Ujjain mahakaleshwar temple full tour in telugu | Ujjain temple information | Madhya Pradesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 709

  • @sambasivaraoallacheruvu11
    @sambasivaraoallacheruvu11 2 ปีที่แล้ว +295

    ఈమధ్యనే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చాను.వెళ్ళే ముందు మీ వీడియో చూశాను. నాకు చాలా ఉపయోగపడింది. ధన్యవాదాలు నందాగారు.

    • @subbuvk1821
      @subbuvk1821 ปีที่แล้ว +5

      Aayana vigraham(perumal) ela untundho chepthara sir 🙏,entha peddhaga untundi

    • @rachamallaanilkumar1390
      @rachamallaanilkumar1390 11 หลายเดือนก่อน

      ​@@subbuvk1821swami varu 3 rooms lo untaru

    • @KolipakaLathika-co2ws
      @KolipakaLathika-co2ws 10 หลายเดือนก่อน +2

      🙏🙏

    • @kavithamende9456
      @kavithamende9456 9 หลายเดือนก่อน

      TG 1q QA 1

    • @RaviMariyala
      @RaviMariyala 8 หลายเดือนก่อน

      %
      ​@@subbuvk1821

  • @srinivasaraomadduri7068
    @srinivasaraomadduri7068 ปีที่แล้ว +37

    నంద గారి అన్ని వీడియోస్ చూడడం జరిగింది. ప్రతి ఆలయం గురించి పూర్తి వివరాలు ఇవ్వడం లో నంద is best. ఎంతో శ్రమ తీసుకొని సూక్ష్మ వివరాలు మనకి అంద చేస్తున్న నంద ని అందరూ గుర్తించాలి. Hats off నంద

  • @dd8333
    @dd8333 2 ปีที่แล้ว +15

    Your videos are very informative. Mee videos help tho memu Karnataka and tamilnadu temples tour easy and budget lo cheyagaligamu. Thanks a lot. 😀

  • @veereshbabu6494
    @veereshbabu6494 2 ปีที่แล้ว +7

    Yeppudu yeppudua Ani chustunna right time lo Mee video update vachhindi chala santosha ga undi
    Jai maha kaleswar

  • @rosterking451
    @rosterking451 2 ปีที่แล้ว +20

    🙏 నంద గారు మీరు చూపిన ఉజ్జయిని పర్యటన వల్ల చాలా సమాచారం లభించింది ధాన్యవాదములు.. మహాశివుని ఆశీర్వాదము ఎల్లపుడు మీమీద ఉండాలని ప్రార్ధిస్తున్నాను..

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 2 ปีที่แล้ว +9

    ధన్యవాదములు బ్రదర్ ముందుగా. చాలా చక్కగా ఉజ్జయినీ యాత్ర గురించి వీడియో చేశారు, క్షేత్ర వృత్తాంతం తో యాత్ర ఫలవంతమైంది. కెమెరా అనుమతి లేనిచోట ఇమేజ్ ఫోటో తో మాకు దర్శనం కల్పించారు. వీడియో చాలా చక్కగా, కలర్ఫుల్ గా ఉన్నది, మరోసారి ధన్యవాదములు...KSR గుప్తా, మైదుకూరు.

  • @satyaveni1983
    @satyaveni1983 2 ปีที่แล้ว +48

    నందా గారు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు ఉజ్జయిని మహంకాళి స్వరం దర్శన భాగ్యం కలిగి చేసినందుకు 🙏🙏🙏🙏🙏🙏

  • @kotapatisaraswathi7678
    @kotapatisaraswathi7678 2 ปีที่แล้ว +18

    Nanda garu ఈ video కోసరం నేను waiting చేస్తున్నాను

  • @sarathveera1406
    @sarathveera1406 ปีที่แล้ว +3

    Last 6month lo memu mee videos base chesukuni Chala trips vesam bro, Main ga Mudureswar, Gokarna, Shirdi & Nasiq, Ujjain Trips complete chesaam . Tq si much Anna

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 2 ปีที่แล้ว +8

    మీరు తీసుకున్న శ్రమకు ధన్యవాదములు. వీడియో నాణ్యత అభ్దుతంగా ఉంది.

