chemata raktha binduvulaye song||చెమట రక్త బిందువులాయే సాంగ్||telugu Christian songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 4

  • @graciousministries5175
    @graciousministries5175  ปีที่แล้ว +2

    song:-
    చెమట రక్త బిందువులాయే |2|
    చెమట రక్త బిందువులాయే |2|
    నా పాపమే యేసయ్యను ఈడ్చగా,
    నా దోషమే ప్రభుని సిలువేయగా |2|
    నా దోషమే ప్రభుని సిలువేయగా,
    యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|
    చెమట రక్త బిందువులాయే |2|
    1.ప్రేతోర్యములో నిన్ను కొట్టగా,
    రక్త సిక్తమాయే నీ దేహము |2|
    కొరడాలతో నేను నిన్ను కొట్టగా ,
    చిల్ల పెంకులాయే నీ దేహము |2|
    చాళ్ల వలే ఆయేనా, నీ దివ్య దేహము |2|
    నా బ్రతుకుని ఆ చాళ్ళలో నీ కృపా |2|
    నాటగా ఫలియింతును ఆత్మీయ ఫలముగా..
    ఆత్మీయ ఫలముగా....
    యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|
    చెమట రక్త బిందువులాయే |2|
    2.ఘోరమైన ఆ సిలువను మోపగా ,
    నా పాపమే మేకులై నిను చీల్చగా |2|
    బల్లెముతో నేను నిన్ను పొడువగా ,
    నా కొరకు జీవ జలము ప్రవహించగా |2|
    నీ రూపమే మారెనా, నా ఘోర పాపముకై |2|
    కడవరకు నీ కృపలో సాక్షిగా |2|
    బ్రతికెదను నీ కొరకు నీ పెండ్లి కుమార్తెగా...
    నీ పెండ్లి కుమార్తెగా.....
    యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|
    చెమట రక్త బిందువులాయే |2|
    చెమట రక్త బిందువులాయే |2|
    నా పాపమే యేసయ్యను ఈడ్చగా,
    నా దోషమే ప్రభుని సిలువేయగా |2|
    నా దోషమే ప్రభుని సిలువేయగా,
    యేసయ్యా యేసయ్యా , యేసయ్యా నా యేసయ్యా |2|
    చెమట రక్త బిందువులాయే |2|.
    Thanks for watching 🙏

  • @venkateswarareddy3549
    @venkateswarareddy3549 ปีที่แล้ว +3

    Ee pata VINTUNTE hrudayam PULAKINCHUSUNNADHI ✌🙏👌

  • @kspkvr6352
    @kspkvr6352 ปีที่แล้ว +2

    🙏👍👌