Vaasthavaniki cheppali antey agents thappu edhi undadhu bro vallu velli chusi raru kadha akkada em undhi em Pani undhi ani visa eche vadu em chepthey agents adhey cheptharu anthey visa eche vadu thappu adhi antha
అవును సార్ నేను కూడా ఇక్కడ గర్ల్స్ లోనే ఉంటాను మనిషికి వీడియోలలో చూపిస్తే ఇక్కడ కపిల్ చంపేస్తాడు వాళ్ళకి చాలా ప్రమాదం అవుతుంది మనిషికే ప్రాణాలు తీసేస్తారు వీళ్ళకి జాలి దయ ఉండదు మనం పొట్టకూటి కోసం ఇక్కడకు వస్తాము మేము నాన్న చాకిరి చేస్తాము అయినా కూడా వీళ్ళకీ జాలి దయ అనేది ఉండదు ఈ గల్ఫ్ కి రావడం కంటే ఇండియాలో అడుక్కుతినడం మంచిది అనిపిస్తుంది అబ్బాయి ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు మన ఇండియా వాళ్ళు ఇక్కడ అలా ఎడారిలో కష్టపడుతూ టయానికి అన్నం లేదు నీళ్లు లేవు ఎండకి బాధపడుతూ చాలామంది ఉన్నారు
మన దేశంలోనీ ఆడ మగ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు,ఎంత మంది ఉన్నారో తెలుసుకొని అందరికీ help చెయ్యాలి మోది గారు CBN గారు PK గారు ప్లీజ్ ఈ విషయాన్ని చెరవేయ్యండి
అరే బాబు మీరు విదేశాలకు ఎందుకు పోతున్నారు మనదేశం చాలా విశాలమైనది. ఇక్కడే వుండి ఏదైనా పని చేసుకోవచ్చు బతికి వుంటే బఠాణీ లు అముకోవచు దయచేసి విదేశాలకు కేవలం ఉపాధి కోసం పోవద్దు భారతదేశం చాలా గొప్పది. 🇮🇳
ఎక్కడ కామెంట్లు పెట్టే వాళ్ళకి చెపుతున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అందరి జీవితాలు ఒకలా ఉండవు కొన్ని ఇల్లు మంచివి ఉన్నాయి కొన్ని ఇల్లు మంచిగా లేవు ఒకటికి రెండు సార్లు ఆలోచించి రాయండి ఫస్ట్ ఏజ్ అంటే ఏజెంట్లు నమ్మవద్దు ఏజెంట్ లో మన మీద ఎంతో సంపాదించుకుని బాగుపడిపోతున్నారు ఇక్కడకు వచ్చాక మన కష్టాలు ఎవరు పట్టించుకోరు దయచేసి ఎవ్వరు మాత్రం నమ్మకండి కష్టపడి పని చేసుకోండి మన ఇండియాలోనే🙏
ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరికి నేను మా ఇండియన్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను గల్ఫ్ కి రావాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించండి ఏజెంట్ ఏజెంట్లకు నమ్మకండి ఏజెంట్లు డబ్బు కోసమో మనకు అబద్ధాలు చెప్తారు మనం ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పింది ఏది ఉండదు ఇక్కడ వీళ్ళు చెప్పింది మనం వినాలి మనకు వాళ్ళు చెప్పింది మనకు ఒక్క పని కూడా ఇక్కడ ఉండదు వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు ఒకటి చెప్తారు ఇంకొకటి పని చేయిస్తారు మన తోటి
Netflix lo goatlife ane movie vundi...prudviraj Sukumaran hero..same soudhi badhithula gurinchi thisaru..akkada yedari lo life yela vuntundho movie lo chupincharu..chala bavundhi.. literally Naku yedupu vachindhi..
