బ్రో డ్రైవర్ పోస్ట్ పేరుతో నా అన్నాను బ్రోకర్ పంపి అక్కడ ఒంటెల కాపరిగా ఉంచడంతో నచ్చక వెనక్కు వస్తానని చిప్పిన 21 రోజులకే యాక్సిడెంట్ లో పోవడం చాలా బాధాకరం, చందాలు వేసి పంపిస్తే కనీసం చివరి చూపు కు కూడా నోచుకోలేదు.దయ చేసి ఎవ్వరు సౌది కి చిన్న ఉద్యగలాకు వెళ్లొద్దు.
బ్రిటిష్ వాళ్లు అప్పుడు మనల్ని ఎలా వాడుకున్నారో ఇతర దేశాల్లో కూడా అలాగే మనల్ని వాడుకుంటున్నారు మన దేశాల్లో ఇతర దేశస్తులు వస్తే ఎంత మర్యాదగా చూస్తాం అది కూడా మన దేశాల్లో పనికిరారు వ్యాపారానికి వస్తారు
1 దినార్ ఇండియా రూపాయలలో..272/- నెలకు 120, దినార్లు అంటే 120 × 272 =32,640/- మరి ఇండియాలో కూడా డ్రైవింగ్ చేసిన & వేరే ఏ జాబ్ చేసిన రోజుకు 1000/-శాలరీ వస్తుంది, అంటే నెలకు 30,000/-. మరి అలాంటప్పుడు కువైట్ వెళ్లి డ్రైవింగ్ జాబ్ చేస్తే అంత తక్కువ శాలరీ ఎందుకు ఇస్తున్నారు..? అన్నా నువ్వు శాలరీ తక్కువగా చెపుతున్నావు...😂
@@venugopalreddyyeduguri6403vallaku personal problem kuda vuntai andii galf countries lo vuna vallu India ki holidays vachi malli velipotharu ekkada vundaru estapadaru vallaki akada life nachutumdii family ki salary
Anna meru super ga kastapaduthunaru,ekada konta mandi janalaki 3putsla tindi petti 30K,40K salaries tesukuna sariga pani cheyaleni v Wastevalani chusanu anna ma
ఎందుకు బ్రో అప్పులు చేసి ఇబ్బందులు పడడం మన దేశం లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కూరగాయలు అమ్మిన, చాయ్ అమ్మిన, డెలివరీ బాయ్ గా చేసిన చిన్న బిజినెస్ చేసిన ఇంతకంటే ఎక్కువే సంపాదించాచ్చు అక్కడ నువ్వు పడే కష్టం లో ఒక 10%ఇక్కడ పడిన అంతకంటే ఎక్కువే సంపాదించవచ్చు పరాయి దేశంలో ఉంటూ పరాయి వాళ్లకు ఊడిగం చేసేకంటే మన దేశంలో ఉంటూ ఏదొక పని చేసుకుంటే దేశానికీ ఉత్పత్తి కారకుడిగా ఉంటావ్ ఐనా వాళ్లకు అందరికి దగ్గర ఉంటావ్ మనం బతికేదే 60ఏళ్ళు అసలైన వయసు ను గల్ఫ్ లో బ్రతికేస్తే ఎలా బ్రో
అవును నేను కూడా అది చూసాను నేను దుబాయి వెళ్ళాను అక్కడ సేమ్ ఇలాగే ఉంది అందరి ఫ్రీగా చేశాను నేను ఇద్దరు కి అని వెళ్ళాను కానీ 5,6 నెంబర్ కి చేసాదాన్ని పని మీరు చెప్పేది నిజం
Hai Anna Kuwait money explain cheyyindi... Coins nunnchi 20 KD varaku... Ekkada vatti vallu and india ayyitye entha ani note s tho coins ni Add chesi ekkada money ayyitye entha anntaru India money ayyitye entha avithayi ani clear ga oka video pettandi brother.... So me video kosam waiting bro....
