Sir your approach of explanation is fantastic. God bless you. Please explain all the 72 melakarthas using shodasa swarasthanamulu. Keep your phone number displayed so that we contact for our further enrichment. Thank you sir. Bhaskara rao.
మాస్టర్ గారు..... కీ బోర్డ్ పైన షోడశ స్థానాల్ని మరియు ద్విద్వాదశ స్థానాల్ని చెప్పడం సాధ్యం కాదు.మీరు చెపుతున్న సిద్ధాంతం తప్పు బ్రదర్. పిచ్ బెండ్ ద్వారా స్వరాల్ని వినిపించి ఎక్సప్లైన్ చెయ్యొచ్చు కానీ కీస్ చూపించి చెప్పడం తప్పు.
నాకు తెలియదు సార్... పిచ్ బెండ్ ద్వారా స్వరాలు వినిపింపచేయవచ్చని నాకు తెలియదు.. ఎందుకంటె నేను పిచ్ బెండ్ పెద్దగా ఉపయోగించను.. మీకు తెలిస్తే వివరించగలరు.. మేము కూడ నేర్చుకుంటాము.. 🙏
గురువు గారు మీకు నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. మీ పాఠాలు చాలా గొప్పగా ఉన్నాయి.
Very very soooobutiful Excellent explained guru ji 👍❤️🙏
Thanks.sir.d.sairam.rt.person.
Super sir 👍👍 👍👍👍🙏👍
Very good explanations
Super
Excellent 👌 sir
Super class
Super.. Explain. Sir
Sir 💯 understand me God bless you Sir
well explained thanks sir.
Chaalaa vivarinchi thelipaaru. Modhati melakartha raagam mariyu vaati swaramulu vivaranalo chaalaa bagugaa arthamynadhi. Dhanyavadamulu guruvu garu.
Very good presentation
Dr Reddy
Principal
గురువు గారు చాలా చక్కగా చెప్పారు థాంక్స్ అండి
Tnqsir for beautiful explanation
Super saar really great
Chal baga bodhincharu sir.Mari ri,ga,da ni, swaralanu gamakamulu jodinchi padu Tharu.Aa gamaka swaralanu 3va ri ,ga,da,ni swaralanukovachha guruvu gaaru.
Gamakala gurinchi video chestunna sir... It will soon
Super anna
అభేరి రాగం మీద ఉన్న పాటలు చెప్పండి
@ next video
club kindly write your number so that we can interact with you. Your intent listener bhaskar 7893322464
Sir your approach of explanation is fantastic. God bless you. Please explain all the 72 melakarthas using shodasa swarasthanamulu. Keep your phone number displayed so that we contact for our further enrichment. Thank you sir. Bhaskara rao.
Ok.. Thanks for your feedback.. Please subscribe and watch our videos
హిందూస్థానీ సంగీతానికి కర్ణాటక సంగీతానికి తేడాలేంటి వివరించగలరు
Thappakunda..👍