స్తుతి గానమే పాడనా || Sthuti Ganame Padana Hosanna Song With Lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024
  • స్తుతి గానమే పాడనా
    జయగీతమే పాడనా (2)
    నా ఆధారమైయున్న
    యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై
    జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
    నమ్మదగినవి నీ న్యాయ విధులు
    మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2)
    నీ ధర్మాసనము - నా హృదయములో
    స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
    శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
    లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2)
    నీ శ్రేష్టమైన - పరిచర్యలకై
    కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి||
    నూతనమైనది నీ జీవ మార్గము
    విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2)
    నీ సింహాసనము - నను చేర్చుటకై
    నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి|

ความคิดเห็น • 192

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +4

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రభవములు స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +3

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నీకే వదనాలు మహిమా 🛐🛐🙏🏼🙏🏼🙏🏼🌹🌹️✝️✝️✝️✝️✝️✝️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +3

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🛐🛐🙏🏼🙏🏼🙏🏼🌹🌹

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +3

    పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసు

  • @prathapdoddam
    @prathapdoddam ปีที่แล้ว +44

    నా రక్షణ జీవితంలో ఈ పాటలు ఎంతో ప్రాముఖ్యత అన్ని వహించాయి ఎంతో ఆదరణ ఒంటరితనంలో నుంచి విడుదల ఇచ్చింది ఈ పాటలు ఏసన్న గారు లేకపోయినా మరి ఆయన పాట వలన ఈ జన్మని రక్షించబడి ఒక సేవకునిగా ముందుకు సాగుతున్నారంటే కేవలం అది నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరంగా ఆయన అభిషేకమే నా జీవితాన్ని గొప్ప మార్పులు తెచ్చింది పరిశుద్ధుని అభిషేకం అని అనేకులకు ఇంకా ఇది మల్టీపరిశుద్ధుని అభిషేకం అని అనేకులకు ఇంకా ఇది మల్టీ అనేకులు జీవితంలో కొత్త నూతత్వాన్ని నాలోను అందరిలోనూ తేవడానికి తోడ్పడుతుంది దేవునికి మహిమ కలుగును గాక హోసన్న మినిస్ట్రీ వారికి నా వందనాలు

    • @salagalabhavanisankar3773
      @salagalabhavanisankar3773 8 หลายเดือนก่อน

      😊😊

    • @samsondeepak1022
      @samsondeepak1022 4 หลายเดือนก่อน

      Glory to God. Thank you yesanna n Hosanna ❤❤ love you Jesus my lord 🙏🙏❤️😂😂

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +4

    స్తుతులు స్తోత్రములు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు గానము యేసయ్య నాదవ యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🙏🙏🌹🙏🏼🙏🏼

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 29 วันที่ผ่านมา +1

    కృపాసత్యముసంపూర్ణుడుయేశ్య నీకే మహిమ గణత ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🛐🛐🛐✝️✝️✝️✝️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 7 หลายเดือนก่อน +1

    భగవంతుడు మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదెవ యేసయ్యా 🛐🛐👋👋🌋🌋💖🙋🙋🌋

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +2

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది 🌹🤎🤎🤎✝️🛐🛐🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 หลายเดือนก่อน +2

    అద్భుతమైన పాటలు హల్లోలువై అమన్ గ్లోరీ హల్లోలుయైః నిజదేవుడు ఏసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼🙏🙏🙏🛐🛐✝️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 หลายเดือนก่อน +1

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ🎉🎉🎉🎉🎉🎉

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 หลายเดือนก่อน +2

    దేవుడు మహిమ గానత ప్రభవములుగనుగాక పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట 🙏🙏🛐🛐🛐✝️✝️✝️🙏🏼✝️🎄🙏🙏🏼🛐✏ 🛐✝️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 หลายเดือนก่อน +2

    కృపగదేవువు యెహోవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగనుగక స్తుతులు స్తోత్రములు యేసయ్య నీకే వదనలు 🎄🎄✝️✝️🙏🏼🙏🏼🏼🙏

  • @balasubramanyam8829
    @balasubramanyam8829 3 ปีที่แล้ว +8

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @katamalabhaskar1063
    @katamalabhaskar1063 ปีที่แล้ว +62