@@rachamanohar9436 vallem chestharu bayya abaddam cheppi theesukuni pothe..... Kani city lone barinchalemu heat.... I am in saudi arabia... To much heat cant stand in desert for more than 5 mins.... Its too horrible sir.... Please save him
సార్ ఇలా ఇబ్బందులు పడుతున్న అందర్నీ ఏపీ గవర్నమెంట్ రప్పించాలి ఇలా ఇబ్బంది పడుతున్న అందరికీ స్పెషల్ విమానం పెట్టాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను అసెంబ్లీ సమావేశంలో ఇలాంటి బాధితుల కోసం బడ్జెట్ పెట్టండి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆలోచించండి ప్లీజ్ సార్ 🙏
India lo undevalandariki cheptana Please out of county velte chala money sampadincha vachhu ani anukuntaru. Kani chushara yem jarigindo. Mana urlo undi mana family to santoshanga undam. Dabbulu evala leka pote repu sampadincha vachhu. Kani life pote malli radhu. Mi jivitam mi chetulone undhi. Don't wrong decision . B care full.😢😢
నేను నారా లోకేష్ గారిని, మన దేశాది నేత మోడీ గారికి ఇద్దరికీ ప్రణామాలు చేస్తూ ఉన్న ఒక ప్రత్యేక విమానం పంపి బాధితులని ఒకే సారి తీసుకురండి.. కేంద్రం, రాష్టం పెట్టిన ఉచిత పథకాలతో తృప్తిగా ఇక్కడ ప్రశాంతం గా బ్రతక వచ్చు. జన్మ భూమి స్వర్గ భూమి ఎప్పటికి
Sir నమస్తే sir నిజంగా ఇక్కడ ఎడారిలో ఇబంది గానే ఉంటాది అసలు నీడ అనేదే ఉండదు sir 48 నుచి 50 కి వస్తది sir ఎండ మేము ఇలాల్లో చేసే వారిని అక్కడకి తీసుకొని వెళతారు అపుడు మేము చూసి చాలా బాధ వేస్తుంది sir సలి కాలమే తట్టుకోలేము చాలా చలి చాలా ఎండ ఉంటది sir కొత్త వాళ్లు చేయలేరు మోసం చేసి తీసుకొని వెళ్లి ఆలా చేస్తున్నారు పాపం sir అతనీ కి సాయం చేయండి sir కొంత మందికి బానే ఉంటది కొత్తగా వచ్చిన వాళ్ళ కు బాగా చూసుకోరు sir కొంతమంది మంచివాళ్లు వుంటారు కొంతమంది వుండరు sir 🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్ sir హెల్ప్ చేయండి ఇక్కడ వొంట్లుతో ఫోటీలు జరుగుతయి sir అమయోకులు దొరికితే అక్కడకి తీసుకుని వెళ్లి పడేస్తారు అర్భ వాళ్లు వెళ్లినపుడు వాళ్లకి అన్ని సాగుపోయేలు ఉంటాయి sir మ పోటా కూటికోసం నామి వచ్చి ఇలా బాధ పడుతున్నారు sir 🙏🙏🙏🙏🙏
మనిషి బాగున్న బాలేకపోయినా రెండు సంవత్సరాలు ఇక్కడ పని చేయాలి రెండు సంవత్సరాలు తర్వాత మనకి ఇంటికి పంపిస్తారు లేదు నేను చేయలేను అంటే మేము మాట్లాడితే మేము ఇని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టాము మా డబ్బులు మాకు కట్టేసి వెళ్ళిపో అని చెప్తారు 😭😭😭😭😭😭😭😭
Ilanti vaallu chaala mandhi untaarandi. First root cause analysis chesi aa agents evaro vaallani arrest cheyyaali. Akkadiki vellaalani anukone vaallu kooda Mee friends gaani meeku thelisina vaallu evaraina akkada unte meeru Vella vachu. Appudu meeku emanna problems unna vaallu solve cheyyadaaniki try chesthaaru. House lo Paniki velle vaallu chaala careful ga undaali. Inka vere professions like driver, plumber, mechanic, electrician's, other professions no problem. Vaallu companies lo untaaru. They are safe. But housemaids ani velle vaallake chaala problems. So ilanti Paniki velle vaallu chaala jaagrathaga enquiry chesukovaali. Ithani case lo Saudi baba kooda money iche konni years contract maatlaadukuntaaru. So athaniki kooda loss. Andhuke vaallu assalu vellanivvaru. Vere vaalla dhaggara pani cheyyaalanna, job maaneyaalanna manam chaala money pay cheyyavalasi untundhi. Police case pedthaaru. Ithanu ekkada thiraga ledu. Endhukante akkada prathi street ki police checking untaadhi. Paaripovaalanna avvadhu. Mimmalni airport lo pattukuntaaru. Anni details vaallaki vellipothaayi. So akkadiki Paniki velle vaallu antha easy ga money earn cheyyochu, problems solve avuthaayi Ani anukoknadi. India lo undi daily 100 rupees thechukunna, meeru Mee vaallatho kalisi happy ga pickle ayina vesukoni thinochu. But akkada alaa kadhu, mana vaallu antu evvaru kanapadaru. Antha kasta padi akkadiki velli chaalaa problems face chesi meeru money house ki pampisthaaru. Kaani ikkada unna vaallaki dhaani value theliyadhu. Vallu happy ga enjoy chesthaaru. Meeru maathram Annam leka, nidra leka, happiness leka, chaala jabbulatho intiki vasthaaru. Appudu Mee health ni baaguchesukodaaniki Anni years nundi save chesina money oka year lo ayipothaayi. Mee health kooda paadaipothundhi. Appudu money dheniki Paniki raadhu. Endhukante akkadi weather manaku padadhu. Please evaraina vellalanukunte ivanni aalochinchi vellandi. Meeru akkadiki work ani velthaaru, ikkada meeku pillalu unte vaallu evari bhayam lekunda padaipothaaru. Meeku company works ayithe no problem. Velli happy ga chesukovachu. House lo Paniki velle vaalle aalochinchi vellandi.
