తమ్ముడు సూపర్ గా చేశావు. చాలా కష్టపడ్డావు. నేను తొమ్మిది సార్లు వనయాత్ర చేశాను వనయాత్ర ఒక అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. నీ వీడియో చూశాక ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుచేశావు...సంతోషం గా ఉంది.
Bro Chala mandhi TH-camrs vuntaru islands,foreign tours alantivi chesthuntaru But meru ala kadhu subscribers adigaru ani 46kms without footware 3 days Varsham lo naduchukuntu vellaru One day you will be THE GREAT TH-camR🫡🫡🫡❤
Swami ye saranam Ayyappa brother very good video exlent explanation while watching your video remembering my pedda Padam pada yatra days 27 years back 🕉️🚩🙏
స్వామియే శరణమయ్యప్ప స్వాములు అందరికీ నేను చెప్పేది ఏందంటే, రెండు కథలు ఉన్నాయి మొదటి కథ ద్వాపర యుగంలో జరిగింది ఆ కథలో మహిష సంహారం జరిగింది అప్పుడు నుంచే పైన sastha కు గుడి ఉన్నది రెండో కథ పదవ శతాబ్దంలో pandala రాజ్యంలో జరిగింది రాజకుమారుడు అయిన ఆర్య కేరళ వర్మన్ ఉదయనన్ అనే బందిపోటును vaavar అనే ఒక ఇస్లామీయ వ్యక్తితో కలిసి యుద్ధం చేసి గెలిచి శిథిలమైన ధర్మశాస్త్ర గుడిని పునర్నిర్మాణం చేశారు.
ఒకటి ఆలోచించండి ,, అయ్యప్ప స్వామి కాలం ఎప్పటిదో ,,మరి వావర స్వామి అని ఇస్లాం కి చెందిన వాడు అంటున్నారు ,,ఇస్లాం మొన్న మొన్న వచ్చింది ,, వాళ్ళు ఎలా మిత్రులు అవుతారు ,, అదంతా ఫేక్ కథ ,,
ఇస్లాం మొన్న మొన్న్ వచ్చింది కాదు అయ్యప్ప స్వామి కన్న ముందు నుంచి ఉంది ఇతర దేశం నుంచి వలస వచ్చిన వాలు తీసుకువచ్చారు అందులో వావర్ స్వామి ఉన్నారు తర్వాత అయ్యప్ప స్వామి కి మిత్రుడు అయ్యి భక్తుడు అయ్యాడు అందుకే వావర్ ని వావర్ స్వామి అని పిలుస్తారు అయ్యప్ప స్వామి మాట ఇచ్చారు వావర్ స్వామి దర్శనం లేకుండా శబరిమల యాత్ర పూర్తికాదు అన్ని వావర్ మసీద్ వెళ్ళకే శబరిమల దర్శనం అని మాట ఇచ్చారు అందుకే వనయత్ర చేసేముందు వావర్ మసీద్ కి వెళ్లి స్వామిని మొక్కుకున్నకే యాత్ర చేస్తారు అప్పుడు యాత్ర లో వావర్ స్వామి తొడుగా ఉంటాడు వావర్ స్వామి లేకుండా ఎంత చేసిన అది శబరిమల యాత్ర కాదు అందుకే శరణు ఘోష లో వావర్ స్వామియే శరణమయ్యప్ప అంటారు తెలుసుకున్నాక మాట్లాడండి
@@subbarayuduyadla5483 vavar ane ayana aatavikudu and daridopidi donga,manikantufu Raju ga unnappudu ayannu odinchaadu ante kani vavar ki muslim ane matham erparichindi matram 1970’s lo vachina ayyappa swamy movie…appayya swame vachi vavar ante muslim kadu nayana ani cheppina nammaru ee kalam lo ..endukante manaki cinemane great
@@subbarayuduyadla5483 😂 అయ్యప్ప కంటే ముందు నుండి ఇస్లాం ఉంది అని నీకు చెప్పింది ఎవరు బ్రదర్. ఇస్లాం పుట్టి 1500 సంవత్సరాలు అవుతుంది, అదే ఇస్లాం భారతదేశంలోకి ప్రవేశించి 800 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అయ్యప్ప పుట్టి వెయ్యి సంవత్సరాల పైన అవుతుంది. అయ్యప్ప ఉన్న సమయంలో అసలు ఇస్లాం అనేది లేదు . మరి ముస్లిం స్నేహితుడు ఎక్కడ నుండి వచ్చాడు . వావర్ అయ్యప్ప భక్తుడు , స్నేహితుడు అనేది ఒక పెద్ద కట్టు కథ
55+ Km a swamy 46kaadhu wikipedia lo unnadhe correct. Travancore website lo undedhi straight distance, but manam ala vellamu kadha konda ekki dhigutham so almost 55km+ avuthundhi.
