@@NanduriSrinivasSpiritualTalks sir nakem nastam ledhu sir but nenu vegetarian ga maripoya but andharu Lord rama ee thinnaru nuvvu endhuku thinatledhu neeku evaru chepparu asalu thinakudadhi ani antunnaru so i want a clarification that's it sir and manam non-veg thinachu aa ledha ani kuda oka doubt sir.... I think so you will clarify my doubt thank you 😇
మాంసాహారం నిషిధ్ధం కాని వర్ణాలలో (క్షత్రియులు, శూద్రులు లాంటివి) ఉన్నవాళ్ళు తిన్నా తప్పులేదు. రామాయణంలో శ్రీరాముడి మాంసానికి సంబంధించి చాలా శ్లోకాలూ, శాకాహారానికి సంబంధించి చాలా శ్లోకాలూ - రెండూ ఉన్నాయి, అవి ఒక 30 శ్లొకాలు ఉంటే, రాముడి కల్యాణ గుణాలకి సంబంధించినవి ఒక 3 వేల శ్లోకాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే జీవితం బాగుపడుతుంది. రాముడు తింటే నేను తింటాను, తినకపోతే నేను తినను అనేది అనవసర పోలిక.శ్రీరాముడూ లక్షలమంది రాక్షసులని చంపాడు, మనం చేయలేము కదా! మీకు తినాలనిపిస్తే, మీ వర్ణానికి నిషిధ్ధం కాకపోతే తినండి. మీరు ఈ ప్రశ్న ఎందుకు అడిగారో కానీ, ఇంకో విషయం చెప్పాలనిపించింది, రాముడు మాంసం తిన్నాడో లేదో అని వాదించడానికి రామాయణం చదవేవాళ్ళు ఉంటారే, వాళ్ళకీ , మాంసం దుకాణం వద్ద మాంసం ముక్క కోసం కొట్టుకునే శునకాలకీ పెద్ద తేడా లేదని ఈ మధ్యనే ఒన సన్యాసి చెప్తే నవ్వు వచ్చింది. ఆ ట్రాప్ లో పడకండి!
@@NanduriSrinivasSpiritualTalks na raghavo mamsam bhunkte naham madhusevithe.... Sri ramachandraprabhu sarvabhuteshu kohita... Andaripaina daya kaligina vadu.. Oka pranini champute ramudu sarvabhuteshu kohita ela avtaru? Ramachandrudu mamsam tinaledu.. Sriramabhadracharyulu kuda ade cheparu.... Jai sri ram 🚩
నేను చాలా అదృష్టవంతురాలు .35 సంవత్సరాల ముందు మేము ఏ టీ అగ్రహారం 14 లైన్ లో నివాసం వుండేవాళ్ళం.ఆ తల్లి గొప్పతనం తెలియని వయసు.ఆడుకుంటూ ఆ తల్లి ఇంట్లో కి ఎన్నోసార్లు వెళ్లి ఆ తల్లి ని దర్శించుకున్నాను.
అమ్మ నాకు కూడా గొప్ప అనుభూతి ని కల్పించారు, అమ్మ దేహాన్ని విడిచిన రోజు తెలియకుండా కలవడానికి వెళ్ళాను మా ఫ్రెండ్స్ అండ్ సిస్టర్ తో కలసి అప్పుడు ఎంతో తపన పడి అమ్మ పాదాలు దగ్గర కొన్ని క్షణాలు అయినా ఉండాలి, రామ నామాన్ని జపించాలి అనుకున్నాను కానీ కుదరలేదు, చివరకి అమ్మ దేహాన్ని కాటి కి తీసుకెళ్తున్నారు నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు అలాగే నా ఫ్రెండ్ శేషగిరి కి కూడా ఆగలేదు అలాగే చివరి గా పాదాలు దగ్గర ఉండలేక పోయానే అని బాగా ఏడుస్తూన్నాము, అప్పుడే రాములు వారు మా తపన విని అనుగ్రహించారు, వెంటనే రధ యాత్ర దగ్గర కి వెళ్ళగానే ఒకరు రా నీకోసమే ఆగింది బండి ఎక్కు అమ్మ పాదాలు దగ్గర పుష్పాలు పడుతున్నాయి అలాగే పక్కన ఉండు అని చెప్పారు అప్పడు నా ఆనందానికి అవధలు లేవు, రదయాత్ర ఎక్కాను కన్నీళ్ల తో అమ్మ పాదాలు దగ్గర రామ నామం చేస్తున్నాను, వెంటనే మా ఫ్రెండ్ కనిపించడం నేను పిలవడం పక్కవారు అందరిని ఎక్కవద్దు, అమ్మ దగ్గర ఎక్కువ మంది వద్దు అని ఆపడం జరిగింది, తను ఫీల్ అవుతుందగా వేడుకున్నాను తన వల్ల వచ్చాను ఈ భగ్యము కలిగింది తనకి అవకాశం ఇవ్వ అని వేడుకున్నాను అంతే ఒకరు ఐతే తనన్ని పిలిచి నువ్వు వెళ్లి అమ్మ పాదాలు చెంత ఉండు, మీ ఇద్దరు ఉండండి అన్నారు తను నేను అమ్మ దేహాన్ని కాటికి ఊరేగింపు గా తీసుకెళ్లేంత వరకు ఉన్నాము రామ నామం చేసుకున్నాము, కొద్దీ సేపటికి చూస్తే తను కనపడలేదు రాములు వారే మాకు అవకాశం ఇచ్చారు అని ఆనంద పడ్డాము థాంక్స్, ధన్యవాదములు గురువుగారు, ❤❤❤❤❤
గురువు గారు ఈ వీడియో చూసాక నాకు ఆనందం తో కూడిన ఏడుపు వచ్చేసింది అండి 2019 లోనే కదా అయోధ్య తీర్పు వచ్చింది అక్కడ పనులన్నీ దగ్గరుండి చూసుకోవలి అని ఏమో వెల్లినట్లున్నారు అనిపించింది అండి 🙏
మేము గుంటూరు లో కనక అమ్మ గారి పక్క విధి లో వుండే వాళ్ళము... మీరు గతంలో కనక అమ్మ గారి విడియో చేసారు... అది విని నేను 2019 లో అమ్మ గారు ని చూడాలని వెళ్ళాను...నా దురదృష్టం కనక అమ్మ గారు రాముని చెంతకు చేరారు అని, మూడు నెలలు అయింది అన్నారు.... కాని అమ్మ ఇంటి కి వెళ్లి వచ్చాక చాలా మానసిక ధైర్యం వచ్చింది...🙏🙏🙏
అయోధ్యరామ మందిరం ప్రాణ ప్రతిష్ట కి 40 రోజులకు ముందు రామాయణం చదివాను. శ్రీరాముడు,సీతమ్మ లక్ష్మణ మూర్తి నార చీరకట్టుకుని సీతదేవీతో ఆరణ్యాకీ వెళ్ళేటప్పుడు చనువుతుంటే, నా కళ్ళవేంత కన్నీళ్లు వచ్చాయి, కళ్ళు అర్పకుండ చదివాను. చాలా బాధపడుతూ బ్రతిమాళ్తాడు దసరధ మహారాజు జై శ్రీరామ్🙏🙏🙏
అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ రోజు రామాయణం మొదలు పెట్టాను గురువుగారు..ఇప్పటివరకు రామాయణం చదివి ఇప్పుడే మీ వీడియో చూస్తున్న.. అరణ్యకాండలో అరణ్యవసానికి వెళ్తుంటే మనసు అంత భాదగా ఐయ్యింది.. జై శ్రీ రాం
గురువు గారు,నాకొక సందేహము,అవధూత అని మనం ఒకరిని ఎలాగ తెలుసుకోగలం? అవధూత కి,స్వామిజీ కి,సన్యాసి కి, గురువులు కి తేడా ఏంటి? ఎలా తెలుసుకోగలం.కేవలం గురు కృప వుంటేనే మనం తెలుసుకోగలం మా?సాధన వల్ల సిద్ధులు కలిగిన వాళ్ళు వుంటే మనకి వాళ్ళు అవధూత , ఉపాస్కులా కాదా ఎలా తెలుస్తుంది? నా సందేహం ఓపిక గా చదివితే మీకు ధన్యవాదములు.
నమస్కారం గురువు గారు, నా పేరు రాము హైదరాబాద్ నుంచి నేను ఈ నెల 23వ తారీకు అరుంచల వెళ్ళాను దర్శనం కోసం..అన్న దానం కోసం మేము లోనే వేచి ఉన్నప్పుడు ,పక్కనే రమణ మహర్షి ని పోలి ఉండే వ్యక్తి ఒకరు ,నాకు తమిళ్ లో ఏదో చెప్తున్నాడు ,నాకేం అర్థం కాలేదు ,నాకు భాష రాధని సైగ చేసా ,తర్వాత ఒక ఫోటో తీసుకున్నాను, ఆయన్ను ఫోటో లో చూస్తే మహర్షి లాగే ఉన్నారు ,నాకు ఆయన అంటే భక్తి అనో నాకు అలా అనిపించింది కానీ తర్వాత,మహరి ఫోటో ఈయన ఫోటో పక్కపక్కనే పెట్టి చూస్తే లవ్ ఉన్నారు ,ఇది యాదృచ్చికం మా? లేదా మహర్షి నా? అనే సందేహం కలుగుతుంది ,మీరు చెప్పగలరా???????.
