ఎంతో కాలంగా యూట్యూబ్ సంగీత సాధన వీడియోలు చూస్తున్నాను.కానీ,ఇంత సరళంగా,అర్ధమయ్యేలా ఏ వీడియోల్లోనూ వివరించలేదు.నాలాంటి సంగీత ప్రియులకు మీరు ఇచ్చే క్లాసులు చక్కగా ఉపయోగపడతాయి. హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏
అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పావమ్మా. సంగీతం నేర్చుకుంటే గాత్రశుద్ది కూడా పెరుగుతుంది అందుకు నీ గాత్రమే నిదర్శనం మీరు పలికే ప్రతీ అక్షరం చాలా చక్కగా ఉంటోంది. ఈ వీడియో ద్వారా ఎంతోమందికి సంగీతం నేర్చుకోవాలి అన్న కోరిక ఈ వీడియో ద్వారా తీరుతుందని నా భావన. దీర్ఘయుస్మాన్ భవ. God Bless You
Mam మీకు మా నా తరుపున శుభాకాంక్షలు... మా పిల్లల తరుపున పాదాభివందనాలు.... మీ ఆలోచన ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది.. బయట డబ్బులు పెట్టి నేర్చుకోలేని వాళ్లకు డబ్బులు వున్నా సమీపంలో నేర్పించే వాళ్ళు లేక నేర్చుకోవాళ్ళన్నా ఆశని చంపుకొనేవాళ్లకు మీరు చూపించు ఈ దారి ఆదర్శమైంది... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బావుంది అమ్మా దుర్గా మైత్రేయి గారు మాపేదరికంవల్ల నేర్చుకోలేకపోతున్నాము మీ అనుగ్రహం చేత నేర్చులేకపోయినా వినగలగుతున్నాము మీ కంఠధ్వని గంధర్వులని తలపిస్తున్నది అమ్మ
Extent madam సంగీతం అంటే చాలా ఇష్టం మేడం కూలి పనులు చేసే వాళం చదువు కోటానికే కష్టం అందులో పేదరికం వల్ల నేరలేక పోయాము మాకు మీరు మాకు ఒక అవకాశం ఇచారు మాకోసం మీరు కాని మాకు వయస్సు లేదు ఇపుడు నావయసు 56సంవసరాలు మీవీడియోలు చూసి మాకోరిక తీరుచుకుంటాము thank you madam చాల మంచి program madam thank you madam
I am a Pastor @the age of 68 and a music lover. You are really a gifted child. I am started learning music now. your lessons are more useful. God Bless You my child.
Very nice, clear,& appropriate information for beginners please do continue with other lessons Janta , Alankara etc. Your teaching style is very very nice.
సంగీతం నేర్పించే వీడియో లు సంగీతం ప్రారంభ వీడియో : th-cam.com/video/uLL7FzfncpQ/w-d-xo.html సరళీస్వరం 1 : th-cam.com/video/Hnl1BfmCF3k/w-d-xo.html సరళీస్వరం 2 : th-cam.com/video/RCP1TJsfzT8/w-d-xo.html సరళీస్వరం 3 : th-cam.com/video/R6MmRAfCgR0/w-d-xo.html సరళీస్వరం 4 : th-cam.com/video/xGze7WitUek/w-d-xo.html సరళీస్వరం 5 : th-cam.com/video/mt5EKPXxR3A/w-d-xo.html సరళీస్వరం 6 : th-cam.com/video/Q2bybJm8Y9Q/w-d-xo.html సరళీస్వరం 7 : th-cam.com/video/39pAp_3HPQU/w-d-xo.html సరళీస్వరం 8 : th-cam.com/video/JXzjBK7AzYM/w-d-xo.html సరళీస్వరం 9 : th-cam.com/video/zC7M4ZpkHdE/w-d-xo.html సరళీస్వరం 10 : th-cam.com/video/TKl4OcsFINY/w-d-xo.html జంటస్వరం 1 : th-cam.com/video/hpnwQVpgudQ/w-d-xo.html జంటస్వరం 2 : th-cam.com/video/kiCx_9bjTGs/w-d-xo.html జంటస్వరం 3 : th-cam.com/video/AAuF0LaAF9w/w-d-xo.html జంట స్వరం 4 : th-cam.com/video/54lUEvz-0Xs/w-d-xo.html జంట స్వరం 5 : th-cam.com/video/WzjOmGEgzXc/w-d-xo.html జంట స్వరం 6 : th-cam.com/video/QfuljoBIGVQ/w-d-xo.html హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో గురుశిష్య విధానం లో చాలా సులభంగా నేర్చుకునేల వీడియోలు ఉన్నాయి . ఈ లాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు కూడా మీ వంతు బాధ్యతగా కనీసం 5 ని లు చూసి మీ అభిప్రాయం తెలియచేస్తే ..ఉత్సాహంగా చేయగలం. భగవద్గీత 16 వ అధ్యాయం : th-cam.com/video/qhFb0njuaOc/w-d-xo.html భగవద్గీత 12 వ అధ్యాయం : th-cam.com/video/OtwQChD-JPc/w-d-xo.html విష్ణు సహస్రనామ స్తోత్రము 71- 108 శ్లోకాలు : th-cam.com/video/BCcOY5mZ2Z0/w-d-xo.html విష్ణు సహస్రనామ స్తోత్రము 31-70 శ్లోకాలు : th-cam.com/video/iHQnplWbNmk/w-d-xo.html విష్ణు సహస్రనామ స్తోత్రము 19-30 శ్లోకాలు : th-cam.com/video/k-68i7BrjBs/w-d-xo.html విష్ణు సహస్రనామ స్తోత్రము 1- 18 శ్లోకాలు : th-cam.com/video/P75icLKtEuo/w-d-xo.html విష్ణు సహస్రం ఫల శృతి : th-cam.com/video/W-XA3KPtTrE/w-d-xo.html బిల్వష్టకం : th-cam.com/video/izALHZDFtG/w-d-xo.html శ్రీ కనకధార స్తోత్రం : th-cam.com/video/7ocOYIKMpIc/w-d-xo.html శ్రీ లలితా సహస్రం : th-cam.com/video/H6tzJvNPX60/w-d-xo.html
మేడం గార్కి నమస్కారంలు నాకు సంగీతం అంటే పిచ్చి ప్రాణం కానీ ఫర్ఫక్ట్ గా నేర్చుకో లెకపొయాను మేడం మీరు మా లాంటి వాలుకు చాలా ఉపయోగం ఇప్పుడు నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను మీకు నా వృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏
Tq sooo much akka naku sangitham antee chala estam but nerchukodaniki veelu kaledhu mee valla adhi easy ayipoyindi nijanga chala baaga chepparu super akka meeru mee family bagundali appudu santhosham ga vundali 😊
I am very interested in music since my childhood. No body was there to teach. Learning through TH-cam is difficult. Anyhow, it's useful. Thank you so much.
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
Thank you Amma. My age is 52. I have been trying to learn music, but I couldn't because I couldn't find a teacher. Eventually I found my 'GURU' in the form of you. Just my aim is to sing Telugu Pattalu musically. I hope I can do it with the help of you.
First of all my profound thanks to ur Respected parents for - Meelanti Adbhuthamaina Sangeetha Saraswathi ni maaku andinchinanduku MYTHREYA Thalli. Iam learning n practising keyboard from u Amma. Thank u very much.
Thank you talli.... Chaalaa manchi seva yidi...Bhagavantuni krupa aseessulu neeku life lo toduga vundalani ...Aa bhagavantuni. Prardhistunna u..bangaaru
Very very excellent teaching for sangeetham... I loved ur teaching.. And how clarifier teacher you are...!!!!! రాని వాళ్ళకి,, అసలు సంగీతం మొదలు కూడా తెలిని కొంతమందికీ మీ వివరణ విని , ఈ వీడియో చూసి నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది .. చాలా బావుంది.. చాలా బాగా చెప్పావమ్మ..
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
Namaste madam.though i enjoy listening to great singers.i was not knowing the elements of music.by your efforts i can atleast understand the basics of ragam etc.this will reduce my ignorance of music.🙏🙏🙏
i have intrest to learn sangeetham but i'm not able to learn them coz theyr'e is no body to teach me in my whole Town!! Soo thq soo much mam and please bless me to become a good singer
Ipudu e lockdown ni mali start chestuna me vedio dwara roju practice chestuna Madi tirupati tirumala astana gayani gari Susheela gari chentha basic swaralu purthi chesa..ipudu job valla Hyderabad lo untuna me vedio chusthu nerchukuntuna malli basic nunchi.
Am very much interested to learn music.am a house wife so not possible to go and learn.this is very helpful to me.i will follow mam.please upload continuously videos.
