Music learners must know about these సంగీతం నేర్చుకునే వారు తప్పక తెలుసుకోవవాల్సిన విషయాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 47

  • @showrikumarpolamarasetty
    @showrikumarpolamarasetty 4 ปีที่แล้ว +3

    నేను కొత్తగా తెలుసుకున్న విషయం గ్రహ బేధం వాది సంవాది ధన్యవాదాలు విపులంగా వివరించారు గురువు గారు..

    • @knarayanapakummaranarayana2043
      @knarayanapakummaranarayana2043 3 ปีที่แล้ว

      స్వరాలు 4విదాలు ఉండేది 1 వాదిస్వరము 2 సంవాది స్వరము 3 వివాది స్వరము 4 అనువాది స్వరము ఇవి తెలుకొన్న పాటకు పల్లవి అను పల్లవి కూచుకోవడానికి అనుకూలం

  • @nandaareya8163
    @nandaareya8163 3 ปีที่แล้ว +1

    Verygoodguruvugaru

  • @chsomayachary5946
    @chsomayachary5946 3 ปีที่แล้ว

    Very good explain

  • @maithrayeeuppula5159
    @maithrayeeuppula5159 3 ปีที่แล้ว

    ధన్యవాదాలు అండి.చాలా బాగా చెప్పారు🙏

  • @pnarayanappa4165
    @pnarayanappa4165 ปีที่แล้ว

    Good information

  • @Subashinivlogs
    @Subashinivlogs 8 หลายเดือนก่อน

    Thanks so much 😢😊

  • @bsprao3817
    @bsprao3817 3 ปีที่แล้ว

    Tq sir you're teaching secrets of music very nice Godbless you always

  • @godumakuntapochaiah4999
    @godumakuntapochaiah4999 3 หลายเดือนก่อน

    భేదం!

  • @anuanil7954
    @anuanil7954 4 ปีที่แล้ว

    Super sir
    Nice information
    Tq u very much

  • @peddapatisudhakar9280
    @peddapatisudhakar9280 3 ปีที่แล้ว

    Super class

  • @umadevijekkoju1322
    @umadevijekkoju1322 4 ปีที่แล้ว

    Thank you very much for clear explanation

  • @bvrproperties8720
    @bvrproperties8720 4 ปีที่แล้ว +1

    Thank you so much sir ☺️☺️☺️

  • @ramprabhu9801
    @ramprabhu9801 4 ปีที่แล้ว

    Excellent elaborated demo. Regards.

  • @pnarayanappa4165
    @pnarayanappa4165 11 หลายเดือนก่อน

    Super

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 ปีที่แล้ว

    NAMASKARAM SIR

  • @drakrao9069
    @drakrao9069 4 ปีที่แล้ว +1

    బాగుంది చాలా బాగుంది, అలాగే staff Notation కూడా మెల్ల మెల్లగా start చేయండి గురువుగారు

  • @ganthiramachandram8787
    @ganthiramachandram8787 4 ปีที่แล้ว

    Simply outstanding explanation

  • @gangamaheshpatnamfolksinge6213
    @gangamaheshpatnamfolksinge6213 4 ปีที่แล้ว

    Superb sir....u r videos very useful for music lovers 💮💮💮🌺🌺🌹👌🏼👌🏼🌹👌🏼💮👌🏼💮🌺🌺💮

  • @rameshkatika4138
    @rameshkatika4138 4 ปีที่แล้ว

    Superb

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 4 ปีที่แล้ว

    Thank you very much !!!

  • @Ss-gv9mn
    @Ss-gv9mn 3 ปีที่แล้ว

    Exordinary Explanation sir

  • @muralirenukuntla5071
    @muralirenukuntla5071 ปีที่แล้ว

    Good

  • @tagorebhushi9443
    @tagorebhushi9443 4 ปีที่แล้ว +1

    sar sarali swaralu jata swaralu alamkaralu book emena vunty chepandi sar tisukuntamu

  • @chakradhar6809
    @chakradhar6809 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @thatijohn9407
    @thatijohn9407 4 ปีที่แล้ว

    super sir

  • @humantrustchristnenavath-iu3cd
    @humantrustchristnenavath-iu3cd ปีที่แล้ว

    అన్నా,
    ఎవరైనా సరే..
    మొదటి సారి.. పాట.. పాడాలి.. అనుకున్న వారికి..
    ఉన్న రాగాలు అన్నిటిలో.. చాలా తేలికగా ఉన్న రాగం ఏది.. ?
    Ex కొరకు.. ఓ..3 రాగాలు.. తీసుకొని..
    అందులో.. ఈజీ గా ఉన్న రాగంలో..
    Full song..
    పల్లవి
    చరణం -1
    చరణం -2
    రూపంలో ఉన్న " సినిమా " పాటను చెప్పండి.

  • @jangammoses1428
    @jangammoses1428 2 ปีที่แล้ว

    Graha bedam ardam kaledu

  • @krishnaprasadvakani376
    @krishnaprasadvakani376 3 หลายเดือนก่อน

    గ్రహబేధముఅనకూడదుసార్ అది గ్రాహభేదమనేఅనాలి గ్రహభేధముఅంటే అర్ధంమారుతుంది

  • @knarayanapakummaranarayana2043
    @knarayanapakummaranarayana2043 3 ปีที่แล้ว

    శ్రుతులు 7స్వరాలు 7 ఉండేది 7శ్రుతులు ప్రకృతి వికృతి చెందుట వలన 16 స్వరాలు ఏర్పడినాయి 7 శృతులనుండి స కు 4శ్రుతులు రి 3శ్రుతులు గ 2శ్రుతులు మ కు 4శ్రుతులు ప కు 4శ్రుతులు ద కు 3శ్రుతులు ని కు 2 శ్రుతులు మొత్తం 22 శ్రుతులు ఏర్పడినాయి

  • @anuanil7954
    @anuanil7954 4 ปีที่แล้ว

    Sir if u r free morning paadukone ragalu ofternoon paadukone ragulu and evening paadukone ragalu gurinchi cheppagalara...

    • @kethurahmusiclearnersclub
      @kethurahmusiclearnersclub  4 ปีที่แล้ว

      @ తప్పకుండా,..తొందర్లోనే video వస్తుంది

  • @janakisuvvi6203
    @janakisuvvi6203 4 ปีที่แล้ว

    C...e...enti...vatini clear ga cheppaledu....

    • @kethurahmusiclearnersclub
      @kethurahmusiclearnersclub  4 ปีที่แล้ว

      C means C scale

    • @npvs1954
      @npvs1954 4 ปีที่แล้ว

      excellent bro what a wonderful kind hearted you are teaching about these important basics naa naskaramulu meeku god bless you please give your phone no many times i requested you but you did't give other masters giving their no brother i wanted to talk to you please.

    • @kethurahmusiclearnersclub
      @kethurahmusiclearnersclub  4 ปีที่แล้ว

      @@npvs1954 9985230946

  • @9030250158
    @9030250158 2 ปีที่แล้ว

    సోదరా నీ ఫోన్ no please

  • @sirrabhushanam9584
    @sirrabhushanam9584 4 ปีที่แล้ว

    Mm
    Mee cell no evvandi