జనాలని పులకింపచేసిన ప్రవచనం...మీరూ విని పొంగిపోండి | Gajendra Moksham | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 150

  • @pragna2500
    @pragna2500 5 ชั่วโมงที่ผ่านมา +6

    ఈ ప్రవచనం ప్రత్యక్షంగా విన్నాను. గురువు గారిని చూసే భాగ్యం కలిగింది. చాలా సంతోషంగ అనిపించింది. , 🙏🙏💐💐

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 18 ชั่วโมงที่ผ่านมา +25

    చాల రోజుల తర్వాత మీ నుంచీ full వీడియో వచ్చింది స్వామీ
    గజేంద్ర మోక్షం పద్యాలు నేర్చుకుంట
    జై శ్రీ రామ

  • @gurajalavenubabu4876
    @gurajalavenubabu4876 18 ชั่วโมงที่ผ่านมา +64

    ప్రభూజీ మీ ప్రవచనం ప్రత్యక్షముగా విని తరించే భాగ్యం మాకు రావాలని ఆశిస్తున్నాను...

    • @JonnaSuresh
      @JonnaSuresh 9 ชั่วโมงที่ผ่านมา +2

      ఈ ప్రవచనం నేను ప్రత్యక్షంగా చూసి తరించాను అన్నయ్య సాక్షాత్తు నా అనుభూతి భగవంతుని చూసినట్టు అనిపించింది

  • @SitamadhuriAitharaju
    @SitamadhuriAitharaju 16 ชั่วโมงที่ผ่านมา +21

    గురువు గారికి పాదాభివందనం....నేను ఎప్పటినుండో చాలా ఆశ గా చూస్తున్నా....ఇప్పుడు నా ఆశ తీరింది...ఇది మీ నోట వినాలని చూస్తున్నా....నా జన్మ ధన్యం.... కృతజ్ఞతలు గురువుగారు...
    ఇంకొక ఆశ కూడా ఉంది గురువుగారు.... లలితా సహస్ర నామాలకు తెలుగులో భాష్యం మీ నోట వినాలని ఉంది గురువుగారు...దయచేసి అది కూడా చెయ్యగలరు గురువుగారు....🙏🙏🙏🙏

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 15 ชั่วโมงที่ผ่านมา +7

    అయ్యా గజేంద్రమోక్షం లోని నాకిష్టమైన పద్యాలు లావొక్కింతే లేదు అల వై వైకుంటపురంలో సిరికింజెప్పడు శంకు చక్ర యుగము ఇటువంటి పద్యాలు నా మనసా ఆనందంలో మీకు సహస్రకోటి నమస్కారాలు తండ్రి 🙏🙏🙏

  • @c.lakshminarayanaswamy5905
    @c.lakshminarayanaswamy5905 18 ชั่วโมงที่ผ่านมา +17

    మీ గురువు గారు, మాకు కూడా గురువే కదా! వారిని ముఖ పరిచయం ప్రతిసారి చేయండి. చూడనివారు చూసి తరిస్తారు🎉

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 16 ชั่วโมงที่ผ่านมา +3

    మాకు ఇంతటి చక్కని గజేంద్ర మోక్షం ప్రవచనం వినే భాగ్యాన్ని కలిగించి నందుకు గురువు గారికి ధన్యవాదాలు.

  • @prasanthmullangi
    @prasanthmullangi 15 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు చెప్పింది కరెక్ట్ గురువు గారూ..మీలాగే మేము కూడా సాఫ్ట్‌వేర్ కష్టాలు అనుభవిస్తున్నాం కానీ సంతోషంగా ఎందుకుంటే జీవితం గడపాలి కాబట్టి. 😊నాకు మనసు బాగాలేనప్పుడు మీ వీడియోలు చూస్తు ఉంటాను..మరియు meeru cheppina health example అద్భుతమైన మరియు నిజము .... ఈరోజు చాలా చక్కటి ప్రచారం ఇచ్చారూ ధన్యవాదాలు.

