అన్నా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ప్రతి దేవస్థానం కి వెళ్లి అక్కడ ఉన్న స్థలపురాణం తెలుసుకొని మాకు చెబుతూ మేం కూడా ఎప్పుడైనా వెళ్తే కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
మా మధుర, బృందావనం, గోవర్ధన్, అయోధ్య, కాశీ, ప్రయాగ యాత్రలో మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మా ప్రణాళిక, ప్రయాణ వసతి మరియు ఆటో/క్యాబ్ అమలుకు ఉపయోగపడింది. వీడియోను రూపొందించడంలో మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు
నందగారు చాల చాలా బాగా ఉన్నాయి.మీ వీడియో స్ దేవాలయాలు చరిత్రలు వాటి విశేషాలు తెలియజేస్తూ మీరు చూపిస్తుంన్న ప్రదేశాలు అద్భుతం గా ఉన్నాయి మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు 🚩🌴🌅🪔🥭🌺🇮🇳🏠👪🙏🙏
Video చూస్తుంటే కొన్ని కొన్ని ప్రదేశాలు కి goosebumps వస్తున్నాయి ❤️❤️ జై శ్రీ కృష్ణ ❤️🚩🚩 It's A memorable video upload అన్న జీవితంలో ఒక్కసారైనా బృందావనం చూడాలి మీ video వల్ల సాధ్యం ఐది ❤️
నంద గారు మీరు చేసే వీడియోలు అన్ని చాలా వరకు చూస్తూనే ఉంటాను చాలా బాగా ఉంటాయి మధుర వీడియో అయితే ఎన్ని రోజులు షూట్ చేశారో ఎంత బాగా వివరిస్తున్నారు నీకు ధన్యవాదాలు
నమస్తే నందా గారూ, మీరు చెప్పినట్లే మా డ్రైవర్ తెలియక ఒక గైడ్ ని మాట్లాడాడు... అతను మమ్మల్ని కోయిలా ఘాట్ కి దగ్గర లో ఉన్న ఒక place కి తీసుకుని వెళ్లి అదే గోకులమని, భోగం నిమిత్తం అయిదు వేల రూపాయలు అడిగాడు.. మాకు అనుమానం వచ్చి మీ వీడియో చూసి follow అయ్యాము. చాలా థాంక్స్ ఆండీ ...
Wonderful me explanation Memu June lo veltunnamu kani maku one day time vundi so memu ivanni chudalemu kani meru mammalni nijanga teeskellinatlundi chala vivaranga chepparu thanq
Adhbutam...🙏 Memidhe first time video chudatam... Oka manchi adhyathmikamina anubhuthilo unnam... Ekkada kuda oka sec kuda skip cheyakunda chusam... Chala intresting ga ekkada entha chupinchalo ekkada e sthalanni sthalapurananni ela varnichalo pondhigga chala baga chepparu mi matallo... Mem vellakunna chusina bhagyam ithe kaligindi... Radhakrishna serial chusina prathee okkariki ee places anni chala baga connect avuthai... Jivithamlo okkasarina darshinchalsindi prem mandhir radha mandhir... Thank u for the great video andi... Jai shri radhe krishna...🙏🙏
చాలా క్లుప్తంగా వివరించారు 🙏 జై sri క్రిష్ణ మాటలు రావటం లేదు మీరు ఎక్కడ ఏది వదలకుండా చూపించారు 🙏🙏🙏🙏🙏మీరు ట్రావెల్స్ బిసినెస్ పెడితే చాలా సూపర్ గా పేరు తెచ్చుకుంటారు
You are one of the best vloggers in Telugu brother. I sincerely appreciate your efforts, patience, clarity and spirit to explore. Keep it up. God bless you in abundance
ఈ రోజే చూసాను అన్నయ్య, గుళ్ళు ధ్వంసం చేశారనీ మాట వినగానే కళ్ళ వెంట నీల్లోచ్చయి.. మీరు చెప్పింది వింటు వీడియో చూస్తూ ఉంటే వల్లు మర్చిపోయాను... చాలా కృతజ్ఞతలు
తమ్ముడు మీ అక్క నీ వీడియోస్ అన్ని చూస్తుంది మధురలో మధురలో నువ్వు చూపించిన ప్రతి గుడి చాలా బాగుంది తమ్ముడు నేను వెళ్లాలని కోరుకుంటున్నాను తమ్ముడు ఎప్పుడు నీ వీడియోలు చూస్తాను చాలా బాగా చెప్పావు నేను కూడా వచ్చి చూసినంత ఆనందం కలిగింది తమ్ముడు
భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ఇది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కృతజ్ఞతలు.