సంగీతం నేర్చుకుందాం అనుకున్న ఎన్నో కారణాల చేత నేర్చుకోలేనివారికోసం *హిందూ టెంపుల్స్ గైడ్* చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది. సద్వినియోగం చేస్కోండి. క్రింది లింక్ పై క్లిక్ చేస్తే వీడియో లు అన్ని వరుసగా కనిపిస్తాయి . మీరు లేదా మీ పిల్లలకు వీడియోస్ చూపించిన చక్కగా నేర్చుకుంటారు . ఈ లాక్ డౌన్ కాలాన్ని ఉపయోగించుకోండి . th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
Mam nen music classes kosam chala serch chesanu.mi video knaabadindi....nen choosindi 1 st time.koncham confusion ga vunna naaku 30% ardham indi. Thank you thank you so much mam🙏, chala chala baga ardham ayye vidham ga chepparu.really miku nen yela kurtagnyatalu cheppalo telitam ledu.... 🙏🙏
Dheergayushmaanbhava chiranjeeva ✋nakanti age lo chinna kadha anduke bleaaings ichaanu chinnari superb ga chepthunnavu durga naku chinna naati korika sangeetham nerchukovadam but పేదరికం inka ఆడపిల్ల bayataki ekuvaga thiragavadhu ani pampinchevaallu kadhu le. Alaa enno karanalu aatankaalu vachayi but ni videos chusthunte naku aanandham i ka dhyryam kaluguthunayi dhanyavadhalu 👌🙏👍😍❤️💐
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
ముందుగా చెల్లెమ్మ నీకు అభినందనలుసంగీతం గురించి అస్సలు తెలియని మాలాంటివాళ్ళకి ఎంతో అర్థవంతంగా మీ పాఠాలు ఉన్నాయి ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుతూ god bless you తల్లి
What I learnt in 2 years you explained in 2 minutes. I have been practicing only Sara Lee swaralu for 2 years but still my master says still i have to learn them
Excellent Andi ma lanti vallaki chala vupayogam and enni years lo nerchukovalsina music basic oka Ganta lo nerpincharu madam thank you so much madam 🙏🙏🙏
Sister chala baga vivarincharu. Sangeetham chala kastamani anukuntaru chala mandi. Intha clearga chebuthunte chala suluvuga artham avthundi, sadhanatho thvaragane nerchukovachu. Nakaithe ventane Mee daggara sangeetham nerchukovalani vundi sister. Job valla Mee daggariki ralenu, kani Mee videos thappakunda follow avthanu. All the best for your music classes
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu
ఎంతో కాలంగా యూట్యూబ్ సంగీత సాధన వీడియోలు చూస్తున్నాను.కానీ,ఇంత సరళంగా,అర్ధమయ్యేలా ఏ వీడియోల్లోనూ వివరించలేదు.నాలాంటి సంగీత ప్రియులకు మీరు ఇచ్చే క్లాసులు చక్కగా ఉపయోగపడతాయి. హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏
చాలా చక్కగా, సంగీతం గురించి ఏమీ తెలియని వ్యక్తులు కూడా, సంగీత సాధన చేసుకోవడానికి, మీ పాఠాలు ఎంతో ఎంతో మేలు చేస్తాయని, భావిస్తున్నాను ధన్యవాదాలు.
Super madam.....మా లాంటి వాళ్లకు చాల ఉపయోగం..పేదరికం వల్ల సంగీతం నేర్చు కోలేక పోయాను .thank u madam
Ippudu chaala poddhu undhi... nerchukuntaam
Madam chala baavundi naaku interest varnalu deggara aapesanu...inka continue cheyyalani vundi madam...velli neerchukovataniki kudaraledu
Exllent
Thnx akka 👍👌
Thank you🙏
అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పావమ్మా. సంగీతం నేర్చుకుంటే గాత్రశుద్ది కూడా పెరుగుతుంది అందుకు నీ గాత్రమే నిదర్శనం మీరు పలికే ప్రతీ అక్షరం చాలా చక్కగా ఉంటోంది. ఈ వీడియో ద్వారా ఎంతోమందికి సంగీతం నేర్చుకోవాలి అన్న కోరిక ఈ వీడియో ద్వారా తీరుతుందని నా భావన. దీర్ఘయుస్మాన్ భవ. God Bless You
Mam మీకు మా నా తరుపున శుభాకాంక్షలు... మా పిల్లల తరుపున పాదాభివందనాలు.... మీ ఆలోచన ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది.. బయట డబ్బులు పెట్టి నేర్చుకోలేని వాళ్లకు డబ్బులు వున్నా సమీపంలో నేర్పించే వాళ్ళు లేక నేర్చుకోవాళ్ళన్నా ఆశని చంపుకొనేవాళ్లకు మీరు చూపించు ఈ దారి ఆదర్శమైంది... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good. sa ri ga ma pa da ni sa Lu put the స్క్రోలింగ్ చేయగలరు
Correct sir
👍
Yes madam
thokkaingadu
చాలా చక్కగా, ఉపయోగకరమైన రీతిలో సంగీత పాఠాలు చెప్తూ సరస్వతీ ఆరాధన చేస్తున్నావమ్మా...నీ జన్మ ధన్యం. నిన్ను కన్న తల్లిదండ్రులను మనసారా అభినందించాలి.
చెల్లెమ్మా..మాలాంటి సంగీతం నేర్చుకోవాలనే వారి తపనకు.. జీవం పోస్తున్నారమ్మా..ధన్యవాదములు
Nenu sangitham nerchukovali akka nenu mauluga songs padutha Kani naku baisc ledu pls dayachesi naku vivarinchagalaru
చక్కగా సరళంగా, ఎవరికైనా అర్థం అయ్యేటట్లు చెప్పావమ్మా. శుభాభినందనలు
Spr sister thalam sarivgga kanipinchat le
Clarity
ఠఫఝఃఠఫధ
ఓణనపంకౌఖంౠఝకపడడఢడఖ
😊 7:13
సంగీతం గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకుని సాధన చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది.
