చెమ్మగిల్లు కళ్ళలోన కన్నిరెంత కాలం|| Heart touching song|| ఈ పాట వింటే కన్నీరు రాక మానదు|| Nissypaul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 633

  • @mahimahi2239
    @mahimahi2239 ปีที่แล้ว +31

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను
    నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు ||
    నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ
    త్వరలో తేరిపోవునులే
    నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల ||
    అనుభవించిన లేమి బాధలు
    ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి
    నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||

    • @VeeraSambathula
      @VeeraSambathula 9 หลายเดือนก่อน +5

      Chala Baga padaru ammagaru

    • @prajwaltholeti1055
      @prajwaltholeti1055 8 หลายเดือนก่อน +1

      Thank you

    • @johnvelusuri385
      @johnvelusuri385 หลายเดือนก่อน +2

      Super song ❤❤

    • @SamDarivemula
      @SamDarivemula หลายเดือนก่อน +1

    • @SamDarivemula
      @SamDarivemula หลายเดือนก่อน +1


      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @JessinthaSowmyaJessinthaSowmya
    @JessinthaSowmyaJessinthaSowmya 3 วันที่ผ่านมา +1

    I,like your song

  • @LakshmanraoMungamuri
    @LakshmanraoMungamuri ปีที่แล้ว +1

    God bless you amm

  • @MShatya
    @MShatya 4 หลายเดือนก่อน +2

    సూపర్ అక్క 👌👌🙏🙏❤️

  • @shankararaovarri8848
    @shankararaovarri8848 2 ปีที่แล้ว +1

    AmmagaruChala baga padutuunnaru Anni songs

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 3 ปีที่แล้ว +31

    తండ్రిసన్నిధి మినిస్ట్రీస్ షాలేము అంకుల్ గారి సాంగ్స్ ఎంతో ఆదరణను కలిగిస్తాయి

  • @elishagts5876
    @elishagts5876 3 ปีที่แล้ว +59

    దేవుని ఆత్మ పలికించిన మాటలు పాటలు అవి విన్న మనిషిని మనసును తప్పకుండా మారుస్తాడు నజరేయుడైన యేసుక్రీస్తు
    దేవుడు మిమ్ములను ఇంకా ఘనంగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక

  • @barigelakoteshwari8170
    @barigelakoteshwari8170 3 ปีที่แล้ว +151

    Shaalemu Raju Anna రాసిన పాట ఇది వారిని దేవుడు దీవించును గాక . ఎందరో అదరించ బడిన్నారు ఈ పాటతో నేను కూడా . చాలా బాగా పాడినారు అక్క వందనాలు

  • @byrapogubennamma5070
    @byrapogubennamma5070 3 ปีที่แล้ว +138

    దేవా ప్రతి హృదయ వేదన తీర్చు తండ్రి Amen Amen Amen

  • @Muhammad-j4q8n
    @Muhammad-j4q8n 7 หลายเดือนก่อน +1

    Amen praise the lord god bless you sister ❤

  • @mosesbabuvd2944
    @mosesbabuvd2944 10 หลายเดือนก่อน +2

    I never seen in department uniform Jesus help my Indian people amen ❤❤❤🎉🎉

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 2 ปีที่แล้ว +1

    దేవా నీకు స్తోత్రంనాయనా

  • @vinaysrinu9897
    @vinaysrinu9897 3 ปีที่แล้ว +33

    షాలేమ్ అన్నయ గారి వందనాలు అలాగే మీకు‌ వందనాలు బాగా పాడారు అమ్మ

    • @chinnarid5684
      @chinnarid5684 3 ปีที่แล้ว

      GOD BLESS You SISTER. Really HEARTTOUCH SONG .

