తల్లీ.., మీ రూమ్ కన్నా జైలు కొంచెం మేలు లా అనిపించింది 😭.. ఊపిరి ఆడనంతగా ఇంత వెట్టి చాకిరి పరాయి దేశం లో చేసి సంపాదించే కన్నా.., అందులో సగం సంపాదన ఉన్నా కూడా మన దేశం లో ఫ్యామిలీ తో, స్వేచ్ఛగా ఒక గుడిసె లో ఉండటం ఉత్తమం 👍.. మీలా ఒక ప్రొఫెషనల్ గా కష్టపడే వాళ్లను ఇండియా లో కూడా రిచ్ ఫ్యామిలీస్ హైర్ చేస్తాయి 👍.. ఇంత ప్రొఫెషనల్ గా ఉండే housekeeping పర్సన్స్ కి ఇండియా లో చాలా డిమాండ్ ఉంది 👍.. పరాయి desam లో బానిస గా బ్రతికే కన్నా.., మీ సొంత ఇంట్లో యజమాని గా ఉండవచ్చు 👍.. ఆత్మభిమానం కి మించిన పెన్నిధి ఇంకొకటి ఉండదు 👍.. సొంత గూటికి చేరుకో తల్లీ 🙏
కువైట్ లో సంపాదన తో పాటు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి కాని మీ సంపాదన తో ఇక్కడ మీ కుటుంబాలు విలాసాలు వినోదాలకు కాకుండా మంచి భవిష్యత్తు కి బాట వేసుకోవాలమ్మా అప్పుడే మీ శ్రమకు విలువ ఉంటుంది May God bless you and your family sister 🙏
సూపర్ అక్క చాలా బాగా చెప్పావ్ అవును ఇక్కడ పని చేసేవాళ్లే కి సపరేట్ రూమ్ సపరేట్గా కావాలంటున్నారు అక్క అలా అడ్జస్ట్ అయ్యే చేసుకుంటేనే మన పిల్లల్ని చూసుకోగలరు అక్క చాలా బాగా చెప్పావ్
Priase the lord sister, Me bed room kante bath room పెద్దగా ఉంది sister ah room lo ala untunnaru great me bed room chuste na kallalo water vachey two years nundi untunnaru ante great meeru God bless u🤗🙏 sister
దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక మంచి ఆరోగ్యంతో నింపి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని మీరు చేసిన పనిలో దేవుని సహాయం ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నా మొదటిసారి మీ వీడియో చూశాను తప్పకుండా ఫాలో అవుతాం సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు👍🙏👌🏼💐💐
అమ్మ మీకు అక్కడ బాగానే ఉందనిపిస్తుందేమో కానీ ఆ యొక్క చిన్న రూములో ఉంటున్న మిమ్మల్ని చూస్తుంటే మనసుకి చాలా కష్టామనిపించింది. మీరున్న పద్దతికి మన దేశంలోనే చక్కని పని దొరుకుతుంది. అంతేకాక మనం నమ్ముకున్న మన తండ్రి అయిన మన ప్రభువు మనల్ని ఎప్పుడు విడువడు.సరే ఏమైనా మీరు మాత్రం ప్రార్ధన విడువద్దు.👏👏👏
Praise the lord 🙏 amma meeru prathi vishyam lo fst ga devudini thaluchukovatam naaku chala nachindamma, yessaiah meeku thappakunda sahayam chestharu amma don't worry
అమ్మ మీరు ప్రతి విషయంలో దేవుని మహిమ పరుస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది మనం ఎక్కడున్నా మన దేవుని మర్చిపోకూడదు ఆ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలి నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వక వందనాలు అమ్మ
Room Chala chinnaga undi mam.. Menu kuda Kuwait lo work chesanu...but ma company Chala nice.... accomodations kuda baguntadi...subhan industrial area lo mas company untundi..alfaysal bakery &sweets...
🙏 Praise the Lord sister ( మీరు ఉండే స్థలంకు మేము రావాలని ఉంది) దేవుని దయవల్ల మీరు అక్కడ మంచి వసతులు కలిగి ప్రార్థన జీవితంలో ఉన్నా రు. మాకు కూడా మీ దగ్గర రావటానికి సలహా ఇవ్వండి.