vallem chestharu bayya abaddam cheppi theesukuni pothe..... Kani city lone barinchalemu heat.... I am in saudi arabia... To much heat cant stand in desert for more than 5 mins.... Its too horrible sir.... Please save him
ముందు ఏజెంట్లకు పోలీస్ స్టేషన్లో పెట్టాలి అలా కువైట్ కి సౌదీకి పంపియ్యకండి మనుషులకి మనం ఎంత కష్టపడి అయినా మన ఇండియాలోనే బ్రతకవచ్చు ఇక ఇక్కడికి రాకుండా 😭😭😭😭😭😭😭
Gulf countries mana Indians ni ajent lu andhuku pamputhunnaaru avari daggara ku pamputhunnaaru vaari yoga ksheymaalu pattinchukuney paristhi leydhu mana dheysa yuvathaku e gathi pattisthunnaaru antey mana vyavasthala samardhatha ni keerthinchukhovaali
గౌ!! శ్రీ నారా లోకేష్ సర్ గారికి నా హృదయ పూర్వక అభినందనలు.. మీ మనుసు చాలా గొప్పది.. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు సర్.. హెల్ప్ చేయండి sir
😮 తవ్వుకుంటూ పోతే ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది బయటికి వస్తారు 😔
Laxalamandivonnaruelantivaru yavvaruyaimicheyaleru
సుమన్ టీవీ అతనికి డైర్యము ఇచ్చింది థాంక్స్
ఏజెంట్ లను ముందు బొక్కలో వెయ్యాలి వాళ్లకి పైసలు వస్తే చాలు
Correct bro pysala kosam mosam chestaru
Vaasthavaniki cheppali antey agents thappu edhi undadhu bro vallu velli chusi raru kadha akkada em undhi em Pani undhi ani visa eche vadu em chepthey agents adhey cheptharu anthey visa eche vadu thappu adhi antha
వాస్తవానికి సౌదీలో డెంజరే ఒకపనిచెప్పి ఇంకోపని పెడతారు ఇతన్ని రక్షించండి సర్ 😭😭
Nice
Vallu correcte ekkada mana agent ki anni telsi mana vallaki clear ga chepparu work,
Vachesaadu ❤
అయ్యా
సుమన్.టీవీ.గారికి.శతకోటి.వందనములు.మీలాంటి.టీవీ.ఉన్నందుకు.దేశం.గర్విస్తుంది.చాలా.మంచి.పన్లు.చచ్చే
వారిని.బ్రతికించే
దేవ్వుల్లూ.మిరయ్య
Lokesh sir good leder God bllishyou sir
అవును సార్ నేను కూడా ఇక్కడ గర్ల్స్ లోనే ఉంటాను మనిషికి వీడియోలలో చూపిస్తే ఇక్కడ కపిల్ చంపేస్తాడు వాళ్ళకి చాలా ప్రమాదం అవుతుంది మనిషికే ప్రాణాలు తీసేస్తారు వీళ్ళకి జాలి దయ ఉండదు మనం పొట్టకూటి కోసం ఇక్కడకు వస్తాము మేము నాన్న చాకిరి చేస్తాము అయినా కూడా వీళ్ళకీ జాలి దయ అనేది ఉండదు ఈ గల్ఫ్ కి రావడం కంటే ఇండియాలో అడుక్కుతినడం మంచిది అనిపిస్తుంది అబ్బాయి ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు మన ఇండియా వాళ్ళు ఇక్కడ అలా ఎడారిలో కష్టపడుతూ టయానికి అన్నం లేదు నీళ్లు లేవు ఎండకి బాధపడుతూ చాలామంది ఉన్నారు