    స్తుతి గానమే పాడనా
    జయగీతమే పాడనా (2)
    నా ఆధారమైయున్న
    యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై
    జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
    నమ్మదగినవి నీ న్యాయ విధులు
    మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2)
    నీ ధర్మాసనము - నా హృదయములో
    స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
    శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
    లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2)
    నీ శ్రేష్టమైన - పరిచర్యలకై
    కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి||
    నూతనమైనది నీ జీవ మార్గము
    విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2)
    నీ సింహాసనము - నను చేర్చుటకై
    నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||
    PRAISE THE LORD AMEN

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +2

    పునరుధనుజయశీలుద్దా నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదెవ యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే కుమారా

  • @gsankar9452
    @gsankar9452 2 ปีที่แล้ว +13

    Yesanna garu naynu yemani cheppanu mi gurinchi. Miru padina prati pata naku chala chala. Hrudayani ki haddu konela vunnai.. Devunikay Mahima kalugunu gaka 🙏🙏🙏

  • @prathapdoddam
    @prathapdoddam ปีที่แล้ว +6

    పాటలు వింటుంటే నా హృదయము పరవళ్ళు దొరుకుతుంది

  • @addakulaShivakumar-dw9lx
    @addakulaShivakumar-dw9lx 8 หลายเดือนก่อน +2

    I love this my favourite song ❤❤❤❤

  • @ashritchavvakula1443
    @ashritchavvakula1443 2 ปีที่แล้ว +13

    Sthuthi Gaaname Paadanaa
    Jayageethame Paadanaa (2)
    Naa Aadhaaramaiyunna
    Yesayyaa Neeku - Kruthagnudanai
    Jeevithamanthayu Saakshinai Yundhunu (2) ||Sthuthi||
    Nammadhaginavi Nee Nyaaya Vidhulu
    Melimi Bangaaru Kante - Entho Korathaginavi (2)
    Nee Dharmaasanamu - Naa Hrudayamulo
    Sthaapinchabadiyunnadhi - Parishuddhaathmuniche (2) ||Sthuthi||
    Shreshtamainavi Neevichchu Varamulu
    Loukika Gnaanamu Kante - Entho Upayukthamainavi (2)
    Nee Shreshtamaina - Paricharyalakai
    Krupaavaramulatho Nanu - Alankarinchithive (2) ||Sthuthi||
    Noothanamainadhi Nee Jeeva Maargamu
    Vishaala Maargamu Kante - Entho Aashinchadhaginadhi (2)
    Nee Simhaasanamu - Nanu Cherchutakai
    Naatho Neevuntive - Naa Guri Neevaithive (2) ||Sthuthi||

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +3

    Amen.

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +4

    Amen...

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +3

    Praise the Lord.

  • @kondurukrishna8848
    @kondurukrishna8848 3 ปีที่แล้ว +4

    Devuniki mahima kalugunu gaka

  • @Moshehosanna
    @Moshehosanna ปีที่แล้ว +2

    Devuniki matrame mahima

  • @DanduAbhishek
    @DanduAbhishek 4 หลายเดือนก่อน +1

    Aayya. Naaku. Gnnam. Eeei. Deva. Good. Sang

  • @MAl-ew7dk
    @MAl-ew7dk 11 หลายเดือนก่อน

    Me pats contusion vuntea devuni prasannatha. Digi vachi Ana Finchanu thank you very much ayyagaru🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @ravi143you
    @ravi143you หลายเดือนก่อน

    Praise the Lord God bless you🙏🙏🙏🙏🙏

  • @kasulugannavarapu3966
    @kasulugannavarapu3966 7 หลายเดือนก่อน

    Yes amen Amen Amen🙏🙏🙏

  • @gorantlamanasa1949
    @gorantlamanasa1949 4 ปีที่แล้ว +20

    Glory to Jesus

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว +2

      Praise the Lord Andi devudu Mimmulanu deevinchunu gaaka

  • @appaiahsanadpogu9126
    @appaiahsanadpogu9126 7 หลายเดือนก่อน

    Halleluya halleluya halleluya❤❤❤

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +3

    Forgive me Lord..

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +2

    Praise the Lord..