Palani ke velandi akada ma Shop undhi adress kavali anta memu send chesta ithadi samanalu shop devastan bus stand AJ shop pakana velandi visit chayandi please
@@YugaTeluguViharivavar muslim kadhu bro oka tribal pls correct it.Actually ah masjid loki nduku velthunaro evaru correct ga cheppaleru....nenu kuda ayyappa swamy mala daristhanu.
శ్రీలంక అడవిలో క్రూరమైన వేటగాళ్లు video Link:-th-cam.com/video/F4A226sGZ8s/w-d-xo.htmlsi=1gEd1I8B0exvPxk8
తమ్ముడు సూపర్ గా చేశావు. చాలా కష్టపడ్డావు. నేను తొమ్మిది సార్లు వనయాత్ర చేశాను వనయాత్ర ఒక అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. నీ వీడియో చూశాక ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుచేశావు...సంతోషం గా ఉంది.
అన్న నువ్వు చాలా గ్రేట్ మా కోసం ఇంత మంచి వీడియో చేసినందుకు చాలా thanks
Bro Chala mandhi TH-camrs vuntaru islands,foreign tours alantivi chesthuntaru
But meru ala kadhu subscribers adigaru ani 46kms without footware 3 days Varsham lo naduchukuntu vellaru
One day you will be THE GREAT TH-camR🫡🫡🫡❤
తమ్ముడు నీ ఫోన్ క్లారిటీ చాలా బాగుంది
Super ga teaseureuu bro swamy sharam ayyappa ❤
శ్రీలంక travel పూర్తీ చేసి శబరి ఎపుడు వచ్చావ్ తముడు i. Good స్వామి శరణం అయ్యప్ప ❤
Swami ye saranam Ayyappa brother very good video exlent explanation while watching your video remembering my pedda Padam pada yatra days 27 years back 🕉️🚩🙏
Your video presentation is really awesome... Thanks for the video... Swamiye Saranam Ayyappa... From Tamil nadu❤
Super bro from సౌదీ అరేబియా 🙏🙏🙏
స్వామి ఏ శరణం అయ్యప్ప
Excellent video brother swamy ayyappa swamy ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga vana yatra chupincharu.god bless you anna.swamyee saranam Ayyappa
కష్టపడి చేశావు నువ్వు సూపర్ స్వామి
Well done brother ...brave attempt...just now watch the complete video❤❤❤❤
thammudu neeku naa dhanyavadalu naaku nijamga pedapadam chesinatlu vundi anthabaga video chesavu nenu 17 times sabariyatra chesanu aina naaku intha feeling eppudu raledu thank you
Super video anna ❤ chala kastapadi ...istam tho cheshau ...Osm Video❤❤❤
om swamiye saranam ayyappa chala thanks anna video thisi chupinchananduku😍😍😍😍
ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಶರಣಂ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 💐🌹🌹🌹🌹💐🌹
ఇంత వరకు ఎవరు చేయని వీడియో చేసావ్ బ్రో హట్స్ 🙏
Thanku brother 🙏 swami saranam Ayyappa
God bless you, Swamiye Sharanam Ayyappaa
అన్న పెద్ద పదం అంత కష్ట పడి చేసావ్
మాల వేసుకోనీ చేస్తే బాగుండు గా ❤❤
Super ga chesav video... Thank you sooooo much
Great pilgrimage brother. Great coverage of forest journey to sabarimala. Thank you
Well done video Manchiga chupichav👍
స్వామియే శరణమయ్యప్ప స్వాములు అందరికీ నేను చెప్పేది ఏందంటే, రెండు కథలు ఉన్నాయి మొదటి కథ ద్వాపర యుగంలో జరిగింది ఆ కథలో మహిష సంహారం జరిగింది అప్పుడు నుంచే పైన sastha కు గుడి ఉన్నది రెండో కథ పదవ శతాబ్దంలో pandala రాజ్యంలో జరిగింది రాజకుమారుడు అయిన ఆర్య కేరళ వర్మన్ ఉదయనన్ అనే బందిపోటును vaavar అనే ఒక ఇస్లామీయ వ్యక్తితో కలిసి యుద్ధం చేసి గెలిచి శిథిలమైన ధర్మశాస్త్ర గుడిని పునర్నిర్మాణం చేశారు.