  • @marampudisuresh7723
    @marampudisuresh7723 ปีที่แล้ว +1

    Ma family gurnichi prayer cheyendi prise the lord 🙏

  • @Runway_77
    @Runway_77 3 ปีที่แล้ว +113

    షాలేము రాజు అన్న పాట హృదయని తాకూతుంది. అన్న యేసయ్య నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏 అక్క చాలా బాగా పాడారు మిమ్మల్ని కూడా యేసయ్య దీవించునును గాక

  • @rajithapolumuri6163
    @rajithapolumuri6163 ปีที่แล้ว +1

    Vanadanalu sesatr chala baga padaru deviunike mahima kalu gunu gaka amen

  • @maryn1493
    @maryn1493 2 ปีที่แล้ว +13

    దేవా నీవే నీవే మా తండ్రి యేసయ్యా మాలో ఎలాంటి వేదనా ఉన్నా తీసివేయండి తండ్రి యేసయ్యా 😭🙏🙏😭😭🙏🙏😭 వందనాలు అక్క 😭🙏🙏😭😭😭

  • @KrupaDaniel
    @KrupaDaniel หลายเดือนก่อน +1

  • @jayalakshmi5855
    @jayalakshmi5855 2 ปีที่แล้ว +1

    Amen deva prathi hrudhaya vedhana thrchu najerayudeina yesayya thandri meku vandanlu sthostralu mihima Ganatha kalugunugaka amen amen amen amen amen 🙏 🙏🙏🙏

  • @kumarichadalavada7523
    @kumarichadalavada7523 2 ปีที่แล้ว +9

    చాలా బాగా. పాడారు. సిస్టర్. మిమ్మల్ని. దేవుడు. దీవించ.ఆశీర్వదించు ను.గాక.వందనాలు.మాకోరకు.ప్రార్థన. చేయండి. వాందనాలు

  • @KumariKumari-c3k
    @KumariKumari-c3k ปีที่แล้ว +1

    ❤my❤హార్ట్ ❤touching ❤ammagaru ❤❤ఐ. Love ❤you💕jesess❤praiselord❤ammagaru❤గాడ్. Bless❤yoU❤💕wonderful♥️song💕my❤life❤change❤థాంక్స్ ❤all❤the❤best❤💕t🙏👍💞❤

  • @cheemalabharath9804
    @cheemalabharath9804 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు అక్క. ఈ పాట నాకు ఎంతో ఓదార్పుని ఇచ్చింది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆశీర్వదించును గాక. ఆమెన్‌.

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 3 ปีที่แล้ว +30

    Really heart touching song🥺😭
    ప్రతి హృదయాన్ని కదిలించే ఈ పాటను ఎంతో హృద్యంగా పాడారు సిస్టర్👏
    May God bless you abundantly 🙏

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 3 ปีที่แล้ว +1

      Yes akka really heart touching song😭. Praise the lord akka🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen 3 ปีที่แล้ว +2

      @@rajashekarborelli1122 Praise the Lord my dear brother 🙏

    • @anujyothivardhineedi9660
      @anujyothivardhineedi9660 3 ปีที่แล้ว +2

      Shalem Anna songs ani baguntai andi...

    • @tbhupal6094
      @tbhupal6094 2 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐😭

    • @tbhupal6094
      @tbhupal6094 2 ปีที่แล้ว +1

      Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gprcreationss
    @gprcreationss 3 ปีที่แล้ว +17

    దేవునికి స్తోత్రం 👏🧎‍♂️

  • @maryn1493
    @maryn1493 2 ปีที่แล้ว +5

    Praise the lord akka 🙏🙏🙏🙏🙏 వందనాలు అక్క మా కోరకు మా అమ్మ నాన్న వల్ల ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క మా కోడుకు జాబ్ గురించి ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క

  • @Jesus-si9dr
    @Jesus-si9dr 3 ปีที่แล้ว +17

    దేవా ప్రతి హృదయ వేదన తిచ్చాండి ప్రభువా Amen

  • @krupavatikandula5868
    @krupavatikandula5868 2 ปีที่แล้ว +10

    చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +2

    నా తండ్రి నా దేవా నాకు ఈ చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి విడుదల దయ చేయండి అయ్యో మీకే వందనాలు కృతజ్ఞతలు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @payyavula007
    @payyavula007 3 ปีที่แล้ว +8