Bayata desamlo banisa bathakadam kante Mana desam lo sagam salary vachhina happy ga vundochhu mana family tho amma❤, ikkada kuda rich family's hire chesukuntaru ikkadaki vachheyandi amma❤
మీరు ఇన్ని కష్టాలు అనుభవించి మీ కుటుంభలు కోసం మీరు కష్టపడే తత్వం అమోఘం👍
Praise the lord amma. దేవుడు మీకు తోడు ఉండును గాక.మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.
తల్లీ.., మీ రూమ్ కన్నా జైలు కొంచెం మేలు లా అనిపించింది 😭.. ఊపిరి ఆడనంతగా ఇంత వెట్టి చాకిరి పరాయి దేశం లో చేసి సంపాదించే కన్నా.., అందులో సగం సంపాదన ఉన్నా కూడా మన దేశం లో ఫ్యామిలీ తో, స్వేచ్ఛగా ఒక గుడిసె లో ఉండటం ఉత్తమం 👍.. మీలా ఒక ప్రొఫెషనల్ గా కష్టపడే వాళ్లను ఇండియా లో కూడా రిచ్ ఫ్యామిలీస్ హైర్ చేస్తాయి 👍.. ఇంత ప్రొఫెషనల్ గా ఉండే housekeeping పర్సన్స్ కి ఇండియా లో చాలా డిమాండ్ ఉంది 👍.. పరాయి desam లో బానిస గా బ్రతికే కన్నా.., మీ సొంత ఇంట్లో యజమాని గా ఉండవచ్చు 👍.. ఆత్మభిమానం కి మించిన పెన్నిధి ఇంకొకటి ఉండదు 👍.. సొంత గూటికి చేరుకో తల్లీ 🙏
Yes true
మొగుడు కష్ట పడి భార్య పిల్లల్ని చూసుకుంటే నీవు చెప్పినటు వుండచ్చు బుర్ర లేని వెదవ...
Konnallu matrame undi mana desam lo happyga undandi 👍🤝
Yes
Yes correct
Frist like from భీమవరం
మేడం చాలా కష్టం మీకు
కువైట్ లో సంపాదన తో పాటు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి కాని మీ సంపాదన తో ఇక్కడ మీ కుటుంబాలు విలాసాలు వినోదాలకు కాకుండా మంచి భవిష్యత్తు కి బాట వేసుకోవాలమ్మా అప్పుడే మీ శ్రమకు విలువ ఉంటుంది
May God bless you and your family sister 🙏
సూపర్ అక్క చాలా బాగా చెప్పావ్ అవును ఇక్కడ పని చేసేవాళ్లే కి సపరేట్ రూమ్ సపరేట్గా కావాలంటున్నారు అక్క అలా అడ్జస్ట్ అయ్యే చేసుకుంటేనే మన పిల్లల్ని చూసుకోగలరు అక్క చాలా బాగా చెప్పావ్
Suji gaariki praise the lord .Meeru yemi baadhapadavaddu sister.Mana yesayya raajula raaju prabhuvula prabhuvai unnadu prabhuvu nandu vishwasam unchandi sister meeku mana yesayya pedda bangala evva bothunnadu .Praise the lord,Amen.
Priase the lord sister, Me bed room kante bath room పెద్దగా ఉంది sister ah room lo ala untunnaru great me bed room chuste na kallalo water vachey two years nundi untunnaru ante great meeru God bless u🤗🙏 sister
Good God bless you madam excellent
దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక మంచి ఆరోగ్యంతో నింపి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని మీరు చేసిన పనిలో దేవుని సహాయం ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నా మొదటిసారి మీ వీడియో చూశాను తప్పకుండా ఫాలో అవుతాం సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు👍🙏👌🏼💐💐
Akka praise the lord
Your come back best idea 👌
సౌకర్యాలు లేక పోయినా.. మీ కుటుంబం కోసం భరిస్తూ కష్టపడుతూ వేరే దేశంలో ... సంతోషం గా ఉన్నారు. Great.