Nevu samardhudivi thammudu. Kashta paduthunnavu and telivi thetalu, podupu chesthunnavu badhyathaga, nijayithee ga vunnavu
Hi Andi na channel (vanabhojanam)ni visit chesi videos nachithey koncham monitization ki reach aiyyela cheyandi please 🙏🙏 3years nunchi try chesthunnanu
నెక్స్ట్ నువ్వు ఎంచేస్తావో తెల్సా అన్నా? నాకు తెల్సు నెక్స్ట్ 1 ఇయర్ లో యూట్యూబ్ ఆదాయం 1లక్ష avuthundi.. జాబ్ మానేసి ఇండియాకి వెళ్లిపోతావ్😂
ఇంటి వల్ల కోసం ఎంత కష్టపడుతున్నారు బ్రదర్ మీరు అక్కడ మీరు చెప్పింది 100% నిజం బ్రదర్ పైసలు ఉంటే నీ వెంట అందరూ ఉంటారు లేకపోతే ఎవడు తొంగి చూడరు మన వంక
బ్రో డ్రైవర్ పోస్ట్ పేరుతో నా అన్నాను బ్రోకర్ పంపి అక్కడ ఒంటెల కాపరిగా ఉంచడంతో నచ్చక వెనక్కు వస్తానని చిప్పిన 21 రోజులకే యాక్సిడెంట్ లో పోవడం చాలా బాధాకరం, చందాలు వేసి పంపిస్తే కనీసం చివరి చూపు కు కూడా నోచుకోలేదు.దయ చేసి ఎవ్వరు సౌది కి చిన్న ఉద్యగలాకు వెళ్లొద్దు.
Ajent ni gudhapagala gotali bro
Ayyayo so sad, rest in peace ur bro,,, agent thala narikeyandi lucha gadini
First Agentlanu nammi mosapokandi.
@@rafishaik9199 చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు, ఏజెంట్స్ ద్వారా మోసపోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువాలి.
Valle chesuntar bro manam lemu kada akkada maximum Valle sampestar nachapothe intiki veltha ani ante
మీకు ఉన్న బాధ్యతలు కోసం.బ్రో మీరు చాలా కష్ట పడుతున్నారు. మాకు ఇండియా ఉండి డబ్బు విలువ తెలియటం లేదు. మీరు నాకు నిజమైనా హీరో 👌🙏
Nice explanation bro, thanks for the information 🫡🙂👍🏻
చాలా కష్టపడుతున్నారు మీరు గ్రేట్ 🙏
Good video. Hats off to your hard work.
Nijamerigina sathyalu 100℅ correct..🙏🙏
Bro bratakaleka aadavallu kuwait poyyivuntaaru kaani vaadu kooda india lo unna vaadi wife gurinchi cheppali kadaa please bro
Anna brataka leka ladies kuwait ki poyyi vundavachhu kaani vaadu india lo unna vaadi wife gurinchi kooda cheppali kadaa bro
Nenu new subscriber! Ni clarity and genuine content ki take a bow. Wow
చాలా కష్టపడుతున్నారు బ్రదర్ దేవుడు మంచి చేస్తాడు బాధపడకండి. ఇంటికాడ ఉంటే ఏది ఉండదు ఇక్కడ ఉంటే కొంచెం నాలుగు రూపాయలు వెనక్కి వేసుకోవడం చాలా మంచిది 🙏🙏
enchantment table ahh
100,% correct ga chepparu bro 😍👌👍
Ilati job ikkada offer cheste..regular ga drive cheyadanike sastaru.. paapam vere deshaniki velli driving ee kakunda.. anni panulu free ga chestunnaru
True 💯💯
తమ్ముడు నీకు దేవుడు మంచి బుద్ధి ichadu, ఇలాగే బాగా ఉండు
అవును అండి మీరు చెప్పింది నిజం
My mother aslo doing in dubai my mother work is cook good family ❤
Very good bro.
Well useful info thank you Friend Shiva
Very useful information for aspirants.
Super bro good information 💯
అవునండి మీరు చెప్పింది నిజమే కరెక్ట్❤❤❤
Correct message
💯 right bro
డబ్బులు ఉంటే అందరూ చుట్టాలే కరెక్టుగా చెప్పారు అన్న
Dabbulu kosam emi ayina chestara
Good information Anna 🎉❤
Hats of bro all about true words
Nice information brother
Genuine Information istunav bro..🙌🏻
Super ga cheppav bro
Hard working and honest man with live experience😅 12:12
4:09 super shiva anna❤❤
Good Nice video thanks
Hi Aisha garu ❤
Hi ana ma husband kuda kuwait lo unaru thanu kuda driver .. bayata driving chestharu ana .. mee videos ani chusthanu okati kuda miss avanu
Jagrathaga undu thalli
India లో kasta పడితే కువైట్ కంటే ఎకువ సంపాదించొచ్చు.
@@kommusaidulu3249 thank yu annaya
@@shaikreshu2323❤
Hi akka
బ్రిటిష్ వాళ్లు అప్పుడు మనల్ని ఎలా వాడుకున్నారో ఇతర దేశాల్లో కూడా అలాగే మనల్ని వాడుకుంటున్నారు మన దేశాల్లో ఇతర దేశస్తులు వస్తే ఎంత మర్యాదగా చూస్తాం అది కూడా మన దేశాల్లో పనికిరారు వ్యాపారానికి వస్తారు
అన్నీ దొరకటం కష్టం.