బావుంది అమ్మా దుర్గా మైత్రేయి గారు మాపేదరికంవల్ల నేర్చుకోలేకపోతున్నాము మీ అనుగ్రహం చేత నేర్చులేకపోయినా వినగలగుతున్నాము మీ కంఠధ్వని గంధర్వులని తలపిస్తున్నది అమ్మ
జెంట్స్ జెంట్ సంగీత విద్వాంసులవద్ద,స్త్రీలు స్త్రీ సంగీత విద్వాంసులవద్ద నేర్చుకోవాలనే నిబంధన ఏమైనా ఉందా మేడమ్ గారూ!
భలే భలే బావుంది. నేర్చుకున్నదేదో జ్ఞాపకం వచ్చినట్లుంది!👌
Extent madam సంగీతం అంటే చాలా ఇష్టం మేడం కూలి పనులు చేసే వాళం చదువు కోటానికే కష్టం అందులో పేదరికం వల్ల నేరలేక పోయాము మాకు మీరు మాకు ఒక అవకాశం ఇచారు మాకోసం మీరు కాని మాకు వయస్సు లేదు ఇపుడు నావయసు 56సంవసరాలు మీవీడియోలు చూసి మాకోరిక తీరుచుకుంటాము thank you madam చాల మంచి program madam thank you madam
సంగీతం నేర్పించే వీడియో లు
సందేహాలు సమాధానాలు
సంగీతం ప్రారంభ వీడియో : th-cam.com/video/uLL7FzfncpQ/w-d-xo.html
సందేహాలు సమాధానాలు 1 : th-cam.com/video/59vTylFDjzg/w-d-xo.html
సందేహాలు సమాధానాలు 2 : th-cam.com/video/9-hAMjNsAHA/w-d-xo.html
సందేహాలు సమాధానాలు 3 : th-cam.com/video/cq9r6OHV2HY/w-d-xo.html
సరళీస్వరాలు
సరళీస్వరం 1 : th-cam.com/video/Hnl1BfmCF3k/w-d-xo.html
సరళీస్వరం 2 : th-cam.com/video/RCP1TJsfzT8/w-d-xo.html
సరళీస్వరం 3 : th-cam.com/video/R6MmRAfCgR0/w-d-xo.html
సరళీస్వరం 4 : th-cam.com/video/xGze7WitUek/w-d-xo.html
సరళీస్వరం 5 : th-cam.com/video/mt5EKPXxR3A/w-d-xo.html
సరళీస్వరం 6 : th-cam.com/video/Q2bybJm8Y9Q/w-d-xo.html
సరళీస్వరం 7 : th-cam.com/video/39pAp_3HPQU/w-d-xo.html
సరళీస్వరం 8 : th-cam.com/video/JXzjBK7AzYM/w-d-xo.html
సరళీస్వరం 9 : th-cam.com/video/zC7M4ZpkHdE/w-d-xo.html
సరళీస్వరం 10 : th-cam.com/video/TKl4OcsFINY/w-d-xo.html
జంటస్వరాలు
జంటస్వరం 1 : th-cam.com/video/hpnwQVpgudQ/w-d-xo.html
జంటస్వరం 2 : th-cam.com/video/kiCx_9bjTGs/w-d-xo.html
జంటస్వరం 3 : th-cam.com/video/AAuF0LaAF9w/w-d-xo.html
జంట స్వరం 4 : th-cam.com/video/54lUEvz-0Xs/w-d-xo.html
జంట స్వరం 5 : th-cam.com/video/WzjOmGEgzXc/w-d-xo.html
జంట స్వరం 6 : th-cam.com/video/QfuljoBIGVQ/w-d-xo.html
జంట స్వరం 7 : th-cam.com/video/phGKNe9JPOo/w-d-xo.html
జంట స్వరం 8 : th-cam.com/video/IgY4RpXhxic/w-d-xo.html
సందేహాలు సమాధానాలు 1 : th-cam.com/video/59vTylFDjzg/w-d-xo.html
సందేహాలు సమాధానాలు 2 : th-cam.com/video/9-hAMjNsAHA/w-d-xo.html
పునః ప్రారంభం : th-cam.com/video/iqI_QssWAiI/w-d-xo.html
దాటు స్వరాలు
దాటు స్వరం 1 : th-cam.com/video/g-2_Dw0FLfY/w-d-xo.html
దాటు స్వరం 2 : th-cam.com/video/Q7X_YxwGdhk/w-d-xo.html
అలంకారములు
అలంకారములు 1 : th-cam.com/video/EU3Cp64ts3E/w-d-xo.html
అలంకారములు 2 : th-cam.com/video/rTbd7pSPwXs/w-d-xo.html
అలంకారములు 3 : th-cam.com/video/DBcx-P8dfzo/w-d-xo.html
అలంకారములు 4 : th-cam.com/video/Ol86W0p6PFo/w-d-xo.html
గీతాలు
గీతాలు 1వ వీడియో : th-cam.com/video/0J6MVNNflcs/w-d-xo.html
గీతాలు 1వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/EiMgXYDWoC0/w-d-xo.html
గీతాలు 2వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/8tU6ai2vjUI/w-d-xo.html
గీతాలు 2వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/r6yPLfdwank/w-d-xo.html
గీతాలు 3వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/H8NyLt31bvw/w-d-xo.html
గీతాలు 3వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/gp_JMI0j_H4/w-d-xo.html
గీతాలు 4వ వీడియో 1 పార్ట్: th-cam.com/video/lgs-_BbBchk/w-d-xo.html
గీతాలు 4వ వీడియో 2 పార్ట్ : th-cam.com/video/XCF1gTE-GAY/w-d-xo.html
సంగీతం కొత్త వీడియో లు : th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
I am a Pastor @the age of 68 and a music lover. You are really a gifted child. I am started learning music now. your lessons are more useful. God Bless You my child.
