. Wish you all the very best.

  • @sukanyakalisipudi9791
    @sukanyakalisipudi9791 10 หลายเดือนก่อน

    Me way of talking natural ga vundhi andi 😊👍superb home tour👌

  • @badarinathks6601
    @badarinathks6601 11 หลายเดือนก่อน +2

    we thought dubai home will be big and parsh. you have shown the reality. madam good luck for you

  • @satyamevajayate7838
    @satyamevajayate7838 11 หลายเดือนก่อน +3

    'confidence dedication ditermation devotion makes man perfect' deeniki mee cupels big example …
    Time evvarini okela unchadu..kachitanga mimmulanu high position ki teesukeltundi.
    god Bless you
    god always support kindness hearts and dedicated people.🤗🤗

  • @peraiahvootla259
    @peraiahvootla259 11 หลายเดือนก่อน +3

    Beautiful house even it is small, arranging very well, be happy and confident sister,appreciate your sincerity and frankness, what r you doing sister in Dubai.

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  11 หลายเดือนก่อน

      House wife Andi...hubby administration supervisor ga work chestunaru

  • @ameen09sheik
    @ameen09sheik หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది మీ Home tour,👌👌👌 దుబాయ్ లో ఉండే పరిస్థితులు చాలా సింపుల్ గా బాగా అర్థం అయ్యేలా చెప్పారు, ఎందుకంటే నేను కూడా ఇక్కడే దుబాయ్ లో పనిచేస్తున్న మంచి వీడియో చేశారు, ఇలాంటి వీడియో లు మరెన్నో చేయాలని కోరుకుంటూన్నాం

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 11 หลายเดือนก่อน

    Our life is a small piece of bread. Your life is happy. The video is very good👌

  • @sureshyadav88K
    @sureshyadav88K 11 หลายเดือนก่อน +8

    Mee jobs gurinchi video cheyandi akka💘

  • @srishoba2527
    @srishoba2527 11 หลายเดือนก่อน +11

    Chinna house super ga sadiraru
    Meeru great andi❤

  • @uraju3349
    @uraju3349 7 หลายเดือนก่อน +1

    Meru chala great andi,
    Simple ga super ga unnaru
    Adjust chesukoni bratukutunnaru .
    You gain my respect.
    Me illu chala bavundandi.

  • @christianaudiobooksnow
    @christianaudiobooksnow 11 หลายเดือนก่อน +11

    Very neat house, looks like you are a good homemaker. 👍

  • @srinivaskothuri6523
    @srinivaskothuri6523 11 หลายเดือนก่อน +7

    U r great. Both are living in this house with very simplicity. I wish u all the best.

  • @SAMBAAnjiJayHanuman
    @SAMBAAnjiJayHanuman 14 วันที่ผ่านมา

    సూపర్ అక్క అంత చిన్న జాబు అయిన మంచి సెట్ చేశా🎉🎉

  • @user-ki2mg8wc6l
    @user-ki2mg8wc6l 11 หลายเดือนก่อน

    Na peru kumari andi maadhi kakinada mi videos anni choosanu Mynes ni plus ga yela choodalo andulo ne aanamdam ga vundalo ardhamaindi chala happy mi video's.mi lanti mindset vunna vaaritho friendship chala baguntundhi naku pcod vundhi. Meeru cheppina pcod videos download chesukunnanu chala thanks andi meeru కోనసీమ vachinnappudu cheppandi meeru bagundali 🙏

  • @chirrareddypulla7872
    @chirrareddypulla7872 11 หลายเดือนก่อน +26

    no matter where we stay ...... matter is that how much we happy with our partner n understood both that is peaceful & happy life. keep it up sister 👍🌹

  • @sujathamannem619
    @sujathamannem619 11 หลายเดือนก่อน +4

    చాలా అడ్జస్ట్ అవుతున్నారు..good thing

  • @samathaVarma
    @samathaVarma หลายเดือนก่อน

    Hiii siss memu Telugu valamee memu abudhabi loo vuntam soo hpyy atleast ma valuu vunaru anii knchm dairyam 🤩🤩