Jai Sri Ram ❤ Will go and see the ashram tomorrow 😊 great to hear about one of the greatest devotee 🥹 Thank you so much sir for reposting this video today 🙏🏻🪷
Guruvugaru...maaku ramayanam,mahabharatam prati oka character gurinchi okokka video lo clear ga explain cheyandi...ma kids kuda mee videos chusthunaru..so it will be helpful for kids to know about our indian mythology..
I really love ❤️ your videos ❤ this video really a heart touching video. Continue your journey in this way.I will always support you. Thank you 🙏 so much for this kind of video. ❤
Sir can u please continue this Ramayan series like these bocz most of the people including me are confused between the original Valmiki Ramayan and Movies of lord ram. U have such an indepth analysis with out of the box content that i have never heard or seen. Iam from Bhadrachalam and would like to hear more stories of lord Ram and incidents that occurred in Bhadrachalam. Please do visit our Bhadrachala Rama. He is awaiting for ur presence. Thank u 🚩🕉️🏹🏹
Admin team garu, please make a video about sri jogulamba temple, Alampur. I really bet you it will make a good series in your video. The temples heritage, temple’s divinity and also demolishing the art by invaders need to be researched and let this world know about the temple through nanduri garu.
I dont know why, when U previously uploaded her video that she is about to leave her body, I saw that video, coincidentally every time every video You upload about her..I am having glance accidentally..videos of tanuku chivatam amma also..feeling blessed and some connection with both great yogini ammas..Dokka sitamma garu and chivatam amma garu
Vasudeva...🙏 Feb 9 na SRI RAMA KOTAYYA Thaatha gari aaradhana roju vastundi...aayana charitra gurinchi kuda video chesi ma andari jeevithaalalo velugulu nimpagalaru ani na prardhana guruvu garu...
Sir, Haribabu ( +78 ) Native Guntur - since 25 years in HOODI / Bangalore. Son Chief Manager - HAL. Recently My brother - in - Law was diagnosed as a cancer patient ( native GNT
Sir memu e asramam lo bhajana karyakramam chese vallam ma nanna gari Peru khasim ammaki Baga thelusu madi Sri shiridi sai bhajana mandali sarada colony nenu na chinnathanam nunchi nenu chusanu
Sir did lord rama ate meat please clarify my doubt
రామయ్య తింటే మీకు నష్టం ఏమిటి?
@@NanduriSrinivasSpiritualTalks sir nakem nastam ledhu sir but nenu vegetarian ga maripoya but andharu Lord rama ee thinnaru nuvvu endhuku thinatledhu neeku evaru chepparu asalu thinakudadhi ani antunnaru so i want a clarification that's it sir and manam non-veg thinachu aa ledha ani kuda oka doubt sir.... I think so you will clarify my doubt thank you 😇
మాంసాహారం నిషిధ్ధం కాని వర్ణాలలో (క్షత్రియులు, శూద్రులు లాంటివి) ఉన్నవాళ్ళు తిన్నా తప్పులేదు.
రామాయణంలో శ్రీరాముడి మాంసానికి సంబంధించి చాలా శ్లోకాలూ, శాకాహారానికి సంబంధించి చాలా శ్లోకాలూ - రెండూ ఉన్నాయి, అవి ఒక 30 శ్లొకాలు ఉంటే, రాముడి కల్యాణ గుణాలకి సంబంధించినవి ఒక 3 వేల శ్లోకాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే జీవితం బాగుపడుతుంది.
రాముడు తింటే నేను తింటాను, తినకపోతే నేను తినను అనేది అనవసర పోలిక.శ్రీరాముడూ లక్షలమంది రాక్షసులని చంపాడు, మనం చేయలేము కదా!
మీకు తినాలనిపిస్తే, మీ వర్ణానికి నిషిధ్ధం కాకపోతే తినండి.
మీరు ఈ ప్రశ్న ఎందుకు అడిగారో కానీ, ఇంకో విషయం చెప్పాలనిపించింది,
రాముడు మాంసం తిన్నాడో లేదో అని వాదించడానికి రామాయణం చదవేవాళ్ళు ఉంటారే, వాళ్ళకీ , మాంసం దుకాణం వద్ద మాంసం ముక్క కోసం కొట్టుకునే శునకాలకీ పెద్ద తేడా లేదని ఈ మధ్యనే ఒన సన్యాసి చెప్తే నవ్వు వచ్చింది. ఆ ట్రాప్ లో పడకండి!