May Maa Saraswathi showers her blessings on you. All the best
Yes sir I am also happy like you
Superga cheparu chalaaaa bagudi
Thank you ma'am !!! This very informative ..and you are helping the tradition of sangeetam to pass down next generations !!
Namaste mdm chala chakkaga nerpistunnaru
మీ లాంటి వాళ్ళ సంగీతం నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు మాడమ్.
Excellent Simplified Thank you
Very nice, clear,& appropriate information for beginners please do continue with other lessons Janta , Alankara etc. Your teaching style is very very nice.
నేర్చుకున్న విద్యను 10 మందికి పంచుతున్నారు చూడండి మీరు నిజంగా సరస్వతి అమ్మవారు మీరు.
మీ పాదాలకు నమస్కారం తల్లీ.❤❤❤
సంగీతం నేర్పించే వీడియో లు
సంగీతం ప్రారంభ వీడియో : th-cam.com/video/uLL7FzfncpQ/w-d-xo.html
సరళీస్వరం 1 : th-cam.com/video/Hnl1BfmCF3k/w-d-xo.html
సరళీస్వరం 2 : th-cam.com/video/RCP1TJsfzT8/w-d-xo.html
సరళీస్వరం 3 : th-cam.com/video/R6MmRAfCgR0/w-d-xo.html
సరళీస్వరం 4 : th-cam.com/video/xGze7WitUek/w-d-xo.html
సరళీస్వరం 5 : th-cam.com/video/mt5EKPXxR3A/w-d-xo.html
సరళీస్వరం 6 : th-cam.com/video/Q2bybJm8Y9Q/w-d-xo.html
సరళీస్వరం 7 : th-cam.com/video/39pAp_3HPQU/w-d-xo.html
సరళీస్వరం 8 : th-cam.com/video/JXzjBK7AzYM/w-d-xo.html
సరళీస్వరం 9 : th-cam.com/video/zC7M4ZpkHdE/w-d-xo.html
సరళీస్వరం 10 : th-cam.com/video/TKl4OcsFINY/w-d-xo.html
జంటస్వరం 1 : th-cam.com/video/hpnwQVpgudQ/w-d-xo.html
జంటస్వరం 2 : th-cam.com/video/kiCx_9bjTGs/w-d-xo.html
జంటస్వరం 3 : th-cam.com/video/AAuF0LaAF9w/w-d-xo.html
జంట స్వరం 4 : th-cam.com/video/54lUEvz-0Xs/w-d-xo.html
జంట స్వరం 5 : th-cam.com/video/WzjOmGEgzXc/w-d-xo.html
జంట స్వరం 6 : th-cam.com/video/QfuljoBIGVQ/w-d-xo.html
హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో గురుశిష్య విధానం లో చాలా సులభంగా నేర్చుకునేల వీడియోలు ఉన్నాయి . ఈ లాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు కూడా మీ వంతు బాధ్యతగా కనీసం 5 ని లు చూసి మీ అభిప్రాయం తెలియచేస్తే ..ఉత్సాహంగా చేయగలం.