  • @dasaripardhasaradhi9211
    @dasaripardhasaradhi9211 9 หลายเดือนก่อน

    మీ " home tour, dubai " చాలా బాగుంది. నిష్కల్మషంగా ప్రతి చిన్న విషయం కూడా చాలా బాగా వివరించారు,Rent, అలాగే మీరు సంవత్సరంకు దాచుకున్న డబ్బుతో సహా. 👌.
    ఉన్న కొద్దీ స్థలం లో కూడా ఎంతో చక్కగా సర్దు కున్నారు.
    ఉన్న కొద్ది స్థలం లో ఎలా సర్దు కోవలో మీ నుంచి నేర్చు కోవచ్చు.
    మీరు neat గా సర్దు కున్న దానిని బట్టి మీరు ఎంత పొదుపు గా వుంటారో అర్ధం అవుతుంది.
    Keep on going. 👏👏👏👍
    Thank you for your home tour.

  • @shikruyadav8502
    @shikruyadav8502 11 หลายเดือนก่อน +6

    వందనాలు ❤love from Telangana 🎉

  • @Sashaqueen1111
    @Sashaqueen1111 11 หลายเดือนก่อน +3

    Simplicity >>>>>>>>>>>👏👏👏

  • @LakshmiNarayana-fh1pt
    @LakshmiNarayana-fh1pt 11 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది

  • @tulasiramnaidu3264
    @tulasiramnaidu3264 10 หลายเดือนก่อน +1

    Meeku vunnadanilo meeru happy ga vunnaru. Very nice and cute family meedi.

  • @PavanKumar-gq5fr
    @PavanKumar-gq5fr 11 หลายเดือนก่อน +2

    Home sweet home akka..!

  • @ramusanboina9122
    @ramusanboina9122 11 หลายเดือนก่อน +3

    Very nice house andi simply superb

  • @phemlata2081
    @phemlata2081 11 หลายเดือนก่อน

    Ammai chala kashtapadutunavu Dubai lo anyway God bless you

  • @guyrogers1208
    @guyrogers1208 10 หลายเดือนก่อน

    Sister, teliya kunda click chesanu mee video. meeru present chesina vidhanam chala goppaga undhi, asalu edipinchesavu nee video tho, oka ammayi neela undali, unnadhi goppaga yeh mathramu ibbandhi padakunda unnadhi unnatu ga chupinchavu, idhi ni okkari paristhithi kadu chala mandhi ila ibbandhi paduthu jeevithanni gadupu thu unnaru. heart felt blessings to you and your family... great job amma, tappakunda meeku kuda manchi time vasthundhi... god bless you. heart touching for me. take care sister. nuvvu ela unnavu alagey undu. great job.

  • @funyggaming8517
    @funyggaming8517 11 หลายเดือนก่อน +4

    All The Best Sister. God willing to shift to a slightly bigger house soon.😊

  • @divakarnaidu1022
    @divakarnaidu1022 9 หลายเดือนก่อน

    Chalaa enjoy chesam andi mee video chusi maa family mottam and inka elanti mache videos cheyyandi

  • @ranipeeriga3335
    @ranipeeriga3335 11 หลายเดือนก่อน

    మీ హోమ్ టు చాలా బాగుంది సిస్టర్ చిన్న రూమ్స్ అయినా కూడా చక్కగా సర్దుకున్నారు మీకోసం సబ్స్క్రయిబ్ చేసాను like కూడా చేశాను మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది మీకు మనీ కూడా వస్తుంది త్వరలోనే పెద్ద ఇంట్లోకి వెళతారు గాడ్ బ్లెస్స్ యు 😊

  • @jayasri9778
    @jayasri9778 10 หลายเดือนก่อน

    Chala baaga explain chesaaru. Memu foriegn antey chala high5 life ani feel outhaamu. But meeru mee family ki thaggattu maintain chestunnaru ani ippudey thelusindi.........❤chala baaga explain chesaaru. Mee family ki antha manchii jarugutundi. Dont feel

  • @25countriesTelugu
    @25countriesTelugu 7 หลายเดือนก่อน

    Hi Ammayi garu, Very nice andi. first time I saw your video. Super andi. I am Telugu Indian American from USA. Just started my channel 3 months ago. Started this for our 25countries Tour customers that will be travelling with me in June 2024. But it is being viewed by many others as it is showing the World Countries, my charity in 7 countries and of course, my favorite "Telugu lo Vetakaaramu". People are enjoying andi.