@@NanduriSrinivasSpiritualTalks na raghavo mamsam bhunkte naham madhusevithe.... Sri ramachandraprabhu sarvabhuteshu kohita... Andaripaina daya kaligina vadu.. Oka pranini champute ramudu sarvabhuteshu kohita ela avtaru? Ramachandrudu mamsam tinaledu.. Sriramabhadracharyulu kuda ade cheparu.... Jai sri ram 🚩
తాము మాంసం తినడానిని సమర్థించుకోవడం కోసం కొంతమంది రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను చదువుతూ ఉంటారు 😮
నేను చాలా అదృష్టవంతురాలు .35 సంవత్సరాల ముందు మేము ఏ టీ అగ్రహారం 14 లైన్ లో నివాసం వుండేవాళ్ళం.ఆ తల్లి గొప్పతనం తెలియని వయసు.ఆడుకుంటూ ఆ తల్లి ఇంట్లో కి ఎన్నోసార్లు వెళ్లి ఆ తల్లి ని దర్శించుకున్నాను.
అమ్మ నాకు కూడా గొప్ప అనుభూతి ని కల్పించారు,
అమ్మ దేహాన్ని విడిచిన రోజు తెలియకుండా కలవడానికి వెళ్ళాను మా ఫ్రెండ్స్ అండ్ సిస్టర్ తో కలసి అప్పుడు ఎంతో తపన పడి అమ్మ పాదాలు దగ్గర కొన్ని క్షణాలు అయినా ఉండాలి, రామ నామాన్ని జపించాలి అనుకున్నాను కానీ కుదరలేదు, చివరకి అమ్మ దేహాన్ని కాటి కి తీసుకెళ్తున్నారు నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు అలాగే నా ఫ్రెండ్ శేషగిరి కి కూడా ఆగలేదు అలాగే చివరి గా పాదాలు దగ్గర ఉండలేక పోయానే అని బాగా ఏడుస్తూన్నాము, అప్పుడే రాములు వారు మా తపన విని అనుగ్రహించారు, వెంటనే రధ యాత్ర దగ్గర కి వెళ్ళగానే ఒకరు రా నీకోసమే ఆగింది బండి ఎక్కు అమ్మ పాదాలు దగ్గర పుష్పాలు పడుతున్నాయి అలాగే పక్కన ఉండు అని చెప్పారు అప్పడు నా ఆనందానికి అవధలు లేవు, రదయాత్ర ఎక్కాను కన్నీళ్ల తో అమ్మ పాదాలు దగ్గర రామ నామం చేస్తున్నాను, వెంటనే మా ఫ్రెండ్ కనిపించడం నేను పిలవడం పక్కవారు అందరిని ఎక్కవద్దు, అమ్మ దగ్గర ఎక్కువ మంది వద్దు అని ఆపడం జరిగింది, తను ఫీల్ అవుతుందగా వేడుకున్నాను తన వల్ల వచ్చాను ఈ భగ్యము కలిగింది తనకి అవకాశం ఇవ్వ అని వేడుకున్నాను అంతే ఒకరు ఐతే తనన్ని పిలిచి నువ్వు వెళ్లి అమ్మ పాదాలు చెంత ఉండు, మీ ఇద్దరు ఉండండి అన్నారు తను నేను అమ్మ దేహాన్ని కాటికి ఊరేగింపు గా తీసుకెళ్లేంత వరకు ఉన్నాము రామ నామం చేసుకున్నాము, కొద్దీ సేపటికి చూస్తే తను కనపడలేదు రాములు వారే మాకు అవకాశం ఇచ్చారు అని ఆనంద పడ్డాము
థాంక్స్, ధన్యవాదములు గురువుగారు, ❤❤❤❤❤
అనుకోకుండా నిన్న వీడియో చూసాను ఈ రోజు అనగా 4-2-2024 దర్శనం చేసుకున్నాము హ్యాపీగా వుంది ఆనంద భాష్పాలు వచ్చాయి😢😢😢😢😢
గురువు గారు ఈ వీడియో చూసాక నాకు ఆనందం తో కూడిన ఏడుపు వచ్చేసింది అండి 2019 లోనే కదా అయోధ్య తీర్పు వచ్చింది అక్కడ పనులన్నీ దగ్గరుండి చూసుకోవలి అని ఏమో వెల్లినట్లున్నారు అనిపించింది అండి 🙏
ఎప్పుడో వీరిగురుంచి cheppinappatinnumdi లేవగానే పెద్దలకు నమస్కారం చేస్తూ ఈ అమ్మగారిని నమస్కారం చేస్తాను గురూజీ
మేము గుంటూరు లో కనక అమ్మ గారి పక్క విధి లో వుండే వాళ్ళము... మీరు గతంలో కనక అమ్మ గారి విడియో చేసారు... అది విని నేను 2019 లో అమ్మ గారు ని చూడాలని వెళ్ళాను...నా దురదృష్టం కనక అమ్మ గారు రాముని చెంతకు చేరారు అని, మూడు నెలలు అయింది అన్నారు.... కాని అమ్మ ఇంటి కి వెళ్లి వచ్చాక చాలా మానసిక ధైర్యం వచ్చింది...🙏🙏🙏
ఈ రోజు ఎంత సుదినమో చాలా చాలా మహాద్భాగ్యమైన విషయాలు విన్నాను మీ ద్వారా అనేక ధన్యవాదములు శ్రీనివాస్ గారు 🙏💐.....