శ్రీకృష్ణ జన్మ స్థలమైన మధుర గోకులమ్ బర్సాన బృందావనం ఇవన్నీ దర్శించి మీకు జన్మ ధన్యం అలాగే అన్ని ఆలయాలు మాకు చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీ రాధాకృష్ణ
Just saw your video. We are staying in Delhi and went many times to mathura. But never seen so many imp. Temples . It was exciting to see full video. Next time I will plan and see all places according to your video.thankyou
@nanda Your video was recommended by TH-cam today. Glad I continued. Saw your Sringeri and now this Mathura Vrindavan. I like the clarity in explaining. Keep the videos coming. God bless you!
Awesome information step by step i had visited but couldn't see all places after seeing your fabulous vedios love to visit again thanks for sharing huge information. Harekrishna 🙏🌹🙏
Jai sri Krishna This video is so beautiful sir 21:16 tourists dance in the temple 21:34 tourists are playing with the mud 23:40 vrindavan Krishna balaram temple is so beautiful 25:28 prem mandir is so exciting
హరే కృష్ణ 🚩🚩🚩🚩🚩🚩🚩హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే రాదే రాదే 🚩🚩🚩🚩🚩🚩🚩 బ్రదర్ ఈ మధుర క్షేత్రం చాలా మంచిగా చెప్పారు చాలా మంచిగా చూపించారు మరియు మా కూడా చాలా సంతోషం అయింది ధన్యవాదములు
Bro meeru great bro anthakanna memu ame cheppagalam.., enlati divine places anni thiragalani unna ala vella lo theliyaka agi poye maa lanati vari ki you are real guide thank you so much bro❤❤
నంద గారు మేము కూడ మథుర trip ప్లాన్ చేశాం. అప్పుడే మీ వీడియో చూశా. ఏమేమీ , ఎలా చూడాలి అని. చూసిన తరువాత నిజం చెప్పాలంటే, మేము మథుర, బృందావనం వెళ్లకుండానే యమునా, అన్ని దేవాలయాలు , గిరి ప్రదక్షిణ, రాధాకృష్ణల గిల్లి కజ్జాలు ఇంకా చెప్పాలంటే మీరు చెప్పినవన్ని విజయవాడ నుంచే చూసేసాము . చాలా, చాలా ధన్యవాదాలు నంద గారు. ఇప్పుడు చాలా చక్కగా, ధైర్యంగా వెళ్లగలము .
ఈవిధంగా భక్తి తో ఒక భక్తునిగా పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలి. వేరే చానల్స్ వాళ్ళు ఒక వ్లాగర్ లాగా వెళ్లి అక్కడ చేయకూడని చాలా తప్పులు చేస్తుంటారు. అందుకే మీ ఛానల్ ని మాత్రమే ఫాలో అవుతున్న....
అన్నా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ప్రతి దేవస్థానం కి వెళ్లి అక్కడ ఉన్న స్థలపురాణం తెలుసుకొని మాకు చెబుతూ మేం కూడా ఎప్పుడైనా వెళ్తే కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రోజూ మీరు చేసే video ఒకటి చూసి పడుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది బ్రదర్..మీ కష్టానికి మంచి ప్రతిఫలం రావాలని ఆ కృష్ణ భగవానుని ప్రార్థిస్తునా..హరే కృష్ణ.🙏
అంతే న
@@ఓంనమోవెంకటేషయాతెలుగు వాళ్ళు ఉంటారా అక్కడ
మా మధుర, బృందావనం, గోవర్ధన్, అయోధ్య, కాశీ, ప్రయాగ యాత్రలో మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మా ప్రణాళిక, ప్రయాణ వసతి మరియు ఆటో/క్యాబ్ అమలుకు ఉపయోగపడింది. వీడియోను రూపొందించడంలో మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు
మీ జన్మ ధన్యం అయినది, బ్రదర్. ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాకుండా మాకు మీ వీడియో ద్వారా తెలియ చేస్తున్నారు. ధన్యవాదములు.