భగవద్గీత 16 వ అధ్యాయం : th-cam.com/video/qhFb0njuaOc/w-d-xo.html
భగవద్గీత 12 వ అధ్యాయం : th-cam.com/video/OtwQChD-JPc/w-d-xo.html
విష్ణు సహస్రనామ స్తోత్రము 71- 108 శ్లోకాలు : th-cam.com/video/BCcOY5mZ2Z0/w-d-xo.html
విష్ణు సహస్రనామ స్తోత్రము 31-70 శ్లోకాలు : th-cam.com/video/iHQnplWbNmk/w-d-xo.html
విష్ణు సహస్రనామ స్తోత్రము 19-30 శ్లోకాలు : th-cam.com/video/k-68i7BrjBs/w-d-xo.html
విష్ణు సహస్రనామ స్తోత్రము 1- 18 శ్లోకాలు : th-cam.com/video/P75icLKtEuo/w-d-xo.html
విష్ణు సహస్రం ఫల శృతి : th-cam.com/video/W-XA3KPtTrE/w-d-xo.html
బిల్వష్టకం : th-cam.com/video/izALHZDFtG/w-d-xo.html
శ్రీ కనకధార స్తోత్రం : th-cam.com/video/7ocOYIKMpIc/w-d-xo.html
శ్రీ లలితా సహస్రం : th-cam.com/video/H6tzJvNPX60/w-d-xo.html
Exllent
Nice
ok
Thanks for the trooth
Sure
Meeru chaala baaga chepthunaaru clarity ga clear ga andhariki ardham ayye vidhanga chepthunaaru
మేడం గార్కి నమస్కారంలు నాకు సంగీతం అంటే పిచ్చి ప్రాణం కానీ ఫర్ఫక్ట్ గా నేర్చుకో లెకపొయాను
మేడం మీరు మా లాంటి వాలుకు చాలా ఉపయోగం ఇప్పుడు నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను
మీకు నా వృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏
చాలా ధన్యవాదాలు మేడం మీరు చెప్తున్న క్లాసులు క్లియర్ కట్టుగా అర్థం అవుతున్నాయి చాలా చాలా చాలా థాంక్యూ
శతకోటి వందనాలు... ఈ వయసు లో తెలుసుకో నందు కు... చాలా చాలా చక్కగా చెప్పారు...
Tq sooo much akka naku sangitham antee chala estam but nerchukodaniki veelu kaledhu mee valla adhi easy ayipoyindi nijanga chala baaga chepparu super akka meeru mee family bagundali appudu santhosham ga vundali 😊
I am very interested in music since my childhood. No body was there to teach. Learning through TH-cam is difficult. Anyhow, it's useful. Thank you so much.
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html
మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC
ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
మేడం చాలా చక్కగా నేర్పుతున్నారు ఒక చిన్న .మనవి మీరు చెప్పే ప్రతిసారి మేము చెప్పడానికి సమయం ఇస్తే మేము కూడా సాధన చేసేందుకు వీలుగా ఉంటుంది.
మీ గళం చాలా బాగుందమ్మా. సంగీతం అంటే చాలా ఇష్టం నాకు. మా నాన్న హార్మాని వాయించే వారు.
చాల చా ల బాగ చెప్పారు నేను మధ్యలో వదిలేసిన సంగీతం మొదలు పెట్టాను. కృతజ్ఞతలు.
Thank you Amma. My age is 52. I have been trying to learn music, but I couldn't because I couldn't find a teacher. Eventually I found my 'GURU' in the form of you. Just my aim is to sing Telugu Pattalu musically. I hope I can do it with the help of you.
Chinnappatinundi paatalu paadalani abhilaasha unna, sangithan nerchukune veelu leka. Meelaga korika unnavaallalo nenu okadini.. ee videos manalaantivaallaki varam🙏🙏
తాళం కనబడటంలేదు. గమనించండి
Excellent Teacher I want to learn from Basics
Plse explain at least 3 times
First of all my profound thanks to ur Respected parents for - Meelanti Adbhuthamaina Sangeetha Saraswathi ni maaku andinchinanduku MYTHREYA Thalli. Iam learning n practising keyboard from u Amma. Thank u very much.
సరళీ స్వరముల గురించి చాలా అద్భుతంగా వివరించారు, ధన్యవాదములు 🙏🙏🙏
Thank you talli.... Chaalaa manchi seva yidi...Bhagavantuni krupa aseessulu neeku life lo toduga vundalani ...Aa bhagavantuni. Prardhistunna u..bangaaru
మేడం అనడం కంటే అక్కా అనటం బాగుంటుంది ... మే clasess notes PDF. Vuntea maku పంపండి అక్కా.... చాలా బాగా చెప్తున్నారు... Like a mother...
Thankyou talli naaku ento istamaina ,nenu neerchukooleekapoena samgeetam, endaro meedwara nerchukune avakaasem kalpinchavamma God bless you talli.
మీరు చేస్తున్న ఈ శుభ కార్యక్రమం చాలా మందికి చాలా ఉపయోగ పడుతుండండి 🌷🌹ధన్యవాదములు 🙏
Very very excellent teaching for sangeetham...
I loved ur teaching.. And how clarifier teacher you are...!!!!!