గురువుగారు, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామీ గారి గురించి అందరికీతెలియజేయగలరని ప్రార్థన
స్వామీ మీరు చెపుతున్న ఈ మాటల్లోని ఒకో అక్షరము వింటూంటే కళ్లలో ఆనందం బాషపలు కారుతున్నాయి ఎందుకో అర్ధం కావటం లేదు
చాలా సంతోషం గా ఉన్నది ... మహాత్ములు దర్శనం ...వారి జీవితం విషయాలు తెలిపినందుకు ... కృతజ్ఞతలు ... జై గురుదేవ 🎉🎉🎉
నమ్మిన వారికి భగవంతుడే తోడుగా ఉంటాడు❤
అయోధ్యరామ మందిరం ప్రాణ ప్రతిష్ట కి 40 రోజులకు ముందు రామాయణం చదివాను.
శ్రీరాముడు,సీతమ్మ లక్ష్మణ మూర్తి నార చీరకట్టుకుని సీతదేవీతో ఆరణ్యాకీ వెళ్ళేటప్పుడు చనువుతుంటే, నా కళ్ళవేంత కన్నీళ్లు వచ్చాయి, కళ్ళు అర్పకుండ చదివాను.
చాలా బాధపడుతూ బ్రతిమాళ్తాడు దసరధ మహారాజు
జై శ్రీరామ్🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ. ఆ తల్లిని దర్శించుకోలేని అభాగ్యులము వారు వున్నప్పుడు. మేము తప్పకుండ దర్శించుకుంటాము ఆ తల్లి దయతో. 🙏🙏
గురువు గారు శ్రీ వీర బ్రాహ్మంద్ర స్వామి చరిత్ర కావాలి.
ప్లీజ్ గురువు గారు
శ్రీరామ నవమి రోజున భద్రాచలం లోని సీతారామ కళ్యాణం , తిరుమల లోని రాముల వారి హనుమంత వాహనం చూస్తున్నాను గురు గారు🙏
జై శ్రీమన్నారాయణ🙏🙏మీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము బాబు మీరు మీ కుటుంబం అంతా ఆ రాములవారి దీవెనలు ఎల్లప్పుడు వుంటుంది 🙏🙏
Namaste swamy 🙏 nenu 2019 lo me vedio chesi velli kanakammagarini darsimchu kunnanu appude Amma chevari skanallallo unnaru meru cheppnatlu ga Rama namam cheppagane chetulu adistu unnaru taruvata roje Amma ramudilo ikyam iyyaru...aasram ma intiki daggaralone undi....
పెంచలకున , నెల్లూరు జిల్లాలో ఉన్న *కరుణామయి అమ్మ* గురించి కూడా ఒక వీడియో చెయ్యిగలరు.,🙏
మీ పవచనాలు వినడంమాపురవ జనుమపుణము మీలఒకపుణపురుషున చుసుతునం పాదాల వందనంగురువుగారు
అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ రోజు రామాయణం మొదలు పెట్టాను గురువుగారు..ఇప్పటివరకు రామాయణం చదివి ఇప్పుడే మీ వీడియో చూస్తున్న.. అరణ్యకాండలో అరణ్యవసానికి వెళ్తుంటే మనసు అంత భాదగా ఐయ్యింది.. జై శ్రీ రాం
Jaisriram
గురువు గారు,నాకొక సందేహము,అవధూత అని మనం ఒకరిని ఎలాగ తెలుసుకోగలం? అవధూత కి,స్వామిజీ కి,సన్యాసి కి, గురువులు కి తేడా ఏంటి? ఎలా తెలుసుకోగలం.కేవలం గురు కృప వుంటేనే మనం తెలుసుకోగలం మా?సాధన వల్ల సిద్ధులు కలిగిన వాళ్ళు వుంటే మనకి వాళ్ళు అవధూత ,
ఉపాస్కులా కాదా ఎలా తెలుస్తుంది? నా సందేహం ఓపిక గా చదివితే మీకు ధన్యవాదములు.
దత్తపురాణం లాంటి గ్రంధాల్లో కొన్ని గుర్తులు ఉన్నాయి. వాటితో పోల్చుకోవచ్చు!