మన దేశంలోనీ ఆడ మగ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు,ఎంత మంది ఉన్నారో తెలుసుకొని అందరికీ help చెయ్యాలి మోది గారు CBN గారు PK గారు ప్లీజ్ ఈ విషయాన్ని చెరవేయ్యండి
అలా చూపించకూడదు సర్ వాళ్లతో చాలా ప్రమాదం గా ఉంటుంది తొందరలో ఇండియా కి రప్పించండి సర్
Bjp wallaku cheppandi
😂😂😂
అది చాల భయంకరమైన నరరూప రాక్షాస జాతి,అక్కడికెళ్తే బ్రతుకులు హీనాతి హీనం!
Suman TV news good. Chanal
సౌదీ నేను వెల్లిన్న తిండి వుండదు నీళ్లు కూడా వుండదు సార్ మరి ఎడారి లో ఎలా ఉంట్టారు సార్ చాలా కష్టం తనకు హెల్ప్ చెయ్యండి సార్ plz
Thank you suman tv
Great Suman tv
మేము ఇల్లు లో పనిచేస్తున్నది ఇంత వేడిగా ఉంటే పాపం ఎడారిలో ఉన్న వాళ్ళు ఎంత వేడి ఉంటది అండి వాళ్ళ రక్షించండి కొంచెం
Good help tq so much 👌 suman tv 🙏
అరే బాబు మీరు విదేశాలకు ఎందుకు పోతున్నారు మనదేశం చాలా విశాలమైనది. ఇక్కడే వుండి ఏదైనా పని చేసుకోవచ్చు బతికి వుంటే బఠాణీ లు అముకోవచు దయచేసి విదేశాలకు కేవలం ఉపాధి కోసం పోవద్దు భారతదేశం చాలా గొప్పది. 🇮🇳
లోకేష్ సార్ చాలా గ్రేట్
ఎక్కడ కామెంట్లు పెట్టే వాళ్ళకి చెపుతున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అందరి జీవితాలు ఒకలా ఉండవు కొన్ని ఇల్లు మంచివి ఉన్నాయి కొన్ని ఇల్లు మంచిగా లేవు ఒకటికి రెండు సార్లు ఆలోచించి రాయండి ఫస్ట్ ఏజ్ అంటే ఏజెంట్లు నమ్మవద్దు ఏజెంట్ లో మన మీద ఎంతో సంపాదించుకుని బాగుపడిపోతున్నారు ఇక్కడకు వచ్చాక మన కష్టాలు ఎవరు పట్టించుకోరు దయచేసి ఎవ్వరు మాత్రం నమ్మకండి కష్టపడి పని చేసుకోండి మన ఇండియాలోనే🙏
Sir please help him
నిజమే అలా చూపిస్తే వాళ్ళ తో చాలా టార్చర్ సార్😢😢😢
ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరికి నేను మా ఇండియన్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను గల్ఫ్ కి రావాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించండి ఏజెంట్ ఏజెంట్లకు నమ్మకండి ఏజెంట్లు డబ్బు కోసమో మనకు అబద్ధాలు చెప్తారు మనం ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పింది ఏది ఉండదు ఇక్కడ వీళ్ళు చెప్పింది మనం వినాలి మనకు వాళ్ళు చెప్పింది మనకు ఒక్క పని కూడా ఇక్కడ ఉండదు వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు ఒకటి చెప్తారు ఇంకొకటి పని చేయిస్తారు మన తోటి
Sir మాది తెలంగాణ మేము కూడా ఒక పది మందిమీ దుబాయ్ లో ఉన్నాం సార్. ఏజెంట్ చేతిలో మెముకూడ మోసపోయాం మేము వచ్చి 20 రోజులు అవుతుంది sir please help me
Nice work suman TV. Elantivi unni tesukuravali
Suman TV news good chanal
Suman TV vaariki tanq Sir. And loon yaps valagurnchi ala avarnis. Chasaro Alagy ee Kuwait gurunchi pracharam chayagalru.