  • @kameswarimandalemula9135
    @kameswarimandalemula9135 2 หลายเดือนก่อน +2

    నంద గారు మీ ద్వారక వీడియో చూసి ద్వారక , చార్ ధాం యాత్రలు చేశాము. ప్రస్తుతము ఉజ్జయిని యాత్రలో ఉన్నాము.Thankyou.

  • @kameswaripalangi5170
    @kameswaripalangi5170 ปีที่แล้ว +3

    మీకు చాలా ధన్యవాదములు అన్ని దేవుళ్ళ ని బాగా చూపిస్తున్నారు యాత్రకి వెళ్లలేని వాళ్ళు చక్కగా ఆనందిస్తున్నారు చూసి

  • @kirankumar1556
    @kirankumar1556 2 ปีที่แล้ว +9

    ఎక్స్ల్లెంట్ వీడియో బ్రదర్ హర హర మహాదేవ శంభో శంకర 🙏 🌿☘️🌿🙏

  • @tarunaditya31
    @tarunaditya31 2 ปีที่แล้ว +14

    Extraordinary , no words to explain Nanda Garu.. చాలా బాగుంది. 🙏🏽🙏🏽👏🏽 Jai Shri Mahaakaal 🕉🕉🔱🙏🏽

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว +1

    చాల చాల బాగా వివరంగా చెప్పారు మీరు బాగుండాలి మాకు ఎన్నో తెలియని అత్యంత అరుదైన దేవాలయం చూపించారు మీకు థ్యాంక్స్

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 2 ปีที่แล้ว +6

    Super nanda garu....goosebumps came...on hearing those drums and chanting at har Siddi matha mandir

  • @sumamukka5523
    @sumamukka5523 9 หลายเดือนก่อน +1

    We went to ujjain by following your plan and it was fantastic sir .I suggest everyone to follow .

  • @manjusha1559
    @manjusha1559 7 วันที่ผ่านมา

    నందా గారు మేము ఏ ట్రిప్ కి వెళ్ళినా మీ వీడియో చూడకుండా వెళ్ళం.. మీరు చెప్పిన రెండో స్థల పురాణం శివపురాణంలో ఉంది... Thank you.

  • @adapalasrinivasarao5179
    @adapalasrinivasarao5179 ปีที่แล้ว +1

    చాలా చక్కగా ఉజ్జయిని గురించి విశదీకరించారు. చాలా వివరంగా అన్నిటిని కవర్ చేస్తూ అందంగా చిత్రికరించారు. ఉజ్జయిని చూసినట్లు గానే ఉంది మీకు చాలా చాలా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrasenHarsha
    @PrasenHarsha 2 ปีที่แล้ว +15

    As usual nanda rocks. I feel you’re most underrated TH-camr. Meeru darshanam chesukovadam kaakunda makuda darshanam cheyistunnaru. Next month manali trip velthunnam hyd nundi by road via MH and MP… so MP lo aagi ujjaini chusukuni velthaam. Your information helps a lot. Keep rocking ❤. Stay safe.

    • @pbkjayasree
      @pbkjayasree 2 ปีที่แล้ว +1

      How many days will it take ? And stays if possible

    • @PrasenHarsha
      @PrasenHarsha 2 ปีที่แล้ว +1

      @@pbkjayasree I’m taking route through MH MP UP and Delhi bro. Day-1Hyd to narsinghpur (MP) overnight stay. Day-2Narsinghpur to delhi overnight stay. Day-3 Delhi to Manali. Total 3 days. Or else Narsinghpur to Agra taj mahal visit and stay. Agra to delhi. Delhi site seeing two days. Delhi to manali. ✌🏻