ఇక్కడ మామూలు జీతం మామూలు జీవనం.
అక్కడ దీనార్ లు
Very good video Anna
1 దినార్ ఇండియా రూపాయలలో..272/-
నెలకు 120, దినార్లు
అంటే 120 × 272 =32,640/-
మరి ఇండియాలో కూడా డ్రైవింగ్ చేసిన & వేరే ఏ జాబ్ చేసిన రోజుకు 1000/-శాలరీ వస్తుంది, అంటే నెలకు 30,000/-. మరి అలాంటప్పుడు కువైట్ వెళ్లి డ్రైవింగ్ జాబ్ చేస్తే అంత తక్కువ శాలరీ ఎందుకు ఇస్తున్నారు..?
అన్నా నువ్వు శాలరీ తక్కువగా చెపుతున్నావు...😂
Indian lo iethe aa 30k lo rent, groceries, other expenses pothae. But kuwait lo anni valay isthunaru kabatti full salary savings a
Swiggy Zomato chesthe vasthay anna 1500 to 2000 india lo
Bro ni videos nenu regular ga chusta Naku ni videos ante. Chala istam nuv cheppindi nijame dabbuntene andaru manatho untaru nuv Inka position lo undalani nenu korukuntunna
Ma ayyana kuda nakosam Kuwait vacharu Anna present Kuwait loney vunnaru @drlng anil❤
Good message...🙏 thank you Boss 🤝🤝
మీ వీడియో లు చూస్తాను. బాగుంటాయి.
150 Dinars
1 dinar = 272 rupees
150×272=40,800
Total salary 40,800
40k hyd lo chesthe driver ki istaru ga
@@tejentertainmentvideos7581bro Hyderabad loo ekkada Jublie Hills aa Banjara hills aa kondapur aa Manikonda aa ekkada bro pls chyppu jai hind
హైదరాబాద్,bangalore lalo జీతం 25000/ ఉంది.
మీకు 120 దినర్లు అంటే,35000 l--
ఆ మాత్రం దానికి అంత దూరం పోవాల కుటుంబాన్ని వదిలేసి?
Ekada vunte edi karchu avutumdii akada vallaki karchu vundadu salary motham family ki vestaru,room,food,hospital bill free vallaki
@@venugopalreddyyeduguri6403vallaku personal problem kuda vuntai andii galf countries lo vuna vallu India ki holidays vachi malli velipotharu ekkada vundaru estapadaru vallaki akada life nachutumdii family ki salary
Super.....BRO....Thanks....BRO
Real facts. God Will bless you.
Explain super bro ❤️
అన్న నువ్వు సూపర్
Hi
Really hard work.
God bless you brother.
Hi bro super video
Anna vaadu bratakaleka kuwait ki poyyina ladies gurinchi bad ga maatladutunnadu mari india lo unna vaadi wife gurinchi vedio cheyyamanu bro
Super bro g your vedios good night
చాలా క్లియర్ గా చెప్పావు బ్రదర్
చాలా కష్టపడుతున్నారు బ్రదరు. మా ఇంట్లో కూడా ఒక డ్రైవర్ ఉన్నాడు సౌదీలో చేసి వచ్చాడు కానీ 120 ఇస్తున్నారు
Soo Sad....💔😥 Maa Take Care 👍💕
Super Video Brother❤❤🙏🙏👍
🙂👍
సూపర్ శివ గారు 👌👌👌👌👌👌 👏👏👏👏👏👏
Anna meru super ga kastapaduthunaru,ekada konta mandi janalaki 3putsla tindi petti 30K,40K salaries tesukuna sariga pani cheyaleni v
Wastevalani chusanu anna ma
11:13 True words
Yes bro meru cheppidhi nijam 💯👍👍
Bro vaadu bratakaleka kuwait ki vellina ladies gurinchi bad gs comment chestunnadu this is wrong first vaadu vaadi eife anni rojulu dooranga untunnadu
Superb ❤❤❤❤
Chala great good video iam new friend sivagaru my name is Kavita
Anna ni youtube income midha kuda oka video cheyi 😊
Me video super siva garu
Like done brother new gift brother
గుడ్
Bro హైదరాబాద్ లో కూడా డ్రైవర్లకి 30000 శాలరీ.... దయచేసి వచ్చేసి ఇక్కడే ఉండండి భార్య పిల్లలకి దెగ్గరగా ఉండండి......