    ఆయన ప్రతి బాష్పబిందువు తుడచును.
    Praise GOD 🙌

  • @kgiri9422
    @kgiri9422 3 ปีที่แล้ว +18

    Shalem Anna dhevudu meku chaala Manchi songs icharu

  • @prathipatirajesh2540
    @prathipatirajesh2540 3 ปีที่แล้ว +1

    Maa aathmiya thandri gaaraina shalem raju gari hrudaya antharangaala nundi veluvadina aathmiya aanimuthyam. Thanks Jesus.

  • @VamsiTheRapo
    @VamsiTheRapo 2 ปีที่แล้ว +3

    Mind blowing and heart touching 🎵

  • @gudepandu3634
    @gudepandu3634 3 ปีที่แล้ว +4

    దేవా కరోనా నుంచి మమ్ములను రక్షించు యేసయ్య

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +2

    తండ్రి నాకు ఈ చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి విడుదల దయ చేయండి అయ్యో వందనాలు తండ్రి ఆమేన్

  • @nannamshanthamurthy2737
    @nannamshanthamurthy2737 ปีที่แล้ว +1

    Amen praise the lord amen very good sister song

  • @v.yesobuv.yesobu5997
    @v.yesobuv.yesobu5997 3 ปีที่แล้ว +9

    Shalem Raju Anna adbutamgaa rasaru padaru sister meeru kuda Baga padaru praise the lord

  • @palurichristina5736
    @palurichristina5736 3 ปีที่แล้ว +46

    Amen..😭😭😍😭😭Heart touching and melting Song Dear NissyPaul Sister in your unique Blessed voice 👌😇🤝

  • @sreerathusreeram3106
    @sreerathusreeram3106 2 ปีที่แล้ว +11

    Praise the Lord sister and brother Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @jrsj8737
    @jrsj8737 3 ปีที่แล้ว +8

    Amen
    Thank u lord
    Love you Jesus

  • @aradhyasteaching5576
    @aradhyasteaching5576 3 ปีที่แล้ว +39

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
    నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
    నీ స్థితి చూసి నవ్వినవారే… సిగ్గుపడే దినమొచ్చేనులే
    విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
    విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
    అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
    అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    Chemmagillu Kallalona Kanneellentha Kaalam
    Kashtaala Baatalone Saagadhu Payanam
    Chemmagillu Kallalona Kanneellentha Kaalam
    Kashtaala Baatalone Saagadhu Payanam
    Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
    Chemmagillu Kallalona Kanneellentha Kaalam
    Kashtaala Baatalone Saagadhu Payanam
    Neevu Mosina Nindhaku Prathigaa… Poodhanda Prabhuvu Ichhunule
    Neevu Pondhina Vedhanalanni… Thwaralo Theeripovunule ||2||
    Nee Sthithi Choosi Navvinavaare… Siggupade Dhinamochhenule
    Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
    Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
    Anubhavinchina Lemi Baadhalu… Ikapai Neeku Undavule
    Akkaralona Unnavaariki… Neeve Melu Chesvule ||2||
    Modhata Nee Sthithi Konchame Unna… Thudhaku Vruddhini Pondhunule ||2||
    Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
    Chemmagillu Kallalona Kanneellentha Kaalam
    Kashtaala Baatalone Saagadhu Payanam
    Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
    Chemmagillu Kallalona Kanneellentha Kaalam
    Kashtaala Baatalone Saagadhu Payanam

  • @kandukurisathwik2981
    @kandukurisathwik2981 2 ปีที่แล้ว +3

    praise the lord akka 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @devadasue8725
    @devadasue8725 3 ปีที่แล้ว +26

    ఈ పాట shalemanna పాట కాదు. "పరిశుద్దాత్మ దేవుడు" 'shalemanna' కి ఇచ్చిన పాట. ఈ పాట ఎవరు పాడినా వారి హృదయాలకు నెమ్మది కలుగుతుంది.
    దేవునికే సమస్తమహిమ కలుగును గాక!