  • @manikantamani377
    @manikantamani377 10 หลายเดือนก่อน

    మీ videos అన్ని చాలా సార్లు చూసాను చాలా బాగా వివరించి చెప్తూ పుణ్య క్షేత్రాలను చూపెడుతున్నారు.many many's thanks

  • @bindubhargavi5338
    @bindubhargavi5338 11 วันที่ผ่านมา

    చాలా ధన్యవాదాలు అన్న
    మీరు చాలా బాగా చెప్పారు
    దాని వల్ల నేను అరుణాచలం వెళ్ళాను చాలా ఉపయోగపడింది

  • @doranalanaresh1482
    @doranalanaresh1482 2 ปีที่แล้ว +28

    Hi Nanda garu
    We are getting a lot of information from you Thank you very much
    One suggestion from me that is
    Please mentioned the temple darsanam timming at normal days, weekend Saturday and Sunday and especially during festival days.
    I think it so helpful for us to plan the tour

    • @dharmendrapanchal7200
      @dharmendrapanchal7200 8 หลายเดือนก่อน

      सर उज्जैन में हमेशा तीर्थयात्रियों की भीड़ रहती है फिर भी महाकालेश्वर मंदिर में आप रविवार, सोमवार को पूरा दिन छोड़कर, पूरा सावन माह में भीड़ रहती है उसमे केवल दोपहर में 11 से 5 बजे भीड़ कम रहती है शिवरात्रि में तो लाखो केवल लाइन के सहारे ही घंटो में दर्शन होते है, अगर आप को दर्शन शांति से करना हो तो त्यौहारों और खास छुट्टियों को छोड़कर मंगलवार से शनिवार के बीच 11 से 5 बजे ही दर्शन आसानी से कर सकते है बाकी समय में भस्म आरती, दूसरी आरती और श्रृंगार चलता रहता है,

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా.. ప్రతీ విశేషం అద్భుతంగా వివరించి చక్కటి వీడియో అందించిన మీకు కృతజ్ఞతలు.....!💅👌👌👌👌💅🙏

  • @shivakumar-hg7gq
    @shivakumar-hg7gq ปีที่แล้ว +1

    Super sir.. Chaala bagunnayi mee videos... Clear n informative

  • @kandalavageeshvari4556
    @kandalavageeshvari4556 ปีที่แล้ว

    మీ విడియో చూసి మేము ధైర్యంగా ప్రయాణం చేస్తున్నాము.స్థల పురాణము చెప్పి చాలా తెలియని విషయాలు మంచి విషయాలు అందిస్తున్నారు.మీకు చాలా చాలా కృతజ్ఞతలు తమ్ముడు.

  • @asherdavid5563
    @asherdavid5563 2 ปีที่แล้ว +13

    Nice information thank you. Last year I was visited i was traveld temple bus 100rs morning started out side the temple.betal tree another gosala hill road evening Ram ghat aarti every one must visit thank you Har Har Mahadev

  • @failureteachesgoodlesson9087
    @failureteachesgoodlesson9087 2 ปีที่แล้ว +10

    The information providing by u is clear ....i appreciate ur efforts towards making of tour videos

  • @veereshbabu6494
    @veereshbabu6494 2 ปีที่แล้ว +2

    Meeru apload chese prati temple tour maaku chala upayoga padu tundi inta manchi videos chesay meeku chala dhanyavaadalu

  • @Mounivarmas
    @Mounivarmas ปีที่แล้ว +2

    Njmga oka teacher kuda intha clear cutga asal evaru chepparu. Really you are the true travel vlogger. Lots of Love. Your videos help me a lot.❤️❤️❤️

  • @b.c.sekhar8259
    @b.c.sekhar8259 ปีที่แล้ว +3

    భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ఇది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కృతజ్ఞతలు.