నమస్కారం గురువు గారు,
నా పేరు రాము హైదరాబాద్ నుంచి నేను ఈ నెల 23వ తారీకు అరుంచల వెళ్ళాను దర్శనం కోసం..అన్న దానం కోసం మేము లోనే వేచి ఉన్నప్పుడు ,పక్కనే రమణ మహర్షి ని పోలి ఉండే వ్యక్తి ఒకరు ,నాకు తమిళ్ లో ఏదో చెప్తున్నాడు ,నాకేం అర్థం కాలేదు ,నాకు భాష రాధని సైగ చేసా ,తర్వాత ఒక ఫోటో తీసుకున్నాను, ఆయన్ను ఫోటో లో చూస్తే మహర్షి లాగే ఉన్నారు ,నాకు ఆయన అంటే భక్తి అనో నాకు అలా అనిపించింది కానీ తర్వాత,మహరి ఫోటో ఈయన ఫోటో పక్కపక్కనే పెట్టి చూస్తే లవ్ ఉన్నారు ,ఇది యాదృచ్చికం మా? లేదా మహర్షి నా? అనే సందేహం కలుగుతుంది ,మీరు చెప్పగలరా???????.
ఎంత అద్భుతంగా ఉంది.వింటూ ఉంటే ❤❤
మాక్కూడా నిశ్చలమైన భక్తిని ప్రసాదించు రామయ్య తండ్రి
🙏గురువు గారు మీరు చాలా బాగా చెప్తున్నారు, naku చాలా ఇష్టం
రామయ్య... ఏమిటయ్యా నీ లీలలు... కనకమ్మ గారి రూపంలో నువ్వు చేసిన లీలలు విని తరించాము తండ్రీ... జై శ్రీరామ్ 🚩🙏
గురు దక్షిణమూర్తి స్తోత్రమ్ గురించి
పూర్తిగా వివరించాగలరు
ఓం శ్రీ దక్షిణమూర్తి గురవే నమః
I offer my humble obesiances at your feet for enlightening us with much information that is needed to guide us in Sanathan Dharma now. Jai SiyaRam 🙏
గురువుగారు, వీలు కుదిరితే శ్రీ వీర బ్రహ్మంద్ర స్వామి లు వారి చరిత్ర సిరీస్ చెయ్యగలరు ప్లీజ్
ఓం నమో వెంకటేశాయ
దయచేసి ఆ పుస్తకాలు pdf నాకు పంపండి.. . దేవుడి దయతో ఎలాగైనా నేను ప్రింట్ చెయ్యగలను... దయచేసి 🙏🙏🙏...
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
I lived there at this location. Stayed 2 houses from this ashram. I heard these stories. Thanks for sharing sir.
నమస్కారం గురువుగారు ఎంతో మంది మహాత్ముల గూర్చి చెప్పారు.మేడం బ్లావేట్స్కె గురించి చెప్పలేదు మీరు.e k మాస్టర్ గారి శిష్యురాలు కదా గురువుగారు ఆమె.
నమస్కారమండి మీ వీడియో చూస్తూ ఉంటాను, లోకబాంధవి శ్రీ మాత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి చెప్తారా..
జై శ్రీమన్నారాయణ గురువు గారు మిరు చెప్పె రామనామం చాలా మధురం
Nammukunna vallaki a baghvanthudu kaniisthadu gurujii. Ma ayana antha dheavtha aradhana leani varu. Okasari neanu kanaka mahalaxmi tempe ki vealli vasthunda ga oka krishna vighraham nanney chusthunnattu iendhi. Naku konali anipinchi konna. Intiki vachina tharvatha ma ayana manam golla vallama. Iena intha vigrahalu intlo undakudhu ani marusati roju neanu leagisey sariki vealli veary temple daggara peattmani cheappi padukunnaru. Appudu jarigindhi vichitram. Ma ayana nidhra lo gattiga yeadusthu leagisaru yeamindhi ani adighthey cheapthunnaru. Kalalo sri krishunala varu akashamatha yeattuna kanipinchi. Kindhaki chinna ga authu migilina vallani bujalapiki yeattukoni. Ninnu neanu thisukonu po ani kalitho thannina sparsha kuda anubhuthi cheandhi yeadchukunnaru. Appati nunchi na bartha ippati varaku morning krisha pooja tharvathey yeamina. Iscon devotee ga marinaru. A goppa varam maku sri krishunala varu ichharu. Neanu nijanga dhanuralini. Neanu kolatam ki seava ki annitiki vealli naku thochina sahayam cheasi vasthu unta andi. Yeappudu na noti veanta aruna cheala siva ani vasthundhi. Aruncham veallinappati sangathi marla cheaptha. Ramanula vari dharshanm naku yeala jarigindho. Yeakkuva peatteasanu. Sorry andi. Nachina vallu chadhvandi.