    • @KrupaDaniel
      @KrupaDaniel หลายเดือนก่อน

      God bless you

  • @cherukumahendra3089
    @cherukumahendra3089 3 ปีที่แล้ว +15

    అమ్మ చాలా బాగా పాడారు praise the lord🙏🙏🙏🙏

  • @kamalasane418
    @kamalasane418 ปีที่แล้ว +1

    AAA. .... Vastanu annayhagaru praise the lord 💐👌👍🏼🙏🏻

  • @jvlphysics917
    @jvlphysics917 3 ปีที่แล้ว +17

    Shalem anna garu raasina song baaga padaru Nissy garu praise the lord amen

  • @praveenmultai3255
    @praveenmultai3255 3 ปีที่แล้ว +6

    Shalem raj anna God bless you
    Your song inspiration to many
    Thank God for this song

  • @trani.6588
    @trani.6588 3 ปีที่แล้ว +6

    Praise The Lord Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️ hallelujah 🙌🙌🙌🙌🙌🙌 Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️ hallelujah 🙌🙌🙌🙌🙌🙌 Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️

  • @swarnalatha2214
    @swarnalatha2214 3 ปีที่แล้ว +13

    Praise the lord brother and sister 🙏♥️🙏

  • @prasannakumar3520
    @prasannakumar3520 2 ปีที่แล้ว +3

    What a wonderful Heart touching 🎵 song, full of Anointing my heart is filled with peace and happiness

  • @LAKSHMIPRASAD-wf5zq
    @LAKSHMIPRASAD-wf5zq 3 ปีที่แล้ว +2

    E songtho antho mandhi rakshna pondharu enka aneka mandhi rakshna pondhali devude e song ayyagarutho rayincharu thank you jesus shalem raju ayyagaru vandhanalu 🙏🙏🙏🙏

  • @yangalajyothiyangalajyothi574
    @yangalajyothiyangalajyothi574 ปีที่แล้ว

    Price the lord sister😭😭😭

  • @kranthikranthi4122
    @kranthikranthi4122 3 ปีที่แล้ว +10

    Shalem Raju gari Song My fav Song

  • @nsunandhansunandha8071
    @nsunandhansunandha8071 2 ปีที่แล้ว

    Sister preise the lord sister dhevudu mimmunu dhivinchunu gaka amen

  • @veeravenkateswarlumanelli5552
    @veeravenkateswarlumanelli5552 ปีที่แล้ว

    Amma vandanalu talli garu 🙏🙏🙏🤝

  • @aswinimugguralla3871
    @aswinimugguralla3871 3 ปีที่แล้ว +9

    Praise the Lord nissy akka heart touching lyrics and good singing🎤🎤🎤 Akka 🙏🙏🙏🙏🙏

  • @radhaponumati4256
    @radhaponumati4256 3 ปีที่แล้ว +5

    చాలా చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️

  • @vinodkumar-qd9xe
    @vinodkumar-qd9xe 3 ปีที่แล้ว +24

    What a great meaningful and encouraging song.god is so gracious.well sung amma.god bless u and ministry and the church

  • @rajendraprasadgovindu4206
    @rajendraprasadgovindu4206 3 ปีที่แล้ว +3

    చాలాబాగాపాడారు అక్క దేవునికి మహిమ కలుగునుగాక
    అమేన్ అమేన్అమేన్

  • @satishgudivada6385
    @satishgudivada6385 3 ปีที่แล้ว +5

    Shaelm anna super jesudas gari voice

  • @damalapereshbabu2861
    @damalapereshbabu2861 2 ปีที่แล้ว +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @RottaShirisha
    @RottaShirisha ปีที่แล้ว +1

    Praise the Lord ammagaru. Super song

  • @rohithnanipbr2556
    @rohithnanipbr2556 3 ปีที่แล้ว +4

    Shalem Anna song baga padaru akka

  • @srikanthsadam1121
    @srikanthsadam1121 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏 నా యేసయ్యా నీకే వందనాలు