  • @shashigade453
    @shashigade453 18 ชั่วโมงที่ผ่านมา +8

    గురువుగారికి పాదాభివందనములు🙏🌷

  • @NakkaIndrani
    @NakkaIndrani 2 ชั่วโมงที่ผ่านมา

    అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 15 ชั่วโมงที่ผ่านมา +8

    అత్యద్భుతం గురువుగారు చాలా రోజులు అయ్యిందీ మీ నుంచి ఇటువంటి వీడియో గజేంద్ర మోక్షం ప్రవచనం వినడంవల్ల మా జన్మ దన్యం అయ్యిందీ గురువుగారు 🙏🙏🙏🙏

  • @bhagyalatha6296
    @bhagyalatha6296 ชั่วโมงที่ผ่านมา

    Pravachanam adbhutham ga undi 🏵️🙏🙏🏵️

  • @bogi_talks
    @bogi_talks 15 ชั่วโมงที่ผ่านมา +5

    స్వామి మీరు ఒకసారి వరంగల్ విచ్చేసి వేయి స్థంభముల ఆలయం, రామప్ప, భద్రకాళి ఆలయం, మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి అని కోరుకుంటున్న

  • @23-cm
    @23-cm 18 ชั่วโมงที่ผ่านมา +7

    వేంకటేశ్వర స్వామి వ్రతకల్పం కోసం వీడియో చేయండి.

  • @bhavanibhavani7326
    @bhavanibhavani7326 18 ชั่วโมงที่ผ่านมา +5

    నమస్కారం గురువుగారు

  • @anumakondavanitha4263
    @anumakondavanitha4263 54 นาทีที่ผ่านมา

    మాటల్లో చెప్పలేని అనుభూతి..శ్రీ గురుభ్యో నమః..ఓం నమో నారాయణయ

  • @yarasiharsha6520
    @yarasiharsha6520 5 ชั่วโมงที่ผ่านมา

    Chalaaa dhanyavadhalu pravachanam upload chaesinanduku🙏🙏

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 26 นาทีที่ผ่านมา

    🎉 గురువు గారికి పాదాభివందనం 🎉

  • @kamalsrishailam7939
    @kamalsrishailam7939 18 ชั่วโมงที่ผ่านมา +7

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏 present కుంభమేళా జరుగుతుంది కదా . అక్కడికి వెళ్ళాక స్నానం సమయంలో చెప్పుకునే సంకల్పం ఏమిటి ఎలా చెప్పాలనే వీడియో కానీ లిరిక్స్ కానీ చేసి పెట్టండి . ఎందుకంటే అక్కడికి చాలామంది మన వాళ్ళు వెళ్తున్నారు కానీ సరైన అవగాహన లేక సత్ఫలితాలను పొందే విధం గా చేస్తే బాగుంటుంది అని నా కోరిక . మీరు అనచ్చు అక్కడే వుండే బ్రాహ్మణులకి ఏదో కొంత డబ్బు ఇచ్చి చెప్పించుకోవచ్చు కదా అని కొంత మంది అయితే అలాగే చేసే వాళ్ళం కానీ వచ్చేది కొన్ని కోట్లల్లో భక్తులు వస్తున్నారు ఇది అసంభవం కదా అందుకే మీద్వార చెప్తే బాగుంటుంది అని చిన్న నా కోరిక వీలుంటే చేసి పెట్టండి .🙏🙏 శివార్పణం

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 18 ชั่วโมงที่ผ่านมา +2

    మా గురువు గారికి నమ్కారములు 🎉🎉❤❤

  • @Harshika.harshi
    @Harshika.harshi 19 ชั่วโมงที่ผ่านมา +5

    Sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha 🙏🙏🙏🙏

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 16 ชั่วโมงที่ผ่านมา

    నమస్కారం అయ్యా శ్రీ పద్ భాగవతం లో గజేంద్రమోక్షం చెప్తు చెప్తున్నారు శ్రీ పోతన గారి భాగవతం మీ ముఖతః వినటం ఎంతో అదృష్టం తేట తెలుగు పద్యాలు విని అదృష్టం నాకు కలిగింది మీ మీరు నాకు ఆ భాగ్యం కలిగించినందుకు నా హృదయపూర్వక నమస్కారములు మీకు ఇవే నా ధన్యవాదములు🙏🙏🙏😂.

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 18 ชั่วโมงที่ผ่านมา +3

    Sri gurubyo namaha 🙏🙏🌹🌹🙏🙏🙏🙏

  • @ranjananadiger3792
    @ranjananadiger3792 ชั่วโมงที่ผ่านมา

    ಅತ್ಯದ್ಭುತ ಗುರುಗಳೇ ., ಧನ್ಯವಾದಗಳು ,

  • @mahalilly2943
    @mahalilly2943 4 ชั่วโมงที่ผ่านมา

    Namaskaram guruvu garu. Nenu hidhu darmam vatiki sambhandinchina kathala gurinchi telsukunetappudu baga telsukovallana katha gadenra moksham . Thank you so much andi 🙏🙏