Super video. God bless you. Ayyapa saranam
Thanks babu chala baga cover cesavu god bless you
You have done great adventure. Keep it up.
Super brother nice god bless to you❤❤
Thank you swami Baga chupicharu
Great work bro.....all the best 👍👍👍
స్వామియే శరణం అయ్యప్ప 🙏
Anna meku thank you very much..for your grate video ...
Good message tq Swami seranam
Nice brother great hardwork 🎉
thanks bro video chasenadhuku❤
వావర్ గురించి చెప్పిన కథ 100 శాతం కల్పితమే
Excellent presentation 👏
Thanks swamy video chesinanduku
ఒకటి ఆలోచించండి ,, అయ్యప్ప స్వామి కాలం ఎప్పటిదో ,,మరి వావర స్వామి అని ఇస్లాం కి చెందిన వాడు అంటున్నారు ,,ఇస్లాం మొన్న మొన్న వచ్చింది ,, వాళ్ళు ఎలా మిత్రులు అవుతారు ,, అదంతా ఫేక్ కథ ,,
ఇస్లాం మొన్న మొన్న్ వచ్చింది కాదు అయ్యప్ప స్వామి కన్న ముందు నుంచి ఉంది ఇతర దేశం నుంచి వలస వచ్చిన వాలు తీసుకువచ్చారు అందులో వావర్ స్వామి ఉన్నారు తర్వాత అయ్యప్ప స్వామి కి మిత్రుడు అయ్యి భక్తుడు అయ్యాడు అందుకే వావర్ ని వావర్ స్వామి అని పిలుస్తారు అయ్యప్ప స్వామి మాట ఇచ్చారు వావర్ స్వామి దర్శనం లేకుండా శబరిమల యాత్ర పూర్తికాదు అన్ని వావర్ మసీద్ వెళ్ళకే శబరిమల దర్శనం అని మాట ఇచ్చారు అందుకే వనయత్ర చేసేముందు వావర్ మసీద్ కి వెళ్లి స్వామిని మొక్కుకున్నకే యాత్ర చేస్తారు అప్పుడు యాత్ర లో వావర్ స్వామి తొడుగా ఉంటాడు వావర్ స్వామి లేకుండా ఎంత చేసిన అది శబరిమల యాత్ర కాదు అందుకే శరణు ఘోష లో వావర్ స్వామియే శరణమయ్యప్ప అంటారు తెలుసుకున్నాక మాట్లాడండి
@@subbarayuduyadla5483 vavar ane ayana aatavikudu and daridopidi donga,manikantufu Raju ga unnappudu ayannu odinchaadu ante kani vavar ki muslim ane matham erparichindi matram 1970’s lo vachina ayyappa swamy movie…appayya swame vachi vavar ante muslim kadu nayana ani cheppina nammaru ee kalam lo ..endukante manaki cinemane great
ఈ కథ అంత కల్పితం @@subbarayuduyadla5483
@@subbarayuduyadla5483 😂 అయ్యప్ప కంటే ముందు నుండి ఇస్లాం ఉంది అని నీకు చెప్పింది ఎవరు బ్రదర్. ఇస్లాం పుట్టి 1500 సంవత్సరాలు అవుతుంది, అదే ఇస్లాం భారతదేశంలోకి ప్రవేశించి 800 సంవత్సరాలు అవుతుంది.