అమ్మ మీకు అక్కడ బాగానే ఉందనిపిస్తుందేమో కానీ ఆ యొక్క చిన్న రూములో ఉంటున్న మిమ్మల్ని చూస్తుంటే మనసుకి చాలా కష్టామనిపించింది. మీరున్న పద్దతికి మన దేశంలోనే చక్కని పని దొరుకుతుంది. అంతేకాక మనం నమ్ముకున్న మన తండ్రి అయిన మన ప్రభువు మనల్ని ఎప్పుడు విడువడు.సరే ఏమైనా మీరు మాత్రం ప్రార్ధన విడువద్దు.👏👏👏
🙏🙏🙏🙏
Chala kashtam.....mana India lo...inta kante... chala Baga bratakocchu......money not important....life important....take care
చెన్న రూములో అయినా చాలా బాగా పెట్టుకున్నారు దేవుడు మిమ్మును దీవించును గాక దేవునికి కాపుదల మీ ఇద్దరికీ ఉండును గాక 🙏🙏👌👌
😊
Asude devudu
Praise the lord 🙏 amma meeru prathi vishyam lo fst ga devudini thaluchukovatam naaku chala nachindamma, yessaiah meeku thappakunda sahayam chestharu amma don't worry
అమ్మ మీరు ప్రతి విషయంలో దేవుని మహిమ పరుస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది మనం ఎక్కడున్నా మన దేవుని మర్చిపోకూడదు ఆ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలి నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వక వందనాలు అమ్మ
AMEN
Ur from
Thank you soo much andi praise the lord
Davudu Peru anduku chapuraru
Alla davudu vallaku Raja bogam
Jesus devudu emmo valla kala kindha petadu vallu kotina padali oooo entha manchi devudooo
Nice god bless you with good health and happiness always call me once
Sister, you are doing very hard work, God bless you, all the best, good luck 👍
మరీ చిన్న రూం ఫ్యామిలీ కోసం ఏంత అడ్జస్ట్ అవ్తున్నారు గ్రేట్ మీరు
Good Job ammaa,🎄🙏
God bless you maa,......
Praying for you maa 🙏🎄
సిస్టర్ మీ రూమ్ చూస్తే నాకు చాలా బాధ చేసింది ఎలా ఉంటున్నారు సిస్టర్ అక్కడ పాపం ఆ రూమ్ ఏంటి నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది అలా ఉంది రూమ్😭😭😭😭😭😭
అక్క నీ వీడియోలు ఇప్పుడే స్టార్ట్ చేశాను అక్క నీ మాటలు చాలా చాలా బాగున్నాయి అక్క యేసయ్య కృప నీకు తోడుగా ఉండును గాక మా ఊరు ఆత్రేయపురం
డబ్బుల కోసమే గదా ఇదంతా 😂!!! . కుటుంబం కోసం తమరు అంత కష్టపడి పని చేస్తున్నారు. God bless you.
తల్లి నీకు ఎప్పుడూ ఈ కుటుంబానికి దేవుడు అండగా ఉంటారు నీకు దేవుడు మంచే మీ కుటుంబానికి ఆరోగ్యానికి కోరుకుంటున్నాం
0000000000000
Good video,Madam garu
Praise the Lord 🙏తల్లి చాలా ఇబ్బందుల తో గడపాలి మన దేశం కాదు
అమ్మ వందనాలు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడుఅంతే చాలు
Super madam god bless you
Akka nagatham gruthu vachindhi Akka God bless 🙌
అక్క మీ రూమ్ చాలా బాగుంది
Tnagaseshulu❤❤❤
Kastaallo kuda shantoshanga vunnaru chudamma meeru chaala great,prardhana yeppudu vadalakandi,devudu mimmunu deevinchungaaka🙌🙌
Thankyou
అదేం రూం అండి....అమ్మో కాశ కూడా స్పేస్ లేదు...మీరు great...
చాల చక్కగా వివరించారు ఆంటిగారు
ఇంత చిన్న రూమ్ అండి
ఎలాగ ఉంటుంన్నరండీ
ఇంకా తప్పదు కదా అండి
జాగ్రత్త ఉండండీ
Praise the lord Sister meeru prayer lo vunnaru Antea dheavunitho vunnatlea sister God bless you sister 🙌🙏
Room Chala chinnaga undi mam..