  • @kamalakotrike
    @kamalakotrike 16 ชั่วโมงที่ผ่านมา

    Thanks for guiding us to guide our children in right direction

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 16 ชั่วโมงที่ผ่านมา

    Very clear presentation sir

  • @konduriswapna524
    @konduriswapna524 14 ชั่วโมงที่ผ่านมา

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prasannavishnu337
    @prasannavishnu337 ชั่วโมงที่ผ่านมา

    Chala chala telisuku nnamu,,

  • @gumpularamesh1440
    @gumpularamesh1440 19 ชั่วโมงที่ผ่านมา +2

    Thankyou sir🙏

  • @AshwiniVuppala-v2s
    @AshwiniVuppala-v2s 16 ชั่วโมงที่ผ่านมา

    Adbhutam 🙏🙏🙏andi prasangam...a Narayanudu Daya valla memu e prasangam vinalane alochana kaligindi...ilanti vi vinali ...aacharinchalane alochanalu vacche vidhamga anugraham ivvmani Narayananu ni korukutnna....sarvam Sri Krishna pada charanaravindarpana mastu...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasasambamurty1870
    @srinivasasambamurty1870 15 ชั่วโมงที่ผ่านมา

    గురువు గారికి శతకోటి హృదయపూర్వక నమస్కారములు

  • @padmapriyaramasubramanian325
    @padmapriyaramasubramanian325 15 ชั่วโมงที่ผ่านมา

    Endaro mahanubhavulu varandariki vandanamulu 🙏🙏🙏🙏🙏

  • @ala6861
    @ala6861 2 ชั่วโมงที่ผ่านมา

    Annayya namaste, direct ga vinnanu

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 10 ชั่วโมงที่ผ่านมา

    Guruvugariki padabhi vandanm

  • @pradeepkilli5564
    @pradeepkilli5564 18 ชั่วโมงที่ผ่านมา +2

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 15 ชั่วโมงที่ผ่านมา

    Guruvu gaariki namaskaaramulu 🙏🙏🙏🙏🙏

  • @tprlsindhuri
    @tprlsindhuri 59 นาทีที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏 matallev guruvugaru

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 14 ชั่วโมงที่ผ่านมา

    NAMASKARUM GURUVUGARU 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾

  • @ALNPrasad
    @ALNPrasad 15 ชั่วโมงที่ผ่านมา

    అద్భుతం

  • @sireeshajampana3433
    @sireeshajampana3433 4 ชั่วโมงที่ผ่านมา

    Jai Shreeram🌺🙏

  • @balasimha7777
    @balasimha7777 15 ชั่วโมงที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻.gurudevulaku naa pranaamamulu 🙏🏻.

  • @my.saimangalamveda7219
    @my.saimangalamveda7219 16 ชั่วโมงที่ผ่านมา

    Ubhaya gurudevula padapadmalaku sathasahrakoti namaskaramu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 17 ชั่วโมงที่ผ่านมา

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 11 ชั่วโมงที่ผ่านมา +1

    JAI srimannarayana

  • @pvsnsastry4138
    @pvsnsastry4138 17 ชั่วโมงที่ผ่านมา

    Namaskarams to master CVV

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 19 ชั่วโมงที่ผ่านมา +1

    Sri matre namaha,Namaskaram guruvugaru

  • @rajyalakshmiyadav632
    @rajyalakshmiyadav632 6 ชั่วโมงที่ผ่านมา

    ఓంశ్రీ గురుభ్యోనమః జై శ్రీ కృష్ణ జై సాయిరాం🙏

  • @pvsnsastry4138
    @pvsnsastry4138 17 ชั่วโมงที่ผ่านมา

    Namaskarams to master CVV to your lotus feet

  • @yash_Kumar942
    @yash_Kumar942 19 ชั่วโมงที่ผ่านมา +1

    We are lucky

  • @poojachilka8120
    @poojachilka8120 14 ชั่วโมงที่ผ่านมา

    Guruvu gari padapadmalaku nasirasu vanchi namaskaramulu🙏🙏🪷

  • @RekhaChinni-o8j
    @RekhaChinni-o8j 19 ชั่วโมงที่ผ่านมา

    Namaste guruvu garu meeku padabhi vandanalu me daya valla bhakthi perigindhi daily me pravanchalu me videos chusthanu 🫸🫷🫸🫷🫸🫷🫸🫷