  • @ashanamala2413
    @ashanamala2413 3 ปีที่แล้ว +9

    Praise the Lord🙏🙏🙏🙏.sister really heart touching song

  • @msumitra5107
    @msumitra5107 2 ปีที่แล้ว

    E song vintuntey na badhalani tiripotunay anipistundhi amen

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey ปีที่แล้ว +4

    Hallelujah praise the lord
    Thank you this song, I received in Jesus mighty name I pray
    Thank you I'm truly grateful to you woman 👩 of god 👏👏👏👍🙏🙌🤗😇

  • @axapavid3442
    @axapavid3442 3 ปีที่แล้ว +5

    Nothing is permanent in this world ..likewise the problems..tears.. Pains ..every grief..will fade away in jesus name..🙏🙏

  • @pkamalesh5699
    @pkamalesh5699 3 ปีที่แล้ว +3

    Praise the lord sister or brother garu god bless ur family Amen
    Song is very nice sister garu

  • @ramunaga3107
    @ramunaga3107 2 ปีที่แล้ว

    Prise the Lord Akka song Chala baga pedutunaru Akka prise the Lord

  • @nanichinni8376
    @nanichinni8376 3 ปีที่แล้ว +1

    Hrudhaya vedhana tholaginche song 💗 kastaala batAlona saagadhu payanam💗 this line is verry inspirational line badhallo unnavarandhaiki s God is great jesus meeku velaadhi kotladhi sthothralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabha2661
    @prabha2661 ปีที่แล้ว

    Praise the Lord akka......chala baga padaaru GOD BLESS YOU
    thank you Shalem annaya......ee song dvara nenu devuni telusukunnanu....nanu brathikinchina song it's God's gift you....

  • @Trilokyacutie
    @Trilokyacutie 2 ปีที่แล้ว +5

    Praise the Lord Jesus

  • @ravikumarkankanala4092
    @ravikumarkankanala4092 3 ปีที่แล้ว +3

    Praise the lord amma🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-ge2qh
    @VijayaLakshmi-ge2qh 3 ปีที่แล้ว

    Devudu entha manchi madura swaram
    Echadamma meku. God bless you.

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว +7

    Glory to God 🙏🙏🙏

  • @pasagodugulatrimurtulu4437
    @pasagodugulatrimurtulu4437 2 ปีที่แล้ว +1

    Ee song vintutuney eppudu vaduthundi agatledu 🙇‍♀️🙇‍♀️

  • @rajeshpaul7777
    @rajeshpaul7777 3 ปีที่แล้ว +8

    How beautifully written by Shalem Ayyagaru..
    Wonderful Singing Pastorammgaru
    May God bless ur Ministry Amen

  • @vijayavallikesani284
    @vijayavallikesani284 3 ปีที่แล้ว +1

    Heart touching song akka wonderful nice singing Chala baga padaru akka Devuni namaniki mahima kalugunugaka hallelujah

  • @kandukurisathwik2981
    @kandukurisathwik2981 ปีที่แล้ว +4

    Praise the lord akka 🙏🙏🙏🙏

  • @yedukondalum4766
    @yedukondalum4766 3 ปีที่แล้ว +3

    సిస్టర్ మి ఇన్వాల్వ్ మెంట్ amazing. అందుకే కొన్ని పాటలైన బ్రతుకు తున్నాయి

    • @yedukondalum4766
      @yedukondalum4766 3 ปีที่แล้ว

      ఈ సాంగ్ నేను చాలా సార్లు విన్నాను సిస్టర్(మీరు పాడింది)

  • @rowdysheetala
    @rowdysheetala 2 ปีที่แล้ว

    Devuni mahimaku eppudu padabi vandanalu,naku prathi problem lo devudu thodu undi samasnanu tirustadu i love you jesus ❤️💚 Amen 🙏😭naku epudu bhadalo unna mere nannu rakshistaru ani naa namakamu yesayya i love u Amen 🙏🙏🙏🙏🙏