oe qaaaao
TV TV
Lab VC
Am
❤@
JM ex ex,
S
నందగారు చాల చాలా బాగా ఉన్నాయి.మీ వీడియో స్ దేవాలయాలు చరిత్రలు వాటి విశేషాలు తెలియజేస్తూ మీరు చూపిస్తుంన్న ప్రదేశాలు అద్భుతం గా ఉన్నాయి మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు 🚩🌴🌅🪔🥭🌺🇮🇳🏠👪🙏🙏
మీరు పెట్టిన ప్రతి వీడియో మేము చూసాము చాల బాగా వివరించి చెప్పారు దాదాపు అన్ని చూశాము. మీకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాము మీరు బాగుండాలని దీవిస్తున్నాము
ముందుగా మీకు ధన్యవాదాలు.ఈసారి చాలా ఖర్చులు వచ్చాయి బ్రదర్.కానీ మీరు ఎక్కడ తగ్గకుండా చాలా బాగా చూపించారు.
Video చూస్తుంటే కొన్ని కొన్ని ప్రదేశాలు కి goosebumps వస్తున్నాయి ❤️❤️
జై శ్రీ కృష్ణ ❤️🚩🚩
It's A memorable video upload అన్న జీవితంలో ఒక్కసారైనా బృందావనం చూడాలి మీ video వల్ల సాధ్యం ఐది ❤️
Supar
నంద గారు మీరు చేసే వీడియోలు అన్ని చాలా వరకు చూస్తూనే ఉంటాను చాలా బాగా ఉంటాయి మధుర వీడియో అయితే ఎన్ని రోజులు షూట్ చేశారో ఎంత బాగా వివరిస్తున్నారు నీకు ధన్యవాదాలు
అత్యంత అద్భుతమైన పుణ్యక్షేత్రం చూపించారు ధన్యవాదాలు
నమస్తే నందా గారూ,
మీరు చెప్పినట్లే మా డ్రైవర్ తెలియక ఒక గైడ్ ని మాట్లాడాడు...
అతను మమ్మల్ని కోయిలా ఘాట్ కి దగ్గర లో ఉన్న ఒక place కి తీసుకుని వెళ్లి అదే గోకులమని, భోగం నిమిత్తం అయిదు వేల రూపాయలు అడిగాడు..
మాకు అనుమానం వచ్చి మీ వీడియో చూసి follow అయ్యాము.
చాలా థాంక్స్ ఆండీ
...
Wonderful me explanation Memu June lo veltunnamu kani maku one day time vundi so memu ivanni chudalemu kani meru mammalni nijanga teeskellinatlundi chala vivaranga chepparu thanq
Krishna, this name is enough for goosebumps. Thanks for the information Bro
I am karanataka ,kannadiga i learned telegu i would not miss your viedos you doing hearfully and loveing your work hence very intersting
So nice of you
Adhbutam...🙏 Memidhe first time video chudatam... Oka manchi adhyathmikamina anubhuthilo unnam... Ekkada kuda oka sec kuda skip cheyakunda chusam... Chala intresting ga ekkada entha chupinchalo ekkada e sthalanni sthalapurananni ela varnichalo pondhigga chala baga chepparu mi matallo... Mem vellakunna chusina bhagyam ithe kaligindi... Radhakrishna serial chusina prathee okkariki ee places anni chala baga connect avuthai... Jivithamlo okkasarina darshinchalsindi prem mandhir radha mandhir... Thank u for the great video andi... Jai shri radhe krishna...🙏🙏
Just mee videos valla nenu Srirangam Madurai Thiruparankundram chusanu bro
Thank You Bro
చాలా క్లుప్తంగా వివరించారు 🙏 జై sri క్రిష్ణ మాటలు రావటం లేదు మీరు ఎక్కడ ఏది వదలకుండా చూపించారు 🙏🙏🙏🙏🙏మీరు ట్రావెల్స్ బిసినెస్ పెడితే చాలా సూపర్ గా పేరు తెచ్చుకుంటారు
ఆహా ఎంత క్లారిటీ bhayya,,,గ్రేట్ ఇన్ఫర్మేషన్ ❤
You are one of the best vloggers in Telugu brother. I sincerely appreciate your efforts, patience, clarity and spirit to explore. Keep it up. God bless you in abundance
ఈ రోజే చూసాను అన్నయ్య, గుళ్ళు ధ్వంసం చేశారనీ మాట వినగానే కళ్ళ వెంట నీల్లోచ్చయి..