  • @krishnach3147
    @krishnach3147 6 ชั่วโมงที่ผ่านมา

    Om gurubyo namaha🙏🙏🙏🙏

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 19 ชั่วโมงที่ผ่านมา +2

    Srivishnu rupayaa namasivayaa

  • @vallimurthy8201
    @vallimurthy8201 14 ชั่วโมงที่ผ่านมา

    Om namo Bhagavathe vasudevaya 🙏🙏🙏

  • @aravindmuntimadugu8827
    @aravindmuntimadugu8827 16 ชั่วโมงที่ผ่านมา +1

    Jai shree Ram jai hanuman

  • @moulalisk5362
    @moulalisk5362 18 ชั่วโมงที่ผ่านมา

    Sri vishnu ruppaya namha sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VeereshChennampalli
    @VeereshChennampalli 13 ชั่วโมงที่ผ่านมา

    కనకదాస్ చరిత్ర చెప్పండి గురువు గారు ధన్యవాదములు

  • @arunakumari2708
    @arunakumari2708 2 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏 sree mathre namaha

  • @akenapallyharshithkumar1286
    @akenapallyharshithkumar1286 19 ชั่วโมงที่ผ่านมา

    Adhbutam 🙏

  • @konduriswapna524
    @konduriswapna524 14 ชั่วโมงที่ผ่านมา

    Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramalakshmich
    @ramalakshmich 10 ชั่วโมงที่ผ่านมา

    Sri Gurubhyo Namaha 🙏
    Bhagavata Saptaham yela chesukovalo vivarinchagalaru. Chalasarlu adugutunnanu please andidayachesi cheppandi 🙏🙏

  • @sangeethaatmakuri6868
    @sangeethaatmakuri6868 18 ชั่วโมงที่ผ่านมา

    Ooo nice ❤

  • @PVRHuMan
    @PVRHuMan 7 ชั่วโมงที่ผ่านมา

    Thank you Sir. We like the way of your presentation. Where was this pravachanam?

    • @vijjubaji5112
      @vijjubaji5112 5 ชั่วโมงที่ผ่านมา

      In Guntur Ram Mandir

  • @nivedithadammalapa1320
    @nivedithadammalapa1320 16 ชั่วโมงที่ผ่านมา

    Aha guruvu garu vintunte swami Ala kallaku Kattinatlu kanipincharu meedayavalla ee anubhoothi kaligindi guruvu garu dhanyavadalu

  • @shivakale2290
    @shivakale2290 18 ชั่วโมงที่ผ่านมา

    Namaskram guru garu

  • @vaibhavalakshmi261
    @vaibhavalakshmi261 15 ชั่วโมงที่ผ่านมา

    Sir meeru saradadevi kosam cheptunte manasu pulakinchupotundi,sringeri saradamba kosam Inka vinali anipistundi dayachesi Inka videos cheyyandi swamy

  • @laharibhimakonda4413
    @laharibhimakonda4413 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai shree Ram

  • @VSR1899
    @VSR1899 ชั่วโมงที่ผ่านมา

    Ekkada andi ee place??

  • @Muthyalamma_Venkatagiri
    @Muthyalamma_Venkatagiri 19 ชั่วโมงที่ผ่านมา +2

    sri matrenamaha

  • @rishirishi5871
    @rishirishi5871 18 ชั่วโมงที่ผ่านมา

    Bagavatham pravachanam pettandi guruvu garu

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 15 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా మీ ప్రసంగాల్లో హాస్యరసం బాగా పండిస్తున్నారు😂ధన్యవాదాలు 🙏

  • @jyothis.6570
    @jyothis.6570 45 นาทีที่ผ่านมา

    Guruvugaru bhagavatham motham ela vinali? E book fallow avvvali nenu discprolapse tho padukuni. Mi pravachanam vinnanu roju pain tho bada paduthu vunnanu bed mida kadalatam entho pain full kani vinatha sepu pain feel avvaludu entho relaxing ga vunnadi .. kanisam 14 padulaina teliya cheppali show me the way. 🙏

  • @Sarithasri
    @Sarithasri 41 นาทีที่ผ่านมา

    Sir yoga lo chese 108 suryanamaskaras గురించి చెప్పండి

  • @bhunedrikeshavisowjanya2945
    @bhunedrikeshavisowjanya2945 16 ชั่วโมงที่ผ่านมา

    Guruvugaru 16 flowers Pooja gurinchi chepandi pls

  • @jyothis.6570
    @jyothis.6570 ชั่วโมงที่ผ่านมา

    Sir anno veshayalu telusukogalugu thunnanu.. baja govindam vinadaniki morning vintanu but without meaning . Miru eppudu cheppaka meanings telusukovali anipistundi.. pls mere enlightenment cheyandi🙏

  • @sunithagarrepelly6994
    @sunithagarrepelly6994 16 ชั่วโมงที่ผ่านมา

    Om sai ram 🙏🙏🙏

  • @mamidipakachandrarao2967
    @mamidipakachandrarao2967 2 ชั่วโมงที่ผ่านมา

    ❤ vasudeva 🎉

  • @gopalcreations8615
    @gopalcreations8615 17 ชั่วโมงที่ผ่านมา

    Guru garu devadasi vyavastha gurinchi video cheyandi.mana sanathana dharmaniki samadhanam chepaleni oka machala ipatiki vundhi.