రాని వాళ్ళకి,, అసలు సంగీతం మొదలు కూడా తెలిని కొంతమందికీ మీ వివరణ విని , ఈ వీడియో చూసి నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది .. చాలా బావుంది..
చాలా బాగా చెప్పావమ్మ..
చాలా చక్కగా నేర్పించబడుతుంది. సంగీతం నేర్చుకోవాలని కోరిక ఉన్న మాలాంటి ఎంతోమంది నిరుపేదలకు మీ శిక్షణ మాకు వరం లాంటిది.
చాలా సంతోషం. మీ సంగీత పాఠం చాలా వివరంగా ఉంది. గొంతు కూడా చాలా బాగుందండి. సంగీత పుస్తకాలు ఉంటాయా మేడం
చాలా వివరంగా అందరికి అర్ధమయ్యే రీతిలో చెప్పారు.... మీకు ధన్యవాదములు...
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html
మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC
ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
chala baga evaraina fee katti naerchukoleni vallaku chala helpful ga undi God bless you amma
Namaste madam.though i enjoy listening to great singers.i was not knowing the elements of music.by your efforts i can atleast understand the basics of ragam etc.this will reduce my ignorance of music.🙏🙏🙏
అక్క మీకు నా హృదయపూర్వక అభినందనలు ఎంత బాగా చెపుతున్నారు
Your classical music lesson is very nice God bless you
Chala adbhutam ga explain chesi chebutunnaramma.THANK YOU SO MUCH
i have intrest to learn sangeetham but i'm not able to learn them coz theyr'e is no body to teach me in my whole Town!! Soo thq soo much mam and please bless me to become a good singer
Very nice గురువు గారు,chalaa మంది ki నేర్చుకొన్న దానికి వీలు kaligistunnaru
Ipudu e lockdown ni mali start chestuna me vedio dwara roju practice chestuna
Madi tirupati tirumala astana gayani gari Susheela gari chentha basic swaralu purthi chesa..ipudu job valla Hyderabad lo untuna me vedio chusthu nerchukuntuna malli basic nunchi.
అద్భుతంగా వివరిస్తున్నారు సిస్టర్ tq very much
మీరు చెప్పే విధానం,మీ గాత్రం చాలా బాగుంది!! శతమానం భవతి!!!
Super mam
Dhanyavadalu madam. Adbhuthamga vivarincharu. Chakkati explanation.
Please continue classes madam,Chala Baga cheptunnaru,
Dhanyavadalu madam.
చాలా బాగా నేర్పుతున్నారు థాంక్సండీ
Thanks a lot mam for providing such a free service. God would definitely bless u
Thanq andi...
Ma ammay ki Carnatac music nerpinchali ani decide ayya me video chusaka.
May God bless you...🙏
Am very much interested to learn music.am a house wife so not possible to go and learn.this is very helpful to me.i will follow mam.please upload continuously videos.
చాలా ఉపయుక్తంగా ఉంది తల్లీ. జుంట స్వరాలు,దాటు స్వరములు,అలంకారములు కూడా వివరించ గలరు.
Super mam..pls continue the classes..very good knowledge..it is very helpful to everyone..
సంగీతం నేర్చుకుందాం అనుకున్న ఎన్నో కారణాల చేత నేర్చుకోలేనివారికోసం *హిందూ టెంపుల్స్ గైడ్* చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది. సద్వినియోగం చేస్కోండి. క్రింది లింక్ పై క్లిక్ చేస్తే వీడియో లు అన్ని వరుసగా కనిపిస్తాయి . మీరు లేదా మీ పిల్లలకు వీడియోస్ చూపించిన చక్కగా నేర్చుకుంటారు . ఈ లాక్ డౌన్ కాలాన్ని ఉపయోగించుకోండి .
th-cam.com/play/PL-6bL4vPyg_HZJ6aNw07bXJFYMHNvQI-t.html
@@TemplesGuide pls andi need durga maithreyee gari classes or contact information pls
Chala baga nerpistunnaru. Thanq madam. Naku music ante chala interest. Gitaalu varku nerchukunnanu. Maaku chala use avthundi. Thanq sooo much madam🙏
Wow. Beautiful explanation, good teaching skill.
Mam nen music classes kosam chala serch chesanu.mi video knaabadindi....nen choosindi 1 st time.koncham confusion ga vunna naaku 30% ardham indi. Thank you thank you so much mam🙏, chala chala baga ardham ayye vidham ga chepparu.really miku nen yela kurtagnyatalu cheppalo telitam ledu.... 🙏🙏
Plz do all the classes one by one , its useful for everyone
Super madam your way of teaching more useful and useful for learners and I appreciate your explanation is upto mark ayushmanbhava
Very simple n superb explanation, thanks alot andi! Very useful video for beginners!!!