మీరు చెప్పింది వింటు వీడియో చూస్తూ ఉంటే వల్లు మర్చిపోయాను... చాలా కృతజ్ఞతలు
తమ్ముడు మీ అక్క నీ వీడియోస్ అన్ని చూస్తుంది మధురలో మధురలో నువ్వు చూపించిన ప్రతి గుడి చాలా బాగుంది తమ్ముడు నేను వెళ్లాలని కోరుకుంటున్నాను తమ్ముడు ఎప్పుడు నీ వీడియోలు చూస్తాను చాలా బాగా చెప్పావు నేను కూడా వచ్చి చూసినంత ఆనందం కలిగింది తమ్ముడు
Awesome video sir. Thank you very much for a lovely tour of Sri Krishna Janmabhoomi.
భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ఇది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కృతజ్ఞతలు.
Nice
నంద గారికి కృతజ్ఞతలు. అన్ని యాత్రలను చూపిస్తున్నందుకు ధన్యవాదములు.
ఆధ్బుతంగా మీ వీడియోలు వుంటున్నాయి
Thanku brother
God bless you
Super brother
Nice
One more great video by you Nanda garu..so proud of you..Jai Sri Krishna 🙏🙏🙏
Chaala baaga explain chesaru, trip chaala easy ga cheyochu, god bless u babu, jai sree krishn
చాలా రోజుల విరామం తర్వాత మాకు చాలా మంచి అప్డేట్ ఇచ్చావు థాంక్స్ నందా అన్న.... 🎉💐🎊
మీరు ప్రతి విషయం చాలా క్లుప్తంగా వివరిస్తారు నంద గారు యి వీడియో మనసుకు చాలా హాయినిచ్చింది థాంక్యూ.
హై నందాగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వివరణ చాలా క్లుప్తంగా ఉంటుంది . మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుంది
శ్రీకృష్ణ జన్మ స్థలమైన మధుర గోకులమ్ బర్సాన బృందావనం ఇవన్నీ దర్శించి మీకు జన్మ ధన్యం అలాగే అన్ని ఆలయాలు మాకు చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీ రాధాకృష్ణ
Just saw your video. We are staying in Delhi and went many times to mathura. But never seen so many imp. Temples . It was exciting to see full video. Next time I will plan and see all places according to your video.thankyou
"🌷Thank you for the informative video on vrindavan and lord krishna . Its great to learn more about my favourite god . 🌷hare Krishna hare rama 🌺🙏
Thank you so much brother 🙏🏻🙏🏻🙏🏻 Mee video ni follow authu 10days back Vrindavana yathra jayapradamga muginchukuni vaccham
Radhe🙏🏻🙏🏻🙏🏻Radhe🙏🏻🙏🏻🙏🏻
Bro
Budget yantha ayidhi
చాలా చాలా బాగుంది జై శ్రీ కృష్ణ
@nanda
Your video was recommended by TH-cam today. Glad I continued. Saw your Sringeri and now this Mathura Vrindavan. I like the clarity in explaining. Keep the videos coming. God bless you!
Mee video Chala Bagundi Directga chusinatlu feel ayyamu. Thanks a lot
Sir, appreciated..after watching this video just sang "Srikrishna govind hare murari " song with filled eyes.Thanku so much.