  • @mbalaji3128
    @mbalaji3128 5 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbunittala2012
    @subbunittala2012 12 ชั่วโมงที่ผ่านมา

    Gurubhyonamaha

  • @bharathshankar-fn4cb
    @bharathshankar-fn4cb 9 ชั่วโมงที่ผ่านมา

    Swamy aa padhnaalugu padhyala pdf unte share cheyagalaru, 🕉️ namah shivaya swamy.

  • @lavanyya369
    @lavanyya369 5 ชั่วโมงที่ผ่านมา

    Nanduri garu ,nenu oka stock investment scam lo mosapoyanu investment cheyadaniki loans tisukunnanu ,epudu avi ela kattalo ardahram kavadamledu ,e kastam nundi nenu ela padali 😢😢😢😢

  • @msnmurthy21
    @msnmurthy21 17 ชั่วโมงที่ผ่านมา

    Vasudeva 🙏🙏🙏

  • @kmanitej503
    @kmanitej503 5 ชั่วโมงที่ผ่านมา

    Madam inthaka mundu virata parvam pravachanam chesaru kada kani ipudu aa video master ek gari channel loo darakatledu, adi upload cheyinchandi

  • @pavithramadiraju6745
    @pavithramadiraju6745 18 ชั่วโมงที่ผ่านมา +1

    Swamy vasantha panchami epudu guruvu garu nenu bidda ki aksharabyasam cheyinchali guruvu garu

    • @pavithramadiraju6745
      @pavithramadiraju6745 18 ชั่วโมงที่ผ่านมา

      Guruvu garu vasanthapanchami epudu guruvugaru

    • @himabindu3189
      @himabindu3189 3 ชั่วโมงที่ผ่านมา

      Feb 3 namaste vasantapanchami

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 7 ชั่วโมงที่ผ่านมา

    మా గురువు గారు ప్రవచనం చెప్తే పిల్లలు పెద్దలు అలా వినవలసిందే

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 10 ชั่วโมงที่ผ่านมา

    🌹🙏❤️🌹🙏❤️🌹🙏❤️

  • @rajyalakshmigangapatnam5732
    @rajyalakshmigangapatnam5732 5 ชั่วโมงที่ผ่านมา

    Guruvugaru maku 30 th peddakarma undi daniki velli sayantram nundi rajasyamala navaratrulu chesukocha

  • @2012Ily
    @2012Ily 18 ชั่วโมงที่ผ่านมา

    Om namo venkatesaya

  • @hemanthkumar1369
    @hemanthkumar1369 15 ชั่วโมงที่ผ่านมา

    Friedrice😂😂...guruji sense of humour

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 3 ชั่วโมงที่ผ่านมา

    🙇🙏

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 18 ชั่วโมงที่ผ่านมา

    Jai sriram

  • @pavanimukkamala2937
    @pavanimukkamala2937 18 ชั่วโมงที่ผ่านมา

    Swami naku santhanam leru ramanathapura prasanna subramanyeswara swami temple ki vellavacha ela vellali

  • @nareshnayak8416
    @nareshnayak8416 17 ชั่วโมงที่ผ่านมา

    Om guruve namah 🙏🪷🪷🪷🌸

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 18 ชั่วโมงที่ผ่านมา

    HaraHara MahaDev.

  • @jayasrinarumanchi564
    @jayasrinarumanchi564 16 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏

  • @sivanagireddyvanukuri1847
    @sivanagireddyvanukuri1847 45 นาทีที่ผ่านมา

    Vasudeva ❤️

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 18 ชั่วโมงที่ผ่านมา

    ❤om🎉

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 15 ชั่วโมงที่ผ่านมา

    Guru garu please Mahabharatam , bhagavat geetha , Ramayanam nujamtina books ekkada dorukutyi please teloyacheyadi

    • @vijjubaji5112
      @vijjubaji5112 5 ชั่วโมงที่ผ่านมา

      Gorakhpur press lo dorukutundi. Almost prati major cities lo valla branch undi. Also online book chesukovachu