  • @gopiborugadda228
    @gopiborugadda228 11 หลายเดือนก่อน +2

    Super sister Chala baga set chesaru anni areas God bless you

  • @chill_shalini
    @chill_shalini 7 หลายเดือนก่อน

    మీ ధైర్యానికి, మీ స్థైర్యాని కి జోహార్ 🙏🙏🙏 భగవంతుడు మీ కు మంచి చెయ్యాలి 🙏 . మీ ఆయన ఏం చేస్తారమ్మ? మీ ఊళ్లో ఇల్లు video కూడ ఇవ్వాళే చూసాను. All i can wish you is very well.. best-wishes 💐

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  7 หลายเดือนก่อน +1

      Thank u so much andi hubby administration supervisor ga chestunaru andi

  • @godavarivlogs
    @godavarivlogs 11 หลายเดือนก่อน +2

    మీరు సూపర్ అండి బాబు

  • @sureshsuddala778
    @sureshsuddala778 หลายเดือนก่อน +1

    Bale varu andi Dubai lo vunnadi vunnatu chepparu 👏 great andi

  • @SharathKumarAmalapur-bq4nv
    @SharathKumarAmalapur-bq4nv 8 หลายเดือนก่อน

    chala happy ga anipinchinthe thank you

  • @vasavid2895
    @vasavid2895 11 หลายเดือนก่อน +2

    Be happy madam.i understanding how hard it is to maintain.

  • @saptagirig7986
    @saptagirig7986 10 หลายเดือนก่อน

    U got one more subscriber...... I really like ur simplicity and explanation..... all the best dear.....

  • @madhavapsv
    @madhavapsv 11 หลายเดือนก่อน +1

    Chala baga arrange chesukunaru very nice keep it up

  • @Nanicreations1130
    @Nanicreations1130 11 หลายเดือนก่อน

    Illu chala chala bagundi, chinnadaina neat ga sardukunnaru, all the very best for your future, Mee kastaniki manchi falitam vastundi, trust God 🙏

  • @nandimandalamraghavendra55
    @nandimandalamraghavendra55 11 หลายเดือนก่อน

    Chala Great Andi

  • @japref4939
    @japref4939 9 หลายเดือนก่อน

    So nice👌, if we have all in India, why would we struggle outside India. Hardworking pays ✌👍🙏

  • @arunaaruna9484
    @arunaaruna9484 10 หลายเดือนก่อน +2

    మీకు పాదాభివందనాలు చేసినా కూడా తక్కువే అక్క you are the great women.

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  10 หลายเดือนก่อน

      Thank you andi

    • @arunaaruna9484
      @arunaaruna9484 10 หลายเดือนก่อน

      నేను మరీ అంత పెద్ద దాన్ని కాదు అక్క చెల్లి అని పిలువు అక్క. నాకు అక్క వాళ్లూ ఎవరు లేరు.కాబట్టి your my cute sister 👭👭

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 11 หลายเดือนก่อน +1

    👌Nice voice ❤👍

  • @kanikenagaraju5115
    @kanikenagaraju5115 10 หลายเดือนก่อน

    చాల చక్కగా ఇంటిని ఉంచుకున్నావు

  • @mamudurusujatha919
    @mamudurusujatha919 11 หลายเดือนก่อน

    Super ga vundandi

  • @ayyappaakula8821
    @ayyappaakula8821 11 หลายเดือนก่อน

    Hai mam
    Nenu dubai lone vunna 😊😊
    Chala bavundi baga explain chesthunaru

  • @raviinformationchannel4765
    @raviinformationchannel4765 2 หลายเดือนก่อน

    Chala bagundi medam illu chinna illa pedda illa kaadu miru mi hasband tho chala happy ga vunnaru

  • @mouniraj924
    @mouniraj924 11 หลายเดือนก่อน

    Very nice andi.chaala baga sardhukunnaru.All the best andi.

  • @padmajaneeli8995
    @padmajaneeli8995 2 หลายเดือนก่อน

    Chala bagundi talli, ematram hechulaki pokunda,unnadi unnatlu chala baaga sportive ga chupinchavu,Dubai lo untunnaru ante entho imagine chesukuntaru, reality ni nirmohamatanga chupinchavu ..very good..keep enjoying the life as it comes to you..i wish one day you will shift to a bigger sober house..all the very best God bless you Talli..