@peachugoma...Hyd lo food and bed kuda free ga ichhi ..Migatha 30000 salary chethiki isthaara bhayya
@@anand4236comedy aa bro😂ikkada valla family valllu undatledha?😂ela ikkadunnaro alago intlo untaru food vishayanikosthe governement entho free food pedthundhi 5 ruppes hyderabad lo
ఎందుకు బ్రో అప్పులు చేసి ఇబ్బందులు పడడం మన దేశం లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కూరగాయలు అమ్మిన, చాయ్ అమ్మిన, డెలివరీ బాయ్ గా చేసిన చిన్న బిజినెస్ చేసిన ఇంతకంటే ఎక్కువే సంపాదించాచ్చు అక్కడ నువ్వు పడే కష్టం లో ఒక 10%ఇక్కడ పడిన అంతకంటే ఎక్కువే సంపాదించవచ్చు పరాయి దేశంలో ఉంటూ పరాయి వాళ్లకు ఊడిగం చేసేకంటే మన దేశంలో ఉంటూ ఏదొక పని చేసుకుంటే దేశానికీ ఉత్పత్తి కారకుడిగా ఉంటావ్ ఐనా వాళ్లకు అందరికి దగ్గర ఉంటావ్ మనం బతికేదే 60ఏళ్ళు అసలైన వయసు ను గల్ఫ్ లో బ్రతికేస్తే ఎలా బ్రో
Sssss
S. you are Correct..
Exactly 💯 India is a hub of opportunities
Hi bro chala kastapaduthunnav
Koncham money cheshukoni vacchi ekkada tax pettuko bro
Monthly 40000 sanpadinchavacchu
Nenu owner com driver
Happy ga Anni ponu 40 thavsand cheshukovacchu
Really appreciate you brother
Chala muddyga unnavra❤
Nice bro miru chepoe matalu almost correct bro
Very super bro God bless you very good job 💯 super bro ❤
Maa abu Dhabi lo driver ki salary 50K_60K untadhi bro monthly
Yes bro
IT ki aithe manchi demand undi.. 2000 KD varaku istaru.
IT jobs untaya?
Nice video shiv 🥰
Meeru super
Super🎉anna🎉godbiessyou👌👌👌👌👌👌🙏🙏👌👌💘💘💘💘💘
Super super super sir meru chala kasta padhuthunnaru meru chala great ❤
Nice missej bro
Great
Shiva famili kosam antha kashta paduthunnaru meeru chala gret andi
Abroad driving job very risky . iam also driver from Bengaluru i drive toyota Fortuner my salary 25k 10hours duty Ot outstation extra...
Very explanation super super 💯 cute bro thank you so much ❤️❤❤❤❤ bro God bless you 🙏🙏🙏🙏
Nice 👍 job br
❤❤ good very nice good ❤❤ life ❤❤good ❤❤
అవును నేను కూడా అది చూసాను నేను దుబాయి వెళ్ళాను అక్కడ సేమ్ ఇలాగే ఉంది అందరి ఫ్రీగా చేశాను నేను ఇద్దరు కి అని వెళ్ళాను కానీ 5,6 నెంబర్ కి చేసాదాన్ని పని మీరు చెప్పేది నిజం
Hi
నువ్వు సూపర్ బ్రో
30000 ikkadey vasthnay guru. Vachesi ikkada uber chesko vachesthay
Hai Anna Kuwait money explain cheyyindi... Coins nunnchi 20 KD varaku... Ekkada vatti vallu and india ayyitye entha ani note s tho coins ni Add chesi ekkada money ayyitye entha anntaru India money ayyitye entha avithayi ani clear ga oka video pettandi brother.... So me video kosam waiting bro....
నిజమే బ్రదర్ 💐💐
Well said bro
Thakkuve bro
నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తాను చాలా బాగా చెప్తావు కానీ నువ్వు లాస్ట్ లో ఎండలో సరదా తీరిపోతుంది అని అనొచ్చు కదా
Same problem four years 😔😔 in Kuwait
Yes
Anna vaadu vedava please dont rply kuwait ki vellana ladies andaroo bad kaadu india lo unna ladies andaroo good kaadu
How
ప్రతీడ్రైవరకి అనకుతమ్ముడు పనిఎక్కువ అనిమా ఇంటిలోడ్రై వర్కి పనిఅసలుఉండ దు వారాని కి ఒక్క సారి కార్లుకడు గుతారు ప్రతి రోజు పని ఉండదుతీ నడం పడుకో వ డం
Same my home driver kudha antte bro pani chepithe thidha thadhu
💯 right
Nuvu super kaka❤
Super Bro
Bangalore lo cab drive chesthe 3k to 5k vasthundi per day ,meeru Kuwait ki velli 30k salary waste
Hyderabad lo kuda anthe bro inka less traffic tho😂
❤❤❤❤ shiva sir ❤❤good ❤❤
Hi Siva bro jagrathaga unddu tackcare
150*270= 40500 salary vasthundhi kadha Siva bro 🥳❓
Anna mi voice acham viswak sen voice la undhi ❤