  • @Murali_Thadikala
    @Murali_Thadikala 3 ปีที่แล้ว +8

    చాలా బాగా పాడారు సిస్టర్

  • @yedukondalum4766
    @yedukondalum4766 3 ปีที่แล้ว +11

    అక్క మీరు పాడిన ఫస్ట్ లైన్ కోసం ఎన్ని సార్లు చూసాను.god bless u

  • @srikanthkondeti3824
    @srikanthkondeti3824 3 ปีที่แล้ว +3

    Praise the lord sister heart touching song

  • @mallelaswapna1331
    @mallelaswapna1331 3 ปีที่แล้ว

    యేసయ్య నీకు మాహిమ గానాతాలు 🙏Amen

  • @sreepathihepsisrinivas2435
    @sreepathihepsisrinivas2435 3 ปีที่แล้ว +7

    Praise the Lord akka, meaning ful and heart touching song..

  • @sairam-be6xu
    @sairam-be6xu 2 ปีที่แล้ว

    Devadi deva prathi varu maru manassu pondela ne krupanu chupi varini nemmadaparichi vari hrudaya vedana theerchu tandri. Ne daya krupa katakshalu lekapothe memu ami cheyyalemu tandri. Praise the Lord 🙏🙏🙏

  • @pvijayaprabhu2092
    @pvijayaprabhu2092 3 ปีที่แล้ว +7

    Praise the lord 🙏

  • @sindhurshivashankar30
    @sindhurshivashankar30 2 ปีที่แล้ว +6

    Priase the lord brother and sister 🙏🙏

  • @jyothisampath6508
    @jyothisampath6508 3 ปีที่แล้ว +17

    Praise the Lord Sister 🙏🏻 Heart touching Song Excellent Singing Praise God

  • @raviracheti8527
    @raviracheti8527 3 ปีที่แล้ว +3

    చాలా బాగా పాడారు సిస్టర్ గారు.
    వాయిస్ సూపర్..

  • @kattirosemary4959
    @kattirosemary4959 2 ปีที่แล้ว

    Chala.baga paderu sistar garu thank you praise the ✝️🛐

  • @avimaria3369
    @avimaria3369 3 ปีที่แล้ว +8

    Praise the lord medam
    Very beautiful song
    Thank you so much for this beautiful song
    God bless you and your family and your ministry

    • @prasadbuthuru6511
      @prasadbuthuru6511 2 ปีที่แล้ว +2

      దేవుడునీకుటూ0బానిదీవీ0చును

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 ปีที่แล้ว +8

    Praise the lord akka🙏....wonderful song.. Heart touching lyrics... Blessed voice... God bless You Nissy Paul akka... Thank You for the beautiful song.... Glory to God alone....

    • @vanitha6869
      @vanitha6869 3 ปีที่แล้ว

      E song shalem raju ayya garu rasi padaru brother

  • @savarapadma1701
    @savarapadma1701 3 ปีที่แล้ว +3

    Praise the lord sister super song I like it so much

  • @gowdatmpgowat9488
    @gowdatmpgowat9488 3 ปีที่แล้ว +1

    Chala baga padaru akka Parise the lord akka

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว +2

    One and all nice worship 🙏🙏🙏

  • @jyothibm5904
    @jyothibm5904 10 หลายเดือนก่อน

    Anna god bless more than more I encourage about your ministry youth encouraging testimony

  • @durgaprasad.b5115
    @durgaprasad.b5115 3 ปีที่แล้ว +7

    Heart touching song 😭. God bless you sistar garu.

  • @dasharathbodas522
    @dasharathbodas522 3 ปีที่แล้ว

    Prabuva nenu chala kastallo unna Na bartha nannu vadhili velli poyadu na bartha kavali thanani nadaggarku rappinchu thandri yesayya amen 😭😭😭😭😭😭😭