  • @naiduneelam6830
    @naiduneelam6830 9 หลายเดือนก่อน

    All the best my sister very good

  • @gjhansikumari8286
    @gjhansikumari8286 11 หลายเดือนก่อน

    Very super amma

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 10 หลายเดือนก่อน

    India ki vacheyyandi. Ikkada intakante manchi intlo undachu. Always be happy.

  • @lahariprinters6021
    @lahariprinters6021 10 หลายเดือนก่อน

    చాల బాగుంధి మీ ఇల్లు, మీ వాయిస్ చాలా బాగుంది❤

  • @nazukskitchen2013
    @nazukskitchen2013 11 หลายเดือนก่อน

    So nice explaining dear really I see all the video without skip

  • @saripallichannel8525
    @saripallichannel8525 11 หลายเดือนก่อน

    Super bagundhi

  • @praveenarmy4618
    @praveenarmy4618 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది మీ హోమ్ టూర్ andi ...

  • @Sameeraworld5757
    @Sameeraworld5757 11 หลายเดือนก่อน +2

    Sweat and quite home tour

  • @sumonsumon5208
    @sumonsumon5208 10 หลายเดือนก่อน

    సూపర్ అండీ 👍

  • @manjularani595
    @manjularani595 9 หลายเดือนก่อน

    చాలా బాగుంది మీ హోమ్ టూర్ 🎉

  • @srinumunuparthi7647
    @srinumunuparthi7647 11 หลายเดือนก่อน +1

    మీరు సూపర్ ఉమెన్ 🙏🙂

  • @user-rw4ir5mt8o
    @user-rw4ir5mt8o 8 หลายเดือนก่อน

    Mee home Mee comments way of your expression and your easy going life is super be happy with best wishes

  • @user-mp3dm8vz1c
    @user-mp3dm8vz1c 7 หลายเดือนก่อน

    ఇంట్లో ఏముందండి ఎంత చిన్నదైనా సరే మీ మనసు చాలా పెద్దది మీరు చెప్పే విధానం చాలా బాగుంది ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా భీమవరంలో చాలామంది ఉన్నారు మీరు మాట్లాడే విధానం చాలా గొప్పగా ఉంది మేడం చాలా చాలా బాగుంది మీరు మీ వీడియోలు ఇంకెప్పుడు చూస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను చాలా చాలా బాగుంది మీరు మాట్లాడే విధానం థాంక్యూ బెస్ట్ ఆఫ్ లక్ మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో పెడుతూ ఉండాలి మేము చూస్తూ ఉండాలి లైకులు చేస్తూ ఉండాలి

  • @user-zy9jn9nk3t
    @user-zy9jn9nk3t 11 หลายเดือนก่อน

    Good explanation

  • @grandhiraveena2444
    @grandhiraveena2444 8 หลายเดือนก่อน

    It's ok akka mi house small ga vuna miru clean ga pataru very understanding wife baga chaparu adhi ina wife and husband understand ga undali❤ nice akka

  • @sureshreddy9197
    @sureshreddy9197 11 หลายเดือนก่อน +1

    Congratulations 👏

  • @DurgaPrasad-ok2kx
    @DurgaPrasad-ok2kx 9 หลายเดือนก่อน +1

    You are very open and innocent. You will have a better life in future. God bless you. 🙌

  • @user-rj6zo5cg7o
    @user-rj6zo5cg7o หลายเดือนก่อน

    Super ga seting

  • @rockstargaming5976
    @rockstargaming5976 11 หลายเดือนก่อน +1

    Super meeru

  • @vndprasadgrandhi7024
    @vndprasadgrandhi7024 3 หลายเดือนก่อน

    Hi Andi, Firstly very proud you took this video and showing to viewers..Ur house 🏠 beautiful and ur journey awesome. All the best ur life..Finally subscribed ur channel based on this video..

    • @Dubailokonasemaammayi
      @Dubailokonasemaammayi  3 หลายเดือนก่อน +1

      Thank you so much for supporting Andi 🙂

    • @vndprasadgrandhi7024
      @vndprasadgrandhi7024 3 หลายเดือนก่อน

      @@Dubailokonasemaammayi I hope definitely you will reach ur goals 😊