ఆమె పుస్తకాలు కొనడానికి ఎవరిని సంప్రదించాలి
గురువు గారు దయ చేసి మాకు శ్రీ రామదాసు వారి చరిత్ర ను అందించాలని కోరుతున్నాను 🙏🏻
Jai Sri Ram ❤ Will go and see the ashram tomorrow 😊 great to hear about one of the greatest devotee 🥹 Thank you so much sir for reposting this video today 🙏🏻🪷
Yes sir you said true and great words she geart devotee not godess
Family members publishing she is a avathara of rama
Bhagavanthudu unnadani nirupinchadaniki intha pani chesara rama rama nee leela ❤
Guruvu gariki na vandanam...
Nenu chaganti gari ramayanam mottam vinnanu...
I am so amazed and i am blessed .. nenu okkasari vinnaka trupti chendaka malli malli vintune vunnanu..
Naaku ashwameda yagam gurinchu chaala sandehalu vunai..
Nijamga ashvameda yagam dasharadudu chesada.. appudu janthuvula (animals) bali and chanipoina ashwam pakkana kousaly padukovadam ilantivi chaala wierd ga anipinchai..
Nijamga ashwameda yagam jarigeda .. leda valmiki ramayanam lo avarina taruvata add chesara..
Please reply me.
Kudurite ashwameda yagam gurinchi oka video cheyindi please
Jai sreemannarayana.Antha Adbhuthamaina mahaneeyula gurunchi chepparu.meeku Dhanyawadalu.
Poddune enta manchi video darsanam chepincharoo chala thanks andi😊😊😊
Gurugaru nenu Mee pedda abhimanini, Mee valla chaala visyalu nerchukuntunanu, telusukuntunanu...chaala santosham...kudirithe okkasari mimmalini kalustanu guruvugaru🙏🙏🙏
Miru chala adrustavantulu gutugaru alage miru cheppina e manchi matalanu memu vinagaliginanduku memu kuda adrustavanthulame aa kodanda ramuni ashirvadham mitho patu ma paina kuda ellappudu vundali .. jai sri ram ...
శ్రీ గురుభ్యోనమః 🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏
hope one day will visit kanakama garu devalayam....thanks for valueable information...
Guruvugaru...maaku ramayanam,mahabharatam prati oka character gurinchi okokka video lo clear ga explain cheyandi...ma kids kuda mee videos chusthunaru..so it will be helpful for kids to know about our indian mythology..
I really love ❤️ your videos ❤ this video really a heart touching video. Continue your journey in this way.I will always support you. Thank you 🙏 so much for this kind of video. ❤
Lucky andi మీరు, గొప్పవాళ్ళు దర్సనం అయింది మీకు 🙏
Sir I am sahiti sir and my family we are waiting for your new video about mogalicharla dattatreya swami temple history thank you sir
Chala ellakritham aasramaniki velli Ammatho matladanu. Amma pariwar vallu pakchulu elaga matladukunnai ani maatladukuntunnaru. Apudu Ammagaru vrasina AATMAPRABODHA RAMAYANAM book prasaadincharu edi maguruwugaru RK gari blessings.Earoju ee vedio chudadamkuda blessings.
Nanduri Srinivas gaariki shatha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🌹🙏 guruvugaru meedwara memu chala vishayalu telusukuntunnamu meeku sathakoti vandanalu🙏🌹🙏
शत शत प्रणाम स्वामी नमः 🕉️🕉️🕉️🕉️🙏🙏🕉️🕉️🕉️🕉️
Jai Shree Ram.....Guruvu gaaru meeku Shathakoti namaskaaram...office nunchi vachina tharuvaatha mee videos vintuntaanu, chala vishayaalu nerchukuntunna nenu...meeru chaala adbhuthanga vivaristhunnaru ..Thanks Guruvu gaaru...Kanakadhara sthotram entha adbhuthanga vivarincharo...Thanks
Sir can u please continue this Ramayan series like these bocz most of the people including me are confused between the original Valmiki Ramayan and Movies of lord ram. U have such an indepth analysis with out of the box content that i have never heard or seen. Iam from Bhadrachalam and would like to hear more stories of lord Ram and incidents that occurred in Bhadrachalam. Please do visit our Bhadrachala Rama. He is awaiting for ur presence. Thank u 🚩🕉️🏹🏹
Namaskaram srinivas garu. Ilanti goppa valla gurinchi vindaniki kooda adrustam vundaali. Amma aaseesulu mee video dwara vacchai ani bhavisthunnanu
Swami, Molla gari charitra gurinchi cheptara🙏
Great good massage 🙏
Guruvu garu srushti yokka rahasyam manishi yokka puttuka ku asalu karanam gurinchi video cheyandi please.