  • @obulesukorapala2974
    @obulesukorapala2974 ปีที่แล้ว +1

    Praise the Lord

  • @velpulasuresh2917
    @velpulasuresh2917 3 ปีที่แล้ว +2

    Praise the lord plaster Garu 🙏🙏🙏 hallelujah Deva neke Mahima prabhavamulu kalugunu gaaka Amen Amen Amen

    • @lingappan9952
      @lingappan9952 3 ปีที่แล้ว

      Hello Pastor spelling mistake undi,correct cheyandi

  • @kiranjangam5025
    @kiranjangam5025 11 หลายเดือนก่อน

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +3

    Glory to God..

  • @TELUGUCHRISTMUSIC
    @TELUGUCHRISTMUSIC 4 ปีที่แล้ว +8

    Praise the lord ,God bless you 🙏

  • @MGMTBCADK
    @MGMTBCADK ปีที่แล้ว +2

    Glory to god

  • @kodandaraoguna2518
    @kodandaraoguna2518 3 ปีที่แล้ว +5

    Praise the Lord JESUS

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +7

    Glory to God.

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +2

    Hallejuah...🛐

  • @smilenetcafe600
    @smilenetcafe600 ปีที่แล้ว +3

    Glory to JESUS

  • @DR.RachelRishi
    @DR.RachelRishi ปีที่แล้ว +2

    Jesus saves

  • @sunnysurendrakumar6026
    @sunnysurendrakumar6026 2 ปีที่แล้ว +3

    Glory to God ! Praise to God

  • @vaddipallirajesh8965
    @vaddipallirajesh8965 ปีที่แล้ว +1

    Thank you Jesus 🙏

  • @papatlaramesh4678
    @papatlaramesh4678 2 ปีที่แล้ว +2

    Praise the lord AMEN 🙏✝️

  • @haseenahaseena5279
    @haseenahaseena5279 2 ปีที่แล้ว +1

    Indirapriyadarshini From Guntur Praise The Lord Yesanna Gaari paatalu Chaalaa Baagunnai Nenu Daily Vintaanu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crazytalkswithpaviandgeethi777
    @crazytalkswithpaviandgeethi777 4 ปีที่แล้ว +3

    Very nice song👌👌👌

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว

      Praise the Lord andi devudu Mimmulanu deevinchunu gaaka

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +2

    Thanksgiving

  • @kommulamahesh4936
    @kommulamahesh4936 ปีที่แล้ว +1

    Glory to God 🙏🙌🙌🙏🙌🙌

  • @babyrani7918
    @babyrani7918 4 ปีที่แล้ว +3

    Yes

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว

      Praise the Lord Andi devudu Mimmulanu deevinchunu gaaka

  • @crazytalkswithpaviandgeethi777
    @crazytalkswithpaviandgeethi777 4 ปีที่แล้ว +3

    Jesus is my savior

  • @mamathaprasad3887
    @mamathaprasad3887 ปีที่แล้ว +1

    Praise the lord Glory to God

  • @nagendravehicles
    @nagendravehicles 3 ปีที่แล้ว +3

    One of tha my favorite song,

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +2

    Amen..... 🛐🙌🙌🙌🙌🙌

  • @tillu2847
    @tillu2847 3 ปีที่แล้ว +3

    Good inspirational and motivational and spiritual

  • @rajuvasuraju9038
    @rajuvasuraju9038 2 ปีที่แล้ว +3

    Supper.song.

  • @avulasikhamani211
    @avulasikhamani211 2 ปีที่แล้ว +1

    God blessings Good Songs 🌹🎄💫🕊️❤️🎄🌹🎄💫🕊️

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +3

    Glory to God.....🛐🙌

  • @rameshgali5998
    @rameshgali5998 3 ปีที่แล้ว +2

    Amen

  • @prasanthiroy6587
    @prasanthiroy6587 3 ปีที่แล้ว +3

    Heart 💖 touching song

  • @delightk
    @delightk 3 ปีที่แล้ว +3

    6:38 ❤️❤️❤️

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +2

    Praise the Lord.....