  • @KS-dh9xh
    @KS-dh9xh 4 หลายเดือนก่อน

    Mi videos super, mi videos chusi kashi, ujjain, puri yatra complete chesam, miru icchina information chala use ayyindi, thank you very much 😊

  • @pavancisf
    @pavancisf ปีที่แล้ว

    Thanku annaaa.. nenu 1st time velthunnaanu.. assalemi theliyadhu akkadi gurinchi.. chaalaz baagaa ardham ayyelaa chepparu.. thanku u... God bless you annaaa

  • @sivasbihousingloans5251
    @sivasbihousingloans5251 2 ปีที่แล้ว +3

    Iam planning ujjain...
    Help ful your video sir...
    Thanku...sir

  • @venich8795
    @venich8795 ปีที่แล้ว

    Hii Nanda
    Nenu yearly twice trips veltanu ,before my trips me vedios naku chala use avutaye
    Thank you 🙏

  • @bhallamudilakshmanarao9698
    @bhallamudilakshmanarao9698 ปีที่แล้ว +2

    శ్రీ మహా కాళేశ్వరాయ నమః
    మీరు వివరించిన విధానం బాగుంది.

  • @mallismiles21
    @mallismiles21 2 ปีที่แล้ว +4

    Recent ga Diwali ki memu vellamu. Enka aa trance nunchi bayatiki raledu. Super temple Vibes.

    • @naipunyabhagyam9715
      @naipunyabhagyam9715 2 ปีที่แล้ว +1

      Hello andi... enni days lo vellocharu?? And Basma harathi chusara?? Ela tickets book cheskunaru? Online lo na leda direct ga teskunara akada??

    • @Laasya_priya_2008
      @Laasya_priya_2008 9 หลายเดือนก่อน

      Basma harathi ki tickets yela tisukovali

  • @sunajavi
    @sunajavi ปีที่แล้ว

    Mee detaing chala baguntundi Nanda garu, Ma Ujjain, Omkareswar trip mee guidance thone ee winter lo veltam
    Thanks in advance
    All the best for your future and God Belss u

  • @janakiramayyameka2375
    @janakiramayyameka2375 ปีที่แล้ว +7

    ఉజ్జయిని యాత్రా విశేషాలు చాలా అద్భుతంగా ఉన్నాయి నందూగారు.మీరు చెప్పిన విధానము చూస్తే నేనే స్వయంగా యాత్రా చేసిన అనుభూతి కలిగింది .ధన్యవాదములు నందూగారు.

  • @srinivass6702
    @srinivass6702 ปีที่แล้ว

    Thanks

  • @sarathveera1406
    @sarathveera1406 ปีที่แล้ว +1

    Hai Anna ,Mee Channel lo icche Guidance valla Maku chala use avtunnay, memu ekkadikina plan chestunte first mee channel lo video chusi daanini batti Ayye days ,Budget plan chesukuntunnam , Tq Tq So much Anna.

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว

    మీరు చేసిన వీడియోలు అన్నీ కూడా ఎంతో భాగ ఉన్నాయి ముఖ్యముగా మీరు చాల మంచి వివరము గా చెబుతారు అందరికీ పోవడానికి ఈ జిగా ఉంటాది

  • @JNRao-rh2ej
    @JNRao-rh2ej หลายเดือนก่อน

    Sir. We are proud of you for your detailed description of your tours

  • @MMDestinationDelights
    @MMDestinationDelights 2 ปีที่แล้ว +2

    I am planning for this month end bro, Ujjain, omkareshwar, dwaraka, somanath by seeing ur videos.

  • @nagarajukatragadda6849
    @nagarajukatragadda6849 6 หลายเดือนก่อน

    Nanda garu, mee valla memu ae place kaina dhairyam ga vellagalugutunnam.. Thank you..
    Meeriche information tho mem anni places ki happy ga veltunnam..
    Once again Thank you..🎉❤

  • @sigireddisharada4410
    @sigireddisharada4410 2 ปีที่แล้ว +2

    Tq so much Nanda garu. Great explaination.