అసలు పంపిన ఏజెన్సీ వాడి నుంచి అయ్యే ఖర్చు మొత్తం వసూలు చేయాలి.
Tq lokesh garu🙏🙏🙏🙏
Netflix lo goatlife ane movie vundi...prudviraj Sukumaran hero..same soudhi badhithula gurinchi thisaru..akkada yedari lo life yela vuntundho movie lo chupincharu..chala bavundhi.. literally Naku yedupu vachindhi..
Sir pls save him
ఏజెంట్లను ఫస్ట్ చెప్పుతో కొట్టా లి.
Agentlanu kadu first poyevallanu kottali
@@rachamanohar9436 vallem chestharu bayya abaddam cheppi theesukuni pothe..... Kani city lone barinchalemu heat.... I am in saudi arabia... To much heat cant stand in desert for more than 5 mins.... Its too horrible sir.... Please save him
సార్ ఇలా ఇబ్బందులు పడుతున్న అందర్నీ ఏపీ గవర్నమెంట్ రప్పించాలి ఇలా ఇబ్బంది పడుతున్న అందరికీ స్పెషల్ విమానం పెట్టాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను అసెంబ్లీ సమావేశంలో ఇలాంటి బాధితుల కోసం బడ్జెట్ పెట్టండి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆలోచించండి ప్లీజ్ సార్ 🙏
Andaru agents ga undakudadhu...gvt approved persons undali..nijayithiga support cheyyali..my opinion.
Government should show free cinema goat of life this film shows how hard kuwait life in desert guys stay in india india best happy life
Please help him...
India lo undevalandariki cheptana
Please out of county velte chala money sampadincha vachhu ani anukuntaru.
Kani chushara yem jarigindo.
Mana urlo undi mana family to santoshanga undam.
Dabbulu evala leka pote repu sampadincha vachhu.
Kani life pote malli radhu.
Mi jivitam mi chetulone undhi.
Don't wrong decision .
B care full.😢😢
Good
👏👏👏😭😭😭😭😭
My rikavasto sir chall manidhe unaru mi suman tv good sir
Please suman tv teem e babu ni save cheyyandi entho mandiki meru help chestunnaru hat's of Suman tv
Verry good lokesh sar
30 వేల కోసం ఎందుకు వెళ్లటం , drivers Hyderabad లో 40,000, 35,000 సంపాదిస్తున్నారు
GOD BLESS YOU SIR PLEASE SAVE ALL PEOPLE NARA LOKESH SIR
నేను నారా లోకేష్ గారిని, మన దేశాది నేత మోడీ గారికి ఇద్దరికీ ప్రణామాలు చేస్తూ ఉన్న ఒక ప్రత్యేక విమానం పంపి బాధితులని ఒకే సారి తీసుకురండి.. కేంద్రం, రాష్టం పెట్టిన ఉచిత పథకాలతో తృప్తిగా ఇక్కడ ప్రశాంతం గా బ్రతక వచ్చు. జన్మ భూమి స్వర్గ భూమి ఎప్పటికి
Sir నమస్తే sir నిజంగా ఇక్కడ ఎడారిలో ఇబంది గానే ఉంటాది అసలు నీడ అనేదే ఉండదు sir 48 నుచి 50 కి వస్తది sir ఎండ మేము ఇలాల్లో చేసే వారిని అక్కడకి తీసుకొని వెళతారు అపుడు మేము చూసి చాలా బాధ వేస్తుంది sir సలి కాలమే తట్టుకోలేము చాలా చలి చాలా ఎండ ఉంటది sir కొత్త వాళ్లు చేయలేరు మోసం చేసి తీసుకొని వెళ్లి ఆలా చేస్తున్నారు పాపం sir అతనీ కి సాయం చేయండి sir కొంత మందికి బానే ఉంటది కొత్తగా వచ్చిన వాళ్ళ కు బాగా చూసుకోరు sir కొంతమంది మంచివాళ్లు వుంటారు కొంతమంది వుండరు sir 🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్ sir హెల్ప్ చేయండి ఇక్కడ వొంట్లుతో ఫోటీలు జరుగుతయి sir అమయోకులు దొరికితే అక్కడకి తీసుకుని వెళ్లి పడేస్తారు అర్భ వాళ్లు వెళ్లినపుడు వాళ్లకి అన్ని సాగుపోయేలు ఉంటాయి sir మ పోటా కూటికోసం నామి వచ్చి ఇలా బాధ పడుతున్నారు sir 🙏🙏🙏🙏🙏
😢😢
Sir ప్లీజ్ help me nara lokesh garu😂😂😂
ఎందుకు నవ్వుతున్నారు బ్రదర్ తప్పు కాద
ఎందుకు నవ్వుతున్నావ్ ర సంకర జాతి
@@BrahmaGoudvadiki emoji ki difference teliyadu 😂>>>>>>😭
@@justinff3731s
The goat Movie lo kuda ilage untundhi anna
భాష రాకపోవడం, కొత్తగా మన వాతావరణం నుండీ కొత్త వాతావరణంలోకి వెళ్ళినపుడు అన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది..
