మరణము నుండి ప్రాణమును || Maranamu nundi pranamunu || Huldah Daniel || Telugu christian cover song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • మరణము నుండి ప్రాణమును - కన్నీళ్ళ నుండి కన్నులను (2)
    కాపాడిన నా యేసయ్యా - కరుణించిన నా యేసయ్యా (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (2) || మరణము ||
    బాధల నుండి బ్రతుకును - పాతాళము నుండి ప్రాణమును (2)
    తప్పించిన నా యేసయ్యా - (నను) బ్రతికించిన నా యేసయ్యా (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (2) || మరణము ||
    అరిపోకుండా ఆత్మను - ఆగిపోకుండా పరుగును
    కొనసాగించిన నా యేసయ్యా - (నను) నడిపించిన నా యేసయ్యా (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (2) || మరణము ||
    జారిపోకుండా పాదమును - కృంగిపోకుండ హృదయమును (2)
    బలపరిచిన నా యేసయ్యా - (నను) ఓదార్చిన నా యేసయ్యా (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (2) || మరణము ||
    #latestchristiansong #jesussongs #trendingsongs #huldahdaniel
    #praise #worship #worship #god #christian #newsongs #latestsongs #christiantelugusongs

ความคิดเห็น • 9