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 2 ปีที่แล้ว +1

    Me videos other states lo vunde punyakshetralaki vellevariki very much useful.. Love you Anna.. God bless you

  • @vandanamanmadharao9187
    @vandanamanmadharao9187 2 ปีที่แล้ว +1

    Mee Varanasi video
    Naaku chala Baga use eyyindi
    Very thankful to you sir
    Iam in pathapatnam srikakulam

  • @nnssrr7543
    @nnssrr7543 2 หลายเดือนก่อน

    సర్ చాలా చక్కగా వివరించారు. వీడియో తీయడం కూడా అర్థవంతంగా ఉంది.

  • @chiranjeevisunkoji2984
    @chiranjeevisunkoji2984 5 หลายเดือนก่อน

    Thanks Nanda Ji
    We successfully planned and completed three trips with your Guidence through YT...😊

  • @kavithavedula8365
    @kavithavedula8365 8 หลายเดือนก่อน

    Hello Mr. Manda, your detailed video has been extremely helpful to plan our trip hour by hour in Ujjain. Visited all temples as you suggested. Ganesh arti did give us a divine experience. Thank you for making this wonderful effort to visit great Temples in India. May God bless you with more energy and time. You're creating rich content that will be followed over the years to come.

  • @raghupadma9900
    @raghupadma9900 2 ปีที่แล้ว +6

    Wonderful ujjain which has lot of vibrant energy and real feast for eyes

  • @josh6454
    @josh6454 2 ปีที่แล้ว +1

    This video is awesome...in ur entire TH-cam videos... because of real video shooting

  • @lakshmirajyamvemuru80
    @lakshmirajyamvemuru80 ปีที่แล้ว

    5 years back chusamu meeru carridornew ga kattinadanni chupincharu adbhtham ga vundi velliravalani swamini permission vedukuntunna thank u so much

  • @rameshkona8967
    @rameshkona8967 ปีที่แล้ว

    నందు గారు నేను మీ వీడియో చూస్తూ ఉంటా మీరు చూపించే విధానం అలాగే మీరు వివరించే విధానం చాలా బాగుంటుంది

  • @sunithakoya9843
    @sunithakoya9843 2 หลายเดือนก่อน

    Nenu ఉజ్జయినీ vachhanu mee video follow avuthu చూస్తాను tq so much ❤

  • @sivaramaiahramaiah6524
    @sivaramaiahramaiah6524 6 หลายเดือนก่อน

    నందా సర్ ఉజ్జయిని సందర్శన మీరు వివరించిన తీరు అద్భుతం మాకు చాలా ఉపయోగపడింది థాంక్సండీ

  • @susheelas6487
    @susheelas6487 หลายเดือนก่อน

    Useful videos with full information, thank you brother.

  • @perisarma2080
    @perisarma2080 2 ปีที่แล้ว

    Great nandaji maku 2019 lo avakasam vachindi again mee valla Darsanam chesukunnamu thank you sir waiting for omkareshwar

  • @mashchannel1384
    @mashchannel1384 ปีที่แล้ว +4

    అద్భుతంగా వర్ణించారు సార్ 🙏🙏🙏

  • @sureshrocks4413
    @sureshrocks4413 28 วันที่ผ่านมา

    Thank you brother Nanda for explaining about temples in ujjain.