Plz help cheyndi 😢😢
Please save him
సుమన్ టీవీ వారికీ 🙏 అతను మావూరి వాడు కాపడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కాపాడు సార్
Sir please vallanu kapadanddi
Valla life mi chetulone undhi.
😢😢😢
Nice
మనిషి బాగున్న బాలేకపోయినా రెండు సంవత్సరాలు ఇక్కడ పని చేయాలి రెండు సంవత్సరాలు తర్వాత మనకి ఇంటికి పంపిస్తారు లేదు నేను చేయలేను అంటే మేము మాట్లాడితే మేము ఇని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టాము మా డబ్బులు మాకు కట్టేసి వెళ్ళిపో అని చెప్తారు 😭😭😭😭😭😭😭😭
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు...... ఏదో కొంతమందిని చూసి వీళ్ళు చాలా డబ్బులు సంపాదించవచ్చు అని అక్కడికి వెళ్తున్నారు.... దయచేసి వెళ్ళకండి
❤🎉🎉🎉
Hi
Ilanti vaallu chaala mandhi untaarandi. First root cause analysis chesi aa agents evaro vaallani arrest cheyyaali. Akkadiki vellaalani anukone vaallu kooda Mee friends gaani meeku thelisina vaallu evaraina akkada unte meeru Vella vachu. Appudu meeku emanna problems unna vaallu solve cheyyadaaniki try chesthaaru. House lo Paniki velle vaallu chaala careful ga undaali. Inka vere professions like driver, plumber, mechanic, electrician's, other professions no problem. Vaallu companies lo untaaru. They are safe. But housemaids ani velle vaallake chaala problems. So ilanti Paniki velle vaallu chaala jaagrathaga enquiry chesukovaali. Ithani case lo Saudi baba kooda money iche konni years contract maatlaadukuntaaru. So athaniki kooda loss. Andhuke vaallu assalu vellanivvaru. Vere vaalla dhaggara pani cheyyaalanna, job maaneyaalanna manam chaala money pay cheyyavalasi untundhi. Police case pedthaaru. Ithanu ekkada thiraga ledu. Endhukante akkada prathi street ki police checking untaadhi. Paaripovaalanna avvadhu. Mimmalni airport lo pattukuntaaru. Anni details vaallaki vellipothaayi. So akkadiki Paniki velle vaallu antha easy ga money earn cheyyochu, problems solve avuthaayi Ani anukoknadi. India lo undi daily 100 rupees thechukunna, meeru Mee vaallatho kalisi happy ga pickle ayina vesukoni thinochu. But akkada alaa kadhu, mana vaallu antu evvaru kanapadaru. Antha kasta padi akkadiki velli chaalaa problems face chesi meeru money house ki pampisthaaru. Kaani ikkada unna vaallaki dhaani value theliyadhu. Vallu happy ga enjoy chesthaaru. Meeru maathram Annam leka, nidra leka, happiness leka, chaala jabbulatho intiki vasthaaru. Appudu Mee health ni baaguchesukodaaniki Anni years nundi save chesina money oka year lo ayipothaayi. Mee health kooda paadaipothundhi. Appudu money dheniki Paniki raadhu. Endhukante akkadi weather manaku padadhu. Please evaraina vellalanukunte ivanni aalochinchi vellandi. Meeru akkadiki work ani velthaaru, ikkada meeku pillalu unte vaallu evari bhayam lekunda padaipothaaru. Meeku company works ayithe no problem. Velli happy ga chesukovachu. House lo Paniki velle vaalle aalochinchi vellandi.