Watching it on Krishna Janmashtami...thank you Nanda garu..jai shree Krishna
Chala thanks annaya ... prathi chinna vishayanni chala baga chepparu...ma kallatho chusinatte undi motham....Jai sri radha krishna🙏
Chala thanks Nanda ji garu
Awesome information step by step i had visited but couldn't see all places after seeing your fabulous vedios love to visit again thanks for sharing huge information.
Harekrishna 🙏🌹🙏
Jai sri Krishna
This video is so beautiful sir
21:16 tourists dance in the temple
21:34 tourists are playing with the mud
23:40 vrindavan Krishna balaram temple is so beautiful
25:28 prem mandir is so exciting
Plpalp
Nijanga mee video chustunte, manasika prasanthatha vachi, manasu chala thelika paduthundhi.
Very informative and detailed description of places and their significance. I watched almost every video you uploaded in your channel
"🌸 l absolutely loved this videos ! 🌟 the information about vrindavan was so insightful🌼 . Krishna is my favorite god 🙏💐
చాలా బాగా చెప్పారు వృదవన్ లో అన్ని చూపించి explain chesi చెప్పారు ,
చాలా బాగుంది వీడియో.నేను వెళ్ళాలి.tq very much
This vedio helped us alot for vrindavan tatra, thanks a lot Mr Nanda...Radhe Radhe
Exlent
హరే కృష్ణ 🚩🚩🚩🚩🚩🚩🚩హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే రాదే రాదే 🚩🚩🚩🚩🚩🚩🚩 బ్రదర్ ఈ మధుర క్షేత్రం చాలా మంచిగా చెప్పారు చాలా మంచిగా చూపించారు మరియు మా కూడా చాలా సంతోషం అయింది ధన్యవాదములు
Bro meeru great bro anthakanna memu ame cheppagalam.., enlati divine places anni thiragalani unna ala vella lo theliyaka agi poye maa lanati vari ki you are real guide thank you so much bro❤❤
Excellent 👌 నందా గారు. Your regular practice
Thanku so much andi for showing that devotional places. Radha krishna
చాలా బాగా చూపించారు.మాకళ్ళతోచూసినట్టువుంది.
Me vediolanu anusarinchi puri jagannadh chusamu monnane naimisharanyam chusamu prasthutham Delhi lo vunnamu
Madhura chusukoni dwaraka velthamu meeku yentha kruthagnatha cheppina thakkuve chala chala chala thanks Babu🙌
Jai sree krishna 💐💐 super videos sirr🙏🏻🙏🏻🙏🏻
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Thank u for this amazing video with explaining everything clearly.Hare Krishna Rade Rade
నంద గారు మేము కూడ మథుర trip ప్లాన్ చేశాం. అప్పుడే మీ వీడియో చూశా. ఏమేమీ , ఎలా చూడాలి అని. చూసిన తరువాత నిజం చెప్పాలంటే, మేము మథుర, బృందావనం వెళ్లకుండానే యమునా, అన్ని దేవాలయాలు , గిరి ప్రదక్షిణ, రాధాకృష్ణల గిల్లి కజ్జాలు ఇంకా చెప్పాలంటే మీరు చెప్పినవన్ని విజయవాడ నుంచే చూసేసాము . చాలా, చాలా ధన్యవాదాలు నంద గారు. ఇప్పుడు చాలా చక్కగా, ధైర్యంగా వెళ్లగలము .
So nice of you
మీ సేవ కు ఆ దేవదేవుడు మంచి శుభ ఫలితం ఇవ్వడం ఖాయం
Because of your guiding i visited many places thankyou very very much 🙏🙏💓
Nice brother,jai sri krishna 🙏
Thanks
Tq nanda garu give us valuable information
Greatful tq
Great nandaji great explanation mee kastam (research) video lo baga kanapadutundi dhanurmasam time lo mee video great👍
Mee videos anni chusa. Telugu temple vlogs ki aadhyudu meeru nanda garu. Please do more n more videos.👍🏻🔥👏👏👏👏
Madhura Brindavanam tour chala bagundi. Chala vivaramga chepparu. Thanks.