  • @dharmendrapanchal7200
    @dharmendrapanchal7200 8 หลายเดือนก่อน +1

    Sir, I am cityzen of ujjain, you explain very nice and true, thank, all places of ujjaini very ancient,

  • @SrinivasRao-ct5wy
    @SrinivasRao-ct5wy 2 ปีที่แล้ว +3

    చాలా బాగా చేశారు అద్భుతంగా ఉంది

  • @prasad-is1wo
    @prasad-is1wo 4 หลายเดือนก่อน

    Excellent job Mr. Nanda, everything properly covered , Very good presentation . thank you

  • @satishdavalagar9335
    @satishdavalagar9335 หลายเดือนก่อน

    You are really great brother you have visited all temples

  • @RajKumar-zq7zf
    @RajKumar-zq7zf 2 ปีที่แล้ว

    Nanda Anna, memu ee Thursday ujjain ki plan chesam, 1 month mundhe , alage lucky gaa Mee ujjain video 2 days mundu release aindi, eroje choosam, maku chala help avthundi.....Thanks Anna!!! alage omkareshwar jyotirlinga video kosam eduru choosthuna, memu rendu jyotirlinga lu cover chedam anukuntunnam.Take care Anna.....Jai Shree Ram.... Jai Bajrangbali..... 🙏🏻🙏🏻🙏🏻......... 🚩🚩🚩

    • @mallikamallika3828
      @mallikamallika3828 ปีที่แล้ว

      Every month adate lo release chestaru chepthara pls

  • @sudhamugala5703
    @sudhamugala5703 2 ปีที่แล้ว +1

    నేను అడిగిన ఉజ్జయిని వీడియో చేశారు Tnq nanda ji...😊

  • @srinivasarao6229
    @srinivasarao6229 2 ปีที่แล้ว +5

    Your exploring very nice...i like u r video's..

  • @VVRao-ln1lj
    @VVRao-ln1lj 2 หลายเดือนก่อน

    Nanda you are really a blessing for us . Showing temples that we never dreamed we could see. Can you please describe wheel chair access to these temples

  • @kakulvarrajeshwari9859
    @kakulvarrajeshwari9859 ปีที่แล้ว

    Nanda garu memu Mee video choosi ujjain vellmu chala baaga guide chesaru thanks

  • @siri-maa
    @siri-maa 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చూపించారు, మాకు అక్కడ ఉన్నట్టు ఉంది

  • @pavithrameda2934
    @pavithrameda2934 ปีที่แล้ว

    Suuuuper sir... Nenu ivala ujjaini vacha.. Mee video chala help indi

  • @ramanaadireddi4590
    @ramanaadireddi4590 2 ปีที่แล้ว +1

    Fantastic annyya👌👌👌👌👌 . Next video kosam waiting. Anna ❤❤❤❤❤❤❤❤ u

  • @jitendrajitendra4271
    @jitendrajitendra4271 2 ปีที่แล้ว +2

    So thanks bro waiting for this temple tour very thanks bro keep it up

  • @rajivsantosh
    @rajivsantosh 2 ปีที่แล้ว +11

    Hello Nanda, your videos giving a great guidance to make our outstation plans well. Thanks so much and I really appreciate your efforts.

  • @Bhadrudu
    @Bhadrudu ปีที่แล้ว +1

    Very useful systematic information. there is flight to Indore airport. Indore is in the middle between Ujjaini and Omkareswar. one can go by flight and stay at Indore and cover ujjain one day and Omkareswar one day.

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 2 ปีที่แล้ว +3

    ఉజ్జయిని మహ కాళేశ్వర స్వామి దర్శనం చూపించిన మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 24:00 to 26:00 చాలా అద్భుతంగా వుంది 👌👌👌👌👌👌👌👌 ఓం నమో మహ కాళేశ్వర స్వామి నమః ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 05/01/2023🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼

  • @sriSri-ye5rh
    @sriSri-ye5rh 2 หลายเดือนก่อน

    Well explained andi…i m planning to go to ujjain..ur vedio ll surely help me🙏🏼

  • @vijithap7137
    @vijithap7137 7 หลายเดือนก่อน

    Mee videoes lo chala information vundi thank you nanda garu
    Voice bagundi

  • @kavithabommerla1208
    @kavithabommerla1208 8 หลายเดือนก่อน

    I went to ujjain and omkareshwar
    I just followed you sir
    Thank you

  • @anandanand2619
    @anandanand2619 2 ปีที่แล้ว +1

    tq అన్న అడగనే మాకోసం ఉజ్జయిని వీడియో టిస్నందుకు

  • @srikanthgjoshi
    @srikanthgjoshi ปีที่แล้ว +1

    Your information was very useful 🙏 for my travel. Meeku mari mee kutumbaniki ishvara kripa praptirastu 🙏🙏q