Superrrrr ,Thanq very much Andi
Very good explanation
God bless u Durga garu. You are doing a great job. And filling lights in many lived
Excellent గా చెప్పారు, ఇంతవరకు మాకు తెలియనివి చెప్పారు,చాలా Thanks గురువు గారు , గురువు కి పాదభి వందనం...🙏🙏🙏🙏
God bless you for your help to those who want learn especially during pandemic.
ధఢఝఢజనకఝకఝధ్నడీౠఋఔఈకకఝడఝడీకఝఠౌకౌఠఠఝకకజఠౌడఝడౌక
ధన్యవాదములు మేడం గారు 🙏🙏🙏
🙏May I join ur music class Madam
Dheergayushmaanbhava chiranjeeva ✋nakanti age lo chinna kadha anduke bleaaings ichaanu chinnari superb ga chepthunnavu durga naku chinna naati korika sangeetham nerchukovadam but పేదరికం inka ఆడపిల్ల bayataki ekuvaga thiragavadhu ani pampinchevaallu kadhu le. Alaa enno karanalu aatankaalu vachayi but ni videos chusthunte naku aanandham i ka dhyryam kaluguthunayi dhanyavadhalu 👌🙏👍😍❤️💐
it's a good platform for music aspirants.Good teaching
biscuit
Ala speedga chepthe elati experience leni varu ela nerchu kuntaru medam pls starting nundi slow ga cheppa galara? Pls
Chala baga cheptunnaru madam thank you very much
Chala bhagunnadi god bless you. Naku 60 years can I learn in this age. I am very interested to listen and learn.tq so much
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html
మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC
ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
ముందుగా చెల్లెమ్మ నీకు అభినందనలుసంగీతం గురించి అస్సలు తెలియని మాలాంటివాళ్ళకి ఎంతో అర్థవంతంగా మీ పాఠాలు ఉన్నాయి ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుతూ god bless you తల్లి
Excellent. You are singing well.
After watching this video I too want to learn singing.
I tried but not getting like you.
What can I do ?
First of all I wish you God bless you maa ...and very very thanks for your idea...because I love classical music.
Thanks a lot
What I learnt in 2 years you explained in 2 minutes. I have been practicing only Sara Lee swaralu for 2 years but still my master says still i have to learn them
Yes the same was happened to my child
Sangeetha mi. Padindi. Peru. Durga. Maitreyee. Sangeetha. Vidwansulalu. Your music. Very excellent.
Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.
.
Wonderful teaching thanq madam
Nice teaching mam🤗
Amma
Chelabagachppru
Naperu
R.vasu
Nenu
Ragalu
Nerchukovalani
Undi
Konchem
Cheppndi
Tq madam meeru cheppe vidhanam chala badhundi,Chala Baga ardhamavtundi...
Excellently explained madam 🙏🙏👍👍👍👌
Excellent super గా వివరాలు చెప్తున్నారు
Me video s ni chalaa miss ayyam madam plz don't delete your videos
Excellent Andi ma lanti vallaki chala vupayogam and enni years lo nerchukovalsina music basic oka Ganta lo nerpincharu madam thank you so much madam 🙏🙏🙏
Excellent keep it up and create many more students like you 🙏👍
Great madam...!! Easily understand who has no knowledge on music 🎶
Madam daily videos pedathara.naku chala intrest undhi nerchukovali ani
పురందరదాసు
🙏 chala baaga nerpisthinnaru. Manchi pani chesthunnaru temples guide
Thank you mam. Well explained
Sister chala baga vivarincharu. Sangeetham chala kastamani anukuntaru chala mandi. Intha clearga chebuthunte chala suluvuga artham avthundi, sadhanatho thvaragane nerchukovachu. Nakaithe ventane Mee daggara sangeetham nerchukovalani vundi sister. Job valla Mee daggariki ralenu, kani Mee videos thappakunda follow avthanu. All the best for your music classes
Man your singing is a perfect one I really love it
మీ సంగీతం క్లాస్ చాలా అర్దవంతంగా ఉంది అమ్మ! అభినందనలు. 👌🌺
Great job. God bless you.
Your voice Super . singing & Explanation excellent madam.Tq.
Dhanyavadalu guru zi
Chala baagaa explain chesaaru andi..
Meeru cheppina sarigamalu notes post cheyyandi...
Kottavallu memu rasukoni nerchukovataniki easy avvuthundi andi.
It's really good knowledge for whose like to learn music and way you explain it's too good. Thanks for sharing a valuable music clases madam garu . 🙏
Chala chakkaga ardamainattu cheppavu ra talli God bless you nanna
👌🙏💐 please regularaga classes pettandi. Daily chusukuni nerchukuntam
th-cam.com/video/0MA4KPmdbPw/w-d-xo.html
మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC
ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu
నమస్తే చాలా చక్కగా నేర్పిస్తున్నారు శుభాకాంక్షలు అమ్మ. దీర్ఘయుస్మాన్ భవ.👍