కొన్ని అవతారమూర్తులు నరసింహుడు,రాముల వారు, కృష్ణుడు , భక్తుల ను కంటిరెప్ప లాగే వాళ్లు చుసుకుంటారు🙏
Wonderful..thank you so much ...charansparsh
Could you please put up the pdf version of the books?
Sir plz do make available of these books so that we can experience the knowledge
Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏
Admin team garu, please make a video about sri jogulamba temple, Alampur.
I really bet you it will make a good series in your video.
The temples heritage, temple’s divinity and also demolishing the art by invaders need to be researched and let this world know about the temple through nanduri garu.
Guruvugaru Baalambika devi gari gurinchi cheppandi pl
Dakshinamurthy swami sthothram gurinchi vivarinchandi nanduri garu
Guruvu Garu mnana ki pustakalu, Dorukuthaya plzzzzzzzzzzzzzzz cheapandi
I dont know why, when U previously uploaded her video that she is about to leave her body, I saw that video, coincidentally every time every video You upload about her..I am having glance accidentally..videos of tanuku chivatam amma also..feeling blessed and some connection with both great yogini ammas..Dokka sitamma garu and chivatam amma garu
Ituvantivi vintunte manasu ki chala adbuthamaina oka melting feeling ... Nenu kuda atuvanti anubhuthi ni anubhavinchanu .. kani evariki cheppina nammaru ..
Sir meru chese videos chala baguntaye
Rammohan swamy kambagiri laxminarasimha swamy upasakulu chepandi
Wow this is one of your greatest videos of value. Sri Rama 🙏
Sir illaga Sri Ramachandra Prabhu anugraham pondina valla videos Inka kavali
Vasudeva...🙏 Feb 9 na SRI RAMA KOTAYYA Thaatha gari aaradhana roju vastundi...aayana charitra gurinchi kuda video chesi ma andari jeevithaalalo velugulu nimpagalaru ani na prardhana guruvu garu...
Namaskaram naduri garu. This is an ultimate video in all u r video. Jai Sri ram
Hi sir videos voice break avvutunndi please respond avvandi🙏🙏
Good morning sir 🙏. .Loka bhaandavi sri maatha book ekkada dorukuthundi? Dayatho cheppagalaru🙏🙏
Amma Vijayeshwaradevii amma gurunchi Kuda video cheyandii guru garuuuu
Sir, Haribabu ( +78 ) Native Guntur - since 25 years in HOODI / Bangalore. Son Chief Manager - HAL. Recently My brother - in - Law was diagnosed as a cancer patient ( native GNT
Nenu vellanu guruvugaru... me video chusaka.... but video upload chesina konni rojula tarvata vellanu... appatike samadhi ayyaru
Dakshinamurthy Pooja video cheyandi swamy
Jai Sri Ram
🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌷🌷🙏🙏🙏🙏
Guruvu garu namaskarm maku oka shop undi asalu nadavadam ledu please eadina remedy cheppandi please please
💐జై శ్రీరామాచంద్రమూర్తీకి జై 🙏🚩
Sri kotha ramakotayya tatagari gurinchi videos cheyandi guruvu garu🙏🙏🙏
శ్రీ రామ జయం 🙏🙏🙏.
శ్రీ గురు చరిత్ర seriesలో "నామదారకుడు" పై చేసిన వీడియో ఛానెల్లో కనబడుటలేదు. దయచేసి upload చెయ్యగలరు 🙏🙏🙏
we also want to read the books of lokabandavi sri matha . can you make it publish if possible.
Book s lo vishsyalu inkemina chepandi guru vu garu
కపాల మోక్షం గురించి చెపాండి గురువుగారు
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste
భద్రాచలం లో కనకమ్మ గారు ఎక్కడ ఉండేవారు.. ఎవరైనా తెలిస్తే ఇక్కడ చెప్పండి
Admin garu, మీరు ఎలాగో వీడియోలు Re-Edit చేస్తున్నారు కదా, కాస్త Subtitles కూడా add చేయండి. Non Telugu Speaker's కి ఉపయోగపడుతుంది
sir dakshina murthy slokam la meanings telugu lo meanings vvivaristuu oka video cheyandi sir please
Meeru video lo cheppina kotayya tata gari gurinchi kuda full video cheyandi please
Enno adbuthalu me valla maku telusthunnai..danyulam
Sir memu e asramam lo bhajana karyakramam chese vallam ma nanna gari Peru khasim ammaki Baga thelusu madi Sri shiridi sai bhajana mandali sarada colony nenu na chinnathanam nunchi nenu chusanu