Thank you so much nanda's journey. Because of you I easily covered kasi, ayodhya, mathura and Vrindavan. Thanks a lot🎉
Radhe Radhe ji Shree Krishna❤ 🙏
Antha Chala vepulam ga chala chala baga Chupinaru...Thanks alot Nanda ji.
( Nene trip ki vellinatu vundi ) Superb ji
Bro advance HAPPY PONGAL till today we are waiting for your video BRO KEEP IT UP GO HEAD BRO 👍👍👍
Anni pradesaliu chakkaga choopetti Baga explain chestharu. Manchi route map kooda istharu. Tq Nanda garu.
Nice video. Valuable information with good narration
"I really like your videos , so im hitting that subscribe botton ! Excited to see more from your channel .🌷🙏
Mee guidence prakaaram dwaraka ,nageswar ,somnath chooshaamu thankyou soooo much
2 weeks back darishnichukunam 🙏🏻radhe radhe🙏🏻 Gokul temple kuda velalsindhi chala bagundhi ah krishniduni uyala oope bhagyam maku dakindhi🙏🏻
ఈవిధంగా భక్తి తో ఒక భక్తునిగా పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలి. వేరే చానల్స్ వాళ్ళు ఒక వ్లాగర్ లాగా వెళ్లి అక్కడ చేయకూడని చాలా తప్పులు చేస్తుంటారు.
అందుకే మీ ఛానల్ ని మాత్రమే ఫాలో అవుతున్న....
Many many thanks Nanda garu.. Your guidance was very helpful!! 🙏
Hi nandha garu chala baga aanni yathralu ela cheyali ani chupinchi klupthanga anni vivaristhunnaru thanks miku
Excellent Nanda brother I never seen traditionally pilgrimage tours and vedios....very good
Really superb bro .. I went to Mathura without watching your video. Covered only 25% 😢
Awesome video Nanda gaaru.chalaaa bagundi
Thank you for the wonderful video brother... Nijamga prathi place ki vellina anubhuthi kaluguthundhi... Radha Krishna 🙏🙏🙏
Nanda anna.chala chakkaga chepparu..chala santosam..hare krishna
Your videos are simple and super brother, I wish God to give you strength to maintain energy levels and dedication for further videos.
Jai sri Krishna❤️❤️🥰🙏my most favourite video.Thnq Brother.
Thanku so much bayya. Menu chudaleni pradesalunu chupinchinadhunku .👏👏👏👏🙏
Chala baagundi .Jai sri krishna 🙏🙏🙏🙏🙏
Very good informative video. Thanks.
Very informative and helpful. Thank you brother for the nice presentation.
చాలా అద్భుతంగా వుంది నంద గారూ
Very very good and useful information and commentary .
చాలా అద్భుతంగా వివరించారు
Miru echhina information tho gokarna and mudeshwar vellanu tq
Waiting for u r video anna ❤️❤️❤️😁😁😁😁
ముందు గా మీకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న ❤️❤️❤️
Radhe radhe....Sri Damodarayanamha....Nanda ji Super tour.... superior life for all who can visit that place and chanting Harekrishna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂🎉
Thank you so much brother manchi information echaru
Nanda sir chala bhaga chepparu sir meru.. Jai radha krishna🙏🙏
Broo chala baa explain cheasaru
Meeru kerala trip cheasaru ga week trip
Ala every state ki cheste inkaa baavuntadi
Anna you are great.Mee video chusee Madurai, Rameswaram, Kanyakumari and Anantapadmanabhaswami darshinchu kunnaam.Dhanyawadamulu.🙏🙏
చాలా బాగుంది అన్న.... ఫుల్ వీడియో చూసాను
Thank you sir, planning to బృందావనం.
Miru chala Adhrushtavanthulu bro miru Anni pradheshalu cover chesthunaru maku chupisthunaru great bro 🙏🏼🙏🏼🎉🎉👌🏼👌🏼🎉🎉🙏🏼🙏🏼