ఇప్పటికీ అయ్యప్ప పుట్టి వెయ్యి సంవత్సరాల పైన అవుతుంది. అయ్యప్ప ఉన్న సమయంలో అసలు ఇస్లాం అనేది లేదు . మరి ముస్లిం స్నేహితుడు ఎక్కడ నుండి వచ్చాడు .
వావర్ అయ్యప్ప భక్తుడు , స్నేహితుడు అనేది ఒక పెద్ద కట్టు కథ
You made a claim that deeksha is not complete without a visit to that awful masjid. Please substantiate it.@@subbarayuduyadla5483
Chala bagundi vedeow tammudu
Super bro ne kastaniki hats off
Ha bro❤🙏🙏🙏
గణపతి
Super bro y hero
Super video Anna 😍
Super video
Super video God bless you
Nice video andi
Fast like and comment 😄
Thank you bro
Nice video 💯💯
Great k
Swamye saranam ayyappa
Om sri swamiye sharanam ayyappa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Good ❤
👌👌👌👌
Nice Macha
Amazing bro
Total entha time pattindi ??
Karimala konda ❤
55+ Km a swamy 46kaadhu wikipedia lo unnadhe correct. Travancore website lo undedhi straight distance, but manam ala vellamu kadha konda ekki dhigutham so almost 55km+ avuthundhi.
స్వామి శరణం
🙏🙏🙏
Thammudu nee janma dhanyamaindhi. Nee nadaka tho swamy ni maku chupinchav.
Hi bro .. phn signals vundava akkada .. first time vellina mana vallanu contact avadaniki ..ekada signals vuntai
Chala kastapaddaru
old video but good
Tammudu jyothi ke vesukuntai yala vellali please replay
Leeda andra sabarimali vellavacha...?
Bro online lo virtual Q tickets levu, dharshan tickets ekkada istharu
Swami konda ekke mundu Q line istunnaru
Bro forest lo sim signals unnaya&phone teeskoni veladam safe aa bro konchem reply ivvu bro
తీసుకెళ్లొచ్చు అక్కడక్కడా సిగ్నల్స్ వస్తాయి కంప్లీట్ గా సిగ్నల్స్ ఉండవు
@@YugaTeluguVihari phones teeskoni velthe safe aa bro antey main darshnam daggara cloak rooms unnayaya
@@HemanthDasari-wx5hb Phones can be taken directly into the temple.
Wich mobile.u.use Bro please Reply me
Bro challa kasta padav bro
Miru kalaki chepulu vesukunara
🚩🚩🚩🚩🚩🚩🚩
You are So Luckey Bro
Ee sari late ga petav swamy
Haa swami
వన యాత్ర అన్నా ఇదేనా ?
Palani ke velandi akada ma Shop undhi adress kavali anta memu send chesta ithadi samanalu shop devastan bus stand AJ shop pakana velandi visit chayandi please
Bro ippudu pedda padam undadu kada
Present all undi bro
@@YugaTeluguViharivavar muslim kadhu bro oka tribal pls correct it.Actually ah masjid loki nduku velthunaro evaru correct ga cheppaleru....nenu kuda ayyappa swamy mala daristhanu.
Pedda padam video cheyyamani nene cheppanu bro
Vovor swamy kadhu it's vavar swamy make sure you spell the devotional words in proper manner it's my humble request brother
క్రూర మృగాలు నడక దారిలో ఉండవు.
అలా edit చేయకూడదు
Dont go wavar maszid deksha phalitam undadu
Enti bro gaddam tesesav pelli chupulaa😜
Hi bro …karimala nundi mitho vachina telugu vallam …ma koundi gadu mitho patu vastuu video lo chala sepu vachadu🤣🤣🤣
6:01 sounds like a joke😂
Mali రిటర్న్ kuda vachina దారిలోనే ravala
🫡🫡🫡🫡
Sollu Cheppaku Boss Oke. Peddha Padam Cheyamani Mail Chesara Nuvvu Ni Biscuits Matalu 😂😂😂 Petatulli Kaadura Baabu Petathullai 😂😂😂
Nuvvu eppudu vellav anna
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Swamiye sharanam ayyappa
Swamiye Sharanam ayyappa