  • @dharaniyaburaju2139
    @dharaniyaburaju2139 3 ปีที่แล้ว +2

    Super song.praise the lord.glory to god

  • @lukakatika3590
    @lukakatika3590 3 ปีที่แล้ว +2

    Super song

  • @sainath905
    @sainath905 3 ปีที่แล้ว +1

    Hallelujah Amen

  • @saraladaniel194
    @saraladaniel194 3 ปีที่แล้ว +1

    Praise the Lord Jesus

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +2

    🛐🛐🛐🛐🛐🛐

  • @Sureshtimothy1986
    @Sureshtimothy1986 2 ปีที่แล้ว +1

    Hallelujah

  • @smilenetcafe600
    @smilenetcafe600 ปีที่แล้ว +2

    Praise The Lord To All

  • @gkishan8375
    @gkishan8375 3 ปีที่แล้ว +1

    super song praise the Lord

  • @yaswanthparimi3373
    @yaswanthparimi3373 3 ปีที่แล้ว +4

    Praise the Lord anna

  • @bhavanabhavanarkhandelwal9740
    @bhavanabhavanarkhandelwal9740 4 ปีที่แล้ว +6

    Wat a beautiful song ❤️

  • @-M-ABHILASH
    @-M-ABHILASH 3 ปีที่แล้ว +1

    Super song thank you

  • @pastorcaleb68
    @pastorcaleb68 3 ปีที่แล้ว +2

    extradinary song

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gamyamanjari9700
    @gamyamanjari9700 2 ปีที่แล้ว +2

    SUPER SONG

  • @williamskeys
    @williamskeys 3 ปีที่แล้ว +4

    6:14

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +1

    Thanksgiving....🛐🙌🙌🙌

  • @kondaiahnelapati7341
    @kondaiahnelapati7341 ปีที่แล้ว

    good Jesus name amen

  • @babyrani7918
    @babyrani7918 4 ปีที่แล้ว +1

    Prasie god 🙏 🙏

  • @williamskeys
    @williamskeys 3 ปีที่แล้ว +4

    6:39 asewome

  • @kranthikumar3618
    @kranthikumar3618 3 ปีที่แล้ว +2

    Glory to Heavenly Father....

  • @bmanojkumar390
    @bmanojkumar390 ปีที่แล้ว

    Halleluya.Thank you

  • @taking.kzfhnnfg2521
    @taking.kzfhnnfg2521 3 ปีที่แล้ว +2

    Good

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 ปีที่แล้ว +2

    🙌🙌🙌🙌

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 2 ปีที่แล้ว

    Thanksgiving...Amen.

  • @tirupathiborekar5289
    @tirupathiborekar5289 3 ปีที่แล้ว +2

    Ok

  • @seshagirigera8124
    @seshagirigera8124 4 ปีที่แล้ว +3

    Blessings song

  • @vishalivishali5321
    @vishalivishali5321 3 ปีที่แล้ว +2

    Nissi

  • @trivenibaby6151
    @trivenibaby6151 2 ปีที่แล้ว +1

    🙌🙌🙌🙌🙌🙌🙌🏻🙏

  • @narisettipujitha7148
    @narisettipujitha7148 3 ปีที่แล้ว +1

    My fav song

  • @ganapathinagara1390
    @ganapathinagara1390 4 ปีที่แล้ว +2

    nice

  • @Naveen_Y123
    @Naveen_Y123 3 ปีที่แล้ว +2

    👏👏👏🙏

  • @ayulukarunakarkarna8893
    @ayulukarunakarkarna8893 2 ปีที่แล้ว +1

    amen iam paralysis man please prayer me karunakar

  • @swamymydam5091
    @swamymydam5091 ปีที่แล้ว +1

    Super Song " Glory to God "

  • @jyothikongala3903
    @jyothikongala3903 2 ปีที่แล้ว +1

    Rtè

  • @ssuresh3061
    @ssuresh3061 3 ปีที่แล้ว +2

    Hi

  • @kbunny4487
    @kbunny4487 ปีที่แล้ว +17

    స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2)
    నా ఆధారమైయున్న యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
    1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
    మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2)
    నీ ధర్మాసనము - నా హృదయములో
    స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
    2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
    లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2)
    నీ శ్రేష్టమైన - పరిచర్యలకై
    కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి||
    3. నూతనమైనది నీ జీవ మార్గము
    విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2)
    నీ సింహాసనము - నను చేర్చుటకై
    నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||