Saudi vachemundhu alochinchandi
48 kuda kadhu 50-55digree kuda untadandi memu dubai lo unde dhi ..yedari lo ayethe inka yekkuva vedi unta dandi😢😢😢🤲
Nijamey...maa...nanna...garu...kudaaa...soudi..lo...undi...heart... kidneys...padipoyaaye....akkada...undi.... water...taagi.... water...leyka... food leyka..petrol mixed water...teesukunnaru...maaa...nanna...garu...
Help..cheyyadi...tanaki...avvaru...undaleyru.... akkada...😢😢😢...plz... help...cheyyandi....tana... family...ki..tanani...tirigi...evvandi...plz.....
Track the cellphone signal and rescue them
Suman Tv ki call cheyyali ante ela 2:28
Malayala movie sukumaran same story chala badhakaram monnane chusamu 😢😢😢😢😢
Plz save
అతన్ని ఇండియా కు రప్పించండి plz 😢😢🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🌷
St 👌👌🙏🙏
Nenu 2 tims 5year s chesanu eadari kastame
Plz help cheyyandi
Frist ikkadunna ajents paina charyalu tiskovali
Help chyandi Sir fastga
వీరేంద్రని వెంటనే ప్రభుత్వం స్పందించి ఇతనిని ఇండియా కి తీసుకురావాలి.
Help cheyamdi please 🥺😢
🙏🙏🙏🙏🌷
😢Mundu tanaku help cheyandi vachinaka anni aduguduru
Nadi same situation chalaa gormina situation anubavistunam
❤
vallem chestharu bayya abaddam cheppi theesukuni pothe..... Kani city lone barinchalemu heat.... I am in saudi arabia... To much heat cant stand in desert for more than 5 mins.... Its too horrible sir.... Please save him
Dengchindaniki vellavaaa Andra Pradesh best undhi kadhaaa
Sir nannu kuda India ki thiskellandi sir plz avaraina help me sir
Suman Tv kall cheyyeli ante ela
😭😭😭😭😭
Government AP ina TS ina eelantivi jaragakunda chudandi prathi okkarni save cheyandi endhukante pranam chala viluvindhi
Save the person plz Pavan Kalyan garu
Sir oka request sir inkevaru vellinagani ala jaragakunda chudandi sir plzzzzzzz🙏🙏🙏
ఒంటెలు గొర్రెల దగ్గర బంగ్లాదేశ్ వాళ్లే పని చేయగలరు మన ఇండియా వాళ్ళు చేయలేరు ప్రతి ఇండియా లేబర్ రెసిడెన్స్ వాళ్ళ ఏజెంట్ మాటలకు మోసపోకండి👈
ముందు ఏజెంట్లకు పోలీస్ స్టేషన్లో పెట్టాలి అలా కువైట్ కి సౌదీకి పంపియ్యకండి మనుషులకి మనం ఎంత కష్టపడి అయినా మన ఇండియాలోనే బ్రతకవచ్చు ఇక ఇక్కడికి రాకుండా 😭😭😭😭😭😭😭
Kaaallu chethul narikeyali adhe correct mosam chese agents ni
Pls papam help cheyandi sir
Gulf desalu bayata desalu velle labour work ki velle varu chala kastalu padataru ee problums solution govt charyalu tesukovali pakka job aani vasatulu kaligenche vedam ga charyalu tesukovali ajents institues chala prode jarugutundhi
లోకేష్ అన్న ఫస్ట్ ఏజెంట్ ని జైలు లో పెట్టండి
Endiraa...mana desam....panicesukovadani pani kuda dorakadu....
Jai tdp jai lokesh anna
Sir ikkada chala kastam sir vallumannani matlanivaru sir matlate kodataru sir chala darnumga vuntadi sir please help me sir
Sai dharam tej garu and PK gaaru and Lokesh garu and cbn garu and jagan gaaru pls help this guy😢😢
Please help me sir