Menu kuda Kuwait lo work chesanu...but ma company Chala nice.... accomodations kuda baguntadi...subhan industrial area lo mas company untundi..alfaysal bakery &sweets...
Praise the akka 🙏🙏 super 💞
Praise the lord sister God bless you and our family
Awesome
మీరు bagaunaru మీ వాయిసెస్ నిస్ tq
Praise the lord sister God bless you sister
Chala kashta paduthunaru sister
Praise the lord sister🙏🙏mee room chustinte badaga undi sister mana jesus unadduga bayamuvadu👌👌undali meeru👍🙏
Thanks andi
Praise the Lord Sister! Praying for you!
Praise the lord sistor
🙏 Praise the Lord sister ( మీరు ఉండే స్థలంకు మేము రావాలని ఉంది) దేవుని దయవల్ల మీరు అక్కడ మంచి వసతులు కలిగి ప్రార్థన జీవితంలో ఉన్నా రు. మాకు కూడా మీ దగ్గర రావటానికి సలహా ఇవ్వండి.
Praise the lord God bless you madam
Ketostar shampoo use cheyandi Amma garu.
God bless you sister...
God richly bless you both
praise the lord. godbless you sister
Hi akka new friend nice shering 👍🙏🙏🙏
Praise the Lord, God be with you.
Be brave God will really help you pray is important not the place 🙏🙏
Super సిస్టర్
May God bless you amma
Praise the Lord God bless you amma❤
Praise the lord amma
Good bless you 🙏 sister's
Nice video 👌 Akka Praise the Lord God bless you 🙏💐
God bless you akka..
Praise the lord sister
God bless you & your family
Vallu meku work echaru so valla gurunchi desapoint ga matladakndi..
Hii hello Andi miru ela chupincharu but janalu bagundhi pedha room estharu ani chepparu bathroom s kuda pedhaga untaye ani chepparu
Sister praise the Lord 🙏🙏👌👌👌
Correctea jail garden gali Anni untai Chala space untundi out side
Sister god bless you
Tharwa కంపెనీ గురించి తెలుసుకోండి sister
May God bless you abundantly..
Praise the Lord sister.... God bless you 🙏
Great Andi
చిన్న రూమ్ ina మంచి మనసు ఉండాలి god bless you like👍👌👌
. Syster chala kashtapadu
God bless you thalli
Praise the lord sister may God bless you both
God bless you two
అక్క ... సూపర్
God bless you sister 👌🏼🥰🥰🥰🥰🥰🥰🥰
God bless you amma
VERY NICE VEDEO..MEERU EKKADA KUWAIT FAHAHEEL,MANGAF,ABUALIFAA..OR MURGAF
దేవుడు మీకు తోడు ఏంటి నడిపించును గాక ఆమెన్
Praise the lord akka
My God bless you Sister's 🙌🤝👍🙏💐
Nice
God bless you and your family
Bayata desamlo banisa bathakadam kante Mana desam lo sagam salary vachhina happy ga vundochhu mana family tho amma❤, ikkada kuda rich family's hire chesukuntaru ikkadaki vachheyandi amma❤
అక్క దేవుడు బహుగా ఆశీర్వాదిస్తాడు ఆమెన్
Praise the Lord maa 🙌 🙏
So Excellent sister
God bless u sister
Nice room❤
PRAISE the lord akka,,🙏🙏🙏🙏
God bless you baby and anu
U r very grateful ❤ amma
మీ రూమ్ చాలా బావుంది అక్క మీ ఇద్దరు కూడా చాలా బాగా అడ్జస్ట్ అయ్యి పని చేసుకుంటున్నారు
Praise the lord God bless you amma
చాలా కష్టపడి పని చేస్తున్నారు దేవుడు మిమ్మును దీవించును గాక
Praise the Lord. Be happy what you have, don't miserable what you don't have 😁😇🙏
Hai , andiii simply super Room .
Super room ah.. nv vundu aram avthundi .. highly comprised
Good.god bless you 👍
Devudu mimmulni Devinchunu gaka god bless you akka
Super akka 👌👌🙏
prizlord you and your family nenu 2years soudilo chesanu mama nannu chala badapettindi