  • @gumamashawararao5537
    @gumamashawararao5537 10 หลายเดือนก่อน +1

    Excellent video good information

  • @ASR_Vlogs_Nellore
    @ASR_Vlogs_Nellore 2 ปีที่แล้ว +11

    Sir Your video's are helpful to all telugu people...👍👍👍

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu8272 ปีที่แล้ว +5

    I feel, as if I am visiting all the places very leisurely. You are providing every minute details keeping the common man in mind. Try to update the information from time to time, so that the pilgrims/travellers feel very comfortable. Your language and expression reflect your dedication. All the best. Expecting many more. .. Focus your attention on Uttarakhand in view of present calamity in Joshimuth and guide the aspiring pilgrims in the wake of reopening of Chardham Temples

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 7 หลายเดือนก่อน

    We have visited many temples in TN. Thanks for videos.

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 9 หลายเดือนก่อน +1

    Thank you for good information.

  • @sanjanabheemreddy3654
    @sanjanabheemreddy3654 7 หลายเดือนก่อน

    Nanda gaaru mee videos Chusi ei Madye Madurai ,Rameswaram,Tiruchendur ,Kanyakumari,kovalam Thiruvananthapuram trip successful ga chesam nenu ma father full thanks to you

  • @shaikumar6298
    @shaikumar6298 ปีที่แล้ว

    Mi videos superb nanda garu full and neet ga clarification mi video lo untundi

  • @ANANDSUNKA
    @ANANDSUNKA 6 หลายเดือนก่อน

    Hello Brother very nice vlog and I had visited Ujjain in last week of May. Your vlog has helped me a lot for planning and listing all places to visit. Really appreciated your efforts for making this vlog. Thanks a lot🙏🏻🤝

  • @sumakote2551
    @sumakote2551 ปีที่แล้ว +12

    You have covered the visit in a v good way,i have watched many videos,but i am v impressed the way you have presented all details v neatly and in a appropriate way.
    It will help everyone if you can dub all your videos in English. 🙏

  • @sridharbehera4567
    @sridharbehera4567 2 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా చూపించారు

  • @nrk2892
    @nrk2892 7 หลายเดือนก่อน

    🕉 Sivoham hara hara mahaadeva charanam seranam humble pranaams🙏
    Purify our hearts and souls we all need cool blessings 🙌 om sri Mahakaleswara 🔱 🙏
    Much needed devotional information thanks you sir 🙏

  • @priyagarudadri
    @priyagarudadri 8 หลายเดือนก่อน

    Sir, we are going to ujjain mahakaleshwar darshan, mana tho abhishekam cheyinche tickets untaya, name chepandi, online booking chesukovacha , website chepandi.

  • @anithaaromas
    @anithaaromas 2 ปีที่แล้ว +2

    Hello nanda gaaru chaala bagundi video Beautiful lamps

  • @AlurRamkumar-uc3pn
    @AlurRamkumar-uc3pn ปีที่แล้ว

    Excellent video. Very good. Now we feel Ujjain as early as possible. Thank u Nandaji.

  • @pasamumarani8414
    @pasamumarani8414 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు చాలా విలువైన సమాచారం

  • @MPPSSchool9842
    @MPPSSchool9842 2 ปีที่แล้ว +2

    Anna super i watch each and every video

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 8 หลายเดือนก่อน

    Thank you very much chala challaga explain chesaru.

  • @Saraswathi-w6w
    @Saraswathi-w6w 27 วันที่ผ่านมา

    Nice vedio of detailed information 👏👏👏